Saturday, May 18, 2024
Memories 2
జ్ఞాపకాలు నిజం అయ్యాయి - Part 2
పార్ట్ - 2 అర్దం అవ్వలి అంటే పార్ట్ - 1 చదవవలి...😁
Story Start Chestey
కు : హా....!!! తరువాత ఏమీ జరిగింది.....??
సి : అబ్బ.... 11 అయ్యింది నిద్ర వస్తుంది రేపు చేపుత
కు : pls....pls చెప్పు బంగారు...... Pls
సి : ఇప్పుడు నిద్ర పోక పోతే రేపు మిగితా విషయం కూడా చెప్పాను
ఆ మాట వినగానే దిని మొండి తానం గురించి తెలిసి 😶 సైలెన్స్ గా నిద్రపోయ...... 😴 😴
నెక్స్ట్ డే మార్నింగ్...... ☀
కు : అబ్బా ఆఫీసు టైమ్ అవుతుంది రాత్రి నా బంగారం సగం సస్పెన్స్ లొ పెట్టింది సరేలే ఈ రోజు లీవ్ పెట్టి రెస్ట్ తీసుకుందం అని లీవ్ పెట్ట....!! సరే గానీ నేను లేగిసి ఇంత సేపు అయ్యింది సిరి ఎక్కడ అని అనుకుంటున్నా బాత్ రూమ్లో నుంచి అలా తల తుడుచుకొని బయటకు వస్తున్న నా సిరి నీ అలా పట్టుకుని మంచం మీద వెస ఏంటి బంగారం ఇంత అందంగా ఉన్నవు ఏంటి సంగతి అంటూ తన తాడి జుట్టుని పట్టుకుని నుదురు మీద ముద్దు పెట్ట.
సి : అబ్బ ఆపు ఇంకా టైమ్ అవుతుంది వెళ్లి రెడీ అవ్వు మళ్లీ లేట్ అయ్యింది బాస్ తిట్టాడు నెట్ స్లో ఉంది అంటావు. వెళ్లి రెడీ అవ్వు ఆఫీసు టైమ్ అవుతుంది.
కు : హా.... ఈ రోజు లీవ్ పెట్టా
సి :దేనికి...? 🙄
కు :ఏమీ లేదు నిన్న నువ్వు సగంలో ఆపెసీనా నీ కదా విదం అని... 😁😁
సి : హా మరి బాగుంది నా కదా గురించి లీవ్ పెడతార ఎవరూ అయన
కు :ఊరికే..... ఈ రోజు నో వర్క్ from హోం
(మనసులో బాబోయ్ జస్ట్ మిస్)
సి : సరేలే రెడీ ఆవండి టిఫిన్ రెడీ చేస్త ఈలోపు....!
కు : చేదులే గానీ నిన్న నైట్ సగంలొ ఆపి సస్పెన్షన్లో పెట్టి వదిలవుగా అధి చెప్పు రెడీ అవుత.
సి :ushhh..... సాయి బాబా తండ్రి ఇప్పుడు చెప్పక పోతే రెడీ అవను అంటారు అంతేగా
కు : హా.... అంతే
సి:( ఈయన పట్టు పట్టారు అంటే వదలరు) సరే ఆ రోజు మంగలి వాడు వెళ్లక మా నాన్న రమ్య దగ్గరకు వెళ్లి ఏంటి అమ్మ ఏదో ఐడియా అన్నావు అని అన్నారు అప్పుడు
రమ్య : అంకుల్ సిరి జుట్టు ఎక్కువ కాబట్టి నేను ఏమీ మాట్లాడలేదు. ఈ రోజుల్లో గుండు సింపుల్ ఇంట్లోనే చేసుకుంటున్నారు. మగ వాళ్లు ఇది వరకు షేవింగ్ కోసం రేజర్ బ్లడ్ అంటూ వాడే వాళ్లు ఇప్పుడు ట్రిమ్మర్ వాడుతున్నారు వాటితో Haircut కూడా చేసుకోవచ్చు. సో... ఇప్పుడు మాకు ఒకటి కొని ఇవ్వండి రూమ్లో నాకూ తాను తనకి నేను చేస్త. అంతే
అంకుల్ :దేనికి అమ్మ మళ్ల డబ్బులు దండగ సాయంత్రం టైమ్లో నేనే వచ్చి మి ఇద్దరిని తీసుకు వెళ్లి చేపించి హాస్టల్ లో దింపుత.
రమ్య : అలా పంపారు అంకుల్ పరీక్షల రోజులో పంపారు మాట్లాడటం వరకు మాత్రమే మీరు ట్రిమ్మర్ కొన్న వెస్ట్ ఆ వద్ధు మా అన్నయ్య వాడు కుంటాడు.
అంకుల్ :సరే అమ్మ....! ఇంతగా చెప్పుతున్నావుగా సరే నీ ఇష్టం జాగ్రత....!!!
రమ్య :సరే అంకుల్ అని రూమ్లె కీ వచ్చి ఫ్రెండ్స్ తో చెప్పా.
అప్పుడు స్నానం చేసి నేను వచ్చాను. రమ్య జరిగింది అంతా చెప్పింది అలా 4 రోజులు అయ్యాక మేము హాస్టల్ కీ వెళ్లడానికి రెడీ అయ్యిం మా నాన్న వచ్చి ఒక కవర్ ఇచ్చారు అందులో ట్రిమ్మర్ ఉంది జాగ్రత్త అని చెప్పి బస్ ఎక్కించారు.
బస్ ఎక్కక కవర్ చూస్తే ట్రిమ్మర్ ఒకటే ఉంది రమ్య అబ్బా ఇది ఒకటే తీసుకున్నారా.....???
సి: ఏమీ అయ్యింది ఇంకా ఏమి కావాలి....???
రమ్య : ఏమీ లేదు....!! బస్ దిగినక చిన్న పని ఉంది.
సి : ఏమీ పని...?
రమ్య :దిగినక cheputha అని చెప్పింది.
(ఈలోపు ఏదో ఏడుపు కథ నుంచి బయటకు వస్తే మా పిల్లోడు ఏడుస్తున్నడు)
సి :కుమార్ బాబుకీ పాలు పాటించి చెపుతూ ఈ లోపు నువ్వు రెడీ అయ్యి రా.....
కు :సరే అని స్నానంకి వెళ్ల వెళ్లి రెడీ అయ్యి వచ్చే సరికి
నా కొడుకు నిద్రపొగ నా బంగారం ఉప్మా చేస్తుంది
నేను వెళ్ళి కిచెన్ గట్టు మీద కూర్చుని హా ఇప్పుడు చెప్పు మిగితా కదా
సి : హా అలా బస్ స్టాండ్ రాగానే రమ్య దిగి ఇప్పుడే వస్తాను ఇక్కడ ఉండు అని ఎక్కడికొ వెళ్లి వచ్చింది వచ్చేడపుడు తన చేతిలో కవర్ ఉంది ఏంటి ఆ కవర్...?
రమ్య : తరువాత చేపుత పద అని చెప్పి హాస్టల్కీ వెళ్లాము.
మా వార్డెన్ ఎదురగ ఉంది ఏంటి ఈ గుండులు
సిరి :ఏమీ లేదు అంది కొంచెం హెయిర్ఫాల్ ఉండడం వల్ల చేయించుకున్నము.
వార్ :సరేలె నాకూ ఎందుకూ గానీ ఈ రోజు నుంచి పరీక్షలు అయ్యే వరకు రూమ్కీ 3 చొప్పున ఉండాలి సౌత్ క్యాంపస్ తెరిచారు మి రూమ్లో నువ్వు రమ్య ఉషా ఇంకా రాలేదు తాను మి ముగ్గురు ఉండాలి మిగత ముగ్గురు మీ వస్తువులు ప్యాక్ చేసుకుని సౌత్ క్యాంపస్ కీ వెళ్లిండి అని చెప్పి వెళ్లింది.
సి : మా ఫ్రెండ్స్ అందరూ వెళ్లారు రూమ్లో నేను రమ్య ఉన్నాను అప్పుడు డోర్ శబ్దం ఓపెన్ చేస్తే ఉషా మా ఇద్దరిని గుండు లో చూసి
ఉషా :మోతనికి 2 గుండు కోటించారు. ఇప్పుడు హ్యాపీ నా...?
రమ్య : హ్యాపీ అని జరిగింది అంతా చెప్పింది
ఉషా : అంటే ఇంకో 3 రోజుల్లో మీరు మళ్ళీ గుండు చేసుకుంటరు సిరికీ మాత్రం మళ్ల వచ్చే వారంలో వరుసగా 3 రోజులు గ్రేట్ అయితే సరే మీరు గుండు చేసుకునే రోజు చెప్పండి నేను హెల్ప్ చేస్తా.
రమ్య, సిరి : హా సరే
(ఈ లోపు టిఫిన్ అయ్యింది పడింది హాల్లో కూర్చుని తింటూ మాట్లాడుకుండం అని హాల్ లో వచ్చి టిఫిన్ తింటూ)
అలా 3 రోజులు అయ్యింది ఉదయం 6 అయ్యింది
సిరి : రమ్య రమ్య లేగు e రోజు మనం గుండ్లు చేసుకోవాలి
రమ్య : కదా... పద పద
సిరి :ఆగు నాన్న ఇచ్చిన ట్రిమ్మర్ తీసుకుని వస్తా.
రమ్య : ఆగు ఆగు ఆ ట్రిమ్మర్తో పని లేదు ఇప్పుడు అని తన రాక్ నుంచి కవర్ తీసింది
సి : ఆ రోజు బస్ స్టాండ్ దగ్గర కొన్నదిగా అడగడం మార్చిపోయా ఏంటి ఇది
రమ్య : చూడు నువ్వు అని కవర్ ఓపెన్ చేసింది లోపల
సిరి : ఏంటి ఈవి సేఫ్టీ రేజర్ షేవింగ్ ఫోమ్ బ్లేడ్లు ఈవి దేనికి గుండు దీనితో చేస్తే మరి ట్రిమ్మర్ దేనికి....?
రమ్య :అధి మా అన్నకు గిఫ్ట్.... 😂 😂 😂
సిరి : నీ..... అడిగితే నేనే కొని ఇచ్చె దానిని గా
రమ్య : సరే ఇప్పుడు ఏంటి తీసుకొ కావాలంటే
సిరి :తరువాత గానీ ముందు రా గుండ్లు కనీదం
రమ్య : ఉన్న చిన్న చిన్న వెంట్రుకలకి ఇంత ఓవర్ యాక్షన్హా దా మూసుకుని లోపలికి వెళ్ళి ఒక మగ్లొ నీళ్లు తీసుకునిరా 1st నీకు చేస్త.
సిరి :సరే అని తీసుకు వచ్చి తనకి ఇచ్చి కూర్చున్న.
తను చేతిలో లైట్ గా ఆయిల్ పోసుకున్నటు పోసుకుని నా తల పైన పోసి మసాజ్ చేసి ఫోమ్ తీసుకుని నా తల పైన స్ప్రే చేసి చేతితో తల మోతం రూది. రేజర్లో బ్లడ్ పెట్టి గీస్తే గీస్తే మొత్తం తల పైన ఉన్న నల్లటి మొలకలని గిసింది
A తరువాత నేను రమ్య నీ కూర్చొమని నాకూ చేసి నట్లు తనకి చేసి రేజర్ తీసుకుని గీస.
అప్పుడు ఉషా నిద్ర లెగిసి
ఉషా : ఏంటి నాన్ను లేపకుండా మీరు గుండు చేసుకున్నారు.....!
సిరి : నువ్వు నిద్ర మత్తులో ఉన్నవు లేపనం ఇష్టం లేక మెమో చేసుకునం
ఉషా :అయ్యో సిరి నన్ను ఎందుకు లేపా మనను అంటే నాకూ గుండు చేస్తారు అని
సిరి, రమ్య : ఏంటి..... నువ్వు గుండు హా....?
కుమార్ : ఏంటి తాను కూడా గుండు హా...? 🤯
సిరి : అబ్బా డిస్టర్బ్ చేయకు మళ్ల చెప్పాను విను సైలెన్స్
కు :🤫 🤫
సిరి : ఏంటి గుండా...? దేనికి...?
రమ్య : ఎందుకు...?
ఉషా :అదే జుట్టు పేరగడం లేదు అని నువ్వు చేయించుకున్నవుగ నేను అందుకే మీకు తెలుసుగ
మొదట్లో సిరి అంతా జుట్టు ఉండేది ఇప్పుడు నీ అంతా జుట్టు అయ్యింది కదా రమ్య అందుకు హాలీడెస్కకి ఇంటికి వెళ్లినప్పుడు అమ్మతొ అన్న రూమ్లై సిరి వల్ల ఇంటికి వెళ్లే ముందు జరిగిన డిస్కస్ గురించి అప్పుడు అమ్మ నువ్వు వెళ్లాల్సింది మళ్లీ బాగా పెరిగే అవకాశం ఉంది అంది సరేలే ఛాన్స్ మిస్ అనుకున్నాను. వచ్చాక ఆ మాట అన్నావు అమ్మ కూడా అంది కాదా అని అనుకున్నా.
సిరి : సారె ఏమీ అయ్యింది ఇప్పుడు ఇంకా 7 అయ్యింది కాలేజీ 9:30కి ఇప్పుడు చేస్తాము
రమ్య : హా... చేస్తాం.
ఉషా :సరే ఐతే కూర్చుంటా చేయండి.
సిరి : ఉషా నిధి నూనె తల పోయి తల స్నానం చేసి రా లేకుండా గుండు సరిగా రాదు.
ఉషా: అబ్బా నా వల్ల కాదు ఒక రోజులో 2 సార్లు స్నానం అధి తల స్నానం ఆగు ఒక పని చేస్తా.
అని తాను రూమ్లో ఉన్న అద్దం ముందుకు వెళ్లి క్లిపు తీసి దువ్వెనతో తల పాపిట మద్యలొ పెట్టి 2 సాగాలగ చేసి రబ్బర్ బ్యాండ్స వేసుకుని రాక్ దగ్గరకు వెళ్లి కత్తిర తీసుకుని అద్దం ముందు నుంచుని కచ్ కచ్ కచ్ మంటు కత్తిరించుకుంది అధి చూస్తున్నా నేను రమ్య నోరు యెల్ల బెట్టుకొని చూస్తున్నం. ఉషా మా దగ్గరకు వచ్చి రమ్య చేతిలో తన 2 Pony's నీ నా చేతిలో కత్తిర పెట్టి ఇప్పుడు ఒకేనా లేకపోతే ఈ కత్తిర తీసుకుని సిరి మొత్తం ఉన్న జుట్టు కూడా కత్తిరించి అప్పుడు గుండు చేయండి అని కూర్చుంది.
సిరి : నేను వెళ్లి ఉషా తల పైన జుట్టు నీ కచ్ కచ్ కచ్ కచ్ ✂️✂️✂️ మంటు కత్తిరిస్తూన. కత్తిరించిన జుట్టు అనే డ్రెస్ పైన పడుతుంది అలా డిప్ప కటింగ్ అయ్యే వరకు వచ్చేల కత్తిరించినక రమ్య ఉషా తల తడిపి గుండు చేస్తోంది srkk srkk srkkm అనే శబ్దం అలా అలా చూస్తూ ఉండగా తనకి గుండు అయ్యింది తరువాత మళ్లీ ఫోమ్ తీసుకుని మళ్లీ రాసి మళ్లీ గుండు చేసింది.
అలా మా ముగ్గురు గుండు అయ్యాక రూమ్ మొత్తం క్లీన్ చేసి రెడీ అవడనికి వెళ్లాం.
A తరువాత కాలేజీ అక్కడ మిగిలిన ఫ్రెండ్స్ తో జరిగింది చెప్పాం అలా అయ్యింది అలా వారం గడిచిన తరువాత మళ్ళీ అలాగే ముగ్గురు చేసుకుని మరుసటి రోజు నుంచి నాకూ 3 రోజులు చేశారు. అలా పరీక్షలు కూడా అయ్యి పోవడంతో మళ్లీ అందరం కలిసి ఒకే రూమ్కీ వచ్చాం మాకు అనిపించింది గుండులో హయి అనిపించింది. రమ్య ఉషా మాత్రం జుట్టు పెంచుతున్నారు. నేను మాత్రం ఒక 2 నెలల పాటు అలాగే గుండులోనె ఉన్న ఒక రోజు అమ్మ కాల్ చేసింది మాటలో ఇంకో నెల రోజుల్లో కాలేజీ అయ్యి పోతుంది అన్న అమ్మ మంచిది ఐతే ఇంటికి వచ్చాక రోజు నీ జుట్టు మీద శ్రద్ధ తీసుకుని త్వరగా పెంచుత అంటూ కాల్ కట్ చేసింది నాకూ భయం మొదలు అయ్యింది. ఒక నెల అవగనె నాకూ కొంచెం మొలకలు వచ్చాయి. బహుశా ఎక్కువ సార్లు గుండు చేసుకోవడం వల్ల స్లో వస్తుంది అనుకున్న కానీ ఉషా రమ్య 2కి మగవాడికి ఉన్న అంతా జుట్టు వచ్చింది.
4 రోజులు అవ్వ గానే నాన్న వచ్చి నన్ను తీసుకు వెళ్లాడు అడిగాడు ఏంటి అమ్మ neku జుట్టు పెరగలేదు వాళ్ళకి అంతా వచ్చింది అని వాళ్లు ఒక సరే కదా నాకూ ఏమో చాలా సార్లు అయ్యింది ga అందుకే ఇంత లేట్ అని అమ్మతొ కూడా ఈ మాటలు చెప్పి అలా పెంచుకుంటూ మన పెళ్ళి నాటికి మళ్ల నాకూ నడుము వరకు వచ్చింది. అధి జరిగింది.
కానీ గుండులో సుకం వేరు అమ్మకి బయటపడి పెంచా లేకపోతే అక్కడికి మన పెళ్ళి అయిన కొత్తలో.....
సరే కానీ బోర్ కొడుతూంది ఏదైనా కొత్త మూవీస్ పెట్టాండి Prime లో
కు :ఏదో చెప్పుదామని ఆనుకుని అపవు ఏంటి..?
సిరి : ఏమీ లేదు మీరు మూవీస్ పెట్టాండి.
కుమార్ మనస్సు లో మాత్రం ఏదో చెప్పుదామని అందుకుంది అధి ఎలా అయినా తెలుసు కోవాలని మీకు తెలుసు కోవాలని ఉంటే
Like, , share chyndi
Subscribe to:
Post Comments (Atom)
Temple of vows
The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...
-
Title: Family Females Trapped TO Headshave Author: Saravanan Subramani Barber Kumar visited the hair merchant (Wig maker) Mr. Balu who is ...
-
This is the haircut story of a married women Sheetal. Sheetal got married recently 6 months back and she's is leading a very happy mar...
-
"Hey anitha.............ente ala unav?? emaindhi??" Emi ledhe sowji.........So cheppu ela unnav?? enti sangatulu?? nee job trail...
No comments:
Post a Comment