Saturday, May 18, 2024

Memories 1

జ్ఞాపకాలు నిజం అయ్యాయి Part-1 Story లోకి వెళ్లే ముందుగా కుమార్, సిరి భార్యాభర్తలు వాళ్ల మద్య జరిగే సంఘటనలు మన కధా కుమార్ సిరి దంపతులకు పెళ్లి అయ్యి 2 సంవత్సరాలు అయ్యింది ఒక బాబు కూడా ఉన్నాడు వారు ఎంతో సంతోషంగా ఉన్నారు కుమార్ ఒక Software Employee సిరి హౌస్ వైఫ్ కరొన కారణంగా ఇంట్లోనే ఉంటూ వర్క్ From హోం చేసుకుంటున్నారు సంక్రాంతికి ఇంక 10 రోజులు మాత్రమే ఉంది అనగా ఇల్లు క్లీన్ చేయడానికి సిరి కుమార్ నీ సహాయం అడిగింది కుమార్ కూడా సరే అని హెల్ప్ చేస్తాడు. అప్పుడు స్టోర్ రూమ్ లో ఒక పాత ఆల్బం దొరుకుతుంది చూస్తే సిరి ధీ రాత్రి తీరికగా చూడాలని పక్కన పెట్టి మిగితా పని చేశారు. అలా రాత్రి అయ్యింది కుమార్ ఆ ఆల్బం తీసుకుని బెడ్ రూమ్ లోకీ వెళ్లి చూస్తున్నాడు. ఇక్కడ నుంచి వాళ్ల మాటలో వినండి అప్పుడే రూమ్ లోకి వచ్చిన సిరి :ఈది ఎక్కడ దొరికింది నేను స్టోర్ రూమ్ లో పెట్టగా కుమార్ : ఏంటో అని తీశా నీ చిన్ననాటి ఆల్బం అయినా స్టోర్ రూమ్ లో పెడతారా ఎవరైనా....? సి : సరే వదిలేయంఢి ఇప్పుడు అవి ఎందుకు...? కు : సరదాగా చూద్దాం.....!!! హీ హీ ఇది ఎప్పుడు స్కూల్ డేస్ హా..? సి : హా అవును అండీ....!! 6వ తరగతి అప్పుడు నేను చూశారుగా ఎలా ఉన్నానొ కు :హా హా గుండులో 😂 😂 సి : అందుకే వద్ధు అన్న అధి 6th చదువుతున్న రోజుల్లో పంటలు బాగా వచ్చాయని ఫ్యామిలీ అందరం గుడిలో మొక్కు ఇచ్చం కు : సరే ఏడిపించనులె (అలా పక్కకు తీపి చూస్తే సిరి మల్ల ఇక్కడ గుండు ఏంటి....? 🙄🙄 🙄 సి : అధి 10thలో పాస్ ఐతే జుట్టు ఇస్త అని అమ్మవారికి మొక్కుకున్న అప్పుడు ఇచ్చ దానికే ఎలా అంటే ఇది చూడండి అప్పుడు అప్పుడే జుట్టు అబ్బాయిల వస్తున్న రోజులు అవి మళ్ల అప్పుడు నాన్న మొక్కు అని మళ్ల గుండు కోటిం చేశాడు అంతే ఈ సారి చెప్పా కుండా మొక్కకండి ఇప్పుడు నేను ఏమీ చిన్న పిల్లను కాదు అని చెప్పా అదే అకరి సారి మళ్లీ 3 సంవత్సరాలు జుట్టు పైన కత్తెర కూడా వేయనివదలలేదు అలా Btch 3rd సంవత్సరంలో వచ్చే సరికి నా జుట్టు ఈదిగొండి ఇలా ఇప్పుడు ఉన్నంత నడుము వరకు ఉంది అప్పుడే కరెక్ట్ గా తల హాస్టల్ ఉండడం వల్లనే అనుకుంట తల అంతా పెల్లు చుండ్రు పట్టి చిరాకు వచ్చి జుట్టు ఉడిపోతుంది అప్పుడు గుండు చేయింఛ మళ్లీ ఇదిగో ఈ ఫోటో చూడండి ఎలా ఉన్నానొ అప్పుడు ఇంట్లో వాళ్లను ఒప్పించి గుండు చేయించి కోవాడనికి తల ప్రాణం తొక్కి వచ్చింది. కు : Abbo ఏమీ అయ్యింది ఏంటి..? సి :ఇప్పుడు అధి అంతా ఎందుకు వదిలేండి....!! కు :సగంలొ అప్పడం చాలా తప్పు చెప్పు...... బంగారం సి : అప్పుడు హాస్టళ్లలో ఉన్నపుడు జుట్టు ఊడిపోయె సరికి రూమ్లో ఫ్రెండ్స్ అందరూ గుండు చేయించుకొ అన్నారు. నేను ఏమో ఈపాటికి చాలా సార్లు చేయించ మళ్ల ఏమీ అవుతుందిలే అని అనుకున్నా కానీ అప్పుడు గుండు విషయంలో నాన్న పైన కోపా పడ్డాను ఇప్పుడు ఎలా ఓపించలొ తెలియడం లేదు అని అన్నా అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ రమ్య ఒక ఐడియా చెప్పింది రమ్య : మనకి ఎలాగో exam preparation శెలవులు శనివారం నుంచి కదా మనం 2 రోజుల ముందే అంటే గురువారం మి ఇంటికి మనం రూమ్ ఫ్రెండ్స్ అందరం వెళ్లడం 4 Day's preparation Holidays మన ఊరు దగ్గర కొంచెం అందరం కలిసి చదువు కుంటము అని చెప్పి వెళ్లడం వెళ్లక నీ విషయం చెప్పి గుండు చెపిస్స్తం. ఒకే నా సి : ఏమీ చేపుతారు మీ అందరూ వచ్చినప్పుడు నా గుండు కీ ఎలా ఓపుకంటరు అనుకున్నావు. రమ్య : ఓసీని ఆధా కావాలి అంటే నేను గుండు చెప్పించు కుంట నాది ఎలాగో పొట్టి జుట్టు గుండు చెపిస్తె కొంచం ఎదుగుతుంది అని చెప్పింది. (అందరూ గురువారం రెడీ అయ్యాము.) నేను ఆరోజు జడ వేసుకునే ముందు రమ్యనా దగ్గరకు వచ్చి ఎదిగొ ఈ నూనె రాసుకో తలకు రాసి జాడ వేసుకో అప్పుడే మన ప్లాన్ వర్క్ అవుట్ అవుతుంది అని చెప్పా. తాను నేను ఇద్దరు రసుకుని రెడి అయ్య మా ఇంటికి వెళ్లి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చాము. అప్పుడు అమ్మ ఏంటి ఒకసారిగా అందరూ ఎలా వచ్చేసరు మాట వరసకు కూడా చెప్పాల.... అని ఏంటె పిల్ల నువ్వు తలకు నూనె కూడా పెడుతున్నావా....? రమ్య : ఆంటీ...., సరిగా చూడండి చుండ్రు పెల్లు ఉన్నాయి అందుకే నూనె రసుకంది దీని పుణ్యమా అని దీని పక్కనే పోడుకునందుకు నాకూ చుండ్రు పట్టే సింధి ఈ మద్య జుట్టు కూడా ఉడి పోతుంది నేను చెప్పే నేను రానే హాస్టళ్లలో ఉంట అని వేళ్ళు వెళ్లక గుండు చేయించుకుందం అనుకున్నాను అని అంది. అప్పుడు మా అమ్మా అవునా అందుకే అన్న హాస్టళ్లలో ఓదు అని విన్నావా....!! 4 రోజులు ఉంటారుగా నేను మీ ఇద్దరికీ కుంకుడు కాయతో తల స్నానం చెప్పించి మంచిగా చేస్త. అప్పుడు రమ్య ఏమో హాస్టళ్ల చేశాము ఆంటీ అయినా ఏమీ ప్రయోజనం లేదు మా రూమ్ లో వేరే అమ్మాయికి వస్తే చాలా చేసింది ఏమీ ప్రయోజనం లేక గుండు చేయించింది. అందుకే నేను చెప్పించి ముందుగానే ఆలోచిస్తూనా. దీనిని అడిగితే మిమ్మల్ని అడిగి చెపుత అంది మీరు ఉ అంటే మా ఇద్దరికీ ఇక్కడే గుండు చెపించండి. అప్పుడు మా అమ్మా సరే దీనికి లేని బాద నాకూ దేనికి ఎలాగో ఇంకో సంవత్సరం చదువు పెళ్లి కీ ఇంకో సంవత్సరం మొత్తం 2yrs ఉన్నాయి చాలు మళ్ల జుట్టు వస్తుంది. ఒక మాట విరి నాన్నకి కూడా చెప్పి అప్పుడు చెపుత వెళ్లి ఫ్రెష్ అవండి అని రూమ్లోకీ వెళ్లి ఫుల్ గా హ్యాపీ ఐయామ్ మద్యాహ్నం నాన్న భోజనానికి వచ్చే సరికి ఇంట్లో మా అందరినీ చూసి సంతోషంగా అందరము బోజనము చేశాం. చేశాక రమ్య మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆంటీ అంకుల్ నీ అడిగి ఈరోజు కానీ చేయండి మళ్లీ రేపు శుక్రవారం శనివారం అంటారు మళ్లీ మల్ల మేము చదువు కోవాలి అని అన్నా అప్పుడు అమ్మ నాన్న తో చెప్పింది చెప్పక నాన్న ననూ పిలిచి ఏంటి గుండు అన్నావు అంటా అప్పుడు ఏదో అన్నావు..? నేను సారీ నాన్న అని చెప్పి మా నాన్న మీద పోడుకూన అప్పుడు మా నాన్న నా తల పైన చేయు పెట్టి జుట్టు నిమురుతు చిట్టి తల్లి నేను సరదాగా అన్నలె.......!!! పోయి బట్టలు మార్చుకొని ఉండు ఫోన్ చేశా మంగలి వాడు వస్తున్నాడు inko 15 నిమిషాలలొ పోయి నీ స్నేహితురాలకి కూడా చెప్పు. నేను వెళ్తున్న అప్పుడు అమ్మ ఒసేయ్ తల స్నానం చేయండి వచ్చే లోపు నూనె తల మళ్ల సరిగా అవ్వదు నేను సరే అని గదిలోకి వెళ్లి మా ఫ్రెండ్స్ రమ్య కీ చెప్పా ఇదిగొ నా నైటి వెళ్లి తల స్నానం చేసి రా మళ్ల నూనె తల మీద కుదరదు అని తనని పాంపను నా ఫ్రెండ్సకీ నా సెల్ ichi Video టియమని చెప్పా ఈలోపు మంగలి వాడు వచ్చాడు నేను Bathroom దగ్గరకు వెళ్లి ఒసేయ్ రావే అని అరిచి అధి నా నైటి వేసుకుని బయటకు వచ్చింది నేను లోపలికి వెళ్లా ఈలోపు మంగలి వాడు వచ్చి అని సరి చేసుకుని ఒక స్టూలు అడిగి మద్యలొ పెట్టి గుండు గీయించు కునె వాళ్ళని రామన్నారు అప్పుడు రమ్య వెళ్లి స్టూలు మీద కూర్చుంది అమ్మ టవల్ ఉంటే ఇవ్వండి మళ్ల జుట్టు మీద పడుతుంది...... అప్పుడు రమ్య అంకుల్ ఈ రబ్బర్ బండస్ వేసి చేయండి నా మీద ఏమీ పడదు అని చేతికి ఉన్న రబ్బర్ బంద్ ఇచ్చింది తాను రెండు పయలుగా చేసి band వేసి అమ్మ కొని నీళ్లు అంధుకొమనీ తల తడిపి పాపిట మద్యలొ మంగలి కత్తి పెట్టి srkkkk srkkkk మాటు గీకుతున్నాడు అలా సాగ బాగం అయిపోయింది బాత్ రూమ్ లోపల ఉన్న నేను ఏమో ఆఖరికి సరిగా అని లోపల సన్ సిల్క్ షాంపూ బాటిల్ సగం అయ్యే వరకు చేస్తున్న ఈలోపు రమ్య గుండు అయ్యింది మా అమ్మ డోర్ దగ్గరకు వచ్చి ఒసేయ్ రావే రమ్య గుండు అయిపోయింది వచ్చే తప్పుడు తల బాగా తడిగా ఉంచుకో తుడుచుకొమకు అని చెప్పింది నేను మళ్ల షవర్ ఆన్ చేసి తల ఫుల్ గా తడుపుకుని అలా పైన నైటి వేసుకుని బయటికి వచ్చాను ఎదురుగా గుండు తో రమ్య నాకూ ఇంకా మూడ్ వచ్చింది. టవల్ తీసుకుని చున్నీల మీద కప్పుకొని స్టూలు మీద కూర్చున్న ఏదో తెలియని భయం మంగలి వాడు బెలెడు మార్చారు. నాకూ భయం తనుకు వస్తుంది చాలా సార్లు గుండు చెయించ కానీ ఈసారి చాలా విచిత్రంగా అనిపిస్తుంది మంగలి వాడు నా తల పైన చెయ్యి వేశాడు మొదలు పెట్టాన అని అన్నాడు అమ్మ తనకి రబ్బర్ బాండ్ వేయర అని అడిగింది మంగలి లేదు అమ్మ టవల్ కప్పుకున్నారుగా పైగా బారు జుట్టు వేసిన ఏమీ avvadhu అని తల పైన చేయు పెట్టి మంగలి కత్తితో అలా అలా కిందకు లంగారు ఒక సరిగా గుండెల్లో భయం ఆగిపోయింది అలా అలా srkkkk srkkk srkkk అనే శబ్దం నా శరీరాన్ని పులకరింత చేసింది నాకూ తల పైన భారం ఏదో తాగుతూ వస్తున్నట్లు అనిపిస్తుంది అలా కళ్ళు మూసి అలా ఒక వైపు సగం గుండు అయ్యి పోయింది అలా కళ్లు మూసుకుని ఏదో అనుభవము పొందుతున్న నాకూ ఒక సారి గా చల్లటి గాలి నా సగం గుండ కీ తాకి నా వెనులొ అలజడి రేపింది నేను వెంటనే కళ్లు తెరచి చూడగా మంగలి వాడు ఇంకో సగం బ్లడ్ మార్చడు అప్పుడు నా చేయి సగం గుండు మీద పెట్ట చల్లగా ఉంది ఇంకో వైపు జుట్టుతో సగం తడిగా ఉంది మంగలి వాడు మళ్ల నీళ్లు తీసుకుని నా తల తడిపి నీళ్లు బాటిల్ పక్కన పెట్టి నా తల వంచి మొదలుపెట్టారు అప్పుడు కొని వెంట్రుకలు నా ముందు వెళ్లాడుతున్నాయి సరిగా జుట్టు చివర్లో నీటి బిందువులు కింద పడుతున్నా శబ్దం మంగలి కత్తి వెనకా జుట్టు అయ్యాక నా ముందర జుట్టు అలా తెగి నా ఒడిలోకి జారుతూ నాకూ గుండు అయ్యింది నాకూ చుండ్రు ఎక్కువ ఉండడం వల్ల మళ్ల తల తడిపి నున్నగా గీసెసారు నేను లెగిస నా మీద ఒడిలో పడిన జుట్టు అంతా కింద పడింది. రమ్య కూడా స్నానం చేసి బయటకు వచ్చి నాన్ను చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది. నేను స్నానంకీ వెళ్ల వెళ్లక మంగలి వాడు జుట్టు అంతా ఎత్తి మా నాన్నతొ ఇద్దరికి చుండ్రు బాగా ఉంది అండీ ఒక వారం ఆగినక్కా మళ్లీ గుండు గీయించండి ఇద్దరికి చేశాక మీ అమ్మాయికి మాత్రం నున్నగా వరుసగా 2-3 రోజులు గుండు గీయించలి మరి చుండ్రు తెల్లగా తల పైన పేరుకుపోయింది. అప్పుడు రమ్య అంకుల్ మేము హాస్టల్కీ వెళ్లిపోతముగా సోమవారం నుంచి పైగా పరీక్షలు అప్పుడు మా నాన్న ఏమీ చేదం రమ్య ముందు ఆయనకు డబ్బులు ఇచ్చి పంపి రండి ఒక ఐడియా వచ్చింది అని చెప్పింది...... [To Be Continued]

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...