Saturday, May 18, 2024

Memories- 3

జ్ఞాపకాలు నిజం అయ్యాయి EndPart కుమార్ : అబ్బా ఏంటి మళ్లీ సస్పెన్స్ పెట్టింది. ఎలా అయినా కనుక్కోవలి అని ఇప్పుడ కొత్త మూవీస్ ఏమీ లేవు కదా...? సిరి :అబ్బా ఏదో ఒకటి పెట్టాండి బోర్ కొడుతూంది కుమార్ : ఇది మరీ బాగుంది. చక్కగా నీ ఫ్లాష్ బ్యాక్ చేపుతు సడన్గా బోర్ అంటావు సిరి :అది ఏమీ లేదు అయిపోయింది. ఇంకా ఏమి లేదు కు :అబ్బాదం చేపకు ఇందాక మన పెళ్ళి తరువాత కూడా అని చెప్పి ఆపి బోర్ అన్నావు Prime అన్నావు ఇప్పుడు నిజం చెప్పు....! సి :అధి ఎలా చెప్పాను అలా పెళ్లి వరకు జుట్టు పెంచుకుంటూ ఉన్న పెళ్లి టైమ్కీ మళ్లీ ఇంత బారు జాడ వచ్చింది. మన పెళ్ళి అయ్యాక 16 రోజుల పండగ అయ్యాక నేను 3 నెలలు అడ్డ పాపిడి తీసి జాడ వేసుకున్న గుర్తు ఉందా..? కు : హా...! గుర్తు ఉంది అప్పుడేగా నువు నా ఇష్టం నా జాడ అని గోల చేసి బయట వాళ్ల పెళ్లికి, ఫంక్షన్కి, బర్త్ డే పార్టీకి, చివరికి ఇంట్లో కూడా అలానే ఉన్నవ్ గా....? అయన ఇప్పుడు దేనికి అధి...? సి :హా పర్లేదు బాగానే గుర్తు ఉన్నాయి....! అప్పుడు ఒక కారణం ఉంది అధి ఏంటి అంటే మనం 16 రోజుల పండగ సమయంలో గడ్డం పెంచుకున్నారు కదా పండగ అయ్యాక ఆఫీసు వెళ్లడానికి Shave చేసుకోవాలి అన్ని ట్రిమ్మింగ్ మిషన్తో shave చేసుకున్నక అక్కడే వదిలేశారు. రెడీ అయ్యి వెళ్లిపోయారు తరువాత నేను స్నానం చేయడానికి బాత్ రూమ్లో వెళ్ల తల స్నానం చెదం అని జుట్టుని పాయలు తీసుకుంటున్నా అప్పుడు అద్దం దగ్గర ట్రిమ్మర్ చూశాను అంతే నా చేయి దాని పైకి వెళ్లింది మనసులో సడన్ గా ఏదో లా ఉంది. ఎలా పని చేస్తుందో చుదం అని ఆన్ చేశా ష్ ష్ ష్ మనీ శబ్దం ఎలాగో ఆన్ చేశా కాదా అని నా Shoulders లో ఉన్న హెయిర్నీ shave చేసి చాలా రోజులు అయ్యింది కదా అని ఆన్ చేసి క్లీన్ గా Shave చేశా చేశాక అద్దంలొ నను చూసుకుని మురిగిపోయ అప్పుడు సడన్గా ఎందుకో తెలియదు ట్రిమ్మర్తొ తల పైన పెట్టి గుండు చేసుకుందం అని పించి on చేసి తల మద్య బాగంలొ పాపిట మీద పెట్టి అలా కుడి వైపుకు అన్న అంతే నా వెన్నుముక వానాకడం స్టార్ట్ అయ్యింది. ఎందుకు అంటే నా తల నుంచి ఒక పాయ విడి ఆ ప్రదేశం నున్నగా మారింది నాకూ భయం వేసి ట్రిమ్మింర్ పడేసి అద్దంలొ చూస్తే ఆ ప్రదేశం నున్నగా మారింది నేను ఏంటి ఎలా చేశా అని గబ గబ గబ తల స్నానం చేసి బయట వెళ్లి ఏమీ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న అద్దంలొ చూస్తూ ఉండగా పెద్దగా గిసుకో లేదు అని మద్య పాపిట తీసి జాడ వేసుకుంటే గొరిగిన ప్రదేశం కనబడుతుంది అని అలా పక్క పాపిట తీసి మళ్ల జుట్టు పెరిగే వరకు మానేజ్ చేశా.. 😅 కు : ఒసినీ అంతా పని చేశావ అందుకనేన నా ట్రిమ్మర్ కూడా పని చేయలేదు. ఆ ట్రిమ్మర్ కర్చు కంటే నార్మల్ రేజర్ బెటర్ అని అధి వాడుతున్న. సిరి :సారీ అండీ ఎందుకో తెలియదు అలా ఎందుకు చేసనొ ఇప్పటి నాకూ అర్దం కాదు.... బహుశా నా చిన్న తానం నుండి గుండు అలవాటు అవ్వడం కారణం అనుకుంట కానీ ఇంకా ఎప్పుడు అలా చేయను అండి. ఈ విషయం మన మద్య ఉండాలి. కానీ ఒకటి అడుగుత కోపాపడకండి, తీటకండి....?? కు : సరే తీటను ఏంటి...? సి : మీకు నేను బారు జుట్టులొ ఉండడం ఇస్తామ లేక పొట్టి జుట్టులొ ఉండడం ఇస్తామ...? కు : ఎందుకు అలా అడిగావుహ.! సి :ఏమీ లేదు అండి నాకూ మొదటి నుంచి తక్కువ జుట్టు మెయిన్ టెయిన్ చేయడం సులభం అని.... పైగా మనకు ఒక బుజ్జి ఉన్నాడు ఫ్యూచర్లో మరొకరు అందుకే అడిగా. మీకు బారు జడ ఇష్టం అంటే మన పిల్లల లాగా జాగ్రతగా చూసుకుంట షార్ట్ హెయిర్ అయితే రేపే కట్ చేసుకుందము అని అధి మీకు ఇష్టం అయితేనే...? కు :లేదు నాకూ ఇష్టం లేదు నువ్వు బారు జుట్టులో ఉండు అలా అయితే నాకూ ఇష్టం. సిరి :సరే అండి మీ ఇష్టం. అలా ఆ రోజు గడిచి పోయింది. Nxt Day ఆదివారం...... కుమార్ Holiday..!! సిరి : యవండి లెగండి టైమ్ 7 అయ్యింది. కు :అబ్బా కాసేపు నిద్రపోనివు ఆదివారంగా... సిరి : మీరు ఆ గా త్వరగా లేపు చిన్న పని ఉంది బయటికి వెళ్లాలి అన్నారు...? 🙄 కు : హా అవును మార్చిపొయ కు :అలా లెగిసి అబ్బా ఏమీ లేదు చికెన్ తినలి అని ఉంది మార్నింగ్ ఐతే ఫ్రెష్గ ఉంటుంది అని వెళ్లి తీసుకు వస్తా అర గంటలొ వస్తా వచ్చాక గడ్డం గిసుకొవలి అని వెళ్లాడు. ఒక గంట తరువాత కుమార్ వచ్చడు వచ్చి డోర్ కొడుతూ సిరి సిరి అని పిలుస్తాడు. లోపాల నుంచి హా వస్తున్న అంటూ సిరి వచ్చి డోర్ తీస్తుంది. తెరవగానే కు : ఏంటి సిరి ఎమ్ చేస్తున్నవు జుట్టు విరబొసుకుని ఉన్నవు..? సిరి : హా నిద్ర లేచిన దగ్గర నుండి తల నొప్పిగా ఉంది నువ్వు ఇంకా రావడం లేదు కదా అని నవరాతన్న తో మసాజ్ చేసుకుందం అని జుట్టు విప్ప ఈలోపు డోర్ కొట్టారు. కు : వెళ్లే తప్పుడు చెప్పి ఉంటే మెడిసిన్ తీసుకువచ్చి వాడినిగ సి : పర్లేదు ఎలాగో నూనె రాసుకోని చాలా రోజులు అయ్యింది. అందుకే ఏమీ చెప్పలేదు. కు : హా సారె గానీ నూనె లేకుండా నీ తల నొప్పి నేను తగిస్త. సిరి :ఎలా....?? కు :వెళ్లి ముందు ఫ్రెంచ్ బ్రేయిడ్ జాడ వేసుకో సి : ఇప్పుడ..? నా వల్ల కాదు బాబు చాలా చిక్కు ఉంది. అయ్యే పని కాదు ఇప్పుడు నువ్వు ఏమీ చేయ వద్ధు. వెళ్లి స్నానం చేసిరా నేను ఆయిల్ రసికుని నేను స్నానం చేస్త టిఫిన్ చేస్తా. పిల్లడు నిద్ర నుంచి లెగీస్తే మల్ల వాడికి పాలు పాటించాలి. కుమార్ :సరే ఐతే....! ఒక పని చేద్దాం అనుకున్నాను. సో ఇప్పుడు నాకూ ఇంటరెస్ట్ పోయింది. సిరి : హా....! సరే వేళ్లు గడ్డం గిసుకొవలి అన్నావుగా వెళ్లి చేసుకో.....! కు : చెప్పగా నాట్ ఇంటరెస్ట్.... 😑 సిరి : నీ ఇష్టం అలా రోజులు గడువగ సంక్రాంతి పండుగ సందర్భంగా కుమార్ వాళ్ల అత్తవారి ఇంటికి వెళ్లి పండగ జరుపుకున్నారు. జరుపుకుని మరుసటి రోజు మల్ల వల్ల ఇంటికి వచ్చారు. వాచక ఏమండీ ఏమండీ అంటూ కుమార్నీ పీలుస్తుంది. కు : ఏంటి...? సిరి :తలనొప్పిగ ఉంది అండి 5 రోజుల నుంచి తల స్నానం చేసే సరికి తల పగిలి పోతుంది. కొంచం ఆయిల్ మసాజ్ చేయండి. అమ్మ రేపు శుక్రవారం పూజ చేయమని చెప్పింది. అధి చేయాలి అంటే ఇప్పుడు తలనొప్పి తగ్గలి లేకపోతే నిద్ర పోత...😴 కుమార్ : వెంటనే..... సరే ఐతే లెగిసి నీట్గా ఫ్రెంచ్ బ్రెయిడ్ జాడ వేసుకో లేకపోతే నార్మల్ జాడ వేసుకో సిరి : తలనొప్పికి జాడకి ఏమీ సంబంధం అండి సరే ఐతే వేసుకుంట అని అద్దం ముందుకు వెళ్లి జుట్టు చిక్కు తీసుకుని జాడ వేసుకుంటు ఉంది. కుమార్ :సరే ఐతే ఒక 5 నిమిషాలలొ బెడ్ రూమ్ దగ్గరకు రా.... సి : సరే అని 5 నిమిషాల్లో జాడ వేసుకుని వెళ్లింది వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే షాక్...🤯🤯🤯 🤯 డోర్ ఓపెన్ చేయగానే కుర్చీ కుర్చీ పక్కన ఉన్న మంచం మీద దువ్వెన, కత్తెర, 2 బ్లేడ్తో పాటు ఒక మంగలి కత్తి సిరి : ఏంటి అండి ఇది అంతా..? కు : రా.... రా ఇక్కడ కూర్చు అని తాను ఇప్పుడే వస్తా అని వెళ్లడు. (సిరి మనసులో ఏంటి నాకూ గుండు చెస్తడ అని అనుకుంటుంది.) కుమార్ ఒక వాటర్ స్ప్రే గన్ అండ్ కులింగ్ వాటర్ బాటిల్ తీసుకువచ్చి ఆ బాటిల్లో కూలింగ్ వాటర్ పోసి సిరి దగ్గరకు వచ్చి కళ్లు మూసుకో అని తన తల పైన స్ప్రేతో కూలింగ్ వాటర్ నీ స్ప్రే చేసి తన తల మొత్తం తడిపడు ఎలా అంటే గుండు చేయడానికి ముందే ఎలా ఉంటుందో అలా చేసి స్ప్రే పక్కన పెట్టి AC రిమోట్ తీసుకుని 28* లో పెట్టి సిరి తల పైన చేయి పెట్టి తలను స్లో స్లోగా మసాజ్ chesthu మళ్ల స్ప్రే తీసుకుని వాటర్ స్ప్రే చేసి మసాజ్ చేసి స్లోగ తన జాడ పాయలు విడదిసి దువ్వెనతో చిక్కులు లేకుండా తీసి ముందుగా కొంచెం జుట్టు వదిలి మిగితా జుట్టుని జాడల వేసి ఇప్పుడు కళ్లు తెరువు అని సిరి తో అన్నాడు. సిరి కళ్లు తెరిచి కుమార్ నీ చూస్తూ. సిరి : ఏమీ చేశారు. తల నొప్పి మొత్తం పోయింది. కుమార్ : ఏమీ లేదు నీ తల వేడిగా ఉంది. అందుకని నీ తల తడిపి ఆ వేడినీ బయటకు తీశా. AC వల్ల అధి నీ శరీరం నుంచి బయటకు వెళ్లింది. ఇప్పుడు ఓకే అంటే నీకు మళ్లీ కొని రోజులు తల నొప్పి రాకుండా చేయమంటే చేస్త. నేను వాష్ రూమ్ లోకి వెళ్లి వస్తా. నీకు కావాలి అనుకుంటే. అక్కడ ఉన్న కత్తెరతొ నీ ముందు ఉంచిన జుట్టు కత్తిరించుకొ. వచ్చాక మిగితా పని నేను చేస్తాను. అని వాష్ రూమ్ లోకి వెళ్లి వాచా. కు : హా..... హా..... హా అనుకున్న నువ్వు ఈదే చేస్తవు అని (ఇంతకీ తను ఏమీ చేసిందొ తెలుసా తన ముందు ఉన్న జుట్టు కత్తిరించ లేదు వెనుక ఉన్న జాడ నీ కుదుళ వరకు కత్తిరించి పట్టుకుంది.) ఇప్పుడు ఇంకా గుండు మొదలు పెడత. అని చెప్పి స్ప్రే తీసుకుని మళ్ల తల తడిపి మంగలి కత్తి తీసుకుని సగం బ్లేడ్ పెట్టి తన తల ముందు భాగం మీద ఉన్న బారు వెంట్రుకలను గొణుగుతూ మొదలు పెట్టి. అలా తల ముందు బాగంలొ జుట్టు నీ గీసి తన ముందుర బాగం బట్ట తల లాగా చేసి దువ్వెన తీసుకుని తల మద్య పాపిట తీసి మంగలికత్తి పెట్టి కిందకు లాగుతుండగ సిరి :నిజం చెప్పండి నా కోసం ఎగా ఇది అంత..? కు : హా.....! అవును నీ కోసమే నువ్వు జరిగింది అంతా చెప్పక నిలొ ఉన్నది (Hair Fetish) అని అర్దం అయ్యింది. అందుకే ఆ రోజు నాకూ ఇష్టం లేదు అని చెప్పి మరుసటి రోజు నీకు గుండు చేసి Surprise ఇదం అని అనుకున్నా. కానీ నువ్వు సహకారించ లేదు. నాకూ నీ జుట్టు మీద కంటే నీ మీద ప్రేమ ఎక్కువ అందుకే ఇది. నువ్వే షర్ట్ హెయిర్ కట్లొ ఉండు. ప్రతి 2 సంవత్సరాల ఒక్కసారి గుండు చూపించుకో... ఎవరు ఏమి అనుకూన పర్లేదు.... ఒయ్ సిరి....... రేపు పూజ చేసుకుంటవుగా..... 😂 ......... THE END..........

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...