Saturday, May 18, 2024

Corona gundlu 3

అక్కడ ఉన్న సుజాత ఆంటీ వల్ల కూతురు, మాలతి ఆంటీ, కవిత ఆంటీ షాక్ ఆష, జయ,భార్గవి శ్రావణి & రాణి ని గుండులో చూసి....... మాలతి : ఏంటి ఈ గుండులు అందరు ఆనుకుని చేయించి ఉంటే నాకూ చెప్పొచ్చు కదా నేను మా కూతురు కూడా గుండు చేయించుకునె వాళ్లంగా...!!! అది విని అందరూ షాక్..... 😮 సుజాత : ఏంటి వదిన గుండ..? అధి ఏంటి వదిన నీది బారు జుట్టు అంతా లావుగా ఉంటుంది కనీసం ఉడి పోవడం చూడలేదు నువ్వు గుండా...? మాలతి : అబ్బా అదే నా బాధ కూడా ఎంత జుట్టు ఉంటే ఏమీ ప్రయోజనం ఎప్పుడు చూసినా ఎదిగో ముడి వేసుకోవడం కొప్పు లాగా ఏదైనా ఫంక్షన్ వస్తే మామూలుగా జడ వేసుకోవడం ఒక స్టయిల్ రాదు మొత్తం చీకు నెలకు డబ్భ నూనె చిరాకు వచ్చేసింది జుట్టు మీద అందుకే గుండు చేయించెదం అని మీ గుండులు చూశాక అని పించి చెప్పా తప్పు ఏమైనా ఉందా...? సుజాత : హా.... అది కూడా నిజమే నీ బాధ సరే మీ కూతురికి దేనికి గుండు..? మాలతి : కొంచెం దానికి విముక్తి రాని కొంచెం ఫ్రీ గా ఉంటుంది. ఈ కరోనా చూస్తూ ఉంటే ఇంకో 5-6 నెలలు ఉండే లాగా ఉంది ఇప్పుడు గుండు చేయించిన దీని growth స్పీడ్ బాగుంటుంది 6 నెలల్లో Boy లాగా వస్తుంది....!! సుజాత : హా వదిన growth అంటే గుర్తుకు వచ్చింది ఇదిగో కరోనాకి ముందు తిరుపతి వేళ్లం కదా అప్పుడు కట్ చేయించిన జుట్టు అసలు పెరగడం లేదు నా కూతురిది ఐతే పెరగడం పక్కన పెడితే ఉన్న జుట్టు ఊడిపోతుంది. మాలతి : అలా అయితే మీరు గుండు చేయించె ఏమీ అయ్యింది.... ఇప్పుడు సుజాత : నాకూ ఐతే పర్లేదు మరి మా అమ్మాయి ఏమీ అంటుందో ఆడగాలి. మాలతి :ఆగు ఆగు అసలు మీరు ఎందుకు గుండు చేయించారు...? అందరు అసలు అది చెప్పండి.....? జయ ఆంటీ జరిగింది చెప్పుతున్నారు. ఆష శ్రావణి ఆంటీ కూతురు రాణిని తీసుకుని బయటికి వెళ్తుంది తీసుకుని వెళ్లి మి అమ్మకు మిగితా సగం గుండు ఎవరూ చేశారు....? రాణి : అదా నువ్వు స్నానం చేసి నిద్రపోయవు అంత కదా అప్పుడు మీ అమ్మ వచ్చి చేసింది అని చెప్పింది. ఆష : అనుకున్న....... అదే జరిగింది. వాళ్లు లోపలికి వచ్చే సరికి మాలతి ఆంటీ శ్రావణితో అలా జరిగింద...! అంటూ మాలతి : రా రా ఆష ఐతే మొత్తానికి అందరి గుండులు నువ్వే చేసవ్ అంట కదా....? ఆష : హా.... అవును ఆంటీ....😅 నేనే చేశాను. మాలతి : సరే అయితే మరి మా గుండులు ఎప్పుడు చేస్తవు మరి...? మేము గుండు అనుకున్నము మీ అమ్మ గుండు వల్ల కరోనా రాదు అంటా కదా అందుకే చేసుకున్నారు అంటా కదా...? ఆష: నేను ఏమీ కావాలి అని చేయించుకొ లేదు బలవంతంగా సగం మా అమ్మ చేస్తే మిగితా సగాని ఎదిగో శ్రావణి ఆంటీ చేసింది అది కూడా గుండు కాదు buzz కటింగ్ చూడండి నా తల bagam ఇంకా జుట్టు ఉంది. మాలతి : Ha ha 😂 😂 ఉంది ఉంది. మాకు ఎప్పుడు chesthav...? మరి ఆష : మీకు లేని బాద నాకూ ఎందుకు ఈ రోజు నా వల్ల కాదు రేపు శుక్రవారం, సో శనివారం సాయంత్రం ఇక్కడే చేస్త.... సరే నా...? ఇంతకీ ఎవరూ ఎవరూ...? మాలతి : నేను నా కూతురు హారిక సుజాత : నేను confirm మరి లక్ష్మి నిద్ర పోతుంది అది నిద్రలేచక కనుకొని cheputha. మాలతి & శ్రావణి ఆంటీ ఒకే సారి : మరి నువ్వు కవిత..? కవిత : అమ్మో లేదు లేదు ఇంకా ఏమైన ఉందా..? మా అయినా గురించి తెలిసిందే కదా మా పెద్ధ పిల్ల Airhoster ట్రైనింగ్ కోసం దాని బారు జుట్టు సగం కట్ చేయించింది అని దానిని మనిపించి ఇంట్లో కూర్చో పెట్టారు. దాంతో చిన్న కూతురు బారు జాడ అచ్చులో కట్ chydam కూడా మానేశ. ఇంకా నా గుండు అంటే అంతే....... శ్రావణి : ఐతే వద్ధు. మిగితా వాళ్లు శనివారం సాయంత్రం తల స్నానం చేసి ఇక్కడికి వచ్చేయండి. శుక్రవారం అయ్యింది. శనివారం ఉదయం..... ☀ 10:00-11:00 మద్యలో కవితా వల్ల ఇంట్లో గోడవ అయ్యింది అందరూ ఏపాటి లాగా వాళ్ల అయినా తాగి వచ్చి ఉంటాడు అని అనుకున్నారు. అలా ఆ రోజు సాయంత్రం అందరు తల స్నానం చేసి సుజాత ఆంటీ వల్ల ఇంటికి వచ్చారు కవిత ఆంటీ తప్ప. మాలతి ఆంటీ తడిగా ఒక జాడ వేసుకుని వల్ల కూతురు సన్నని 2 తాడులు లాగా 2 జడలు సుజాత ఆంటీ పోనీ లో ఉన్నారు వల్ల అమ్మాయి స్నాననికి వెళ్లింది మిగితా వాళ్లు గుండ్లుతో ఉన్నారు. ఆష: మొదలు పెడతామ 1st ఎవరూ...? మాలతి : మా కూతురికి చేసే. ఆష : సరే అయితే దా హారిక హారిక తన 2 బారు జడలు వేసుకుని వచ్చి ఆష ముందర కూర్చుంది ఆష : సుజాత ఆంటీ మీరు అమ్మతో గుండు చేయించుకొండి ఈలోపు. సుజాత :ఇక్కడ ఒక రేజర్ ఉంది కదా...? మీ అమ్మ నాకూ చేస్తే హారికకి మాలతి కీ ఎలా chesthav...? ఆష : ఇదిగోండి ఈ కత్తెర చాలు వీళ్లకి మొత్తం కత్తిరించి గుండు లాగా చెసేస్తా మీ గుండు అయ్యాక నున్నగా చేస్తాను. సుజాత : అవునా సరే ఐతే. ఆష హారిక తల పైకి లేపి పాపిట మద్య భాగంలో కత్తెర కుదురుల చివరలో పెట్టి కత్తిరించండం మొదలు పెట్టింది కచ్ కచ్ మనీ కుడి వైపుకు కత్తిరిస్టు తల నుంచి జుట్టుని వేరు చేస్తోంది. మరొక వైపు ఆష వల్ల అమ్మ జయ సుజాత ఆంటీ జుట్టుని తడిపి గుండు చేయడం మొదలు పెట్టింది గీస్తు తన తల పై నల్లటి జుట్టు బాగానీ తెల్లగా మార్చుతుంది. ఈలోపు ఆష కచ్ కచ్ మని తన కుడి వైపు బాగాం నుంచి జాడ వేరు చేసి హారిక చేతిలో పెట్టింది పెట్టి మరొక వైపు కత్తిరించండం మొదలు పెట్టింది..... స్పీడ్ గా...... ✂ ✂ ✂ ✂ జయ ఆంటీ సుజాత ఆంటీ గుండు సగానికి పైగా గీసెసింది వెనకా బాగం గోరగడం మొదలు పెట్టింది 2 నిమిషాలో సుజాత ఆంటీ గుండు చేసింది చేసి తన జుట్టు తన చేతిలో పెట్టింది. మరో వైపు ఆష కూడా హారిక 2 జాడ కూడా కత్తిరించి హారిక చేతిలో పెట్టి ఎదిగొ అని ఇచ్చి అమ్మ దగ్గరకు వేళ్ళు నున్నగా మిగితా గుండు చేస్తోంది అని అంటుంది. హారిక : సరే అక్క అని జయ ఆంటీ దగ్గరకు వెళ్లుతుంది. సుజాత ఆంటీ పైకి లేసి గుండు తడుముకోంటుంది. హారిక వెళ్లి జయ ఆంటీ ముందర కూర్చుంటుంది. మాలతి ఆంటీ వచ్చి ఆష ముందర కూర్చుంటుంది. అదే సమయానికి స్నానం చేసి నైటి వేసుకుని తడి తలతో అమ్మ టవల్ తీసుకుని వెళ్లడం మార్చి పోయా అంటూ బయటికి వచ్చిన లక్ష్మి వాళ్ల అమ్మ గుండు చూసి షాక్ తింటున్నది. షాక్ దేనిక.....? అన.....? (సుజాత ఆంటీ గుండు విషయం చెప్పాదు. వాళ్ల వచ్చే టైమ్కీ తల స్నానం చేసి రమని పంపుతుంది.) లక్ష్మీ : ఏంటి అమ్మ గుండు చేయించుకున్నవు...? అందరూ గుండులు ల్లో ఉన్నారు ఏంటి....? 🙄 అంటే నాకూ కూడా గుండా...? అందుకేనా తల స్నానం చేసిరా అని మార్నింగ్ నుంచి విసికిస్తునన్నవు...? సుజాత : గుండు రుద్దుకుంటూ అబ్బా అప్పు ఓ ఏడవ Questions 10 నిమిషాలు ఆగు హారిక గుండు అయ్యాక నువ్వు చేయించుకొ..... అంతే జుట్టు ఉడి పోతుంది అన్నవ్ కదా మూసుకుని చేయించుకో అంటుంది. లక్ష్మి కూడా ఏమీ మాట్లాడకుండా ఉంటుంది Silent Ga. ఆష : మాలతి ఆంటీ జుట్టుని స్పీడ్ స్పీడ్ గా కట్ చేస్తోంది. మాలతి : అబ్బా.... స్లో స్లో అంతా కంగారు ఏంటి...? ఆష : లేదు ఆంటీ మీ జుట్టు మీకు లాగా సన్నగా లేదు లావుగా ఉంది కత్తెర పదును చల్లడం లేదు అందుకే అంటూ స్పీడ్ స్పీడ్ గా మొత్తం కట్ చేసి చేతిలో jada పెడుతూంది. ఈ గ్యాప్ లో జయ ఆంటీ హారికకి కూడా నున్నగా గీస్తూంది. తాను కూడా గుండు తడుముకోంటు పైకి లేస్తున్నది. ఆష : దా లక్ష్మి నీకు నేను చేస్త..... ఎలాగో తల తడిగా ఉంది కదా డైరెక్టగా గుండు చేసేస్త లక్ష్మీ వచ్చి ఆష ముందర కూర్చుంటుంది. ఆష : అమ్మ ఆ రేజర్ ఇటు ఇవ్వు దీనికి అయ్యాక మాలతి ఆంటీకీ చేయ్ అన్ని తీసుకుని బ్లేడ్ మార్చి తనకి పోనీ కూడా వేయ కుండా గోరగడం మొదలు పెట్టి ముందుకు లాగుతుంది పలుచగ ఉండడం వల్ల smooth గా తెగీ సునీతం గా తన వాడిలో పడుతుంది చూస్తూ ఉండగానే తన తల ముందర బాగం ఏదో బట్ట తల లాగా తెల్లగా నున్నగా అయ్యిపోయింది. అప్పుడు లక్ష్మి : అక్క అసలు మీరు అందరూ ఎప్పుడు గుండు చేయించారు...? నువ్వు మొన్న 2 రోజుల కిందట కూడా జుట్టుతో ఉన్నవూ ఇప్పుడు ఏమో గుండు అయ్యిన తరువాత 10-15 రోజులకు వచ్చె అంతా జుట్టు ఉంది...? ఏమి అయ్యింది...? ఆదా అంటూ flashback మొత్తం చెప్పుతూ మొత్తం గుండు నున్నగా చేసేసింది. అలా గుండు అయ్యాక తన నైటి మొత్తం జుట్టుతో చిందరవందరగా పడింది తను పైకి లేవగానే చాలా జుట్టు తన మీదే ఉంది అంది అంతా దులుపుకునీ మళ్ల స్నాననికి వెళ్లింది. జయ ఆంటీ మాలతి ఆంటీ కూడా నున్నగా చేసింది. అందరి గుండ్లు అయ్యాక బయటికి వస్తూ ఉండగా అందరూ షాక్...... 🤯🤯 మళ్ల ట్విస్ట్ ఉంది అండోయ్........Wait For the Final Part......!!!!

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...