Saturday, May 18, 2024

Corona gundlu 4

ఫైనల్ పార్ట్ ముందు 3 పార్ట్లూ ఉన్నాయి చదవవండె🤩 అలా అందరూ షాక్ అయ్యి ఉన్నారు ఎందుకు అంటే ఎదురుగా కవితా ఆంటీ గుండులో ఉంది.... 🤐🤐🙆‍♂️ మాలతి: అయ్యో అయ్యో ఏంటి వదిన నువ్వు గుండు.... లో..? జయ : హా.....! కదా నిన్నే కదా గుండా నేనా అన్నావు. సుజాత : హా...! అన్నయ్యకి తెలిస్తే అంతే అన్నావు ఏమీ అయ్యింది ఏంటి ఈ సడన్ గుండు. ఆష: యహె..... 😏 అంగడి మీరు అందరూ లోపలికి రండి ఆంటీ ముందు అసలు వచ్చి చెప్పండి రోడ్డు మీద దేనికి రండి లోపలికి అని లోపలికి వెళ్లారు. ఆష : ఇప్పుడు చెప్పండి ఏమీ అయ్యింది ఆంటీ...? కవితా : ఈ గుండు మీ అంకుల్ చేశారు అమ్మ అని ఏడుస్తు చెపుతుంది. సుజాత : ఏంటి వదిన నువ్వు అనేది...? మాలతి : అన్నయ్య గారు గుండు చేయడం ఏంటి..? జయ : అయినా కట్ చేస్తేనె తిడతరు అన్నావు కదా అలా ఎలా చేశారు..? కవిత : ఏమీ చేస్త టైమ్ బ్యాడ్ మా ఇద్దర అడ దయ్యాలు ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళు చేసిన పని వల్ల ఎలా అయ్యింది. మాలతి : వాళ్లు ఏమీ చేశారు వదిన...? కవితా : ఏమీ చేశారా..? కుదురుగా ఉండకుండా వేషాలు వేసి గుండులు చేసుకున్నారు మీ అన్నయ్యతో నాకూ గుండు చేయించారు. ఆష : ఏంటి....? రేవతి, రాజీలు గుండ్లు చేసుకున్నార....? కవితా : హా....!! మా పెద్దా అమ్మాయి రేవతి ఏదో బుక్ చేసింది Online లో అది పెట్టింది రాలేదు దాని బదులు అది ఏదో ట్రిమ్మర్ వచ్చింది అంటా...!! రిటర్న్ పెడుతునపుడు మీ అన్నయ్య రిటర్న్ పెట్టకు నేను వాడుకుంట అన్నారు. ఈ రోజు పొద్దున ట్రిమ్మర్కి ఛార్జింగ్ పెట్టి సెంటర్కి వెళ్లారు సరుకుల కోసం అప్పుడు నేను వెళ్ళి చిన్న పిల్లని రాజీని నిద్ర లేప లేచి పెద్దా దానిని లేపమని నేను వంట గదిలోకి వెళ్లి టిఫిన్ రెడీ చేస్తున ఒక సారిగా రేవతి అరుపు వెంటనే వెళ్లి చూస్తే.... 🤯 🤯 జయ : ఏమీ అయ్యింది....?? 😯 కవితా : నేను వెళ్ళి చూసె సరికి చిన్నదాని చేతిలో ట్రిమ్మర్ ఉంది. మంచం దుప్పటి పైన తెగి ఉన్న జుట్టు పెద్ధ దాని తల పైన తెల్లగా ఒక దారి లాగా గుండు అయ్యి ఉంది. ఆష : ఏంటి ఆంటీ మీరు అనేది....? 🤯 🤯😯😯 కవితా : హా.... నేను ఇలానే రాజీతో ఏంటి నువ్వు చేసింది...? అని అన్నా అప్పుడు రాజీ రాజీ : నేను 2-3 సార్లు లెగు లెగు అని అన్నాను. లేవలేదు అప్పుడు ట్రిమ్మర్ ఉంది పక్కన ఏదో బయపెట్టి లేపుదం అని ట్రిమ్మర్ తీసి దాని తల పైన పెట్టి ON చేశా అక్కకి భయం వేసి టక్కు అని లేచింది అక్క జుట్టు విప్పి ఉండడం వల్ల టక్కు అని తెగి పోయింది అని భయంతో అంది నేను పేద దాని దగ్గరికి వెళ్ళాదం అనుకుంటూ ఉండగా చిన్నదాని చేతిలో నుంచి ట్రిమ్మర్ లటక్కుని తీసుకుని కోపంగా చిన్న దాని తల పాపిట మీద అలా ఒకసారి పోనిచ్చింది అంతే దానికి కూడా మద్య బాగం తెల్లగా అయ్యిపోయింది. అంతే నాకూ ఇంకా ఏమీ అర్థం కాలా ఏమీ చేయాలో అదే టైమ్కీ మీ అన్నయ్య వచ్చారు వచ్చి చూశారు. వాళ్ల ఇద్దరిని ఆ వాలకంలో చూసి పెద్దా గోడవ చేసేసరు గట్టిగా అరిచి. సుజాత : అదేన గోడవ లక్ష్మి అంది అమ్మ కవితా ఆంటీ వాళ్ల ఇంట్లో గోడవ అని. కవితా : ఇంకా ఆయన వచ్చాక పుల్ గ Boost పెట్టి 2 గుండ్లు చేశారు ఆ ట్రిమ్మర్తో మళ్ల అక్కడ గోడవే ఆష : అక్కడ ఏమీ గోడవ ఆంటీ...? కవితా : ఏమీ ఉంది నువ్వు అంటే నువ్వు అని అప్పుడు అంకుల్ 1st రాజీ స్టార్ట్ చేసింది కదా అని దానిని రమని దానికి జడలోనె గుండు చేసేసారు దానికి గుండు చేస్తే నాకూ బాద వచ్చింది. పెద్దది జుట్టు కట్ చేసుకున్నక దీని జుట్టుని జాగ్రతగా పెంచిన. తరువాత పెద్దా దానికి చేశారు అలా లుజ్ గానే చేశారు. లుజ్ గా చేయడం వల్ల మొత్తం జుట్టు ఇంట్లో అటు ఇటు ఎగిరింది అది అంత ఎతక మీ అన్నయ్య నన్ను పిలిచి కూర్చోమన్నారు నేను కూర్చున్న టక్కు మనీ ట్రిమ్మర్ ఆన్ చేసి నాకూ గుండు చేయడం స్టార్ట్ చేశారు. నేను నాకూ ఏంటి అండీ గుండు అనే లోపే జుట్టు కట్ అయ్యి ఏమీ చేయలేక నేను అన్నా నాకూ గుండు ఏంటి అండీ అని....? దానికి వాళ్లు బాద పడకుండా ఉండేందుకు అని అన్నారు. నేను ఏమీ అనలేదు నా కుడి వైపు అవ్వగనే ట్రిమ్మర్ ఛార్జింగ్ అయ్యి ఆగి పోయింది. మాలతి : అప్పుడు ఏమీ చేశారు మరి...? కవితా : ఏమీ చేయను ఛార్జింగ్ ఎకె వరకు సగం గుండులోనే ఉన్న, స్నానం చేసి వచ్చిన వాళ్లు నన్ను చూసి ఏంటి అమ్మ ఈ సగం గుండు అన్నారు. దానికి మీ అన్నయ తెలివిగా మీరు చేసిన పనికి మీ అమ్మాకీ సగం గుండు చేశా అని చెప్పి వాళ్ళని ఇంకా ఎప్పుడు అయినా ఇలా చేస్తే మీకు సగం గుండు చేస్త అని బయ పెట్టి ఒక గంట తరువాత మిగితా గుండు చేశారు. అలా నాకూ, రాజీకి, రేవతికి గుండ్లు అయ్యాయి. భార్గవి ఆంటీ వెనకు నుంచి కవితా గుండు పైన చేయి పెట్టారు. పెట్ట గానే...... భార్గవి: ఏంటి వదిన గుండు ఇలా ఉంది నున్నగా లేదు...? అవునా అంటూ......... ఆష చేయి పెట్టి తడివి చూసింది. ఆష : అవును ఆంటీ ట్రిమ్మర్తో చేయడం వలన అలా ఉంది ఇలా ఉంటే జుట్టు త్వరగ పేరగదు. కవితా : మరి ఏమీ చేయను....? ఆష : నున్నగా గియలి. మీరు ఉ అంటే గీస్త. కవితా : పోయింది ఎలానో పోయింది. పెరగడం అన్న త్వరగా రావాలి కదా లేట్ ఎందుకు చేసే. ఆష : హా..... అని గబ గబ తల పైన క్రీమ్ పూసి రబ్ చేస్తుంది. చేస్తు ఆంటీ మరి రేవతి, రాజీ కూడా ఇలానే ఉన్నార..? కవితా : హా.... అవును ఇలానే ఉన్నారు వాళ్ళకి చేయాలి. మాలతి : ఏమీ ఉంది పిలిపిస్తా ఆగు అని లక్ష్మి, హారికని పంపుతుంది. వాళ్లు పిలవడనికి వెళ్ళారు. ఇద్దరు కవితా ఆంటీ ఇంటికి వెళ్లి అక్క అక్క అని అంటారు. లోపలి నుంచి పేద అమ్మయి రేవతి వచ్చింది. చూసి..... రేవతి : మీరు ఎంటి గుండ్లుతో ఉన్నారు....? లక్ష్మి : అది అంత నాకూ తెలియదు అమ్మ వాళ్లు చేయించుకున్నారు మాకు చేయించారు. నిన్ను రాజీ అక్కని మీ అమ్మా రామని చెప్పారు మా ఇంటికి అక్కడే అందరూ గుండ్లు చేయించుకూంటున్నారు. ఇప్పుడు మీ అమ్మ కూడా చేయించుకూంటున్నారు రేవతి : ఏంటి అమ్మ మల్ల గుండు చేయించుకూంటుంద....? అని రాజీని పిలిచి ఇద్దరూ వెళ్తారు. వెళ్ళే సరికి క్రీమ్ పూసి సగం గుండు నున్నగా గీకి ఉంటుంది. రాజీ : అమ్మ ఏంటి మళ్లీ గుండు..? ఆష :ఏమీ లేదు నున్నగా లేదు అని చేస్తున్నాము. మీకు చేద్దామని అంతే జుట్టు త్వరగా వస్తుందని అంతే. రాజీ & రేవతి : అవునా సరే ఐతే. కవితా గుండు అయ్యి లేస్తూ ఉండగా ఆష వాళ్ల అమ్మ జయ జయ : ఏమె పనిలో పనిగా నువ్వు కూడా చేయించుకోవే నున్నగా...? ఆష : నీ........ 🤬🤬🤬 బాబోయి నా మొగుడుని అన్నా ఏదో ఒకటి చెప్పి సర్ది చేపుకంట గానీ దా గీసెయ్ అని రేజర్ చేతిలో పెట్టి కోపంతో క్రీమ్ తల పైన పూసుకొని వచ్చి వల్ల అమ్మ ముందు కూర్చుంది దొరికిందే సందు అని టక్కు అని తనకి నున్నగా గుండు చేసి రేవతి & రాజీలకు కూడా నున్నగా చేశారు. .............. THE END..............

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...