Saturday, May 18, 2024

corona gundlu 2

శ్రావణి ఆంటీ డోర్ ఓపెన్ చేయగానే ఆష షాక్ ఎందుకు అంటే శ్రావణి ఆంటీ షాక్ అయ్యి రా రా ఆష ఇప్పుడే నీ దగ్గరకు వాదము అని రాణి నేను డోర్ లాక్ చేస్తున్నాము నువ్వు వచ్చవు. ఆష:- నా దగ్గరకు హా ఎందుకు...? ఆంటీ శ్రావణి : అదే కరోనా రాకుండా ఉండడానికి గుండు చేయించుకుంటునరు అంటగా...? ఆష : మీకు ఎవరు చెప్పారు...? ఆంటీ శ్రావణి : ఇందాక డాబా పైకి బట్టలు ఆరా వేయడానికి వేళ్ళను అరెస్తు ఉండగా పక్కా డాబా మీద భార్గవి ఆంటీ గుండుతో ఉంది ఏంటి వదిన గుండు అంటే చెప్పుకు వచ్చింది ఇలా అయ్యింది అని....నాది ఎలాగో సగం సగం జుట్టు కదా నాకూ Haircut చేయడం తప్ప గుండు చేసుకోవడం చేయడం రాదు అందుకే నీ దగ్గరకు వద్దం అని తల స్నానం చేసి క్లిప్ పెట్టుకుని వద్దం అనుకున్న ఈలోపు నువ్వు వచ్చావు. ఆష : అయ్యో ఆంటీ మీరు కూడా నా..? వాళ్ళు అంటే ఒకరికి కంగారుగా ఇంకొకరు అనుకోకుండా చేయించారు మీరు ఎందుకు ఆంటీ....? శ్రావణి : ఏమో మంచిది ఏమో అని...? ఎలాగో నా జుట్టు చూసవుగా ఎలా ఉందో గుండు చేయించుదం అని నీ దగ్గరకు వస్తున్న. ఇంతకీ నువ్వు మామూలుగా రా అంటేనే రావు అలాంటిది ఇంత సడన్గా మా ఇంటికి వచ్చావ్...? ఆష : అది.. 😅 అది... 😅 అంటూ తల పైన కప్పుకున్న కొంగు తీసింది (చింపిరిగా కత్తిరించి ఉన్న జుట్టుతో ఉంది). శ్రావణి : 😂 😂 ఏంటి ఈ అవతారం నీ జాడ ఏమీ అయ్యింది...? ఆష : హా... ఏమీ చెప్పాను మీ తింగరి ఫ్రెండ్ గనకార్యం నాకూ గుండు చేయాలి అని......................... (Flash Back)...... అలా అయ్యింది మీరు నాకూ చాలా సార్లు Haircut చేశారు కదా ఇప్పుడు అలానే కొంచెం లైన్ & లెంత్లో కట్ చేస్తారు అని... వచ్చ.... 😅. శ్రావణి : సరే దా నీకు Haircut Chestha నాకూ గుండు చేయి. ఆష : సరే అయితే రేజర్..? మరి శ్రావణి : మా దగ్గర లేదు మీ ఇంట్లో ఉంది కదా..? ఆష : హా.... తీసుకుని వస్త అయితే. శ్రావణి: ఆగు రాణిని పంపుత ఈలోపు నీకు Haircut చేస్త. (అని రాణిని ఆష వాళ్ల ఇంటికి పంపి ఇంటి డోర్ ఓపెన్ చేసి లోపల నుంచి దువ్వెన, కత్తెర, కాలి వాటర్ బాటిల్కి తగిలించిన ఒక స్ప్రేయర్ తీసుకు వచ్చి బాటిల్లో వాటర్ నింపింది ఈలోపు రాణి వచ్చి రేజర్ ఇచ్చింది. ఇచ్చి శ్రావణి ఆంటీ చెవిలో ఏదో చెప్పింది). చెప్పిన తరువాత............... శ్రావణి : ఆష ఎదిగో కుర్చీలో కూర్చో ( అని టవల్ ఒకటి తీసి తన మీద కప్పి రాణి ఇటు రా ఎదిగో ఈ స్ప్రేయర్తో ఆష అక్క జుట్టు తడిపి నీటిగా దువ్వు ఒక call చేసి వస్తాను. రాణి స్ప్రేయర్ తీసుకుని ఆష జుట్టుని తడిపి దువ్వింది. ఈలోపు శ్రావణి ఆంటీ వచ్చింది వచ్చి చాలు నేను చూసుకుంట అని దువ్వెన తీసుకుని దువ్వుతుంది దువ్వుతు శ్రావణి : ఆష నీ జుట్టు ఎలా కట్ చేసింది చూడు వెనుక భాగంలో మరి కుదురుల చివరగా కత్తిరించింది మి అమ్మ అలా ఎలా కట్ చేసింది...? ఆష : చెప్పగా ఆంటీ చిక్కు తీస్తు తీస్తు పోనీ లాగా దువ్వి గట్టిగా పట్టుకుని కచ్ కచ్ మినీ కట్ చేసేసింధి అసలు ఆపే టైమ్ కూడా లేదు చేపలి అంటే అసలు ఏమీ జరుగుతోంది అనే లోపే జుట్టు మొత్తం కత్తిరించి పడేసింది... ఆ టైమ్ లో మా ఆయనకి ఎలా చెప్పాలి అనే విషయం తప్ప ఏమీ నా మైండ్ లో లేదు. శ్రావణి : ఇప్పుడు ఏమీ చేయలో అర్థం కావడంలేదు నీకు తల కింద బాగంలో బాగా కట్ అయ్యింది లెంత్లో కట్ చేయాలి అంటే నీ జుట్టు కింద బాగం మామూలుగా ఉంటుంది పైన ఎక్కువగా ఉంటుంది బాగోదు...? మరి ఆష : ఏమీ చేద్దాము ఆంటీ..? శ్రావణి : boycut చేయాలి అబ్బాయిలు చేయించుకునటు లేకపోతే గుండు. ఆష : అవునా గుండు అయితే వద్ధు ఆంటీ boycut లాగా చేసేయండి అయితే శ్రావణి : boycut నాకూ మరి అంతా లాగా రాదు ఒక వెళ్ల చేసినా చేంపలు వెనుక బాగం నున్నగా చేయాలి అప్పుడే బాగుంటుంది మరి నాకూ రేజర్ వాడడం రాదు. ఆష : మరి ఏమీ చేయాలి ఆంటీ...? శ్రావణి : poni నేను కటింగ్ చేస్త మీ అమ్మ తో రేజర్తో చేయించుకొ పోనీ..? ఆష : ఇంకా అంతే గీస్త అగు అని రేజర్ తల మద్యలో పెట్టి Srkk Srkk అంటుంది అంతే అప్పుడు ఇంకా గుండు దేనికి ఆంటీ ఇవి మనకి..? శ్రావణి : పోనీ ఒక పని చేయన...? చిన్న పిల్లలకు చేసినట్లు డిప్ప కటింగ్ చేయన పోనీ ala అయితే రేజర్తో పని లేదు నీ జుట్టు వెనకా ఉన్నట్లు ఉంటుంది ఎలా అంటే గుండు చేసినా 2-3 వారాలకి చిన్న చిన్నగా వస్తుంది కదా అలా ఉంటుంది చూసిన వాళ్లకి చాలా రోజుల క్రితమే గుండు అయ్యి పెరుగుతోంది అన్నట్లు ఉంటుంది సరేన మరి....? ఆష : ushh...... ఏమీ చేస్తాము కానీ ఇవ్వండి. ఆ మాట వినగానే శ్రావణి దువ్వెన ఎడమ చేతిలోకి తీసుకుని కుడి చేతితో కత్తెర తీసుకుని తల ముందర బాగం దగ్గరకు వచ్చి కత్తెర పైకి లేపి జుట్టు లోకి పెట్టి కచ్ కచ్ మని అంది ముందర వేలాడుతూ ఉన్న బారు జుట్టు తన మీద కప్పి ఉన్న టవల్ మీద నుంచి జారుతూ తన వాడిలో పడుతోంది ఆంటీ ప్రొఫెషనల్ hairdresser లాగా ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేస్తోంది. ఆష : ఏంటి ఆంటీ అంతా స్పీడ్గా చేస్తున్నారు.... మీకు బాగా experience ఉంద ఆంటీ... 😂 😂 శ్రావణి : లేదు ఆష చిన్న తనం నుంచి ఎదిగి రాణికి నేనే చేసే దానిని అధి 3వ తరగతి వచ్చే వరకు నేనే baby క్రాఫ్ట్ అలా చేసే దానిని అంకుల్ ఏమో నిటిగ చెంపలు వెనుకా గీసె వారు లేక లేక పుట్టిన పిల్ల కదా జాగ్రతగా పెంచము 4th క్లాస్ అయ్యాక దీనికి హెయిర్ పెరిగింది అప్పుడు ఇంకా జడలు అలా అలా 7thలో అంకుల్ చనిపోయారు ఇంకా ఆపాటి నుంచి అని నేనే అంకుల్ చనిపోయినపుడు టెన్షన్ జీవితం ఏంటి అని ఎన్నో కష్టాలు మీద దీనిని పెంచా ఆ టైమ్ లోనే ఇదిగో ఈ జుట్టు ఉడిపోయింది. ఆష : hoo అలాగ.... అయితే ఇది వరకు రాణి లాగానే ఉండేద జుట్టు మీది కూడా...? శ్రావణి : హా.... అవును. ఈ మాటల్లో చక చక ఆష జుట్టు కత్తిరించేసింది. శ్రావణి : హా అయ్యిపోయింది. చూడు కరెక్టగా గుండు అయ్యాక కొని రోజులకి మొలకలు ఎలా వస్తాయె అలా వచ్చింది.( రాణి అద్దం తీసుకుని రా అని చెప్పి ఆష మీద కప్పిన టవల్ తీసింది. తీయగానే జుట్టు మొత్తం కింద పడింది. రాణి అద్దం తీసుకుని రాగానే తన తల తడుముకోని మొత్తానికి Buzz cut అయ్యింది అని అంటుంది. శ్రావణి : buzz cut హా..? అంటే ఏంటి..? ఆష : నున్నగా గీస్తే గుండు ఎలా చిన్న చిన్న జుట్టు ఉంచితే buzz cut ఇక్కడ తక్కువగా గానీ Forgien లో కామన్ వాళ్లు ఇలాగే Buzz Cut చేయిస్తారు చాలా మంది అక్కడ గుండు కూడా ఒక ఫ్యాషన్ ఏ. సరే గానీ రాణి మా ఇంటికి వెళ్లి నా saree అడిగి తీసుకుని రా ఇక్కడే స్నానం చేసి వెల్త. శ్రావణి : అయితే నేను వెల్త మీ అమ్మ దగ్గరకు వెళ్లి వస్తాను నాకూ పని ఉంది. ఈలోపు రాణికీ గుండు చేసేయ్. ఆష: 😮 ఏంటి రాణికా...? దేనికి...? ఎందుకు...? బారు జుట్టు పైగా ఎదుగుతున్న పిల్ల వద్ధు ఆంటీ . శ్రావణి : హా... హా 😂 😂 పర్లేదు చేసేయ్ దానికి ఇష్టమే చెప్పగా దానికి 4వ తరగతి నుంచి ఒక సరి కూడా గుండు చేయించాల పైగా భార్గవి ఆంటీ మీ అమ్మ గుండు చేయించు కున్నారు నేను చేయించు కుందం అనుకుంటున నువ్వు చేయించు కుంటవ అన్నా సరే అంది. ఇప్పటికీ నా ఫోర్స్ ఏమీ లేదు నేను మీ ఇంటికి వెళ్లి వస్తా ఈలోపు నువ్వు అడుగు ఓకే అంటే చేసే లేకపోతే నేను వస్తాను నాకూ చేయి అని వెళ్లుతుంది. ఆష : ఇప్పుడు చెప్పు రాణి గుండుకి ఒకే నా..? మరి రాణి : ఒక నిమిషం (అని తన తన వెనుక భాగంలో ఉన్న క్లిప్ తీసి పక్కన ఉన్న దువ్వెన ఆష చేతికి ఇచ్చి) అక్క నీట్ గా దువ్వి జడ వెయ్యి. ఆష : 🤔🤨 ఏంటి...? దేనికి..? రాణి : చేపుత వెయ్యి ముందు. ఆష : సరే అని దువ్వెన తీసుకుని చిక్కులు తీస్తు అబ్బా ఏంటే ఈ చిక్కు తల స్నానం చేసి వచ్చాక ఎప్పుడు అయినా తల తుడుచుకొని తడి తల మీద చిక్కు తీసుకోవాలి అర్థం అయ్యింద...? రాణి : నీకు బ్రైన్ 🧠 లేదు పక్కనే స్ప్రేయర్ ఉంది తీసి తడిపి చిక్కు తీసి జడ వేయి అది కూడా చెప్పాల..? ఆష : అబ్బా తెలియదులే అంటూ స్ప్రేయర్ తీసుకుని జుట్టు వెనుక బాగంలో స్ప్రే చేసి చిక్కులు తీసి జాడ వేస్తు ఉండగా. రాణి : అక్క రెండు జడలు వేయి ఆష : ushhh అమ్మ అంటూ 2 జడలు వేసింది. రాణి : పద ఇప్పుడు గుండు చేసేయ్. ఆష : ఏంటి..? మరి జడలు ఎందుకు వేసుకునవ్. రాణి : అది ఈ జుట్టు cancer patients కి పంపుతాను అక్క అందుకే. ఆష : అంటే వాళ్ల కోసం ఇప్పుడు గుండు చేయించుకుంటున్నవ..? రాణి : లేదు అక్క లాంగ్ హెయిర్ బోర్ కొట్టింది ఎలాగో కాలేజీ కదా బాగా చిన్నగా చేయిస్తా అంటే అమ్మ ఒప్పుకోదు గుండు అంటే OK అంది తనతో పాటు ఎలాగో కరోనా ఇంకో 2-3 నెలలు Soo... 😅 ఎలాగో గుండు కదా హెయిర్ ఏమో పడవెయెలి లేకపోతే హెయిర్ కొనే వాళ్ళకి ఇస్తుంది దాని కంటే cancer పేటెంట్స్ ఇద్దం అని... 😅 ఆష : Ammababooi పెద్ధ ప్లాన్ అయితే సరే దా ఐతే చేస్త రాణిని కుర్చీలో కూర్చుంది. ఆష తనుకు కప్పిన టవల్ తీసి రాణి మీద కప్పి స్ప్రేయర్ తీసుకుని తల పై బాగం బాగా తడిపి రేజర్లే బ్లేడ్ మార్చి రాణి తల పైన పెట్టి స్టార్ట్ చేస్తున్న అంటూ మొదటి స్ట్రోక్ పాపిట మద్యలో పెట్టి కూడి వైపుకు లాగింది అలా స్ట్రోక్ ఇస్తున్నాపుడు వస్తున్న శబ్దం చాలా ఉల్లాసంగా ఉంది ఏదో ఒక గానము లాగా రేజర్ తాకిడికి తల నుంచి అందం అయినా కేసలు తెగుతు ఉండగా.......... అచ్చ ఆష : రాణి ఇందాక మా అమ్మా దగ్గర నుంచి రాగానే ఆంటీకీ చెవిలో ఏదో చెప్పవు ఏంటి..? రాణి : ఆదా మీ ఇంటికి వెళ్లగా అప్పుడు అక్క పంపింది రేజర్ బ్లేడ్ తీసుకుని రమంది గుండు చేయాలి మాకు అన్న అప్పుడు ఆంటీ మీరే నా లేకపోతే అది కూడా నా అంది అప్పుడు నేను లేదు ఆంటీ అమ్మ అల్ రెడీ Haircut కోసం అని సెట్ చేస్తోంది అన్న అప్పుడు అలాగా అయితే నువ్వు వెళ్లి మీ అమ్మా చెవిలో Silent ga నేను కాల్ చేయమని చెప్పా అని చెప్పు అన్నారు. ఆష : అంటే ఇప్పుడు నాకూ నార్మల్ Haircut ఛాన్స్ ఉన్న మీ mom నాకూ కావాలి అని ఇలా చేశారు అంటావా..? రాణి : ఏమో నాకూ ఐతే తెలియదు అగు అమ్మ ఫోన్లో ఆటో కాల్ రికార్డు ఉంటుంది అమ్మ ఫోన్ లోపల ఉంది ఒక సారి త్వరగా ఒక వైపు గుండు చేసేయ్ లోపలికి వెళ్ళి తీసుకుని వస్తా అంటుంది. ఆష స్పీడ్ గా ఒక వైపు గీసి ఆ జడ తల నుంచి తీసింది ఒక్క సారిగా సగం బారం తగ్గినట్లు అనిపించి. రాణి : అక్క ఒక వైపు సగం బరువు తగ్గినట్లు అనిపించింది oka సారి టవల్ విప్పు ఫోన్ తీసుకుని వస్తా అంటుంది. ఆష టవల్ తీసి చాంగు చాంగు మని ఒక వైపు గుండుతో ఇంకో వైపు ఒక జడ వేలాడుతూ లోపలికి వెళ్లి ఫోన్ తీసుకుని వస్తుంది. ఫోన్ ఓపెన్ చేసి కాల్ రికార్డు తీస్తు ఉండగా శ్రావణి ఆంటీ డోర్ తీసుకుని వస్తుంది. వచ్చి ఎదురుగా సగం గుండు సగం జాడతో ఉన్న రాణిని ఒక చేతిలో తన మొబైల్ పట్టుకున్న ఆషని చూసి శ్రావణి : ఏమీ అయ్యింది రాణికి సగంలో గుండు ఆపి ఫోన్తో ఏమీ చేస్తున్నారు..? ఆష : ఏమీ లేదు ఆంటీ మీరు మా ఇంటి దగ్గర ఉన్నారు ఏమో షేవింగ్ క్రీమ్ తీసుకుని వస్తారు అని ఫోన్ చేద్దామని తీశా మీరే వచ్చారు. శ్రావణి : తీసుకుని వస్తా అయితే ( అని మళ్ల వెళ్తుంది వెళ్లగానె రికార్డు తీసి వింటుంది. అందులో ఎలాగైనా దానికి గుండు చెయ్యి అంటుంది అప్పుడు శ్రావణి నాకూ గుండు చేయడం రాదు కానీ గుండు అయ్యాక వచ్చే మొలకలు సైజ్ అంతా చిన్నగా కట్ చేస్త నువ్వు చూసుకో అని అంటుంది అప్పుడు ఆషకి తనకి కావాలి అని కట్ చేశారు అని అర్దం అయ్యి ఏమీ చేస్తుందో మీరే చదవండి.) ఆష : రాణి రా కూర్చో మిగితా గుండు కూడా చేస్త అని కూర్చో పెట్టి స్ప్రేయర్ తీసుకుని మిగితా సగం జాడ మరలా తడిపి గీస్త ఉంటుంది గీస్త ఉండగా శ్రావణి ఆంటీ వస్తుంది షేవింగ్ క్రీమ్ తీసుకుని అలా మిగితా సగం గుండు చేసి క్రీమ్ పూసి నున్నగా గుండు చేస్తుంది. మీరు రండి ఆంటీ అని ఆంటీని కూర్చో పెట్టి ఆంటీ తలకు ఉన్న క్లిప్స్ తీసి తల తడిపి గుండు స్టార్ట్ చేస్తోంది చేసి సగం అవగనే ఆంటీ బ్లేడ్ పదును అయిపోయింది. కొత్త బ్లేడ్ లేదు రేపు షాప్లో కొని శనివారం చేస్త ఆంటీ అని అంటుంది. శ్రావణి : అది ఏంటి ముందే చూసు కోవాలి కదా..? ఇప్పుడు 2 రోజులు ఎలా రాను ఈ రోజు గురువారం సుజాత ఆంటీ వల్ల ఇంట్లో మీటింగ్ ముచ్చట్లు పెట్టే రోజు ఏమీ చేయను..? ఆష : అది మీరు మా అమ్మ చెప్పింది అని నాకూ ఇలా కట్ చేయడానికి ముందు ఆలోచించాలి అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చి తల పై కొంగు కప్పుకొని వచ్చేసింది. ఆష బయటకు వెళ్లక రాణి అమ్మా తను కాల్ చేసే ముందు కాల్ రికార్డు వింది అంటుంది. అంతే సౌండ్ ఉండదు. అలా ఆ రోజు సాయంత్రం సుజాత ఆంటీ వాళ్ల ఇంటి దగ్గరకు అందరూ వెళ్తం. అక్కడ ఉన్న సుజాత ఆంటీ వల్ల కూతురు, మాలతి ఆంటీ, కవిత ఆంటీ షాక్ ఆష, జయ,భార్గవి & రాణి ని గుండులో చూసి.... కానీ శ్రావణి ఆంటీ కొంగు కప్పుకొని వచ్చి ఆష ముందు నుంచుని కొంగు తీసింది నున్నటి గుండులో ఉండడం చూసి ఆష షాక్... 😮 అందరూ విల్లు గుండ్లు చేయించుకున్నరు ఏంటి అనుకుంటే...? ఆష మాత్రం శ్రావణి ఆంటీ సగం గుండు ఎవరూ చేశారో..? అన్న దాని మీద ఉంది మిగితా వాళ్ళకి గుండు ఎలా అవుతుంది శ్రావణి ఆంటీకీ సగం గుండు ఎవరూ చేశారో అని తెలుసుకోవాలి అంటే.........

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...