అనుకోకుండా హెయిర్ కట్ చేయించుకున్న రాధ- Part 2
ఇద్దరు పిల్లలకి ఒంటి పైన ఉన్న పడి ఉన్న జుట్టుని దులుపుతూ రాధ జడ వైపు చూస్తూ 'మేడం మీరు చేయించుకో రా హెయిర్ కట్'?
'లేదండీ నేను ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోలేదు'
'ఏంటి సార్ మేడమ్ గారికి హెయిర్ కట్ చేయమంటారా?'
"ఆ ఆలోచన లేదండి."
"ఒక్కసారి ట్రై చేయండి. మంచి హెయిర్ కట్ చేస్తే మేడం ఫేస్ ఇంకా బాగుంటుంది". అంటూ హెయిర్ స్టైలిస్ట్ కావాలని రాధ జడను అందుకుని నొక్కుతూ జడను అటు ఇటు తిప్పుతూ
'మేడమ్ గారి హెయిర్ స్ట్రక్చర్ చాలా బాగుంది.
దానికి మంచి హెయిర్ కట్ యాడ్ అయితే మేడమ్ గారు లుక్కే మారిపోతుంది.'
తన జడని ఒక హెయిర్ స్టైలిస్ట్ పట్టుకోవడం అదే ఫస్ట్ టైం కావడంతో
ఆ మాటలకి రాధ సిగ్గు పడడం చూశాడు మధు
'ఇప్పుడు కాదు లెండి తర్వాత ఎప్పుడైనా చూద్దాం'
'తర్వాత ఎందుకండీ మంచి ఛాన్స్ మిస్ అయిపోతుంది. ఈ రోజే స్పెషల్ ఆఫర్ లాస్ట్ డే.
జనరల్గా లేడీస్ హెయిర్ కట్ అంటే 2000 అవుతుంది. అలాంటిది ఈ రోజు చేయించుకుంటే వంద రూపాయలు అంతే' అంటూ మెస్మరైజ్ చేశాడు.
"ఏం రాధా హెయిర్ కట్ చేయించుకుంటావా?'
రాధ సిగ్గుపడుతూ తల అడ్డంగా ఊపింది
"ఒకసారి ట్రై చేయండి మేడం. ట్రై చేస్తేనే కదా తెలిసేది."
మధు కి రాధని ఎప్పుడు పొడుగాటి జడ లో చూసి చూసి బోర్ కొట్టిందేమో.....
'పోనీ ఒకసారి ట్రై చెయ్యి రాధా!'
అని మధు అంటుండగా
'సార్ కింద ఖాళీ అయింది మీరు కిందకు వస్తే మీకు హెయిర్ కట్ చేస్తాం' అని ఒక హెయిర్ స్టైలిస్ట్ కింద నుంచి వచ్చి మధు ని పిలిచాడు.
'సరే' అంటూ మధు కిందకి వెళ్తూ.
హెయిర్ స్టైలిస్ట్ తో 'సరేనండి తన ఫేస్ కి నప్పే విధంగా, తన లుక్కే మారిపోయే విధంగా ఒక కొత్త హెయిర్ కట్ మేకోవర్ ని చేయండి'
అని కిందకి వెళ్ళిపోయాడు.
ఇంకా హెయిర్ స్టైలిస్ట్ ఆనందానికి అవధుల్లేవు.
రాధ పొడుగాటి జుట్టు మీద సర్వాధికారాలు హెయిర్ స్టైలిస్ట్ కి రాసి ఇచ్చి నట్టు ఫీల్ అయ్యాడు.
మధు తనని హెయిర్ స్టైల్ కి అలా అప్ప చెప్పేసి కిందకు వెళ్ళిపోతుంటే రాధకి ఏమనాలో అర్థంకాక సిగ్గుతో తలవంచుకుని నిలబడింది.
పైగా రాధకి ఇదే ఫస్ట్ టైం ఒక సెలూన్ లోకి అడుగుపెట్టడం.
రాధ సిగ్గుపడడం ని చూస్తుంటే హెయిర్ స్టైలిస్ట్ కి ఇంకా కసి పెరిగిపోతోంది.
హెయిర్ స్టైలిస్ట్ మంచి మాటకారి. తన మాటలతో ఎదుటి వాళ్ళని తొందరగా బుట్టలో పడేస్తాడు. స్వీట్ గా మాట్లాడుతూ తను అనుకున్న పనిని చేసుకుంటూ పోతాడు.
"మేడం మీరు ఏమీ భయపడకండి. మీకు నేను మంచి హెయిర్ కట్ మేక్ఓవర్ ని చేస్తాను. దాంతో మీ లుక్కే మారిపోతుంది. అప్పుడు మిమ్మల్ని ఇద్దరు పిల్లల తల్లి అంటే ఎవరూ ఒప్పుకోరు." హెయిర్ స్టైలిస్ట్ అలా అంటుంటే రాధ ఇంకా సిగ్గుతో వంకర్లు తిరిగి పోతుంది.
"మేడం మీరు ఇక్కడ నుంచుని మీ ఫేస్ ని అటు ఇటు తిప్పుతూ మీ జడను ముందుకు వేసుకుని చూపించండి. తర్వాత అటువైపుకి తిరిగి జడ వెనక్కీ వేసుకొని నుంచోండి."
రాధ కొంచెం సిగ్గు పడుతూ అలాగే చేసింది.
"మేడం ఇప్పుడు వచ్చి ఈ చైర్ లో కూర్చోండి" అని బార్బర్ చైర్ ని చూపించాడు.
రాధ సిగ్గుపడుతూ వచ్చి బార్బర్ చైర్ ఎక్కి కూర్చోగానే హెయిర్ స్టైలిస్ట్ రాధ జడను అందుకొని
తల మొత్తం స్పృశిస్తూ జడలో ఉన్న పూలను తీసి పక్కన పడేసాడు.
నెమ్మది నెమ్మదిగా జడను మొత్తం విప్పి జుట్టుని విరబోసి శృతి మెత్తగా జుట్టుని కెలక సాగాడు.
"మేడం మీ జుట్టు చాలా హెల్దీగా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. సిల్కీగా పట్టు కుచ్చులా మెత్తగా ఉంది." అంటూ తీయగా కబుర్లు చెప్తూ జుట్టుని మర్దనా చేయసాగాడు.
వాడు అంటున్న మాటలకి చేస్తున్న మర్దనా కి రాధ
ఏదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినట్లు అయ్యి 'అవునా నిజంగానా ఆ....అ.. అమ్మ... ఊ..అబ్బా..'అంటూ మూలగసాగింది.
కొంచెం సేపు అలా రాధ పొడుగాటి జుట్టుతో కసిని తీర్చుకొని జుట్టు ని హెయిర్ బ్రష్ తో బాగా దువ్వి,
"మేడం ఇందాక లాగా అక్కడికి వెళ్ళి నుంచుని
మీ జుట్టుని పైకెత్తుతూ కెమెరా కి చూపించండి. తర్వాత వెనక్కి తిరిగి మీ జుట్టు ని సవరించుకుంటూ తలని వెనక్కి తిప్పి కెమెరా వైపు చూడండి."
'రాధ సిగ్గుపడుతూ ఇవన్నీ ఎందుకండీ ఇప్పుడు.'
"ఏం లేదు మేడం మీది హెయిర్ స్టూడియో కదా.
ఇలా వీడియో తీసి, ట్రైనింగ్ పర్పస్ వాడతాము అదే కాక ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి చూసి నచ్చితే మీకు సినిమా ఛాన్సులు కూడా రావచ్చు. ఇలా నేను చేసిన హెయిర్ కట్ అమ్మాయిల వీడియోలు చూసి నా వీడియోలు చూసి, కొంతమంది డైరెక్టర్సు వాళ్ళ టీవీ సీరియల్స్లో పెట్టుకున్నారు."
అలా తీయగా కబుర్లు చెప్పి హెయిర్ స్టైలిస్ట్ తను అనుకున్న విధంగా రాధ చేత విరబోసిన జుట్టుతో సెక్సీ ఫోజులు పెట్టించాడు.
తరువాత రాధని బార్బర్ చైర్ మీద కూర్చోబెట్టి వైట్ క్లాత్ అని కప్పి హెయిర్ కట్ కి రెడీ చేశాడు.
హెయిర్ స్టైలిస్ట్ రాధ వెనక మెడ మీద జుట్టు ని సపరేట్ చేసి, పైభాగం జుట్టు నంతటినీ మెలిపెట్టి
పెద్ద కొప్పుల గా పెట్టి హెయిర్ క్లిప్ పెట్టాడు.
ఒక పరాయి మగవాడు తన జుట్టుని అలా చేయడం అదే ఫస్ట్ టైం కావడం వల్ల రాధ ఒంట్లో ఏదో తెలియని తీపి బాధ మొదలయ్యింది.
పెళ్లి అయ్యి ఇన్ని ఏళ్ళు అయినా, ఇంట్లో మధు ఎప్పుడూ ఇలా తన జుట్టుని చేయలేదు కనీసం ఇంతవరకు ముట్టుకోలేదు కూడా.
రాధ ఇలా తన్మయత్వంలో ఉండగా,
హెయిర్ స్టైలిస్ట్ రాధ తలని ముందుకి వంచడం,
ఆన్ చేసిన క్లిప్పర్ని రాధ మెడ మీద జుట్టు కింద పెట్టి పైకి కదిలించడం క్షణాల్లో జరిగిపోయింది.
మెడ మీద క్లిప్పర్ వైబ్రేషన్స్ కి, క్లిప్పర్ జుట్టుని కత్తిరిస్తున్నప్పుడు వచ్చే జ..జ్జ...బ...జ్.. బా...జ్ జ్రర్...బ....జ్..బా..జ్ ....జార్ .. జర్.. బా...జ్ జా ... శబ్దానికి ఈ లోకం లోకి వచ్చి ఏమైందో తెలుసుకునే సమయానికి, రాధ మెడని నున్నగా గొరిగేసాడు హెయిర్ స్టైలిస్ట్.
రాధ భయంతో 'ఏం చేశారండీ నా మెడ మీద'?
"ఏం భయపడకండి మేడం. మీ మెడ మీద జుట్టుని బజ్ చేశాను. మీకు అండర్ కట్ చేసి మంచి డిజైన్
వేస్తున్నాను" అంటూ మంగలి కత్తిని తీసుకుని
గీస్తూ మంచి డిజైన్ వేయడం మొదలు పెట్టాడు.
కింద ఉన్న రిసెప్షనిస్ట్ కి టెన్షన్ పెరిగిపోసాగింది.
'అంకుల్ కిందకి హెయిర్ కట్ కని వచ్చి పది నిమిషాలు దాటింది. పైన మేడమ్ ని హెయిర్ కట్ కి ఒప్పించాడో లేదో? మేడం హెయిర్ కట్ కు ఒప్పు కుందో లేదో? ఒప్పుకోకపోతే ఈపాటికి కిందకి వచ్చేసే వాళ్ళు. ఇంకా కిందకి రాలేదు అంటే, మనవాడు మేడమ్ ని బార్బర్ చైర్ ని ఎక్కించే ఉంటాడు'. ఇలా ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ,
'ఇక నావల్ల కాదు ఈ టెన్షన్ భరించడం. ఒకసారి పైకి వెళ్లి మేడం జడ పరిస్థితి ఏంటో చూద్దాం'
అంటూ నెమ్మదిగా పైకి వెళ్లి చూసేసరికి
రాధ వెనకాతల హెయిర్ డిజైన్ వేయడం పూర్తి చేశాడు హెయిర్ స్టైలిస్ట్.
ముందుకు వంచి ఉన్న రాధ తలను, తలపై ఉన్న కొప్పును, నున్నగా గొరిగేసి ఉన్న మెడ భాగం, కింద పడి ఉన్న రాధ పొడుగాటి జుట్టు....వీటన్నిటిని చూసిన రిసెప్షనిస్ట్..
'మొత్తం మీద ఏదో ఒకటి చేసి కుర్చీలో కూర్చోబెట్టి
అప్పుడే ఈవిడకి సగం జుట్టుని గొరిగేసాడన్నమాట. ఇంకొన్ని నిమిషాలలో ఆ మిగిలిన జుట్టును కూడా గొరిగి పడేస్తాడు వీడు.
పాపం ఆవిడని చూస్తే జాలేస్తుంది. పైకి వచ్చేటప్పుడు అందమైన పొడుగాటి జడతో వచ్చింది. ఇప్పుడు వీడితో అంట కత్తెర వేయించుకుని కిందకు వస్తుంది.
పాపం చూస్తుంటే జాలేస్తుంది' అని నిట్టూరుస్తూ కిందకి వచ్చేసింది రిసెప్షనిస్ట్.
హెయిర్ స్టైలిస్ట్ ఇంక ఆలస్యం చేయకుండా
రాధ కొప్పును విప్పి తల మధ్య భాగంలో పాపిడి తీసి జుట్టు ని రెండు భాగాలుగా చేసి రెండు వైపులా వేసాడు.
ఇంత వరకు చాలామంది ఆడవాళ్లకి హెయిర్ కట్ చేసాడు స్టైలిస్ట్. కానీ రాధ జుట్టు ని చూస్తుంటే వచ్చినంత కసి ఇంతవరకు రాలేదు అంత అందం రాధ జుట్టు ది.
పక్కనే ఉన్న టేబుల్ మీద నుండి ఒక దువ్వెనను కత్తెర ను తీసుకొని రాధ కుడి వైపు వచ్చి జుట్టుని దువ్వెనతో దువ్వి కత్తెరను రాధ చెవి దగ్గర పెట్టి జుట్టు ని కత్తిరించ బోతూ ఎందుకో ఆగి కత్తెరను దువ్వెనను టేబుల్ మీద పడేసి, మిల మిల మంటు మెరుస్తున్న రేజర్ ని తీసుకొని రాధ జుట్టుని ఒక చేత్తో పైకి ఎత్తి పట్టుకొని బుగ్గలపై వరకూ వచ్చే విధముగా పర పర నంటూ అంటూ గీయడం మొదలుపెట్టాడు.
రాధ జుట్టు చాలా బలంగా ఉండడంతో హెయిర్ స్టైలిస్ట్ కొంచెం గట్టిగా గీకడం మొదలుపెట్టాడు అలా గీస్తుంటే రాధ తల అటు ఇటు ఊగసాగింది. మొత్తం మీద రాధ జుట్టు బలవంతంగా రాధ తల నుండి వేరు అవుతూ
హెయిర్ స్టైలిస్ట్ చేతిలోకి చేరుతుంది. చేతిలో ఉన్న రాధ జుట్టు ని పైకెత్తి అటు ఇటు ఊపుతూ ఒక వెర్రి నవ్వు నవ్వుతూ రాధ కి చూపిస్తూ రాధ వొళ్లో పడేసాడు.
ఆ జుట్టు ని చూసేసరికి రాధకి నోట మాట రాలేదు.
కొంచెం తేరుకొని, గద్గద స్వరంతో వణుకుతూ 'ఏంటండీ జుట్టుని ఇలా కత్తిరించేశారు?'
'ఏంటి మేడం అంత భయపడతారు మీరు? జుట్టే కదా కత్తిరించింది?
"అది కాదండి మీరు మరీ ఇంత జుట్టుని కత్తిరించేశారు" అని దీన స్వరంతో అడిగింది.
'మంచి లుక్ కావాలంటే కొంత జుట్టుని కత్తిరించాలిసిందే. మీరు కొంచెం సేపు కళ్ళు మూసుకుని కూర్చోండి. మొత్తం హెయిర్ కట్ అయిపోయిన తర్వాత చెప్తాను అప్పుడు కళ్ళు తెరిచి చూసుకోండి. మీ లుక్కే మారిపోతుంది మిమ్మల్ని మీరు అసలు గుర్తుపట్టలేరు కూడా'
'ఇప్పటికే పొట్టిగా జుట్టుని కత్తిరించేశారు ఇక నేను కళ్ళు మూసుకుంటే పిల్లలకు చేసినట్టుగా బాయ్ కట్ చేస్తారేమో అని భయంగా ఉంది అండి'
హెయిర్ స్టైలిస్ట్ గట్టిగా నవ్వుతూ "లేదు మేడం ఎవరైనా కావాలని అడిగితే అలాగ చేస్తాను. మీరు భయపడకుండా కూర్చోండి."
అంటూ రాధ ఎడమవైపుకు వచ్చి కుడి వైపు కట్ చేసిన జుట్టు లెవెల్ కంటే కొంచెం కిందుగా ఎడమ భుజం వరకు జుట్టుని కత్తెరతో కసక్ కసక్ మంటూ
కత్తిరించి పడేసాడు. రాధ జుట్టు టపటపా మంటూ శబ్దం చేసుకుంటూ కిందపడిపోయింది.
హెయిర్ స్టైలిస్ట్ తిన్నింగ్ సీజర్స్ ని తీసుకుని
రాధ జుట్టు లోకి పెట్టి ఆడించడం మొదలు పెట్టాడు.
ఆ కత్తెర క్లచ్ క్లచ్ మంటూ చిక్కగా,
ఎక్కువగా ఉన్న జుట్టుని కత్తిరించడం మొదలుపెట్టింది. అలా కత్తిరించిన జుట్టు ఆ కత్తెర పళ్లలో ఇరుక్కుని కత్తెర అంతా రాధ జుట్టు తో నిండిపోయి ఉంది. హెయిర్ స్టైలిస్ట్ కత్తెర నుండి ఆ జుట్టు ని తీసి రాధ ఒళ్లో పడేసాడు.
అలా చాలాసార్లు చేసేసరికి, రాధ తల మీద ఒత్తుగా, ఎక్కువగా ఉన్న జుట్టంతా పోయి, జుట్టంతా అన్ ఈవెన్ గా వుండి ఒక వింత స్టైల్ గా ఉంది.
ఫైనల్ గా హెయిర్ స్టైలిస్ట్ హెయిర్ జెల్ ని తీసుకుని
రాధ జుట్టుకి రాస్తూ, చివరిసారిగా రాధ జుట్టుని స్పృశిస్తూ జుట్టు ని చేతి తో సెట్ చేసి
మేడం మీరు అద్దంలో చూసుకో వచ్చు ఆల్మోస్ట్ ఆల్ మీ హెయిర్ కట్ అయిపోయింది.
అనగానే రాధ ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుని నమ్మలేక పోయింది. అద్దంలో ఎవరో ఒక అమ్మాయి నిలబడినట్టు ఉంది. కానీ తన జుట్టుని చూస్తే కొంచెం బాధ అనిపించింది. ఒక వైపు జుట్టుని చెంప పై వరకు కత్తిరించి ఉంది ఇంకో వైపు జుట్టు భుజాన్ని టచ్ చేసే విధంగా కత్తిరించి ఉంది.
మొత్తం మీద జుట్టంతా లెవెల్ గా లేకుండా ఎగుడుదిగుడుగా కత్తిరించి ఉంది. ఒక చేతిని వెనక పెట్టుకుని మెడ భాగాన్ని తాకితే అక్కడంతా అసలు జుట్టే లేనట్టు అనిపించింది.
కొంచెం సేపటి ముందువరకు అక్కడి నుండి పొడుగాటి జడ వేలాడుతూ ఉండేది తనకి. ఇప్పుడు అక్కడ నున్నగా గొరిగేసి ఉంది. అనుకోకుండా రెండు కన్నీటి చుక్కలు రాలి ఒళ్లో ఉన్న జుట్టు మీద పడ్డాయి.
రాధ ఇలా బాధ పడటం చూసి నా హెయిర్ స్టైల్ కి ఇంకా కసి పెరిగింది.
వెంటనే ఉండండి మేడం ఒకటి మర్చిపోయా
మీకు మెడ కింద, చెంపల మీద, జుట్టు బాగా ఉంది. అలా ఉంటే ఆడవాళ్ళకి అసలు బాగుండదు. ఉండండి కొంచెం నీట్ గా షేవ్ చేసేస్తాను. అంటూ నీళ్ళని చేతితో తీసుకొని, రాధ మెడ కింద అంతా రెండు చెంపలకి రాశి
రేజర్ ని తీసుకుని రాధ మెడ కింద గీకడం మొదలు పెట్టాడు. మెడ మీద కత్తి తో గీస్తుంటే మళ్లీ రాధ కి స్వర్గం కనిపించింది.
ఉన్నట్టుండి రాధ తలను ఒక వైపు వైపుకు వంచి
మగవాళ్ళకి షేవ్ చేసినట్టు రెండు చెంపలు నున్నగా గీసేసాడు. అలా చేస్తుంటే రాధ కి నరాలు జివ్వు మని ఏదో తెలియని హాయి సుఖము ఫీలయ్యి, తలను కదల్చకుండా రెండు చెంపలను వాడికి అప్పచెప్పి నున్నగా వచ్చేంతవరకు గీయుంచుకుంది.
పొట్టిగా కత్తిరించి ఉన్న రాధ తలను, నేల మీద అంతా చిందరవందరగా, నిర్జీవంగా పడి ఉన్న రాధ పొడుగాటి జుట్టును చూస్తేగానీ హెయిర్ స్టైలిస్ట్ కి
హెయిర్ ఫెటిష్, కసి తగ్గలేదు.
"మొత్తానికి ఈవిడకి నేను అనుకున్నట్టుగా ఒప్పించి మరీ జుట్టు కత్తిరించేశాను. లేకపోతే పెద్ద జడ తో వచ్చి జడను అటు ఇటూ ఊపుతూ,కులుకుతూ నా ముందే తిరుగుతుందా ఇప్పుడు నా మనసు ప్రశాంత పడింది. ఈ రోజు రాత్రి ఈ వీడియోని చూసి పడుకోవాలి. లేకపోతే నాకే మతి పోగొట్టింది ఆ పొడుగాటి జడ తో' అని మనసులో అనుకుంటూ ఉండగా
రాధ నెమ్మదిగా బార్బర్ చైర్ దిగి తలదించుకుని పిల్లల్ని పట్టుకుని కిందకి రావడం మొదలు పెట్టింది.
'మేడమ్...మీ హెయిర్ పిన్స్, హెయిర్ బ్యాండ్, పూలు మర్చిపోయి వెళ్తున్నారు ఇదిగోండి' అని కొంటెగా నవ్వుతూ ఇస్తుండగా
రాధ ఏడుపు మొహం తో 'ఇప్పుడు ఇవన్నీ పెట్టుకునేంత జుట్టు ఉంచారా నా తల మీద? ఎక్కడ పెట్టుకోను వీటిని అసలు అంత జుట్టు ఉందా నా తల మీద?' అంటూ విసురుగా మెట్లు దిగడం మొదలుపెట్టింది.
అలా దిగుతున్నప్పుడు ఇద్దరు పిల్లలు
"అమ్మా నీ హెయిర్ కట్ సూపర్ గా ఉంది... నీ లుక్కే మారిపోయింది. నువ్వు కూడా మాతో పాటు కాలేజీకి వస్తే నిన్ను అందరూ కాలేజీ స్టూడెంట్ అనుకుంటారు అమ్మ. అలా ఉన్నావ్ మరి" అని పొగిడే సరికి
అప్పటివరకు రాధకి ఉన్న కోపం సడన్ గా మాయమైపోయి మొహంలో చిరునవ్వు వచ్చింది "నిజంగా అంత బాగుందా నాకు ఈ హెయిర్ కట్"? అని మనసులో అనుకుంటూ మొహం పై పడుతున్న జుట్టు ని పక్కకి నెట్టుకుంటూ కిందకి దిగింది.
రిసెప్షనిస్ట్ రాధని చూడగానే మనసులో నవ్వుకుంటూ "నేను అనుకున్న లాగానే వాడి చేతిలో సుబ్బరంగా అంట కత్తెర వేయించుకుని వస్తుంది. అసలు ఈవిడ ఎలా ఒప్పు కుందో అంత పొడుగాటి జడని కత్తిరించడానికి"
పైకి మాత్రం రాధతో "మేడం మీరు సూపర్ గా ఉన్నారు మీ హెయిర్ కట్ అదిరిపోయింది. పై కి వెళ్లేటప్పుడు మాత్రం పొడుగాటి జడతో ఆంటీ లాగా వెళ్లారు. ఇప్పుడు యంగ్ లేడీ లాగా ఈ న్యూ హెయిర్ కట్ మేకోవర్ తో కొత్త లుక్ లో చాలా అందంగా కనిపిస్తున్నారు" అని అనేసరికి
రాధ సిగ్గుపడుతూ..'అలాగా అండి!!, నిజంగా !!అంత బాగుందా హెయిర్ కట్ నాకు, తల మీద బరువు కూడా బాగా తగ్గినట్టుగా ఉందండి.థాంక్యూ' అంటూ మొహం పై పడుతున్న జుట్టుని చెవి వెనక్కి తోసుకుంటూ.
అప్పుడు గమనించింది రిసెప్షనిస్ట్ రాధ రెండు చెంపలు మెడ నున్నగా గీసేసి ఉండడాన్ని.
"ఓహో వీడు ఈవిడకి చెంపలు కూడా గీసేసాడన్నమాట" అని మనసులో అనుకుంది.
మధు రాధ హెయిర్ కట్ ని చూసి నమ్మలేక ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి 'నువ్వేనా రాధ వి? ఎలా మారిపోయావు?' అని అంటూ
బిల్ పే చేసి బయటికి వచ్చి కార్లో ఇంటికి బయలుదేరారు.
ఇంటికి వెళ్లగానే పిల్లలిద్దరూ పడుకోగానే, నెమ్మదిగా రాధ మధు పక్కన చేరి చెయ్యి వేసి "ఏమండీ..ఏమండీ..."అని గోముగా పిలుస్తున్న
మధు పలకక పోయేటప్పటికి, రాధ కొంచెం చనువు తీసుకుని మధు ఛాతీపై తలపెట్టి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ..
"ఏంటండీ అదోలా ఉన్నారు?"
'ఏమీ లేదు'
"ఏదో ఉందండి నేను సెలూన్ దగ్గర నుండి బయలుదేరిన అప్పటినుండి గమనిస్తున్నాను. మీరు అదోలా ఉన్నారు. ఏమైంది?'
"ఏమీ లేదని చెప్పాను గా"
'మరి ఎందుకు అలా ఉన్నారు అంటూ నుదిటిపై పడుతున్న జుట్టుని పక్కకు తోసుకుంది.'
"ఏమీ లేదు నేను బానే ఉన్నాను"
'లేదు చెప్పండి ప్లీజ్ ....ఆ ...నాకు అర్థం అయింది
నేను హెయిర్ కట్ చేయించుకున్నాఅని కదా?'
"ఊ..."
'మరి మీరే కదా చేయించుకోమని అన్నారు?
దగ్గరుండి నన్ను మీరే వాడికి అప్పజెప్పి వెళ్లారు.
ఏం హెయిర్ కట్ బాలేదా?'
"బానే ఉంది కానీ..."
'మరి ఏంటి?'
"ఏదో U కట్, V కట్ లేక లేయర్ కట్ చేయించుకుని వస్తావ్ అనుకున్నాను కానీ.....
నువ్వు మరీ అంత పొడుగాటి జుట్టుని ఇలా కత్తిరించుకుని వస్తావని అనుకోలేదు."
'నాకేం తెలుసు అండి. నేనెప్పుడూ సెలూన్ కి వెళ్ళలేదు. కనీసం పార్లర్ కూడా వెళ్లలేదు.'
"మరి ఎలా చేయించుకొన్నావు ఇలా?
వాడిలా నీ జుట్టుని కత్తిరిస్తూ ఉంటే నువ్వు ఏం చేస్తున్నావ్?"
'వాడు నన్ను కబుర్లలో పెట్టి నా జుట్టు నంతటినీ ఇలా కత్తిరించేశాడు అండి. మీకు తెలుసు కదా నాకు పొడుగాటి జుట్టు అంటే ఎంత ఇష్టమో అని.
అలాంటిది నేను అడిగి ఎలా చేయించుకుంటానండి ?
మీరు కిందకి వెళ్లేటప్పుడు మేక్ఓవర్ చేయండి నా లుక్కు మారిపోవాలి అని చెప్పి వెళ్లారు కదా.
అందుకే వాడిలా చేసి ఉంటాడని అనుకున్నాను.
అయినా వాడిలా నా అందమైన జుట్టు ని అలా కత్తిరించే చేస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది తెలుసా?'అంటూ వెక్కిళ్ళు పెట్టి ఏడవడం మొదలు పెట్టింది.
"రేయ్ రాధా ప్లీజ్ ఏడవకు" అంటూ రాధకళ్ళ వెంట వస్తున్న నీళ్లని తుడుస్తూ "ఏముంది వెధవ జుట్టే కదా పోతే పోనీ.. కొన్ని రోజులకు మళ్లీ పెరుగుతుంది. అంతే కదా. అంతవరకు ఈ హెయిర్ స్టైల్ తో ఎంజాయ్ చెయ్". అంటూ దగ్గరికి
తీసుకొని రాధ నున్నటి చెంపకు తల ఆనించి ఒక చేతిని రాధ నున్నగా అండర్ కట్ చేసిన మెడ పైన
వేసి నిమురుతుంటే...
రాధ ఇంకా గట్టిగా మధుని హత్తుకుంటూ, మధు బాహువుల లోకి దూరిపోయింది.
No comments:
Post a Comment