అనుకోకుండా హెయిర్ కట్ చేయించుకున్న రాధ- Part 1
"ఇంకా ఎంతసేపు రాధా తయారవుతారు?" అంటూ విసుక్కున్నాడు మధు.
" ఇదిగోండి అయిపోయింది ఇంకొక 5 నిమిషాలు"
"ఇలా ఐదు నిమిషాలని చెప్పి గంట నుండి తయారవుతున్నారు"
"వీళ్ళిద్దరికీ జడలు వేసేస్తే అయిపోతుంది అండి.
రండి మీకు జడలు వేస్తాను" అంటూ ఇద్దరు పిల్లల్ని పిలిచింది రాధ.
వెంటనే ఇద్దరు పిల్లలు జుట్టు విరబోసుకుని పరిగెత్తుకుంటూ రాధ దగ్గరకు వచ్చి నాకు ముందు అంటే నాకు ముందు అని గొడవలు పడ్డారు.
"ఇంటర్మీడియట్ చదువుతున్నారు ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ లేదు" అంటూ విసుక్కుంది రాధ.
చిన్న దానిని పిలిచి 'ముందు నీకు వేస్తాను రా తర్వాత దానికి వేస్తాను'
అంటూ చిన్న దానికి జడ వేయడం మొదలు పెట్టింది. ఇద్దరికీ చాలా పొడుగాటి జుట్టు.
చిన్న దానికి జడ వేయడానికి 10 నిమిషాలు పైన పట్టింది.చిన్న దానికి జడ పూర్తిచేసి పెద్దదాన్ని పిలిచేసరికి
పెద్దమ్మాయి అలిగి ఒక మూల కూర్చొని ఉంది.
రాధ బ్రతిమిలాడడం చూసి, మధు కోపంతో
"ఇంకెంతసేపు" అంటూ కోపంగా అరిచి,
"అందుకే చెప్పాను వీళ్ళకి ఇంత పొడుగు జుట్టు ఎందుకు అని,
తీసుకు వెళ్ళి శుభ్రంగా బాయ్ కట్ చేఇస్తానని అంటే నువ్వే వద్దు.... ఆడవాళ్ళకి జుట్టే అందం అని ఒప్పుకోలేదు. ఇప్పుడు చూడు ఎలా కొట్టుకుంటున్నారో" అని విసురుగా పక్క రూం లోకి వెళ్ళిపోయాడు.
జడలు వేసేటప్పుడు ఇద్దరు పిల్లలు రోజు ఇలా కొట్టుకోవడం తో మధు చెప్పింది కరెక్టే అనిపించింది రాధ కి. 'ఇద్దరికీ బాయ్ కట్ చేయించేస్తే రోజూ ఇలా కొట్టుకోవడం ఉండదు. నాకు రోజూ వీళ్ళకి జడలు వేసే పని ఉండదు.'
అని ఆలోచిస్తూ పెద్ద దానికి జడ వేయడం కంప్లీట్ చేసింది.
రాధది కూడా పొడుగాటి జుట్టు. రాధ రోజూ జడ వేసుకోవడానికి కనీసం గంట పడుతుంది. ప్రతి పాయ పాయ కి జుట్టు మొత్తాన్ని నాలుగు సార్లు దువ్వుతూ జడను వేసుకుంటుంది.
మధు అసలే కోపం లో ఉన్నాడని తన పొడుగాటి జుట్టుని ఫాస్ట్ గా ఒకసారి దువ్వి రెండు నిమిషాలలో జడని అల్లుకుంది. జడ అంత శాటిస్ఫ్యాక్షన్ గా రాకపోయినా, ఇంకా లేట్ అయితే మధు ఎక్కడ తిడతాడో అని పది మూరలు మల్లె పూలని జడలో పెట్టుకుంది.
అందరూ కలిసి కారులో షాపింగ్ మాల్ కి వెళ్లారు. అటు ఇటు తిరిగి, షాపింగ్ చేసుకుని, ఫుడ్ కోర్ట్ లో కూర్చుని ఇచ్చిన ఆర్డర్ గురించి ఎదురు చూస్తూ ఉండగా, ఒకతను వచ్చి అందరికీ పాంప్లెట్స్ ఇచ్చేసి వెళ్లిపోయాడు.
రాధ, మధు ఏంట్రా ఇది అని ఆత్రంగా చూస్తే అదే షాపింగ్ మాల్ లో ఉన్న ఒక సెలూన్ తాలూకా ఎడ్వర్టైజ్మెంట్. అది చాలా ఎట్రాక్టివ్ గా నాలుగు పేజీలు ఉంది. ప్రతి పేజీలో మగవాళ్ళ, ఆడవాళ్ళ వి లేటెస్ట్ హెయిర్ కట్స్ తో ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి.
చివరలో పెద్ద అక్షరాలతో "టుడేస్ ప్రమోషనల్ ఆఫర్- ఎనీ బ్యూటీ సర్వీస్, ఎనీ హెయిర్ కట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ ఓన్లీ హండ్రెడ్ రుపీస్. టుడే ఈజ్ ద లాస్ట్ డే. ప్లీజ్ విజిట్ అవర్ సెలూన్ అండ్ ఎంజాయ్ అవర్ సర్వీసెస్".
"హెయిర్ కట్ హండ్రెడ్ రుపీస్ ఏనా? నేను రెగ్యులర్ గా వెళ్ళే సెలూన్ వాడు 500 తీసుకుంటున్నాడు. రేపే వెళ్లి హెయిర్ కట్ చేయించుకుందామని అనుకుంటున్నాను" అని మధు అంటుండగా
"అదేదో ఇక్కడే చేయించుకోండి 100 రూపాయలతో పోతుంది కదా.!"
'అవును చేయించుకుంటే పనిలో పని అయిపోతుంది తిన్న తర్వాత వెళ్దాం.'
అంటూ వచ్చిన ఆర్డర్ ని తినడం మొదలు పెట్టారు.
తింటూ తింటూ పక్కనే ఉన్న పాంప్లెట్ లోని ఆడవాళ్ళ హెయిర్ కట్ ఫోటోలను చూసి, రాధ నెమ్మదిగా 'మధు.. ఇందాక నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది. అక్కడే వీళ్ళిద్దరికీ కూడా బాయ్ కట్ చేయించేద్దామా? రోజు వీళ్ళ జడల గొడవ భరించలేక పోతున్నాను.'
'నేనెప్పుడో చెప్పాను ఆ పని చేద్దామని నువ్వే ఒప్పుకోలేదు. నేను చేయించుకునేటప్పుడు వీళ్ళకి కూడా చేయించేద్దాం లే.'
తినటం కంప్లీట్ చేసిన వెంటనే సెలూన్ లోకి అడుగుపెట్టారు అందరూ.
అది చాలా పెద్ద సెలూన్. ఒకపక్క పెద్దపెద్ద సోఫాలు
వాటి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద బ్యూటీ కి సంబంధించిన పుస్తకాలు, హెయిర్ స్టైల్స్ కి హెయిర్ కట్స్ కి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. గోడల నిండా అందమైన అమ్మాయిలు రకరకాల హెయిర్ కట్స్ తో ఉన్న ఫోటోలు తగిలించి ఉన్నాయి. అక్కడి దాదాపు పది చైర్స్ ఉన్నాయి. అన్నింటిలోనూ ఆడవాళ్లు కూర్చుని ఉంటే మగ హెయిర్ స్టైలిస్ట్ట్లు వాళ్లకి బ్యూటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కొంతమందికి హెడ్ మసాజ్, కొంతమందికి హెయిర్ కట్ చేస్తున్నారు. కిందన అంతా వాళ్ళకి కత్తిరించిన జుట్టుతో నిండి పోయి ఉంది.
వీళ్ళని చూడగానే లేడీ రిసెప్షనిస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి, నవ్వుతూ 'వాట్ సర్వీసెస్ రిక్వైర్డ్ సార్' అంటూ మధుని అడిగింది. అలా అడుగుతున్నప్పుడు పూలతో ఉన్న రాధ పొడుగాటి జడ రిసెప్షనిస్ట్ కంట్లో పడింది.
'ఐ నీడ్ హెయిర్ కట్. పిల్లలిద్దరికీ కూడా హెయిర్ కట్ చేయాలి'.
'అలాగే సార్ తప్పకుండా. ఇక్కడ అంతా కష్టమర్స్ ఉన్నారు. కొంచెం టైం పడుతుంది వెయిట్ చేస్తారా లేక అర్జెంట్ అయితే పైన హెయిర్ స్టూడియో ఉంది. అక్కడ కూడా హెయిర్ కట్ చేయించుకోవచ్చు.'
'కొంచెం అర్జెంట్ అండి'.
'సరే అయితే మేడ మీదికి వెళ్ళండి' అంటూ ఇంటర్ కం లో హెయిర్ స్టూడియో వాళ్లకి చెప్పి పైకి పంపించింది రిసెప్షనిస్ట్.
రాధ మెట్లు ఎక్కుతున్నప్పుడు నడుము కిందుగా వేలాడుతున్న, ఒత్తయిన నల్లటి జడ అటు ఇటు లయబద్ధంగా ఊగడాన్ని చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ 'డెఫినెట్గా ఈవిడ కొంతసేపు తరువాత పొట్టి జుట్టు తో దిగుతుంది. పాపం ఎంత అందమైన జడతో పైకి వెళుతుందో'' అని మనసులో అనుకుంది.
పైకి వెళ్ళి చూస్తే అది ఒక హెయిర్ స్టూడియో. ఒక పెద్ద హాల్. మధ్యలో ఒక బార్బర్ చైర్, ఆ చైర్ చుట్టూ కెమెరాలు లైట్ లు ఉన్నాయి ఒక వైపు కూర్చునేందుకు పెద్ద సోఫా ఉంది. ఒక పక్కన టేబుల్స్ మీద రకరకాల హెయిర్ క్లిప్స్, దువ్వెనలు, కత్తెరలు, క్లిప్పర్స్ ఉన్నాయి.
వీళ్ళను చూసి ఒక హెయిర్ స్టైలిస్ట్ దగ్గరకు వచ్చి
'సార్ మేడమ్ గారికి హెయిర్ కట్ చేయాలండి?'
అంటూ రాధ జడ వైపు చూస్తూ అన్నాడు.
"లేదు సార్. నాకే హెయిర్ కట్ చేయాలి తర్వాత పిల్లలిద్దరికీ బాయ్ కట్ చేయాలి."
' ఓ అలాగా మేడమ్ గారికి ఏమో అని అనుకున్నాను. ఫస్ట్ పిల్లలకి చేస్తాను సార్' అంటూ పెద్ద అమ్మాయిని బార్బర్ చైర్ మీద కూర్చోమన్నాడు.
పెద్దమ్మాయి దిక్కులు చూస్తూ నెమ్మదిగా భయంతో బార్బర్ చైర్ ఎక్కి కూర్చుంది.
వెంటనే హెయిర్ స్టైలిస్ట్ అక్కడ ఉన్న లైట్లు అన్ని వేసి, కెమెరా లన్నిటిని ఆన్ చేశాడు. అన్నీ లేటెస్ట్ కెమెరాలు కావడంతో స్లోగా అంతటినీ కవర్ చేస్తున్నాయి.
హెయిర్ స్టైలిస్ట్ సెలూన్ లో అందరికన్నా స్పెషలిస్ట్.
హెయిర్ ఫెటిష్ బాగా ఉంది. ఆడవాళ్ళ పొడుగాటి జుట్టుని కత్తిరించాలి అంటే మహా సరదా. ఎంతటి పొడుగాటి జుట్టు అయినా,ఈ హెయిర్ స్టైలిస్ట్ కన్ను పడితే, పొడుగు జుట్టు కాస్త పొట్టిగా అవ్వాల్సిందే.
పొడుగు జుట్టు కత్తిరించు కోవడానికి ఇష్టపడని వాళ్ళు కూడా వీడి చేతిలో పడితే, వీడు చెప్పే మాటలకి బుద్ధిగా తలలు ఆడిస్తూ జుట్టు ని గొరిగించుకుని వెళ్ళేవాళ్ళు.
ఇప్పటికీ ఎంతోమంది ఆడవాళ్ళకి షార్ట్ హెయిర్ కట్ చేసి పంపించాడు.
వీడి సంగతి తెలిసిన రిసెప్షనిస్ట్, ఎవరైనా అందమైన ఆడవాళ్ళు పొడుగాటి జుట్టు తో వస్తే, వాళ్లని కావాలని మేడ మీదకి పంపించేది.
పైన ఉండేది హెయిర్ స్టైలిస్ట్ ఒక్కడే. వీడి దే రాజ్యం అక్కడ. ఎందుకంటే వీడికి ఆ సెలూన్ల్లో పార్ట్నర్షిప్ కూడా ఉంది. అందుకే వీడిని ఎవరూ టచ్ చేసే వాళ్ళు కాదు. వీడు హెయిర్ కట్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో లన్నిటిని మంచిగా ఎడిట్ చేసి సొంతంగా మెయింటైన్ చేస్తున్న ఒక వెబ్ సైట్ లోకి అప్లోడ్ చేస్తాడు.
వీడు అప్లోడ్ చేసే వీడియో లకు చాలా డిమాండ్. హెయిర్ ఫెటిష్ లందరూ అందమైన ఆడవాళ్ళ పొడుగాటి జుట్టు పొట్టిగా కత్తిరించడాన్ని బాగా లైక్ చేస్తారు.
వీడు కూడా రాత్రివేళల్లో ఆ వీడియో లను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. వీడికి సిగ్గు పడే ఆడవాళ్ళ జుట్టు కత్తిరించాలి అంటే ఇంకా ఇష్టం.
ఎప్పుడూ సెలూన్లో ఏదో ఒక స్కీమ్ పెడుతూనే ఉంటాడు. దాంతో ఎగబడి వస్తూ ఉంటారు ఈ సెలూన్కి
అలాంటి వాడి చేతిలో పడ్డారు వీళ్ళు.
పెద్దమ్మాయి మీద వైట్ క్లాత్ కప్పుతూ..'బేబీ కటింగ్ చేయమంటారా మేడం' అంటూ రాధ వైపు చూస్తూ జడని విప్పటం మొదలు పెట్టాడు.
రాధ సిగ్గుపడుతూ ...
"లేదండీ బాయ్ కట్ చేసేయండి"
"ఇద్దరికీ బాయ్ కట్టే నండి?"
"అవునండి ఇద్దరికీ బాయ్ కట్ చేసేయండి వీళ్ళకి జడలు వేయలేక చస్తున్నాను."
'అలాగేనండి... అయినా ఈ ఏజ్ పిల్లలకి బాయ్ కట్టే అందంగా ఉంటుంది. ఇంతటి పొడుగాటి జడ లు ఓల్డ్ ఫ్యాషన్' అంటూ ఒక క్లిప్పర్ ని తీసుకుని అమ్మాయి తలను ముందుకు వంచి క్లిప్పర్ ని మెడ మీద ఆనించి ఆన్ చేసి పైకి కదిలించటం మొదలు పెట్టాడు. అది అందమైన ఒత్తైన అమ్మాయి జుట్టుని నున్నగా గొరికేస్తూ పైకి కదలసాగింది. ఒక్క అరక్షణంలో అమ్మాయి తల వెనుక రెండు చంపల దగ్గరా జుట్టుని నున్నగా గొరికేసి పడేసాడు. అమ్మాయి తల పైన జుట్టు మీద నీళ్ళని స్ప్రే చేసి దువ్వెన ని జుట్టులోకి పెట్టి పైకి ఎత్తుతూ కత్తెర పెట్టి కసక్ కసక్ మంటూ కత్తిరించడం మొదలుపెట్టాడు. దాంతో పెద్ద పెద్ద పాయలు తెగి పడుతున్నాయి.
ఇంకొక అరక్షణంలో అమ్మాయి తల మీద కొద్దిపాటి జుట్టు మాత్రం మిగిలి ఉంది.
"చూడండి మేడం ఇది చాలా? ఇంకా తగ్గించాలా?"
"ఇంకొంచెం తగ్గించండి" అంది రాధ
సరే అని కత్తెరతో ఇంకొక రెండు అంగుళాలు తగ్గించాడు.
తన మొహాన్ని ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుని బిక్కమొహం వేసింది. హెయిర్ స్టైలిస్ట్ అమ్మాయి రెండు చెవుల దగ్గర తల వెనుక తల నీళ్లను రాసి మంగళి కత్తితో నున్నగా వచ్చేటట్టు గీసి, కప్పిన వైట్ క్లాత్ ని తీసి రెండో అమ్మాయి వైపు చూసి రమ్మన్నాడు.
రెండో అమ్మాయి అక్క హెయిర్ కట్ చూసి 'నేను చేయించుకోను... అమ్మా నాకు హెయిర్ కట్ వద్దు' అని మారాం చేస్తుంటే
మధు బలవంతంగా తీసుకొని వెళ్లి బార్బర్ చైర్ మీద కూర్చోబెట్టాడు.
హెయిర్ స్టైలిస్ట్ ఆ అమ్మాయికి కూడా ఒక అయిదు నిమిషాలలో సుబ్బరంగా జుట్టంతా గొరికేసి బాయ్ కట్ చేశాడు.
పిల్లలిద్దరికీ హెయిర్ కట్ చేస్తున్నంతసేపు హెయిర్ స్టైలిస్ట్ కళ్లన్నీ పూలతో వున్న పొడుగాటి నల్లటి ఒత్తయిన రాధ జడ మీదే ఉంది.
పిల్లలకి హెయిర్ కట్ చేస్తున్నప్పుడు రాధ బార్బర్ చైర్ చుట్టూ అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు రాధ జడ లయబద్దంగా అటూ ఇటూ ఊగుతూ ఉంటే హెయిర్ స్టైలిస్ట్ కి కంట్రోల్ చేసుకోవడం కష్టమైపోయింది. 'అబ్బా ఎంత అందంగా ఉంది ఈ జడ. కత్తిరిస్తే ఇలాంటి జుట్టుని కత్తిరించాలి. ఎలా అయినా ఈవిడని హెయిర్ కట్ కి ఒప్పించి, ఈ బార్బర్ చైర్ ఎక్కించి హెయిర్ కట్టింగ్ చేసెయ్యాలి'. అంటూ ఆలోచనలు మొదలుపెట్టాడు
No comments:
Post a Comment