Wednesday, December 8, 2021

ప్లీజ్ వద్దండీ ... ఏవండీ వొద్దండీ

 ప్లీజ్ వద్దండీ ... ఏవండీ వొద్దండీ......1

ఏవండీ వొద్దండీ
ప్లీజ్ ఈ ఒక్క సారికి ఒప్పుకో
అది కాదండి
ప్లీజ్ నా కోరిక ని కాదనకే
అసలు ఏంటండీ ఇలాంటి పిచ్చి కోరిక కోరతారు
ఇదేమి పిచ్చి కోరిక కాదె
కాకపోతే ఏంటండీ
కావాలంటే ఎవరినైనా అడిగి చూడు ఎవరైనా ఇది పిచ్చి కోరిక అంటే ఇంక నిన్ను నేను బలవంత పెట్టను సరేనా
ఎవరినైనా ఎలా అడిగేదండి ఛీ పాడు సిగ్గు చేటు
ఇందులో సిగ్గు పడాల్సిందేముందే
అయినా నా జుట్టుని ఎవరైనా తాకితే నా కిష్టముండదు
నీకంత బారు జుట్టు ఉంది కదా దాన్ని చూస్తుంటే ఎదో చేయాలనిపిస్తుంది అందుకే కత్తిరిస్తానంటున్నాను
నా జుట్టు అంత పొడుగు కాబట్టే వద్దండి ఇంత పొడుగు జుట్టుని కత్తిరించుకొని ఎవరైనా పాడు చేసుకొంటారా
ప్లీజ్ ఈ ఒక్కసారికి కత్తిరించడానికి ఒప్పుకో ప్లీజ్
అంటూ చేతులని జుట్టులోకి పోనిచ్చి గట్టిగా జుట్టుని పట్టుకొని కెలుకుతూ తల ని ఊపుతాడు
అబ్బా ఏంటండీ మీరు ఏంచేస్తున్నారు నా జుట్టుతో నాకు ఏదోలా అయిపోతున్నట్లుంది
నీ జుట్టుతో ఇలా ఆదుకొంటుంటే నాకు స్వర్గం లో ఉన్నట్లుంది తెలుసా అబ్బా ఎంత మెత్తగా సాఫ్ట్ గా ఉందొ నీ జుట్టు
ఏమండీ ఏమండీ వదలండి నా జుట్టుని నాకు ఎదో అవుతుంది
నాకు కూడా అలానే ఉంది ఎంత మజాగా ఉందొ తెలుసా అంటూ జుట్టుని తెగ నలిపేస్తూ ప్లీజ్ ఒప్పుకోవా
ఏంటి
అదే
అదే అంటే
ఒక్క సారి ఈ జుట్టుని కొంచెం అందం గా కత్తిరిస్తాను
ఊ నాకు మీరు నా జుట్టుని అలా చేస్తుంటే ఎదో లా ఉంది
అది సరే ఒక్క సారి ఒప్పుకోవా ప్లీజ్
మరి మరి ఇంత పొడుగు జుట్టుని ఎంజాయ్ చేసుకోకుండా కత్తిరిస్తారంటారేంటి
అసలు ఇలాంటి జుట్టుని జన్మలో ఒక్కసారైనా కత్తిరించాలి అయినా నువ్వు ఒక్కసారి కూడా నీ జుట్టుని కత్తిరించలేదా
లేదండీ ఇంతవరకు కత్తెరని కానీ కత్తిని కానీ నా తల పైన పెట్టనివ్వలేదు అబ్బా నా జుట్టు అంతా నలిపేస్తున్నారు
సరే అయితే నేను కత్తెరని ని జుట్టు పైన పెట్టి కత్తిరించి రిబ్బన్ కట్ చేస్తాను
ఊ వద్దండి ఇంత అందమైన జుట్టుని పాడు చేయొద్దండి
నేనేమీ పాడు చేయను కొంచెం గా కత్తిరించి నా సరదా తీర్చుకొంటాను అంతే
వద్దండి సమంగా కత్తిరించక పోతే నా జుట్టు అందమంతా పాడైపోతుంది
అంటే సమంగా కత్తిరిస్తానంటే ఒప్పుకున్నట్లేనా వావ్ సూపర్
అయినా వద్దండి ఇలానే జుట్టుతో కావాలంటే రోజూ ఆడుకోండి
అది కాదు ఈ ఒక్క సారికి ఒప్పుకోవా ప్లీజ్ ఇంత బతిమాలాడుతోంటే ఒప్పుకోవచ్చు కదా
ఊ సరే కొంచెం కత్తిరించండి
అని అనగానే నేను జుట్టుని వదిలేసి లేచి కత్తెరని తీసుకురావటానికి వెళ్తుండగా
తన జుట్టుని సరి చేసుకొని రెండు చేతులతో వెనక నుండి జుట్టుని రెండు భుజాల పైకి తెచ్చుకొని రెండు చేతులు పైకి ఎత్తి జుట్టు లోకి పోనిచ్చి సెక్సీ ఫోజ్ ఇచ్చి తన కళ్ళని సొగం మూసుకొని కైపుగా నావైపు చూసింది
అలా తనని అంత అందమైన నల్లటి జుట్టు ఒళ్ళంతా నల్లగా కప్పేసి ఒక్క మొహం మాత్రమే బయటకి కనిపిస్తూ నన్ను పిచ్చివాడిని చేసింది
అప్పుడు తనని తన తలని చూసే సరికి నాకు జుట్టు కొంచెం కత్తిరించడం కాదు గుండు గీయాలి అని అనిపించింది
గుండు గీస్తా అంటే నన్ను తంతుందేమో అని భయం వేసి ఆ కోరికని చంపుకొని కత్తెర కోసం వెతకడం మొదలు పెట్టాను
అలా వెతుకుతుంటే 'ఇంకా ఎంత సేపురా మగాడా వచ్చి నా జుట్టుని కత్తిరించుకో' అన్నట్లు నా వైపు చూస్తుంది
ఈ లోపు కత్తెర కనిపించగానే తన కళ్ళు పెద్దవిగా చేసుకొని కత్తెర వైపు చూస్తూనే ఉంది
నేను కత్తెరని కచక్ కచక్ చక్ చక్ కచక్ కచక్ చక్ చక్ అంటూ ఆడిస్తూ తన మొహం ఎదురుగా కత్తెరని పెట్టి చూపిస్తూ తన కళ్ళల్లోకి చూస్తూ ఒక నవ్వు నవ్వాను
ఆ కత్తెరని చూసి కొంచెం సిగ్గు పడి తన జుట్టు ని ఒక సారి చూసుకొంది
నాకు పెళ్ళైనప్పటి నుండి ఉన్న కోరిక అది ఏంటంటే నా భార్య జుట్టుని ఎప్పుడైనా ఒక సారి కత్తిరించాలని ఎన్ని సార్లు తనని జుట్టు కత్తిరించుకోమని చెప్పినా వినిపించుకోలేదు అందుకని నేనే తన జుట్టుని కత్తిరించాలని డిసైడ్ అయి తనని అడగటం మొదలు పెట్టాను
కానీ ఎన్ని సార్లు రిక్వెస్ట్ చేసినా తను తన జుట్టుని కత్తిరించడానికి ఒప్పుకోలేదు. ఈరోజు ఏమైందో తెలియదు కానీ తన జుట్టుని కత్తిరించడానికి ఒప్పుకొంది. నా ఆనందానికి హద్దులు లేవు అందుకే ఇంక. ఆలస్యం చేయకుండా వెంటనే తన జుట్టుని కత్తిరించాలని డిసైడ్ అయ్యాను కొంచెం ఆలస్యం అయినా తన మనసు మార్చుకొని ఎక్కడ వొద్దంటుందో అని నా భయం
కత్తెరని కచక్ కచక్ చక్ చక్ కచక్ కచక్ చక్ చక్ మంటూ ఆడిస్తూ ఒక చేత్తో మెత్తగా స్మూత్ గా ఉన్న తన జుట్టుని అందుకున్నాను
అలా అందుకొని తన తలని గట్టిగా కదలకుండా పెట్టి కదలొద్దు అని చెప్పాను
అప్పుడు తను
ఏవండీ ఎక్కువ కత్తిరించొద్దు ప్లీజ్
అలాగేలేవే అయినా నీ పొడుగు జుట్టు అంటే నా కెంత ప్రాణమో నీకు తెలుసు కదా ఎదో దాన్ని కొంచెం కత్తిరించి నిన్ను ఇంకా అందంగా తయారు చేద్దామని అంతే నువ్వేమీ దిగులు పడకు
అది కాదండీ చిన్నప్పటి నుండి అసలు నా జుట్టు మీద కత్తెరని పెట్టనివ్వలేదు మా అమ్మ ఎన్ని సార్లు చెప్పిందో మా నాన్నకి నన్ను సెలూన్ కి తీసికెళ్ళి మంచిగా బాబ్ కట్ చేయించమని కానీ నేను ఏడ్చి ఒప్పుకోలేదు. మరీ చిన్నప్పుడు బలవంతం గా నన్ను సెలూన్ కి తీసికెళ్ళి నా రెండు జడలని కత్తిరించి బాబ్ కట్ చేయించాడు మా నాన్న అప్పుడు ఆ వారం రోజులు నేను అన్నం తినకుండా మారం చేసాను అప్పటి నుండి మళ్ళీ నా జుట్టుని అసలు కత్తిరించలేదు
అది సరే లేవే నేను ఎక్కువ ఏమీ కత్తిరించనులే కానీ నువ్వు కదల కుండా ఉండు అంటూ తన జుట్టుని తలకి అన్ని వైపులా వేసి చేత్తో సరి చేసాను
అలా సరి చేసినప్పుడు తన జుట్టు అన్ని వైపులా కవర్ చేసి అంతా నల్లగా దట్టం గా కనిపించింది ఎదో నల్లటి దుప్పటి కప్పుకొన్నట్లు ఉంది
అప్పుడు నేను దువ్వెన ని తీసుకొని చక్కగా దువ్వి కత్తెరని ఆమె జుట్టు కింద భాగం నుండి ఒక రెండు అంగుళాలు పైకి పెట్టి కత్తెర పళ్ళ మధ్య జుట్టుని దూర్చి కసక్ కసక్ మంటూ కత్తిరించాను. అప్పుడు ఆ రెండు అంగుళాల జుట్టు స్మూత్ గా తెగి నేల మీద పడటం మొదలు పెట్టింది
అలా జుట్టు నేల మీద పడుతుంటే నాకు హుషారు ఇంకా ఎక్కువై ఆమె జుట్టుని అన్ని వైపులా సమంగా వచ్చేటట్లు కత్తిరించాను
అప్పుడు ఆమె తలని వెనక్కి తిప్పి నేను ఎంత జుట్టు ని కత్తిరించానో అని నేల మీద పడిన జుట్టుని చూసింది
అప్పుడు నేను ఆమె తలని పట్టుకొని పక్కకి తిప్పి నిన్ను కదలొద్దన్నానా అని కసిరి
కత్తెరని ఆమె జుట్టు చివర నుండి ఇంకో రెండు అంగుళాలు పైన పెట్టి జుట్టుని కత్తెర పళ్ళ మధ్యలోకి దూర్చి కసక్ కసక్ కసక్ కసక్ మంటూ అన్ని వైపులా కత్తిరించాను
అలా నాలుగు అంగుళాలు కత్తిరించే సరికి నేల మీద కట్ అయి పడిన జుట్టు అంతా గుట్టలాగా ఏర్పడి ఎత్తుగా కనిపించింది
అప్పుడు మళ్ళీ ఆమె తలని వెనక్కి తిప్పి ఆ గుట్ట ని చూసి
ఏంటండీ అంత జుట్టుని కత్తిరించేసారు ఇంక చాలండి ప్లీజ్
సరే ఉండు ఇప్పుడు నీకు మొహం మీద కొంచెం జుట్టు పడేలా కట్ చేస్తాను అలా జుట్టు మొహం మీద పడుతుంటే చాలా అందంగా ఉంటుంది
అబ్బా వద్దండి అలా మొహం మీద మాటి మాటికీ జుట్టు పడుతుంటే చిరాగ్గా ఉంటుంది
అది కాదె పిచ్చి మొహమా అలా కట్ అయిన జుట్టు మొహం మీద పడినప్పుడు చేత్తో పైకి అనుకోవటం ఇప్పటి ఫాషన్ అందుకే అందరూ అలా మొహం మీద పడేలా ముందు వైపు జుట్టుని కావాలని అడిగి కత్తిరించుకొంటారు నువ్వు కామ్ గా కూర్చో
అంటూ ఆమె ముందు వైపు జుట్టుని ఎడమ వైపు నుండి పార్టిషన్ చేసి కుడి వైపుకి తెచ్చి చెవుల దగ్గర వరకు జుట్టుని వేరు చేసి ముందు జుట్టుని మొహం పక్కగా వచ్చేటట్లు దువ్వు కత్తెరని తీసుకొని ఆ జుట్టు పైన పెట్టబోయాను
ఏవండీ వద్దండి అలా కత్తిరిస్తే ఆ జుట్టు జడ వేసుకున్నప్పుడు జడలో కలవదు
నీకు తెలీదే పిచ్చి మొహమా అలా జడ వేసుకున్నా జుట్టు మొహం మీద పడుతుంటే అది చాలా సెక్సీ గా ఉంటుంది నువ్వు మాట్లాడకుండా ఉండు అని కత్తెరని దాదాపు చెవుల పై వరకు పెట్టి జుట్టుని కత్తిరిద్దామని జుట్టుని కత్తెర పళ్ళ మధ్యలోకి తెచ్చి కసక్ కసక్ మంటుండగా
కత్తిరించిన జుట్టు ఆమె మొహం మీద పడటం మొదలవగానే ఆమె ఒక్క సారిగా భయం తో తలని నా వైపుకి తిప్పి తన జుట్టు ని చూసుకోడానికి ట్రై చేసింది
అనుకోని ఆ సంఘటనకి కత్తిరిస్తున్న కత్తెర మిగతా జుట్టుని అడ్డంగా కట్ చేసింది అప్పుడు నేను అనుకొన్న దానికన్నా ఎక్కువ జుట్టు కట్ అయి నేల మీద పడింది. అప్పుడు చూస్తే ఆమె కుడి వైపు జుట్టు ఆల్మోస్ట్ అంతా కట్ అయి చెవుల పై వరకు ఉంది
అప్పుడు తన చేతిని అక్కడ పెట్టుకొని చూసుకొని ఏంటండీ అంత జుట్టుని కత్తిరించేసారు అంటూ ఏడవటం మొదలు పెట్టింది
నేను చెప్పానా అసలు కదలొద్దని విన్నావు కాదు ఇప్పుడు చూడు ఒక సైడ్ జుట్టు అంతా పొట్టి గా అయిపొయింది
అప్పుడు తను నేల మీద పది ఉన్న పొడుగాటి జుట్టు ని చూసుకొని వెక్కిళ్లు పెట్టి ఏడవటం మొదలు పెట్టి ఏడుస్తూ
వద్దంటున్నా కత్తిరించారు చూడండి ఇప్పుడెలా ఉందొ ఏంచేయాలి ఇప్పుడు సరేలే ఏంచేస్తాం మిగతా జుట్టుని కూడా ఇలానే కట్ చేస్తాను అంటూ తలని పక్కకి తిప్పి జుట్టుని కత్తిరించడానికి జుట్టుని పట్టుకోబోతుండగా
తను లేచి ఇంకేమీ వొద్దు అంటూ అద్దం ముందరకి వెళ్లి జుట్టు ని చూసుకొని ఏడుస్తూ
నా జుట్టు మొత్తాన్ని పాడు చేశారు అందుకే చెప్పాను వద్దని
సరేలే దా వచ్చి కూర్చో అంతా లెవెల్ గా కత్తిరించి షేప్ చేస్తాను
చేసింది చాలు లెండి నన్ను ఏ పార్లర్ కో తీసికెళ్ళండి అక్కడ నా మిగతా జుట్టుని కత్తిరించుకొంటాను మీరు వద్దు
సరేలే అలానే తీసికెళ్తాలే అని అని లోపల మాత్రం నా కోరిక తీరింది ఎంత మజా వచ్చింది జుట్టుని కత్తిరిస్తుంటే అని మనసులో సంతోష పడ్డాను
తాను మాత్రం బుంగ మూతి పెట్టుకొని నేను కత్తిరించిన జుట్టుని చూసుకొంటూ జడ వేసుకోవటం మొదలు పెట్టింది
అప్పుడు దువ్వెనతో జుట్టుని వెనక్కి దువ్వుకొని రెండు చేతులని వెనక్కి పెట్టి జుట్టుని పాయలు గా అల్లటం మొదలు పెట్టింది
అప్పుడు కుడి వైపు ఉన్న జుట్టు పాయలలో కలవక మొహం పైన పడి వేళ్ళాడుతూ ఉంది తను చాలా ట్రై చేసింది జడలో కలపడానికి కానీ ఆ కత్తిరించిన జుట్టు జడకి అందక ముందుకి పడి వెళ్ళాడుతూనే ఉంది ఇంక చేసేది ఏమీ లేక నావైపు అదోలా పేస్ పెట్టి మిగతా జుట్టుతో జడని వేసుకొని చూసుకొంది నిన్నటి వరకు కొంచెం లావుగా ఉండే జడ కొంచెం సన్నబడినట్లు అనిపించి
చూసారా వద్దండి అని అంటున్నా వినకుండా కత్తిరించారు ఇప్పుడు చూడండి నిన్నటి వరకు ఎంత లావుగా ఉండేదో నా జడ ఇప్పుడు కొంచెం సన్నగా అయిపోయినట్లుంది అని జడ ని నాకు చూపిస్తూ
నేను అప్పుడు ఆ జడని పట్టుకొని చూస్తుండగా ఆమె కత్తిరించిన జుట్టు మొహం మీద పడి కప్పేసింది
అప్పడు తను విసురుగా మొహం మీద పడిన జుట్టుని పైకి ఎగ దోసుకొని ఇదొకటి మాటి మాటికీ మొహం మీద పడుతోంది అని విసురుకొండి
అప్పుడు నేను అలా నీ జుట్టు మొహం మీద పడుతుంటే ఎంత సెక్సీగా ఉన్నావో తెలుసా అసలు నిన్ను వదల బుద్ది కావటం లేదు అంటూ మొహం మీద మళ్ళీ పడిన జుట్టుని పట్టుకొని పైకి తోసి దగ్గరకి తీసుకొని పెదాలని అందుకున్నాను
నిజంగా నీకు నేను ఇప్పుడు అంత సెక్సీ గా కనిపిస్తున్నానా నన్ను అసలు వదలబుద్ది కావటం లేదా నిజంగా అని సూటిగా నా కళ్ళల్లోకి చూసింది
అప్పుడు నేను అవును నిజం గా చాలా సెక్సీ గా ఉంది నీ పేస్ కాకపోతే జుట్టుని షేప్ గా కత్తిరించాలి అప్పుడు నీ అందమే వేరు
ఆమ్మో వద్దండి ఏ పార్లర్ కి అయినా తీసికెళ్ళి కత్తిరించండి
సరే వీలు చూసుకొని వెళదాం అని ఆమె ని ఆక్రమించుకొన్నాను
అలా రెండు రోజులు గడిచే సరికి సమంగా షేప్ చేయకుండా కత్తిరించిన జుట్టు కొంచెం ఏదోలా ఉండి బాలేదనిపించింది
తొందరగా పార్లర్ కి కానీ లేక సెలూన్ కి కానీ తీసికెళ్ళి ఈవిడ జుట్టుని మంచి షేప్ వచ్చేటట్లు కట్ చేయించాలి అని అనుకొన్నాను కానీ వీలు పడక తనకి హెయిర్ కట్ చేయించలేదు
ఏవండీ ఎప్పుడు నన్ను తీసికెళ్ళి హెయిర్ కట్ చేయిస్తారు
చూద్దాం లేవే కొంచెం బిజీ గా ఉన్నాను
అలా ఒక వారం గడిచింది ఒక రోజు ఎవరిదో బర్త్ డే ఫంక్షన్ ఉందని రెడీ అవుతున్నాము
ఏవండీ ఫంక్షన్ కి ఎలా రెడీ అవమంటారు
నీ ఇష్టం ఎలా రెడీ అయినా నువ్వు స్మార్ట్ గా ఉంటావ్
అది కాదండీ ఏ హెయిర్ స్టైల్ ని వేసుకోను ఎప్పటిలాగే జడ వేసుకోనా
ఎప్పుడూ జడ ఏంటే వెరైటీ గా స్టైల్ చేసుకో
ఎలా చేసుకోనేదండీ మీరేమో ఒక వైపు నా జుట్టు మొత్తం కత్తిరించేసారు పోనే పార్లర్ కి కానీ సెలూన్ కి కానీ తీసికెళ్ళి లెవెల్ గా కట్ చేయించమంటే మీకు ఇంత వరకు వీలు కాలేదు
అది సరే వీలున్నప్పుడు తీసికెళ్ళి కట్ చేయిస్తానులే ఇప్పుడు ఎదో వెరైటీ గా హెయిర్ స్టైల్ చేసుకొని రెడీ అవ్వు
సరే ఈ సారి జడ కాకుండా కొప్పు లాగా పెట్టుకొంటాము
సరే నీ ఇష్టం కానీ ఆ కొప్పుని స్టయిలీగా పెట్టుకో లేకపోతే అప్పలమ్మ లాగా ఉంటావ్
సరే ని తను విరబోసుకొని ఉన్న జుట్టుని చక్కగా దువుకొని నడి నెత్తి మీదకి వచ్చేటట్లు కొప్పులాగా పెట్టుకొని చివరన స్టైలింగ్ క్లిప్ చిన్నది పెట్టుకొంది
అలా కొప్పు ని పెట్టుకున్నప్పుడు సైడ్ కట్ అయిన జుట్టు మాత్రం పక్కకి వేళ్ళాడుతూ తన మొహం మీద పడుతూ భలే సెక్సీ గా కనిపించింది
చూడండి మీరు కత్తిరించిన జుట్టు మొహం మీద ఎలా పడుతుందో చికాగ్గా ఉంది
అలా జుట్టు మొహం మీద ఎగురుతూ ఉంటె సెక్సీ గా ఉన్నావే కానీ నీకు చికాగ్గా ఉంటె ఏదైనా పిన్స్ పెట్టుకో
ఓ మంచి ఐడియా నిజమేనండి నాకు ఆ ఆలోచన రాలేదు అని పిన్స్ ని తీసుకొని స్టైల్ గా జుట్టుని మెలిపెట్టి చెవిదగ్గరగా పిన్స్ ని పెట్టింది
ఆ స్టైల్ వింతగా కనిపించి సూపర్ గా ఉంది
చాలా బావుంది అని ఇద్దరం బయలుదేరాము
పార్టీలో అందరూ తన హెయిర్ స్టైల్ చూసి చాలా బాగా ఉందని మెచ్చుకొనేసరికి తనకి ఎక్కడ లేని సంతోషం తో హ్యాపీ గా ఫీల్ అయింది
అలా పార్టీ లో అందరితో మాట్లాడుతుండగా తను సైడ్ పెట్టుకొన్న పిన్స్ రెండు జారీ పడిపోయి జుట్టు అంతా మళ్ళీ మొహం మీద పడి గాలికి ఎగురుతుంటే అందరూ ఆ హెయిర్ కట్ ని చూసి వావ్ ఎంత సూపర్ హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించావ్ వెరైటీ గా ఉంది చెప్పవా మేము కూడా వెళ్లి చేయించుకొంటాం ఇలాంటి హెయిర్ కట్ ని మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు అని మెచ్చుకొనేసరికి తను సిగ్గు పడుతూ పక్కకి వెళ్ళిపోయింది
అలా పార్టీ నుండి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకోగానే నేను వెళ్లి తన వెనక నిలబడి
చూసావా అందరూ నీ హెయిర్ కట్ ని ఎంత గా మెచ్చుకొన్నారో
అవునండి మీరు ఎదో నా జుట్టుని పాడు చేశారని అనుకోని చాలా భాధ పడ్డాను కానీ అందరూ ఈ హెయిర్ కట్ ని మెచ్చుకొనేసరికి ఆ భాధ అంతా మరిచిపోయాను అంటూ నా దగ్గరకి జరిగింది
అప్పుడు నేను తన వెనక్కి తిప్పి తల పైన చేయి వేసి పెట్టుకొన్న కొప్పు మీద క్లిప్ ని తీసి కొప్పుని కొంచెం లూజ్ చేసాను
అంత వరకు బిగపెట్టి ఉన్న తన జుట్టు జలపాతం లాగా ఉరుకుతూ తనని కప్పేసింది
తన జుట్టులోకి చేతులు పెట్టి దగ్గరకి తీసుకొని బెడ్ మీదకి చేరి స్వర్గాన్ని చేరుకున్నాము
నేను తన జుట్టుని నలుపుతూ ఉంటె
ఏవండీ మీరు అలా నా జుట్టుని నలిపేస్తుంటే నాకు ఎదో అవుతున్నట్లు ఉండండి అని మూలుగుతూ
మరి నన్ను ఎప్పుడు తీసికెళ్ళి జుట్టుని లెవెల్ గా కట్ చేయిస్తారు
ఎక్కడికో ఎందుకె నేనే చేస్తాను
వద్దండి ఏదైనా పార్లర్ కి కానీ సెలూన్ కి కానీ తీసికెళ్ళి కట్ చేయించండి అప్పుడు వాళ్ళైతే చాలా బాగా చేస్తారు మంచి హెయిర్ స్టైల్ సెట్ చేస్తారు
సరేనే అలానే వీలైనంత తొందర్లో నిన్ను తీసికెళ్ళి నీ జుట్టుని కట్ చేయిస్తాను
థాంక్స్ అండీ అలా ఆ రాత్రంతా గడిపేసాము
ఒక నాలుగు రోజుల తరవాత నేను ఇంటికి తొందరగా వెళ్లి
ఏమోయి సెలూన్ లో అపాయింట్మెంట్ తీసుకొన్నాను నీ హెయిర్ కట్ కి రెడీ అవ్వు తొందరగా టైం అవుతుంది
అని అంటూ తన వైపు చూసాను. తను అప్పటికే నీట్ గా తయారై మొన్న పార్టీకి వెళ్ళినప్పుడు పెట్టుకొన్న కొప్పు లాగా తలస్నానం చేసి నెత్తిమీదకి వచ్చేటట్లు కొప్పుని పెట్టుకొని సైడ్ జుట్టుని నీట్ గా పిన్స్ పెట్టి రెడీ అయి ఉంది
నేను అన్న మాటలు విని ఎగిరి గంతేసి చాలా థాంక్స్ అంది ఇక నుండి నాకు ఇలా సైడ్ పిన్స్ పెట్టుకొనే భాధ పోతుందన్నమాట అని అంది
అప్పుడు నేను వెంటనే తన దగ్గరకి వెళ్లి తను పెట్టుకొన్న పిన్స్ తీసేసి సైడ్ జుట్టుని లూజ్ చేసి చేత్తో ఒకసారి దువ్వి నట్లు చేసి తన మొహం మీద పడేటట్లు చేసి ఇలా ఉంటేనే నువ్వు సెక్సీ గా ఉంటావు ఎందుకు అనవసరంగా అలా పిన్స్ పెట్టి అందాన్ని చెడగొడతావ్ అని దగ్గరకి తీసుకొన్నాను
అప్పుడు తను నన్ను విడిపించుకొని
అబ్బా నేను చెప్పానా ఇలా మొహం మీద జుట్టు పడుతుంటే చిరాగ్గా ఉంటుందని
అంటూ మళ్ళీ జుట్టుని పైకి పెట్టి పిన్స్ ని పెట్టి ఎక్కడ అపాయింట్మెంట్ తీసుకొన్నారు
నాకు తెలీదు దారి మధ్యలో ఎదో ఎడ్వార్టైజ్మెంట్ కనిపించింది ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసాను వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి రమ్మన్నారు అంతే
నాకు మాత్రం ఈ పార్లర్ సెలూన్ల గురించి ఏమి తెలీదు కదా పైగా మనం ఎప్పుడూ వెళ్ళలేదు వెళ్లి చూస్తే తెలుస్తుంది
ఆ అది నిజమే నేను కూడా ఎప్పుడూ వెళ్ళలేదు
సరే పద వెళదాం అని తనని తీసుకొని ఆ సెలూన్ అడ్రస్ కి వెళ్లాను
అది ఒక పెద్ద లేడీస్ అండ్ జెంట్స్ సెలూన్
దాదాపు ఒక పెద్ద హాల్ లాగా ఉంది వరుసగా ఒక పది బార్బర్ చైర్స్ దూరం దూరం గా వేసి ఉన్నాయి వాటికి ఎదురుగా కొంచెం దూరం లో కూర్చోడానికి సోఫాలు వేసి ఉన్నాయి ఎదురుగా టీ పాయి ల మీద బ్యూటీ హెయిర్ మాగజిన్స్ ఉన్నాయి అన్ని వైపులా గోడలకి టీవీ లు ఉన్నాయి అక్కడక్కడా లేడీస్ హెయిర్ కట్స్ తో పెద్ద పెద్ద ఫొటోస్ ఉన్నాయి
మేము వెళ్లేసరికి పది చైర్స్ లో కొంతమంది ఆడవాళ్లు కొంత మంది మగ వాళ్ళు కూర్చొని హెయిర్ కట్ చేయించుకొంటున్నారు
బ్యుటీషియన్స్ అందరూ మగ వాళ్ళే ఉన్నారు ఆడ వాళ్ళు మాత్రం ఇద్దరు రిసెప్షన్ కౌంటర్ దగ్గర కూర్చొని ఉన్నారు
మా ఇద్దరికీ అలాంటి సెలూన్ కి వెళ్ళటం అదే ఫస్ట్ టైం కావటం తో ఇద్దరికీ కొంచెం సిగ్గుగానే ఉంది ఏమని అడగాలో ఎవరిని అడగాలో తెలీక అటు ఇటు చూస్తూ నిలబడ్డాము. అప్పుడు రిసెప్షన్ లో ఉన్న ఒక అమ్మాయి మా దగ్గరికి వచ్చి రండి మేడం రండి సర్ అంటూ రిసెప్షన్ కౌంటర్ దగ్గరకి తీసికెళ్ళింది
అక్కడ ఉన్న చైర్స్ ని చూపించి కూర్చోమంది
చెప్పండి సర్ చెప్పండి మేడం
ఏమీ లేదు అపాయింట్ మెంట్ ఉంది అందుకే వచ్చాం
ఓ ఐసీ అంటూ కంప్యూటర్ లో చూస్తూ మీ డీటెయిల్స్ చెప్పండి
నేను డీటెయిల్స్ చెప్పగానే
ఆ గాట్ ఇట్ మేడం హెయిర్ కట్ కి అపాయింట్ మెంట్ తీసుకొన్నారు కదా ఇంకా ౩౦ నిమిషాలు టైం ఉంది అంతవరకు ఆ సోఫాలో కూర్చోండి
హెయిర్ స్టైలిస్ట్ వచ్చి పిలుస్తాడు అని సోఫాని చూపించగానే మేమిద్దరం లేచి ఆ సోఫాలో కూర్చొని అంతా పరికించి చూస్తూ ఉండగా
ఎదురుగా ఉన్న ఒక బార్బర్ చైర్ లోంచి ఒకతను దిగి రిసెప్షన్ కౌంటర్ దగ్గరకి వెళ్లి మనీ పే చేసి వెళ్ళిపోతాడు అప్పుడు అక్కడ ఉన్న హెయిర్ స్టైలిస్ట్ ఆ చైర్ ఎదురుగా వేసి ఉన్న సోఫా లో అంత వరకు కూర్చొని ఉన్న ఒక అమ్మాయిని పిలుస్తాడు. వెంటనే ఆ అమ్మాయి కులుక్కుంటూ వెళ్లి ఆ బార్బర్ చైర్ ఎక్కి కూర్చుంటుంది
అలా కూర్చొని ఆ హెయిర్ స్టైలిస్ట్ కి ఎదో చెప్తుండగా ఆ హెయిర్ స్టైలిస్ట్ తల ఊపుతూ ఆ అమ్మాయి భుజాల మీద చేతులు వేసి కుర్చీ వెనక్కి ఆనించి వైట్ క్లాత్ ని కప్పి ఆ అమ్మాయి పెట్టుకొన్న హెయిర్ క్లిప్ ని తీసి పక్కన పెట్టి జుట్టుని లూజ్ చేసి చేతులని జుట్టు లోకి పోనిస్తూ నెమ్మదితగా మర్దనా చేయటం మొదలు పెడతాడు అలా మసాజ్ ని ఒక పది నిమిషాలు చేసి జుట్టుని బాగా దువ్వి మల్లీ హెయిర్ క్లిప్ ని పెట్టి కప్పిన క్లాత్ ని తీస్తాడు
అప్పడు ఆ అమ్మాయి లేచి రిసెప్షన్ కౌంటర్ దగ్గరకి వెళ్లి మనీ పే చేసి వెళ్ళిపోతుంది
ఇలా ఒక అమ్మాయి ఒక మగవాడితో హెయిర్ మసాజ్ చేయించుకోవటం చూడటం మా ఇద్దరికీ అదే ఫస్ట్ టైం కావటం తో చాలా వింతగా అనిపించింది
మా అపాయింట్మెంట్ టైం కి ఇంకా 15 నిమిషాలు ఉందనగా అప్పటి వరకు ఆ పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని ఉన్న ఒక భార్య భర్త ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయి లేచి కాళీ అయిన బార్బర్ చైర్ దగ్గరకి వెళ్లి హెయిర్ స్టైలిస్ట్ తో ఎదో మాట్లాడుతూ వాళ్ళ అమ్మాయిని చూపిస్తూ ఆ అమ్మాయి వేసుకొన్న పొడుగాటి జడని పట్టుకొని చూపిస్తూ ఆ అమ్మాయి చెవులవరకు చేతులు పెట్టి ఏవో చెప్తూ ఉంటారు. దానికి ఆ హెయిర్ స్టైలిస్ట్ ఆ అమ్మాయి జడని పట్టుకొని అటు ఇటు ఆ అమ్మాయి తలని తిప్పుతూ రెండు చేతులని ఆ అమ్మాయి రెండు చెవుల దగ్గర పెట్టి నెమ్మదిగా వెనక వైపుకి తెచ్చి నేప్ పై భాగం వరకు పెట్టి చూపిస్తుంటే వాళ్ళు అవును అన్నట్లు తల ఊపుతూ ఉంటారు
ఏవండీ చూడండీ వాళ్ళు ఆ అమ్మాయికి అంత అందమైన పొడుగు జడని కత్తిరించి బాబ్ కట్ చేయిస్తున్నట్లున్నారు
అవును నేను కూడా చూస్తున్నాను అని ఆ అమ్మాయి జడ వంకే చూస్తున్నాను
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ ఆ అమ్మాయిని బార్బర్ చైర్ ఎక్కమనగానే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న వంక ఒకసారి దీనంగా చూసి ఎక్కి కూర్చోగానే
హెయిర్ స్టైలిస్ట్ వైట్ క్లాత్ ని కప్పి ఆ అమ్మాయి జడని అందులోంచి బయటకి తీసి జడ అంతా విరబోసి దువ్వెనతో దువ్వుతూ ఉంటాడు
అంత పొడుగు జడ ని విప్పడంతో ఆ జుట్టు కుర్చీ అంతా పరుచుకొని కుర్చీ వెనక భాగం అంతా కనిపించకుండా జుట్టు కుర్చీ కింద వరకు వేళ్ళాడుతూ ఉంటుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ మల్లీ తన చేతిని ఆ అమ్మాయి తల వెనుక భాగంలో మెడ పై వరకు పెట్టి వాళ్ళ వైపు చూస్తాడు
వాళ్ళు అవును అంత వరకు కట్ చేయమన్నట్లు తలలు ఊపుతారు
సరే అని హెయిర్ స్టైలిస్ట్ క్లిప్పర్ ని తీసుకొని దువ్వెనని మెడ పై వరకు పెట్టి దువ్వెన కింద వేళ్ళాడుతున్న పొడుగాటి జుట్టు పైన క్లిప్పర్ ని పెట్టి జ్జ్ జ్జ్జ్ జ్జ్జ్ జ్జ్జ్ జ్జ్ మంటూ మూవ్ చేస్తాడు క్లిప్పర్ స్మూత్ గా అంత పొడుగాటి జుట్టుని క్షణం లో మెడ వరకు కత్తిరించేస్తుంది అలా బజ్ చేసిన జుట్టు జల జల మంటూ నేలరాలిపోతూ ఉంటుంది అసలే జుట్టు అంతా ఒత్తుగా దట్టంగా ఉండి పైగా నీళ్లతో తడపక పోవటం తో కుర్చీ కింద అంతా పొడుగాటి నల్లటి జుట్టుతో నిండిపోయి హెయిర్ స్టైలిస్ట్ కాళ్ళకింద పడి నలిగిపోతూ ఉంటుంది
అంత వరకు అంత అందమైన జుట్టు ఆ అమ్మాయి తల మీద ఉండేది కాస్త ఇప్పుడు వాడి కాళ్ళకింద పడి నలుగుతుంటే
మా ఇద్దరి మనసు చివుక్కుమంది
అప్పుడు వాడు ఆ అమ్మాయి తలని పక్కకి తిప్పి క్లిప్పర్ నే డైరెక్టుగా ఆమె చెవుల దగ్గర పెట్టి ముందు వైపుకి కదిలిస్తాడు అప్పుడు దభాలున అక్కడ వేళ్ళాడుతున్న పొడుగాటి జుట్టు ఒక్కసారిగా ఆ అమ్మాయి ఒళ్ళో పడిపోతుంది
అలా రెండవ వైపు కూడా చేయగానే ఆమె లాప్ అంతా నల్లటి జుట్టు తో నిండిపోయి ఉంటుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ కత్తెరని తీసుకొని ఆ అమ్మయి కి షార్ట్ బాబ్ కట్ మాదిరిగా స్టైలింగ్ చేసి కప్పిన క్లాత్ ని తీసి పక్కకి దూలపగానే
పెద్ద కుప్ప లాంటి జుట్టు నెల మీద చిందర వందరగా పడిపోతుంది
వాళ్ళు వెంటనే రిసెప్షన్ కౌంటర్ దగ్గరకి వెళ్లి మనీ పే చేసి వెళ్ళిపోతారు
అప్పుడు ఆ హెయిర్ స్టైలిస్ట్ మా దగ్గరకి వచ్చి రండి మేడం మీరు హెయిర్ కట్ కి అపాయింట్మెంట్ తీసుకొన్నారు కదా రండి అని బార్బర్ చైర్ చూపిస్తాడు
మా ఇద్దరికీ ఆ హెయిర్ స్టైలిస్ట్ ని చూడగానే కొంచెం భయం వేసింది ఎందుకంటే అప్పుడే ఇంతకు ముందే అంత పొడుగాటి జుట్టుని ఒక్క రెండు క్షణాలలో షార్ట్ గా చేసి పడేసాడు ఇంకా ఆ జుట్టు అక్కడే నెల మీద పడి ఉంది
మేము ఆ ఆలోచనలో ఉండటం తో ఆ హెయిర్ స్టైలిస్ట్ గట్టిగా రండి మేడం ప్లీజ్ అంటూ అని నవ్వుతూ తన జుట్టు వైపే చూస్తూ అనడంతో ఈ లోకం లోకి వచ్చి
అతని వైపు చూసాము
అతను రండి మేడం మేడం కి ఏ రకం హెయిర్ కట్ చేయాలి సర్ అని తనని అడుగుతూ కసిగా తన జుట్టు వైపు చూస్తూనే ఉన్నాడు
అలా చూస్తూ చూస్తూ మధ్య మధ్య లో చిన్న చిన్నగా నవ్వుతున్నాడు. వాడు అందమైన ఆడది మంచి పొడుగైన జుట్టుతో కనిపిస్తే పొట్టిగా గొరిగి కానీ వాడలేదని మాకు తెలీదు వాడి దృష్టిలో ఆడదానికి పొడుగైన అందమైన జుట్టు ఉండకూడదు అందుకే వాడి దగ్గరకి వచ్చిన ప్రతి ఆడదానికి ఎంత అందమైన పొడుగైన జుట్టు ఉన్నా వాళ్ళని ఒప్పించి మరీ పొట్టిగా గొరిగేసి వదులుతాడు వాడికి అదో ఆనందం లేదా హెయిర్ ఫెటిష్ అయి ఉండొచ్చు
నాకేమి చెప్పాలో తెలీక ఏమీ లేదు సర్ ఈవిడకి ఒక వైపు హెయిర్ అంతా లెవెల్ గా కట్ చేసి మంచి హెయిర్ కట్ చేయండి
సరే అలాగే మేడం మీరు వచ్చి ఆ చైర్ లో కూర్చోండి అని బార్బర్ చైర్ వైపు వెళ్ళాడు
అప్పుడు తను కొంచెం సిగ్గు పడుతూ నావైపు అదోలా చూసి
ఏంటండీ ఇక్కడ మగవాళ్లే చేస్తారా హెయిర్ కట్ ఆడవాళ్ళకి కూడా
ఏమో మరి నాకు కూడా తెలీదు అంతా మగవాళ్లే ఉన్నారు ఇందాక చూసాం కదా ఆడవాళ్ళకి కూడా వెళ్లే చేస్తున్నారు
సిగ్గుగా ఉండండి అలా మగవాళ్ళతో హెయిర్ కట్ చేయించుకోవాలంటే
ఎందుకె సిగ్గు అందరు ఆడవాళ్లు చేయించుకొంటున్నారు కదా పర్లేదు వెళ్లి కూర్చో
అది కాదండి
పర్లేదు ఎలాగూ ఇంత దూరం వచ్చాం కదా వెళ్లి కూర్చొని నీకు కావలసిన విధంగా జుట్టుని కత్తిరించుకో
సరే అని నిట్టూరుస్తూ సోఫాలోంచి లేచి నెమ్మదిగా బార్బర్ చైర్ వైపుకి వెళ్లి చైర్ ఎక్కి కూర్చోండి
నేను మాత్రం సోఫాలోనే కూర్చొని అబ్సర్వ్ చేస్తున్నాను
తను బార్బర్ చైర్ లో కూర్చోగానే అతను ఆవిడ చుట్టూ వైట్ క్లాత్ కప్పి తను పెట్టుకొన్న కొప్పు మీద చేయి వేసి కొప్పుని గట్టిగా పట్టుకొని నలుపుతూ ఎదో అడుగుతున్నాడు
అప్పుడు తను తల ఊపుతూ ఎదో చెప్తుంటే హెయిర్ స్టైలిస్ట్ తల ఆడిస్తూ కొప్పుని విప్పి జుట్టుని లూజ్ చేసి విరబోశాడు
అలా జుట్టుని విరబోయగానే పొడుగాటి నల్లటి జుట్టు కుర్చీ వెనక భాగాన్నంతా కప్పేసి నల్లగా తల తల మెరిసిపోతూ కనిపించింది
అలా జుట్టుని విరబోసి తను సైడ్ పెట్టుకొన్న పిన్నులని నెమ్మదిగా తీయటం మొదలుపెట్టాడు
అలా పిన్నులన్నీ తీయగానే సైడ్ కట్ చేసిన జుట్టు తన మొహం మీద పది ఎగరటం మొదలు పెట్టింది
అప్పుడు తను చేత్తో మొహం మీద పడుతున్న జుట్టుని పక్కకి తోసుకొంటూ అతనితో ఎదో చెప్పింది
అప్పుడు అతను మొహం మీద పడుతున్న జుట్టుని పట్టుకొని అటు ఇటు చూస్తూ తనతో ఎదో చెప్తుంటే తను తల ఆడిస్తూ కనిపించింది
అప్పుడు అతను తన తల పైన చేతులు పెట్టి తలని అటు ఇటు తిప్పుతూ ఒక చేతిని జుట్టు కత్తిరించని వైపు చెవుల వరకు పెట్టి తనతో ఎదో అంటున్నాడు
అప్పుడు తను తల అడ్డంగా ఊపుతూ రెండు చేతులని అతను పెట్టిన చోట పెట్టి అద్దం లో చూసుకొంటూ అతని తో ఎదో చెప్తుంటే
అతను రెండు చేతులని ఆమె తల రెండు వైపులా చెవుల వరకు పెట్టి కింద జుట్టుని కవర్ చేసి తన తలని అద్దం వైపుకు తిప్పి ఎదో చెప్పాడు
అప్పుడు తను తల ఊపుతూ ఒక చేతిని తల వెనక వైపుకి పెట్టి అతనితో ఎదో అంది
అప్పుడు అతను తన చేతిని ఆమె నేప్ భాగం దగ్గర పెట్టి ఎదో చెప్పి మళ్ళీ వేళ్ళని నేప్ భాగం పైన కొంచెం దూరం లో పెట్టి ఎదో చెప్పాడు
అప్పుడు తను అలాగే అన్నట్లు తల ఊపింది
అలా ఊపి తన మొహం మీద పడుతున్న జుట్టుని చూపిస్తూ అతని తో ఎదో చెప్పింది
అప్పుడు అతను మొహం మీద పడుతున్న జుట్టుని చేత్తో తన మొహం మీదుగా ముందు వైపుకి తోసి కాను బొమ్మల పైవరకు వేళ్ళని పెట్టి ఎదో చెప్పాడు
అప్పుడు తను సరే అలాగే అన్నట్లు తల ఊపింది
అప్పుడు ఆ హెయిర్ స్టైలిస్ట్ ఒకసారి తన రెండు చేతులని ఆమె జుట్టులోకి పోనిచ్చి నెమ్మదిగా మసాజ్ లాగా చేయటం మొదలు పెట్టి జుట్టు అంతా సాఫ్ట్ గా చిక్కులు లేకుండా ఉందా లేదా అని చూసి
దువ్వెనని తీసుకొని ఆవిడ తలని పైకి ఎత్తి మధ్య పాపిడిలాగా తీసి జుట్టుని సెపరేట్ చేసి ఆవిడ రెండు వైపులా వేసి తలని ముందు వైపుకి వంచి నేప్ భాగం దగ్గర జుట్టుని మెడ నుండి ఒక నాలుగు అంగుళాల పై వరకు జుట్టుని సెపరేట్ చేసి పై జుట్టు అంతా ఎత్తి నెట్టి మీద ఒక కొప్పులాగా చుట్టి క్లిప్ పెట్టాడు
అప్పుడు చూస్తే ఆవిడ వెనక జుట్టు నేప్ పై భాగం నుండి లూజ్ గా ఉంది వెనక్కి వేళ్ళాడుతూ కనిపించింది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ కొప్పులో కలపకుండా వదిలేసిన జుట్టు దగ్గర చేతిని పెట్టి ఆవిడకి చైర్ ని పక్కకి తిప్పి చూపించి ఎదో చెప్పాడు
అప్పుడు తను అలాగే అన్నట్లు తల ఊపింది
వెంటనే హెయిర్ స్టైలిస్ట్ పక్కనే ఉన్న క్లిప్పర్ ని తీసుకొని ఆన్ చేయగానే జ్జ్ర్ర్ర్ర్ జ్జ్జ్ర్ర్ర్ర్ర్జ్ జర్ స్ర్జ్ జ్జ్ర్ జ్ర్ మంటూ సౌండ్ వినిపించింది
అలా క్లిప్పర్ ని అతని చేతిలో చూడగానే నాకు ముచ్చెమటలు పోశాయి
అసలు ఇతను ఏంచేస్తున్నాడు తను వాడితో ఎంచెప్పింది వీడు ఏంచేస్తున్నాడు అని నాకు కంగారు పుట్టడం మొదలైంది
సరే అడుగుదాం అని సోఫాలోంచి లేచే లోపు
హెయిర్ స్టైలిస్ట్ ఆవిడ తలని బాగా ముందు వైపుకి కిందని వంచి వెనక వేళ్ళాడుతున్న జుట్టు లోంచి క్లిప్పర్ ని దూర్చి పైకి ఒక్కసారిగా కదిపాడు
అంత అందమైన జుట్టు ఒక్కసారిగా జరా జరా మంటూ నెల రాలిపోయింది
చూస్తే ఆవిడ మెడ మీద నుండి నేప్ భాగం వరకు కొంచెం తెల్లగా కనిపించింది
అతను వెంట వెంటనే క్లిప్పర్ ని మిగిలిన నేప్ భాగం జుట్టులోకి క్లిప్పర్ ని దూర్చి పైకి ఫాస్ట్ గా అనడం తో ఆవిడ వెనక వైపు అంత వరకు వేళ్ళాడుతున్న జుట్టు ఒక్క సారిగా కుర్చీ మీదుగా జారుతూ వాడి కాళ్ళ కింద పడిపోయింది
బజ్ చేసిన మెడ ని చూడగానే నాకు వొణుకు పుట్టి ఒళ్ళు జలదరించి ఇంక చేసేది ఏమీ లేక మళ్ళీ సోఫాలో కూర్చొని వాళ్లిదరివంకే చూస్తూ ఉండిపోయాను
అలా తన నేప్ భాగాన్ని బజ్ చేసి పైన కొప్పులా జుట్టుని చుట్టి పెట్టిన క్లిప్ ని తీసి జుట్టు అంతటిని విరబోసి వెనక్కి వేసి మళ్ళీ ఒక సారి దువ్వెనతో దువ్వి ఒక వైపు చెవుల వరకు కట్ చేసిన జుట్టు దగ్గర చేతిని పెట్టి తనతో ఎదో చెప్తుంటే తను అలాగే అన్నట్లు తల ఊపింది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ వెంటనే క్లిప్పర్ ని తీసుకొని ఆన్ చేసి దువ్వెన ని కట్ చేయకుండా ఉన్న జుట్టు మీద ఇంటి దగ్గర నేను కత్తిరించిన సైడ్ జుట్టు లెవెల్ లో పెట్టి క్లిప్పర్ తో దువ్వెన కింద ఉన్న జుట్టు ని బజ్ చేస్తూ ఒక వైపు నుండి మరో వైపుకి క్లిప్పర్ ని స్మూత్ గా కదిలించడం మొదలు పెట్టాడు
అలా క్లిప్పర్ ని కదిలిస్తుంటే దువ్వెన కింద ఉన్న పొడుగాటి జుట్టు ఆమె తల నుండి వేరవుతూ నెల మీద రాలిపోవడం మొదలు పెట్టింది
అలా తన వెనక వైపు పూర్తిగా జుట్టుని గొరిగేసి రెండవ వైపు కూడా చెవుల వరకు దువ్వెనని పెట్టి క్లిప్పర్ తో జుట్టు అంతటిని ఒక్క క్షణం లో కత్తిరించేసాడు
అలా చేసినప్పుడు అంత పొడుగాటి జుట్టు కుర్చీ మీదుగా జారుతూ నేలని తాకి నిర్జీవంగా పడి పోయింది
నాకు అది చూడగానే నోట మాట రాలేదు ఏంటి తను అంతగా ఇష్ట పడే జుట్టుని ఇలా కెత్తిరించేసుకొంటుంది ఏంటి అని నాకేమీ అర్ధం కాలేదు
తీరా చూస్తే ఆమె పొడుగాటి జుట్టు అంతా అన్ని వైపులా చెవుల వరకు కత్తిరించి ఉంది
ఇంటి దగ్గర నేను తన జుట్టుని కొంచెం కత్తిరిస్తానంటే తెగ నీలిగింది ఎంతో బతిమాలాడితే గాని ఒప్పుకోలేదు తీరా కొంచెం జుట్టుని కత్తిరించినందుకే తెగ తిట్టింది మాటి మాటికీ జుట్టు మొహం మీద పడుతుంది చూడండి వద్దంటే వినకుండా జుట్టుని కత్తిరించి పాడు చేశారు అని గారాబాలు పోయింది
ఇప్పుడేమో వీడిచేత దాదాపు అడిగి మరీ అంట కత్తెర వేయించుకొంది అయినా తాను ఎందుకలా అడిగి మరీ ఇలా అంత పొడవైన జుట్టుని ఇలా కత్తిరించేసుకొంది అని నాకు తన మీద చాలా కోపం వచ్చింది
అంత షార్ట్ హెయిర్ లో ఆమెని చూస్తుంటే నాకు ఏదోలా అయిపోతూ ఉంది కానీ చేసేది ఏమీ లేక అలా చూస్తూనే ఉండిపోయాను
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ ఆమె జుట్టుని నీళ్లతో తడిపి కత్తెరని తీసుకొని జుట్టుని సమంగా లెవెల్ లో వచ్చేటట్లు కట్ చేసి ఆమె తలని ముందుకి వంచి మళ్ళీ క్లిప్పర్ ని తీసుకొని వెనక వైపు పెట్టి కట్ చేసిన జుట్టు తో కలిసిపోయేటట్లు బజ్ చేసి క్లిప్పర్ ని పక్కన పెట్టి
మళ్ళీ కత్తెరని తీసుకొని దువ్వెనతో ఆమె ముందు వైపు జుట్టుని ఒక చెవి నుండి రెండవ చెవి వరకు పార్టిషన్ చేసి నుదురు మీదుగా ముందుకి దువ్వి తన తో ఎదో చెప్పాడు
అప్పుడు తను అలానే అన్నట్లు తల ఊపగానే
అతను కత్తెరని ఆమె కుడి చెవి దగ్గర పెట్టి జుట్టుని స్మూత్ గా కట్ చేస్తూ కత్తెరని నుదురు పైన దాదాపు కనుపాపలు పై న రెండు అంగుళాల పైకి వచ్చేటట్లు కత్తెరతో జుట్టుని కట్ చేస్తూ రెండవ చెవి వరకు కట్ చేస్తూ కత్తెరని మూవ్ చేయగా అంత వరకు ఆమె కళ్ళ మీదుగా వేళ్ళాడుతున్న జుట్టు ఒక్క సరిగా కట్ అయి ఆమె ఒళ్ళో పడి పోయింది
అప్పుడు దువ్వెనతో ఆమె నుదురు మీద జుట్టుని కొంచెం కొంచెం గా ట్రిమ్ చేస్తూ హెయిర్ కట్ ని కంప్లీట్ చేసి దువ్వెనతో ఒక సారి దువ్వి
ఎలా ఉంది అని ఆమెని అడిగినట్లున్నాడు
అప్పుడు ఆమె తన రెండు చేతులని తన తల పైన పెట్టుకొని అద్దం లో చూసుకొంటూ వాడితో ఎదో చెప్పింది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ ఆమె మీద కప్పిన వైట్ క్లాత్ ని తీసి పక్కన పెట్టి ఆమె జుట్టులోకి చేతులు పెట్టి చిన్నగా మసాజ్ చేయటం మొదలు పెట్టాడు
అలా అతను మసాజ్ చేస్తుంటే ఆమె తన కళ్ళని సొగం మూసుకొని ఎంజాయ్ చేస్తూ కనిపించింది
అలా కొంత సేపు చేసి మళ్ళీ దువ్వెన తో తన జుట్టుని దువ్వి పక్కన నిలబడ్డాడు
అప్పుడు తను కుర్చీలోంచి దిగి పేస్ ని దిగాలుగా పెట్టుకొని దీనంగా చూసి తల దించుకొంది
ఆ హెయిర్ స్టైలిస్ట్ మాత్రం మా ఇద్దరి వంక చూస్తూ ఒక వెర్రి నవ్వు నవ్వుతూ కనిపించాడు
సరే పద అని రిసెప్షన్ కౌంటర్ దగ్గరకి వెళ్లి మనీ పే చేస్తుంటే అక్కడ ఉన్న ఆడవాళ్లు ఇద్దరూ తన వంక చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొని డబ్బులు తీసుకొని ఏవో గుస గుసలు మాట్లాడుకున్నారు
వాళ్ళు అలా నవ్వుకోవటం చూసిన తనకి ఇంకా భాధ ఎక్కువై కళ్ళల్లోంచి నీళ్లు వస్తుంటే ఆపుకొని బయటకి నడిచింది
అలా ఇద్దరం ఇంటికి చేరుకోగానే
తాను డైరెక్ట్ గా అద్దం దగ్గరకి వెళ్లి తన హెయిర్ కట్ ని చూసుకొంటూ రెండు చేతులని మెడ మీద పెట్టుకొని పేస్ ని విచారంగా పెట్టింది
ఏంటి సడెన్ గా అంత పొడుగు జుట్టుని ఇలా అంట కత్తెర వేయించుకొన్నావ్
అది కాదండి మరి మరి
నేనేమో ఎదో కొంచెం జుట్టుని కత్తిరిస్తానంటే పెద్ద నీలిగావ్ ఎన్నో సార్లు బతిమాలాడితే గాని ఒప్పుకోలేదు అలాంటిది వాడి చేత ఇలా మరీ ఇంత షార్ట్ గా కత్తిరించేసుకొన్నావేంటి
అది కాదండి వాడు నా జుట్టు లో చేతులు పెట్టి కెలుకుతూ ఉంటె నాకు ఏదోలా అయిపోయినట్లయింది వాడు చెప్పేది ఏదీ నాకు అర్ధం కాలేదు
మరి వాడు జుట్టు దగ్గర చేయి పెట్టి అలా చూపిస్తుంటే నువ్వు తల ఊపావు కదా
అదా నేను ఎదో లోకం లో ఉండి వాడు ఏమి చెప్పినా నాకు అర్ధం కాక అలా తల ఊపాను దాంతో వాడు నేను జుట్టుని ఇలా కత్తిరించడానికి ఒప్పుకొన్నాననుకొని ఇలా కత్తిరించి పడేసాడు
మరీ ఇదేంటండి నా మెడ పైన జుట్టుని గుండులా చేసేసాడు అని నేప్ ని చూపించింది
నేను తన మెడ వెనక చేయి పెట్టి చూస్తే అక్కడ అంతా సాఫ్ట్ గా నున్నగా జుట్టుని బజ్ చేసి వుంది
అవును ఇదో కొత్త హెయిర్ కట్ అనుకొంటా అయినా వాడు క్లిప్పర్ తో అలా గొరుగుతుంటే వద్దని ఆపొచ్చు కదా
అది కాదండి అసలు వాడు ఏంచేస్తున్నాడో నాకు తెలీలేదు పైగా అది క్లిప్పర్ అని గాని అది జుట్టుని ఏంచేస్తుందని కానీ నాకు తెలీదు
ఒక్క సారి నా మెడ మీద పెట్టి అలా పైకి పోనివ్వగానే నాకు ఒళ్ళు జలదరించి నట్లయింది
నీ మొహం క్లిప్పర్ మెడ మీద పెట్టగానే సమ్మగా ఉండి ఈ లోకాన్ని మరిచి పోయి ఉంటావు సరే ముందర వైపు జుట్టుని మరీ అడిగి అలా నుదురు పై వరకు ఎందుకు కత్తిరించుకొన్నావ్
అది కాదండి మాటి మాటికీ మొహం మీద పడుతుంది అని చెప్పాను అప్పుడు వాడు ఇలా కత్తిరిస్తే ఇంక మొహం మీద పడకుండా స్టైల్ గా ఉంటుంది అని కత్తిరించాడు అలా కత్తిరిస్తూ ఈ హెయిర్ కట్ లో నా వయసు దాదాపు పది సంవచ్ఛరాలు తగ్గి కనిపిస్తానని చెప్పాడు
ఏమైనా మరీ అంత అందమైన పొడుగైన జుట్టుని మరీ ఇలా ఒకేసారి పొట్టిగా కత్తిరించేసుకొంటే భాధ అనిపిస్తుంది
నాకు అంతేనండి ఏంటో నా తల మీద నుండి చాలా బరువుని తీసేసినట్లు గా వుంది
సరే ఏంచేస్తాం కొన్ని నెలలు కాదు కొన్ని సంవచ్ఛరాలు పడుతుంది నీ జుట్టు పెరగడానికి
అయితే ఇంక నేను కొన్ని సంవచ్చారాల వరకు జడ వేసుకోలేనా
జడా కనీసం పోనీ టైల్ వేసుకోడానికి కూడా నీ జుట్టు అందదు అంతగా నీ వెనక జుట్టుని బజ్ చేసి పడేసాడు అసలు అక్కడ జుట్టు అనేది ఏది అంటూ చేతిని అక్కడ పెట్టి చూపిస్తే గుండు గీసి నాలుగు రోజులయిన తరవాత ఎలా ఉంటుందో అలా వుంది అక్కడ
అని నీరసంగా పక్కన కూర్చున్నాను
అప్పుడు తను నా దగ్గరకి వచ్చి ఏంటండీ నిజంగా నేను ఇప్పుడు అందవిహీనంగా కనిపిస్తున్నానా
లేదు లేదు ఒక్క సారిగా నిన్ను ఇంత పొట్టి జుట్టుతో చూస్తుంటే ఏదోలా వుంది అంతే అయినా ఇప్పుడు ఇలాంటి పొట్టి జుట్టే ఫాషన్
అని ఇద్దరం సర్ది చెప్పుకున్నాం

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...