Wednesday, December 8, 2021

దేవి కోపం

 దేవి కోపం -1

రవి దేవి ఇద్దరూ బావా మరదళ్ళు. రవి వాళ్ళ ఫామిలీ చాలా పూర్ అవటం తో చిన్నప్పటి నుండి రవి వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంట్లో నే పెరుగుతాడు దేవి ఫామిలీ చాలా ఉన్న వాళ్ళు. అందుకే రవిని చిన్నప్పటి నుండి దగ్గరకు తీసి చదివిస్తూ ఉంటారు. ఇంట్లో వీళ్ళిద్దరే పిల్లలు కావటం తో దేవి వాళ్ళ అమ్మ నాన్న లు వీళ్ళని చాలా ఫ్రీ గా ఉండ నిచ్చేవాళ్ళు. చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతుండటం తో ఇద్దరి మధ్య ఫ్రీనెస్ ఎక్కువగా ఉండేది.
ఇద్దరు పదో క్లాస్ చదివే వరకు రవి దేవిని దేవి రవిని ఏడిపిస్తూ ఆడుకొనేవాళ్ళు రవి అప్పుడప్పుడు దేవి రెండు జడలను పట్టుకొని లాగుతుంటే
దేవి అమ్మా చూడవే రవి నా జడలని లాగుతున్నాడు అని ఏడిచేది అప్పుడు వాళ్ళ అమ్మ పోనేలేవే ఎవరో కాదు కదా నీ బావే కదా నీ జడలని లాగేది లాగించుకో అని నవ్వేది. అలా వాళ్లిద్దరూ సరదాగా పదో తరగతి కంప్లీట్ చేసి కాలేజీ లో ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారు
అప్పటి వరకు దేవి రెండు జడలని వేసుకొంటూ ఉండేది కాలేజీ లో జాయిన్ అయిన తరవాత మొదటి సారి రెండు జాడలు వేసుకొని వెళ్తే అక్కడ అందరూ దేవి ని చూసి విక్కిరిస్తారు. దాంతో ఇంక దేవి రెండు జడలు వేసుకోకుండా ఒక జడే వేసుకోవటం మొదలు పెట్టింది. ఆ జడ ని చూస్తే ఎవరికైనా పిచ్చి ఎక్కాల్సిందే ఎందుకంటే ఆ జడ ఒత్తుగా నల్లగా నిగ నిగ లాడుతూ నడుము మీద ఊగుతూ ఉంటుంది అందుకని కాలేజీ లోని అందరూ దేవి జడ వైపే చూస్తూ ఉండే వాళ్ళు ఎందుకో వాళ్లకి ఆ జడని చూస్తే తెలీని ఆనందం. వాళ్ళు తన జడని జుట్టుని పొగుడుతూ ఉంటె దేవి కి ఎక్కడ లేని సంతోషం వేసేది
ఒక రోజు రవి దేవిని ఆట పట్టిస్తూ జడ లాగుతాడు అప్పుడు దేవి ఏడుపు మొహం పెట్టకుండా వాళ్ళ అమ్మకి రిపోర్ట్ చేయకుండా సుతి మెత్తగా ఆ జడ ని రవి చేతిలోంచి లాక్కొని ఒక కొంటె చూపు చూసి వెళ్ళిపోతుంది
రవి కి ఏమీ అర్ధం కాదు ఏంటి జడని పట్టుకొని లాగితే ఎప్పుడూ ఏడిచేది ఈసారేంటి ఏడవలేదు పైగా వాళ్ళ అమ్మకి చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉంటాడు
అలా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయి సెకండ్ ఇయర్ లోకి అడుగు పెడతారు రవి దేవి. దాంతో ఇద్దరికీ కొంచెం ఊహ తెలుస్తూ ఉంటుంది
ఒక రోజు దేవి తల స్నానం చేసి తడిసిన జుట్టుని విరబోసుకొని మీద మీదకి వెళ్లి ఆరబెట్టుకొంటూ ఉంటుంది
అప్పడు రవి బయటనుండి వచ్చి అత్తా దేవి ఏది ఎక్కడ అని అడుగుతాడు
వాళ్ళ అత్త ఇప్పుడే తల స్నానం చేసి జుట్టుని ఆరబెట్టుకోడానికి మీద మీదకెళ్లింది అని చెప్తుంది
సరే అని రవి మేడమీదకి వెళ్లి చూసే సరికి దేవి తన పొడుగాటి నల్లటి జుట్టుని చేతుల్తో సవరించు కొంటూ ఆరా బెట్టుకొంటూ కనిపిస్తుంది
అలా దేవి ని చూసిన రవి కి దేవిని ఆట పట్టించాలని అనుకోని శబ్దం చేయకుండా దేవి దగ్గరకి వెళ్లి వెనక నుంచి దేవి జుట్టు లోకి చేతులు పెట్టి గట్టిగా లాక్కొంటాడు
ఊహించని ఆ పరిమాణానికి దేవి కంగారు పడి నాకు తెలుసు నువ్వు రవివే అంటూ రవి వైపు తిరుగుతుంది అప్పుడు దేవి జుట్టు రవి చేతిలో ఉంది దేవి రవి వైపు తిరగటం తో అంత వరకు లూజ్ గా ఉన్న జుట్టు టైట్ గా అయ్యి దేవి స్ అబ్బా అంటూ మూలుగుతుంది
ఏంటి జుట్టుని వదలమనేది ఎప్పుడూ ఇప్పుడేంటి ఇలా మూలుగుతుంది అని అనుకొంటాడు
సరే నొప్పి పొందుతుందని జుట్టుని వదలబోతాడు రవి
దేవి రవి జుట్టు పట్టుకొని ఉన్న చేతి మీద చేయి వేసి వదలొద్దు రవి కొంచెం అలానే పట్టుకో నాకు ఎదో తెలియని హాయి అనిపిస్తుంది అంటుంది
వెంటనే రవి నాకు కూడా వదలాలని పించడం లేదు నీకు నొప్పి పొందుతుందేమో అని అంటాడు
దేవి : నొప్పేమీ పుట్టడం లేదు రవి ఇంకొంచెం గట్టిగా పట్టుకో చాలా సమ్మగా అనిపిస్తుంది వదలొద్దు అంటూ ఎంకరేజ్ చేస్తుంది
దాంతో రవి తన రెండో చేతితో దేవి మొహాన్ని కప్పేసిన జుట్టుని పక్కకి తీస్తూ జుట్టు లోకి చేతులు పోనిచ్చి గట్టిగా నొక్కుతాడు
అలా ఇద్దరూ ఒక పడి నిమిషాలు ఈ లోకాన్ని మరిచిపోయి అలా ఉంది పోతారు
ఇంతలో దేవి వాళ్ళ అమ్మ పిలవటం తో ఈ లోకం లోకి వచ్చి ఆ వస్తున్నాం అంటూ కిందకి వెళతారు
అలా వెళ్ళేటప్పుడు
రవి: ఈ రోజు నువ్వు ఇలా విరబోసిన జుట్టు లో చాలా అందంగా ఉన్నావ్
దేవి: ఏంటో రవి గారికి ఈ రోజు నా జుట్టు బాగా నచ్చినట్లుఉంది తెగ మెచ్చుకొంటున్నారు
రవి: అవును నిన్ను ఎప్పుడు ఇలా విరబోసుకొని ఉండటం చూడలేదు పైగా షాంపూ స్మెల్ నన్ను మత్థక్కించింది అంటూ మళ్ళీ దేవి జుట్టుని పట్టుకోబోతాడు
దేవి: ఇందాక చేసింది చాల్లే అసలే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను
రవి: ఎం అలా పెట్టుకొంటే బావుందా
దేవి: అవును స్వర్గం లో ఉన్నట్లుంది
అలా ఇద్దరూ రోజులో ఒకసారైనా రవి దేవి జుట్టు తో ఆడుకోవటం అలవాటైపోయింది రవి ఏదైనా మరిచిపోయి దేవి జుట్టుని పెట్టుకోక పోతే దేవీ రవి దగ్గరకి వచ్చి కావాలని జడ విప్పి జుట్టుని విరబోసుకొని చూపిస్తూ రవికి జుట్టు తో ఆడుకోమని గుర్తు చేసేది
అలా దేవికి రవి తన జుట్టు మీద చేయి వేస్తె గాని ఆ రోజు నిద్ర పోయేది కాదు
రవి కూడా అంతే ఒక్కసారైనా దేవి జుట్టు తో ఆదుకోకపోతే ఆ రోజంతా ఎదో పోయినట్లు ఫీల్ అయ్యేవాడు
అలా ఇద్దరూ ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ లో జాయిన్ అవుతారు
మొదటి రోజు దేవి కాలేజీ కి జుట్టు అంతా విరబోసుకొని కాలేజ్ కి వస్తుంది అక్కడ కాలేజీ లో ని వాళ్ళందరూ దేవి నడుము కింద వరకు వేళ్ళాడుతున్న జుట్టుని నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ వావ్ ఎంత అందమైన జుట్టు ఎంత పొడుగ్గా ఉందొ అంటూ మెచ్చుకొని దేవి జుట్టుని చూస్తూ టచ్ చేయటానికి ట్రై చేస్తూ ఉంటారు
దాంతో దేవికి ఎక్కడ లేని ఆనందం కలిగి సొంతోషిస్తూ ఉంటుంది
కాలేజీ లోని మగ పిల్లలలు కూడా చొంగ కార్చుకొంటూ దేవి జుట్టుని చూసి దేవి వెంట పడటం స్టార్ట్ చేస్తారు
ఇదంతా చూస్తున్న రవికి ఎక్కడ లేని ఉక్రోషం తో దేవి ని తిడతాడు ఎందుకలా జుట్టుని విరబోసుకొని వచ్చావ్ చూడు అందరూ నీ జుట్టు వైపు ఎలా చూస్తున్నారో అని
దానికి దేవి పోనీలే చూడనీ మనకేంపోయింది ఎదో వాళ్ళ ఆనందం వాళ్ళది అయినా నీకెందుకంత ఉక్రోషం అని అంటుంది
రవి: నీ జుట్టు నా సొంతోమ్ ఇంకెవరైనా దాన్ని టచ్ చేసినా మాట్లాడినా చూసినా నేను సహించలేను
దేవి: అబ్బో ఈ జుట్టు ఎప్పుడు నీ సొంతం అయిందో అంటూ జుట్టుని ముందుకు వేసుకొని చూపిస్తూ
రవి వెంటనే ఆ జుట్టుని గట్టిగా పట్టుకొని లాక్కొంటూ ఇది నా సొంతమే ఎప్పటినుండో నీకు తెలీదా రోజూ దీంతో ఆదుకోకపోతే నీకు నిద్ర పట్టదు కదా
దేవి: అబ్బో నాకేనా ఏంటి నిద్ర పట్టక పోయేది నీకు పట్టదు కదా అంటూ కొంటెగా నవ్వి జుట్టుని రవి చేతిలోంచి లాక్కొని వెన్నక్కి వేసుకొంటుంది
రవి: సరేలే రేపటినుండి ఇలా విరబోసుకొని కాకుండా జడ వేసుకొని రా ఇలా నువ్వు జుట్టుని విరబోసుకొంటే నాకే తట్టుకోవటం కష్టం గా ఉంది వెంటనే తీసికెళ్ళి ఏదైనా చేసేయాలని అనిపిస్తుంది
దేవి: అబ్బో ఎం చేస్తారో తీసికెళ్ళి
రవి: నిన్ను అంటూ మళ్ళీ దేవి జుట్టుని పట్టుకొని గట్టిగా ముద్దు పెట్టుకొంటారు
దేవి: సరే సరే నీ ఇస్తా ప్రకారం నేను ఎప్పుడూ నా జుట్టుని విరబోసుకొని రాను సరేనా
రవి: ఓ
అంటూ ఇద్దరూ ఇంటికి వెళ్తారు
అలా ఇద్దరూ గిల్లి కజ్జాలతో డిగ్రీ కంప్లీట్ చేస్తారు
ఆ నెక్స్ట్ డే కాలేజీ లో సెండ్ ఆఫ్ డే అవటం తో దేవి బ్యూటీ పార్లర్ కి వెళ్లి మంచిగా పేస్ ప్యాక్ వేయించుకొని మంచి హెయిర్ స్టైల్ వేయమంటుంది
ఆ హెయిర్ స్టైలిస్ట్ మేడం మీకు హెయిర్ కట్ చేసి హెయిర్ స్టైల్ వేస్తాను సరేనా అంటాడు
సరే అని ఏ హెయిర్ కట్ చేస్తారు అని అడుగుతుంది
మీ జుట్టు చాలా ఒత్తుగా పొడుగ్గా ఉంది మీ పేస్ షేప్ బట్టి మీకు ముందు వైపు కళ్ళ దగ్గరనుండి వెనక వైపు కొంచెం నడుము పై వరకు జుట్టుని కట్ చేస్తూ లేయర్స్ గా చేస్తాను చాలా బావుంటుంది అయితే వెనక వైపు ఒక నాలుగు అంగుళాలు జుట్టుని కట్ చేయాల్సి వస్తుంది ముందు వైపు జుట్టుని చెంపల పై వరకు కట్ చేయాల్సి వస్తుంది అంటాడు
దేవి: ఆమ్మో వెనక అంత లెంగ్త్ కట్ చేస్తే మా బావ ఊరుకోదు పైగా ముందు వైపు కూడా కట్ చేస్తామంటున్నారు అలా కాకుండా ముందు వైపు భుజాల పై వరకు వచ్చే విధంగా కట్ చేయండి వెనక వైపు ఒక అర అంగుళం మాత్రం కట్ చేయండి చాలు
హెయిర్ స్టైలిస్ట్: అప్పుడు లేయర్స్ సమంగా రావు మేడం ముందు వైపు నేను చెప్పినట్లు చేస్తాను కానీ వెనక వైపు కూడా కనీసం నాలుగు అంగుళాలు తగ్గిస్తే కానీ మంచి లుక్ రాదు ఎందుకంటే మీది చాలా ఒత్తైన జుట్టు కదా ఈ ఒక్కసారికి మీ బావని ఎడ్జెస్ట్ అవమానండి ఒక్క సారి మిమ్మల్ని ఈ హెయిర్ కట్ చూస్తే మిమ్మలిని వదలడు మీ జుట్టు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు నన్ను నమ్మండి
దేవి: సరే అలానే మీ ఇష్టం వచ్చినట్లు కట్ చేయండి బట్ హెయిర్ కట్ బాగా రావాలి నా అందమైన జుట్టుని మీ చేతుల్లో పెడుతున్నాను రేపు మా కాలేజీ లో ఫంక్షన్ కూడా ఉంది
హెయిర్ స్టైలిస్ట్: అలాగే మేడం మీరు నిచ్చింతగా కుర్చీలో కూర్చొని జుట్టుని నాకు అప్పచెప్పండి నేను చూసుకొంటాను అంటూ క్లాత్ కప్పి నీళ్ళని జుట్టు మీద స్ప్రి చేసి దువ్వెనని కత్తెరని తీసుకొని దేవి ముందు వైపు జుట్టు అంతా ముందుకి దువ్వి కత్తెరని కళ్ళ దగ్గర లెవెల్ గా పెట్టి చేత్తో జుట్టుని పట్టుకొని కచక్ కచక్ కచక్ మంటూ వెనక వైపు వరకు ఉన్న జుట్టుని కట్ చేసూ లేయర్స్ తెస్తాడు అలా రెండు వైపులా కట్ చేసి దేవి వెనక వైపుకి వెళ్లి ఒక నాలుగు అంగుళాలు జుట్టుని కట్ చేసేస్తాడు అప్పుడు దబ్ మని శబ్దం చేస్తూ జుట్టుని నేలని తాకుతుంది
అప్పుడు డ్రైయర్ ని తీసుకొని దేవి జుట్టుని సెట్ చేస్తాడు
బ్రష్ ని తీసుకొని దేవి ముందు వైపు జుట్టుని ఒక వైపుకి తెచ్చి దువ్వుతూ స్టైల్ గా పఫ్ వచ్చే విధం గా దువ్వి పిన్ పెట్టి బ్లో డ్రై చేసి కప్పిన క్లాత్ తీసి మేడం చూడండి ఎలా ఉందొ అని అడ్డం చూపిస్తాడు
అద్దం లో తన హెయిర్ స్టైల్ ని చూసుకొని వావ్ సూపర్ గా ఉంది నేను ఇలా ఉంటుందని అనుకోలేదు అంటూ మనీ పే చేసి ఇంటికి వెళ్తుంది
ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చొని మేకప్ అవుతుంటే రవి వస్తాడు
వెనక నుండి దేవి ని గుర్తు పట్టలేదు ఎందుకంటే దేవి జుట్టు నడుము పై వరకు ఉంది వెరైటీ హెయిర్ స్టైల్ లో ఉంటుంది
దేవి దేవి అంటూ పిలవటం తో దేవి వెనక్కి తిరిగి రవి వంక చూస్తుంది
అప్పుడు రవి దేవి వైపు చూసి నమ్మ లేక పోతాడు ఎప్పుడూ బారు జడ తో లేక నడుము కింద వరకు వేళ్ళాడే జుట్టుతో ఉండే దేవి ఒక్క సారిగా ఇలా జుట్టు ని కట్ చేయించుకొని నుదురు మీద కట్ చేసిన జుట్టు పడుతూ కనిపించడం తో ఒక్క సారిగా స్టన్ అయి ఫీల్ అవుతాడు
రవి: ఏంటి దేవి ఇది ఈ హెయిర్ కట్ ఏంటి ఎందుకిలా చేయించుకొన్నావ్ చేయించుకొని ముందు ఒక్కసారి నాకు చెప్పొచ్చు కదా అంత అందమైన జుట్టు ని చూడు ఎలా పొట్టి గా కట్ చేయించుకొన్నావో
దేవి: ఏంటి నువ్వు అంత భాద పడతావ్ నీదేదో పోయినట్లు నా జుట్టు నా ఇష్టం అయినా చూడు ఎంత అందం గా కట్ చేసాడో నా అందం చూసి నీకు కుళ్ళు
రవి: అదేమీ కాదు ఒక్క సారి నాకు చెప్తే నేనే దగ్గరుండి తీసికెళ్ళి నీ జుట్టుని కట్ చేయించే వాడిని కదా అంతే
దేవి: అంతేనా నేను జుట్టుని కట్ చేయించుకొన్నందుకు నీకు భాద అనిపించిందనుకొన్నాను
రవి: దేవి అంత జుట్టుని కట్ చేయించుకొన్నందుకు లోపల భాద పడుతూనే పైకి మాత్రం నువ్వు ఈ హెయిర్ కట్ లో చాలా సూపర్ గా ఉన్నావ్ అంటూ దేవి నుదిటి మీద పడుతున్న జుట్టుని పక్కకి తూసు ముద్దు పెట్టుకొంటారు
దేవి: సరే పద కాలేజీ ఫంక్షన్ కి టైం అవుతుందని ఇద్దరూ బయలు దేరుతారు
ఆ కాలేజీ ఫంక్షన్ అందరి దృష్టి దేవి జుట్టు పైనే ఉండటం రవి గమనిస్తాడు పైగా అందరూ దేవి హెయిర్ కట్ ని మెచ్చుకొంటూ తదేకంగా చూస్తూ ఉండటం రవి చూసి తట్టుకోలేక పోతాడు
అలా కొన్నాళ్ళు గడిచిన తరవాత రవి బ్యాంకు టెస్ట్ పాస్ అయి బ్యాంకు జాబ్ వచ్చి జాయిన్ అవుతాడు
అలా ఒక ఆరు నెలలు అవగానే ఇంట్లో వాళ్ళు వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తార్రు
ఇద్దరూ వేరే కాపురం పెట్టి ఫామిలీ ని స్టార్ట్ చేస్తారు
రోజూ రవి ఇంటికి రాగానే దేవి జుట్టు తో ఆడుకోవటం డిఫరెంట్ గా జడ లు వేయటం డిఫరెంట్ గా హెయిర్ స్టైల్స్ చేయటం చేస్తూ ఉండే వాడు
వీళ్ళ పక్క ఇంట్లో వుండే ఒక ఆంటీ కి 30 సంవత్సారాలు ఉంటాయి చాలా బావుంటుంది తన జడ కూడా ఒత్తుగా పొడుగ్గా ఉండేది ఆ ఆంటీ పేరు రమ్య వీళ్ళ కి పరిచయమవుతుంది రోజూ వీళ్ళ ఇంటికి వచ్చి కబుర్లు చెప్తూ కాలక్షేపం చేసేది చాలా కొద్ది రోజుల్లోనే వేళ్ళతో కలిసిపోయింది
ఒక రోజు రవి దేవి కి మంచి హెయిర్ స్టైల్ వేస్తుండగా రమ్య వీళ్ళింట్లోకి వచ్చి చూసి ఆచ్చర్య పోయి ఏంటి దేవి మీ వారు నీకు మంచిగా హెయిర్ స్టైల్ చేస్తున్నాడు నువ్వు చాలా అదృషవంతురాలవు అంటుంది
దేవి: ఇది మాకు కొత్త కాదు రోజూ ఈయన నా జుట్టు తో ఆదుకోక పోతే ఆ రోజు నాకు నిద్ర రాదు అలానే ఆయనకీ కూడా
రమ్య: మా ఆయన ఉన్నాడు ఎందుకు నాకు ఇంత అందమైన జుట్టు ఉంది కదా కనీసం చూడను కూడా చూడడు ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా లేక లూజగా జుట్టుని వదిలేసి విరబోసుకొని ఉన్నా కూడా పట్టించుకోడు
దేవి: ఆడదాని అందమైన జుట్టు ని చూసి ఆస్వాదించడం కూడా ఒక కళే అది అందరికీ రాదు అంటూ రవి వైపు చూస్తుంది
రవి: అవును నిజమే అది రుచి చూసిన వాళ్ళకే తెలుస్తుంది రమ్యా
రమ్య: అవును కానీ నాకు ఆ ఛాన్స్ లేదు ఎం చేస్తాం అంటూ దిగులు పడుతుంది
రవి: దిగులు పడకండి రమ్య ఎప్పుడో ఒకప్పుడు మీ ఆయన మీ జుట్టు అందాన్ని తెలుగుకొని నాలాగా ఆడుకోవటం స్టార్ట్ చేస్తాడులే
రమ్య: ఎం ఆడుకోవటమో కనీసం చూడను కూడా చూడడు ఇంకేం ఆదుకొంటాడు ఎన్ని రకాలుగా హెయిర్ స్టైల్స్ వేసుకున్నా ఒక్క సారైనా నీ హెయిర్ స్టైల్ బావుంది అని అనడు అందుకే ఈ మధ్య అసలు ఏమీ హెయిర్ స్టైల్స్ వేసుకోకుండా సింపుల్ గా జడ వేసుకొంటున్నాను ఆయనతో కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ మీద ఇంటరెస్ట్ పోయింది పైగా ఈ మధ్య నా జుట్టు గురించి అసలు పత్తినిచుకోవటం మానేసాను కూడా
దేవి: ఎందుకలా బాధ పడతారు మీ హెయిర్ లైన్ చాలా బావుంది అంత పొడుగు జుట్టుని చక్కగా అలంకరిస్తే ఎంత బావుంటుందో. పోనీ మా రవి తో ఏదైనా హెయిర్ స్టైల్ ట్రై చేయకూడదా
రమ్య: చ రవి ఏమైనా అనుకొంటాడు అంటూ రవి వైపు చూసి సిగ్గు పడుతుంది
రవి: నాకేమీ అభ్యన్తరం లేదు మీరు ఓకే అంటే ఇప్పుడే మీకు మంచి హెయిర్ స్టైల్ చేస్తాను రండి ఇలా వచ్చి కూర్చోండి
రమ్య: సిగ్గు పడుతూ వెళ్లి కూర్చొంటుంది
వెంటనే రవి రమ్య జడని అందుకొని విప్పదీసి మంచిగా దువ్వుతూ చాలా ఒత్తుగా పొడుగ్గా నల్లగా ఉంది మీ జుట్టు ఇంత అందమైన జుట్టుని ఎదురుగా పెట్టుకొని ఏమీ పట్టించుకోదేంటి మీ ఆయన అదే నేనైతేనా అసలు ఈ జుట్టుని పట్టుకొని వదిలేవాడిని కాదు
దేవి ఆ మాటలకి కొంచెం కుళ్ళుకొంటూ రవి వంక కోపంగా చూస్తుంది
రవి దేవిని ఏమీ పట్టించుకోకుండా రమ్యకి మంచిగా నెత్తి మీద నుండి పాయలు వేసి మంచిగా పాయల జడ వేసి చూపిస్తాడు
రమ్య దేవి ఇద్దరూ ఆ పాయల జడని చూసి చాలా బావుందని మెచ్చుకొంటారు
అలా ఆ రోజు నుండి దేవితో పాటు రమ్య జుట్టుతో ఆడుకోవటం ఒక పని అయిపొయింది రవికి
ఒక రోజు రమ్య రాక పోయేసరికి రవి దేవి ని అడుగుతాడు ఏది రమ్య అని
దేవి: వాళ్ళు పళని వెళ్లారు ఎల్లుండి వస్తారు అని చెప్పి ఏంటి ఈ మధ్య నా జుట్టు కంటే రమ్య జుట్టంటే తెగ మోజు పడుతున్నావ్ ఏంటి సంగతి
రవి: ఏమీ లేదు ఊరికినే ఏదైనా రమ్య జుట్టు కూడా చాలా బావుంటుంది తన జుట్టుని పెట్టుకొంటే మెత్తగా ఉంది తల పైనుండి చేతులు తీయ బుద్ది కాదు
దేవి: మూతి ముడుచుకొంటూ అంతేలే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని రమ్య జుట్టు నీకు బాగా నచ్చింది అంటూ తన పొడుగాటి జడని విసురుగా వెనక్కి విసిరి వెళ్ళిపోతుంది
ఆ రోజు దేవి రవి చేతిని తన జడ పైన అసలు వేయనీయదు
దాంతో రవికి ఏమీ తోచక చాలా విధాలుగా ట్రై చేస్తాడు కానీ దేవి అసలు జుట్టుని ముట్టుకోనీయదు
అలా రెండు రోజులు గడుస్తాయి మూడో రోజు రమ్య చీరకొంగుని తల పైన చుట్టుకొని దేవి ఇంటికి వస్తుంది
అప్పుడు రవి రమ్యని చూసి ఆనందిస్తూ రండి రమ్య మీ గురించే ఎదురు చూస్తున్నాను ఎప్పుడు వస్తారా మీకు మంచి హెయిర్ స్టైల్ వేద్దామని ప్లాన్ చేసాను రండి వేస్తాను అంటాడు
రమ్య: ఇంకెక్కడి హెయిర్ స్టైల్ నా జుట్టు అంతా పళని లో ఇచ్చేసి వచ్చాను అంటూ చీర కొంగుని తీసి తల తల మని మెరుస్తున్న నున్నటి గుండుని చూపిస్తుంది
ఆ గుండుని చూసి దేవి ఆచ్చర్య పోయి ఏంటి రమ్య సడన్ గా ఇలా గుండు కొట్టించేసావ్ అంత పొడుగు జుట్టుని అంటుంది
రమ్య: ఎం చేయ మంటావ్ దేవి పోయిన సారి నాకు జ్వరం వస్తే మా ఆయన నాకు గుండు కొట్టిస్తానని మొక్కు కొన్నారట అది మొన్నే చెప్పి పళని తీసికెళ్ళి గుండు గీయించాడు
దేవి: అంత పొడుగు జుట్టుని గుండు గీయటానికి ఎలా ఒప్పుకొన్నావ్
రమ్య: నేను ఎంత చెప్పినా వినలేదు పైగా పాపం ఏమీ మాట్లాడకుండా గుండు గీయించుకో అన్నారు నేను ఇంత అందమైన జుట్టుని ఎలా గుండు గీయించుకొని బయట తిరిగేది అని అడిగితే నాకు లేని సిగ్గు నీకు ఎందుకు నేనే కదా నిన్ను గుండు లో రోజంతా చూడాలి కదా నీ కేంటి ప్రాబ్లెమ్ అని అన్నాడు
రవి: పోనీ ఎదో కత్తెర్లు ఇవ్వొచ్చు కదా అంత మొత్తం జుట్టు ఇచ్చే బదులు
రమ్య: దానికి కూడా ఒప్పుకోలేదు గుండు గీయించుకొని తీరాల్సిందే అని పట్టు పట్టారు
రవి: ఇదంతా చూస్తుంటే ఎదో కావాలని తీసికెళ్ళి గుండు గీయించినట్లున్నారు
దేవి: అవును నాకు కూడా అలానే అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకి నీ జుట్టు అంటే ఎలానూ ఇష్టం లేదు
రమ్య: నిజమేనేమో ఎందుకంటే ఒక రోజు రవి చేత హెయిర్ స్టైల్ చేయించుకొని ఇంటికి వెళ్లేసరికి ఆయన ఉన్నారు ఎక్కడకి వెళ్ళావ్ అని అడిగితే దేవి ఇంట్లో ఉన్నాను అని చెప్పాను. ఇంత సేపు ఏంచేస్తున్నావ్ అని అడిగితే రవి దేవికి హెయిర్ స్టైల్ చేస్తూ నాకు కూడా చేసాడు అని నా కొత్త హెయిర్ స్టైల్ ని చూపించాను. అప్పుడు నా జుట్టు వంక అదోమాదిరిగా చూసి కొంచెం కోపం తో ఏంటో ఈ పాడు సరసాలు పక్కింటి వాడికి నీ జుట్టుని అప్పగించి ఇలా చేయించుకోవటమేంటో అంటూ కాసురుకొన్నారు అప్పటి నుండి రోజూ నా జుట్టుని పర్టికులర్ గా అబ్సర్వ్ చేస్తున్నారు. కానీ నేను ఇదంతా సీరియస్ గా తీసుకోలేదు ఎప్పుడూ ఆయన అంతే కదా అని అనుకొన్నాను కానీ ఒక్క సారిగా ఇలా తీసికెళ్ళి గుండు కొట్టిస్తారనుకోలేదు అంటూ ఏడుస్తుంది
రవి: ఏడవకండి రమ్య మీరు ఇలా గుండు లో కూడా చాలా అందంగా ఉన్నారు మీ గుండు ని చూడండి గుండ్రంగా ఉంది ఎలా తల తల మెరుస్తుందో అంటూ రమ్య గుండు మీద చేయి వేసి నిమురుతూ ఈ గుండు తో మీ అందం రెట్టింపయింది అంటూ మెచ్చుకొంటాడు
రవి అలా చేతిని రమ్య గుండు మీద వేసి నిమురుతూ మెచ్చుకోవటం దేవికి ఎక్కడ లేని కోపం వచ్చి విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోతుంది
కొంత సేపు మాట్లాడిన తరవాత రమ్య వెళ్ళగానే రవి వంటింట్లోకి వెళ్లి దేవి జడని చేతిలోకి తీసుకొని
రవి: రమ్య నిజంగా గుండు లో చాలా బావుంది కదా
దేవి: అంటే నా జడ బాలేదనేకదా లేక ఇంత పొడుగు జుట్టుతో నేను బాలేనని ఇండైరెక్ట్ గా చెప్తున్నావ్ కదా
రవి: అది కాదు నిజంగా రమ్య గుండు నాకు బాగా నచ్చింది అంటే నీ జుట్టు బాలేదని కాదు
దేవి: అదిగో మళ్ళీ ఆ గుండు ని మెచ్చుకొంటున్నావ్ అంటూ విసురుగా రవి చేతిలోంచి జడని లాక్కొని కోపంగా బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది
వెంటనే తయారై ఇప్పుడే వస్తాను అంటూ బయటకి వెళ్ళిపోతుంది
అసలే దేవికి కోపం వస్తే ఏంచేస్తుందో తనకి తెలీదు బయటకి వెళ్లి ఏంచేస్తుందో అని ఆలోచిస్తూ ఉంటాడు రవి.

దేవి కోపంగా బయట వీధిలో నడుస్తూ 'రమ్య గుండు అందంగా ఉంది అని అంటాడా ఆ గుండు ముందు నా జుట్టు పనికి రాలేదా చెప్పాను' అని కోపంగా తనలో తను అనుకొంటూ నడుస్తుండగా పక్కనే ఒక లేడీస్ అండ్ జెంట్స్ సెలూన్ కనిపిస్తుంది వెంటనే అందులోకి వెళ్లి చూస్తుంది అక్కడ రెండు బార్బర్ చైర్స్ ఉంటాయి ఒక దాని మీద ఒక ఆవిడ కూర్చొని లేడీ హెయిర్ స్టైలిస్ట్ చేత హెయిర్ కట్ చేయించు కొంటూ కనిపిస్తుంది పక్కనే ఖాళీగా ఉన్న చైర్లో కూర్చొని అక్కడే ఉన్న మేల్ బార్బర్ వైపు చూస్తుంది ఆ బార్బర్ దేవిని చూసి ఏంటి మేడం ఏంచేయాలి అని అడుగుతాడు
దేవి కోపం లో ఉన్నప్పుడు ఏంచేస్తుందో ఏమ్మాట్లాడుతుందో తనకి తెలీదు కోపం తగ్గే వరకు ఎదో ట్రాన్స్ లో ఉన్నట్లు ఉంటుంది
ఆ కోపంలో ఆ బార్బర్ తో నాకు గుండు గీయాలి తొందరగా గీసేయి అని అంటుంది
అది విన్న బార్బర్ నిజంగా తను విన్నది గుండు అనేనా అని సందేహం వచ్చి మేడం ఏంటి మీరంటున్నది అని గట్టిగా అడుగుతాడు
దేవి కోపంగా ఎం నీకు చెవుడా గుండు గీయమన్నాను వినపడలేదా అని గట్టిగా కేకలు వేస్తుంది
ఆ కేకలకు అక్కడ ఉన్న మిగతా ఇద్దరూ వింతగా దేవి వైపు చూస్తారు
అంత పొడుగు జడ తో ఉన్న ఒక లేడీ వచ్చి నున్నగా గుండు గీయమానే సరికి ఆ బార్బర్ కొంత సేపు ఆచ్చర్యపోయి తరవాత మొహం చాటంత చేసుకొని సరే మేడం అంటూ క్లాత్ తీసి కప్పబోతాడు
దేవి అదేమీ కప్పక్కర్లేదు ఇలానే చేసేయి అంటూ తొందరపెడుతుంది
సరే అని ఆ బార్బర్ దేవి జడ ని అందుకొని విప్పబోతాడు
అప్పుడు దేవి ఎం జడ విప్పకుండా చేయలేవా అని గదమాయిస్తుంది
చేయగలను మేడం అని అంటాడు బార్బర్ లోపల ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ
సరే తొందరగా చేయి అని మళ్ళీ గదమాయిస్తుంది దేవి
సరే అని వాటర్ బాటిల్ తీసుకొని దేవి తల పైన చాలా సేపు స్ప్రి చేసి చేత్తో తలా అంతా నిమురుతూ జుట్టుని మెత్తగా అయ్యేటట్లు చేసి కొన్ని వేళ్ళని దేవి జుట్టు లోకి పోనిచ్చి వేళ్ళతో దేవి మాడుని మర్దనా చేసి చెవుల కిరుపక్కలా కూడా అలా చేసి దేవి వెనక్కి వచ్చి జడ ని పైకి ఎత్తి నేప్ భాగంలో వాటర్ ని స్ప్రి చేసి చేత్తో నిమురుతూ జుట్టుని మెత్తగా అయ్యేటట్లు చేసి వాటర్ బాటిల్ ని పక్కన పెట్టి రెండు చేతులని ఒక్కసారిగా దేవి జుట్టులోకి పోనిచ్చి నెమ్మదిగా తల అంతా మర్దనా చేసి మంగలి కత్తి ని తీసుకొని కొత్త బ్లెడ్ ని వేసి
మేడం గుండు గీయటం స్టార్ట్ చేస్తున్నాను ఒక్క సారి ఆలోచించుకోండి ఎందుకంటే ఒకసారి మొదలు పెట్టిన తరవాత ఇంక ఆపడం కుదరదు పైగా చేసేదేమి ఉండదు అసలే మీది పొడుగాటి జడ అని హెచ్చరిస్తాడు
చెప్పానా నున్నగా గుండు కొట్టమని ఎందుకలా మాటి మాటికీ ప్రశ్నలతో విసిగిస్తావు నోరుమూసుకుని నున్నగా గుండు గీయి అని గదమాయిస్తుంది దేవి
ఇంక మంగలి వాడు నోరుమూసుకుని మంగలి కత్తిని దేవి తల. పైన పెట్టి వెన్నక్కి ఒక్క లాగు లాగుతాడు ఆ దెబ్బకి అక్కడ తెల్లగా ఏర్పడి జుట్టు అంతా దేవి తల నుంచి వేరై నిర్జీవంగా పక్కకి పడి వేళ్ళాడుతూ ఉంటుంది
ఆ తెల్లటి ప్రదేశాన్ని చూడగానే మంగలి వాడికి హుషారు పుట్టి ఫాస్ట్ గా స్స్ స్స్ స్స్ స్స్ మంటూ గీకడం స్టార్ట్ చేస్తాడు
కొంత సేపటికి దేవి తల అంతా నల్లగా ఉన్న ప్రదేశం కాస్తా తెల్లగా మారి ఉంటుంది ఒక్క తల వెనుక ప్లేస్ తప్ప
అప్పుడు మంగలి వాడు దేవి తలని ముందు వైపుకు బాగా కిందకి వంచి వెనక వైపు గీకడం స్టార్ట్ చేస్తాడు
అలా కొంత సేపు గీకగానే అంత బారు జడ కాస్తా దేవి తల నుంచి వేరై నేల మీద టపా మని పడి శబ్దం చేస్తుంది
ఈ తతంగం అంతా పక్కన ఉన్న ఇద్దరూ నోళ్లు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉంది పోతారు ఒక్క సారిగా అంత పొడుగు జడ నేల మీద నిర్జీవంగా పడటం చూసి వాళ్ళు కళ్ళు పెద్దవి చేసుకొని ఆ జడ వంకే చూస్తూ ఉండిపోతారు
అప్పుడు మంగలి వాడు షేవింగ్ క్రీమ్ తీసుకొని దేవి తల పైన రాసి మళ్ళా గీకడం స్టార్ట్ చేస్తాడు అలా రెండో సారి దేవి తల అంతా గీకి మీద మీద గీకడం స్టార్ట్ చేస్తాడు
అప్పుడు దేవి కోపం కొంచెం తగ్గి ఈ లోకంలోకి వచ్చి అసలు తను ఎక్కడ ఉన్నానో అని చుట్టూ పక్కల చూసి తను ఒక మంగలి షాప్ లో బార్బర్ చైర్లో కూర్చొని ఉన్నట్లు గమనించి తన తల ని వంచి వెనక ఎదో గీకుతున్నట్లు ఫీల్ అయి అంతా గుర్తు తెచ్చుకోడానికి ట్రై చేస్తే అప్పుడు గుర్తుకు వస్తుంది తను కోపంగా సెలూన్ లోకి వచ్చి కూర్చొని గుండు గీయమన్నట్లు
అయ్యో ఎంత పని జరిగింది అంటూ పక్కకి తిరిగి చూస్తే అక్కడ కింద తన తల పైన ఉండాల్సిన బంగారం లాంటి ఒత్తైన పొడుగాటి జడ నేలమీద నిర్జీవంగా పడి ఉండటం చూసి ఒక్కసారిగా కళ్ళ లోంచి నీళ్లు వచ్చి చీర పైన పడుతాయి కానీ చేసేది ఏమీ లేక నెమ్మదిగా గుండుని తడుముకొంటూ అద్దం లో తల తల మెరుస్తున్న గుండుని చూసుకొంటూ భాద పడుతూ కుర్చీ లోంచి దిగి నించుంటుంది
అప్పుడు మంగలి వాడు సంతోషంగా కింద పడిన దేవి జడ ని తీసుకొని ఒక్క దులుపు దులిపి ఎదురుగా ఉన్న ఒక మేకు కి తాలిస్తూ ఈ రోజు నా పంట పండింది ఇంత పొడుగాటి జుట్టుని అమ్మితే కనీసం ఒక 5 వేలు వస్తాయి పైగా నేను ఇంత వరకు ఆడదానికి గుండు గీయలేదు
ఈవిడకి గుండు గీస్తుంటే ఎంత సరదా అనిపించిందో పొద్దున్నే లేచి ఎవరి మొహాన్ని చూశానో అని సంతోష పడుతూ దేవి ఇచ్చిన 50 రూపాయల నోట్ ని తీసుకొని జేబు లో పెట్టుకొంటూ దేవి వైపు చూస్తూ ఒక వెర్రి నవ్వు నవ్వుతాడు
దేవి మాత్రం సిగ్గుతో తల వంచుకొని ఎవరి వైపు చూడకుండా ఫాస్ట్ గా ఇంటికి చేరుకొంటుంది
అంత బారు జడ తో వెళ్లిన దేవి గుండు తో తిరిగి వచ్చేసరికి రవి కి ఏమీ అర్ధం కాదు
రవి: ఏంటి దేవి ఈ అవతారం ఏంటి ఈ గుండు ఎంత కోపం వస్తే మాత్రం ఇలా గుండు గీయించుకోవటమేనా అంత అందమైన జడని ఎలా గుండు కొట్టించావ్ అసలు నీ మనసు ఎలా ఒప్పుకొంది
దేవి: నువ్వేగా రమ్య గుండు చాలా బావుంది పైగా గుండు లో ఇంకా అందంగా ఉన్నావ్ అని అన్నావు అందుకే వెళ్లి నేను కూడా గుండు గీయించుకొన్నాను ఎం నేను బాలేనా గుండు లో లేక నా గుండు బాలేదా
రవి: అది కాదు దేవి నేను ఎదో సరదాకి అలా అన్నాను దానికి నువ్వు నిజంగా గుండు గీయించు కొంతావని నేను కలలో కూడా అనుకోలేదు నీకు తెలుసు కదా నీ పొడుగాటి ఒత్తైన జుట్టంటే నాకెంత ఇష్టమో అంత కంటే ప్రాణం అలాంటి జుట్టుని మంగలి వాడి దగ్గర వదిలేసి వచ్చావు
ఉండు ఇప్పుడే వస్తాను అంటూ రవి ఆ మంగలి షాప్ కి వెళ్లి చూసే సరికి మంగలి వాడు లేడీ హెయిర్ స్టైలిస్ట్ ఇద్దరూ అక్కడ మేకు కి తగిలించి ఉన్న దేవి జడ ని చూస్తూ నవ్వుకొంటూ ఏవో మాటలు మాటాడుకొంటూ ఉంటారు
రవి ని చూసి వాళ్ళు ఏంటి సర్ ఎం చేయమంటారు అని అడుగుతారు
రవి: ఏమీ లేదు ఇందాకా నా భార్య కోపం లో ఇక్కడికి వచ్చి గుండు గీయించుకొంది కదా
వాళ్ళు అవును ఇప్పుడే గుండు గీయించుకొని వెళ్లిపోయారే అని అంటారు
రవి: నాకు ఆవిడ ఇక్కడ గుండు గీయించుకొని వదిలేసి వెళ్లిన జడ కావాలి అదంటే నాకెంతో ప్రాణం నా మీద కోపం తో ఇక్కడికి వచ్చి గుండు గీయించుకొంది నాకు ఆ జడ ని ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అని మేకు కు తగిలించి ఉన్న దేవి జడ ని చూపిస్తూ
మంగలి వాడు: అలా ఇవ్వటం కుదరదు సర్ ఎందుకంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి హెయిర్ కట్ చేయించుకున్న గుండు గీయించుకొన్నా కింద పడిన జుట్టు అంతా మా సొంతం వాటి మీద హక్కు మాదే పైగా మీ ఆవిడ జడ చాలా పొడుగు చూస్తూ చూస్తూ అంత పొడుగు జుట్టుని ఊరికినే ఎలా ఇవ్వమంటారు
రవి: పోనీ ఈ 100 తీసుకొని ఇచ్చెయ్యి అంటూ వంద నోట్ ని ఇస్తాడు
మంగలి వాడు : మీరు బలే వాళ్ళు సర్ ఆ జడ ని నేను అమ్ముకొంటే కనీసం పది వేలు వస్తాయి ఒక్క వంద కి ఎలా ఇవ్వమంటారు
రవి: పదివేలా అంటూ నోరు వెళ్ళబెట్టి అంటాడు
మంగలి వాడు : మీకు కావాలంటే పదివేలు ఇచ్చి పట్టుకెళ్లండి ఇందాకే నాకు పదివేలకు బేరం వచ్చింది మీరు ఓకే అంటే వాళ్లకి ఫోన్ చేసి రావద్దని చెప్తాను
రవి: సరే ఒక్క పదినిమిషాలు ఉండు ఎటిఎం లో డ్రా చేసి తెస్తాను అని ఎటిఎం కి వెళ్లి పదివేలు డ్రా చేసి మంగలి వాడికి ఇచ్చి జడని తీసుకొని ఇంటికి బయలు దేరతాడు
మంగలి వాడు పది వేలిని చూసి అబ్బా ఎంత అదృష్టమో ఒక నేల రోజులు కష్టపడితే గాని పదివేలు రావు ఒక్క పది నిమిషాల పాటు గుండు గీకితే వచ్చాయి అంటూ దేవిని తలుచుకొని మనసులో థాంక్స్ చెప్తాడు
రవి ఆ జడ ని పట్టుకొని ఇంట్లోకి వస్తూ దేవికి ఆ జుట్టుని చూపించి గానే
దేవి: ఏంటండీ ఇది
రవి: దీన్ని నువ్వు గుర్తు పట్టలేదా ఒక గంట క్రితం వరకు ఇది నీ తల మీద నుండి వేళ్ళాడుతూ ఉండేది కదా అదే ఇది
దేవి ఆ జడ వంక చూస్తూ అవును నిజమే నంది ఇది నా జడే మీకు ఎలా దొరికింది అని విచారంగా అడుగుతుంది
రవి: నేనే పది వేలు ఆ మంగలి వాడికి ఇచ్చి తీసుకొచ్చాను
దేవి: పదివేలా ఎందుకండీ అంత
రవి: వాడికి అప్పుడే ఈ జడని బేరం పెట్టాడట పదివేలకు నీ జడ కి అంత వేల్యూ ఉంది ఇంకొంచెం సేపు ఉంటె పాతిక వేలు అన్నా అంటాడు మరి అంత పొడుగ్గా ఉంది కదా నీజుట్టు అలాంటిది ఒక్క సారిగా వెళ్లి పది నిమిషాలలో మొత్తం గుండు కొట్టించుకొని వచ్చావ్
దేవి: అంతా మీ వల్లే అంటూ ఆ జుట్టుని పట్టుకొని ఏడుస్తూ
రవి: ఎం చేస్తాం కొన్నాళ్ళు నీ గుండు తో ఆడుకొంటూ ఈ జుట్టుని చూసి ఆనందించక తప్పదు అని ఇద్దరూ నిట్టూరిస్తారు

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...