ఊహించని నాలుగు గుండ్లు -1
నా పేరు రాజా నాకు ఉద్యోగం వస్తే పళని వస్తానని అనుకొన్నాను అందుకే ఉద్యోగం రాగానే పళని కి ట్రైన్ లో బయలు దేరి వెళ్తున్నాను మధ్యలో ఒక స్టేషన్ లో ఒక ఫామిలీ నేను ఉన్న కంపార్ట్మెంట్ లోకి ఎక్కి నా ఎదురుగా ఉన్న బెర్త్స్ లో కూర్చొన్నారు వాళ్ళు అందరూ 5 గురు ఉన్నారు నాది లోయర్ బెర్త్ మిగతావి వాళ్లందరివి అందరూ ఎవరి బెర్త్ లలో వాళ్ళు సెటిల్ అయ్యారు నేను కిటికీ లోంచి బయటకి చూస్తున్నట్లు నటిస్తూ వాళ్ళందరిని అబ్సర్వ్ చేస్తున్నాను మొగుడు పెళ్ళాం మిగతా ముగ్గురు ఆడ పిల్లలు అందరూ ఇంచు మించు పెద్దవాళ్ళే పెద్ద అమ్మాయి డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటుంది మధ్య అమ్మయ్యాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండొచ్చు ఇంక ఆఖరి అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండొచ్చు నా అంచనా ప్రకారం. అందరూ చాలా అందంగా ఉన్నారు ఆంటీ కూడా యంగ్ గా కనిపిస్తుంది అంకుల్ మాత్రం కొంచెం ఏజ్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. నేను అలా కిటికీ లోంచి చూస్తూ ఒక సారి తిరిగి వాళ్ళ వైపు చూడగానే అంకుల్ నన్ను చూసి నవ్వి ఏంటి బాబూ ఎక్కడి వరకు అని పలకరించారు నేను పళని వెళ్తున్నానండి ఉద్యోగం వస్తే వస్తానని అనుకొన్నాను అందుకే వెళ్తున్నాను ఆ తరవాత ఉద్యోగం లో జాయిన్ అవ్వాలి పోస్టింగ్ వైజాగ్ లో అని చెప్పాను
ఓ అలాగా మాదీ వైజాగే. మేము గాజువాక లో ఉంటాము నువ్వు ఎక్కడ అని అడుగుతూ మాటలు కలిపింది అంటీ
మేము పెందుర్తి లో ఉంటామండీ అన్నాను నవ్వుతూ పిల్లల వంక చూస్తూ మీ పిల్లలా ఎం చేస్తున్నారు అని అడిగాను
ఇది పెద్దమ్మాయి సంధ్య మొన్ననే డిగ్రీ కంప్లీట్ చేసి కంపెటేటివ్ ఎగ్జామ్స్ రాస్తుంది ఇది రెండోది డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది పేరు లావణ్య ఇది మూడోది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది పేరు కరుణ అంటూ వాళ్ళని చూపిస్తూ పరిచయం చేసింది అంటీ
అలా వాళ్ళ తో కబుర్లు చెపుతూ వాళ్ళని అబ్సర్వ్ చేసాను
సంధ్య చూడటానికి హీరోయిన్ ఛార్మి లాగా ఉంది అయితే ఛార్మి అంత పొడుగాటి జుట్టు ఉందొ లేదో తెలియలేదు ఎందుకంటే సంధ్య జడ వేసుకోకుండా ఒక ముడి లాగా పెట్టుకొని పైన ఒక క్లిప్ పెట్టి ఉంది
లావణ్య వైపు చూడగానే ఇలియానా లాగా సన్నగా పొడుగ్గా ఉంది అయితే తన జుట్టు అంతా విరబోసుకొని గాలికి ఎగురుతుంటే జుట్టు అంతటిని ముందుకి ఒక భుజం మీదుగా వేసుకొని కూర్చోండి ఆ జుట్టు తన ఒళ్ళో కింద వరకు వేళ్ళాడుతూ అందంగా ఉంది
కరుణ వైపు చూస్తే రకుల్ ప్రీతి సింగ్ లాగా బుజ్జిగా ఉంది రెండు జడలు వేసుకొని ఒక జడ ని ముందుకి వేసుకొని ఉంది ఆ జడని చూస్తే చాలా ఒత్తుగా పొడుగ్గా నల్లగా బెర్త్ మీద నుండి కిందకి వేళ్ళాడుతూ ఉంది
వీళ్లిద్దరికీ జుట్టు అంత పొడుగ్గా ఉందంటే ఆంటీ కి కూడా పొడుగైన జుట్టు ఉండి ఉంటుంది అని ఆంటీ వైపు చూసాను
అదే టైం లో అంటీ కూడా నన్ను చూస్తూ నవ్వుతూ తన పొడుగాటి జడని ముందుకి లాక్కొని సవరించుకొంటూ నవ్వింది
అప్పుడు అనుకొన్నాను వీళ్ళందరికీ అందమైన హెయిర్ ఉండి ట్రైన్ జర్నీ లో మంచి టైం పాస్ వీళ్ళ హెయిర్ ని చూస్తూ టైం గడిపేయొచ్చు అని అనుకొన్నాను ఎందుకంటే నాకు కొంచెం హెయిర్ ఫెటిష్ అందమైన జడ ని చూసినా లేక పొడుగాటి జుట్టుని విరబోసుకొని ఉన్నట్లు చూసినా నన్ను నేను కాంట్రొల్ చేసుకోలేను అలా గాలికి ఎగురుతున్న వాలా జుట్టుని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే అంకుల్ మాత్రం గురక పెడుతూ కూర్చొనే నిద్ర పోతున్నాడు
నేను కొంచెం సరదాగా జోక్స్ వేస్తుంటే వాళ్ళందరూ పక పక మంటూ నవ్వటం మొదలుపెట్టి నాతొ కొంచెం ఫ్రీ గా ఉండటం మొదలుపెట్టారు
ఇంతలో ఎదో స్టేషన్ రావటం తో కిందకి వెళ్లి వేడి వేడి గా అప్పుడే వేసిన బజ్జీలు తెచ్చి నేను తింటూ అందరికీ ఇచ్చాను వాళ్ళు వద్దు వద్దు అంటూ నే నెమ్మదిగా ఒక్కొక్కటి తింటూ నాతో ఇంకా చనువుగా మెదలసాగారు నాకు హెయిర్ ఫెటిష్ తప్ప ఆడవాళ్ళని చాలా గౌరవంగా చూస్తూ మర్యాదగా మాట్లాడతాను అందుకే అంటి అంకుల్ కి మిగతా అందరికీ బాగా నచ్చి ఫ్రీగా అన్నీ మాట్లాడుతున్నారు
ఆంటీ మాటల మధ్యలో వాళ్ళందరూ ఎదో మొక్కు తీర్చుకోడానికి పళని వెళ్తున్నాం అని చెప్పింది
అప్పుడు ఎం మొక్కు అని అడిగాను
మా పిల్లలు 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే పళని కొచ్చి జుట్టు ఇస్తామని మొక్కుకొన్నాం కానీ ఇంత వరకు వీలు పడలేదు
సంధ్యాది డిగ్రీ కూడా అయిపొయింది లావణ్య నెక్స్ట్ ఇయర్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసేస్తుంది అలాగే కరుణ కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేస్తుంది కానీ ఇంత వరకు మొక్కు అలానే ఉండిపోయింది అందుకే ఇప్పుడు బలవంతంగా ఒప్పించి వెళ్తున్నాం అని చెప్పింది
అప్పుడు సంధ్య వాళ్ళమ్మ వైపు కోపంగా చూస్తూ నాతో చూడండి రాజా నేను ఇప్పుడు ఉద్యోగం గురించి ట్రై చేస్తున్నాను ఇప్పుడు గుండు గీయించుకొంటే రేపు గుండు తో జాయిన్ అయితే అందరూ నవ్వరా అయినా ఇంత పెద్ద దాన్ని అయిన నాకు గుండు గీయించడమేటి చెప్తుంటే వినిపించు కోకుండా తీసికెళ్తున్నారు అని అంది
నేను వెంటనే అవును అంటీ సంధ్య అంత పెద్దది అయింది కదా ఇప్పుడు గుండు గీయిస్తే బావుండదు కదా ఎదో కత్తెర్లు ఇస్తే సరిపోతుంది కదా ఎందుకు బాధ పెడతారు అని అన్నాను
దానికి ఆంటీ నీకు తెలీదు బాబు ఒక సారి మొక్కు కొంటె అది తీర్చాలి లేకపోతే పాపం అని అంది
అప్పుడు లావణ్య కూడా చూడండి రాజా నా జుట్టు ఎంత పొడుగ్గా అందంగా ఉందొ ఇదంతా గుండు గీయించుకోవాలంట వద్దంటే వినిపించుకోవట్లేదు
నేను వెంటనే అవును ఆంటీ ఇలా ఎదిగిన ఆడపిల్లలకి గుండు కొట్టిస్తే చూట్టానికి బావుండదండి అదేదో చిన్నప్పుడే చేసి ఉండాల్సింది
ఇంత పెరిగిన పిల్లలకి గుండు చేయించడం గురించి ఇంకోసారి ఆలోచించండి అని ఆంటీ తో అన్నాను
లేదు లేదు నేను చెప్పినట్లే అందరూ గుండు కొట్టించుకోవాల్సిందే అని గట్టిగా అంది
దాంతో అందరూ బుంగ మూతులు పెట్టుకొని కూర్చొన్నారు
నేను మనసులో మాత్రం తెగ సంతోషపడుతూ వీళ్ళతో పాటు వెళ్లి వీళ్ళ గుండు కార్యక్రమం మొత్తం చూసి తరించాలి అని అనుకొన్నాను
అలా అనుకొంటూ సంధ్య జుట్టు ఎంత పొడుగ్గా ఉంటుందో తెలుసుకోవాలని చాలా ఆత్రం గా ఉంది కానీ తాను మాత్రం వేసుకొన్న ముడి ని విప్పకుండా అలానే కూర్చొంది తాను ఆ ముడిని ఎప్పుడు విప్పుతుందా జుట్టు ఎలా ఉంటుందా అని ఆశ గా ఆమె వైపే చూస్తూ కూర్చున్నాను
అలా సాయంత్రం ఆరు అవగానే లావణ్య కరుణ ఇద్దరూ ఫ్రెష్ అవుతామని వెళ్లి మొహాలు కడుక్కొని వచ్చి జుట్టుని విరబోసుకొని దువ్వు కోవటం స్టార్ట్ చేశారు
అప్పుడు వాళ్ళమ్మ సంధ్య వైపు చూసి ఏంటే నువ్వు అలా ముడి వేసుకొని అలానే కూర్చొని ఉన్నావు వెళ్లి ఫ్రెష్ అయి రా అని అనగానే
సంధ్య వాళ్ళమ్మ వైపు కోపంగా చూసి సరే అని దువ్వెన సబ్బు టవల్ తీసుకొని బాత్రూమ్ వైపు వెళ్ళింది
ఇదే అదను ఆనుకొని ఒక్క నిమిషం ఆగి నేను కూడా సంధ్య వెళ్లిన వైపు వెళ్లాను అప్పటికే సంధ్య తన చేతిని ముడి పైన పెట్టి విప్పుతూ బాత్రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకొంది
అబ్బా విప్పకుండానే లోపలకివెళ్లి తలుపు వేసుకొంది అయినా కొంత సేపు వెయిట్ చేస్తాను ఎలానూ లోపల హెయిర్ స్టైల్ చేసుకోదు కదా కనీసం విరబోసుకొని అయినా వస్తుంది లేక పోతే జడ వేసుకోనైనా వస్తుంది అప్పుడు చూడొచ్చు తన జుట్టు ఎంత పొడుగుందో అని ఆశగా బాత్రూమ్ డోర్ వైపు చూస్తూ నిలబడ్డాను
కొంత సేపటికి డోర్ తెరుచుకొని సంధ్య బయటకి వచ్చింది
చూస్తే లోపలే జుట్టు అంతా నీట్ గా దువ్వుకొని మళ్ళీ ముడి వేసుకొని వచ్చింది
నీ ముడి తో నన్ను చంపేస్తున్నావే అని మనసులో ఆనుకొని మొహం వేళ్ళాడేసుకొని వచ్చి నా సీట్లో కూర్చున్నాను
సంధ్య రాగానే వాళ్ళమ్మ ఏంటే మళ్ళా అలా కొప్పు వేసుకొన్నావ్ జడ వేసుకోవచ్చు కదా అని అనగానే
సంధ్య నా జుట్టు నా ఇష్టం ముడి పెట్టుకొంటానో లేక జడ వేసుకొంటానో లేక విరబోసుకొంటానో నీ కెందుకు అని విసురుగా అంటుంది
అప్పుడు వాళ్ళమ్మ ఇంకెంత సేపులే కొన్ని గంటలలో నున్నగా గుండు అయిపోతుంది కదా అప్పుడు ఎం వేసుకొంటావో చూస్తాను అని కోపంగా అంటుంది
అప్పుడు సంధ్య అసలు నేను గుండు గీయించుకొను ఎలా చేయిస్తారో చూస్తాను అని కోపంగా అంటుంది
అలా అనకూడదు సంధ్యా ఈ ఒక్కసారికి నేను చెప్పినట్లు బుద్దిగా కూర్చొని గుండు గీయించుకో ఇంకో సారి నిన్ను అసలు గుండు చేయించుకోమని అనను సరేనా
దానికి సంధ్య ఈ ఒక్క సారి గుండు గీయించుకొంటే మళ్ళీ అంత జుట్టు ఎప్పటికి పెరగాలి అమ్మా అప్పటికి నాకు పెళ్లి అయి పిల్లలు కూడా పుడతారేమో అంత వరకు పొట్టి జుట్టు తో ఎలా ఉండమంటావ్ జాబ్ ఎలా చేయాలి గుండు తో ఉన్న నాకు పెళ్లి ఎలా అవుతుంది ఇవన్నీ ఆలోచించకుండా ఒక్క సారికి గుండు గీయించుకో అని కూల్ గా అంటున్నావ్ అని అంటుంది
దానికి వాళ్ళమ్మ ఏమీ మాట్లాడకుండా కామ్ గా ఉంది పోతుంది
ఇంతలో అంకుల్ లేచి ఏంటే మీ గొడవ అంటూ అంటాడు
అంటీ : ఏమీ లేదండీ వీళ్ళందరూ గుండు గీయించుకోమని ఇందాకటి నుండి నన్ను సతాయిస్తున్నారు
అంకుల్: నువ్వు ఏమీ మాట్లాడ కుండా కామ్ గా ఉండు అక్కడికి వెళ్లిన తరవాత మంగలి ముందర బలవంతంగా నైనా కూర్చోపెట్టి గుండు గీయిస్తాను సరేనా
అంటీ : అలానే నండి
నేను మాత్రం మనసులో ఇంకొన్ని గంటలలో జరగబోతున్న సీన్ ని ఊహించుకొంటూ ఎంజాయ్ చేస్తున్నాను
ఇంకొక అర గంట లో ట్రైన్ పళని చేరుతోందనగా సంధ్యలో టెన్షన్ మొదలై పేస్ లో క్లియర్ గా కనిపిస్తుంది
కొంత సేపటికి అంకుల్ అంటీ ఇద్దరూ కునుకు తీస్తూ కనిపించారు
అప్పుడు నేను ఏంటి సంధ్యా చాలా టెన్షన్ గా కనిపిస్తున్నావు అని అడిగాను
సంధ్య: ఏమీ లేదు రాజా నాకు గుండు గురించే టెన్షన్ గా ఉంది ఎంత చెప్పినా వినట్లేదు అలా గుండు గీయించుకోవాలంటే చాలా భయంగా ఉంది ఇంత వరకు ఎప్పుడు గుండు గీయించుకోలేదు అలా గుండు తో ఎలా తిరగాలో అని భయంగా సిగ్గుగా ఉంది
రాజా: అయినా ఇంత చిన్న విషయానికి అంత టెన్షన్ పడాలా మీ అమ్మ ప్రకారం కామ్ గా వెళ్లి మంగలి వాడి ముందర తల వంచి కూర్చో ఒక్క రెండు నిమిషాలు నీవి కాదని తల, జుట్టు రెండు మంగళివాడికి అప్పచెప్పి కూర్చో అంతే వాడు రెండు నిమిషాలలో వాడి పని కానిచ్చేస్తాడు ఏముంది ఒక్క రెండు మూడు సంవచ్చారాల నువ్వు పొట్టి జుట్టు తో తిరగాల్సి రావచ్చు ఎదో క్రాఫ్ చేయించుకొన్నానని అనుకో అంతే
సంధ్య: ఏమో రాజా నేను అలా అనుకోలేక పోతున్నాను ఇంత అందమైన జుట్టుని ఎలా గుండు చేయించుకోవాలో అర్ధం కావటం లేదు అంటూ చేతిని తన జుట్టు ముడి పైన పెట్టుకొని చూపిస్తూ
నేను తను జుట్టు ముడి విప్పి చూపిస్తుందేమో అని ఆశపడ్డాను కానీ నా ఆశ నిరాశ అయింది ఎందుకంటే తను చేతిని అక్కడ పెట్టి జుట్టు ముడిని మాత్రం చూపించింది అంతే
ఈ లోపు ట్రైన్ పళని వచ్చి ఆగింది వెంటనే అందరూ సామాన్లు సర్దుకొని కిందకి దిగారు నేను వాళ్లకి హెల్ప్ చేసాను అప్పుడు అంకుల్ నువ్వు కూడా టెంపుల్ కె కదా మాతో పాటు రాకూడదా అని అడిగారు
నేను అదే ఛాన్స్ అని అనుకోని సరే అలాగేనండి మీతో నే వస్తాను నేను కాటేజ్ కూడా ఏమీ బుక్ చేయలేదు అక్కడికి వెళ్లి చూసుకోవాలి అని అన్నాను
వెంటనే అంటీ ఎందుకు మేము పెద్ద కాటేజ్ బుక్ చేసాము నువ్వు మాతో పాటు ఉండొచ్చు అంది
అంకుల్ కూడా అవును నిజమే వేరే కాటేజ్ ఎందుకు వెస్ట్ అంటూ స్టేషన్ బయటకి బయలు దేరారారు
నేను కూడా వాళ్ళతో పాటు బయటకి వచ్చి ఉండండి ఒక్క నిమిషం అంటూ నా బాగ్ ని అక్కడే పెట్టి పక్కన ఉన్న ఒక పెద్ద ఫాన్సీ షాప్ లోకి వెళ్లి 32 GB మెమరీ కార్డ్స్ ఒక 5 కొన్నాను ఎందుకంటే ముగ్గురికి గుండు గీసే టప్పుడు ఫోన్ తో షూట్ చేద్దామని నా ప్లాన్ తరవాత వీలు దొరికినప్పుడల్లా చూడొచ్చు అని నా ప్లాన్ ఎందుకంటే అంత అందమైన పొడుగైన జుట్టుని గుండు గీసే సందర్భాలు రావటం చాలా కష్టం అందుకని
అలా వాటిని కొనుక్కొని వాళ్ళదగ్గరికి వెళ్లేసరికి అంకుల్ అప్పటికే కార్ మాట్లాడి నా గురించి ఎదురుచూస్తున్నాడు
వెంటనే నేను కూడా కార్ లో ఎక్కి కాటేజ్ దగ్గరకి వెళ్ళాం
రూమ్ లోకి వెళ్ళగానే వాళ్ళందరూ ఫ్రెష్ అవుతారు అని నేను అంకుల్ బయటకి వెళ్లి కొంతసేపు అయిన తరువాత వచ్చి ఇద్దరం ఫ్రెష్ అయి కూర్చోగానే అంకుల్ పదండి ఇంక వెళ్లి గుండ్ల కార్యక్రం కానిద్దాం అని తొందరపెట్టాడు
అప్పుడు సంధ్య లావణ్య ప్లీజ్ నాన్నా మేము గుండు గీయించుకొం కావాలంటే కత్తెర్లు ఇస్తాం లేకపోతే నువ్వు ఎంత వరకు జుట్టుని కట్ చేయించుకోమంటే అంత వరకు కట్ చేయించుకొంటాం కానీ గుండు మాత్రం వద్దు అని బతిమాలాడారు
అంకుల్: ముందు మీరు నోరు మూసుకొని మా వెంట రండి అని గదమాయించి రూంకి తాళం వేసి బయలు దేరారు
ఇంక చేసేది ఏమీ లేక ఇద్దరూ మొహాలు వేళ్ళాడేసుకొని అంకుల్ వెంట బయలు దేరారు
అలా కొంచెం సేపు నడిచి గుండ్లు గీసే హాల్ కి చేరుకున్నాం
అప్పుడు అంకుల్ బాబు నువ్వు కూడా గుండు గీయించుకొంటావా అని అడిగాడు
నేను లేదంకుల్ నాకు మొక్కు ఏమీ లేదు ఊరికినే వస్తానని అనుకోని వచ్చాను అంతే అని అన్నాను
ఆంటీ అదేంటి బాబు ఇంత వరకు వచ్చి జుట్టు ఇవ్వకపోతే బావుండదు ఏమీ అనుకోక పోయినా కూడా ఇప్పుడు అనుకొని ఇవ్వు ఏముంది అందులో వీళ్ళందరూ ఇవ్వటం లేదా పైగా ఆడపిల్లలు కూడా గుండు గీయించుకొంటున్నారు చూడు అని అక్కడ అప్పుడే గుండు గీయించుకొని బయటకు వస్తున్న కొంతమంది ఆడ వాళ్ళని చూపిస్తూ
సరే అంటీ మీరు చెప్తున్నారని నేను కూడా గుండు గీయించుకొంటాను సరేనా అని అన్నాను
దానికి అంటీ అంకుల్ ఇద్దరూ సంతోషపడుతూ గుడ్ బాయ్ అని మెచ్చుకొన్నారు
అప్పుడు సంధ్య లావణ్య ఇద్దరూ వింతగా నావైపు చూసి అదోలా చూసారు
నేను మాత్రం ఎప్పుడెప్పుడు వీళ్ళు మంగలి ముందు కూర్చోంటారా అని ఎదురు చూస్తున్నాను
అప్పుడు అంకుల్ వెళ్లి గుండు కి టికెట్స్ తెచ్చి పదండి లోపలకి అని బయలుదేరదీసాడు
అందరం ఆ హాల్ లోకి వెళ్లే సరికి అక్కడ ఒక నలుగురు మంగలి వాళ్ళు అందరికి గుండ్లు గీయటం లో బిజీ గా ఉన్నారు వాళ్ళ ఎదురుగా చాలా మంది క్యూ లో నిలబడి తమ వంతు గురించి ఎదురు చూస్తున్నారు ఆ క్యూ లో ఎక్కువగా ఆడవాళ్లే జుట్లు విరబోసుకొని నిలబడి ఉన్నారు
మేము కూడా వెళ్లి ఆ క్యూ లో నిలబడి మా వంతు గురించి ఎదురు చూస్తూ మంగలి వాళ్ళని అబ్సర్వ్ చేస్తున్నాను
మంగలి వాళ్ళు చాలా ఫాస్ట్ గా అందరికి గుండ్లు గీసేస్తుండటం తో క్యూ చాలా త్వరగా కదులుతుంది అప్పుడు మా ముందు ఒక భార్య భర్త నిలబడి ఉన్నారు
ముందు భర్త మంగలి ముందర కూర్చొని గుండు గీయించుకొంటుండగా భార్య తన పొడుగాటి జడని విప్పటం స్టార్ట్ చేసింది
ఆ జడని చూసి అంటీ చూడండి ఈవిడ జడ కూడా మీలాగే ఎంత పొడుగ్గా ఉందొ అయినా కూడా గుండు గీయించుకొంటుంది మీరు మాత్రం తెగ గొడవ చేస్తున్నారు అని ఆవిడని చూపించింది
అప్పుడు నేను ఆవిడని అబ్సర్వ్ చేయటం మొదలు పెట్టాను
ఆవిడ అంత పొడుగు జడని ముందు కు వేసుకొని విప్పి లూజ్ జుట్టు ని అంతా వినక్కి వేసి చేతుల్తో సవరించుకొంటూ ఉంది
అలా అంత పొడుగైన విరబోసిన జుట్టుని చూడగానే నాకు ఏదోలా అవటం స్టార్ట్ అయింది వెంటనే ఫోన్ తీసి వీడియో తీయటం స్టార్ట్ చేసాను
వాళ్ళ భర్త గుండు కంప్లీట్ అయి లేవగానే భార్య ఎప్పుడెప్పుడు వెళ్లి అక్కడ కూర్చొందామా అన్నట్లు వెంటనే వెళ్లి మంగలి వాడి ముందర కూర్చొని జుట్టుని వెనక నుంచి ముందుకి వేసుకొని మంగలి వాడితో
ఎదో చెప్పబోయింది
అప్పడు మంగలి వాడు ఏంటి కత్తెరలా అని అడిగాడు అంత పొడుగైన అందమైన జుట్టుని చూసి
లేదు గుండు పూర్తిగా నున్నగా గీయి అని ఒళ్ళో పడి ఉన్న జుట్టుని సవరించుకొంటితో సిగ్గుపడుతూ అంది
అప్పుడు మంగళివాడు సరే అని ఆవిడ తలని పైకా ఎత్తి జుట్టుని చేతుల్లోకి తీసుకొని ఆమె వెనక వైపు వేసి ఆమె తలని దగ్గరగా లాక్కొని కిందకి వచ్చి నీళ్ళని తీసుకొని తల పైన చిలకరించి జుట్టుని రెండు భాగాలుగా విడదీసి రెండు వైపులా వేసి మర్దనా చేయటం స్టార్ట్ చేసాడు
అప్పుడు ఇంకొంచెం నీళ్ళని దోసిళ్ళతో తీసుకొని ఒక వైపు ఉన్న జుట్టుని పైకి ఎత్తి చెవి పై భాగం లో చేతిని పెట్టి కెలకడం స్టార్ట్ చేసాడు
అలా కెలుకుతుంటే ఆమె మాత్రం తెగ ఆనందిస్తున్నట్లు కనిపించింది
ఇదంతా చూస్తున్న సంధ్య లావణ్యలకి మాత్రం కడుపులో దేవి నట్లయింది అప్పుడు వాళ్ళు ఫేసులని అసహ్యంగా పెట్టి ఎందుకు అలా జుట్టు లోకి వేళ్ళు పెట్టి కెలుకుతున్నాడు ఆవిడకి సిగ్గుగా లేదా అని అనగానే
అంటీ : సిగ్గు ఎందుకు గుండు అలానే చేస్తారు అంత పొడుగైన జుట్టు నీళ్లతో తడవాలి కదా లేకపోతే గుండు గీయటం కష్టం అని అంది
అప్పుడు ఇద్దరూ అయినా కూడా అంతలా జుట్టులోకి చేతులు పెట్టి కెలకాలా ఛీ ఛీ అని చూస్తూ ఉన్నారు
నేను మాత్రం ఆవిడకి గూడు గీయటం మాత్రం వీడియో తీయటం లో నిమగ్నమై ఉన్నాను
అప్పడు మంగలి వాడు ఆమె తలని ఒక పక్కకి తిప్పి కుడి వైపు ఉన్న జుట్టుని మెలిపెట్టి ఒక పెద్ద ఉండేలాగా చేసి ముడి వేసి ఆమె తలని రెండో పక్కకి తిప్పి అక్కడి జుట్టుని కూడా మెలితిప్పి పెద్ద ఉండేలాగా ముడి వేసి కొన్ని నీళ్ళని ఆమె తలపై న పోసి తలని ఇంకా కిందకి వంచాడు
అప్పుడు ఆమె జుట్టులోంచి నీళ్లు ఆమె మొహం మీదుగా కిందకి టప టప మని పడుతున్నాయి ఆ నీళ్లతో ఆమె చీర అంత తడిసిపోయి ఉంది
ఆమె అలా మొహం మీద పడుతున్న నీళ్ళని తల పైకి ఎత్తి తుడుచుకొంటుండగా మంగలి వాడు మంగలి కత్తిని తీసుకొని ఆమె తలని గట్టిగా పట్టుకొని కిందకి వంచి కత్తిని తల పైన ఆనించి ఒక్కసారిగా ముందుకి గీస్తాడు
అప్పుడు ఆ నల్లటి తలపైన ఒక తెల్లటి రోడ్ లాగా ఏర్పడి కనిపిస్తుంది
అలా రెండు మూడు సార్లు గీసే సరికి మెత్తగా నాని ఉన్న ఆమె జుట్టు తల నుండి స్మూత్ గా వేరు పడుతూ పక్కకి జరిగి వేళ్ళాడుతూ ఉంటుంది
ఒక పావు నిమిషంలో ఆమె తల పై భాగం అంతా తెల్లగా నున్నగా మెరవటం చూసి సంధ్య లావణ్య ఇద్దరూ షాక్ అవుతారు అంత పెద్ద జడ ని కొన్ని క్షణాలలో నున్నగా తయారవటం ఇదే ఫస్ట్ టైం వాళ్లకి చూడటం
అప్పుడు మంగలి వాడు ఆమె మొహాన్ని పక్కకి తిప్పి ఎడమ వైపు గీస్తాడు అలా ఎడమ వైపు గీయగానే జుట్టు ముడి చెంపల దగ్గర ఉన్న కొంచెం జుట్టుతో వేళ్ళాడుతూ ఉంటుంది మంగలి వాడు కత్తి చెంపల దగ్గర పెట్టి రెండు స్ట్రోక్స్ ఇవ్వగానే టపా మని ఆమె జుట్టు ముడి ఆమె ఒళ్ళో పడుతుంది
వెంటనే మంగలి వాడు ఆమె తలని పక్కకి తిప్పి కుడి వైపు కూడా అలానే గీస్తాడు అప్పుడు అక్కడ ఉన్న జుట్టు ముడి కూడా ఆమె ఒళ్ళో టపా మని పడుతుంది
అప్పుడు మంగలి వాడు ఆమె తలని పైకి ఎత్తి ఆమె నుదురు పైన ఉన్న నూనూగు జుట్టుని కూడా స్మూత్ గా గీస్తూ కత్తిని ఆమె కనుబొమల వరకు తెస్తూ నున్నగా గీస్తాడు అలా గీసి ఆమె చెంపలని మళ్ళీ ఒక సారి గీసి ఆమె ఒళ్ళో పడి ఉన్న రెండు ముడులని తీసుకొని పక్కన పడేస్తాడు
అలా పడేయటాన్ని చూసిన సంధ్య లావణ్య లకి నోట మాట రాదు అలా పక్కన పడి ఉన్న ఆమె జుట్టుని చూస్తూ ఉండి పోతారు
ఇంతలో ఆమె లేవంగానే అంటీ వెళ్లి కూర్చొంటుంది
నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను ఎందుకంటే ఒక్క పిల్లలకే గుండు అని అనుకొన్నాను కానీ అంత అందమైన అంటీ కూడా గుండు కొట్టించుకొంటుంది అని కలలో కూడా అనుకోలేదు ఆహా ఏమి నా భాగ్యం అని అంటీ ని షూట్ చేయటం స్టార్ట్ చేసాను
అలా అంటీ మంగలి ముందర కూర్చోగానే అంకుల్ పిల్లలు అందరూ ఆచ్చర్యంగా అంటీ వైపు చూసారు ఎందుకంటే అంత వరకు అంటీ గుండు గీయించుకోవాలని అనుకోలేదు
అప్పుడే పొడుగు జుట్టు ఉన్న ఆవిడ గుండు గీయించుకోడాన్ని చూసిన అంటీ కి కూడా గుండు గీయించుకోవాలన్న తపన ఎక్కువైంది అందుకే వెంటనే మంగలి ముందర కూర్చొని గుండు అని చెప్తుంది
వెంటనే మంగలి వాడు ఆంటీ పెట్టుకొన్న క్లిప్ ని తీసి పక్కన పడేస్తాడు
అలా లూజ్ చేసిన ఆంటీ జుట్టుని చేతుల్తో కెలుకుతూ ఒక చేత్తో నీళ్ళని తీసికొని ఆంటీ తల పైన పోసి రెండు చేతుల్తో కెలుకుతూ ఉంటాడు
ఆ కెలుకుడికి ఆంటీ స్వర్గం లో తేలుతున్నట్లు కళ్ళని సొగం మూసుకొని చిన్న చిన్న గా నవ్వుతూ కనిపిస్తుంది
అంటీ అలా ముసి ముసి నవ్వులు నవ్వటం చూసిన సంధ్య లావణ్యలకి ఏమీ అర్ధం కాదు
అసలు మంగలి వాడు అలా జుట్టులోకి చేతులు పెట్టి కెలుకుతూ ఉంటె అమ్మెంటి అలా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది అని మనసులో అనుకొంటూ ఉంటారు
మంగలి వాడు అంటీ జుట్టు అంతా రెండు భాగాలుగా చేసి రెండు వైపులా రెండు పెద్ద ముడులు వేసి మంగలి కత్తి ని తీసుకొంటాడు
అంటీ మాత్రం ఎప్పుడెప్పుడు ఆ మంగలి కత్తి తన తల మీద నాట్యం చేస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తుంది
అప్పుడు మంగలి వాడు అంటీ తలని బాగా కిందకి వంచి మంగలి కత్తి ని తల పైన పెట్టి కసుక్కున తల వెనుక నుండి ముందు వరకు ఒక పెద్ద స్ట్రోక్ ఇస్తాడు దాంతో అంటీ తల పైన ఒక పెద్ద తెల్లటి మార్గం ఏర్పడి మెరుస్తూ ఉంటుంది
మంగలి వాడు కత్తిని ఇంకొంచెం పక్కన పెట్టి అలానే ఇంకో పెద్ద జర్క్ ఇస్తూ ముందుకి గీస్తాడు దాంతో అంటీ మెత్తగా నాని ఉన్న నల్లటి జుట్టు స్మూత్ గా తెగి పక్కకి జారుతూ ఉంటుంది
మంగలి వాడు ఆపకుండా పెద్ద పెద్ద స్ట్రోక్స్ ఇస్తూ ఆంటీ తల పైన అంతా గీసేసి పక్కల గీయటం స్టార్ట్ చేస్తాడు ఒక అర నిమిషంలో ఒక పక్క అంతా గీయటం అయిపోతుంది అప్పుడు అక్కడ నుండి తడిసి వేళ్ళాడుతున్న జుట్టు ముడి అంటీ ఒళ్ళో పడి అక్కడి నుండి నెల మీద పడి పోతుంది
అలా అంత జుట్టు ఒకే సారి అమ్మ తల నుండి కిందకి పడటం చూసిన సంధ్య లావణ్య లకి ఒళ్ళు జలదరిస్తుంది
మంగలి వాడు అంటీ తలని పక్కకి తిప్పి రెండో వైపు కూడా ఫాస్ట్ గా గీస్తాడు అలా అక్కడినుండి కూడా జుట్టు ముడి అంటీ ఒళ్ళో పడుతుంది
అప్పడు మంగలి వాడు అంటీ కి మళ్ళా ఒక సారి నున్నగా గీసి స్మూత్ గా వచ్చిందో లేదో అని చూసి గుండు అయింది అని చెప్తాడు
అప్పుడు అంటీ తన ఒళ్ళో పడి ఉన్న జుట్టు ముడిని చూస్తూ తీసి పక్కన పడేసి గుండు ని తడుముకొంటూ లేస్తుంది
అలా లేచి నవ్వుతూ అందరి వైపు చూస్తుంది
అంకుల్ మాత్రం అంటీ గుండు ని చూసి నువ్వు గుండు లో ఇంకా అందం గా ఉన్నావ్ అని మెచ్చుకొంటాడు
అలా మెచ్చుకొని సరికి అంటి కి ఎక్కడ లేని సిగ్గు వచ్చి తల కిందకి దించుకొంటుంది
మంగలి వాడు నెక్స్ట్ ఎవరు అని వీళ్ళ వైపు చూడగానే అంకుల్ రాజా వైపు చూస్తాడు
వెంటనే రాజా అయిష్టం గా మంగలి ముందు కూర్చొని గుండు గీయించుకొంటాడు
ఈ లోపు అంకుల్ వెళ్లి ఇంకో టికెట్ తెచ్చి తాను కూడా గుండు గీయించుకొని మంగలి ముందు నుంచి లేచి కరుణ ని కూర్చోమంటాడు
కరుణ ఏమీ మాట్లాడకుండా మంగలి ముందర కూర్చొంటుంది
మంగలి వాడు కరుణ రెండు పొడుగాటి జడ లని పట్టుకొని ఈ అమ్మాయికి కూడా గుండెనా అని అడుగుతాడు
అవును చాలా నెమ్మదిగా చేయి గంట్లు పడకుండా అని అంటీ అంటుంది
అలాగే అని మంగలి వాడు కరుణ వేసుకొన్న రెండు పెద్ద జడలని విప్పే ఓపిక లేక అలానే నీళ్ళని కరుణ తల మీద కుమ్మరించి
రెండు జడ లని ఒకే సారి పైకి ఎత్తి వేళ్ళని జడల కింద నుండి లోపలకి పోనిచ్చి మర్దనా చేసి కత్తి ని తీసుకొని గీకడం మొదలు పెడతాడు
కరుణ జడలు వేసుకొని ఉండటం వాళ్ళ మంగలి వాడు లేచి కరుణ తల నుదురు భాగం నుండి వెనక్కి గీస్తూ గుండు చేయటం మొదలు పెడతాడు కొంత సేపటికి కరుణ తల వెనుక భాగం తప్ప అంతా నున్నగా గీసేసి ఉంటుంది అప్పుడు తల వెనుక భాగం నుండి రెండు పొడుగాటి తడిసిన జడ లు నేలని తాకుతూ వేళ్ళాడుతూ ఉంటాయి
మంగలి వాడు కరుణ తలని ముందుకి వంచి తల వెనుక భాగం గీయటం స్టార్ట్ చేస్తాడు అలా కొంత సేపు గీయగానే కరుణ రెండు జడ లు ఒకే సారె తల నుండి వేరై నేలమీద దభా మని పడతాయి
అలా కరుణ జడలు రెండూ ఒకే సారి కింద పడటం చూసిన సంధ్య లావణ్య లకి ఒక సారి గుండె ఆగినంత పని అవుతుంది
కరుణ గుండు అయిపోయి లేవగానే
అంటీ లావణ్య వైపు చూసి కూర్చోమంటుంది
లావణ్య ఏడుపు మొహం పెట్టి నేను చేయించుకోను అని మొండి కూస్తుంది
అప్పుడు అంకుల్ ఒక్క సారి కళ్ళు ఎర్ర చేసి నోరు మూసుకొని కూర్చో అని గదమాయిస్తాడు
అయినా లావణ్య కూర్చోక పోవటం తో
మంగలి వాడు అమ్మా కూర్చో అమ్మా నెమ్మదిగా గీస్తానులే రెండు నిమిషాలలో మొత్తం గుండు గీసేస్తాను నొప్పి ఏమీ ఉండదు చాలా చమ్మగా ఉంటుంది ఒక సారి ఈ కత్తి తలకి తగిలితే మళ్ళీ మళ్ళీ గుండు గీయించుకోవాలనిపిస్తుంది అని మంగలి కత్తిని లావణ్య వైపు చూపిస్తూ అంటాడు
దాంతో ఇంకా సిగ్గు పడిపోతుంది లావణ్య
ఇంక లాభంలేదు అని అంటీ లావణ్య భుజం పట్టుకొని గట్టిగా మంగలి ముందర కూర్చోపెట్టి తను అలానే ఏడుస్తూ ఉంటుంది కానీ నువ్వు గుండు గీయటం స్టార్ట్ చేయి అని మంగలి వాడితో అంటుంది
మంగలి వాడు ఇంక ఆలస్యం చేయకుండా లావణ్య తలని గట్టిగా కదలకుండా పట్టుకొని నీళ్లతో మర్దనా చేయటం స్టార్ట్ చేస్తాడు
మొదట్లో కొంచెం గింజుకొన్న లావణ్య మంగలి వాడి చేతి వేళ్ళు తన తల మీద నాట్యం చేస్తుండే సరికి ఎదో తెలియని హాయి ని ఫీల్ అయి కామ్ గా కూర్చొంటుంది లావణ్య
కొంత సేపు అలా చేసిన తరవాత రెండు ముడులు వేసి కత్తిని తీసుకొని లావణ్య తల పైన పెట్టి గీకడం మొదలు పెడతాడు ఆ గీకుడికి లావణ్య ఒళ్ళు మరిచిపోతుంది మంగలి కత్తి స్ట్రోక్స్ పెరుగుతున్న కొలది లావణ్యకి కలుగుతున్న ఆనందం రెట్టింపవుతూ ఉంటుంది
కొంత సేపటికి మంగలి వాడు లావణ్య రెండు చెంపల దగ్గర నుదురు పైన నేప్ భాగం లో గీస్తుంటే లావణ్య ఈ లోకం మరిచి పోయి అబ్బా అబ్బా అంటూ మూలగటం మొదలు పెట్టి చిన్నగా తనలో తను నవ్వుకొంటూ ఉంటుంది
ఆ నవ్వుకొంటున్న పేస్ ని చూసిన సంధ్యకి ఏంటి ఇంత వరకు ఇది గుండు వద్దని ఏడ్చి ఇప్పుడేమో నవ్వుకొంటూ కదలకుంటూ నున్నగా గీయించుకొంటుంది అని ఆలోచిస్తూ ఉండగా
లావణ్య గుండు అయిపోయి నెమ్మదిగా మంగలి ముందర నుండి ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ లేచి అందరి వైపు చూసి సిగ్గుతో చేతులని కళ్ళకి అడ్డంగా పెట్టుకొని తల దించుకొంటుంది
అప్పుడు మంగలి వాడు అమ్మా ఇంకెవరైనా ఉన్నారా అని సంధ్య వైపు చూస్తూ అంటాడు
అంటీ ఆ అని సంధ్య ని చూపించి సంధ్యా వెళ్లి కూర్చో అని గదమాయిస్తుంది
అందరూ గుండు చేయించుకొని నేను వద్దంటే వినరు ఇంక తప్పదు అని కళ్ళల్లో వస్తున్న నీళ్ళని తుడుచుకొంటూ మంగలి వైపుకి నడుస్తుంది
అప్పుడు రాజా ఆనందానికి హద్దులు లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇంకొన్ని క్షణాలలో సంధ్య జుట్టు ఎంత పొడుగుంటుందో తెలిసి పోతుంది ఎప్పటి నుండి నిరీక్షిస్తున్నానో అని అనుకొంటూ సంధ్య వైపు చూస్తూ
మంగలి వాడు తెగ సంతోష పడుతూ సంధ్య వైపు చూస్తూ సంధ్య ఎప్పుడు కూర్చుంటుందా ఎప్పుడు ఆమె తల పైన చేతులు వేద్దామా అని ఎదురుచూస్తూ ఉంటాడు
ఎందుకంటే సంధ్య హెయిర్ లైన్ అటువంటింది అంత ముడిలో కూడా చాలా అందం గా కనిపిస్తుంది
నెమ్మదిగా సంధ్య వెళ్లి మంగలి వాడి ముందర కూర్చుంటుంది
అప్పుడు రాజా కళ్ళు అంతా సంధ్య పెట్టుకొన్న కొప్పు పైనే ఉంటుంది
మంగలి వాడు ఆశగా రెండు చేతులని సంధ్య పెట్టుకొన్న కొప్పు పైన వేసి నెమ్మదిగా సంధ్య తలని కిందకి వంచి కొప్పు కి పెట్టిన పిన్ ని తీసి పక్కన పడేసి కొప్పుని విరబోయటం స్టార్ట్ చేస్తాడు
రాజా వీడియో తీస్తూ నోరు పెద్దదిగా చేసుకొని రెప్పలు వేయటం మరిచిపోయి సంధ్య కొప్పునే చూస్తూ ఉంటాడు
మంగలి వాడు సంధ్య కొప్పుని పట్టుకోగానే ఏదో తెలియని ఫీలింగ్ కలిగి చిన్నగా నవ్వుతాడు ఎందుకంటే ఆ కొప్పు చాలా మెత్తగా ఉంది సాఫ్ట్ గా ఉంటుంది మంగలి వాడు రెండో చేత్తో సంధ్య కొప్పుని పట్టుకొని ఇంకో చేత్తో కొప్పు ముడిని విప్పుతాడు
అలా విప్పిన వెంటనే సంధ్య నల్లటి పొడుగైన జుట్టు ఒక్కసారిగా ఉప్పొంగుతూ కిందకి ఉరికి సంధ్య వీపంతా దట్టంగా పరుచుకొంటుంది అలా పరుచుకున్న సంధ్య జుట్టు నడుము కిందుగా దాదాపు నేలని తాకుతూ గాలికి ఎగురుతూ ఉంటుంది
అలా ఎగురుతున్న జుట్టుని చూసే సరికి రాజా కళ్ళు ఇంకా పెద్దవి చేసుకొని ఆచ్చర్యంగా సంధ్య జుట్టు నే చూస్త్తూ ఉండిపోతాడు అలా చూస్తూ అబ్బా ఎంత అందమైన జుట్టు ఇంత వరకు నేను ఎక్కడా చూడలేదు అందుకేనా ఇంత అందమైన పొడుగైన జుట్టుని కొప్పులా పెట్టుకొని దాచుకొని నన్ను ఊరించింది అని మనసులో అనుకొంటూ ఆ జుట్టుని చూస్తూ ఉంటాడు
అలా విరబోసిన జుట్టు మీద నీరెండ పడి జిగేల్ మని జుట్టు అంతా మెరుపులు లాగా మెరుస్తూ ఉంటుంది
సంధ్య ఎప్పుడూ తన జుట్టుని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా మైంటైన్ చేస్తూ ఉంటుంది నెలకి ఒకసారి పార్లర్ కి వెళ్లి హెన్నా పెట్టించుకుని హెయిర్ ప్యాక్ వేయించుకొని చివర్లు చక్కగా ట్రిమ్ చేయించు కొంటూ ఉండేది అందువల్ల తన హెయిర్ చివర్లు ఒక యు షేప్ లో కత్తిరించి ఉంది చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది
అప్పుడు మంగలి వాడు సంధ్య తల పైన చేతులు వేసి సంధ్య మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోస్తూ అలా రెండు చేతులని సంధ్య తల పైన వేసి ఉంచుతాడు ఎందుకంటే సంధ్య జుట్టు అంత మెత్తగా ఉంది ముత్తు కుంటే జారీ పోయే లాగా సిల్కీ గా ఉంటుంది అందుకని మంగలి వాడికి సంధ్య జుట్టు మీద నుండి చేతులు తీయాలని పించక అలానే ఉంచి సంధ్య జుట్టుని నిమురుతూ ఉంటాడు
అలా నిమురుతూ 'అమ్మా ఈవిడకి కూడా గుండు గీయాలా అని సందేహం గా అడుగుతాడు
అప్పుడు ఆంటీ అవును అందుకేగా బలవంతం గా కూర్చోపెట్టింది ఇంక మొదలు పెట్టు అని అంటుంది
అంత మందికి నున్నగా గుండ్లు గీసిన మంగలి వాడికే చేతులు రావటం లేదు సంధ్య కి గుండు గీయాలంటే పైగా అంత ఒత్తైన అందమైన నల్లటి పొడుగైన జుట్టుని నున్నగా గోరగాలంటే ఉత్సాహంగానే ఉంది కానీ మనసు ఒప్పటం లేదు కానీ తప్పదు కదా అని నీళ్ళని తీసుకొని సంధ్య జుట్టు పైన పోస్తూ మర్దనా చేసి జుట్టుని రెండు భాగాలుగా చేసి రెండు ముడులు వేస్తాడు అలా ముడులు వేసినా కూడా సంద జుట్టు ఇంకా కిందకి వేళ్ళాడుతూ సంధ్య వొళ్ళో పడి బేలగా చూస్తున్నట్లు ఉంటుంది
సంధ్య మాత్రం ఏడుస్తూ కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఆ నీళ్లు మంగలి వాడు తల మీద పోసిన నీళ్ల తో కలిసిపోయి ఎవరికీ కనిపించవు
మంగలి వాడు మంగలి కత్తిని తీసుకొని బ్లెడ్ ని మార్చి లేచి నుంచొని సంధ్య తలని పైకి ఎత్తి వెనక్కి తిరిగి కూర్చో మంటాడు
అప్పుడు సంధ్య బలవంతం గా లేచి వెనక్కి తిరిగి కూర్చొంటుంది
అప్పుడు అందరూ సంధ్యని చూస్తూ నవ్వుతూ కనిపిస్తారు అలా వాళ్ళు నవ్వటం తో సంధ్యకి దుఖం ఇంకా పైకి తన్నుకొస్తోంది కానీ ఏంచేయలేక కామ్ గా కూర్చొంటుంది
మంగలి వాడు సంధ్య తలని ఇంకా పైకి ఎత్తి మంగలి కత్తిని సంధ్య నుదురు పైన పాపిడి దగ్గర పెట్టి వెనక్కి సర్రున ఒక్క లాగు లాగుతాడు
దాంతో మంగలి కత్తి నున్నగా సంధ్య తలని గొరుగుతూ వెనక్కి వెల్తూ ఉంటుంది అలా వెనక్కి గీస్తూ మీద వరకు ఆపకుండా గేస్తాడు దాంతో పాపిడి దగ్గర నుండి మీద వరకు ఒక తెల్లటి రహదారి లాగా ఏర్పడి రెండు వైపులా జుట్టుతో వింతగా కనిపిస్తుంది సంధ్య
అలా అంత వరకు ఏడుస్తూ కూర్చొన్న సంధ్య ఒక్కసారిగా మంగలి కత్తి తలని తాకి నున్నగా గీకుతుంటే ఆ చమ్మదనానికి ఏడుపంతా ఆపేసి భాదని మరిచి పోయి గుండు గీకడాన్ని అనుభవిస్తూ నెమ్మదిగా కళ్ళని మూసుకొని చిన్నగా నవ్వుతుంది అలా నవ్వుతూ మనసులో అబ్బా మంగలి కత్తి అలా నాట్య మాడుతుంటే స్వర్గం లో ఉన్నట్లు ఉంది ఇందుకేనా అమ్మ కి గుండు గీయించుకోవాలనే కోరిక పుట్టి అంత గబాల్న వీడి ముందర కూర్చొని గుండు కొట్టించుకొంది. గుండు గీయించుకోవటం లో ఇంత హాయి ఉండబట్టే అందరు ఆడవాళ్లు అంత ఈజీ గా కావాలని గుండు గీయించుకొంటున్నారన్నమాట. ఇది ముందే తెలిస్తే ఈ గుండు కి ముందు నుండే ప్రిపేర్ అయి ఇంకా ఎంజాయ్ చేసేదాన్ని అనవసరంగా ఇంత గొడవ చేసాను అని అనుకొంటుంది
ఇంక మంగలి వాడు సంధ్య తల పైన గొరగటం స్టార్ట్ చేస్తాడు అలా చేస్తుంటే సంధ్య జుట్టు అంతా పక్కకి పడుతూ సంధ్య చెవులని కప్పేస్తూ స్లో గా భుజాల మీదుగా ఒళ్ళో కి జారుతూ ఉంటుంది
అలా రెండు వైపులా గీయగానే సంధ్య అందమైన జుట్టు ముడులు రెండూ జారి సంధ్య వొళ్ళో పడతాయి
ఆ జుట్టు ముడులని చూడగానే సంధ్య కొంచెం బాధ పడినా మంగలి కత్తి తల పైన నాట్య మాడుతుంటే కలిగే వింత హాయి కి ఈ భాద ఒక లెక్క కాదు అని అనుకొంటుంది ఇంత లో గుండు పూర్తిగా గీకడం అయిపోవటం తో మంగలి వాడు కత్తిని పక్కన పెడతాడు
అప్పుడు సంధ్య అయ్యో అప్పుడే గుండు గీకడం అయిపోయిందా ఇంకొంచెం సేపు గీస్తే బావుణ్ణు అని అనొకొంటుండగా
మంగలి వాడు చేతితో నీళ్ళని తీసుకొని సంధ్య గుండు పైన రాసి మళ్ళా మంగలి కత్తిని తీసుకొంటాడు
అలా మంగలి వాడు మంగలి కత్తిని తీసుకోగానే సంధ్య లో హుషారు వస్తుంది
మంగలి వాడు సంధ్య గుండుని కిందకి వంచి మళ్ళీ గీయటం మొదలు పెట్టి రివర్స్ లో కూడా గీస్తూ ఇంత పెద్ద జుట్టు ఒత్తైన జుట్టుని ఇంత వరకు గీయలేదు దీనికి రివర్స్ లో కూడా గీస్తే ఇంకా స్మూత్ గా వస్తుంది ఇంకో రెండు నెలల వరకు అసలు జుట్టు వచ్చినట్లు కనిపించదు అని అనుకొంటూ హుషారుగా గీస్తాడు
అలా సంధ్య గుండు కంప్లీట్ అయిపోయిన తరవాత మంగలి వాడు సంధ్య వొళ్ళో పడి ఉన్న రెండు ముడులని తీసి సంధ్య కాళ్ళ దగ్గర పడేస్తాడు
ఇదంతా రాజా వీడియో తీస్తూ ఎంజాయ్ చేస్తూ ఈల వేస్తూ ఉంటాడు
ఇంక సంధ్య రెండు చేతులని గుండు పైన పెట్టుకొని చూసుకొంటే అక్కడ అంతా స్మూత్ గా ఉంది చేయి జారి పోతూ ఉంటుంది ఇంక నెమ్మదిగా మంగలి ముందర నుండి లేచి అందరి వైపు చూసి సిగ్గు తో తల దించుకొంటుంది
అంటీ వెంటనే అమ్మయ్య ఇప్పటికి ఎప్పుడో అనుకొన్న కార్యక్రం అయింది ఇంక పదండి అని అందరిని బయలు దేరదీస్తుంది
సంధ్య మాత్రం నున్నటి గుండుని తడుముకొంటూ అక్కడ పడి ఉన్న తన అందమైన కేస సంపద ని వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ ముందుకి నడుస్తూ వెళ్తుంది
No comments:
Post a Comment