Wednesday, December 8, 2021

హెయిర్ ఫెటిష్ రఘు -1

 హెయిర్ ఫెటిష్ రఘు -1

రఘు బాగా ఉన్నవాడు బాగా ఆస్తి ఉంది దాంతో టైం పాస్ కి చిన్న సైజ్ బిజినెస్ చేస్తుంటాడు అందుకు ఒక ఆఫీస్ పెట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. రఘుకి హెయిర్ ఫెటిష్ బాగా ఎక్కువ అందుకని తన ఆఫీస్ లో దాదాపు ఆడవాళ్ళనే పెట్టుకొని పని చేయించు కొంటూ ఉంటాడు అందుకు మంచి హెయిర్ స్టైల్ ఉన్న ఆడవాళ్ళని ఏరి కోరి సెలెక్ట్ చేసికొని పెట్టుకొన్నాడు రోజూ ఒక్కక్కల్ని ఎదో పని ఉన్నట్లు దగ్గరగా కూర్చోపెట్టుకొని వాళ్ళ జుట్టుని జడలని టచ్ చేస్తూ ఆనందించే వాడు అలాగే ఆఫీస్ లో వాళ్ళ సీట్ల వెనక వైపు సీసీ కెమెరాలని పెట్టి తన రూమ్ లోంచి చూస్తూ ఆనందించేవాడు
ఈ సంగతి వాళ్ళెవరికీ తెలీదు. అలా రఘు దగ్గర కూర్చోబెట్టుకొని పని చేయించటం కాఫీ టీ లు ఇప్పించడటం వీళ్ళందరికీ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యే వాళ్ళు . పైగా బాస్ తమతో చాలా చనువుగా ఉంటున్నాడు చాలా మంచి వాడు ఏమీ వెధవ వేషాలు వేసేవాడు కాదు అని వీళ్ళ నమ్మకం. అలానే రఘు కూడా హెయిర్ ఫెటిష్ తప్ప ఎక్సట్రా గా ఏమీ చేసే వాడు కాదు
ప్రస్తుతం రఘు ఆఫీస్ లో ఏడుగురు ఆడవాళ్లు ఉన్నారు అందరికీ వయసు ముప్పై లోపులే ఉంటుంది ఈ మధ్యనే ఉన్న ఒక్కగానొక్క మొగ అసిస్టెంట్ వేరే ఉద్యోగం వచ్చిందని మానేసి వెళ్లి పోయాడు దాంతో రఘు కి ఫుల్ ఫ్రీ అప్పుడప్పుడు రఘుయే వీళ్ళ సీట్ల దగ్గరకి వచ్చి పక్కనే కూర్చొని ఎదో చెప్తున్నట్లు యాక్ట్ చేస్తూ వాళ్ళ జుట్టుని టచ్ చేస్తూ ఉండే వాడు అలా టచ్ అయిన వెంటనే సారీ అని అనగానే వాళ్ళు ఎందుకు సారీ సర్ మీరు ఏమి చేశారని అని అమాయకంగా అనే వారు
ఆఫీస్ లో పని తక్కువ గా ఉండటం తో ఆడవాళ్ళందరూ రోజంతా తమ అందాల గురించి లేక హెయిర్ స్టైల్స్, లేటెస్ట్ హెయిర్ కట్స్ గురించి మాట్లాడు కొనేవారు ఆ సమయం లో రఘు ఉంటే రఘు కూడా వీళ్ళతో మాటలు కలిపి ఎక్కువగా ఆడవాళ్ళ జుట్టు గురించి మాట్లాడేవాడు రఘు అలా తమ అందాల గురించి హెయిర్ గురించి మాట్లాడటం వీళ్ళకి బాగా నచ్చేది ఎందుకంటే ఇంట్లో వీళ్ళ గురించి పట్టించుకొనేవాళ్ళు కాదు
అందుకే రఘుని ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్లు
ఒక రోజు రఘు తన కేబిన్ లో ఉండి కంప్యూటర్ లో ఎదో చూస్తూ ఉండగా ఒక స్టాఫ్ సుందరి రూమ్ లోకి వస్తుంది
సుందరిని చూడగానే మతి పోతుంది రఘుకి ఎందుకంటే ఆ రోజు సుందరి చాలా బాగా తయారై ఎప్పటిలా జడ లో కాకుండా జుట్టంతా షాంపూ చేసుకొని విరబోసుకొని వచ్చింది
రఘు: హాయ్ సుందరి ఏంటి స్పెషల్ ఈ రోజు మెరిసిపోతున్నావ్
సుందరి: ఏమీ లేదు రఘు ఈ రోజు నా బర్త్ డే అంటూ స్వీట్స్ ఇస్తుంది
రఘు: వావ్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అఫ్ ది డే అంటూ ముందే ఎందుకు చెప్పలేదు ఆఫీస్ లో పార్టీ ఎరేంజ్ చేసే వాడిని కదా
సుందరి: ఎందుకు సర్ ప్రతి ఇయర్ వచ్చేదే కదా
రఘు: నో నో ఈ రోజు సాయంత్రం మన స్టాఫ్ అందరం సెలెబ్రేట్ చేద్దాం సరేనా
సుందరి: మెలికలు తిరుగుతూ అలాగే మీ ఇష్టం
రఘు: ఈ రోజు నువ్వు అస్సలు ఏమీ పని చేయొద్దు నాకు నిన్న మనం చేసిన దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇక్కడే కూర్చో అని పక్కన ఉన్న చైర్ ని దగ్గరగా లాగి చూపిస్తాడు
సరే అని సుందరి ఆ కుర్చీ లో కూర్చొంటుండగా రఘు చేతిలోని పెన్ కొన్ని పేపర్స్ జారి కింద పడతాయి
అవి తీసుకోడాని రఘు కిందకి వొంగు తాడు
అదే సమయం లో సుందరి కూడా ఒంగుతుంది అలా వొంగటం లో విరబోసి ఉన్న జుట్టు అంతా రఘు మొహం మీద పడి కప్పేస్తుంది అప్పుడే షాంపూ చేసుకొని రావటం వల్ల రఘు ఆ షాంపూ స్మెల్ మత్తులో సుందరి జుట్టు లోకి చేతులు పెట్టి గట్టిగా మొహానికి అదుముకొంటూ అబ్బా సుందరీ నీ జుట్టు ఎంత సిల్కీ గా ఉండి షాంపూ స్మెల్ నన్ను మత్తెక్కిస్తోంది అనగానే
సుందరి కి కూడా అలా తన జుట్టుని రఘు పట్టుకొని స్మెల్ చూస్తుండటం ఎదో కొత్త అనుభవం లా అనిపించి అలానే జుట్టుని నలిపించుకొంటూ ఉంటుంది
అలా రెండు నిమిషాలు అవగానే ఇద్దరూ పైకి లేచి కుర్చీ లో కూర్చొంటారు అప్పుడు సుందరి ముందరి వైపు లేయర్స్ గా కట్ చేసిన జుట్టు మొహం మీద పడుతుండటం తో రఘు ఏంటి సుందరీ బర్త్ డే అని హెయిర్ కట్ చేయించి నట్లున్నావ్ అంటూ ఆ జుట్టుని నెమ్మదిగా పక్కకి తోస్తాడు
సుందరి: అవును సర్ నిన్ననే పార్లర్ కి వెళ్లి హెయిర్ కట్ చేయించు కొన్నాను ఎలా వుంది బాలేదా
రఘు: సూపర్ గా ఉంది అసలు నేనే నీకు చెప్తామనుకొన్నాను నీ జుట్టుని కట్ చేయించుకొని ఏదైనా హెయిర్ స్టైల్ ని ట్రై చేయొచ్చు కదా అని ఈ లోపు నువ్వే వెళ్లి కట్ చేయించుకొని వచ్చావ్
సుందరి : మీకు హెయిర్ స్టైల్స్ హెయిర్ కట్స్ గురించి ఎలా తెలుసు
రఘు: టీవీ లో చూస్తూ ఉంటాను కదా
సుందరి: ఓహో అలాగా అయితే నాకు ఏ హెయిర్ కట్ ని సజెస్ట్ చేసేవాళ్లు
రఘు: షార్ట్ లేయర్స్ కట్ అది నీ పేస్ కి బాగా సూట్ అవుతుంది
సుందరి: అంత పర్ఫెక్ట్ గా ఎలా చెప్పగలరు
రఘు: ఎదో కాలేజ్ రోజుల్లో బ్యూటీ కోర్స్ చేశాలే అందుకని ఎవరికీ ఏ హెయిర్ స్టైల్స్ హెయిర్ కట్స్ సూట్ అవుతాయో చెప్పగలను అంటూ నెమ్మదిగా సుందరి జుట్టుని పట్టుకొని స్పృశిస్తూ అంటాడు
సుందరి : మీకు చాలా టేలెంట్ ఉంది రఘు నిజంగా అంత ఉందా
రఘు: ఏంటి నమ్మకం లేదా సరే నా టేలంట్ ని నిరూపించుకోమంటావా ని ఆశగా సుందరి జుట్టుని చూస్తూ
సుందరి: నేను నమ్మ లేక పోతున్నాను సరే చూద్దాం మీకు ఎంత టేలంట్ ఉందొ నిరూపించుకోండి అని కవ్విస్తూ అంటుంది
రఘు: సరే ఈ శనివారం మన ఆఫీస్ వాళ్ళందరూ మధ్యాహ్నం వెళ్లి పోతారు కదా అప్పుడు నిరూపిస్తాను ఓకే నా
సుందరి: ఓకే అలాగే అంటూ ముందున్న జుట్టుని ఒక్కసారిగా వెనక్కి విసురుతుంది
అప్పుడు ఆ జుట్టు రఘు మొహాన్ని తాకుతూ వెళ్తుంది
వెంటనే రఘు ఆ జుట్టుని పట్టుకొని ఇంకెన్ని రోజులు ఈ శనివారం దీని పని పడతాను అని మనసులో అనుకోని శనివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు
ఆ శనివారం రఘు హెయిర్ కట్ కి కావలసిన సిజర్స్ దువ్వెనలు క్లిప్స్ వైట్ క్లాత్ అన్నీ రెడీ చేసి తన రూంలో కెమెరాలు కూడా ఫిక్స్ చేస్తాడు
ఆ శనివారం సుందరి మంచిగా సాంపు చేసుకొని జుట్టు అంతా విరబోసుకొని ఆఫీస్ కి వచ్చి డైరెక్ట్ గా రఘు రూమ్ లోకి వెళ్లి ఏంటో సార్ గారు ఈరోజు ఎదో నిరూపించుకొంటానన్నారు గుర్తుందా అని కొంటె గా నవ్వుతూ అంటుంది
రఘు ఆ మాటలకి తల ఎత్తి సుందరి ని చూసి 'నేనెందుకు మరిచి పోతాను ఒక అమ్మాయి వచ్చి మంచి హెయిర్ కట్ చేయమంటే ఎవరైనా అవకాశాన్ని వదులు కుంటారా నేను రెడీ నువ్వు హెయిర్ కట్ కి రెడీ నా అని అంటాడు
సుందరి: ఆ నేను రెడీ అందుకే పొద్దున్నే షాంపూ చేసుకొని జుట్టుని లూజగా వదిలేసి వచ్చాను అని తన జుట్టుని చూపిస్తుంది
రఘు: వ్వావ్ నీ అందమైన జుట్టుని కత్తించి ఇంకా అందంగా తయారు చేస్తాను
సుందరి: చూద్దాం అందంగా చేస్తారో లేక అందవిహీనంగా చేస్తారో మీ ఇష్టం నా అందమైన జుట్టుని మీ చేతుల్లో పెడుతున్నాను
రఘు: నా మీద కొంచెం నమ్మకం ఉంచు నాకు ఆల్రెడీ బ్యూటీ లో సర్టిఫికెట్ ఉంది తెలుసుకదా
సుందరి: హ్మ్ అని వెళ్ళిపోతుంది
ఆ రోజు మధ్యాహ్నం కాగానే అందరూ వెళ్ళిపోతూ సుందరిని నువ్వు వెళ్ళావా అని అడుగుతారు
సుందరి: లేదు మీరు వెళ్ళండి నాకు కొంచెం పని ఉంది అది చూసి వెళ్తాను
సరే అని అందరూ వెళ్ళిపోతారు
వెంటనే సుందరి లేచి రఘు రూమ్ కి వెళ్తుంది అప్పటికే రఘు సుందరి గురించి ఆబగా ఎదురు చూస్తూ ఉంటాడు
సుందరి వెళ్ళగానే 'రా సుందరీ' అంటూ లంచ్ ఆఫర్ చేస్తాడు
ఇద్దరూ లంచ్ చేసి కొంచెం సేపు రిలాక్స్ అవగానే
రఘు: ఇంక పని స్టార్ట్ చేద్దామా అంటూ సుందరి జుట్టు వైపు చోస్తాడు
సుందరి: సరే అంటూ ఎక్కడ చేస్తారు
రఘు: ఎక్కడో ఎందుకు నా రూమ్ లోనే అదిగో వెళ్లి ఆ స్టూల్ మీద కూర్చో అని స్టూల్ చూపిస్తాడు
ఆ స్టూల్ వైపు చాలా కెమెరాలు పెట్టి ఉన్నాయని సుందరికి తెలీదు
సుందరి వెళ్లి ఆ స్టూల్ మీద కూర్చోగానే రఘు తన కంప్యూటర్ దగ్గరకి వెళ్లి కెమెరాలని ఆన్ చేసి అన్నీ కరెక్ట్ గా పని చేస్తున్నాయో లేవో అని చెక్ చేసుకొని సుందరి దగ్గరకి వచ్చి పక్కన పెట్టిన వైట్ క్లాత్ ని తీసుకొని సుందరి మీద కప్పుతాడు
అలా కప్పి సుందరి జుట్టుని అందులోంచి బయటకి తీసి వాటర్ స్ప్రి చేసి చేతుల్తో సుందరి జుట్టుని దువ్వుతూ
రఘు: నీ జుట్టు చాలా సిల్కీ గా ఉంది పెట్టుకొంటే జారిపోతుంది
సుందరి: అవును రఘు నేను చాలా జాగ్రత్తలు తీసుకొంటాను నా జుట్టు గురించి జాగ్రత్తగా కట్ చేయి ఎం చేసినా నీదే భారం
రఘు: నువ్వు నీ జుట్టుని నా చేతిలో పెట్టి మరిచి పో అంతా నేను చూసుకొంటాను అంటూ జుట్టు లోకే వేళ్ళు పోనిచ్చి మర్దనా చేస్తూ తన హెయిర్ ఫెటిష్ ని తీర్చుకొంటూ ఉంటాడు
ఆ మర్దనా కి
సుందరి: అబ్బా ఇలా ఇంత వరకు ఏ పార్లర్లో నాకు చేయలేదు రఘు నిజంగా నన్ను నేను మరిచి పోతున్నాను అంటూ కాళ్ళని సొగం మూసుకొని ఆస్వాదిస్తూ మధ్య మధ్యలో అబ్బా అమ్మా అంటూ మూలుగుతూ ఉంటుంది
అలా కొంచెం సేపు చేసిన తరవాత రఘు కత్తెరని చేతిలోకి తీసుకొని సుందరి ముందర పెట్టి కత్తెరని చూపిస్తూ కచక్ కచక్ మని ఆడిస్తాడు
అలా కత్తెర ని తన మొహం ముందర ఆడించడం తో సుందరికి ఎక్కడా లేని సిగ్గు వస్తుంది
రఘు: హెయిర్ కట్ స్టార్ట్ చేస్తున్నాను చివరి సారి నీ పొడుగాటి జుట్టుని చూసుకో అని అద్దం చూపిస్తాడు
సుందరికి ఏమీ అర్ధం కాక అద్దం లో తన పొడుగాటి జుట్టుని చూసుకొంటుంది
వెంటనే రఘు దువ్వెన తో సుందరి జుట్టుని దువ్వి సుందరి తలని కుడి వైపుకి వంచి దువ్వెనని చెవుల కిందుగా జుత్తుపైన పెట్టి కింద ఉన్న జుట్టు లోకి కెత్తెరని దూర్చి కసక్ కసక్ మని పిస్తాడు దాంతో సుందరి జుట్టు మెత్తగా కట్ అయి జారి కింద పడిపోతుంది
వెంటనే మళ్ళీ దువ్వెనని సుందరి తల వెనుక నేప్ భాగం లో పెట్టి కత్తెరని దువ్వెన కింద ఉన్న జుట్టులోకి పోనిచ్చి కసక్ కసక్ మంటూ ఆడిస్తాడు దాంతో అక్కడి జుట్టు స్లో గా సుందరి వీపు పై నుండి నెల మీదకి జారి పడుతుంది
అలాగే ఎడమ వైపు కూడా చేయటం తో సుందరి తల చాలా తేలిక అయినట్లు ఫీల్ అయి అద్దం లో ఒక్క సారి చూసుకొంటుంది
అంత వరకు తన పొడుగాటి జుట్టు అలలు అలలుగా ఎగురుతూ కనిపించింది ఇప్పుడు అక్కడ ఎగరడానికి లేకుండా ఎదో కొంచెం జుట్టు భుజాలని తాకుతూ ఉన్నట్లు కనిపిస్తుంది
దాంతో సుందరి కొంచెం బయపడి 'రఘు ఎం చేస్తున్నావ్ ఏంటి నా జుట్టు అంతా అంత షార్ట్ గా కట్ చేసేసావ్ ఎం హెయిర్ కట్ ఇది అంటూ భయంగా అడుగుతుంది
రఘు: ఏమీ భయపడకు సుందరి నీకు నీ పేస్ కి సూట్ అయ్యే హెయిర్ కట్ చేస్తున్నాను అంతా పూర్తయిన తరవాత నువ్వే నన్ను మెచ్చు కొంటావ్
సుందరి:అది సరే రఘు మరీ ఇంత షార్ట్ హెయిర్ కట్టా అంటూ చేతుల్తో జుట్టుని పట్టుకొని చూసుకొంటూ అంటుంది
రఘు: డోంట్ వర్రీ బీ హ్యాపీ అంటూ తన పని తాను చేస్తూ ఉంటాడు
అలా సుందరి జుట్టుని షేప్ చేస్తూ అర అంగుళం చొప్పున కట్ చేస్తూ పోతాడు చివరికి క్లిప్పర్ ని తీసుకొని చెంపల దగ్గర నేప్ భాగం లో బాగా షేవ్ చేసి మంచి షేప్ ని తెస్తాడు చివరగా బ్రష్ తో సుందరి జుట్టుని దువ్వి
రఘు: ఇప్పుడు చూసుకో ఎలా ఉన్నావో అంటూ కప్పిన వైట్ క్లాత్ ని తీస్తాడు
సుందరి అద్దం లో చూసుకొని నమ్మలేక పోతుంది ఎదురుగా ఒక ఇరవై సంవత్సారాల అమ్మాయి ఉన్నట్లు అనిపిస్తుంది
సుందరి: నిజం గా సూపర్ గా కట్ చేసావ్ రఘు నా వయసు ఒక పది సంవత్సారాలు తగ్గినట్లు కనిపిస్తున్నాను అంత లాంగ్ హెయిర్ తో బాగా వయసు వున్నదానిలాగా ఉండే దాన్నినువ్వు నా జుట్టు అంతా ఒక్క సారిగా షార్ట్ గా కట్ చేసే సరిగి నేను చాలా బాయ పడి పోయాను అనవసరంగా నా అందమైన జుట్టుని ఎందుకు నీ చేతిలో పెట్టనా అని అనుకొన్నాను కానీ నువ్వు నిజం గా సూపర్ హెయిర్ స్టైలిస్ట్ అని మెచ్చు కొంటుంది
రఘు ఎదో పిచ్చిది అంత పొడుగైన జుట్టుని కట్ చేస్తే భాధ పడకుండా వయసు తగ్గిందని సంతోష పడుతుంది ఏది ఏమైనా నా హెయిర్ ఫెటిష్ కొంచెం తీరింది ఇదే ప్లాన్ మిగతా వారి మీద కూడా అమలు చేసి అందరి జుట్టుని డిఫరెంట్ గా కట్ చేసి నా సరదా తీర్చుకొంటాను అని మనసులో ఆనందపడుతూ కంప్యూటర్ దగ్గరకి వెళ్లి కెమెరాలని ఆఫ్ చేస్తాడు
వెంటనే సుందరి సూపర్ గా ఉంది నా హెయిర్ కట్ రఘు థాంక్స్ ఏ లాట్ అంటూ షార్ట్ గా కట్ చేసిన జుట్టుని తడుముకొంటూ అంటుంది
రఘు: మోస్ట్ వెల్కమ్ సుందరీ నీకు నచ్చింది నేను చేసిన హెయిర్ కట్ అది చాలు నాకు అసలు నీ పొడవైన జుట్టుని అంత షార్ట్ గా కట్ చేస్తే నువ్వు తిడతావేమో అని భయపడ్డాను
సుందరి: మొదట్లో నువ్వు కత్తెరని నా చెవుల దగ్గర పెట్టి ఒక్క సారిగా కట్ చేసే సరికి నాకు చమట్లు పట్టాయి కానీ అంతా అయిన తరవాత చూస్తే చాలా బాగా నచ్చింది హెయిర్ కట్ ఇప్పుడు ఒప్పుకొంటున్నాను నీలో చాలా టేలెంట్ ఉంది సరే బాగా లెట్ అయింది నేను వెళ్తాను అని కులుక్కుంటూ బయలుదేరుతుంది
రఘు: సరే నువ్వు వేళ్ళు నాకు కొంచెం పని ఉంది
సరే అని సుందరి వెళ్ళిపోతుంది
అలా సుందరి వెళ్ళగానే రఘు కంప్యూటర్ లో సేవ్ చేసిన సుందరి హెయిర్ కట్ వీడియోస్ అన్నీ మెర్జ్ చేసి ఒక వీడియో ఫైల్ క్రీస్తే చేసి పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకొని ఇంటికి బయలు దేరతాడు
ఇంటికి వెళ్లి పెన్ డ్రైవ్ ని టీవీ కి అటాచ్ చేసి సుందరి హెయిర్ కట్ ని చూస్తూ ఆనందిస్తాడు అమ్మయ్య ఈ రోజు ఫస్ట్ టైం ఒక అమ్మాయికి జుట్టు కత్తిరించాను ఇలా ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరి జుట్టు కత్తిరించి నా హెయిర్ ఫెటిష్ ని తీర్చుకొంటాను అని అనుకొంటూ నెక్స్ట్ ఎవరికీ హెయిర్ కట్ చేయాలా అని ప్లాన్ చేస్తూ ఉండగా స్వప్న గుర్తుకు వస్తుంది
స్వప్న మొన్ననే రఘు దగ్గరకి వచ్చి నాకు పార్లర్ లో అపాయింట్ మెంట్ ఉంది హాఫ్ డే లీవ్ కావాలంటే నీ జుట్టు కత్తిరించుకోడానికి లీవ్ కావాలా కుదరదు కావాలంటే సండే వెళ్లి కత్తిరించుకో అని లీవ్ ఇవ్వలేదు. ఇంక స్వప్నకి వీలు కాక హెయిర్ కట్ చేయించు కోలేదు
సో స్వప్న ని టెంప్ట్ చేసి హెయిర్ కట్ చేయాలి అని నిచ్ఛయించుకొంటాడు
కానీ ఆ రోజు ఆదివారం అవటం తో స్వప్న పార్లర్ కి వెళ్లి హెయిర్ కట్ చేయించుకొంటుందేమో అని డౌట్ వస్తుంది
వెంటనే స్వప్నకి కాల్ చేసి 'ఏంటి స్వప్న ఏంచేస్తున్నావ్' అని అడుగు తాడు
స్వప్న: ఏమీ లేదు సర్ పొద్దున్నుంచి తల నొప్పిగా ఉంది టాబ్లెట్ వేసుకొని పడుకొని ఇప్పుడే లేచాను నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కదా బోర్ కొడుతుంది ఎంచేద్దామా అని ఆలోచిస్తున్నాను
రఘు: ఓహో అలాగా ఎప్పటినుండో నిన్ను మా ఇంటికి పిలవాలను కొంటున్నాను నీకు పని ఏమీ లేకపోతే సరదాగా మా ఇంటికి రా నీకు ఏమీ అభ్యంతరం లేకేపోతే ఇక్కడే టైం స్పెండ్ చేయవచ్చు
స్వప్న: అలాగే సర్ మీరు పిలిస్తే రాకపోతే ఎంబావుంటుంది కొంచెం ఫ్రెష్ అయి వస్తాను సరేనా
రఘు: సరే నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేసి
ఎగిరి గంతేసి అయితే స్వప్న ఇంకా హెయిర్ కట్ చేయించు కోలేదు ఇదే చాన్సు ఎదో మాటలు చెప్పి ఆ పని కాస్తా ఇంట్లోనే కానిస్టే సరిపోతుంది అని తన డ్రెస్సింగ్ రూమ్ లో నాలుగు వైపులా అప్పటికే సెట్ చేసి ఉన్న కెమెరాలని ఆన్ చేసి పెడతాడు రూమ్ మధ్యలో ఒక చైర్ ని కూడా వేసి రెడీ చేసి హెయిర్ కట్ కి కావలసినవి అన్నీ ఉన్నాయో లేదో అని డ్రెస్సింగ్ టేబుల్ లో చూస్తాడు అందులో దువ్వెనలు, బ్రష్లు, షేవింగ్ రేజర్, బ్లేడ్స్, కొత్తగా కొన్న క్లిప్పర్ కనిపిస్తాయి కత్తెర మాత్రం కనిపించదు. అయ్యో కత్తెర లేదే ఇప్పుడెలా అని ఆలోచించి ఎలాగూ క్లిప్పర్ ఉంది కదా దాంతో కానిచ్చేద్దాం అని అనుకొని స్వప్న కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.
స్వప్న తన బాస్ ఇంటికి వెళ్తున్నాను కదా కొంచెం తయారై వెళ్ళాలి లేక పోతే బావుండదు అని వెళ్లి సాంపు తో హెడ్ బాత్ చేసి అద్దం ముందర నిలబడి తన పొడుగాటి తడి జుట్టుని ఆరబెట్టుకొంటూ అయ్యో ఈ రోజు పార్లర్ కి వెళ్లి హెయిర్ కట్ చేయించు కొందామనుకొన్నానే మరిచి పోయాను. మళ్ళా నెక్స్ట్ సండే వరకు అవదు సరేలే రఘు ఇంటి నుండి తొందరగా బయలు దేరి వెళ్లి హెయిర్ కట్ చేయించుకొని ఇంటికి వస్తే సరిపోతుంది రెండు పనులూ అయిపోతాయి అని అనుకొని ఆరి పోయిన జుట్టుని బాగా దువ్వుకొని జడ వేసుకోవటం మొదలుపెడుతుంది
అలా సొగం జడ వేసుకోగానే చ ఇప్పుడు కూడా జడేనా కొంచెం మోడరన్ గా వెళదాం అని వేసుకొన్న సొగం జడని విప్పేసి జుట్టు ని విరబోసి బాగా దువ్వి జుట్టంతా ఒక వైపుకి వచ్చేటట్లు తెచ్చి ఒక చెవి దగ్గర హెయిర్ పిన్స్ పెట్టి జుట్టుని వదిలేస్తుంది ఆ సింపుల్ హెయిర్ స్టైల్ ని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే అలా ఉంది స్వప్న హెయిర్ స్టైల్ చూడగానే మత్తెక్కిస్తోంది
నెమ్మదిగా బయటకి వచ్చి ఆటో ఎక్కి రఘు ఇంటికి చేరుతుంది
రఘు కి స్వప్న ని చూడగానే మతి పోతుంది ఆ వదిలేసిన జుట్టుని చూడగానే ఎందుకంటే స్వప్నని ఇంత వరకు విరబోసిన జుట్టులో చూడలేదు ఎప్పుడూ ఆఫీస్ కి లూజగా జడ వేసుకొని వచ్చేది
ఇంక ఆ జుట్టుని చూడగానే ఎప్పుడెప్పుడు క్లిప్పర్ ని ఆ జుట్టు పై పెడదామా అని ఉబలాట పడుతూ
రఘు: హాయ్ స్వపన్ యు అర్ లుకింగ్ సో స్వీట్
స్వప్న: థాంక్ యు అంత బావున్నానా
రఘు: నిజం నీ హెయిర్ స్టైల్ సూపర్ గా ఉంది నిన్నెప్పుడూ ఆఫీస్ లో ఇలా చూడలేదు ఎప్పుడూ జడ వేసుకొని వచ్చేదానివి కదా ఇంతకీ పార్లర్ కి వెళ్లి హెయిర్ కట్ చేయించు కొన్నావా ఏంటి
స్వప్న: లేదు రఘు వీలు పడలేదు ఎప్పుడూ వేసుకొనే జడ తో బోర్ కొట్టింది అందుకే జడని కట్ చేయించుకొని కొత్త హెయిర్ స్టైల్ ని ట్రై చేద్దాం అని అనుకొంటున్నాను వీలయితే తొందరగా బయలుదేరి ఇంటికి వెళ్ళేటప్పుడు హెయిర్ కట్ చేయించుకొని వెల్తానులే
రఘు: సరే ముందు లోపలకి రా అన్నీ మాట్లాడుకొందాం అని సోఫా చూపిస్తూ
ఇద్దరూ వెళ్లి సోఫా లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు కొంత సేపటికి టీవీ ఆన్ చేసి చూస్తూ ఉండగా ఇండియన్ ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ తో ఇంటర్వ్యూ వస్తుంది
వెంటనే రఘు నేను అసలు ఈయన దగ్గరే హెయిర్ స్టయిలియింగ్ నేర్చుకొందామనుకొన్నాను కానీ వీలు పడలేదు అని అంటాడు
స్వప్న: అంటే నీకు బ్యూటీ, హెయిర్ స్టైల్స్ గురించి తెలుసా
రఘు: భలే దానివే నీకు తెలీదా నేను కాలేజీ డేస్ లో బ్యూటీ కోర్స్ చేసాను అన్ని రకాల హెయిర్ స్టైల్స్ హెయిర్ కట్స్ నేర్చుకున్నాను
స్వప్న: అలాగా అసలు ఎందుకు నేర్చుకొన్నావ్ అవి
రఘు: ఎదో చిన్నప్పటి నుండి ప్రతి దానినీ అందంగా తయారు చేయటం అలవాటు అప్పుడప్పుడే మా కాలేజీ మెట్ కి హెయిర్ స్టైల్స్ వేసేవాడిని అలా హెయిర్ స్టైల్స్ మీద హెయిర్ కట్స్ మీద ఇంటరెస్ట్ వచ్చి నేర్చుకున్నాను
స్వప్న: మరి ఇప్పుడు అవన్నీ మరిచి పోయావా లేక ఇంకా గుర్తు ఉన్నాయా
రఘు: టెక్నికల్ స్కిల్స్ ఎక్కడికీ పోవు నువ్వు ఊ అను ఇప్పుడే నీకు మంచి హెయిర్ స్టైల్ వేసి చూపిస్తాను అలాగే నువ్వు ఒప్పుకొంటే హెయిర్ కట్ కూడా చేస్తాను ఎలాగూ నువ్వు వెళ్ళేటప్పుడు పార్లర్ కి వెళ్లి హెయిర్ కట్ చేయించుకొంటా నంటున్నావ్ కదా
స్వప్న: ఆచ్చర్యంగా పేస్ పెట్టి నిజంగా
రఘు: అవును నేను జోక్ చేయటం లేదు సీరియస్ గా చెప్తున్నాను నువ్వు వెళ్లి ఆ డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చో
స్వప్న: సరే చూద్దాం ఎం చేస్తావో
అంటూ నెమ్మదిగా లేచి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న చైర్ లో కూర్చుంటుంది
దాంతో రఘు ఒక్క సారిగా గంతేసి తలుపులు గడియ పెట్టి డ్రెస్సింగ్ రూమ్ లోకి ఎదో యుద్ధం చేయటానికి వెళ్లే సైనికుడిగా వెళ్తాడు
అప్పటికి స్వప్న చైర్ లో కూర్చొని ఎదురుగా ఉన్న పెద్ద అద్దం లో తన జుట్టుని చూసుకొంటూ ఉంటుంది
రఘు డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న అన్ని లైట్స్ ని వేసి స్వప్న దగ్గరకి వెళ్లి భుజాల మీద చేతులు వేసి ఇప్పుడు నేను నేర్చుకొన్నదంతా నీ జుట్టు మీద చూపిస్తాను అంటూ తల మీద చేతులు వేసి స్వప్న పెట్టుకొన్న సైడ్ పిన్నులని నెమ్మదిగా తీసి జుట్టుని లూజ్ చేస్తూ
రఘు: వావ్ ఎంత స్మూత్ గా ఉంది నీ హెయిర్ చాలా బాగా మైంటైన్ చేస్తున్నావ్ అంటూ శృతి మెత్తగా స్పృశిస్తూ మధ్య మధ్య లో వేళ్ళతో మర్దనా చేస్తూ ఉంటాడు
దానికి స్వప్న ఊ పరవాలేదు మంచి హెయిర్ స్టైలిస్ట్ లాగా చేస్తున్నావ్ కీప్ ఇట్ అప్ అంటూ ఎంకరేజ్ చేస్తుంది
ఇంక రఘు రెచ్చి పోయి దువ్వెనని తీసుకొని స్వప్న జుట్టుని పార్టీషన్స్ గా చేసి మంచి హెయిర్ స్టైల్ ని వేసి చూపిస్తాడు
తరవాత మళ్ళా జుట్టంతా విప్పి నెత్తి పైన వెరైటీ గా కొప్పు లాగా పెడతాడు అలా స్వప్న జుట్టుతో రక రకాలైన హెయిర్ స్టైల్స్ వేసి చూపించి
రఘు: ఎలా వున్నాయి హెయిర్ స్టైల్స్
స్వప్న: సూపర్ నిజం గా మంచి ఎక్స్పర్ట్ చేసినట్లు చేసావ్ అసలు నాకు ఇంత వరకు తెలీదు నీలో ఇంత టేలెంట్ ఉందని
రఘు ఇంక అసలైన కార్యక్రమం మొదలు పెట్టాలి అని అనుకోని స్వప్న జుట్టుని విరబోసి ఇప్పుడు నీకు మంచి హెయిర్ కట్ చేస్తాను సరేనా
స్వప్న: నువ్వు ఇక్కడే చేస్తానంటే ఇంకే నేను పార్లర్ కి వెళ్లే భాధ తప్పుతుంది మరి నీ దగ్గర హెయిర్ కట్ కి కావలసిన వన్నీ ఉన్నాయా
రఘు: ఆ ఉన్నాయి ఉండు అని డ్రెస్సింగ్ టేబుల్ లోంచి బ్రష్, రేజర్, బ్లేడ్స్, దువ్వెనలు, క్లిప్పర్ బయటకి తీసి టేబుల్ మీద పెడతాడు
వెంటనే వెళ్లి ఒక పెద్ద టవల్ ని తెచ్చి స్వప్న మీద కప్పుతాడు
దానికి స్వప్న కొంచెం సిగ్గు పడుతుంది
రఘు: ఎందుకు సిగ్గు పడుతున్నావ్
స్వప్న: నేను ఇంత వరకు హెయిర్ కట్ చేయించుకోలేదు ఇదే ఫస్ట్ టైం అదీ ఒక మొగ వాడితో అందుకే కొంచెం సిగ్గుగా ఉంది
రఘు: నువ్వేమీ సిగ్గు పడక్కర్లేదు మనం రోజూ ఆఫీస్ లో మొహాలు చూసుకొనే వాళ్ళం నీకెందుకు సిగ్గు. నేనేమైనా సిగ్గు పడుతున్నానా
స్వప్న: సరే రఘు ఇంతకీ ఏ హెయిర్ కట్ చేస్తావ్
రఘు: నేను ముందే చెప్పను నువ్వు నీ జుట్టుని అప్పచెప్పి సైలెంట్ గా కూర్చో ఫైనల్ రిజల్ట్ చూసి చెప్పు
స్వప్న: ఓకే
ఇంక హెయిర్ కట్ స్టార్ట్ చేస్తున్నాను అంటూ దువ్వెనని క్లిప్పర్ ని తీసుకొని స్వప్న జుట్టుని బాగా చివరి వరకు దువ్వి నెమ్మదిగా క్లిప్పర్ ని ఆన్ చేసి స్వప్న తలని కిందకి వంచుతాడు
అలా స్వప్న తల వంచగానే స్వప్న వెనక భాగం లోని జుట్టుని మళ్ళా ఒక సారి దువ్వి క్లిప్పర్ ని మీద మీద ఆనించి గట్టిగా అదిమి పెడతాడు
దాంతో క్లిప్పర్ స్వప్న జుట్టుని మీద వరకు స్మూత్ గా కట్ చేస్తుంది వెంటనే క్లిప్పర్ నెమ్మది నెమ్మది గా జరుపుతూ స్వప్న వెనక వైపు జుట్టు అంతా కట్ చేస్తాడు దాంతో అక్కడ అప్పటి వరకు నల్లగా పరుచుకొని వున్న జుట్టంతా రఘు కాళ్ళ దగ్గర పడుతుంది
వెంటనే రఘు స్వప్న రెండు వైపులా ఉన్న జుట్టుని క్లిప్పర్ తో భుజాల వరకు కట్ చేస్తాడు అప్పుడు స్వప్న జుట్టు మొత్తం ఒళ్ళో పడి స్వప్న కి కనిపిస్తుంది
ఒక్క సారిగా రఘు ఏంటిది ఇంతలా కట్ చేసేసావ్ నా జుట్టుని
రఘు: నువ్వు కంగారు పడకు అంటూ మళ్ళా స్వప్న తలని కిందకి వంచి ఈ సారి క్లిప్పర్ ని డైరెక్ట్ గా నేప్ మీద పెట్టి మూవ్ చేస్తూ బజ్ కట్ లాగా చేస్తాడు ఆ క్లిప్పర్ వైబ్రేషన్స్ కి స్వప్న ఇంకేమీ మాట్లాడ కొండా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది
అలా మొత్తం హెయిర్ కట్ చేసి రేజర్ ని తీసుకొని కొత్త బ్లెడ్ వేసి చెంపల దగ్గర నేప్ మొత్తం నున్నగా వచ్చేటట్లు గీస్తాడు దాంతో స్వప్న టోటల్ గా ఫ్లాట్ అయిపోయి ఇది నీ తల నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నట్లు తల అప్పగించి కామ్ గా కూర్చొంటుంది
కొంత సేపటికి హెయిర్ కట్ కంప్లీట్ చేసి తల అంతా మగ వాళ్లకి మసాజ్ చేస్తినట్లు చేసి కప్పిన టవల్ ని తీసి
ఇప్పుడు చూడు నీ హెయిర్ కట్ ఎలా ఉందొ అని కుర్చీని అద్దం వైపుకి తిప్పుతాడు
అప్పుడు అద్దం లో చూసుకొని నమ్మలేక పోతుంది అంత వరకు తన వొళ్ళంతా పొడుగాటి జుట్టు తో కప్పి నల్లగా కనిపించింది ఇప్పుడు నీట్ గా జుట్టు భుజాలని తాకి తాక నాట్లు ఉంది వెంటనే చేతిని తల వెనుక పెట్టుకొని చూసు కోగానే అక్కడ అంతా స్మూత్ గా బజ్ చేసినట్లు అనిపించింది
వెంటనే రఘు హెయిర్ కట్ బానే ఉంది కానీ మరీ షార్ట్ గా కట్ చేసేసావ్ నేనసలు ఎదో కొంచెం కట్ చేస్తావనుకొన్నాను కానీ ఇంత గా కట్ చేస్తావనుకోలేదు అంటూ భాధ తో అంటుంది
రఘు: ఎప్పుడూ పాత చింతకాయ పచ్చడి లాగా అంత పొడుగు జుట్టేనా అప్పుడప్పుడు ఇలా షార్ట్ బజ్ కట్ తో కూడా కనిపిస్తూ ఉండాలి అప్పుడే అందరూ నీ వైపు చూస్తారు అయినా ఇప్పుడు ఎవరూ అంత లాంగ్ హెయిర్ ని ఇష్ట పడట్లేదు నువ్వేమీ భాద పడకుండా ఈ హెయిర్ కట్ ని ఎంజాయ్ చేయి
స్వప్న: అది సరే వెనగా భాగం లో మరీ అసలు జుట్టు లేకుండా చేసావ్ ఏంటి రఘు మళ్ళీ జుట్టు పెరగాలంటే కష్టం కదా
రఘు: నీకు అసలు స్టైల్ తెలీదు స్వప్నా నీకు హిందీ యాక్టర్ బిపాసా బసు తెలుసా
స్వప్న: ఆ తెలుసు
రఘు: ఆవిడకి కూడా నీలాగే పొడుగు జుట్టు ఉండేది ఒక రోజు సడన్ వెళ్లి జుట్టు అంతా కట్ చేయించుకొని ఇదే విధం గా బజ్ కట్ చేయించుకొని కనిపించింది ఆ హెయిర్ కట్ చాలా ఫాషన్ అయి అందరూ ఇప్పుడు అదే స్టైల్ లో జుట్టుని కట్ చేయించు కొన్నారు. అసలు రేపు నిన్ను ఈ హెయిర్ కట్ లో చూసి మన ఆఫీస్ వాళ్ళు కూడా ఇదే హెయిర్ కట్ చేయించు కొంటారు చూస్తూ ఉండు
స్వప్న: అలా అంటావా సరేలే అసలు నేను ఇంత వరకు పొడుగు జుట్టుతో ఉండటం అలవాటై ఒక్కసారిగా షార్ట్ కట్ లో చూస్తూ ఉంటె ఏదోలా ఉంది కొంచెం అలవాటైతే బావుంటుందిలే అని సర్ది చెప్పుకొంటుంది కింద పడిన జుట్టుని చూస్తూ
ఈ లోపు రఘు ఆర్డర్ చేసిన ఫుడ్ వస్తుంది ఇద్దరూ డిన్నర్ చేసి మళ్ళా కొంచెం సేపు కబుర్లు చెప్పుకొన్నాక
స్వప్న లేచి ఇంక నేను వెళ్తాను రఘు హెయిర్ కట్ కి చాలా థాంక్స్ అంటూ తన ఇంటికి వెళ్తుంది
అలా స్వప్న వెళ్ళగానే కెమెరాలలో రికార్డు చేసిన ఫైల్స్ అన్నీ మెర్జ్ చేసి ఒక ఫైల్ గా చేసి టీవీ లో పెట్టి బెడ్ మీద పడుకొని చూస్తూ ఎంజాయ్ చేస్తాడు
అలా స్వప్న హెయిర్ కట్ చేస్తున్న వీడియో ని చూస్తూ అబ్బా చాలా బాగా వచ్చింది వీడియో అనుకొంటూ పూర్తిగా చూసి టీవీ ఆపి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్తాడు
అక్కడ చైర్ దగ్గర చిందర వందరగా పది ఉన్న స్వప్న జుట్టుని చూసి అయ్యో మరిచి పోయానే అని అనుకొంటూ ఒక కవర్ ని తెచ్చి ఆ పట్టు లాంటి జుట్టుని ఎత్తి ఆ కవర్ లో వేస్తూ పిచ్చి స్వప్న తన అందమైన జుట్టుని అంతా కత్తిరించు కొంది పాపం లేక పోతే అంత పొడుగు జడని వేసుకొని కులుక్కుంటూ ఆఫీస్ లో తిరుగు తుంది ఇంకో నాలుగు సంవత్సారాలు పడుతుంది మళ్ళీ అంత జడ పెరగడానికి అని నవ్వుకుంటూ కవర్ ని తీసికెళ్ళి జాగ్రత్తగా బీరువాలో పెడుతూ అబ్బా ఎంత బరువుగా ఉంది దీని జుట్టు అనుకొంటాడు
ఇంక పడుకొంటూ నెక్స్ట్ ఎవరి టర్న్ అని ఆలోచిస్తూ ఈ సారి ఎవరికైనా నున్నగా గుండు గీసి ఆ సరదా కూడా తీర్చుకోవాలి అనుకొంటూ పడుకొంటాడు

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...