హెయిర్ ఫెటిష్ రఘు -4
ఊర్వశి ఇంటికి వెళ్ళగానే హెయిర్ కట్ చేయించుకున్నాను కదా అని హెడ్ బాత్ చేద్దామని బాత్ రూంలోకి వెళ్లి తలకి ఉన్న పిన్నులని తీసి రబ్బర్ బ్యాండ్ ని తీసి పక్కన పెట్టి జుట్టుని పైకి ఎత్తి ఒక్క సారి విదిలించి షాంపూ తో తల స్నానం చేసి బయటకి వచ్చి అద్దం లో చూసుకొంటూ తడి జుట్టుని తుడుచుకొంటూ తన నుదుడి పైన పడుతున్న జుట్టుని చూసి బానే కట్ చేశాడే చూస్తుంటే చాలా అందంగా ఉంది అని అనుకొంటుండగా తలుపు చాలా సేపు ఎవరో కొడుతున్నా పట్టించుకోకుండా జుట్టుని ఆరబెట్టుకొంటూ ఉంటుంది తలుపు ని ఇంకా గట్టిగా బాదుతుండటం తో ఈ లోకం లోకి వచ్చి అయ్యో ఎవరో వచ్చినట్లున్నారు అనుకొంటూ వెళ్లి తలుపు తీస్తుంది
ఎదురుగా చిరాగ్గా పేస్ పెట్టుకొని వాళ్ళ ఆయన లోపాలకి వస్తూ ఏంటి ఇంతసేపు ఏంచేస్తున్నావ్ ఎంత సేపట్నుంచి కొడుతున్నానో తెలుసా తలుపు తీయటానికి ఇంత సేపు ఏంటి ఎం వెలగబెడుతున్నావ్ అంటాడు
ఊర్వశి: ఏమీ లేదు బాత్రూమ్ లో ఉన్నాను ఇప్పుడే తల స్నానం చేసి బయటకి వచ్చాను మీరు తలుపు కొట్టిన శబ్దం వినిపించింది
అసలే ఆఫీస్ లో వాళ్ళ బాస్ తిట్టడంతో చిరాగ్గా ఉన్నాడు ఆపై ఊర్వశి లేట్ గా తలుపు తీయటం తో కోపం తో ఇప్పుడు తల స్నానం ఏంటి అంటూ ఊర్వశి కట్ చేయించుకున్న జుట్టు నుదుటి పై పడుతుండటం గమనించి ఏంటే ఎదో జుట్టుని కాస్త ముందర వైపు గొరిగించుకొన్నట్లున్నావ్
ఏంటి ఆ హెయిర్ కట్ ఎవడికి చెప్పి చేయించుకొన్నావ్ అసలు నీకు హెయిర్ కట్ ఎందుకె ఎన్ని సార్లు చెప్పినా నువ్వు మారవు
అసలు నీ సంగతి చెప్తానుండు అంటూ ఊర్వశి జుట్టుని పట్టుకొని గట్టిగా బయటకి లాక్కెళ్ల బోతాడు
ఊర్వశి: ప్లీజ్ నేను చెప్పేడు కాస్త వినండి జుట్టు ని వదలండి నొప్పి పుడుతుంది
ఆయన: ఎం జుట్టుని గొరిగించుకొనేటప్పుడు నొప్పి లేదా సమ్మగా ఉందా కట్ చేస్తుంటే అంటూ ఇంకా గట్టిగా జుట్టుని పట్టుకొని ఈడుస్తూ
ఇలా కాదె నీ పని చెప్తాను పద అంటూ జుట్టు పట్టుకొని బయటకి లాక్కెళతాడు
ఊర్వశి చేసేది ఏమీలేక తలని ఒక వైపుకి వంచి ఆయన వెంట నడుస్తూ ఏంటో బయటకి తీసుకెళ్తున్నాడు ఎం చేస్తాడో అనుకొంటూ నడుస్తుంది
అలా ఊర్వశిని జుట్టు పట్టుకొని లాగుతూ ఆ వీధి చివర ఉన్న ఒక చిన్న మంగలి షాప్ కి తీసికెళ్తాడు
ఊర్వశి ఆ మంగలి షాప్ ని చూడగానే కొంచెం బయపడి ఏవండీ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అంటుంది
ఆయన నువ్వు ఎంత చెప్పినా వింటంలేదుకదా అందుకని మంచిగా బుద్ది చెప్తామని నోరుమూసుకుని ఉండు అంటూ అక్కడ ఉన్న స్టూల్ మీద బలవంతంగా కూర్చోబెడతాడు
ఊర్వశి ఆ మంగలి షాప్ ని పరిశీలించి చూసే అక్కడ ఒక పాత అద్దం పక్కన పాత టేబుల్ లాంటిది ఉంటుంది కనీసం చైర్ కూడా లేదు అక్కడ ఉన్న ఒక ముసలి మంగలి వాడు వీళ్ళిద్దరిని చూసి ఏంటి బాబు ఎం కావాలి అని అడుగుతాడు
ఊర్వశి వాళ్ళ ఆయన ఏమీ లేదు దీనికి కొంచెం పొగరు ఎక్కువ తన జుట్టుని చూసుకొని ఎగెరెగిరి పడుతుంది అందుకే నున్నగా గుండు కొట్టించడానికి తీసుకొచ్చాను దీనికి నున్నగా గుండు కొట్టు అంటాడు
అలాగే బాబు అని అనగానే
ఊర్వశి: ప్లీజ్ అండీ నాకు గుండు గీయించొద్దు ప్లీజ్ మీరు చెప్పినట్లే వింటాను ఈ ఒక్కసారికి మన్నించండి గుండొద్దు ప్లీజ్
ఆయన: నోరు మూసుకొని గుండు గీయించుకో లేదా ఇలాగే ఇంటికి వెళ్తే నేనే నీకు గుండు గీస్తాను
ఊర్వశి ఏడుస్తూ ప్లీజ్ నాకు గుండు గీయొద్దు అంటూ మంగలి వాడి వైపు చూస్తూ అంటుంది
మంగలి వాడు ఊర్వశి వాళ్ళ ఆయన వైపు చూడగానే
ఆయన: ఏంటి గుండు గీయమంటే నా వైపు చూస్తావ్ తొందరగా గీయటం మొదలెట్టు అది అలానే ఏడుస్తూ ఉంటుంది
మంగలి వాడు: అలాగే బాబు అంటూ నీళ్ళని చేతి తో తీసుకొని తల పైన పోయబోతాడు కానీ అప్పుడే తల స్నానం చేయటం వాళ్ళ ఊర్వశి జుట్టు అంతా ఇంకా తడి తడి గానే ఉంది మెత్తగా ఉంటుంది
అప్పుడు మంగలి వాడు ఊర్వశి జుట్టుని పట్టుకొని చూసి తడిగానే ఉంది పైగా మెత్తగా నే ఉంది ఇంక నీళ్లు చాళ్ళక్కర్లేదు అనుకొంటూ ఒక పాత కాలం నాటి మంగలి కత్తి ని తీసుకొని లెదర్ బెల్ట్ మీద సాన బెట్టడం మొదలు పెడతాడు
ఆయన: ఏంటి బ్లెడ్ లేదా
మంగలి వాడు: ఈ మంగలి కత్తి బ్లెడ్ కన్నా పదునుగా తెగుతుంది సర్ చూస్తారు కదా ఒక్క సారి తల మీద ఈ కత్తిని పెడితే సర్ సర్ మంటూ ఆగ కుండా పరిగెడుతుంది
అంటూ సాన బెట్టడం ఆపి ఒక చేత్తో ఊర్వశి తలని గట్టి గా పట్టుకొని అమ్మా కదలకుండా కూర్చోమ్మా లేక పోతే తల నిండా గాట్లు పడతాయి అసలే ఈ కత్తి చాలా పదును అంటూ కత్తిని ఊర్వశి తల పైన ఆనించి ఒక్క జర్క్ ఇస్తాడు
ఆ జర్క్ కి ఊర్వశి తల పైన ఉన్న నల్లటి జుట్టు దెబ్బకి తెగి రాలటం స్టార్ట్ అవుతుంది ఊర్వశి ఆ జర్క్ కి గింజుకొంటూ ప్లీజ్ గుండు గీయొద్దు ఆపండి అని బతిమిలాడి లోపు మంగలి వాడు ఇంకో రెండు జెర్కులు ఇస్తాడు దాంతో ఊర్వశి తల పైన పాపిడి ప్లేస్ అంతా తెల్లగా తయారై జుట్టు అంతా ఒంటి పైన రాలటం మొదలవుతుంది
ఇంక చేసేది ఏమీ లేక నోరు మూసుకొని కూర్చుంటుంది ఊర్వశి
ఇంక మంగలి వాడు విజృంభిస్తూ మంగలి కత్తి ని పర పరా పర పరా మంటూ కదిలిస్తూ ఉంటాడు అప్పుడు తడిసి ఉన్న నల్లటి పొడుగాటి జుట్టు ఊర్వశి ఒంటి మీద పడుతూ స్టూల్ మీదుగా కింద పడటం మొదలవుతుంది అలా రాలు తున్న జుట్టుని చూసి ఊర్వశి వాళ్ళ ఆయన కోపం తగ్గుతూ సంతోషిస్తూ నీకు తగిన శాస్తి ఇదేనే ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సి ఉంది అంటుండగా
మంగలి వాడు ఊర్వశి తల పైన ఉన్న జుట్టుని గొరగడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు ఊర్వశి ముందు వైపు కట్ చేసిన జుట్టు స్లో గా ఊర్వశి కళ్ళ మీద నుండి ముక్కు పైకి జారీ నెమ్మదిగా ఒళ్ళో పడుతూ ఉంటుంది
అప్పుడు ఆ జుట్టుని చూసిన ఊర్వశి కి కళ్ళ వెంట నీళ్లు ఆగకుండా వస్తూ ఉంటాయి
అలా మొత్తం గుండు గీసిన తరవాత ఊర్వశి వాళ్ళ ఆయన ఊర్వశి తల పైన చేయి వేసి
స్మూత్ గా రాలేదు నీళ్లు పోసి మళ్ళా ఇంకో సారి గీకు దీనికి ఇంకో నెల రోజుల వరకు జుట్టు తల మీద మొలవ కూడదు అంటూ మంగలి వాడిని గదమాయిస్తాడు
మంగలి వాడు అలాగే బాబు అయినా ఈ కత్తి తో ఒక సారి గీస్తే ఇంకో రెండు నెలల వరకు జుట్టు రాదు అయినా మీరు చెప్తున్నారు కాబట్టి ఇంకో సారి గీసేస్తాను అంటూ నీళ్ళని చేతులతూ ఊర్వశి గుండు పైన రాసి మళ్ళీ ఇంకౌ సారి కత్తి తో గీయటం మొదలు పెడతాడు
అలా జుట్టు లేని తల మీద ఇంకో సారి గీస్తుండటం తో ఊర్వశి కి తల మండుతున్నట్లవుతుంది అయినా ఓర్చుకొని కూర్చొని నున్నగా ఇంకో సారి గీయించుకొంటుంది
అలా నున్నగా గీయటం తో ఊర్వశి వాళ్ళ ఆయన సంతోషిస్తూ మంగలి వాడికి 100 రూపాయలు ఇచ్చి చాలా బాగా గీసావ్ అంటూ
పదవే ఇప్పుడు చూస్తాను నువ్వు నీ జుట్టు తో ఎలా కులుకుతావో అంటూ ఊర్వశిని లేపి ఇంటికి తీసికెళ్తాడు
బయటకి వస్తూ ఊర్వశి స్టూల్ మీద స్టూల్ కింద చిందర వండగా పది ఉన్న తన జుట్టు ని చివరి సారిగా చూసుకొంటూ ఇంటికి వచ్చి చీర కొంగు ని బోడి గుండు మీద కప్పుకొంటుంది
నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళగానే రఘు ఊర్వశి ని చూసి ఆచ్చర్య పోయి ఏంటి ఊర్వశి ఏంటి ఈ వేషం ఈ గుండు ఏంటి అని అడుగుతాడు
దాంతో ఊర్వశి వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ నేను చెప్పానా రఘు నాకు హెయిర్ కట్ చేయొద్దు అని మా ఆయన నువ్వు చేసిన ఫ్రిన్జ్ కట్ ని చూసి నుదుటి పైన పడుతున్న జుట్టుని చూసి తిట్టిన తిట్టు తిట్టకుండా ఇంటి పక్కన ఉన్న మంగలి షాప్ కి తీసికెళ్ళి ఇలా నున్నగా గుండు గీయించాడు అంటూ తల పైన కప్పుకున్న కొంగు ని తీసి నున్నటి బోడి గుండుని చూపిస్తూ ఏడుస్తుంది
ఆ గుండు ని ఏడుస్తున్న ఊర్వశి ని చూసి రఘు కి నిజంగా గుండె కరిగి పోతుంది ఛీ నా వల్లే ఊర్వశి కి ఈ కష్టం వచ్చింది ఎదో సరదా కి నా హెయిర్ ఫెటిష్ కోసం ఊర్వశికి గుండు గిద్దామను కొన్నాను కానీ ఇష్టం లేని హెయిర్ కట్ లేదా గుండు గీస్తే ఎంత బాధ పడతారో అర్ధం అయి తన మీద తనకి కొంచెం అసహ్యం వేస్తుంది అప్పుడు నిర్ణయించుకొంటాడు ఇంక జన్మలో ఏ ఆడదానికి హెయిర్ కట్ కానీ గుండు కానీ చేయను నా హెయిర్ ఫెటిష్ ని వీడియోస్ చూస్తూ తీర్చుకొంటాను అని నిచ్ఛయించుకొని
రఘు: ఎం భాధ పడకు ఊర్వశి నీకు ఉద్యోగం ఆశ చూపి నేనే నీకు హెయిర్ కట్ చేసి నా హెయిర్ ఫెటిష్ ని తీర్చుకొన్నాను దానికి నన్ను క్షమించు దీనికి పనిష్మెంట్ గా మళ్ళీ నీ జుట్టు ఇదివరకు ఉండేటంత పొడుగు పెరిగే వరకు నీకు డబల్ జీతం ఇస్తాను అంటూ ఇంకో 15000/- చెక్ ఇస్తాడు
దాంతో ఊర్వశి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది
No comments:
Post a Comment