Wednesday, December 8, 2021

హెయిర్ ఫెటిష్ రఘు -4

 హెయిర్ ఫెటిష్ రఘు -4

రఘు కాలికులేషన్ ఏంటంటే
సింధు ని ఇంట్లో వాళ్ళు అంత పొడుగు జడని కత్తిరించుకోమంటున్నారు పైగా అడిగిన శాలరీ ఇస్తే హెయిర్ కట్ కి రెడీ అంది
కావేరి కి జుట్టు కత్తిరించు కోవటమంటే చాలా ఇష్టం కానీ ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు కానీ హెయిర్ కట్ కి ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తుందంట
శశికళ కి అసలు జుట్టు కత్తిరించుకోవటం ఏమాత్రం ఇష్టం లేదు అని అయిష్టం గా పేస్ పెట్టి వెళ్ళింది కానీ తనకి ఈ జాబ్ చాలా అవసరం
ఇంక ఊర్వశి - ఊర్వశికి అందంగా తయారవటం చాలా ఇష్టం కానీ వాళ్ళ ఆయన తిడుతున్నాడు పైగా తీసికెళ్ళి గుండు గీయిస్తానంటున్నాడు
రఘు ఇలా ఆలోచిస్తూ ఎవరిని సెలెక్ట్ చేసి షార్ట్ హెయిర్ కట్ చేయాలో తేల్చుకోలేక ఓ పని చేస్తాను అని
ఎలాగూ కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్ కి ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకొంటున్నాను కదా అందరిని సెలెక్ట్ చేసుకొని అందరకి ఒకే సారి డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కట్స్ చేసి జాబ్స్ ఇచ్చేస్తే బావుంటుంది కదా అని నిర్ణయించు కొంటాడు
వెంటనే వాళ్లందరికీ కాల్ చేసి ఈ ఆదివారం ఆఫీస్ కి రమ్మంటాడు దానికి వాళ్ళు సరే అంటారు
ఆ నాలుగు రోజులు నాలుగు యుగాలుగా గడుస్తాయి రఘు కి
ఆ నాలుగు రోజుల్లో హెయిర్ కట్ కి కావలసిన అన్నీ క్లిప్పర్, రేజర్, తిన్నింగ్ సిజర్స్, బ్రష్, కత్తెర్లు , బ్లేడ్స్, దువ్వెనలు అన్నీ కొత్తవి కొని రెడీ చేసి
ఎవరికీ ఏ హెయిర్ కట్ చేయాలో ప్లాన్ చేసుకొంటాడు అలాగే వీళ్లల్లో ఒకళ్ళకి గుండు కూడా గీయాలి అని అనుకొంటాడు
రఘు అనుకొన్న రోజు ఆదివారం వస్తుంది ఆరోజు పొద్దునే ఫ్రెష్ గా తయారై ఆఫీస్ కి వెళ్లి కూర్చొంటాడు తన రూమ్ లో ఉన్న అన్ని కెమెరాలు పని చేస్తున్నాయో లేవో అని టెస్ట్ చేసుకొని హెయిర్ కట్ ఎక్విప్మెంట్ అంతా తన టేబుల్ లో జాగ్రత్తగా పెట్టి టేబుల్ ఎదుట ఒక రివాల్వింగ్ చైర్ ని వేసి పక్కన నాలుగు చైర్స్ వేసి రెడీ చేస్తాడు
ఈ లోపు సింధు, కావేరి, శశికళ, ఊర్వశి ఫ్రెష్ గా తయారై రఘు రూమ్ లోకి వస్తారు
రాగానే అందరినీ ఆ చైర్స్ లో కూర్చోమంటాడు
రఘు తన చైర్ లో కూర్చొని మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు
రఘు: చూడండి నేను ఇలా మాట్లాడుతున్నానని వేరే విధంగా అనుకోవద్దు. నాకు అందం అంటే చాలా ఇష్టం అందులోను అందం గా తయారయ్యే వాళ్లంటే ఇంకా ఇష్టం అందుకే మా ఆఫీస్ లోని ఆడవాళ్ళనదరినీ అందంగా తయారవమని ప్రోచ్చహిస్తూ ఉంటాను. నేను కాలేజీ అయిపోయిన తరవాత బ్యూటీ కోర్స్ కూడా చేసాను ఎందుకంటే నాకు ప్రతి దానిని అందంగా తయారు చేయటం అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఈ ఫీల్డ్ ఎంచుకొని బ్యూటీ ప్రొడక్ట్స్ మీద బిజినెస్ చేసున్నాను. మీతో ఇంటర్వ్యూ లో కూడా చాలా మటుకు అందం గురించే అడిగాను మా ఆఫీస్ లోని ఆడవాళ్ళతో కూడా ఎక్కువ సేపు వాళ్ళ అందం గురించి వాళ్ళ హెయిర్ స్టైల్స్ గురించి వాళ్ళ హెయిర్ కట్స్ గురించే ఎక్కువగా మాట్లాడతాను దానికి వాళ్ళు చాలా సంతోషించే వాళ్ళు. ఒక రోజు అయితే వాళ్ళు హెయిర్ కట్ చేయమని అడిగారు వెంటనే నా పాత జ్ఞాపకాలని గుర్తుకు తెచ్చుకొని వాళ్లకి వాళ్ళ పేస్ కి తగ్గట్లు హెయిర్ కట్ కూడా చేసాను దానికి వాళ్ళు ఎంత సంతోషించారో ఎందుకో ఆడవాళ్ళకి అలా హెయిర్ స్టైల్ చేయటం అన్నా హెయిర్ కట్ చేయటం అన్నా నాకు అదో సరదా మీరు దాన్ని హెయిర్ ఫెటిష్ అని అనుకొన్నా నేనేమీ భాధపడను
ఇదంతా ఎందుకు చెప్తున్నానో మీకు తరవాత అర్ధం అవుతుంది
అసలు నాకు సెక్రటరీ కింద ఒకళ్ళు సరిపోతారు కానీ నాకు మీ నలుగురూ చాలా బాగా నచ్చారు అందుకే మీ గురించి నేనో నిర్ణయానికి వచ్చాను నాకు అవసరం లేక పోయినా మీ గురించి కొత్తగా వచ్చిన షాంపూ మరియు బ్యూటీ ప్రోడక్ట్ ని ఫ్రాంచైజ్ తీసుకొందామని డిసైడ్ అయ్యాను
నేనిదంతా ఎందుకు చేస్తున్నానంటే మీ గురించే ఈ జాబ్ మీకు చాలా అవసరమనిపించింది అందుకే ఇంక వేరే ఉద్దేశం ఏమీ లేదు
అయితే మీరు మీ హెయిర్ స్టైల్స్ ని మార్చాలి మీలో ఊర్వశి కి తప్ప మిగతా ముగ్గురికి నేనే ఇక్కడ ఇప్పుడే హెయిర్ కట్ చేస్తాను ఊర్వశి కి ఒక నెల రోజుల తరవాత చేస్తాను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎదో ప్రాబ్లెమ్ ఉందట టైం అడిగింది. కాబట్టి మీరు ఒప్పుకుంటే ఈరోజే మీరు అపాయింట్మెంట్ లెటర్స్ తోసి ఒక నెల శాలరీ 15000/ అడ్వాన్స్ తో ఇంటికి వెళ్లొచ్చు ఇష్టం లేదా వెళ్లిపోవచ్చు మీ ఇష్టం అని అంటాడు
దానికి వాళ్ళు మోహా మొహాలు చూసుకొని తమ జడలని ఒక్కసారి ముందుకు వేసుకొని చూసుకొంటారు అలా చూసుకొని కొంచెం సేపు నిశ్శబ్దంగా ఉంది పోతారు
ఇంతలో సింధు లేచి రఘు నేను దీనికి రెడీ నేను నీ చేత ఇప్పుడే హెయిర్ కట్ చేయించుకొంటాను అని అంటుంది
కావేరి శశికళ మాత్రం సింధు వైపు ఆచ్చర్యం గా చూస్తూ ఉంటారు
రఘు: గుడ్ సరే సింధు నువ్వు వచ్చి ఇలా ఈ చైర్లో కూర్చో అని కావేరి శశికళ వైపు చూసి మీ సంగతి ఏంటి అని అడుగుతాడు
దానికి వాళ్ళు అయిష్టంగానే తలలు ఊపి మేము కూడా చేయించుకోడానికి రెడీ అని అంటారు
నెక్స్ట్ రఘు ఊర్వశి వైపు చూసి అడగ్గానే
ఊర్వశి కూడా సరే నీ ఇష్టం రఘు అంటుంది
ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే రఘు తన టేబుల్ దగ్గరకి వెళ్లి అందులోంచి కత్తెర, క్లిప్పర్, బ్రష్, దువ్వెనలు క్లిప్స్ తీసి నెమ్మదిగా టేబుల్ మీద సింధు ఎదురుగా పెడతాడు
వాటిని చూసిన సింధు కి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి ఎందుకంటే రఘు తనకి షార్ట్ హెయిర్ కట్ అన్నాడు ఎం చేస్తాడో ఏంటో కానీ జాబ్ తప్పకుండా కావాలి అందుకొని మనసుని సర్ది చెప్పుకొని వాటి వైపు చూస్తూ కామ్ గా కూర్చొని ఉంటుంది
రఘు సింధు దగ్గరకి వచ్చి సింధు వేసుకొన్న పొడుగాటి నల్లటి ఒత్తైన జడని చేతిలోకి తీసుకొని అబ్బా ఎంత లావు గా పొడుగ్గా ఉంది నీ జడ అంటూ ముద్దు పెట్టుకొని నెమ్మదిగా సింధు పెట్టుకొన్న సైడ్ పిన్స్ తీసి జడ ని విప్పడం స్టార్ట్ చేస్తాడు
అలా జడ విప్పుతుంటే సింధు కి వొంట్లో ఎదో కలకలం రేగి నట్లై వణుకుతూ ఉంటుంది
అలా జడ అంతా విప్పి జుట్టుని చేతుల్తో కెలుకుతూ విరబోస్తాడు రఘు
అప్పుడు వెనక నుండి చూసే ఒక నల్లటి దుప్పటి పరిచినట్లు ఉండి నల్లగా మెరుస్తూ ఉంటుంది సింధు జుట్టు
ఆ జుట్టుని చూడగానే అందరికి కొంచెం భయం వేసినట్లై ఇంత అందమైన జుట్టుని ఏవిధంగా కట్ చేస్తాడో అని కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటారు ఊర్వశి శశికళ కావేరి
అలా వాళ్ళని చూసిన రఘు మనసులో తొందరపడకండి మీకూ ఉంది ముందు ముసళ్ల పండగ అంటూ ఆనుకొని
దువ్వెన ని తీసుకొని సింధు జుట్టుని దువ్వుతూ వాటర్ ని స్ప్రి చేసి చేతుల్తో జుట్టు అంతా మసాజ్ చేస్తాడు
అలా కొంచెం సేపు చేసి వెనక జుట్టు తప్ప మిగతా జుట్టుని అంతా క్లిప్స్ తో సెట్ చేసి కత్తెర ని తీసుకొని సింధు తలని ముందు వాపుకి బాగా కిందకి వంచి దువ్వెనని సింధు తలా వెనుక జుట్టులోకి పోనిచ్చి పైకి ఎత్తి కత్తెరని దువ్వెన మీద ఉన్న జుట్టులోకి పోనిచ్చి కసక్ కసక్ కసక్ కసక్ మంటూ కత్తెరని ఆడిస్తాడు ఆ పదునైన కత్తెర అంత అందమైన జుట్టుని క్షణాలలో సింధు తల నుండి వేరు చేస్తూ కట్ చేస్తుంది అలా సాఫ్ట్ గా స్మూత్ గా తెగిన సింధు జుట్టు టపా మని నెల మీద పది శబ్దం అవుతుంది
ఆ శబ్దానికి అక్కడ ఉన్న వాళ్లందరికీ ఒక్కసారిగా ఒళ్ళు జలదరిస్తుంది అలా నిర్జీవంగా కింద పడిన నల్లటి పొడుగాటి సింధు జుట్టుని చూసి వాళ్ళు అయ్యో పాపం అని అనుకొంటూ ఉండగా
రఘు సింధు నేప్ భాగం అంతా మగ వాళ్ళలాగా బాయ్ కట్ చేసేస్తాడు అంత వరకు అక్కడి నుండి నల్లగా వేళ్ళాడుతున్న జుట్టు ఏమీ లేకుండా నున్నగా కనిపిస్తూ ఉంటుంది
అప్పుడు సింధు కి పెట్టిన క్లిప్స్ ని తీసి కుడి చెవి దగ్గర కత్తెరని పెట్టి చెవి ముందు వైపు నుంచి వెనుక వైపు వరకు స్లో గా కత్తెరని ఆడిస్తూ కట్ చేస్తాడు అప్పుడు అంత వరకు సింధు జుట్టు లో దాక్కొన్న చెవి బయటకి క్లిన్ గా కనిపిస్తుంది అలా రెండవ చెవి దగ్గర కూడా చేసి రెండు వైపులా అంట కత్తెర వేసి సింధు తల పైన ఉన్న జుట్టుని ఒక చేత్తో పట్టుకొని కత్తెర తో అర అంగుళం జుట్టు ఉంచి మొత్తం కత్తెర తో కచక్ కచక్ కచక్ మంటూ సుపీడ గా కట్ చేస్తూ ఉంటాడు
ఆ దెబ్బకి సింధు తల మీద ఉన్న జుట్టు మొత్తం కొంచెం కొంచెం గా భుజాల పై పడుతూ సింధు ఒళ్ళంతా నల్లగా కుప్పేస్తుంది
రేజర్ ని తీసుకొని బ్లెడ్ కొత్తది వేసి సింధు నేప్ పైన చెవుల దగ్గర నీళ్లు రాసి రేజర్ తో నున్నగా వచ్చేటట్లు గీస్తాడు ఫైనల్ గా దువ్వెన తో సింధు జుట్టుని దువ్వి
సింధు నీ బాయ్ కట్ అయింది అడ్డం లో చూసుకో ఈ షార్ట్ హెయిర్ కట్ లో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటాడు
ఆ మాటలకి మిగతా ముగ్గురూ నోరు వేళ్ళ పెట్టి ఇలా అంట కత్తెర వేసి అందమంటాడేంటి అని చూస్తూ ఉంది నెక్స్ట్ తమకి ఎం హెయిర్ కట్ చేస్తాడో అని భయపడుతూ ఉంటారు
వెంటనే సింధు కుర్చీ లోంచి దిగుతూ చేతులని తల వెనుక వైపు పెట్టుకొని చూసుకోగానే అక్కడ జుట్టు ఏమీ లేక నున్నగా తగుల్తుంది తల పైన పెట్టుకొని చూసుకోగానే ఒక అర అంగుళం జుట్టు ఉంది క్రాఫ్ లాగ అనిపిస్తుంది ఆ హెయిర్ కట్ కి ఏడవాలో లేక ఉద్యోగం వచ్చిన్నదన్న సంతోషం తో నవ్వాలో తెలీక కామ్ గా ఉండిపోతుంది
అప్పుడు రఘు కావేరి వంక చూసి కుర్చీ లో కూర్చో మంటాడు
కావేరి సంతోషంగా కుర్చీ ఎక్కి కూర్చొంటూ నవ్వుతుంది
రఘు కావేరి దగ్గరకి వచ్చి విరబోసి ఉన్న జుట్టుని పట్టుకొని ముందు వైపుకి వేసి దువ్వెనని తీసుకొని కావేరి జుట్టు అంతా ముందు వైపుకి తెచ్చి దువ్వుతూ ఉంటె కావేరి మొహం ఆ జుట్టు కింద దాక్కొన్నట్లు ఉంటుంది
అలా కొంత సేపు దువ్వి క్లిప్పర్ ని తీసుకొని ఆన్ చేసి పట్టుకొన్న జుట్టుని కావేరి చుబుకం వరకు పెట్టి లెవెల్ చూసి క్లిప్పర్ ని ఆ జుట్టు పైన పెట్టి దువ్వెన తో దువ్వుతున్నట్లు క్లిప్పర్ తో అంటూ ఉంటాడు
అప్పుడు క్లిప్పర్ స్మూతీగా కావేరి జుట్టు ని బజ్ చేస్తూ ఉంటుంది ఆ సౌండ్ కి కావేరి కి ఒంట్లో ఎదో తెలీని ఆనందం కలుగుతూ ఉంటుంది
అలా కట్ అయిన జుట్టు స్లో గా కావేరి ఒళ్ళో పడుతూ చూడటానికి ఎదో నల్లటి వర్షం పడుతున్నట్లు ఉంటుంది
అలా మొత్తం కట్ అవగానే జుట్టు అంతా కావేరి మొహాన్ని కప్పేసి వేళ్ళాడుతూ ఉంటుంది
అప్పుడు రఘు కావేరి ఎడమ పక్కకి వచ్చి కావేరి తలని బాగా వంచి జుట్టు అంతా కుడి నుండి ఎడమ వైపుకి దువ్వి మళ్ళా క్లిప్పర్ ని ఆన్ చేసి అక్కడ కూడా అలా చేస్తాడు
తరవాత రఘు కావేరి కుడి వైపుకి వచ్చి దువ్వెనతో జుట్టు అంతా ఎడమ వైపునుండి కుడి వైపుకి దువ్వుతూ చేత్తో జుట్టు అంతా పట్టుకొని క్లిప్పర్ ని ఆన్ చేసి మళ్ళీ బజ్ చేస్తాడు అంత వరకు పొడుగ్గా ఉన్న కావేరి జుట్టు అలా చేయటం తో ఎదో గుర్రం తోక లాగ బెత్తెడు గా తయారై వేళ్ళాడుతూ ఉంటుంది
అప్పుడు రఘు కావేరి జుట్టుని అన్ని వైపులా నీట్ గా దువ్వి క్లిప్పర్ ని అన్ని వైపులా జుట్టుకి ఆనిస్తూ బజ్ చేస్తాడు అప్పుడు కావేరి జుట్టు ఇంకొంచెం షార్ట్ గా తయారై వెడ్జ్ కట్ లాగా తయారవుతుంది అప్పుడు రఘు హెయిర్ జెల్ తీసుకొని కావేరి జుట్టుకి అప్లై చేసి మసాజ్ లాగ చేసి సెట్ చేస్తాడు అప్పుడు నిజం గా కావేరి హెయిర్ స్టైల్ సూపర్ గా ఉండి అదోలాంటి స్టైల్ లో ఉంటుంది
అలా హెయిర్ కట్ అయిపోగానే కావేరి అద్దంలో తన హెయిర్ కట్ ని చూసికొని మురిసిపోతుంది పొతే పోయింది పొడుగు జుట్టు ఈ హెయిర్ కట్ చాలా బావుంది నా పేస్ స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది అంటూ తెగ సంబర పడిపోయి కుర్చీ లోంచి దిగుతూ థాంక్స్ రఘు అంటూ నవ్వుతుంది
అప్పుడు రఘు థాంక్స్ కావేరి అని శశికళ వైపు చూస్తాడు
అప్పుడు శశికళ కొంచెం భయపడుతూ కుర్చీ ఎక్కి కూర్చొంటూ
శశికళ: రఘు నాకు అసలు హెయిర్ కట్ అంటే ఇష్టం లేదు కానీ జాబ్ అవసరం అందుకే చేయించుకొంటున్నాను నాకు మరీ సింధు లాగా అంట కత్తెర వేయొద్దు ప్లీజ్
రఘు: నేనేమీ కావాలని సింధు కి అంట కత్తెర వేయలేదు తన పేస్ కి అది బాగా సూట్ అవుతుంది అందుకే అలా చేసాను నీ పేస్ కి తగ్గట్లు హెయిర్ కట్ చేస్తాను డోంట్ వర్రీ నీకు తిన్నింగ్ సిజర్స్ తో హెయిర్ కట్ చేస్తాను అప్పుడు నువ్వు ఇంకా సూపర్ గా ఉంటావ్
అంటూ శశికళ పెట్టుకొన్న క్లిప్ ని తీసి జుట్టుని లూజ్ చేసి చేతుల్తో కెలుకుతూ 'అబ్బా నీ జుట్టు పట్టు మెత్తగా వుంది శశికళా అంటూ తెగ నలుపుతూ తన హెయిర్ ఫెటిష్ ని తీర్చుకొంటూ చేతుల్తో జుట్టు అంతా తల అన్ని వైపులా సర్దుతూ తిన్నింగ్ సిజర్స్ తీసుకొని ఒక్క సారి శశికళ మొహం ముందర పెట్టి కచక్ కచక్ కచక్ కచక్ మని అనిపించి 'దీంతో హెయిర్ కట్ చేస్తే సూపర్ గా ఉంటుంది అంటూ
కత్తెరని శశికళ జుట్టు లోకి పెట్టి నొక్కుతూ ఉంటె క్లిచిక్ క్లిచిక్ క్లిచిక్ క్లిచిక్ మంటూ సౌండ్ వస్తూ శశికళ తల మాత్రం కత్తెరని ఆడించినప్పుడల్లా ఊగుతూ ఉంటుంది కానీ జుట్టు మాత్రం తెగుతున్నట్లు అనిపించదు శశికళకి తన జుట్టు కట్ అవుతున్నట్లు అసలు అనిపించదు కానీ జుట్టులో ఎదో అవుతున్నట్లు అనిపిస్తుంది అప్పుడు రఘు కత్తెరని శశికళ జుట్టులోంచి బయటకి తీయగానే ఆ కత్తెరకి ఉన్న పళ్ళ సందుల్లో కట్ అయిన జుట్టు అంతా చిక్కుకొని కత్తెర కనిపించకుండా ఉంటుంది అప్పుడు రఘు కత్తెరకి చిక్కుకొన్న జుట్టుని చేతుల్తో తీసి కింద పడేస్తాడు అది ఒక పెద్ద చుట్టాలా కనిపిస్తుంది అందరికీ అప్పుడు దువ్వెన ని తీసుకొని ఒక్క సారి శశికళ తల పైన పెట్టి దువ్వగానే కట్ అయి తల లో వుంది పోయిన జుట్టు కొంత దువ్వెనకి చిక్కుకొని కొంత స్లో గా కిందకి రాలుతూ కనిపిస్తుంది
అప్పుడు రఘు దువ్వెనకి చిక్కుకొన్న జుట్టుని తీసి కింద పడేస్తాడు అది కూడా ఒక పెద్ద చుట్టలాగా కనిపిస్తుంది అంటే ఆ తిన్నింగ్ సిజర్స్ తెలీకుండా శశికళ జుట్టుని కట్ చేస్తుంది
అలా ఒక అర గంట చేసే సరికి శశికళ తల మీద ఉన్న ఒత్తైన జుట్టు కాస్తా పలచగా తయారై తల అంతా లైట్ గా ఉంటుంది కింద చూసే జుట్టు అంతా ఉండలు ఉండలు గా చెల్లా చెదురుగా పడి ఉంటుంది
అలా ఇంకొంచెం సేపు చేసే సరికి శశికళ జుట్టు అంతా చింపిరి జుట్టు లాగా తయారై షార్ట్ గా వుంది అదో వింత స్టైల్ లో ఉంటుంది
అలా హెయిర్ కట్ కంప్లీట్ అవగానే శశికళ లేచి అద్దం లో చూసుకొని ఏడుస్తుంది ఆ హెయిర్ కట్ ని చూసి ఏంటి రఘు నా అందమైన జుట్టు ని అంతా పాడు చేసావ్ అసలు ఒక లెవెల్ లో కట్ చేయలేదు చూడు ఎలా ఎగుడు దిగుడు గా ఉందొ అని చూపిస్తుంది
రఘు: శశీ ఇదొక హెయిర్ స్టైల్ నీకు తెలీదు ఒక్కసారి వెళ్లి నెట్ లో చూడు తెలుస్తుంది అనగానే సరే చూస్తాను అయినా ఒకసారి జుట్టుని కట్ చేసేసిన తరవాత ఏడ్చి ప్రయోజనం ఏంటి అంటూ మొహం చిన్నబుచ్చుకొంటూ వెళ్లి పక్కన ఉన్న కుర్చీ లో కూర్చొంటుంది
అప్పుడు రఘు: ఊర్వశి వైపు చూసి ఊర్వశి నీకు ఎలానూ రెండు నెలలు టైం ఇచ్చాను కదా అంతవరకు నువ్వు అందంగా కనిపించడానికి కొంచెం నీ జుట్టుని ఫ్రిన్ట్జ్ కట్ లాగా చేస్తాను రా వచ్చి కూర్చో అంటాడు
దాంతో ఊర్వశి భయపడుతూ ఏమీ వద్దు రఘు మా ఆయన ఒప్పుకోడు పెద్ద గొడవ చేస్తాడు చెప్పాను కదా
రఘు: లేదు బయపడకు ఊర్వశి నీ ముందు వైపు జుట్టుని కొంచెం కట్ చేస్తే అది మొహం మీద పడుతూ చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కనీసం ఈ రెండు నెలలైనా అలా మైంటైన్ చేసేయ్ మీ ఆయన పర్టిక్యూలర్ గా అబ్సర్వ్ చేస్తేనే తెలుస్తుంది నువ్వు హెయిర్ కట్ చేయించుకోన్నావని ఎం పర్లేదు డా వచ్చి కూర్చో అంటాడు
అప్పుడు ఊర్వశి భయపడుతూ వెళ్లి కుర్చీ లో కూర్చుంటుంది
అప్పుడు రఘు ఊర్వశి వేసుకొన్న పాయల జడని విప్పుతూ జుట్టుని లూజ్ చేసి ఒక చెవి నుంచి రెండవ చెవి వరకు జుట్టుని పార్టిషన్ చేసి వెనక జుట్టుని బాగా దువ్వి ఒక క్లిప్ పెట్టి ముందు వైపు జుట్టుని ఊర్వశి మొహం ముందు వైపు కి దువ్వి వాటర్ ని స్ప్రి చేసి కత్తెరని తీసుకొని దువ్వెన తో జుట్టుని ముందుకి దువ్వి కత్తెరని నుదురు పై భాగం లో పెట్టి ఫ్రిన్జస్ లాగా కట్ కసక్ కసక్ మంటూ కట్ చేస్తాడు అప్పుడు ఆ జుట్టు ఊర్వశి ముక్కు మీద నుండి ఒళ్ళోకి టపా మని పడుతుంది
అలా మొత్తం కట్ చేయగానే ఒక్కసారిగా ఊర్వశి మొహం మొత్తం మారిపోయి డిఫరెంట్ గా కనిపిస్తుంది
అలా ముందు వైపు ఉన్న పొడుగాటి జుట్టు ఒక్కసారిగా ఒళ్ళో పడటం తో ఊర్వశి కి ఏడుపు తన్నుకు వస్తుంది
రఘు దువ్వెనని తీసుకొని జుట్టు అంతా వెనక్కి దువ్వి మిగతా జుట్టు లో కలిసిపోయేటట్లు దువ్వి సైడ్స్ జుట్టు కట్ అయినట్లు కనిపించకుండా పిన్నలు పెట్టి జుట్టు అంతా ఎత్తి ఒక రబ్బర్ బ్యాండ్ పెడతాడు
అప్పుడు మరీ ఒబ్సెర్వె చేసి చూస్తే గానే తెలీదు ఊర్వశి జుట్టు కత్తిరించుకొందని అలా ఉంటుంది కానీ కొంచెం జుట్టు మాత్రం నుదురు మీద పడుతూ కనిపిస్తూ ఉంటుంది
రఘు ఇంక తన చైర్ దగ్గరకి వెళ్లి కూర్చోగానే ఊర్వశి కుర్చీ లోంచి లేచి దిగుతుండగా ఒళ్ళో పడి ఉన్న పొడుగాటి జుట్టు ఒక్కసారిగా కాళ్ళ కింద పడుతుంది వాటిని అలా తొక్కుకుంటూ ఊర్వశి వెళ్లి పక్కన కుర్చీ లో కూర్చొంటుంది
అప్పుడు రఘు అందరికి తలా 15000 చెక్ ఇస్తూ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇస్తాడు
వాటిని చూడగానే అందరికి అంత వరకు ఇష్టం లేని హెయిర్ కట్ తో ఉన్న భాద అంతా మరిచిపోయి మొహాలలో చిరునవ్వు కనిపిస్తుంది
వాళ్ళని అలా చూస్తుంటే రఘు కి చాలా హ్యాపీ ఫీల్ అయి అమ్మయ్య ఈ రోజు నా హెయిర్ ఫెటిష్ చాలా బాగా తీరింది ఇంక ఊర్వశి కి గుండు కొట్టడమే మిగిలింది అది ఎప్పుడు తీరుతుందో అంటూ చిన్నగా ఈల వేస్తూ సంతోషంగా కంప్యూటర్ లో రికార్డు అయిన హెయిర్ కట్ సీన్స్ అంతా వేరే ఫైల్ లో కాపీ చేసి ఎడిట్ చేస్తూ ఉండగా
ఈ నలుగురూ సరే రఘు రేపటి నుండి ఆఫీస్ కి వస్తాం అంటూ వెళ్ళిపోతారు
సరే అని రఘు కూడా ఫైల్స్ అన్నీ కాపీ చేసుకొని సంతోషంగా ఇంటికి వెళ్తాడు

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...