Wednesday, December 8, 2021

హెయిర్ ఫెటిష్ రఘు -3

 హెయిర్ ఫెటిష్ రఘు -3

నీరజ: రఘు ఏంటి ఆలోచిస్తున్నావు
రఘు: ఏమీ లేదు నీకు గుండు కొట్టడం తో నాకు గుండు గీయటం కూడా వచ్చేసింది
నీరజ: సరే కానీ నాకు గుండు గీసేదంతా వీడియో తీసావ్ కదా దాన్ని కాపీ చేసి ఇస్తే ఈ జుట్టు తో పాటు దాన్ని కూడా మావాళ్లకి పంపుతాను దాంతో వాళ్ళు నమ్ముతారు
రఘు: అయ్యో మరిచిపోయాను ఉండు ఇప్పుడే కాపీ చేసి ఇస్తాను
అంటూ ఒక పది నిమిషాలలో కాపీ చేసి ఇవ్వగానే నీరజ బయలుదేరి వెళ్తుంది
నెక్స్ట్ డే రఘు ఆఫీస్ వెళ్లి మొన్న వెళ్లిపోయిన ప్లేస్ లో తనకి పర్సనల్ సెక్రటరీ కావాలని పేపర్ లో యాడ్ ఇస్తాడు
ఆ యాడ్ చూసి ఒక నలుగురు అమ్మాయిలు అప్లై చేస్తారు
వాళ్లందరినీ నెక్స్ట్ డే ఇంటర్వ్యూ కి రమ్మని లెటర్స్ పంపిస్తాడు
వాళ్ళ ఫొటోస్ చూసి వీళ్ళలో సెలెక్ట్ అయిన దానికి హెయిర్ కట్ చేసిన తరవాత జాబ్ లో జాయిన్ చేసుకోవాలి అని అనుకొంటాడు
నెక్స్ట్ డే అందరి కంటే ముందుగా రఘు నీట్ గా తయారై ఆఫీస్ కెళ్ళి తన రూమ్ లో కూర్చొని ఇంటర్వ్యూ కి వచ్చే వాళ్ళని ఎలా ఇంటర్వ్యూ చేయాలా ఏమి ప్రశ్నలు వేయాలి అసలు వాళ్ళు నలుగురూ ఎలా ఉంటారు వాళ్ళ జుట్టు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అసలు వాళ్ళు హెయిర్ కట్ చేస్తానంటే ఒప్పుకుంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు
ఇంతలో నెమ్మది నెమ్మదిగా ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యే వాళ్ళు వస్తారు
వాళ్ళని చూడగానే మతి పోతుంది రఘు కి ఎందుకంటే వాళ్లందరికీ మంచి హెయిర్ స్ట్రక్చర్ ఉండి వాళ్ళ జుట్టు నడుము వరకు వేళ్ళాడుతూ ఉంటుంది ఇంక నా పంట పండింది వీళ్ళలో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని నా హెయిర్ ఫెటిష్ తీర్చుకొని నా పర్సనల్ సెక్రటరీ గా పెట్టుకొంటాను అని వాళ్ళ బయో డేటా తీసుకొని పేర్లని చూస్తాడు
వాళ్ళ పేర్లు సింధు, కావేరి, శశికళ, ఊర్వశి
ముందుగా సింధు ని రూమ్ లోకి పిలుస్తాడు
సింధు రూమ్ లోకి రాగానే కూర్చోమని చైర్ చూపిస్తాడు
రఘు: హాయ్ సింధు యు ర్ సో బ్యూటిఫుల్ ముందు నీ గురించి చెప్పు
సింధు: థాంక్స్ ఫర్ యువర్ కంప్లిమెంట్ అని తన గురించి చెప్తుంది
రఘు: నీ హాబీస్
సింధు: మూవీస్, టీవీ, డాన్స్,
రఘు: గుడ్ అందమంటే నీ అభిప్రాయమేంటి
సింధు: అందామనేది అందరికి అవసరం ముఖ్యం గా ఆడవాళ్ళకి అందంగా తయారై మొగుడి గురించి ఎదురు చూస్తూ ఉంటె ఆఫీస్ నుంచి అలిసి పోయి వచ్చిన మొగుడు ఆ అందాన్ని చూసి ఆ అలసటని పూర్తిగా మరిచిపోతాడు
రఘు: నీకు పెళ్లి అయిందా
సింధు: లేదు
రఘు: మరి పెళ్లి కానీ వాళ్ళు ఎందుకు అందంగా తయారవటం
సింధు: ఎవెరినైనా అట్ట్రాక్టింగ్ చేయాలంటే అందం కావాలి అందుకే పెళ్లికాని వాళ్ళందరూ అందం గా కనపడటానికి ట్రై చేస్తారు అందుకే ఆడదానికి రక రక్కలైన హెయిర్ కట్ స్టైల్స్ ఉన్నాయి ఈ రోజుల్లో అందరూ డిఫరెంట్ డిఫరెంట్ గా తమ జుట్టుని కత్తిరించుకొని బయట తిరుగుతున్నారు పైగా రోజుకొక హెయిర్ కట్ స్టైల్స్ పుట్టుకొస్తున్నాయి
రఘు: మరి నువ్వు నీ జుట్టుని కత్తిరించుకోకుండా ఎందుకలా పొడుగ్గా పెంచుకొని అంత పెద్దగా జడ వేసుకొన్నావ్
సింధు: సిగ్గుపడుతూ నాకు ఎందుకో జుట్టు ని కత్తిరించుకోవటం ఇష్టముండదు మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఎందుకు జడని అంత పొడుగ్గా పెంచుతావ్ వెళ్లి మంచి గా కట్ చేయించుకోవచ్చు కదా అని అంటుంటారు
రఘు: మరి ఏదైనా సెలూన్ కి వెళ్లి కట్ చేయించుకోవచ్చు కదా మీ వాళ్ళు చెప్పినట్లు
సింధు: నా కిష్టం లేదు అందుకే కట్ చేయించుకోకుండా ఇలా పొడుగు జడనే వేసుకొంటున్నాను అని జడ ని ముందుకి తీసి చూపిస్తుంది
ఆ ఒత్తైన పొడుగాటి జడని చూడగానే రఘు కి వెంటనే ఆ జడని టచ్ చేసి ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది కానీ కొంచెం ఓపిక పడితే బావుంటుంది లేక పోతే వచ్చే మంచి ఛాన్స్ మిస్ అయిపోతుంది అని కామ్ గా కూర్చొంటాడు
రఘు: మరి ఈ పోస్ట్ నా పర్సనల్ సెక్రటరీ పోస్ట్ కి దానికి కొంచెం మోడరన్ గా ఉండాలి నీకు మోడరన్ గా ఉండటం ఇష్టం లేదు పైగా జుట్టుని కట్ చేసుకోవటం అసలు ఇష్టం లేదంటున్నావ్ మరి నిన్ను సెలెక్ట్ చేస్తే నీ జడ ని పొట్టి గా కత్తిరించుకోవాల్సి వస్తుంది దానికి నువ్వు రెడీ ఏ నా
సింధు: కొంచెం తటపటాయిస్తూ మీరు నాకిచ్చే జీతం నచ్చితే నా జడని కత్తిరించుకోడానికి నేను రెడీ
రఘు: సరే అయితే ఎంత కావాలి శాలరీ
సింధు: మినిమం 15 వేలు అయితే నేను రెడీ
రఘు: ఇప్పటికే మా ఆఫీస్ లో వాళ్లకి నేను 20 వేలు ఇస్తున్నాను నువ్వు 15 వేలకి నీ జడని కత్తిరించు కోడానికి రెడీ అయి పోయావు సూపర్ అని మనసులో అనుకొంటూ ఓకే నేను నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తాను ఎదుకంటే బయట ఇంకా ముగ్గురు ఉన్నారు అంతా అయిన తర్వాత ఫైనలైజ్ చేస్తాను
వెంటనే సింధు సరే అని బయటకి వచ్చి వెళ్ళిపోతుంది
నెక్స్ట్ కావేరి ని పిలుస్తాడు
లూజ్ గా వదిలేసిన జుట్టుని వెనక్కి తోసి కొంటూ కావేరి రఘు రూమ్ లోకి వెళ్లి కుర్చీ లో కూర్చుంటుంది
రఘు: హాయ్ కావేరి నువ్వు చాలా అందం గా ఉన్నావు నీ కంటే నీ జుట్టు ఇంకా అందం గా ఉంది
కావేరి: థాంక్స్ సర్
రఘు: నన్ను సర్ అని పిలవక్కర్లేదు రఘు అని పిలు చాలు
కావేరి: సరే రఘు
రఘు: గుడ్ ముందు నీ గురించి చెప్పు
కావేరి తన గురించి తన బయో డేటా గురించి ఫామిలీ గురించి హాబీస్ గురించి చప్పగానే
రఘు: సూపర్ ఆడదాని అందం మీద నీ అభుప్రాయం ఏమిటి
కావేరి: అందం అనేది ఆడదాని సొత్తు అందం గా లేకపోతే ఈ రోజుల్లో ఎవరూ లైక్ చేయరు అందుకే ఈ రోజుల్లో అందరు ఆడవాళ్లు చక్కగా ముస్తాబై లేటెస్ట్ హెయిర్ కట్స్ తో కనిపిస్తున్నారు మొత్తం కుటుంబం సంపాదన లో 20 శాతం అందానికి మెరుగులు దిద్దుకోడానికే ఖర్చు పెడుతున్నారు ఎందుకంటే ఆడదానికి అందం అంత ప్రాముఖ్యం కాబట్టి
రఘు: గుడ్ ఈ పోస్ట్ నా పర్సనల్ సెక్రటరీ మరి దానికి కొంచెం మోడరన్ గా ఉండాలి కొంచెం షార్ట్ హెయిర్ కట్ లో కినిపించాలి మరి నీది చాలా పొడుగైన జుట్టు కదా అలా షార్ట్ హెయిర్ కట్ చేయించు కోడానికి నువ్వు రెడీ నా
కావేరి: అసలు నాకు షార్ట్ హెయిర్ కట్స్ అంటే చాలా ఇష్టం రఘు కానీ మా ఇంట్లో నేను జుట్టు కత్తిరించుకొంటానంటే తిడుతున్నారు అసలు ఎదిగిన అమ్మాయిలు జుట్టు కత్తిరించుకోవటమేంటి అని ఎదురు ప్రశ్నిస్తున్నారు
రఘు: మరి నిన్ను సెలెక్ట్ చేస్తే ఎం చేస్తావ్
కావేరి: ఏదోలా మా వాళ్ళని ఒప్పించి షార్ట్ గా నా జుట్టుని కత్తిరించుకొంటాను
రఘు: గుడ్ సరే అయితే నేను ఫోన్ చేసి కంఫర్మ్ చేస్తాను
సరే రఘు అంటూ కావేరి వెళ్ళిపోతుంది
నెక్స్ట్ రఘు శశికళ ని పిలుస్తాడు
శశికళ నుదుడి మీద కొంచెం గా ముందు వైపు కట్ చేసిన జుట్టు పడుతుండటం తో ఆ జుట్టు ని చెవుల వెనక్కి తోస్తూ రఘు రూమ్ లోకి వచ్చి కూర్చొంటుంది
రఘు: శశికళని చూస్తూ తను నడి నెత్తి మీద స్టైల్ గా పెట్టుకొన్న పెద్ద సైజ్ కొప్పుని చూస్తూ అబ్బో చాలా పెద్దగా ఉంది దీని కొప్పు దీని జుట్టు కూడా చాలా పొడుగా ఉండే ఉంటుంది అని మనసులో అనుకొంటూ హాయ్ శశికళా నీ హెయిర్ స్టైల్ చాలా బావుంది వెరైటీగా
శశికళ: థాంక్స్ రఘు
రఘు అన్ని ఫార్మాలిటీ కొశ్చన్స్ అడిగిన తర్వాత ఆడదాని అందం గురించి చెప్పమంటాడు
శశికళ: ఆడదానికి అందం ఉండాలి కానీ మితి మీరా కూడదు అలా అతిగా సింగారించుకుని బయట తిరగబట్టే రోజూ ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆడవాళ్లు అతిగా తయారై మగవాళ్ళని అట్ట్రాక్ట్ చేస్తూ జీవితాలని పాడు చేసుకొంటున్నారు అసలు ఎందుకు అన్ని రకాలు గా జుట్టుని కత్తిరించుకొంటారో ఆరడం కాదు నీట్ గా జడ వేసుకోవటమో లేక నాలాగా ముడి పెట్టుకోవటమో చేసుకోవచ్చు కదా అలా కాక ఆడవాళ్లు కూడా సెలూన్లకి వెళ్లి మొగ వాళ్ళతో జుట్లని కత్తిరించు కొంటున్నారు పైగా అదొక స్టైల్ అంట
రఘు: అయితే నువ్వు ఇంత వరకు హెయిర్ కట్ చేయించు కోలేదా
శశికళ: లేదు రఘు నేను ఇంత వరకు పార్లర్ కి కూడా వెళ్ళలేదు కనీసం ఇంట్లో కూడా నా జుట్టు మీద కత్తెర పెట్టలేదు
రఘు: ఓ స్ట్రేంజ్ ఏమనుకోనంటే మీ జుట్టు ముడిని విప్పదీసి చూపిస్తావా ఎంత పొడుగుందో చూడాలని ఎక్సయిటింగ్ గా ఉంది
శశికళ: ఓ అలాగే అంటూ ముడి కి పెట్టుకొన్న పిన్ ని లాగగానే తన అందమైన పొడుగాటి జుట్టు ఒక్కసారిగా నెత్తి మీద నుంచి గంగ ప్రవహించినట్లు కిందకి పడుతుంది అలా పడిన జుట్టు ఆమె నడుముని దాటి కిందకి వేళ్ళాడుతూ ఉంటుంది
రఘు:వ్వావ్ సూపర్ నిజం గా నీ జుట్టు అందంగా ఉంది దీన్ని కట్ చేస్తే ఇంకా అందం గా తయారవుతుంది దాంతో నీ అందం రెట్టింపవుతుంది
శశికళ: నా కిష్టం లేదు రఘు నా జుట్టుని ఇలా నే ఉంచు కుంటాను ఎవరు చెప్పినా కట్ చేయించుకొనేది లేదు
రఘు: మరి సెక్రటరీ పోస్ట్ కి ఎందుకు అప్లై చేసావ్ ఈ పోస్ట్ కి ఇంత పొడుగు జుట్టు తో తిరుగుతానంటే ఎవరూ ఒప్పుకోరు
శశికళ: అయ్యో అలాగా నాకు ఈ జాబ్ చాలా అవసరం రఘు
రఘు: ఏముంది జుట్టే కదా షార్ట్ హెయిర్ కట్ ట్రై చేయి జాబ్ రోల్ కి సూట్ అవుతావు ఏమంటావ్
శశికళ: షార్ట్ అంటే ఎంత షార్ట్ రఘు
రఘు: పర్సనల్ సెక్రటరీ అంటే ఎలా ఉండాలో అలా
శశికళ: హ్మ్ జాబ్ గురించి జుట్టుని కత్తిరించు కోవాలా అంటూ దీనం గా మొహం పెడుతుంది
రఘు: ఎం పర్లేదు బలవంతం ఏమీ లేదు హెయిర్ కట్ కి రెడీ అయితే చెప్పు నేను ఫైనలైజ్ చేసి కాల్ చేసి చెప్తాను
సరే అంటూ శశికళ వెళ్ళిపోతుంది
నెక్స్ట్ ఊర్వశి ని పిలుస్తాడు
ఊర్వశి తాను అందంగా నెత్తి మీద నుంచి వేసుకొన్న పాయల జడని ముందుకి వేసుకొని రఘు రూమ్ లోకి వచ్చి కూర్చుంటుంది
ఊర్వశి ని చూసి తను వేసుకొన్న పాయల జడని చూసి అది ఊర్వశి వెనక నుండి వచ్చి తన ఒళ్ళో కొంచెం పడి ఉండటం చూస్తాడు
అబ్బా దీని జడ కూడా చాలా పొడుగే చాలా వెరైటీ గా జడ వేసుకొచ్చింది అని అనుకోని అందరిని అడిగినట్లే ప్రశ్నలు అడుగుతాడు
ఊర్వశి : ఎవరికైనా తమ భార్యలు అందం గా కనపడాలని అనుకొంటారు కానీ నా భర్త మాత్రం అందుకు విరుద్ధం నేను కొంచెం అందం గా తయారైనా అనుమానిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా నేను తనకి తెలీకుండా ఇలా తయారై వచ్చాను నన్ను ఇలా చూసాడంటే ఎవరికోసమే ఇలా తయారై వెళ్తున్నావ్ అని తిడతాడు
రఘు: అయ్యో అదేంటి ఎవరైనా అందంగా ఉంటె మెచ్చు కోవాలి కదా
ఊర్వశి: మా ఆయన అంతే మంచి గా జడ వేసుకున్నా లేదా ముడి పెట్టుకున్నా ఏంటే ఎవరి గురించే అలా తయారయ్యావ్ నాకు గాని తిక్క పుట్టిందంటే ఆ జుట్టుని కాస్తా కత్తిరించి పడేస్తాను దరిద్రం వదిలిపోతుంది అంటాడు
రఘు: వాడేం మనిషి అసలు వాడికి ఇంత అందమైన జుట్టుని ఎలా ఆస్వాదించాలో తెలీనట్లుంది
ఊర్వశి: ఆయనకీ ఊరినిండా అప్పులు అందుకే ఆయన కోపం అంతా నా మీద తీర్చుకొంటూ ఉంటాడు అందుకే నాకు ఈ జాబ్ అవసరం నిన్న ఎం జరిగిందంటే
రఘు: ఆ చెప్పు
ఊర్వశి: ఎదో గొడవ పడుతూ నా జుట్టుని పట్టుకొని ఏంటే ఇంత పెద్ద జడ తో కులుకుతున్నావ్ ఎప్పుడో ఒకప్పుడు తీసికెళ్ళి నున్నగా గుండు గొరిగించేస్తాను అప్పుడు దేంతో కులుకుతావో చూస్తాను అంటూ తిట్టాడు ఆయన మాటలకి నాకు చాలా భయం వేసింది నిజంగా అన్నంత పని చేస్తాడేమో అని
రఘు మనసులో నవ్వుకొంటూ నేను గుండు గీయటానికి ఇంకోటి రెడీ గా ఉందన్నమాట అని అనుకోని పైకి మాత్రం అయ్యో పాపం అలానా
ఊర్వశి: నాకు ఈ జాబ్ వస్తే ఆయన అప్పులు కొంచెం తీరి నాతో కొంచెం బాగా ఉంటాడని నా ఆశ
రఘు: అది సరే మరి ఈ జాబ్ పెర్సనల్ సెక్రటరీ కదా
ఊర్వశి: తెలుగు
రఘు: మరి దానికి కొంచెం మోడరన్ గా ఉండాలి ఇలా జడ తో ఉంటె అసలు బావుండదు జుట్టుని షార్ట్ గా కట్ చేయించుకొని సెక్రటరీ లుక్ కావాలి
ఊర్వశి: ఎలా చేయించు కోవాలి
రఘు: షార్ట్ గా కట్ చేయించుకోవాలి మరి నువ్వు ఒప్పుకొని అలా చేయించుకొంటే మీ అయన ఏమీ అండా
ఊర్వశి: ఆమ్మో ఇంకేమైనా ఉందా అప్పుడు నిజంగా తీసికెళ్ళి గుండు గీయిచ్చేస్తాడు
రఘు: మరి నిన్ను సెలెక్ట్ చేశాననుకో ఎం చేస్తావ్
ఊర్వశి: కొన్నాళ్లు ఇలా జడ తోనే ఆఫీస్ కి వస్తాను ఒకటి రెండు నెలలు కాగానే ఆయన్ని ఒప్పించి మీరు చెప్పినట్లు షార్ట్ గా కట్ చేయించుకొంటాను సరేనా
రఘు: ఓకే నేను రేపు ఫైనలైజ్ చేసి కాల్ చేసి చెప్తాను
వెంటనే ఊర్వశి వెళ్ళగానే
రఘు అంత వరకు సీసీ కెమెరాలలో రికార్డు చేసిన వీడియోస్ ని కాపీ చేసుకొని నాకు పని ఉంది అని ఆఫీస్ లో వాళ్లకి చెప్పి ఇంటికి వెళ్ళిపోయి
వీడియోస్ ని టీవీ లో ప్లే చేసి చూస్తూ ఈ నలుగురూ చాలా బావున్నారు పైగా అందరికీ మంచి హెయిర్ లైన్ ఉంది అందరి జుట్టూ బారెడు పొడుగుండి నడుముల్ని దాటుతూ ఉన్నాయి ఎవరిని సెలెక్ట్ చేసి బాయ్ కట్ చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఒక నిర్ణయానికి వస్తాడు
ఆ నిర్ణయానికి తనని తనే మెచ్చుకొని శభాష్ రఘు మంచి ఐడియా అని మెచ్చుకొంటాడు
ఇంక ఆ ఐడియా ని ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...