శ్వేత హెయిర్ కట్ కోరిక -1
శివ శ్వేత ఇద్దరూ భార్యా భర్తలు ఇద్దరికి పెళ్లయి నాలుగేళ్లు అవుతాయి శివ ఉద్యోగం బాంబే లో కావటం తో అక్కడే కాపరం పెడతారు ఇద్దరూ మిడిల్ క్లాస్ కావటం తో సీదా సాదా గా ఉండే వాళ్ళు శ్వేత చామన ఛాయ గా ఉండి అందంగానే ఉంటుంది. శ్వేత జుట్టు ఒత్తుగా ఉండి నడుము పై వరకు ఉంటుంది శివ కి శ్వేత అన్నా శ్వేత జుట్టు అన్నా చాలా ఇష్టం శ్వేత ఏది అడిగినా కాదనకుండా ఒప్పుకొనేవాడు. నెమ్మదిగా వీళ్ళిద్దరూ బాంబే కల్చర్ కి అలవాటు పడతారు. బాంబే లో అంతా చాలా ఫాస్ట్ గా ఉండటం తో వీళ్ళు కూడా చాలా మటుకు మారి ఆ కల్చర్ కి అలవాటు పడతారు. అంత వరకు బ్యూటీ పార్లర్ అంటే తెలీని శ్వేత కూడా బాంబే లో బ్యూటీ పార్లర్ కి వెళ్ళటం ఐ బ్రోస్ షేప్ చేయించుకోవటం, జుట్టు కి ఉన్న స్ప్లిట్ ఎండ్స్ ట్రిమ్ చేయించుకోవటం స్టార్ట్ చేసింది. అలా శ్వేత ఇంకా అందం గా తయారవటం శివ కి కూడా సంతోషంగా ఉండేది. ఒక రోజు వీళ్ళింటికి శివ వాళ్ళ ఆఫీస్ లోని ఒక ఆవిడ గెస్ట్ గా వస్తుంది ఆవిడ వయసు 29 సంవత్సరాలు ఉంటుంది చాలా ఫాస్ట్ అందంగా ఉంటుంది ఆవిడని శివ శ్వేత కి పరిచయం చేస్తాడు. శ్వేత ఆవిడని చూసి మాట్లాడుతూ ఆవిడ ని పూర్తిగా గమనిస్తుంది ఆవిడ మేకప్ హెయిర్ స్టయిలే అంతా ఆవిడ తన జుట్టుని మంచి గా లేయర్స్ గా భుజాల పై వరకు వచ్చేటట్లు కట్ చేయించుకొని ఉండి నుదురు మీద ప్రిన్జ్ లాగా కట్ చేసిన జుట్టు కళ్ళ వరకు ఉండి నుదురుని కప్పి వెరైటీ స్టయిల్ గా ఉండి ఆమె ఫేస్. ఆ హెయిర్ కట్ స్టయిల్ శ్వేత కి బాగా నచ్చుతుంది. వాళ్ళు అలా మాట్లాడుతూ మాటల మధ్యలో టాపిక్ జుట్టు మీదకి మళ్లుతుంది.
ఆవిడ శ్వేత జుట్టుని చూసి మీ హెయిర్ చాలా బావుంది ఈ రోజుల్లో కూడా నువ్వు ఇంత లాంగ్ హెయిర్ ని మైన్టైన్ చేస్తున్నావా
శ్వేత: ఆ ఎం బాలేదా
ఆవిడ: బావుంది కానీ ఇంత లాంగ్ గా ఎవరూ ఈ రోజుల్లో మైన్టైన్ చేయటం లేదు పైగా టైం వేస్ట్. ఎప్పుడూ జడ లేదా ఇలా విరబోసుకొని ఉండాలి అంతే తప్ప వేరే ఏ హెయిర్ స్టయిల్స్ వేసుకోడానికి ఉండదు
శ్వేత: అది నిజమే మీ హెయిర్ కట్ చాలా బావుంది
ఆవిడ: నాకు కూడా నీ లాగే చాలా పొడుగైన జుట్టు ఉండేది. అంత పొడుగు జుట్టుని ని మైన్టైన్ చేయ లేక ఇలా షార్ట్ గా కట్ చేయించు కొన్నాను ఈ హెయిర్ కట్ చాలా సౌకర్యం గా ఉండి ఈజీ గా మైన్టైన్ చేయొచ్చు టైం ఎక్కువ స్పెర్ చేయక్కర్లేదు
శ్వేత: ఓ అలాగా ఎప్పుడు కట్ చేయించారు మీ వారు ఒప్పుకొన్నారా అంత పొడుగైన జుట్టు ని కట్ చేయించుకోడానికి
ఆవిడ: ఈ ఉద్యోగం లో జాయిన్ అవ్వక ముందు పొడుగాటి జడని వేసుకొనే దానిని ఉద్యోగంలో జాయిన్ అయిన తరువాత అంత జడ ని మైన్టైన్ చేయటం చాలా కష్టం అయింది అందుకే పార్లర్ కి వెళ్లి జడ ని అంతా కట్ చేయించేసి బోయ్ కట్ చేయించుకున్నాను
శ్వేత: మీ వారు ఏమీ అనలేదా
ఆవిడ: మొదట పార్లర్ కి వెళ్లే ముందర నా హెయిర్ స్టయిల్ ని మార్చు కోడానికి పార్లర్ కి వెళ్తున్నాను అని చెప్పాను. దానికి ఆయన సరే ఏ హెయిర్ కట్ చేయిస్తున్నావ్ అని అడిగారు దానికి నేను నా ఫేస్ కి సూట్ అయ్యే హెయిర్ కట్ చేయించు కొంటాను అని చెప్తే ఆయన ఒప్పుకొని సరే మంచి హెయిర్ కట్ చేయించుకో కానీ నీ అందమైన జుట్టు అంతా కట్ చేయించు కొని పాడు చేసుకోక అని అన్నారు.
శ్వేత: ఆ తరవాత
ఆవిడ: అలా పెద్ద జడ తో పార్లర్ కి వెళ్ళటం అదే మొదటి సారి. నాకు హెయిర్ కట్స్, హెయిర్ స్టయిల్స్ గురించి అంతగా తెలీదు ఒక పెద్ద సెలూన్ కి వెళ్లి మంచి హెయిర్ కట్ చేయమన్నాను
శ్వేత: వాళ్ళు ఏమన్నారు
ఆవిడ: రండి మేడం అని లోపలకి తీసికెళ్ళి చైర్ లో కూర్చో గానే ఒకతను వచ్చి మేడం మీది ఒవెల్ ఫేస్ కదా షార్ట్ బాబ్ కట్ లేదా మీరు బోయ్ కట్ ని కూడా ట్రీ చేయొచ్చు చాలా క్యూట్ గా ఉండి సూపర్ గా కనిపిస్తారు పైగా మైన్ టైన్ చేయటం కూడా చాలా ఈజీ అని అన్నాడు
శ్వేత: మీరేమన్నారు
ఆవిడ: నాకు నా హెయిర్ స్టయిల్ ని మార్చాలన్నదే కోరిక అది ఏ రకమైన హెయిర్ కట్ అయినా నా ఫేస్ కి సూట్ అయితే చాలు కాబట్టి ఏది బెస్ట్ అయితే అది చేయమన్నాను
శ్వేత: అప్పుడు వాళ్ళు ఎం చేశారు
ఆవిడ: నా చుట్టూ ఒక వైట్ క్లాత్ కప్పి జుట్టంతా నీళ్లతో స్ప్రై చేస్తూ మేడం మీకు బోయ్ కట్ చేస్తున్నాను ఒకే నా అని అడిగాడు నేను సరే అని అనగానే ఒక క్లిప్పర్ ని తీసుకొని నా తలని ముందుకి వంచి మెడ భాగం లో క్లిప్పర్ ని పెట్టి నా నేప్ అంతా క్లీన్ గా షేవ్ చేసాడు అలాగే నా చెంపల దగ్గర కూడా క్లిప్పర్ ని పెట్టి చెవుల పై వరకు స్మూత్ గా షేవ్ చేసినట్లు క్లిప్పర్ ని పోనిచ్చి నా రెండు చెంపల దగ్గర జుట్టుని కూడా కట్ చేసాడు వెంటనే కత్తెర ని తీసుకొని దువ్వెనని నా జుట్టు లోకి పోనిచ్చి మగ వాళ్ళకి చేసినట్లు కట్ చేయటం స్టార్ట్ చేసాడు కత్తెర కచక్ కచక్ కాచాక్ కచక్ కాచాక్ మంటూ నా జుట్టు పైన శబ్దం చేస్తూ కదులుతూ ఉంటే నా జుట్టు అంతా కట్ అయి నాకు కప్పిన వైట్ క్లాత్ మీద పడుతూ నెమ్మదిగా నేల మీద రాలటం స్టార్ట్ అయింది అలా నా జుట్టు మొత్తం కట్ చేసి నా తల మీద ఒక సెంటి మీటర్ సైజ్ జుట్టు మాత్రమే ఉండేటట్లు నా జుట్టు అంతా కట్ చేసాడు ఆ తరవాత ఒక రేజర్ ని తీసుకొని మెడ పైన చెంపల పైన స్మూత్ గా గీస్తూ మేడం మీకు చెంపల మీద కూడా హెయిర్ ఉంది దాన్ని అలానే ఉంచమంటారా లేక స్మూత్ గా షేవ్ చేయమంటారా అని అడిగాడు. నేను స్మూత్ గా షేవ్ చేయమన్నాను. వెంటనే అతను మగ వాళ్ళకి షేవ్ చేస్తున్నట్లు నా రెండు చెంపలను కూడా స్మూత్ గా షేవ్ చేసాడు
శ్వేత: అలా చేస్తుంటే మీకు ఏమని పించింది?
ఆవిడ: నిజంగా చాలా హాయి అనిపించింది ఆ ఇన్సిడెంట్ ని ఇంకా మరిచిపోలేదు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్లి అలా షేవ్ చేయించుకుంటూ ఉంటాను అందుకే నా ఫేస్ అంత స్మూత్ గా కనిపిస్తుంది
శ్వేత: ఆహా అలాగా అవును నిజమే మీ ఫేస్ చాలా స్మూత్ గా కనిపిస్తుంది మరి అలా ఫేస్ ని షేవ్ చేసుకుంటుంటే జుట్టు పెరిగి మగవాళ్ల లాగా కనిపించి అసహ్యంగా ఉండదా
ఆవిడ: ఏమీ లేదు నేను రోజూ పసుపు పిండి ని నా ఫేస్ కి అప్ప్లై చేస్తాను అందుకే జుట్టు అక్కడ పెరగదు కానీ సెలూన్ కి వెళ్ళినప్పుడు కావాలని అడిగి మరీ షేవ్ చేయించుకొంటాను స్మూత్ నెస్ కోసం
శ్వేత: అవునా అయినా మీ ఫేస్, మీ హెయిర్ కట్ చాలా బావుంది అండీ మరి మీరు అలా బోయ్ కట్ చేయించుకొని ఇంటికి వెళ్తే మీ వారు ఏమీ అనలేదా
ఆవిడ: నేను అలా బోయ్ కట్ చేయించుకొని ఇంటికి వెళ్ళగానే మా ఆయన నన్ను అసలు గుర్తు పట్టలేదు నా హెయిర్ కట్ చూసి కొంచెం కోపం వచ్చి ఇష్ట మొచ్చినట్లు తిట్టేసారు ఇదేమిటే పార్లర్ కి వెళ్లి మంచి గా హెయిర్ కట్ చేయించుకొని వస్తానని వెళ్లి ఇలా మగ వాళ్ళ లాగా కట్ చేయించుకొని వచ్చావ్ నువ్వే అడిగావా లేక వాళ్లే చేశారా వాళ్ళు చేస్తామంటే అసలు నువ్వు ఎలా ఒప్పుకున్నావ్ అని తిట్టారు. నేను ఏమీ లేదండీ వాళ్ళు నాకు నా ఫేస్ కి ఈ బోయ్ కట్ చాలా బాగా నప్పుతుంది అని చెప్పేసరికి కాదనలేక ఒప్పుకొని బోయ్ కట్ చేయించుకున్నాను అయినా ఈ హెయిర్ కట్ నా ఫేస్ కి చాలా బాగా నప్పింది కదా మీకు నచ్చలేదా అని అడిగాను.
శ్వేత: దానికి ఆయన ఏమన్నారు
ఆవిడ: బానే ఉందిలే కానీ నీ పొడవైన జుట్టుని అంతా ఇలా అంట కత్తెర వేస్తుంటే నీకు భాధ కలగలేదా? నాకైతే మాత్రం చాలా భాధ అనిపిస్తుంది అని కొంచెం భాధ పడ్డారు.
శ్వేత: అప్పుడు మీరేమన్నారు
ఆవిడ: పోనీలెండి ఇలా కొంత కాలం ఈ బోయ్ కట్ తో ఎంజాయ్ చేసి మళ్ళా జుట్టుని పెంచుతాను అని అనే సరికి ఆయన కోపం పెరిగి ఇదిగో ఇలా ఇంత వరకు జుట్టుని పెంచాను
అని తన జుట్టుని చూపిస్తుంది
శ్వేత: మీ బోయ్ కట్ ఫొటోస్ ఉన్నాయా మీ దగ్గర చూడాలని ఉంది
ఆవిడ: ఆ ఉన్నాయి నా ఫోన్ లో అని
ఫోన్ తీసి ఆవిడ హెయిర్ కట్ కి ముందర ఫొటోస్, బోయ్ కట్ తో ఉన్న ఫొటోస్ ని చూపిస్తుంది
శ్వేత: అబ్బో మీది నాకన్నా చాలా పొడుగైన జుట్టు సూపర్ గా ఉంది అయినా ఇంత అందమైన జుట్టుని క్లిప్పర్ తో కట్ చేస్తుంటే నా కైతే భాధ అనిపిస్తుంది పైగా అంత అందమైన జుట్టుని మగవాళ్ల లాగా అంట కత్తెర వేస్తుంటే ఎలా అనిపించింది మీకు
ఆవిడ: నిజం గా చెప్పాలంటే ఆ క్లిప్పర్ నా మెడ మీద కదులుతున్నపుడు స్వర్గంలో ఉన్నట్లు ఉంది అలాగే నా జుట్టు కట్ అయి జారీ పడిపోతుంటే అదేదో తెలియని ఎంజాయ్ ఫీల్ అయ్యాను హెయిర్ కట్ అంతా పూర్తయి మసాజ్ చేస్తున్నప్పుడు నన్ను నేను మరిచి పోయాను
శ్వేత: అంత బాగా నచ్చిందా మీకు ఆ హెయిర్ కట్ చేయటం
ఆవిడ: అది చెప్తుంటే అర్ధం కాదు అలా చేయించుకొని అనుభవిస్తే తెలుస్తుంది. మళ్ళా మా ఆయన ఒప్పుకొంటే నేను ఆ బోయ్ కట్ కి రెడీ అని నవ్వుతుంది
శ్వేత: మీరు ఇంత లా చెప్తుంటే నాకు కూడా చేయించు కోవాలని ఉంది
ఆవిడ: మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్లి చేయించు కోవచ్చు కదా
శ్వేత: అమ్మో మా ఆయన తిడతారేమో
ఆవిడ: పోనీ అడిగి చూడు మీ ఆయన్ని
అంతలో శివ వీళ్ళ దగ్గరకి వచ్చి ఆవిడ అన్న మాటలు విని
శివ: ఏంటి శ్వేత నిన్ను ఏదో అడగమంటుంది
శ్వేత: అదీ అదీ ఏమీ లేదు శివా
ఆవిడ: ఇందులో సిగ్గు పడతావేంటి
శివ: ఏంటి శ్వేతా అడుగు పర్లీదు నేను ఏమీ అనుకోను
శ్వేత:ఏమీ లేదు శివా తరవాత అడుగుతానులే అని అంటుండగా
ఆవిడకి ఏదో ఫోన్ కాల్ రావడం తో
ఆవిడ ఫోన్ మాట్లాడి సరే నేను అర్జెంట్ గా వెళ్ళాలి అంటూ వెళ్లి పోతుంది
ఆ రోజు రాత్రి శివ శ్వేత భోజనాలు చేసి పాడుకోటానికి బెడ్ మీదకి చేరతారు
రోజూ రాత్రి శివకి శ్వేత జుట్టుతో ఆడుకుంటూ కబుర్లు చెప్పుకొంటూ మాగతా పని కానివ్వటం అలవాటు
అలాగే శ్వేత బెడ్ మీదకి రాగానే శ్వేత జడ ని అందుకొని నెమ్మదిగా విప్పుతూ శ్వేత ని ఆక్రమించుకొంటాడు
చివరి స్టేజ్ లో శ్వేత మొహాన్ని కప్పేసిన నల్లటి జుట్టుని పక్కి తీస్తూ పెదాలని ముద్దు పెట్టుకొంటూ శ్వేత ఇందాక ఏదో అడగాలని అనుకొన్నావ్ కదా ఏంటది ఆవిడ ముందర అడగడానికి సిగ్గు పడ్డావ్ కదా ఇప్పుడు చెప్పు ఏంటది అని అడుగుతాడు
శ్వేత: అదీ అదీ
శివ: ఎం పర్లేదు అడుగు శ్వేతా నువ్వు ఇది అడిగినా నేను కాదన్నానా ఇంత వరకు?
శ్వేత: ఏమీ లేదు శివా ఆవిడ హెయిర్ కట్ చూసావా ఎలా ఉంది
శివ: బావుంది చాలా క్యూట్ గా ఉంది ఎం
శ్వేత: నేను కూడా ఒక్క సారి హెయిర్ కట్ చేయించు కొంటాను
శివ: సరే నీ ఇష్టం చేయించుకో దానికి ఇంత సిగ్గు పడటం ఎందుకు నీ జుట్టు చాలా అందం గా ఉంటుంది దాన్ని ఇంకా అందం గా కట్ చేయించు కొంటానంటే నేను ఎందుకు కాదంటాను
శ్వేత: మరి మరి
శివ: ఇంకా ఏంటి
శ్వేత: ఆవిడ ఇదివరకు ఈ హెయిర్ కట్ కి ముందర బోయ్ కట్ చేయించు కొందట అలా చేయించు కొందామని అనుకొంటున్నాను
శివ: నీకేమైనా మతి పోయిందా ఇంత అందమైన జుట్టుని బోయ్ కట్ చేయిస్తావా అసలు నీకు బోయ్ కట్ అంటే ఏంటో తెలుసా
శ్వేత: ఆ ఏముంది మీ మగవాళ్ళలాగ క్రాఫ్ అంతే కదా
శివ: ఆ హెయిర్ కట్ ఆడవాళ్ళకి బావుండదు శ్వేతా అసలు ఆడవాళ్ళకి పొడుగైన జుట్టే అందం బోయ్ కట్ మాత్రం వద్దు కావాలంటే ఇంకేమైనా స్టయిల్స్ లో నీ హెయిర్ ని కట్ చేయించు కో
శ్వేత: సరే శివా నీ ఇష్ట ప్రకారం బోయ్ కట్ కాకుండా మంచిగా ఏదో ఒక స్టయిల్ లో నా జుట్టుని కట్ చేయించు కొంటాను నువ్వు నా జుట్టు ని కట్ చేయించు కోడానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్ అంటూ గట్టిగా కావిలించుకొని ముద్దులు పెడుతుంది
శివ: సరే సరే
ఇద్దరూ నిద్ర పోతారు
నెక్ట్ డే మర్ణింగ్ శివ ఆఫీస్ కి వెళ్తూ శ్వేతా నువ్వు హెయిర్ కట్ చేయించుకొంటానన్నావ్ కదా ఎప్పుడు వెళ్తున్నావ్
శ్వేత: ఈ రోజే వెళ్లి హెయిర్ కట్ చేయించుకొంటాను ఆవిడ అడ్రస్ ఇచ్చింది నేను వెళ్లి చేయించుకొని వచ్చేస్తాను నాకు ఆ అడ్రస్ తెలుసు
శివ: సరే నీ ఇష్టం
అని ఆఫీస్ కి వెళ్ళిపోతాడు
శ్వేత ఆ అడ్రస్ కి వెళ్లి తనకి మంచి హెయిర్ కట్ చేయమని అడుగుతుంది
వాళ్ళు శ్వేత కి కూడా బోయ్ కట్ ని సజెస్ట్ చేస్తాడు ఎందుకంటే అది బాంబే కదా ఆల్మోస్ట్ అందరూ బోయ్ కట్స్ నే ప్రిఫర్ చేస్తారు
దానికి శ్వేత బయపడి నో నో నాకు బోయ్ కట్ వద్దు మంచి గా లేయర్స్ గా ఉండే విధం గా కట్ చేయమని అడుగుతుంది
దానికి సెలూన్ వాళ్ళు ఇప్పుడు లేయర్ కట్ చాలా ఓల్డ్ ఫ్యాషన్ మేడం అందరూ షార్ట్ బాబ్ కట్ లేదా ఒక సైడ్ షేవ్ లేదా బోయ్ కట్ ఇవే ఇప్పటి ఫ్యాషన్ అని చెప్తారు
శ్వేత: ఓల్డ్ ఫ్యాషన్ అయినా పర్లేదు నాకు లేయర్ కట్ చేయండి అని వెళ్లి బార్బర్ చైర్ లో కూర్చుంటుంది
సరే మీ ఇష్టం అని సెలూన్ వాళ్ళు శ్వేత కి లేయర్ కట్ చేస్తూ మేడం మీ హెయిర్ లెంగ్త్ చాలా పొడుగ్గా ఉంది కొంచెం షార్ట్ చేస్తే లేయర్ కట్ కి లుక్ వస్తుంది అని కత్తెరని శ్వేత భుజాల వరకు పెట్టి అద్దం లో చూపిస్తారు
శ్వేత: అమ్మో అంత వరకు కట్ చేయొద్దు నా హెయిర్ లెంగ్త్ ని అలానే మైన్టైన్ చేయండి షార్ట్ చేయొద్దు
అప్పుడు సెలూన్ వాళ్ళు మేడం మీరు అంత లెంగ్త్ ఉంచుకొంటే హెయిర్ కట్ కి లుక్ రాదు మేడం
శ్వేత : అయితే ఒక అంగుళం కట్ చేయండి
సెలూన్ వాళ్ళు : మేడం కనీసం ఆరు అంగుళాలు కట్ చేస్తే కానీ సరిపోదు మేడం
శ్వేత: వద్దు వద్దు లుక్ లేక పోయినా పర్లేదు
సెలూన్ వాళ్ళు: సరే మీ ఇష్టం అని శ్వేతకి ఒక అంగుళం మేర లెంగ్త్ తగ్గించి లేయర్ కట్ చేస్తారు
అప్పుడు శ్వేత అద్దం లో చూసు కొంటూ ఉండగా హెయిర్ సైలిస్ట్ శ్వేత ముందుకి వచ్చి మేడం మీకు ముందు వైపు లేయర్స్ ఎంత వరకు పెట్ట మాటారు అని శ్వేత ముందు వైపుకి వచ్చి శ్వేత ఒక చెవి నుండి రెండో చెవి వైపు వరకు దువ్వెన తో జుట్టుని వేరు చేసి శ్వేత మొహం వైపు దువ్వుతూ పట్టుకొని అడుగుతాడు
శ్వేత: ఎంత వరకు పెడితే బావుంటుంది
హెయిర్ స్టయిలిస్ట్:మామూలుగా అయితే నుదురు పై భాగం వరకు పెడితే మంచి లుక్ వస్తుంది
శ్వేత: మరీ అంత పై వరకు వద్దండీ నా చిన్ కింద వరకు వచ్చే టట్లు పెట్టండి
హెయిర్ స్టయిలిస్ట్: మీరు హెయిర్ కట్ అంతే చాలా బయపడి పోతున్నట్లున్నారు
శ్వేత: అవునండీ నేను ఇంత వరకు హెయిర్ కట్ ని చేయించుకోలేదు ఇదే ఫస్ట్ టైం నేను షార్ట్ గా కట్ చేయించుకొంటే మా వారు తిడతారు
హెయిర్ స్టయిలిస్ట్: అలాగా సరే నండి మీ ఇష్టం అని అలా పట్టుకొని ఉన్న శ్వేత ముందు వైపు జుట్టుని చిన్ వరకు తెచ్చి కత్తెర తో కసక్ కసక్ కసక్ కసక్ మని కట్ చేస్తాడు అంత ఒత్తయిన జుట్టు అంతా కచక్ కచక్ కచక్ మని తెగుతూ శ్వేత ఒళ్ళో పడుతుంది. శ్వేతది చాలా పొడుగైన జుట్టు కావటం తో చిన్ వరకు పెట్టి కట్ చేసినా కూడా చాలా లెంగ్త్ హెయిర్ కట్ అవడం తో శ్వేత లాప్ అంతా కట్ అయినా హెయిర్ తో నిండి పోతుంది అలా కట్ అయి పడి ఉన్న జుట్టుని చూసి శ్వేత కి కంగారు పుడుతుంది అయ్యో నా జుట్టు లో సగం జుట్టు అంతా నా ఒళ్ళో ఉన్నట్లు ఉంది అని గాబరా పడుతుంది
హెయిర్ స్టయిలిస్ట్ శ్వేత కి హెయిర్ కట్ కంప్లీట్ చేసి జుట్టుని నీళ్ల తో స్ప్రై చేసి చేతుల్తో మసాజ్ చేయటం స్టార్ట్ చేస్తాడు
ఆ మసాజ్ కి ఒళ్ళు మరిచి పోతుంది శ్వేత
శ్వేత అలా కళ్ళు సగం మూసుకొని ఎంజాయ్ చేయటం చూసిన హెయిర్ స్టయిలిస్ట్ ఇంకొంచెం సేపు ఎక్కువగా మసాజ్ చేసి మేడం మీ హెయిర్ కట్ అయిపోయింది అని కప్పిన వైట్ క్లాత్ ని తీస్తాడు
శ్వేత బార్బర్ చైర్ లోంచి కిందకి దిగి అద్దం లో తన హెయిర్ స్టయిల్ ని చూసికొని మురిసిపోతూ మని ని పే చేసి ఇంటికి వస్తుంది
అప్పటికే శివ ఆఫీస్ నుండి వచ్చి శ్వేత గురించి ఎదురు చూస్తూ ఉంటాడు
శ్వేత ని కొత్త లుక్ లో చూసి
శివ: వ్వావ్ సూపర్ గా ఉన్నావ్ శ్వేతా నిజంగా నువ్వు హెయిర్ కట్ చేయించు కొంటె ఇంత అందం గా ఉంటావు అని తెలిస్తే నేను ఎప్పుడో నిన్ను తీసికెళ్ళి హెయిర్ కట్ చేయించి ఉండే వాడిని అని మెచ్చు కొంటాడు
శ్వేత: నిజం గా అంత బావుందా నా హెయిర్ కట్
శివ: నిజంగా చాలా బావుంది నా మతి పోతుంది నిన్ను చూస్తుంటే ఈ రోజు రాత్రి మనిద్దరికీ శివరాత్రి
శ్వేత సిగ్గు పడుతూ నవ్వుతూ లోపలకి వెళ్లి పోతుంది
అలా కొన్ని నెలలు అవుతాయి శ్వేత మళ్లీ ఎప్పుడూ హెయిర్ కట్ చేయించు కొక పోవడంతో మళ్ళా శ్వేత హెయిర్ బాగా పెరిగి నడుము కింద వరకు వస్తుంది
శ్వేత: శివా నా హెయిర్ బాగా పెరిగినట్లుంది రేపు ఒక సారి నన్ను సెలూన్ కి తీసికెళ్ళావా హెయిర్ కట్ చేయించు కొని చాలా నెలలు అయింది
శివ: అవును శ్వేతా నీ హెయిర్ అంతా ఇష్టమొచ్చిన విధం గా పెరిగింది ఒక లెవెల్ లో లేదు నీ జుట్టు మంచిగా హెయిర్ కట్ చేయిస్తే బావుంటుంది. నేనే నీకు చెబ్దామను కొంటున్నాను వెళ్లి హెయిర్ కట్ చేయించు కోమని ఈ లోపు నువ్వే అడిగావు
శ్వేత: మరి ఎప్పుడు తీసికెళ్తావ్
శివ: ఎల్లుండి వెళదాం ఆరోజు శని వారం కదా నాకు సెలవ్
శ్వేత: సరే అయితే ఆ రోజు వెళ్లి నా హెయిర్ ని కట్ చేయించు కొంటాను.
ఆ శుక్రవారం సాయంత్రం శివ కి వాళ్ళ ఊరి నుండి ఫోన్ వస్తుంది శివ వాళ్ళ ఊరిలో ఎప్పటి నుండో స్థలం కొని ఇల్లు కట్టాలని ప్లాన్ కానీ ఇంత వరకు సరి అయిన స్థలం దొరక్క కట్టడం అవలేదు శివ వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి శివ కి కావలసిన ప్లేస్ లో మంచి స్థలం ఉంది చాలా చీప్ గా వస్తుంది వెంటనే బయలుదేరి ఫైనలైజ్ చేసుకొని ఇల్లు కట్టడం స్టార్ట్ చేయమని. శివ వెంటనే ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి ఇంటి విషయం చెప్పి ఒక నెల రోజులు లీవ్ పెడతాడు ఈ సంగతి అంతా శ్వేత కి చెప్పి ప్రయాణానికి రెడీ చేయమంటారు శ్వేత కూడా చాలా ఆనందిస్తుంది ఎందుకంటే శివకి ఆ వూళ్ళో ఎప్పటినుండో ఇల్లు కట్టాలని కోరిక అది తీరుతునందుకు చాలా హ్యాపీ గా ఫీల్ అయి సరే శివ అన్నీ సర్దుతాను ఎప్పుడు బయలుదేరుదాము అని అడుగుతుంది
శివ: రేపు పొద్దున్నే బయలుదేరుదాం ఒక నెల రోజులు అక్కడ ఉండాల్సి ఉంటుంది దగ్గరుండి ఇల్లు కట్టించి రావాలి మా ఫ్రెండ్ అన్నీ సిద్ధం చేసాడు మనం వెళ్లి స్థలం డబ్బులు ఇచ్చేసి అదే రోజు ఇల్లు కట్టడం స్టార్ట్ చేయటమే ఎందుకంటే మనం ఇంటికి కావలసిన ప్లాన్ డబ్బులు అన్నీ రెడీ గానే ఉన్నాయి
శ్వేత: అలాగే నండి
అని నెల రోజులకి సరిపడా బట్టలు కావలసినవి అన్నీ సర్ది రెడీ గా పెడుతుంది
నెస్ట్ డే ఇద్దరూ ఒక క్యాబ్ మాట్లాడుకొని శివ వాళ్ళ వూరు వెళ్తారు. ఆ వూరు ఒక చిన్న సైజ్ పట్టణం లాగా ఉంటుంది ఒక లక్ష జనాభా ఉంటారేమో పెద్ద సిటీ కూడా కాదు కానీ అన్నీ దొరుకుతాయి క్యాచ్ ఆఫ్ లివింగ్ చాలా చీప్. వీళ్ళు వెళ్ళేటప్పటికి శివ వాళ్ళ ఫ్రెండ్ ఇంటి స్థలం ఎదురుగానే ఒక నెల రోజులకి ఒక ఇంటిని అద్దెకి మాట్లాడి రెడీ గా ఉంచుతాడు వీళ్ళు డైరెక్ట్ గా ఆ ఇంటికి వెళ్ళేటప్పటికే శివ వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటాడు
వీళ్ళని చూడగానే శివకి అన్ని విషయాలు చెప్పి అర్జెంట్ పని మీద ఊరు వెళ్తున్నాను తిరిగి పది రోజుల్లో వస్తాను నీకు కావలిసిన వన్నీ ఇంట్లో రెడీజీ పెట్టాను నా బైక్ ఇక్కడే పెట్టి వెళ్తున్నాను నువ్వు ఈ నెల రోజులు వాడుకో అని చెప్పి వెళ్ళిపోతాడు
వీళ్ళిద్దరూ ఇంట్లోకి వెళ్లి చూసే సరికి శివ వాళ్ళ ఫ్రెండ్ నిజంగా అన్నీ రెడీ చేసి ఉంచుతాడు. శ్వేత ఆ ఇంటిని చూసి ఏర్పరచిన సామానులను బెడ్ రూం ని, కిచెన్ ని చూసి మీరు చాలా అదృష్టవంతులండీ అలాంటి ఫ్రెండ్ ఉన్నందుకు అని అంటుంది
శివ: అవును శ్వేతా ఇద్దరం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ నాకు ఎం కావాలన్నా వాడు చేసిపెడతాడు వాడికి ఏంకావాలన్న నేను చేస్తాను
అలా ఇద్దరూ మాట్లాడుకొంటూ భోజనం చేసి రెస్ట్ తీసుకొంటారు
సాయంత్రం ఇద్దరూ ఊరిని చూడటానికి బైక్ లో వెళ్తారు వూరు చాలా చిన్నది కావటం తో ఒక పది నిమిషాలలో ఊరినంతటినీ చుట్టేసి ఇంటికి చేరుకొంటారు. వీళ్ళు ఉంటున్న ఇల్లు మీద మీద కావటం తో ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లులు షాప్స్ అన్నీ క్లియర్ గా కనిపిస్తుంటాయి.
వీళ్ళ ఇంటికి ఏడుగుగానే ఒక చిన్న సెలూన్ ఉంటుంది ఆ సెలూన్ మీద లేడీస్ & జెంట్స్ సెలూన్ అని రాసి ఉంటుంది దాన్ని చూడగానే
శ్వేత: శివ ఇంత చిన్న ఊరిలో ఆ సెలూన్ చూసావా ఎం రాసారో లేడీస్ & జెంట్స్ అని ఉంది ఇలాంటి ఊరిలో లేడీస్ ఎవరు సెలూన్ కి వెళ్తారు?
శివ: ఈ ఊరి సంగతి నీకు తెలీదు శ్వేత ఇది బాగా బలిసిన కుటుంబాలు ఉండే వూరు అందరూ లక్షాధిపతులే బీద కుటుంబాలు ఏవీ ఉండవు ఒక్కొక్కళ్ళకి కనీసం వంద ఎకరాల భూమి మంచి మంచి బిసినెస్ ఉంటాయి ఊరు చిన్నది కావటం తో ఒక్కటే సెలూన్ ఉంది అయినా ఇప్పుడు ఆ సెలూన్ గొడవ ఎందుకు
శ్వేత: ఎం లేదు ఈ శనివారం నేను హెయిర్ కట్ చేయించు కొందామను కొన్నాను కదా ఇంతలో మనం ఇలా వచ్చేసాము నా హెయిర్ కట్ పెండింగ్ పడింది చూడటానికి అసహ్యంగా ఉంది కదా కనీసం మీ వూరు వెళ్తున్నాం కదా అక్కడ ఏదైనా పార్లర్ లో కట్ చేయించు కొందామనుకొన్నాను నా అదృష్టం కొద్దే మన ఇంటి ఎదురుగానే సెలూన్ ఉంది అందుకని
శివ: సరే నీ ఇష్టం కానీ నాలుగు రోజులు ఓపిక పట్టు తరవాత తీరిక గా నీ జుట్టుని కత్తిరించుకొందువు గాని
శ్వేత: సరే శివా
అలా రెండు రోజులు వాళ్ళ అర్జెంట్ పనులన్నీ పూర్తి చేసుకొని ఇల్లు కట్టడం స్టార్ట్ చేస్తారు.
రోజూ శ్వేత దృష్టి అంతా ఆ సెలూన్ వైపే ఉంటుంది రోజూ ఆ సెలూన్ కి వచ్చి పోయే వాళ్ళని చూస్తూ వాళ్ళకి హెయిర్ కట్ చేయటం చూస్తూ ఉంటుంది
ఒక రోజు తల అంతా నొప్పి గా ఉండటం తో ఎదురుగా ఉన్న సెలూన్ కి వెళ్లి ఆయిల్ మసాజ్ చేయించు కొంటె రిలీఫ్ వస్తుందని వెంటనే కిందకి వచ్చి సెలూన్ లోకి అడుగుపెడుతుంది.అక్కడ మూడు బార్బర్ చైర్స్ ఉంటాయి కానీ ఎవరూ కస్టమర్స్ లేరు ఇద్దరు మేల్ స్టయిలిష్ట్స్ ఉంటారు. శ్వేత లోపలకి అడుగు పెట్టగానే రండి మేడం మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చినట్లు ఉన్నారు ఎప్పుడూ మా సెలూన్ కి రాలేదు ఇదే ఫస్ట్ టైం మిమ్మల్ని చూడటం ఎం కావాలి మీకు హెయిర్ కట్ లేక ఫేషియల్ అని అడుగుతారు
శ్వేత: అబ్బే అవేమీ కాదండీ యాక్టుల్ గా హెయిర్ కట్ చేయించు కోవాలి కానీ ఇప్పుడు నాకు కొంచెం తల నొప్పిగా ఉంది అందుకే ఏమైనా మసాజ్ లాగా చేయించు కొంటె తగ్గుతుందని
హెయిర్ స్టయిలిస్ట్: రండి మేడం వెళ్లి ఆ చైర్ లో కూర్చోండి అని చైర్ ని చూపిస్తాడు
శ్వేత వెళ్లి ఆ చైర్ లో కూర్చుంటుంది
అప్పుడు హెయిర్ స్టయిలిస్ట్ వచ్చి శ్వేత జుట్టుని ని పైకి ఎత్తి పట్టుకొని వైట్ క్లాత్ ని కప్పి జుట్టుని ని కిందకి వేస్తూ మీది చాలా పొడుగు జుట్టు అండీ మీ జుట్టు అంతా షేప్ లెస్ గా ఉంది ఈవెన్ గా లేదు ఎక్కడ హెయిర్ కట్ చేయించారు అంటూ ఆయిల్ ని తీసికొని శ్వేత జుట్టుకి అప్ప్లై చేసి మసాజ్ చేయటం స్టార్ట్ చేస్తాడు ఆ మస్సాజ్ కి శ్వేత స్వర్గం లోకి వెళ్ళిపోతుంది. శ్వేత ఆ మసాజ్ ని ఎంజాయ్ చేస్తున్నదని శ్వేత మొహాన్ని చూసిన హెయిర్ స్టయిలిస్ట్ ఇంక శ్వేత జుట్టు తో ఆడుకోవటం స్టార్ట్ చేస్తాడు. అంత ఒత్తైన పొడుగైన జుట్టుని చూసే సరికి హెయిర్ స్టయిలిస్ట్ కి కూడా ఈ జుట్టుని ఏదైనా చేయాలి అలాగైనా కట్ చేసి సరదా తీర్చుకోవాలి అని మనసులో అనుకొంటూ మసాజ్ పూర్తి చేసి
'మేడం హెయిర్ వాష్ చేయమంటారా' అని అడుగుతాడు
శ్వేత: లేదు ఎదురుగానే మా ఇల్లు నేను వెళ్లి షాంపూ చేసుకొంటాను
హెయిర్ స్టయిలిస్ట్: మీకు కావాలంటే హెయిర్ కట్ కూడా ఇక్కడ చేస్తామండీ అసలు చూడటానికి ఏమీ బాగాలేదు మీ హెయిర్
శ్వేత: నిజమే నండి ఎప్పటినుండో హెయిర్ కట్ చేయించు కొందా మంటే వీలు పడట్లేదు
హెయిర్ స్టయిలిస్ట్: పోనీ ఇప్పుడే చేయమంటారా
శ్వేత: లేదండీ మళ్ళా ఎప్పుడైనా వస్తాను
హెయిర్ స్టయిలిస్ట్: తప్పకుండా రండి మంచిగా హెయిర్ కట్ చేస్తాను
శ్వేత: సరే అని ఇంటికి వెళ్లి పోతుంది
ఇంటికి వెళ్లి తల స్నానం చేస్తూ ఆ హెయిర్ స్టయిలిస్ట్ చేసిన మసాజ్ ని గుర్తుకు తెచ్చుకొని ఆ అనుభవాన్ని మరిచి పోలేక పోతుంది ఎందుకంటే అదే ఫస్ట్ టైం ఒక మేల్ హెయిర్ స్టయిలిస్ట్ తన జుట్టుని తాకటం. ఆ మసాజ్ చేస్తున్నంత సేపు శ్వేత కంట్రోల్ చేసుకోవటం కష్టం అనిపించింది అలా రోజూ చేయించు కొంటె బావుండునని పిస్తుంది
ఆ రోజు రాత్రి బెడ్ మీద శివ శ్వేత జుట్టు తో ఆదుకొంటుండగా
శ్వేత: శివ ఈ రోజు చాలా తల నొప్పి అనిపించి ఎదురుగా ఉన్న సెలూన్ కి వెళ్లి హెడ్ మసాజ్ చేయించుకొని వచ్చాను దెబ్బకి నా తల నొప్పి మాయం అయిపోయింది
శివ: ఆ అలాగా ఎలా చేశారు హెడ్ మసాజ్
శ్వేత: మంచిగా ఆయిల్ పెట్టి మర్దనా చేస్తుంటే నన్ను నేను మరిచి పోయాను. నా జుట్టు చాలా ఆన్ ఈవెన్ గా ఉంది చూడటానికి ఏమీ బాగాలేదు మంచిగా హెయిర్ కట్ చేస్తానన్నారు. కానీ నీకు చెప్పి న తరవాత చేయించుకొందామని వచ్చేసాను
శివ: పోనీలే రేపు నేను బయటకి వెళ్ళేటప్పుడు ఆ సెలూన్ లో చెప్పి వెళ్తాను నీకు తీరిక అయినప్పుడు వెళ్లి నీ హెయిర్ ని కట్ చేయించుకో అంటూ శ్వేత జుట్టుని గట్టిగా పట్టుకొని మీదకి లాక్కొని ఆక్రమించుకొంటాడు
నెస్ట్ డే శివ హడావిడిగా బయటకి వెళ్ళిపోతాడు
శివ వెళ్తూ వెళ్తూ ఆ సెలూన్ లో శ్వేత హెయిర్ కట్ గురించి చెప్పి వెళ్లాడని శ్వేత అనుకొంటుంది
ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మంచిగా జుట్టుఅంతా దువ్వుకొని జడ వేసుకొని హెయిర్ కట్ కని సెలూన్ కి బయలుదేరుతుంది
ఈ లోపు ఎవరో ఒక ఆయన సెలూన్ కి వెళ్లి మా ఆవిడ వస్తుంది మంచి గా బోయ్ కట్ చేసి పంపించు అని చెప్పి వెళ్ళిపోతాడు
ఇది జరిగిన అర గంటకి శ్వేత సెలూన్ కి వెళ్లి హెయిర్ కట్ చేయాలి అని అడుగుతుంది
హెయిర్ స్టయిలిస్ట్: ఆ రండి మేడం ఇందాకే మీ వారు వచ్చి మీకు మంచిగా హెయిర్ కట్ చేసి పంపించ మన్నారు వెళ్లి ఆ చైర్ లో కూర్చోండి అని ఎదురుగా ఉన్న బార్బర్ చైర్ ని చూపిస్తాడు
శివే మంచి హెయిర్ కట్ ని సజెస్ట్ చేసి హెయిర్ స్టయిలిస్ట్ కి చెప్పి ఉంటాడని అనుకొంటుంది శ్వేత
వెంటనే వెళ్లి ఖాళీ గా ఉన్న బార్బర్ చైర్ ఎక్కి నెమ్మదిగా కూర్చుంటుంది
శ్వేత పొడుగాటి జడ ని చూసిన హెయిర్ స్టయిలిస్ట్ కి హుషారు వస్తుంది ఎంత మంచి ఛాన్స్ ఇంత పెద్ద జడ ని కత్తిరించి బోయ్ కట్ చేయటం అదృష్టం అని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ శ్వేత చుట్టూ వైట్ క్లాత్ ని కప్పి జడ ని బయటకి తీసి విప్పటం స్టార్ట్ చేస్తాడు అలా జడ అంతా విప్పి వాటర్ బోటిల్ ని తీసుకొని వాటర్ ని శ్వేత జుట్టు అంతా స్ప్రై చేసి చేత్తో చిన్న చిన్న గా మసాజ్ చేసి మగ వాళ్ళ లాగా ఒక పక్క పాపిడి తీసి జుట్టంతా దువ్వుతాడు
హెయిర్ స్టయిలిస్ట్ అలా చేస్తుంటే ఏదో కొత్త కొత్త గా అనిపిస్తుంది శ్వేతకి
హెయిర్ స్టయిలిస్ట్ కత్తెరని దువ్వెనని తీసుకొని శ్వేత తలని ఎడమ వైపుకి వంచి కుడి వాపు చెవి దగ్గర దువ్వెనని జుట్టు కింద నుంచి పోనిచ్చి కత్తెర తో కచక్ కచక్ కచక్ కచక్ మని అనిపించ గానే అక్కడ ఉన్న జుట్టు అంత కట్ ఈ నెల మీద పడిపోతుంది
ఇలా జుట్టుని కట్ చేస్తుంటే శ్వేత మాత్రం మసాజ్ మూడ్ లోనే ఉంది ఏదో లోకం లో ఉంటుంది
అప్పుడు హెయిర్ స్టయిలిస్ట్ శ్వేత తలని ముందుకి వంచి శ్వేత వెనక భాగం లో ఉన్న జుట్టు కింద నుండి దువ్వెన ని పెట్టి మగ వాళ్ళ లాగా కత్తెరతో కసక్ కసక్ కసక్ కసక్ మంటూ కెత్తెర ని ఆడిస్తాను దెబ్బకి అక్కడ ఉన్న జుట్టు కూడా శ్వేత తల నుండి వెరయి టపా టపా మంటూ నెల మీదకు పడి పోతుంది అప్పుడు హెయిర్ స్టైలిష్ ఎడమ వైపుకి వచ్చి శ్వేత తలని కుడి వైపుకి వంచి ఎడమ వైపు జుట్టులో దువ్వెన ని పెట్టి కత్తెర తో కట్ చేస్తాడు అలా అన్ని వైపులా కట్ చేసి క్లిప్పర్ ని తీసుకొని మీద మీద పెట్టి స్టార్ట్ చేస్తాడు ఆ వైబ్రేషన్స్ కి శ్వేత ఈ లోకంలోకి వచ్చి అద్దం లో మొహాన్ని చూసుకొని భయపడిపోతుంది వెంటనే
ఏంటండీ ఎం చేస్తున్నారు అని అడుగుతుంది
హెయిర్ స్టయిలిస్ట్: ఏమైందండీ బోయ్ కట్ చేస్తున్నాను
శ్వేత: నాకు బోయ్ కట్ కాదు మంచి హెయిర్ కట్ చేయమని మా వారు చెప్పి వెళ్లారు కదా
హెయిర్ స్టయిలిస్ట్: అవునండీ ఇందాకే మీ వారు వచ్చి మా ఆవిడ వస్తుంది మంచి గా బోయ్ కట్ చేసి పంపించ మన్నారు అందుకే చేస్తున్నాను
శ్వేత శివ కి బోయ్ కట్ అంటే ఇష్టమేమో అందుకే ఈ కట్ ని సెలెక్ట్ చేసి చెప్పి వెళ్లి ఉంటాడు అని అనుకోని సరే చేయండి అని తలని అప్పచెప్పి కూర్చుంటుంది
ఇంక హెయిర్ స్టయిలిస్ట్ క్లిప్పర్ ని శ్వేత రెండు చెంపల దగ్గర పెట్టి అక్కడ ఉన్న జుట్టుని కూడా స్మూత్ గా షేవ్ చేసినట్లు చేస్తాడు
వెంటనే కత్తెరతో శ్వేత తల పైన ఉన్న పొడుగాటి జుట్టుని ఒక అంగుళం మేర ఉంచి మిగతా జుట్టు అంతా కట్ చేసి రేజర్ ని తీసుకొని శ్వేత మీద మీద చెంపల దగ్గర నీళ్ల తో తడిపి స్మూత్ గా వచ్చే టట్లు గీకుతాడు ఆ గీకుడుకి స్వర్గం లో ఈదుతున్నట్లు ఉంటుంది శ్వేత కి
చివరగా జెల్ తీసుకొని శ్వేత జుట్టుకి పట్టించి మసాజ్ చేసి 'మేడం మీ బోయ్ కట్ అయిపోయింది' అంటూ అద్దం చూపిస్తాడు
అద్దం లో చూసుకొన్న శ్వేత బోయ్ కట్ ని చూసి ఈ హెయిర్ స్టయిల్ శివకేళి ఎలా నచ్చిందబ్బా అని అనుకొంటూ బార్బర్ చైర్ దిగి నెమ్మదిగా బయటకి వస్తూ డబ్బులు ఇవ్వబోతుంది
హెయిర్ స్టయిలిస్ట్: అక్కర్లేదండీ మీ వారు వచ్చి ఇస్తామన్నారు
శ్వేత: సరే అని ఇంటికి వచ్చి హెడ్ బాత్ చేసి తయారై శివ గురించి ఎదురు చూస్తుంది
ఇంతలో శివ వచ్చి శ్వేతాని చూసి ఆశ్చర్య పోయి ఏంటి ఈ అవతారం ఇలా అంట కత్తెర వేయించుకొని వచ్చావేంటి ఏమైనా కొత్త స్టయిలా అని అడుగుతాడు
శ్వేత: భలే బావుంది మీరే కదా వెళ్తూ వెళ్తూ సెలూన్ లో నాకు బోయ్ కట్ చేసి పంపించ మని చెప్పారు నేను వెళ్ళగానే మీరు చెప్పారని ఈ విధంగా అంట కత్తెర వేసి బోయ్ కట్ చేసాడు. మీకిష్టమై చెప్పి ఉంటారనుకొని కామ్ గా కూర్చొని నా జుట్టంతా అప్పచెప్పి ఈ విధం గా కట్ చేయించు కొన్నాను
శివ: అయ్యో నేనసలు సెలూన్ కి వెళ్లి చెప్పలేదే హడావిడి లో మరిచి పోయి వెళ్ళిపోయాను
శ్వేత; పోనీలెండి ఇప్పుడేమీ చేసేది ఏమీ లేదు ఎలాగూ నా జుట్టు అంతా పోయింది మళ్ళా పెరిగే వరకు దీంతో తిరగటం తప్పదు అని నిట్టూరుస్తుంది తల పైన చేతులు పెట్టుకొని
No comments:
Post a Comment