కాబోయే కోడలికి హెయిర్ కట్ చేయించిన అత్త
భానుమతి శివరాం కి ఒక్కగానొక్క కొడుకు రవి. వీళ్ళు బాగా రిచ్ అన్ని రకాలైన బిజినెస్లు ఉన్నాయి శివరాం కి హెల్త్ సమంగా ఉండక పోవటం వాళ్ళ బిజినెస్ పని ని రవికి అప్పచెప్తాడు రవి బీటెక్ కంప్లీట్ చేసి వన్ ఇయర్ అవుతుంది అందుకని వెంటనే శివరాం తన బిజినెస్ పనులన్నీ రవి కి అప్పచెప్పి హాయిగా రెస్ట్ తీసుకొంటున్నాడు. భానుమతి అంత డబ్బు ఉన్నా కూడా చాలా మంచిది మంచి పేరు సంపాదించుకొంది అందరి దగ్గరా అంత డబ్బున్నా కూడా కొంచెం కూడా గర్వం అహంకారం లేదు కాక పోతే కొంచెం హై ఫై గా స్టేటస్ ని మెయింటైన్చేస్తూ కొత్త కొత్త కార్లలో తిరుగుతూ స్టేటస్ ని మైంటైన్ చేస్తూ ఉంటుంది
ఒక రోజు రాత్రి భోజనాలు చేస్తుండగా రవి పెళ్లి విషయం వస్తుంది
శివరాం: భాను ఇంక రవికి పెళ్లి సంబంధాలు చూడాలి తొందరగా ఆ పని కూడా కానిచ్చేస్తే మనం వాళ్లకి పుట్టబోయే పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఏమంటావ్
భానుమతి: అవునండి మనకి కూడా ఏజ్ వచ్చేస్తుంది ఇల్లు కూడా పిల్లలతో కల కల లాడుతుంటే చూడాలనిపిస్తుంది
శివరాం: ఎరా రవి నువ్వేమంటావ్
రవి: మీ ఇష్టం అండి
శివరాం: అయితే భాను నువ్వు నీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉంటె వాళ్లకి సంభందాలు ఉంటె చెప్పమని నేను కూడా నాకు తెలిసిన వాళ్లకి చెప్తాను ఎందుకంటే నాకు ఈ మోర్టిమోనీ ల మీద నమ్మకం లేదు ఎరా రవి నీకు ఎలాంటి అమ్మాయి కావాలి
రవి: మీకు నచ్చితే నాకు నచ్చినట్లే నాకంటూ ఏమీ కోరికలు లేవు మిమ్మల్ని చక్కగా చూసుకొనేదయితే చాలు
భానుమతి: సరేరా అలానే చూస్తాం
అంటూ భోజనాలు పూర్తి చేసి శివరాం భానుమతి వాళ్లకి తెలిసిన వాళ్లందరికీ ఫోన్స్ చేసి రవికి ఏదైనా మంచి సంభందం ఉంటె చెప్పమని చెప్తూ మాకు కట్నం అవీ ఏవీ అక్కర్లేదు మాకు కావలసిన ఆస్తి ఉంది పెళ్లి ఖర్చులు కూడా మేమె పెడతాం అయితే మంచి అమ్మాయి కావాలి మమ్మలిని బాగా చూసుకొనేది అయి ఉండాలి అని అందరికి చెప్తారు
అలా వారం రోజులు గడిచే సరికి ఒక మంచి సంభంధం వస్తుంది సరే వెళ్లి చూద్దాం అని పెళ్లి చూపులకని అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు ముగ్గురూ
అమ్మాయి పేరు సరోజిని వాళ్ళ తల్లి తండ్రులు చంద్ర, పూర్ణ వీళ్ళకి ఒక్కగానొక్క కూతురే సరోజిని బీటెక్ ఈ మధ్యే కంప్లీట్ చేసి ఏదైనా ఉద్యోగం గురించి ట్రై చేస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్లది చాలా పూర్ ఫామిలీ చంద్ర ఎదో చిన్న గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఫామిలీ ని ఎదో బొటా బొటిగా నడుపుకొస్తూ సరోజిని ని చదివించాడు ఏదైనా ఉద్యోగం వస్తే కట్నం లేకుండా ఎవరైనా చేసుకొంటారని ఆశ
సరోజిని కూడా చాలా అందంగా ఉంటుంది మంచి ఫిజిక్ పొడుగాటి జడ ఒత్తుగా ఉంది నడుము వరకు ఉంటుంది
భానుమతి వాళ్ళు పెళ్లి చూపులకి బయలుదేరుతుంటే మంచిగా ముస్తాబై నగలన్నీ దిగేసి కాస్టలీ చీర ని కట్టుకొని వారం రోజుల ముందే పెళ్లి చూపులకి వెళ్తున్నామని యూని-సెక్స్ సెలూన్ కి వెళ్లి ఫేషియల్ చేయించుకొని మంచిగా హెయిర్ కట్ చేయించుకొని తయారైంది
అలా చాలా హడావిడి చేసి బెంజ్ కార్ లో సరోజిని ఇంటికి బయలు దేరుతారు
వీళ్ళని చూడగానే పూర్ణ ఎదురెళ్లి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది ఇల్లు చాలా చిన్నదిగా ఉండటం వల్ల వేసిన కుర్చేలతోనే సరిపోయి నడవడానికి కొంచెం కష్టం అవుతుంది అలానే అందరూ సర్దుకొని కూర్చొంటారు
కాఫీ లు తాగుతూ భానుమతి శివరాం మంచిగా కలుపుగోలుగా మాట్లాడుతూ కబుర్లు చెప్తుంటారు
అప్పుడు చంద్ర పూర్ణ వీళ్ళకి అంత ఆస్తి ఉంది అయినా కూడా ఏమీ అహంకారం గర్వం లేకుండా వీళ్ళు ఇలా కలిసిపోయి కబుర్లు
చెప్తున్నారో అని ఆచ్చర్యపోతారు
అలా కబుర్లు చెప్తుండగా
భానుమతి : ఏంటండీ మేము వచ్చి ఇంత సేపైంది మీ అమ్మాయిని చూపించకుండా ఇంకా దాచిపెడతారేంటి మాకు చాలా ఆత్రంగా ఉంది అని నవ్వుతూ అంటుంది
పూర్ణ: అయ్యో ఎంత మాట ఉండండి ఇప్పుడే అమ్మాయిని తీసుకొస్తాను అని లోపలకి వెళ్లి సరోజిని ని తీసుకొస్తుంది
అలా తీసుకొచ్చి రవి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోపెడుతుంది
భానుమతి సరోజిని ని చూసి అమ్మాయి చాలా బావుంది చూడ చక్కగా ఉంది ఎన్ని ఎమ్మా నీకు వంట అదీ ఇదీ వచ్చా
సరోజిని: ఆ వచ్చంది అన్నిరకాల వంటలు చేస్తాను
భానుమతి : బీటెక్ చదివావు కదా నువ్వు లోపలనుండి మోడరన్ గా వస్తావని అనుకొన్నాను కానీ ఏంటి ఇంకా ఇలా చీర కట్టుకొని జడ నిండా పూలు పెట్టుకొని వచ్చావ్ పెళ్లి చూపులని కావాలని ఇలా తయారయ్యావా లేక
సరోజిని: లేదండీ నేను ఎప్పుడు ఇలానే ఉంటాను అంటూ తన పొడుగాటి జడ ని ముందుకి వేసుకొంటూ
అప్పుడు ఆ జడ సరోజిని భుజాల మీదుగా కూర్చి కింద వరకు వేళ్ళాడుతూ ఉంటుంది
భానుమతి మాట్లాడుతున్నప్పుడు సరోజిని తన పొడుగాటి నల్లటి ఒత్తైన జడని ముందుకి వేసుకున్నప్పుడు రవి కళ్ళు ఆ నల్లటి జడ పైన పడతాయి
అప్పుడు రవి కొంచెం ఆచ్చర్యపోతాడు అంత పొడుగు జడ ఉన్న అమ్మాయి ని చూడటం అదే ఫస్ట్ టైం అంత వరకు తన ఆఫీస్ లో కానీ ఫ్రెండ్స్ కి కానీ అంత పొడుగు జుట్టు ఉండటాన్ని చూడలేదు ఒక్క సారిగా అంత పొడుగు జడ ని చూసే సరికి మతి పోతుంది నిజంగా అంత పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు ఉంటారా అని అనుకొన్నాడు అప్పుడప్పుడు సినిమాలలో హీరోయిన్స్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తూ ఉంటారు కానీ అది విగ్ అని తెలుసు ఇప్పుడు నిజంగా అంత పొడుగు జుట్టు ఉన్న సరోజిని ని చూసే సరికి ఉబ్బి తబ్బిబ్బవుతాడు అప్పటి నుండి సరోజిని జడనే మాటి మాటికి చూస్తూ ఉంటాడు
అంత పొడుగు జడని చూడగానే భానుమతి అబ్బా జడ ఎంత పొడుగ్గా ఉంది ఈ రోజుల్లో కూడా ఇంత జడని మైంటైన్ చేస్తూ పాత చింతకాయ పచ్చడిలా ఉంది
అందరికి ఓకే అయితే ముందు ఈ అమ్మాయిని సెలూన్ కి తీసికెళ్ళి మంచి గా స్టైల్ గా హెయిర్ కట్ చేయించాలి అని మనసులో అనుకొంటుంది
అలా అన్ని కబుర్లు మాట్లాడుకొని ఇంటికి వెళ్లి ఫోన్ చేసి చేప్తాము అని వెళ్ళిపోతారు
ఇంటికి వెళ్ళగానే శివరాం భానుమతి ఇద్దరూ రవిని ఎరా ఎలా ఉంది అమ్మాయి
రవి: నాకు ఓకే అండి
భానుమతి అమ్మాయి బానే ఉంది కాక పోతే ఇంకా పాత పద్దతిలోనే ఉంది మనం కొంచెం మార్చుకోవాలి
శివరాం: నాకు కూడా అమ్మాయి చాలా బాగా నచ్చింది వాళ్ళ ఫామిలీ కూడా బాగా రెస్పెక్ట్ గా ఉన్నారు డబ్బు లేకపోతే పోయింది మంచి గుణ గణాలు ఉన్నాయి
భానుమతి: సరే అయితే ఈ సంభందాన్ని ఖాయం చేయండి ఇంక వేరేవి చూడటం ఎందుకు
శివరాం: సరే అలాగే ఎరా రవి నువ్వేమంటావు ఓకే చెప్పమంటావా
రవి: మీ ఇష్టం అండి
అని చెప్పేసి తన రూమ్ లోకి వెళ్లి పడుకొని సరోజినీ జడనే ఊహించుకొంటూ పడుకొని తన మొదటి రాత్రి ఆ పొడుగు జడ ని విప్పి విరబోసి ఆ జుట్టు తో ఆడుకొంటున్నట్లు కళలు కంటూ నిద్ర పోతాడు
వెంటనే శివరాం చంద్ర కి ఫోన్ చేసి అమ్మాయి నచ్చింది రేపే పురోహితుని పిలిచి మంచి ముహూర్తం పెట్టమంటాను మాకైతే జాతకాల మీద నమ్మకం లేదు ఏమంటారు అని అడుగుతాడు
అప్పుడు చంద్ర ఆబ్బె భలే వారండీ మీరు ఎలా చెపితే అలా చేసేద్దాం రేపే మాట్లాడండి మాకు కూడా జాతకాల మీద అంత పట్టింపు లేదు అని కంఫర్మ్ చేస్తాడు
నెక్స్ట్ డే భానుమతి వాళ్ళ పురోహితుడిని పిలిచి ముహూర్తం పెట్టమంటాడు అప్పుడు పురోహితుడు వీళ్ళ పేర్ల ప్రకారం మంచి ముహూర్తం చూసి వచ్చే పది రోజులలో మంచి ముహూర్తం ఉంది అది దాటిపోతే ఇంకా ఆరు నెలలు ఆగాలి అయినా కూడా దీని అంత మంచి ముహూర్తం లేదు అని చెప్తాడు
అప్పుడు శివరాం సరే ఈ ముహూర్తాన్నే ఖాయం చేసేదాం అని డిసైడ్ చేసి చంద్ర వాళ్లకి ఫోన్ చేసి ఖాయం చేస్తారు అలా చేసి ఎంగేజ్మెంట్ సింపుల్ గా ఈ రోజే చేసేద్దాం మీరిద్దరూ వస్తే చాలని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అక్కర్లేదని మా పంతులు గారు అంటున్నారు మీరేమంటారు అని అడుగుతాడు
అప్పుడు చంద్ర ఎంగేజ్మెంట్ మీరెలా చెప్తే అలానే చేద్దాం రేపు నేను నా భార్య వచ్చేస్తాం అని నెక్స్ట్ వీళ్ళింటికి వచ్చి తాంబూలాలు మార్చుకొంటారు
ఇంక పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలి టైం లేదు అని ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు
భానుమతి రవి ని పిలిచి 'రవీ నువ్వు సరోజినీ వాళ్ళింటికి వెళ్లి మన కార్ ని వాళ్లకి ఇచ్చి రా పాపం ఈ పెళ్లి పనులకి వాళ్లకి ఉపయోగపడుతుంది' అని చెప్తుంది
రవి సరే అని ఒక కొత్త కార్ ని తీసుకొని సరోజిని ఇంటికి బయలుదేరతాడు అలా వెల్తూ వెల్తూ సరోజిని బారు జడనే ఊహించుకొంటూ అనుకోకుండా ఆ జడ ని చూసే భాగ్యం కలిగింది కొంచెం సేపు సరోజిని తో కబుర్లు చెప్పి వీలయితే సినిమా కి తీసుకెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని సరోజిని ఇంటికి చేరుకొంటాడు
అలా ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లో సరోజిని ఒక్కత్తే ఉంటుంది ఎవరో వచ్చారనుకొని గబ గబా లోపలనుండి బయటకి వస్తుంది
ఎదురుగా ఉన్న రవి ని చూడగానే సిగ్గుతో రెండు చేతులని మొహాన్ని కప్పుకొని ఉండండి ఇప్పుడే వస్తాను అని సిగ్గు పడుతూ లోపలకి పరిగెడుతుంది
అలా పరిగెడుతున్నప్పుడు సరోజిని పెట్టుకొన్న జుట్టు కొప్పు అంతా విడిపోయి జుట్టంతా కిందకి జారుతూ అడుగులు వేస్తున్నప్పుడు ఎగురుతూ నడుము మీద నాట్యం చేస్తూ ఉంటుంది
ఆ సీన్ ని చూసే సరికి రవికి మతి పోతుంది
సరోజిని లోపలకి వెళ్లి నీట్ గా తయారై లూజ్ గా జడ వేసుకొని వచ్చి రవి పక్కనే ఉన్న చైర్ లో కూర్చొంటుంది
రవి సరోజిని వేసుకొన్న జడ నే చూస్తూ కబుర్లు చెప్తూ ఆ జడని ఎలాగైనా తాకాలని తహ తహ లాడుతూ ఉంటాడు
సరోజిని కబుర్లు చెప్తూ ఉండు రవి మంచి కాఫీ పెట్టి ఇస్తాను అని లోపలకి వెళ్లి మంచి కాఫీ పెట్టి రెండు కప్పులతో కాఫీ ని తీసుకొచ్చి ఒకటి రవి కి ఇచ్చి రెండో కప్పుని తను తీసుకొని రవి పక్కనే సోఫాలో కొంచెం దూరంగా కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్తుంది
రవి అలా కబుర్లు చెప్తూ కొంచెం కొంచెం సరోజిని ని తాకుతూ పక్కనే కూర్చుంటాడు
ఆ స్పర్శ సరోజిని కి మత్తెక్కిస్తోంది అలా కొంచెం సిగ్గు పడుతూ కాఫీ కప్పుని పక్కన పెట్టి తన పొడుగాటి జడని భుజంమీదకి తెచ్చుకొని నిమురుకొంటూ ముందు వైపుకి ఒళ్ళో పడేటట్లు వేసుకొంటుంది
వెంటనే రవి ఆపుకోలేక కావాలని జడని తాకుతూ భుజం మీద చేతిని వేసుకొని సరోజిని ని దగ్గరకి తీసుకొని ముద్దు పెట్టుకొంటాడు
ఇంతలో పక్కింటికి వెళ్లిన సరోజిని వాళ్ళ అమ్మ ఇంట్లోకి వస్తూ బయట నుండే ఏమే సరోజా ఎం చేస్తున్నావ్ అని గట్టిగా అనుకొంటూ లోపలకి వస్తుంది
ఆవిడ రావటం గమనించి రవి కొంచెం పక్కకి జరిగి కూర్చొని పూర్ణ రాగానే లేచి 'నమస్కారం అత్తయ్యగారు ఎలా ఉన్నారు' అని విష్ చేస్తాడు
పూర్ణ: బానే ఉన్నాను బాబు నువ్వెలా ఉన్నావ్ అమ్మా నాన్న ఎలా వున్నారు పెళ్లి పనులు మొదలు పెట్టారా ఏంటి ఇలా వచ్చావ్ అని అడుగుతుంది
రవి: అంతా బానే ఉన్నారండి పెళ్లి పనులు బానే జరుగుతున్నాయి నేనే ఏమీ తోచక ఒక సారి చూసి వెళదామని వచ్చాను పైగా అమ్మ కార్ ని మీ దగ్గర ఉంచి రమ్మంది డ్రైవర్ కూడా ఉంటాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు మీ పనులకి ఉపయోగపడుతుందని అమ్మ ఇచ్చి రమ్మంది అందుకే కార్ ని తెచ్చి అక్కడ పెట్టాను ఇదిగో కార్ తాళాలు అని ఇస్తాడు
భానుమతి మంచి తనానికి పూర్ణ తెగ సంతోషిస్తూ సరోజిని చాలా అదృష్టవంతురాలు మంచి భర్తగా రవి మంచి అత్తామామలు దొరికారు అని తెగ సంతోష పడుతూ కార్ తాళాలను తీసుకొని చాలా థాంక్స్ బాబూ మీ అమ్మకి కూడా చెప్పు అని కూర్చొంటుంది
అలా కొంచెం సేపు కబుర్లు చెప్పిన తరవాత పూర్ణ లోపలకి వెళ్ళగానే
రవి సరోజిని తో ముచ్చట్లు చెప్తూ సరోజిని జడ ని తాకాలని ట్రై చేస్తాడు కానీ వాళ్ళ అమ్మ అటు ఇటు తిరుగుతుండటం తో బావుండేదని ఊరుకొంటాడు
ఏ సరోజిని సరదాగా ఈ రోజు సినిమా కి వెళ్లి బయటే ఏదైనా తినేసి వద్దాం ఏమంటావు అదీ మీ అమ్మా నాన్నలు ఒప్పుకుంటేనే
సరోజిని: సిగ్గుతో సరే అలానే అని తల ఊపి లోపలకి వెళ్లి అమ్మతో 'అమ్మా రవి ఈ రోజు అలా బయటకి వెళ్లి సినిమా చూసి హోటల్ లో భోజనం చేసి వద్దాం అని అంటున్నాడు' అని చెప్తుంది
దానికి పూర్ణ అలాగే వెళ్ళు కాబోయే భర్తే కదా అని ఎంకరేజ్ చేస్తుంది
సరే అని సరోజిని వేసుకొన్న జడని విప్పదీసి చక్కగా జుట్టుని దువ్వి మళ్ళీ లూజ్ గా భుజం వరకు జుట్టుని ఫ్రీ గా ఉంచి అక్కడ నుండి జడ ని అల్లి నాలుగు మూరల మల్లె పూలు పెట్టి మంచి చీర కట్టుకొని రవి దగ్గరకి వచ్చి అమ్మ వెళ్ళమంది పదండి వెళదాం అని అంటుంది
సరోజిని అలా తయారై వచ్చే సరికి రవి సరోజిని కట్టుకొన్న చీర లూజ్ గా వేసుకొన్న జడ అందులో మల్లె పూలు చూడగానే మతి పోతుంది
వెంటనే తేరుకొని పద పద అని జనాలు లేని ఒక హాల్ కి తీసికెళ్తాడు
వెళ్లి లోపల కూర్చొని చూస్తే ఆ హాల్ లో ఇంకో పది మంది అక్కడక్కడా కనిపిస్తారు
వీళ్ళిద్దరూ ఒక మూల రెండు సీట్లని చూసుకొని కూర్చొంటారు
లైట్స్ అఫ్ చేసి సినిమా స్టార్ట్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని రవి ఎదురు చూస్తూ ఉంటాడు
అలానే సరోజిని కూడా రవి ఎప్పుడెప్పుడు చేతులు వేస్తాడా అని ఎదురు చూస్తూ మధ్య మధ్యలో చేతి వేళ్ళని రవి కి తగిలిస్తూ ఉంటుంది
ఈ లోపు లైట్స్ అఫ్ చేసి సినిమా స్టార్ట్ అవుతుంది
అలా సినిమా స్టార్ట్ అవగానే ఒక్క సారిగా రవి సరోజిని వైపు కి తిరిగి గుస గుస లాడటం మొదలు పెడతాడు
అప్పుడు సరోజిని కూడా రవి వైపు తల ని తిప్పి మాట్లాడటం మొదలు పెడుతుంది
అలా ఇద్దరూ దగ్గర దగ్గర గా మొహాలు పెట్టుకొని మాట్లాడుకొంటుంటే ఇద్దరి పెదాలూ అప్పుడప్పుడు టచ్ అవుతూ ఉంటాయి
అలా తల పక్కకి తిప్పి మాట్లాడుతున్నప్పుడు సరోజిని వెనక నుండి తన లూజ్ గా వేసిన జడ లోని పూలు నాలుగుతున్నాయని జడ ని ముందుకి వేసుకొంటుంది
అప్పుడు లూజ్ గా వదిలేసినా జుట్టు ఒక వైపు సరోజిని మొహాన్ని పూర్తి కప్పేసి కింద నుండి జడ వేళ్ళాడుతూ సెక్సీ గా కనిపిస్తుంది
అప్పుడు రవి రెండు చేతులని పైకి ఎత్తి సరోజిని చెంపలపైనా పెట్టి స్లో గా చేతులని తన జుట్టు లోకి పోనిస్తూ దగ్గరకి లాక్కొని పెదాలని అందుకొంటాడు
అప్పుడు రవికి సరోజిని మెత్తటి జుట్టు కైపెక్కిస్తుంటుంది
అలానే సరోజినికి కూడా మొదటి సారి ఒక మగవాని చేతులు తన జుట్టులో పెట్టి నిమురుతుండటం తో తన్మయత్వం లో మునిగి రవి పెదాలని ఇంకా గట్టిగా అందుకొని రెచ్చిపోతుంది
అప్పుడు రవి ఇంకా రెచ్చిపోయి సరోజిని ఎద పై చేతులు వేసి ఏవేవో చేస్తాడు
ఆ పనికి సరోజిని ఆపుకోలేక 'ప్లీజ్ రవి ఎలాంటివి అన్నీ పెళ్లి అయిన తరవాతే' అని వారిస్తుంది
అలా బయట ఎంజాయ్ చేసి సరోజిని ని ఇంటి దగ్గర దిగబెట్టి రవి ఇంటికి వెళ్లి సరోజిని పొడుగు జడనే ఊహించుకొంటూ ఇంకో పదిరోజులలో ఆ జడ తో ఆడుకోవచ్చు అని సంబరపడిపోతూ రోజులు లెక్క పెడుతూ ఉంటాడు
అలా నాలుగు రోజులు గడవగానే భానుమతి అయ్యో పెళ్లి ఇంకో వారం లో వుంది నేను వెళ్లి మంచిగా ఫేషియల్ హెయిర్ డ్రెస్సింగ్ చేయించుకోవాలి అని రెడీ అవుతూ బెంజ్ కార్ తీసుకొని బయలు దేరుతూ ఉండగా సరోజిని పొడుగు జడ గుర్తుకు వస్తుంది
అబ్బా మరిచిపోయాను సరోజిని ఇంకా అంత పొడుగు జడతో పాతకాలం దానిలాగా ఉంది అమ్మాయిని కూడా తీసుకెళ్లి మంచి హెయిర్ కట్ చేయించాలి అని కార్ ని సరోజిని ఇంటి వైపుకి పోనిస్తుంది
అలా సరోజిని ఇంటికి వెళ్లి లోపలకి వెళ్ళగానే పూర్ణ భానుమతి ని చూసి
రండి రండి ఇల్లంతా హడావిడి గా ఉంది పెళ్లి పనులతో అని కుర్చీ చూపిస్తుంది
భానుమతి: ఏమీ లేదు చిన్న పని ఉండి వెల్తూ దారి మధ్యలో మీ ఇంటికి వచ్చాను అంతే ఏది పెళ్లి కూతురు అని అటు ఇటు చూస్తుంది
పూర్ణ: అమ్మాయి ఇప్పుడే స్నానం చేసి బట్టలు మార్చుకొంటుంది అని ఏ పూర్ణా ఇలా రా అని పిలుస్తుంది
అప్పుడు సరోజిని లోపల నుండి ఆ వస్తున్నా అమ్మా అని బట్టలు మార్చుకొని అప్పుడే తల స్నానం చేసి వచ్చి తడి జుట్టుని టవల్ తో తుడుచుకొని ఇంకా తడిగా ఉన్న జుట్టు ని చేతులతో ముందుకి వేసుకొని చిక్కులు తీసుకొంటూ బయటకి వస్తుంది
అప్పుడు భానుమతి సరోజిని ని చూడగానే సరోజిని తడి జుట్టు అంతా చిందర వందరగా ఉండి నడుము వరకు వేళ్ళాడుతూ ఉంటుంది
భానుమతి: ఎలా ఉన్నావ్ సరోజిని
సరోజిని: గుడ్ మార్నింగ్ అత్తయ్యా బానే ఉన్నాను
భానుమతి : ఏమీ లేదు చిన్న పని ఉండి వెల్తూ ఇలా వచ్చాను నువ్వు కూడా నాతో పాటు రా మనం ఒక గంట లో వచ్చేస్తాం
సరోజిని: అలాగే అత్తయ్య ఒక్క రెండు నిమిషాలలో జడ వేసుకొని వచ్చేస్తాను
భానుమతి: పరవాలేదు అలా నే వచ్చేయి టైం లేదు
సరోజిని: అమ్మ వంక చూస్తుంది
పూర్ణ: పరవాలేదు వెళ్ళు లేవే
సరే అని సరోజిని భానుమతి వెంట వెళ్లి కార్ లో కూర్చొంటుంది
సరోజిని కి అదే ఫస్ట్ టైం అలా కార్ లో కూర్చోవటం
భానుమతి సరదాగా కబుర్లు చెపుతూ సరోజిని ని ఒక పెద్ద బట్టల షాప్ కి తీసికెళ్ళి ఒక పది జత ల బట్టలు సరోజినికి నచ్చినవి తీసుకొని అక్కడి నుండి ఒక పెద్ద సెలూన్ కి తీసికెళ్తుంది
అలా తనని ఒక సెలూన్ కి తీసుకొచ్చిందేతబ్బా అని ఆలోచిస్తుండగా
భానుమతి కార్ ని పార్క్ చేసి దిగి ఏంటి సరోజిని రా అని పిలుస్తుంది
సరోజిని వెంటనే కార్ దిగి భానుమతి వెనకాల నడుస్తుంది
ఇద్దరూ సెలూన్ లోకి అడుగు పెట్టగానే భానుమతి కి ఎప్పుడు హెయిర్ కట్ చేసే హెయిర్ స్టైలిస్ట్ వచ్చి
నమస్కారం మేడం రండి కూర్చోండి అని చైర్ చూపిస్తాడు
అప్పుడు భానుమతి సరోజిని తో వెళ్లి ఆ కుర్చీ లో కూర్చో అని అంటుంది
సరోజిని ఏమీ మాట్లాడకుండా కామ్ గా వెళ్లి బార్బర్ కుర్చీ లో కూర్చొంటుంది
ఆ హెయిర్ స్టైలిస్ట్ సరోజిని విరబోసుకొని కొంచెం కొంచెం తడి గా ఉన్న పొడుగాటి జుట్టుని చూసి అబ్బా ఎంత పొడుగు జుట్టు చాలా అందంగా ఉంది అని మనసులో అనుకొంటాడు
అప్పుడు సరోజిని ఈ అమ్మాయి నా కాబోయే కోడలు ఈ అమ్మాయికి మంచి హెయిర్ కట్ చేయాలి అని హెయిర్ స్టైలిస్ట్ తో చెప్తుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ నవ్వుతూ సరోజిని జుట్టు వైపు చూస్తూ అలానే మేడం అంటూ పక్కకి వెళ్లి వైట్ క్లాత్ ని తెచ్చి సరోజిని జుట్టు ని పైకి ఎత్తి సరోజిని చుట్టూ కప్పుతాడు
సరోజిని ఎదో చెప్పబోతోంది కానీ కొంచెం భయపడి అసలే కాబోయే అత్తగారు పైగా బాగా ఆస్తి ఉంది స్టైలిష్ గా ఉంది తను కూడా అలా ఉండాలని అనుకొంటుందేమో అందుకనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మంచిగా హెయిర్ స్టైల్ చేయిస్తుంది అని కామ్ గా ఉండిపోతుంది
అప్పుడు భానుమతి హెయిర్ స్టైలిస్ట్ తో తన జుట్టు చాలా పొడుగ్గా ఉంది చూస్తుంటే ఏదోలా ఉంది అందుకనే తీసుకొచ్చాను మంచి గా కత్తిరించి మంచి లుక్ ని తీసుకు రండి అని చెప్పి వెళ్లి ఎదురుగా ఉన్న సోఫా లో కూర్చొంటుంది
హెయిర్ స్టైలిస్ట్ అలానే మేడం అంటూ దువ్వెన ని తీసుకొని సరోజిని కి తల పైన మధ్యలో పాపిడిని తీసి రెండు వైపులకీ జుట్టుని వేరుచేసి మంచిగా దువ్వుతాడు అసలే తడి గా ఉన్న జుట్టు కావటం వల్ల జుట్టు మెత్తగా ఉండి సాఫ్ట్ గా ఉంటుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ కత్తెరని తీసుకొని దాదాపు సరోజిని జుట్టు చివర్ల నుండి పైకి ఒక నాలుగు అంగుళాల పైకి కత్తెర ని పెట్టి కట్ చేయటం మొదలు పెడతాడు
అప్పుడు సరోజిని కి స్క్ స్క్ స్క్ స్క్ మనే శబ్దం తప్ప ఇంకేమీ వినిపించదు అలా శబ్దం అయినప్పుడల్లా తన జుట్టు ఒక నాలుగు అంగుళాలు కట్ అయి నెల మీద పడుతూ ఉండటాన్ని గమనిస్తుంది
అలా అన్ని వైపులా కట్ చేసి దువ్వెనతో మళ్ళీ దువ్వి భానుమతి వైపు చూసి మేడం ఇంత లాంగ్ సరిపోతుందా అని అడుగుతాడు
అప్పుడు భానుమతి ఎదో అర్జెంటు ఫోన్ కాల్ రావటం తో మాట్లాడుతూ సరోజిని జుట్టు వైపు చూసి
'ఇంకొంచెం తగ్గించు' అని చేత్తో సైగ చేసి చెప్తుంది
సరే అని హెయిర్ స్టైలిస్ట్ మళ్ళీ కత్తెరని సరోజిని జుట్టు చివర్ల నుండి ఇంకొక నాలుగు అంగుళాల పైకి పెట్టి కసక్ కసక్ కసక్ మంటూ కత్తిరిస్తాడు
అప్పుడు సరోజిని జుట్టు లోంచి ఇంకో నాలుగు అంగుళాలు తెగి నేల మీద పడుతూ ఉంటుంది
అలా హెయిర్ స్టైలిస్ట్ కత్తెరని కసక్ కసక్ మంటూ జుట్టుని కత్తిరిస్తుంటే సరోజిని ఎడమ కుడి వైపు జుట్టు నాలుగు అంగుళాలు తెగి టాప్ టాప్ మంటూ తన ఒళ్ళో స్మూత్ గా జారీ పడుతూ ఉంటుంది
మళ్ళీ హెయిర్ హెయిర్ స్టైలిస్ట్ భానుమతి వైపుచూడగానే
భానుమతి ఫోన్ లో మాట్లాడుతూనే సరోజిని జుట్టు వైపు చూడకుండానే
'ఇంకొంచెం తగ్గించు' అని సైగ చేస్తుంది
సరే అని హెయిర్ స్టైలిస్ట్ కత్తెరని జుట్టు కింద నుండి ఈ సారి ఏకంగా ఎనిమిది అంగుళాలు పైకి పెట్టి కసక్ కసక్ కసక్ మంటూ కత్తిరిస్తాడు
దాంతో ఏకంగా ఎనిమిది అంగుళాల జుట్టు తెగి సరోజిని ఒళ్ళో పడటం స్టార్ట్ అవుతుంది అంత జుట్టు అలా పడుతుండటం తో సరోజిని ఒళ్ళో జుట్టు పడుతూ బరువు ఎక్కువ అవుతూ ఉంటుంది
అలా అంత జుట్టు ని అలా కత్తిరిస్తుంటే సరోజిని కి ఏడుపు ఒకటే తక్కువ బంగారం లాంటి జుట్టుని దగ్గరుండి కత్తిరిచ్చేస్తుంది అని బాధపడుతూ అద్దం లో చూసుకొంటుంది
అప్పుడు తన జుట్టు దాదాపు సొగం వరకు కట్ అయి ఉంటుంది
మళ్ళి హెయిర్ స్టైలిస్ట్ భానుమతి వైపు చూడగానే
భానుమతి సరోజిని జుట్టుని చూడకుండా ఫోన్ లో మాట్లాడుతూనే
'ఇంకొంచెం తగ్గించు' 'ఇంకా షార్ట్ చేయి' అని చేతితో సైగ చేస్తుంది
సరే అని హెయిర్ స్టైలిస్ట్ కత్తెరని ఈ సారి సరోజిని మెడ వరకు పెట్టి కసక్ కసక్ కసక్ కసక్ మంటూ కత్తిరించేస్తాడు
అలా కత్తెరని మెడ దగ్గర పెడుతున్నప్పుడే సరోజిని వద్దు అంత పై వరకు కత్తిరించొద్దు అని చెప్పబోతోంది
కానీ అంతలోనే హెయిర్ స్టైలిస్ట్ కత్తెరని జుట్టు పైన పెట్టి ఆడించడంతో చెప్పే లోపులే జుట్టు కట్ అయి ధభీ మంటూ ఒళ్ళో పడుతుంది
అంత జుట్టు ఒక్క సారిగా కట్ చేయటం తో సరోజినికి కళ్ళ వెంట నీళ్లు వస్తాయి
హెయిర్ స్టైలిస్ట్ కి మాత్రం అంత పొడుగు జుట్టు ని అలా కత్తిరిస్తుంటే ఎక్కడా లేని హుషారు వస్తుంది
పైగా పెళ్లి కావలసిన అమ్మాయిని అంత పొడుగు జుట్టు తో తీసుకొచ్చి షార్ట్ గా కత్తిరించమంటుంటే ఎవరికీ హుషారు రాదు
అని అనుకొంటూ సరోజిని జుట్టుని అన్ని వైపులా జుట్టు ని బాగా దువ్వి భానుమతి వైపు చూస్తాడు
అప్పుడు భానుమతి ఫోన్ ఆఫ్ చేసి సరోజిని దగ్గరకి వచ్చి చాలా షార్ట్ గా దాదాపు మెడ వరకు కత్తిరించి ఉండటాన్ని చూసి
హెయిర్ స్టైలిస్ట్ తో 'చాలా బాగా తగ్గించేసినట్లున్నావే;
హెయిర్ స్టైలిస్ట్ : మీరే కదా మేడం ఇంకా తగ్గించు ఇంకా తగ్గించు అని అన్నారు
భానుమతి: సరే లే ఇంక జుట్టు లెంగ్త్ ని తగ్గించకుండా స్టైల్ గా కట్ చేయి
హెయిర్ స్టైలిస్ట్; అలానే మేడం ఇప్పుడు స్టైలింగ్ చేసే తప్పుడు ఇంకా ఒక రెండు అంగుళాలు జుట్టు కట్ అవుతుంది తప్పదు
భానుమతి: సరే అలానే చేయి
హెయిర్ స్టైలిస్ట్ సరే అని వాటర్ బాటిల్ ని తీసుకొని సరోజిని జుట్టు పై వాటర్ ని స్ప్రి చేసి దువ్వెనతో దువ్వి కత్తెరని చేసుకొని
కట్ చేస్తుంటాడు
అలా దువ్వెన తో జుట్టు ని పైకి ఎత్తుతూ కత్తెరతో కొంచెం కొంచెం జుట్టుని కట్ చేస్తుంటే సరోజిని జుట్టు చిన్న చిన్నగా తెగుతూ కప్పిన వైట్ క్లాత్ మీద పడుతూ ఉంటుంది
అలా సరోజిని కి బాబ్ కట్ చేసి డ్రైయర్ తో జుట్టుని డ్రై చేసి జుట్టుని సెట్ చేస్తాడు
అప్పుడు సరోజిని అద్దం లో చూసుకొంటే తన జుట్టు దాదాపు మెడ పై వరకు ఉండి షార్ట్ బాబ్ కట్ లో ఉంటుంది
తన నడుము వరకు ఉండే జుట్టు ఒక అర గంట లో మెడ వరకు వచ్చింది అని జుట్టు ని తడుముకొంటూ కుర్చీలోంచి దిగుతుంది
భానుమతి: ఇప్పుడు సూపర్ గా ఉన్నావ్ సరోజిని ఇందాకటి వరకు అంత బారు జుట్టు తో చూస్తుంటే ఏదోలా ఉన్నావ్
సరోజిని కి ఏడవాలో లేక నవ్వాలో అర్ధం కాక అలా కామ్ గా ఉండి తల దించుకొని దాదాపు ఏడిచినంత పని చేస్తుంది
వెంటనే భానుమతి సరోజిని ని తీసికెళ్ళి ఇంటి బయటే వదిలేసి నాకు ఇంకా చాలా పని ఉందమ్మా మళ్ళీ వీలయితే వస్తాను అని చెప్పి వెళ్లి పోతుంది
సరోజిని ఏడుపు మొహం పెట్టుకొని తన పొట్టి జుట్టు ని తడుముకొంటూ ఇంట్లోకి అడుగు పెడుతుంది
సరోజిని ఇంట్లోకి రాగానే పూర్ణ చూసి ఏంటే ఈ అవతారం ఇలా జుట్టుని కత్తిరించుకొని వచ్చావేంటి ఇంకో వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని అంత పొడుగు జుట్టుని ఇలా పొట్టిగా కట్త్రించేసుకొన్నావేంటే అని కోపంగా అడుగుతుంది
సరోజిని: నేనేమీ కావాలని కత్తిరించుకోలేదమ్మా అయినా నీకు తెలుసుగా నాకు పొడుగు జుట్టు అంటే ఎంత ఇష్టమో అని అలాంటిది నేనెందుకు వెళ్లి ఇలా పొట్టిగా కత్తిరించుకొంటాను
పూర్ణ: మరి ఎం జరిగింది బంగారం లాంటి జడ మరీ ఇలా పొట్టిగా అంటూ సరోజిని బాబ్ కట్ మీద చేతులు వేసి అంటుంది
సరోజిని: అత్తయ్యగారు వచ్చి నన్ను తీసికెళ్లారు కదా
పూర్ణ: అవును
సరోజిని: ఆవిడ నన్ను బయటకి తీసికెళ్ళి చాలా ఖరీదైన బట్టలు కొనిపెట్టి నన్ను అక్కడి నుండి ఒక పెద్ద సెలూన్ కి తీసికెళ్లారు అని బట్టలని చూపిస్తుంది
పూర్ణ: అబ్బా చాలా బావున్నాయి బట్టలు చాలా మోడరన్ డ్రెస్ లు లాగా ఉన్నాయి పైగా చాలా కాస్ట్ ఆ తరువాత
సరోజిని: అక్కడికి తీసికెళ్ళి నాజుట్టు ని ఇలా కట్ చేయించారు
పూర్ణ: మరి అంత పొట్టి గా నీ జుట్టుని కత్తిరిస్తున్నప్పుడు నువ్వు మరీ అంత పొట్టిగా కత్తిరించొద్దు అని చెప్పొచ్చు కదా
సరోజిని: ఎందుకో అమ్మా ఆవిడని చూస్తుంటే నాకు నోట మాట రాలేదు అందుకే ఏమీ మాట్లాడకుండా జుట్టుని కట్ చేయించుకున్నాను
పైగా ఆవిడ నా హెయిర్ కట్ ని చూసి తెగ మెచ్చుకొంది
పూర్ణ: పోనేలేవే పొతే పోయింది జుట్టేగా మళ్ళీ పెరుగుతుందిలే ఆవిడే దగ్గరుండి హెయిర్ కట్ చేయించింది పైగా ఆవిడకి నచ్చింది కదా అదే చాలు నేనింకా నువ్వే వెళ్లి ఇలా చేయించుకొన్నవేమో అని భయపడ్డాను
సరోజిని ఏడుపు మొహం పెట్టుకొని లోపలకి వెళ్లి మంచం మీద కూర్చొని అత్తయ్యగారు కొనిచ్చిన డ్రెస్సులు ఎలా ఉన్నాయో అని ఒక్కొక్కటి తీసి వేసుకొని అద్దం ముందర నుంచొని చూసుకొంటుంది
అద్దం లో తన ని తాను చూసుకొని గుర్తు పట్టలేదు నిజంగా ఆ డ్రెస్ లకి ఆ హెయిర్ కట్ చాలా బాగా సూట్ అయి ఎదో ఒక ఫాషన్ మోడెల్ లాగా కనిపిస్తుంది తల కదులుతున్నప్పుడు తన జుట్టు చెవుల కిందుగా వెరైటీ గా ఊగుతూ స్టైల్ గా కనిపిస్తుంది
పోనీలే పొతే పోయింది పొడుగు జడ ఇప్పుడు చాలా మోడరన్ గా కనిపిస్తున్నాను వాళ్లకి అదే కదా కావాలి అని సర్దుకుపోతుంది
అలా మోడరన్ డ్రెస్ లో కొత్త హెయిర్ కట్ లో ఉన్న సరోజిని ని చూసి అందరూ నువ్వు చాలా మారిపోయావే అంటూ మెచ్చుకొంటూ ఉంటారు
నెక్స్ట్ డే రవి సరోజిని కి ఫోన్ చేసి బోర్ కొడుతోంది అలా తిరిగి వద్దాం అని ఒక హోటల్ పేరు చెప్పి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను కార్ లో వచ్చేయి అని చెప్తాడు
సరే అని సరోజిని అమ్మ తో చెప్పి కార్ లో హోటల్ కి వెళ్తుంది
అప్పటికే రవి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు
సరోజిని కార్ దిగి బాబ్ కట్ చేసిన జుట్టుని చేత్తో సరి చేసుకొంటూ రవి ఉన్న టేబుల్ దగ్గరకి కులుక్కుంటూ వెళ్తుంది
సరోజిని ని అంత షార్ట్ బాబ్ కట్ లో చూసేసరికి షాక్ అవుతాడు ఏంటి తను చూస్తుంది నిజమేనా అని కళ్ళు నులుముకుని మరీ సరోజిని జుట్టు వైపు చూస్తాడు
అక్కడ పొడుగాటి జడ బదులు పొట్టిగా కత్తిరించిన జుట్టు బుజాల పై వరకు ఉండి గాలికి ఎగురుతూ ఉంటుంది
సరోజిని ఏంటిది అని అడుగుతాడు
సరోజిని : రవిని కొంచెం ఉడికిద్దామని 'ఏంటి' అని అమాయకంగా అడుగుతుంది
రవి: అదే నీ జుట్టేంటి ఇలా నీ పొడుగు జడ ఏమైంది ఇలా పొట్టిగా కత్తిరించావెందుకు
సరోజిని: ఎం బాలేదా నీ గురించే కట్ చేయించుకున్నాను
రవి: నా గురించా నేనెప్పుడూ నిన్ను నీ జడ ని కత్తిరించుకోమని చెప్పలేదే
సరోజిని : ఏమో మీరందరూ హై సొసైటీ లో ఉన్నారు కదా అందుకని మీకు నా పొడుగు జుట్టు నచ్చుతుందో లేదో అని నిన్ననే వెళ్లి పొట్టిగా ఇలా కత్తిరించుకొన్నాను ఎం బాలేదా
రవి: ఏంటి సరోజిని ఈ పిచ్చి పని అంత అందమైన జడ ని ఇలా ఇంత పొట్టిగా కత్తిరించుకోడానికి నీ మనసెలా ఒప్పింది
సరోజిని: ఏమో నాకు కూడా హెయిర్ స్టైలిస్ట్ కత్తెరతో నా పొడుగాటి జుట్టుని కత్తిరిస్తుంటే నాకు ప్రాణం పోయినట్లయింది కానీ మీ అందరి గురించి బాధని భరించి ఇలా చేయించుకున్నాను
రవి: ఎంత తప్పు పని చేసావ్ కనీసం నాతో ఒక్క మాటైనా చెప్పొచ్చుకదా అని భాధ పడుతుంటే
సరోజిని ఇంకా చాలు అని అనుకొని
ఒక చిన్న నవ్వు నవ్వి నేనెందుకు ఇలా చేయించుకొంటాను రవి
రవి: మరి
సరోజిని: నిన్న మీ అమ్మగారు మా ఇంటికి వచ్చి నన్ను ఒక పెద్ద సెలూన్ కి తీసికెళ్ళి నా పొడుగు జుట్టుని ఇలా పొట్టిగా కట్ చేయించారు
రవి: అదా సంగతి అయినా నువ్వు మా అమ్మకి చెప్పొచ్చుకదా మరీ ఇంత షార్ట్ గా వద్దని
సరోజిని: ఏమో నాకు ఆవిడని చూడగానే నోట మాట రాక వద్దని చెప్పలేకపోయాను అందుకే వాడి నా జుట్టు అంతా అప్పచెప్పి వాడు ఎంత కత్తిరిస్తున్నా ఏమీ మాట్లాడక కూర్చొని చూసాను
రవి: నేనూ అంతేలే మా అమ్మా నాన్న ల ముందర మాట్లాడాలంటే కొంచెం బెరుకు అయిందేదో అయిపొయింది ఇంకో సారి మాత్రం నీ జుట్టుని కత్తిరించుకోవాడదు సరేనా మా అమ్మ అడిగినా ఒప్పుకోవద్దు నేను మాట్లాడతాను
సరోజిని: సరే అలానే ఇంకెప్పుడు నా జుట్టుని కత్తిరించుకొను అని ప్రామిస్ చేస్తుంది
అలా రవి మళ్ళి సరోజిని జుట్టు ఎప్పుడు పెరిగి నడుముని తాకుతుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు
No comments:
Post a Comment