Wednesday, December 8, 2021

కాబోయే కోడలికి హెయిర్ కట్ చేయించిన అత్త -2

 కాబోయే కోడలికి హెయిర్ కట్ చేయించిన అత్త -2

అలా నాలుగు సంవత్సారాలు గిర్రున తిరుగుతాయి ఈ నాలుగు సంవచ్ఛరాలు సరోజిని తన జుట్టుని జాగ్రత్తగా పోషింటుకొంటూ కనీసం ఒక్క సారి కూడా కత్తెరని తన జుట్టు దరి దాపులకి రానివ్వ లేదు అందువల్ల తన జుట్టు ఇదివరకటి లాగా మళ్ళీ ఒత్తుగా పొడుగ్గా పెరిగి దాదాపు నడుముని టచ్ అయ్యేంత వరకు పెరిగి చూడ ముచ్చటగా ఉంది
రోజూ రవి ఇంటికి రాగానే పడక గదిలో సరోజిని జుట్టు తో ఆడుకోవటం దాంతో తన సరదా తీర్చుకోవటం ఒక కార్యక్రమమైపోయింది
రవి అలా తన జుట్టు తో ఆదుకొంటుంటే సరోజినికి కూడా ఎక్కడ లేని ఆనందం కలిగేది అందుకే రవి ని ఇంకా ప్రోచ్చాహించేది
పెళ్లి అయి నాలుగు సంవచ్ఛరాలు అయినా ఇంకా పిల్లలు పుట్టలేదు రవికి అని భానుమతి శివరామ్ లకి తెగ భాధగా ఉండేది
చాలా మంది డాక్టర్స్ కి చూపించారు ఎన్నో మందులు వాడారు కానీ ఫలితం లేదు ఇద్దరిలో ఏ లోపం లేదు కానీ ఎందుకు పిల్లలు పుట్టడం లేదో అర్ధం కాదు
ఒక రోజు ఆ వూరికి ఒక స్వామిజి వస్తారు భానుమతికి ఆ స్వామీజీ మీద చాలా గురి ఎక్కువ ఇదివరకు కూడా తనకి ఒంట్లో బాగా సుస్తీ చేసి ప్రాణం మీదకి వస్తే ఆయన సలహా పాటించి ప్రాణాపాయం నుండి గట్టెక్కింది
ఆయన అనుకోకుండా వీళ్ళ వూరికి రావటం తో శివరాం ని వెళ్లి ఆయనని ఒప్పించి మన ఇంటికి తీసుకురండి మన రవి సరోజిని ఇష్యూ గురించి అడుగుదాం ఆయన ఏమైనా సలహా ఇస్తాడేమో అని అంటుంది
శివరాంల నిజమే నాకు ఆ ఆలోచన రాలేదు ఇప్పుడే వెళ్లి ఆయనని ఒప్పించి మన ఇంటికి తీసుకొస్తాను నువ్వు ఈ లోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయి అని వెళ్తాడు
ఆయన వెళ్ళగానే భానుమతి పని వాళ్ళని పిలిచి కావలసిన వన్నీ లిస్ట్ రాసి తొందరగా తెమ్మంటుంది
శివరాం స్వామిజి దగ్గరకి వెళ్లి మీరు మా ఇంటికి వచ్చి మమ్మలిని ఆశీర్వదించాలి అని బతిమాలాడతాడు
స్వామీజీ ఒప్పుకొని సరే సాయంత్రం వస్తాను అని చెప్పగానే
శివరాం : చాలా ధన్యులం స్వామీ సాయంత్రం నేనే వచ్చి మిమ్మల్ని దగ్గరుండి తీసికెళ్తాను అని ఇంటికి వెళ్లి ఈ విషయం భానుమతి కి చెప్తాడు
భానుమతి చాలా ఆనందించి రవి ని సరోజిని ని పిలిచి ఈ రోజు సాయంత్రం స్వామిజి వస్తున్నారు మీరు ఎక్కడికి వెళ్లొద్దు
ఆయనొచ్చే సరికి మీరు శుభ్రం గా తల స్నానం చేసి పట్టు బట్టలు కట్టుకొని రెడీ గా ఉండాలి మనం ఆయనకీ పాద పూజ చేయాలి అని చెప్తుంది
సరే అని రవి సరోజిని అని కార్యక్రమానికి కావలసిన వన్నీ ఏర్పాట్లు చేస్తుంటారు
సాయంత్రం అవుతుండగా శివరాం స్వామీజీ ని తీసుకు రావడానికి బయలుదేరతాడు
అప్పుడు భానుమతి కూడా చక్కగా తల స్నానం చేసి పట్టు చీర కట్టుకొని రెడీ అవుతూ ఒరే రవీ సరోజిని మీరు కూడా తల స్నానాలు చేసి రెడీ అవ్వండి అని చెప్తుంది
సరే అని ఇద్దరూ స్నానాలని వెళ్తారు
సరోజిని బాత్రూమ్ లోకి వెళ్లి వేసుకొన్న జడ అంతా విప్పి శుభ్రం గా షాంపూ తో తల స్నానం చేసి టవల్ ని జుట్టుకి పిడప లాగా చుట్టుకొని వచ్చి పట్టు చీరకట్టుకొని అద్దం ముందర నిలబడి జుట్టు కి ఉన్న టవల్ ని తీసి జుట్టుని ఆరబెట్టుకొని ఇంకా తడి తడి గా ఉన్న జుట్టుని పై పైన దువ్వుకొని జుట్టు అంతా వెనక్కి తీసి ఒక చిన్న క్లిప్ పెట్టి జుట్టుని ఫ్రీ గా వదిలేస్తుంది
రవి కూడా నీట్ గా తయారై పట్టు బట్టలు కట్టుకొని రెడీ అవుతాడు
ఈ లోపు స్వామిజీ వచ్చి ఆసీనులవుతారు
అప్పుడు శివరాం భానుమతి రవి సరోజిని అందరూ ఆయనకీ సాష్టాంగ నమస్కారాలు చేసి పాద పూజ చేస్తారు
వీళ్ళ నియమ నిష్ఠలకి ఆయన చాలా సంతోషించి
ఏంటి భానుమతి చాలా దిగులుగా ఉన్నావు అని అడుగుతాడు
అప్పుడు భానుమతి ఏమీ లేదు స్వామిజి మా వాడికి పెళ్లి చేసి నాలుగు సంవత్సారాలు అయింది కానీ ఇంత వరకు పిల్లలు కలగలేదు
అన్ని మందులు వాడాము చాలా మంది డాక్టర్స్ కి చూపించాము ఫలితం లేకుండా పోయింది ఇద్దరిలోనూ ఏ లోపం లేదంట
మాకేమో వయసు అయిపొవస్తుంది మానవడో మనవరాలి పుడితే వాళ్ళతో ఆడుకొంటూ సంతోషంగా గడపాలని మా కోరిక దీనికోసం అన్ని దేవుళ్ళని మూక్కుకొన్నాము కానీ ఫలితం లేదు
స్వామిజి: మీ వాడిది అమ్మాయి ది పుట్టిన తేదీలు చెప్పమ్మా
భానుమతి: వాళ్ళ పుట్టిన తేదీలు చెప్తుంది
స్వామిజి: ఇద్దరిలో ఏ దోషం లేదమ్మా ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఎప్పుడైనా మొక్కుకొని ఆ మొక్కు తీర్చకుండా ఉంటే ఆ ప్రభావం పెళ్ళైన ఈ ఇద్దరి పైనా ఉండి ఇలా పిల్లలు పుట్టకుండా ఉంటారు ఆ మొక్కుని ఇద్దరూ తీరిస్తే ఆ పాపం పోయి పిల్లలు పుడతారు
భానుమతి: నాకు తెలిసి రవి కి ఏ మొక్కు లేదు ఎమ్మా సరోజిని నీ కు ఏమైనా మొక్కు ఉందా
సరోజిని: లెదత్తయ్యా నాకు తెలిసి ఏ మొక్కు మొక్కలేదు
వెంటనే శివరాం సరోజిని తల్లి తండ్రులకి ఫోన్ చేసి వాళ్ళు కూడా ఏమీ మొక్కు కోలేదని చెప్తారు
స్వామిజి: బాగా గుర్తు తెచ్చుకోండమ్మా
భానుమతి: లేదు స్వామి ఏమీ గుర్తుకు రావటం లేదు మరి దీనికి పరిష్కారం ఏమీ లేదా
స్వామిజి: ఈ లోకం లో పరిష్కారం లేనిదంటూ ఏమీ లేదు ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది అయితే అది అసలు కన్నా కొంచెం కఠినం గా ఉంటుంది
భానుమతి: ఎంత కఠినంగా ఉన్నా కూడా పరవాలేదు చెప్పండి ఆచరిస్తారు
స్వామిజి: మనం చేసిన పాపాలన్నీ మన అందమైన కేశ సంపదలో దాక్కొని ఉంటుందమ్మా
భానుమతి: అర్ధం కాలేదు స్వామీ
స్వామిజి: మనిషి కి అందాన్ని ఇచ్చేది జుట్టు అది మగ వారిది కావొచ్చు ఆడ వారిది కావొచ్చు ఏదైనా అందమైన జుట్టు ఉంటె అది మనిషి కి ఎక్కడ లేని అందాన్ని ఇస్తుంది అలాగే శృంగారకరమైన కోరికలని కూడా ప్రేరేపిస్తుంది అలాగే మనిషి చేసిన పాపాలన్నీ ఈ అందమైన జుట్టుని అంటి పెట్టుకొని ఉంటాయి. అందుకే అందరూ మొక్కుగా తమ అందమైన జుట్టుని త్యాగం చేసి గుండు గీయించుకొంటారు. అందమైన ఆడవాళ్లు కూడా తమ పొడుగాటి జుట్టుని గుండు చేయించుకొని తమ పాపాలని కడిగేసుకొంటారు. మీరు చూడండి ఏ నిజమైన స్వామీజీ అయినా జుట్టు తీసేసి గుండుతో ఉంటారు అలా జుట్టుని త్యాగం చేసి తమ పాపాలని దూరం చేసుకొంటారు. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే
అందరూ మాట్లాడకుండా సైలెంట్ గా స్వామీజీ ఏంచెప్తారో అని భయంగా ఎదురు చూస్తూ ఉంటారు
సరోజినికి రవికి అయితే గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి
స్వామిజి: మీకు ఏమి మొక్కుకొన్నారో గుర్తు లేదు వివిధ సందర్భాలలో మొక్కుకున్న మొక్కులు కొంత కాలం నాటికి మనం మరిచిపోతాము ఎప్పటికప్పుడు తీరిస్తే భాదే లేదు కానీ మరిచిపోయి చెల్లించకుండా ఉన్న మొక్కుల వలన ఇలాంటి ఈతి భాధలు కలుగుతూ ఉంటాయి ఇలాంటి మరిచి పోయిన మొక్కులన్నీ పాపాలుగా మారి మన జుట్టుని అంటి పెట్టుకొని ఉంటాయి. గుర్తు లేని మొక్కులన్నింటినీ ఈ అందమైన జుట్టుని త్యాగం చేయటంతో వదిలించేసుకోవచ్చు.
భానుమతి: అంటే వీల్లిదర్లో ఎవరో తెలీదుకదా స్వామి
స్వామిజి: అందుకే చెప్పను పెళ్ళికి ముందర ఎవరి పాపాలు వాళ్ళవే కానీ పెళ్లి అయిన తరవాత ఎవరు చేసినా ఇద్దరూ అనుభవించాలి
భానుమతి: అంటే ఇద్దరూ జుట్టుని గొరిగించుకోవాలా
స్వామిజి: అంతకంటే వేరే మార్గం లేదమ్మా ఒక వేళ మీకు చేసిన మొక్కులు ఏవైనా గుర్తుకు వచ్చినా అవి తీర్చి ఈ భాద నుండి తప్పించుకోవచ్చు కానీ అందులో ఏ ఒక్క మొక్కు అయినా చిన్న మొక్కు అయినా లేక పెద్ద మొక్కు అయినా మిగిలితే ఫలితం మాత్రం సూన్యం.
భానుమతి: అయితే ఒక్క సారి జుట్టుని గొరిగించుకొంటే అన్ని మొక్కులు తీర్చినట్లేనా స్వామీ
స్వామిజి: అవునమ్మా ఒక సారి జుట్టుని పూర్తిగా తీయించేసుకొంటే అప్పటిదాకా మొక్కిన మొక్కులన్నీ తీర్చినట్లే మళ్ళీ తరవాత ఏమైనా మొక్కులు మొక్కుకుంటే వాటిని ప్రతేకంగా తీర్చాలి
భానుమతి: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరిచి పోయిన మొక్కులని గుర్తుకు తెచ్చుకొనే బదులు గుండు గీయించుకొంటే అన్నింటినీ తీర్చినట్లవుతుంది కదా కాబట్టి ఈ పని చేస్తేనే బావుంటుంది
స్వామిజి: అవునమ్మా అయితే వయసులో ఉన్న పిల్లవాళ్ళు వాళ్లకి గుండు గీయించుకోమంటే కొంచెం కష్టమే
భానుమతి: అది నిజమే స్వామిజి కానీ జుట్టే కదా ఒక సారి గీయించేసుకొంటే ఆ మొక్కులన్నీ తీర్చినట్లయి పిల్లలు పుడతారు కదా మళ్ళీ జుట్టు తొందర్లోనే పెరుగుతుంది కదా
భానుమతి అలా అంటుంటే రవి సరోజిని మొహాల్లో రక్తం చుక్క లేకుండా పాలి పోయి ఉంటుంది
వెంటనే సరోజిని తన పొడుగాటి జుట్టుని ముందు కు వేసుకొని చూసుకొంటుంది
రవి కూడా ఆ అందమైన జుట్టుని విచారంగా చూస్తుంటాడు
స్వామిజి: అవునమ్మా మీ ఇష్టం చాలా పొద్దు పోయింది
అని అందరిని ఆశీర్వదించి బయలుదేరతాడు
స్వామిజి వెళ్ళగానే అందరూ అన్నీ సర్దేసి
సోఫాలో కూర్చొని ఆలోచనలలో పడతారు
భానుమతి: మరి ఈ కార్యక్రమమాన్ని ఎంత తొందరగా చేయిస్తే అంత మంచిది ఎప్పుడు చేయిద్దాం
సరోజినీ: ఏ కార్యక్రమం అత్తయ్యా
భానుమతి: అదే గుండు గీయించే కార్యక్రమం
సరోజిని: అదేమీ వద్దు అత్తయ్యా ఇంకా కొన్ని రోజులు ఆగి చూద్దాం తొందరపడి ఎందుకు గుండు గీయించుకోవటం అని అంటూ తన జుట్టుని మురిపెంగా చూసుకొంటూ
భానుమతి: ఇప్పటికే చాలా లెట్ అయింది ఇంకా ఎన్ని రోజులు ఆగాలి స్వామీజీ చెప్పారంటే అది తప్పకుండా అయి తీరుతోంది
సరోజిని: అయినా ఇప్పుడు ఎలా గుండు గీయించుకొని తిరగాలి అత్తయ్యా
భానుమతి: నాకు అదేమీ తెలియదు మీరిద్దరూ గుండు గీయించుకొని తీరాల్సిందే నాకేమీ తెలియదు ఎంత తొందరగా గీయిస్తే అంత మంచిది మీరు ఆలోచించుకొని ఒక డేట్ చెప్పండి ఆ రోజున అన్ని ఏర్పాట్లు చేద్దాం అని అంటూ లేచి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోతుంది
వెనకాలే శివరాం కూడా లేచి వెళ్ళిపోతాడు
అప్పుడు సరోజినీ మొహాన్ని చిన్నదిగా చేసుకొని
సరోజిని: ఏంటి రవి ఇది నాకేమో పొడుగాటి జుట్టు అంటే చాలా ఇష్టం పెళ్ళికి ముందర నన్ను తీసికెళ్ళి జుట్టు అంతా కత్తిరించి షార్ట్ బాబ్ కట్ చేయించారు సరే అని మంచిగా పోషణ చేసుకొంటూ నా జుట్టుని జాగ్రత్తగా కాపాడుకొంటూ ఇంత పొడవుగా పెంచుకున్నాను ఇప్పుడేమో మొత్తం గుండు గీయించుకోమంటున్నారు అని తన జుట్టుని రవి కి చూపిస్తూ
రవి: సరోజిని జుట్టుని చేతిలోకి తీసుకొని భాధగా చూస్తూ నాకు కూడా నీ జుట్టు అంటే ప్రాణం అని నీకు తెలీదా పెళ్ళికి ముందర నువ్వు ఒక్క సారిగా షార్ట్ బాబ్ కట్ తో కనిపించేసరికి నా గుండె కలుక్కుమంది అందుకే అప్పుడు చెప్పాను నువ్వు ఇంకెప్పుడూ నీ జుట్టుని కత్తిరించుకోవద్దని
సరోజిని: మరి ఇప్పుడేమి చేయమంటావు రవి
రవి: మనకి పిల్లలు లేని లోటు ఉంది కదా ఆ లోటు ని పూడ్చాలంటే మనం మన జుట్టుని గొరిగించుకొని పాపాలని కడిగేసుకోవాలి తప్పదు కొంచెం కషమైనా ఆ పని చేయాలి వాళ్ళు కూడా సంతోషిస్తారు కాకపోతే నీకు జుట్టు పెరగటానికి కాస్త టైం పడుతుంది అంత వరకు నువ్వు అలానే పొట్టి జుట్టు తో తిరగక తప్పదు
సరోజిని: రవీ ఇంకేమీ దారి లేదా నా బంగారం లాంటి జుట్టుని వదులుకోవాలా
రవి: తప్పేటట్లు కనిపించడం లేదు సరోజిని ఇప్పుడే వెళ్లి చెప్పేద్దాం మేము గుండు గీయించుకోడానికి రెడీ అని ఏమంటావ్
సరోజిని: బాధతో మీ ఇష్టం రవి
వెంటనే రవి లేచి భానుమతి వాళ్ళ బెడ్ రూమ్ లోకి వెళ్లి మేమిద్దరం గుండు గీయించుకోడానికి రెడీ మీరు ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తాడు
భానుమతి చాలా సంతోషించి అలాగే రవి రేపే ఏర్పాట్లు చేస్తాను అని అంటుంది
రవి నెమ్మదిగా తన బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే అక్కడ సరోజిని మంచం మీద కూర్చొని తన జుట్టు లోకి వేళ్ళు పెట్టి పై నుండి కిందకి జుట్టుని ని నిమురుకొంటూ భాధగా చూసుకొంటూ ఉంటుంది
అప్పుడు రవి సరోజిని పక్కన కూర్చొని రేపే అమ్మ మన ఇద్దరి గుండు గొరిగే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తుందట అంటూ సరోజిని జుట్టుని చేతిలోకి తీసుకొని ముద్దు పెట్టుకొంటూ
రవి: అయితే నీకు ఈ జుట్టు అందం అంతా ఈ రాత్రి వరకే రేపటికి ఈ పాటికి ఈ నల్లటి జుట్టు తో కప్పి ఉన్న నీ తల తెల్లగా తల తల లాడుతూ ఉంటుందన్నమాట
సరోజిని: పో రవీ నేనసలు బాధతో చస్తుంటే జోకులేస్తావేంటి
రవి: సారీ సరోజిని నాకు కూడా చాలా భాధగా ఉంది రేపటినుండి నిన్ను గుండులో ఎలా చూడాలా అని అంటూ సరోజినీ జుట్టుని తన మొహం పై వేసుకొని జుట్టు నుండి వస్తున్నా షాంపూ స్మెల్ ని గట్టి గా పీలుస్తూ ఇలాంటి స్మెల్ మళ్ళీ ఎన్ని సంవచ్ఛరాళ్ళకో అని అంటూ రెండు చేతులతో సరోజిని జుట్టుని నలిపేస్తూ ఆడుకొంటూ ఉంటాడు
సరోజిని: అవును రవి నువ్వు రోజూ నా జుట్టుతో ఇలా చేస్తుంటే నీకెంత హాయిగా ఉంటుందో తెలుసా రేపటి నుండి ఈ సుఖం ఉండదు కదా అంటూ రవి వైపు తిరిగి రవి మొహం పై మొహం పెట్టి అంటుంది
అప్పుడు విరబోసుకొని ఉన్న సరోజిని జుట్టు అంతా రవి మొహం పై పడి ఇద్దరి మొహాలూ సరోజిని జుట్టుతో నల్లగా కప్పేసి ఉంటుంది
అప్పుడు రవి తన రెండు చేతులని సరోజిని తల వెనుక జుట్టు లోకి పోనిచ్చి గట్టిగా జుట్టుని లాగి పట్టుకొని సరోజిని తలని తన మొహానికి గాట్టిగా హత్తుకొని పెదాలను అందుకొని రెచ్చిపోతాడు
అలా ఆ రోజు రాత్రంతా సరోజిని జుట్టుతో ఆడుకొంటూ సరోజినిని నిద్ర పోనివ్వకుండా చేస్తాడు
సరోజిని: ఈ రోజు నువ్వు నాజుట్టుతో ఆడుకొంటూ నిద్ర లేకుండా నన్ను చంపెస్తున్నవురా నా జుట్టుని చూస్తే నీకెందుకురా అంత కసి
రవి: ఏమో తెలీదు మొదట్లో నేను అసలు ఆడవాళ్ళ అందం గురించి పట్టించుకొనేవాడిని కాదు పెళ్లి చూపుల్లో నీ బారు జడ ని చూసే సరికి నాలో ఏదో తెలియని కసి మొదలైంది ఎప్పుడెప్పుడు నీతో పెళ్లి అవుతుందా ఆ జడ తో ఆడుకొందామా జడని పట్టుకొని చూద్దామా అని అనిపించింది
కానీ పెళ్ళికి ముందే మా అమ్మ నిన్ను తీసికెళ్ళి నీ పొడవైన జుట్టుని కాస్తా పొట్టిగా కత్తిరిన్చేసింది ఇప్పుడిప్పుడే కదా నీ జుట్టు మళ్ళీ పెరిగి ఇంత పొడవుగా అయింది. మళ్ళీ ఇంతలో గుండు గీయించేస్తున్నారు నాకు నీ జుట్టుతో ఆడుకొనే భాగ్యం లేదేమో ఎం చేస్తాం
సరోజిని: పోనీలే రవి ఎం చేస్తాం సర్దుకుపోవాలి
అలా కబుర్లు చెప్పుకుంటుంటే తెల్లవారిపోతుంది
సరోజిని: ఇంక చాలు ఆపు రవి ఇప్పటికే నా ఒళ్ళు పులిసి పోయింది జుట్టు అంతా నలిగి పోయింది
రవి: జుట్టు నలిగినా నలగగా పోయినా ఇంకొన్ని గంటల్లో పూర్తిగా గొరుగుతారు కదా
సరోజిని: అబ్బా ఏంటా డైలాగులు గొరగడమేమిటి
రవి: గుండు గీస్తారు అంటే గొరుగుతారు అని కాక ఇంకేమంటారు
సరోజిని: ఎదో ఒకటిలే అని పక్కకి తిరిగి పడుకుంటుంది
రవి కూడా సరోని వైపు తిరిగి సరోజిని జుట్టులో మొహాన్ని దాచుకొని జుట్టుని ఎవరైనా పట్టుకు పోతారేమో అన్నట్లు జుట్టుని గట్టిగా పట్టుకొని నిద్ర పోతాడు
ఉదయం 8 కాగానే భానుమతి వచ్చి తలుపు కొడుతోంది
అప్పుడు ఇద్దరికీ మెలుకువ వచ్చి చూస్తే టైం 8 అవుతుంది
ఆమ్మో చాలా లెట్ అయింది అని హడావిడిగా లేచి సరోజిని నలిగిపోయి ఉన్న జుట్టుని ముడి లాగా పెట్టుకొని తలుపు తీస్తుంది
భానుమతి: ఏంటి సరోజిని ఇంకా నిద్ర లేవలేదు బయట అంతా రెడీ గా ఉంది తొందరగా రండి కార్యక్రమం పూర్తి చేయాలి
అంటూ చెప్పి వెళ్ళిపోతుంది
సరోజిని వెంటనే రవి ని నిద్ర లేపడానికి రవి మొహం మీదకి వంగి రవిని చేతులతో తట్టి లేపడానికి ట్రై చేస్తుంది
అప్పుడు రవి నిద్ర మత్తులో కళ్ళని కొంచెం తెరిచి ఎదురుగా ఉన్న సరోజిని ని చూసి ఆ నిద్ర మత్తులోనే ఏంటి సరూ ఇంకా కొంచెం సేపు పాడుకొంటాను అని రెండు చేతులని పైకి లేపి సరోజిని తల ని పట్టుకొని లాక్కో బోతాడు
అప్పుడు సరోజిని పెట్టుకొన్న జుట్టు ముడి కాస్తా విడిపోయి జుట్టు అంతా రవి మొహాన్ని కప్పేస్తుంది
అప్పుడు సరోజిని తన జుట్టుని పక్కకి తోసి రవి ని లేపి
బయట అంతా రెడీ గా ఉన్నారట మనకి గుండు గీయటానికి వెంటనే రమ్మంటున్నారు అని చెప్తుంది
దాంతో రవికి నిద్ర మత్తు అంతా ఒక్కసారి ఎగిరిపోతుంది
వెంటనే లేచి సరోజిని చూసి అయ్యో మరిచిపోయాను ఈ రోజు గుండు గీసే కార్యక్రమం కదా అని అంత అందమైన జుట్టు తో అమాయకంగా ఉన్న సరోజిని పేస్ ని చూసే సరికి కొంచెం భాధ అనిపిస్తుంది
సరే ఏంచేస్తాం అనుకొంటూ లేచి స్నానానికి వెల్లబోతాడు
సరోజిని: స్నానం ఇప్పుడు కాదు గుండు గీసాక చేయాలట పదండి అంటూ బయటకి నడుస్తుంది
రవి కూడా సరోజిని వెంట సరోజిని జుట్టు నడుము పైన అటు ఇటు ఊగుతూ ఉంటె చూస్తూ వెనకాలే వెళ్తాడు
అలా ఇద్దరూ హాల్ లోకి వెళ్ళగానే హాల్ మధ్యలో ఒక పీట ఎదురుగా ఏవో ముగ్గులు వేసి దేవుడి పటాలు పెట్టి ఉంటాయి
పక్కన ఒక బ్రాహ్మడు కూర్చొని ఉంటాడు
వీళ్ళని చూడగానే ఆ రండి ఒకళ్ళు తరవాత ఇంకొకరు వచ్చి ఈ పీట మీద కూర్చొని గుండు గీయించుకోండి ముందుగా బాబూ మీరు వచ్చి గీయించుకోండి అని రవి వైపు చూసి అంటాడు
రవి వెళ్లి పీట పైన కూర్చోగానే బ్రాహ్మడు బయట కూర్చొని ఉన్న మంగలి వాడిని పిలుస్తాడు
వాడు వచ్చి తన మంగలి పొది ని పక్కన పెట్టి అందులోంచి మంగలి కత్తిని బ్లెడ్ ప్యాకెట్ ని తీసి బయట పెట్టి సరోని ని చూసి అమ్మా కొంచెం జగ్ తో నీళ్ళని ఇవ్వండి అని అడుగుతాడు
అప్పుడు సరోజిని పక్క రూమ్ లోకి నీళ్ళని తీసుకురాడానికి వెనక్కి తిరిగి వెళ్తుంది
అప్పుడు మంగలి వాడు సరోజిని వొత్తయైన జుట్టు ని చూడగానే కొంచెం ఆచ్చర్య పడతాడు అంత అందమైన అమ్మయికి అంత అందమైన జుట్టుని ఇంకొంచెపట్లో తాను గుండు గీయబోతున్నాడు ఆహా ఎంత అదృష్టం ఇంత వరకు నేను ఏ ఆడదానికి గుండు గీయలేదు వచ్చిన ఫస్ట్ ఛాన్స్ బలే ఛాన్స్ వచ్చింది పొడుగైన జుట్టు ని గీయబోతున్నాను అని సంబరపడిపోతూ ఉండగా సరోజిని నీళ్ళని తెచ్చి మంగలి వాడికి ఇస్తూ వాడి కళ్ళల్లోకి చూస్తుంది
అప్పుడు మంగలి వాడు కూడా సరోజిని కళ్ళల్లో కి చూస్తో ఒక వింత నవ్వు నవ్వుతాడు
వాడు ఎందుకలా నవ్వాడో సరోజిని కి అర్ధం కాదు
మంగలి వాడు నీళ్ళని రవి తల పైన చిలకరించి చాలా తొందరగా రవికి గుండు గీసేస్తాడు
అలా గీస్తున్నప్పుడు కింద పడుతున్న రవి జుట్టుని చూసి సరోజ తన జుట్టు కూడా తల నుండి వేరవుతూ అలా నేల మీద రావాలిపోతుంది ఇంకొన్ని క్షణాలలో అని అనుకొంటూ తన జుట్టుని ముందుకి వేసుకొని చూసుకొంటుంది
అలా సరోజిని తన జుట్టుని మాటి మాటికీ చూసుకోవటం మంగలి వాడు చూసి చిన్న చిన్నగా నవ్వుకొంటాడు
అప్పుడు బ్రాహ్మడు ఏవో మంత్రాలు చదువుతుంటుంటే సరోజిని తన జుట్టుని రెండు చేతులతో పైకి ఎత్తి గట్టిగా ముడి వేసుకొంటుంది
రవికి గుండు పూర్తవగానే బ్రాహ్మడు మంత్రాలు ఆపి వెళ్లి స్నానం చేసి రా బాబూ అని
బ్రాహ్మడు సరోజిని వైపు చూసి అమ్మా ఇప్పుడు నువ్వు వచ్చి కూర్చో అని అంటాడు
అప్పుడు సరోజిని అక్కడ ఉన్న బ్రాహ్మడి వైపు,రవి వైపు, భానుమతి వైపు, చూసి చివరగా మంగలి వాడి వైపు చూసి నెమ్మదిగా పీట వైపు అడుగులు వేస్తుంది
అప్పుడు మంగలి వాడు సరోజిని ఎప్పుడు ఆ పీట మీద కూర్చొంటుందా ఎప్పుడు ఆ అందమైన ఒత్తైన జుట్టు మీద చేతులు వేద్దామా అని కసిగా ఎదురు చూస్తూ సరోజిని చూసి మళ్ళీ ఒక వెకిలి నవ్వు నవ్వి రండమ్మా కూర్చోండి అని పీట ని చూపిస్తాడు
ఆ నవ్వుకి సరోజిని కి ఒంట్లో దేవినట్లవుతుంది.
కానీ తప్పదు కదా అని వెళ్లి మంగలి వాడి ముందర ఉన్న పీట మీద బెరుకు గా కూర్చొంటుంది
అలా కూర్చోగానే వెంటనే మంగలి వాడు సరోజిని తల పైన చేయి వేసి ఒక చేత్తో సరోజిని చుబుకాన్ని పkట్టుకొని పైకి లేపుతూ సిగ్గు పడకుండా కూర్చోమ్మ అని కళ్ళల్లోకి చూసి నవ్వుతాడు
వాడి చూపులకి తట్టుకోలేక సరోజిని కళ్ళు మూసుకొంటుంది
పైకి ఎత్తి ఉన్న సరోజిని తల పైన జుట్టుని గట్టిగా పిడికిలి తో పట్టుకొని ముందుకు వంచుతాడు మంగలి వాడు
అలా జుట్టుని గట్టిగా పిడికిలితో పట్టుకోవటం తో సరోజిని కి కొంచెం నొప్పి అనిపించి 'అమ్మా' అని అంటుంది
అప్పుడు మంగలి వాడు సరోజిని పెట్టుకొన్న కొప్పు పైన చేతిని వేయగానే అది వాడికి చాలా సాఫ్ట్ గా మెత్తగా పెట్టుకొంటే జారిపోయేలాగా అనిపిస్తున్నది
మంగళివాడు సరోజిని కొప్పు ని నెమ్మదిగా రెండు చేతులతో విప్పుతాడు అలా విప్పుతున్నప్పుడు సరోజిని జుట్టు చాలా మెత్తగా ఉండి నల్లగా నిగ నిగ లాడుతుండటంతో జుట్టుని వదలబుద్ది కాక అలానే చేతులు వేసి కెలుకుతూ ఉంటాడు పైగా మంగళివాడికి ఒక అందమైన ఆడదాని జుట్టుని పట్టుకోవటం అదే ఫస్ట్ టైం పైగా ఆ జుట్టు చాలా పొడుగ్గా ఉండి పెట్టుకొంటే జారిపోయేటట్లు ఉంది అలా సరోజిని కొప్పు ని పట్టుకొని జుట్టు విప్పుతుంటే మంగళివాడికి కిందన ఎదో అవుతున్నట్లు ఫీల్ అయి అటు ఇటు జరుగుతూ ఉంటాడు
అలా కొప్పు ముడి విప్పగానే ఒక్క సారిగా సరోజిని జుట్టు జలపాతం లాగా కిందకి ఉరుకుతూ వీపంతా నల్లగా దట్టంగా పరుచుకొంటుంది.
అప్పుడు మంగళివాడు వేళ్ళని సరోజిని తల మీద జుట్టులో పెట్టి మాడుని టచ్ అయ్యేవిధంగా వేళ్ళని పైకి కిందకి ఆడిస్తూ కెలుకుతూ ఉంటాడు
అలా మంగళివాడు వేళ్ళని తన జుట్టులో పెట్టి కెలుకుతుంటే సరోజినికి ఒళ్ళంతా కంపరమెత్తుతూ ఉంటుంది
చికాగ్గా తలని అటు ఇటు ఊపుతుంది
అప్పుడు మంగలి వాడు సరోజిని జుట్టుని గట్టిగా పట్టుకొని తలని ఊపకుంటా ఆపుతాడు
అలా జుట్టుని పట్టుకొనే సరోజిని తలని తన ఒళ్ళోకి వంచి పక్కన ఉన్న నీళ్ళని దోసిలితో అందుకొని జుట్టు మీద చిలకరించి ఒక చేతిని జుట్టులోకి పోనిచ్చి మాడు దగ్గర వేళ్ళతో రాస్తూ ఉంటాడు
అలా చాలా సార్లు చేసేసరికి సరోజిని జుట్టు అంతా నీళ్లతో నాని ఇంకా మెత్తగా తయారవుతుంది
అప్పుడు నీళ్లు తడి జుట్టు మీదుగా జారుతూ సరోజిని మొహం మీద పడి అక్కడినుండి చీర పైన పడి చీర అంతా తడవటం స్టార్ట్ అవుతుంది
అలా సరోజిని మొహం నీళ్లతో తడిసి మొహం మీద తడిసిన జుట్టు అక్కడక్కడా పడి చూడటానికి భలే సెక్సీ గా కనిపిస్తుంది
అలా జుట్టుని మర్దనా చేస్తూ మంగళివాడు ఉన్నట్లుండి జుట్టు పట్టి సరోజిని తలని పైకి దబాలున లేపి చూస్తాడు
అలా జుట్టు పట్టి గట్టిగా ఒక్కసారి పైకి లేపేసరికి సరోజిని నొప్పితో అమ్మా అని కళ్ళు మూసుకొని మూలుగుతూ మంగళివాడి వైపు చూస్తుంది
మంగలి వాడు సరోజిని కళ్ళల్లోకి కైపుగా చూస్తూ వెర్రి నవ్వు నవ్వుతాడు
వెంటనే సరోజిని సిగ్గుతూ కళ్ళని కిందకి దించి నీళ్లతో తడిసి ఒళ్ళో పడి ఊగుతున్న తన జుట్టుని చూస్తుంది
మంగళివాడికి అంత పొడుగు జుట్టుని గొరగటం ఫస్ట్ టైం కావటం తో జుట్టుని ముడి వేయకుండానే సరోజిని తల అన్ని వైపులా జుట్టుని సర్ది తల మధ్యలో పాపిడి వచ్చేవిధం గా చేసి పక్కన ఉన్న టవల్ తో చేతులు తుడుచుకొని మంగలి కత్తి ని తీసుకొని బ్లెడ్ ని పెడుతుంటాడు
అప్పుడు సరోజిని మొహాన్ని జుట్టు అంతా కప్పేసి ఉండటం తో మంగలి వాడు ఏంచేస్తున్నాడో అని జుట్టు మధ్య సందుల్లోంచి చూస్తుంది మంగళివాడు అలా కత్తిలో బ్లెడ్ ని పెట్టడం చూడగానే సరోజిని కి పై ప్రాణాలు పైనే పోతాయి ఇంకొన్ని క్షణాలలో ఆ మంగలి కత్తి తన తల పైన నాట్యం చేస్తూ తన అందమైన జుట్టుని తల నుండి వేరుచేస్తుంది అని భయపడుతూ మెరుస్తున్న మంగలి కత్తిని చూస్తుంటుంది
బ్లెడ్ ని పెట్టి మంగళివాడు సరోజిని తలని ఇంకా కిందకి వంచి కత్తిని నడి నెత్తి మీద పెట్టి సర్ర్ సర్ర్ సర్ర్ సర్ర్ మంటూ వెనక నుండి ముందు నుదురు వరకు ఆపకుండా ఒక్క సారి గీస్తాడు ఆ గీకుడుకి జుట్టు మెత్తగా తెగి కత్తి ముందు వేళ్ళాడుతూ కత్తితో పాటు ముందుకి జరుగుతూ కత్తి నుదురు వరకు రాగానే అక్కడ నుండి తెగిన జుట్టు సరోజిని మొహం మీద పడి వేళ్ళాడుతూ ఉంటుంది
అలా మంగలి కత్తి నెత్తి మీద పెట్టి ముందుకి గీస్తుంటే సరోజినికి తల పైన ఏంజరుగుతుందో అని అనుకొనే లోపులే జుట్టు తెగి మొహం మీద పడి వెళ్లాడటం చూస్తుంది
అలా చూసే లోపు మంగళివాడు ఇంకో సారి అలా గీసే సరికి అప్పటి వరకు నల్లగా ఉన్న సరోజిని తల పైభాగం స్లో గా తెల్లగా మారి కనిపిస్తుంది అలా కసక్ కసక్ కసక్ కసక్ మంటూ కసి గా గీసే సరికి తల పైభాగం అంతా తెల్లగా మారి జుట్టు అంతా సరోజిని మొహం మీదుగా ఒళ్ళో పడటం స్టార్ట్ అయి సరోజిని ఒడి అంతా నల్లటి జుట్టుతో నిండిపోతూ ఉంటుంది
ఒళ్ళో పడిన జుట్టుని చూడగానే సరోజినికి కళ్ళ వెంట నీళ్లు వచ్చి మొహం మీద ఉన్న నీళ్లతో కలిసి కిందకి జారుతుంటాయి
అప్పుడు మంగళివాడు సరోజిని బుగ్గలని గట్టిగా పట్టుకొని తలని పైకి ఎత్తి చూసి ఏడుస్తున్న సరోజినిని చూసి వెర్రిగా నవ్వుతూ తలని పక్కకి తిప్పుతాడు
సరోజినీ కూడా మంగలి వాడి కళ్ళల్లోకి చూసి వాడు నవ్వుతుంటే ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి అలానే తలని వాడికి అప్పగించి కదలకుండా కూర్చుంటుంది
అప్పుడు మంగలి వాడు సరోజిని ఎడమ వైపు గీకడం మొదలుపెడతాడు అంత వరకు మెత్తగా తెగిన జుట్టు కొంచెం గరుకుగా తెగుతుండటం తో సరోజినికి మంగలి కత్తి తల మీద జుట్టు ని గీకడం తెలుస్తుంది.
జుట్టు స్మూత్ గా తెగక పోవడం తో మంగలి వాడు ఏంటి అప్పుడే బ్లెడ్ పదును పోయిందా అని మంగలి కత్తి వైపు చూసి ఒక సారి సరోజిని అర గుండు వైపు చూసి సరోజిని వొళ్ళో పడి ఉన్న జుట్టు కుప్పని చూసి ఇంత జుట్టుని గొరిగిందికదా అందుకే బ్లెడ్ పదును పోయింది
అయినా ఈవిడ జుట్టు ఎంత ఒత్తుగా ఉంది మిగిలిన జుట్టుని గోరగాలంటే కనీసం ఇంకో రెండు బ్లేడ్స్ మార్చాలేమో అని మనసులో అనుకోని మంగలి కత్తి లోని బ్లెడ్ ని తీసి పక్కన పడేసి కొత్త బ్లెడ్ వేసి కొంచెం నీళ్లు తీసుకొని సరోజిని తల పైన మిగిలిన జుట్టు మీద చల్లి మర్దనా చేస్తాడు
అలా చేసి ఎడమ వైపు గీయటం మొదలు పెడతాడు కొత్త బ్లెడ్ కావటం తో సరోజిని జుట్టు మళ్ళీ స్మూతీగా తెగటం మొదలవుతుంది.
అలా ఎడమ వైపు గీస్తూ మంగలి కత్తిని చెంపల కింద వరకు తెచ్చి గీస్తుంటాడు అలా చెంపలని గీస్తుంటే సరోజిని కి చాలా హాయి అనిపించి మంగలి కత్తి కదలికనే చూస్తూ ఉంటుంది
అలా ఎడమ వైపు అంతా గీసేసిన తరవాత తలని కుడి వైపుకి తిప్పి గీయటం మొదలు పెడతాడు అప్పుడు సరోజిని ఎప్పుడు మంగలి కత్తి తన చెంపని గీస్తుందా అని ఎదురు చూసే లోపుల మంగలి కత్తి చెంపని గీయటం మొదలు పెడుతుంది
అబ్బా ఎంత హాయిగా ఉంది అని అనుకొనే లోపులే
మంగలి వాడు విసురుగా సరోజిని తలని తన ఒళ్ళో కి దూర్చినట్లు తోసి గట్టిగా వంచి పట్టుకొని తల వెనుక భాగాన్ని గీయటానికి కత్తిని తల పైన పెట్టి ఒక సారి చూస్తాడు
అప్పుడు సరోజిని పొడుగాటి నల్లటి జుట్టు నీళ్లతో తడిసి వంకీలు తిరిగి ఆమె వీపు మీదుగా నేలని తాకుతూ పడి ఉంటుంది
అబ్బా ఎంత పొడుగు జుట్టు రా బాబూ దీనిది ఎంత గొరుగుతున్నా ఇంకా ఇంత జుట్టు ఉంది దీని తల పైన. ఇంత జుట్టు ఉన్న ఆడదాన్ని నేను చూడటం ఇదే ఫస్ట్ టైం పైగా ఇంత జుట్టు ఉన్న దానికి గుండు గొరగటం కూడా మొదటిసారి. భలే ఉందిలే దీనికి గుండు గొరుగుతుంటే ఈ రోజు పొద్దున్నే లేచి ఎవరి మొహాన్ని చూశానో ఏంటో దీనికి గుండు గొరిగే ఛాన్స్ వచ్చింది అని సంతోషపడుతూ
మంగలి కత్తి ని ఒక సారి నీళ్ళల్లో ముంచి సరోజిని తల వెనుక భాగం లో ఉన్న జుట్టు పైన పెట్టి మెడ వరకు ఒక్క స్ట్రోక్ లో గీస్తాడు
అలా ఒక పేద్ద స్ట్రోక్ తో తల వెనక మంగలి కత్తి కదలటం తో సరోజిని కి వెన్నులోంచి వణుకు స్టార్ట్ అయి ఒక్కసారిగా వణుకుతుంది
అప్పుడు మంగలి వాడు సరోజిని తల పైన చేతిని పెట్టి కదలకుండా గట్టిగా పట్టుకొని వెనక జుట్టుని గొరుగుతుంటాడు
అలా మంగలి కత్తి పై నుండి మెడ వరకు రాగానే అప్పటి వరకు తెగిన జుట్టు సరోజిని వీపు మీదనుండి జారుతూ నెల మీద కుప్ప లాగా పడటం స్టార్ట్ అవుతుంది అలా స్లో గా సరోజిని వీపు మీద పరిచినట్లున్న జుట్టు కిందకి రాలుతూ స్లో గా వీపు భాగం కనిపించడం మొదలవుతుంది
అలా గీస్తున్నప్పుడు మంగలి కత్తి మెడ మీదకి రాగానే సరోజినికి ఎక్కడ లేని ఆనందం కలగటం మొదలవుతుంది
అక్కడే కొంచెం ఎక్కువసేపు గీస్తే బావుణ్ణు అనిపిస్తూ ఉంటుంది
మంగలి వాడు సరోజిని వెనక కూడా పూర్తి గా గొరిగేసి మెడ మీద అక్కడక్కడా ఉన్న నూనూగు జుట్టుని పూర్తిగా స్మూత్ గా వచ్చే విధంగా కొంచెం ఎక్కువ సేపు గొరుగుతాడు
అలా పూర్తిగా గొరిగి సరోజిని తలని తన ఒళ్ళోంచి పైకి ఎత్తి ఒక సారి సరోజిని మొహం లోకి చూసి నవ్వి రెండు బుగ్గలని ఒక చేత్తో గట్టిగా పట్టుకొని నుదురుని గీయటం మొదలు పెడతాడు
అలా నుదురుని గీస్తూ మంగలి కత్తిని దాదాపు సరోజిని కనుబొమల వరకు తెచ్చి గొరుగుతుంటాడు అలా గొరుగుతున్నప్పుడు మంగలి కత్తి సరోజిని ఒక కనుబొమ్మకి టచ్ అయి అక్కడ కొంచెం జుట్టుని కట్ అయి స్మూత్ గా కనిపిస్తుంది
సరోజిని కనుబొమలు విల్లు లాగా వొంగి చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు మంగలి కత్తి ఒక కనుబొమకి టచ్ అయి షేప్ కొంచెం పోతుంది అప్పుడు మంగలి వాడు సరోజిని కనుబొమల్ని మంగలి కత్తి తో షేప్ చేస్తున్నట్లు షేవ్ చేసి ఒత్తు గా ఉన్న కనుబొమల్ని దాదాపు సొగం వారగు గొరిగి సన్నగా వచ్చేటట్లు చేస్తాడు
మంగలి వాడు అలా తన కనుబొమల్ని కూడా గొరుగుతుండటం తో తాను వద్దని చెప్పలేక వాడు ఎలా గొరిగితే అలా గొరిగించుకొంటుంది
అలా మంగలి వాడు సరోజిని కి గుండు గొరిగి ఒక సారి గుండుని అటు ఇటు తిప్పి మంగలి కత్తిని పక్కన పెట్టి సరోజిని మొహం లోకి చూస్తూ నవ్వుతూ గుండు గీయటం అయిపొయింది అని అంటాడు
వాడు అలా అంటుంటే సరోజినికి పిచ్చి కోపం వస్తుంది కానీ ఎదురుగా బ్రాహ్మడు ఉండటం తో ఏమీ మాట్లాడలేక నెమ్మదిగా గుండు ని తడుముకొంటూ లేస్తుంది
అలా లేస్తున్నప్పుడు తన ఒళ్ళో పడి ఉన్న జుట్టు ఒక్క సారిగా ధభీ మని నెల మీద పడుతుంది
అలా పీట మీద నుండి పక్కకి వచ్చి చూస్తే ఆ పీట చుట్టూ తన జుట్టు తో నిండి పోయి ఉంటుంది
అప్పుడు మంగలి వాడు ఆ జుట్టుని అంతా ఏరుకొని తాను తెచ్చిన సంచీ లో వేసుకోవటం చూడగానే సరోజిని కి దుక్ఖం తన్నుకొస్తోంది
ఆ సీన్ ని చూస్తున్న రవి కి కూడా బాదేసి తల ని పక్కకి తిప్పుకొంటాడు
అప్పుడు బ్రాహ్మడు అమ్మా ఇంక మీరు వెళ్లి స్నానం చేసి రండి
అని మంత్రాలు చదివి రవి కి సరోజిని కి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వెళ్ళిపోతాడు
ఆ రోజు రాత్రి పడక గదిలో పడుకోగానే సరోజిని తన తల తల లాడుతున్న గుండు తో వచ్చి కులుకుతూ రవి పక్కన పడుకొంటుంది
రవి సరోజిని వైపు తిరిగి గుండు పై చేయి వేసి నీకు వాడు చాలా స్మూత్ గా చేసాడే
సరోజిని: ఎం స్మూతో పాదో వాడు నా జుట్టుని అలా కెలుకుతుంటే నాకు అసహ్యం వేసింది అయినా ఆడవాళ్లు ఇలాంటి మగవాళ్ళతో ఎలా గుండు గీయించుకొంటారో ఏంటో
రవి: ఏముంది అందులో జుట్టుని అలా నీళ్లతో తడపక పోతే జుట్టు సమంగా తెగగా గాట్లు పడతాయి
సరోజిని: అందుకని జుట్టు లోకి అలా వేళ్ళు పెట్టి మరీ అంతగా కెలకాలా
రవి: పోనీలే వదిలేయి అయినా నీకు గుండు బాగా గీశాడు కదా నువ్వు గుండు లో ఇంకా అందం గా ఉన్నావ్ అంటూ దగ్గరకి తీసుకొంటాడు
ఒక రెండు నెలలయ్యే సరికి సరోజిని కన్సీవ్ అవుతుంది
ఆ మాట విన్న అందరూ చాలా సంతోషిస్తారు
సరోజిని కూడా మొదట తనకి గుండు గీయించినందుకు అందరిని తిట్టుకొంది కానీ ఇప్పుడు ఇలా ప్రెగ్నెంట్ అవగానే చెంపలు వేసుకొని పొతే పోయింది వెధవ జుట్టు పిల్లలు కనే భాగ్యం వచ్చింది అని అనుకుని
రవితో ఏవండీ మనకి అబ్బాయో అమ్మాయో పుడితే వాళ్లకి మూడు సంవచ్ఛరాలు వచ్చే లోపు నేను గుండు గీయించుకొంటానని మొక్కుకున్నాను అని అంటుంది
రవి: అయ్యో నేను జీవితాంతం నిన్ను గుండులో చూస్తూ ఉండాలా నీకు నీ జుట్టు ఎంత తొందరగా పెరిగి నడుము వరకు వస్తుందా ఎప్పుడు నీ జుట్టు తో ఆదుకొంటానా అని నేను ఎదురు చూస్తుంటే నువ్వు ఇలా గుండు గీయించుకొంటానని మొక్కుకుంటావేంటీ
అని తల పట్టుకొని కూర్చుంటాడు

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...