Wednesday, December 8, 2021

Unwanted haircut-2

 Unwanted haircut-2

అమిర్ అలా రేజర్ ని దీప్తి జుట్టుకి ఆనిస్తుంటే దీప్తి ఒక్కసారిగా వణకడం స్టార్ట్ చేస్తుంది
అప్పడు అమిర్ రేజర్ ని పైకి తీసి
'ఎందుకు దీప్తి అంత భయపడతావ్ నేనేమీ నీకు గుండు గీయటం లేదు ఉన్న నీ మంచి జుట్టుని కట్ చేసి ఇంకా అందం గా క్రియేట్ చేస్తున్నానంతే' అంటూ దీప్తి జుట్టుని అలానే పట్టుకొని అందరికి చూపిస్తూ
'ఈ రోజుల్లో జుట్టుని ఇంత పొడుగ్గా ఎవరూ ఉంచుకోవటం లేదు దీప్తి అసలు కట్ చేయొద్దు అని అంటోంది దీప్తి జుట్టుని ఇలా చూస్తుంటే నాకు చాలా భాధగా ఉంది.మేరె చెప్పండి ఈ జుట్టు ని కట్ చేసి అందంగా తయారు చేయాలా వద్దా'
అందరూ కట్ చేసి అందం గా క్రియేట్ చేయండి అని అరుస్తారు
అప్పుడు అమిర్ 'చూసావా దీప్తి వాళ్ళు కూడా నీ జుట్టుని కట్ చేసి అందంగా తయారు చేస్తే చూడాలని ఎంత తహ తహ లాడుతున్నారో'
దీప్తి: సరే మీ ఇష్టం కానీ మరీ పొట్టిగా మాత్రం కత్తిరించొద్దు
అమిర్: చూసారా తన జుట్టు అంటే తనకి ఎంత ప్రాణమో కొంచెం కత్తిరించమంటుంది మీరే చెప్పండి ఎదో స్ప్లిట్ ఎండ్స్ కట్ చేసినట్లు కట్ చేసి వదిలేయనా లేక ఎంత వరకు కట్ చేయాలో మేరె చెప్పండి అంటూ దీప్తి జుట్టు చివర పట్టుకొని ఒక అంగుళం జుట్టుని చూపిస్తాడు
లేదు లేదు ఇంకొంచెం షార్ట్ ఇంకొంచెం షార్ట్ అని అరుస్తారు
అప్పుడు అమిర్ తన చేతిని ఒక నాలుగు అంగుళాలు పైకి జరిపి దీప్తి జుట్టుని చూపిస్తాడు
లేదు లేదు ఇంకొంచెం షార్ట్ ఇంకొంచెం షార్ట్ అని అరుస్తారు
అప్పుడు అమిర్ ఇంకొక నాలుగు అంగుళాలు తన చేతిని పైకి జరిపి జుట్టుని చూపిస్తాడు
లేదు లేదు ఇంకొంచెం షార్ట్ ఇంకొంచెం షార్ట్ అని అరుస్తారు కేరింతలతో
అప్పటికే అమిర్ చేయి దీప్తి జుట్టు మధ్యలో ఉంటుంది
వాళ్ళ అరుపులకి సరే అలానే మీ ఇష్టం అంటూ తన చేతిని ఇంకొక నాలుగు అంగుళాలు పైకి జరిపి పట్టుకొని చూపిస్తాడు
అప్పుడు దీప్తి నెమ్మదిగా తల ఎత్తి అమిర్ ఎక్కడ పట్టుకొని చూపిస్తున్నాడో అని చూస్తుంది
అలా చూసి ఒక్కసారిగా ఖంగు తింటుంది ఎందుకంటే అమిర్ తన జుట్టుని తన నుదురు దగ్గర నుండి వేళ్ళాడుతున్న జుట్టుని ఒక నాలుగు అంగుళాల దూరంలో పట్టుకొని ఉన్నాడు అంటే మిగతా జుట్టు అంతా కత్తిరిస్తాడన్నమాట అని భయపడిపోతుంది
అమిర్ అలా జుట్టుని పట్టుకొని చూపించేసరికి అందరూ 'ఓకే ఓకే ప్రొసీడ్' అని చప్పట్లు కొడతారు
అప్పుడు అమిర్ రేజర్ ని తీసుకొని దీప్తి జుట్టు మీద పెట్టి ఆనించి ముందుకి గీకడం స్టార్ట్ చేస్తాడు
అలా రేజర్ దీప్తి జుట్టు మీద టచ్ అవగానే దీప్తి ఫ్రెండ్స్ అందరూ ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఇన్నాళ్టికి దీని కి దగ్గరుండి జుట్టుని గొరిగిస్తున్నాం చాలా హ్యాపీ గా ఉంది ఈ రోజు రాత్రి మనందరం పార్టీ చేసుకోవాలి గెస్ట్ గా దీప్తి ని పిలవాలి అని అనుకొంటారు
అమిర్ అలా రేజర్ ని దీప్తి జుట్టు మీద గట్టిగా ఆనించి పచక్ పచక్ పచక్ పచక్ మంటూ ఫాస్ట్ గా గీస్తుంటాడు
అలా గీస్తున్నప్పుడు దీప్తి తల కిందకి పైకి ఊగుతూ ఉంటుంది
కొత్త రేజర్ కావటం తో దీప్తి ఒత్తైన జుట్టు కూడా స్మూత్ గా తెగుతూ దీప్తి మొహం మీద పడి వేళ్ళాడుతూ ఉంటుంది
అలా ఒక ఐదు నిమిషాలు గీసే సరికి దీప్తి జుట్టు అంతా చిందర వందరగా తెగి తెగిన జుట్టు అంతా గుబురులాగా ఏర్పడి అమిర్ చేతిలోనుండి వేళ్ళాడుతూ ఉంటుంది
అలా జుట్టు అంతా కట్ అయినా తరవాత చూస్తే అంత వరకు దీప్తి తల మీద పొడుగ్గా ముందుకి వేళ్ళాడుతున్న జుట్టు కాస్తా అమిర్ చేతిలో దట్టంగా కనిపిస్తూ వేళ్ళాడుతూ కనిపిస్తుంది
అలా దీప్తి జుట్టుని అమిర్ చేతిలో చూసే సరికి దీప్తి ఫ్రెండ్స్ ఆనందాన్ని పట్టలేక ఈలలు వేస్తారు
అప్పుడు అమిర్ ఆ జుట్టుని అందరికి చూపిస్తూ స్టేజ్ మీద పైకి ఎగరేస్తాడు ఆ జుట్టు పైకి ఎగిరి స్టేజ్ అంతా చిందర వందరగా పడుతుంది
తల వంచుకొని ఉన్న దీప్తి జుట్టుని పట్టుకొని పైకి లేపి మిగిలిన జుట్టుని అంతా ఎడమ వైపుకి దువ్వి అమిర్ దీప్తి ఎడమ వైపుకు వచ్చి దీప్తి తలని ఎడమ వైపుకి బాగా వంచి దువ్వెన తో దువ్వి మళ్ళీ రేజర్ ని దీప్తి తలకి ఒక నాలుగు అంగుళాల దూరం లో పెట్టి గీయటం స్టార్ట్ చేస్తాడు
అప్పుడు ఇంకొంచెం జుట్టు బాగా తెగుతూ అమిర్ చేతిలోకి చేరటం మొదలవుతుంది అలా మొత్తం గీసి అమిర్ చేతిలో ఉన్న జుట్టుని గాల్లోకి ఎగరేస్తాడు
అప్పుడు అమిర్ దీప్తి కుడి వైపుకి వచ్చి తలని కుడి వైపుకి బాగా వంచి జుట్టుని అంతా కుడి వైపుకి తెచ్చి బాగా దువ్వి రేజర్ని పెట్టి గీకడం మొదలు పెడతాడు
అలా కొంచెం సేపు గీసే సరికి ఒత్తుగా ఉన్న దీప్తి జుట్టు కాస్తా పలచగా మారి భుజాల వరకు అడ్డదిడ్డంగా తెగి కొంచెం అసహ్యంగా కనిపిస్తుంది
అప్పుడు బ్లో డ్రయర్ తీసుకొని దీప్తి జుట్టుని చివర్లు బాగా వంపులు తిరిగేటట్లు బ్లో చేస్తాడు
అలా బ్లో చేసి మళ్ళీ కత్తెరని తీసుకొని దీప్తి ముందర వైపు జుట్టుని కొంచెం కొంచెం చేత్తో తీసుకొని నుదురు దగ్గర ఒక అంగుళం మేర ఉంచి నెమ్మది నెమ్మదిగా కిందికి కట్ చేస్తూ లేయర్స్ ని సెట్ చేస్తాడు
అప్పుడు హెయిర్ జెల్ తీసుకొని దీప్తి జుట్టుకి పట్టించి ఒక మసాజ్ లాగా మర్దనా చేస్తాడు
అలా చేసి బ్లో డ్రైయర్ తో జుట్టుని మంచి గా డ్రై చేసి ఒక కొత్త లుక్ తెస్తాడు
అంతా ఫినిష్ అయిన తరవాత చూస్తే పాత దీప్తేనా అని డౌట్ పడతారు ఆ హెయిర్ కట్ లో చూస్తే దీప్తి ఒకప్పటి అందాల సుందరి కరిష్మాయ కపూర్ లాగా జుట్టు అంతా ఒత్తుగా కనిపించి మొహం మీద అలలు అలలుగా ఎగురుతూ చాలా అందంగా కనిపిస్తుంది
అప్పుడు అమిర్ దీప్తి భుజాలు పట్టుకొని లేపి అందరికి అటు ఇటు తిప్పుతూ హెయిర్ కట్ ని చూపిస్తాడు
అలా చూపిస్తున్నప్పుడు స్టేజ్ అంతా చిందర వందరగా పడి ఉన్న తన పొడుగాటి జుట్టు ని చూసి కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటాయి
అందరూ ఆ హెయిర్ కట్ ని మెచ్చుకొని గట్టిగా చప్పట్లు కొడతారు
దీప్తి ఫ్రెండ్స్ మాత్రం దీన్ని వీడు అంద విహీనంగా చేస్తాడనుకొంటే వీడేంటే దీన్ని ఇంకా అందంగా తయారుచేసాడు
ఈ హెయిర్ కట్ లో దీప్తి ఇంకా అందంగా కనిపిస్తుంది అని ఏడుస్తూ ఉంటారు
అప్పుడు దీప్తి నెమ్మదిగా స్టేజ్ మీద నుండి దిగుతూ తన చైర్ దగ్గరకి వెళుతుంటే దీప్తి జుట్టు అలలు అలలు గా ఎగురుతూ భలే అందం గా ఉంటుంది
అలా చైర్ దగ్గరకి వెళ్ళగానే దీప్తి జుట్టుని పట్టుకొని భలే ఉందే నీ హెయిర్ కట్ అని మెచ్చుకొంటూ ఉంటారు
అమిర్ తన కార్యక్రమాన్ని ముగించి చివరగా దీప్తి వైపు ఒక సారి చూసి ఒక వెర్రి నవ్వు నవ్వి ఈ రోజు భలే అందమైన జుట్టుని కత్తిర్నచాను లే అని లోపల సంతోష పడుతూ వెళ్ళిపోతాడు
ఆ రోజు ఫేర్వెల్ పార్టీ అయిపోయేంతవరకు అందరి కళ్ళు దీప్తి జుట్టు పైనే. అందరూ తెగ మెచ్చుకొంటూ ఇప్పుడు నీ హెయిర్ స్టైల్ చాలా బావుంది ఇదివరకటి పొడుగాటి జడ కన్నా ఈ హెయిర్ కట్ నీకు బాగా సూట్ అయింది ఎక్స్ల్లెంట్ గా ఉన్నావ్ అని మెచ్చేసుకొంటూ దీప్తి జుట్టుని ఒక సారి ముట్టుకొని వెల్తూ ఉంటారు,
అందరూ అలా కత్తిరించిన తన జుట్టుని మెచ్చుకొని వెళ్తుంటే దీప్తికి తన పొడుగాటి జుట్టుని పొట్టిగా కట్ చేశాడన్న భాదని మరిచిపోయి నెమ్మది నెమ్మదిగా తన కొత్త హెయిర్ కట్ కి అలవాటు పడి జుట్టులోకి చేతులు పోనిచ్చి విదిలిస్తూ ఆనందించడం మొదలు పెడుతుంది
దీప్తి ఈ కొత్త హెయిర్ కట్ తో హ్యాపీ గా ఉండటం పైగా హెయిర్ కట్ దీప్తి అందాన్ని ఇంకా పెంచడం దీప్తి ఫ్రెండ్స్ కి మింగుడు పడదు. తగ్గుతానుకొన్న వాళ్ళ ఈర్ష ఇంకా ఎక్కువవుతుంది. వాళ్ళు పక్కకి పోయి అలలుగా ఎగురుతున్న దీప్తి జుట్టు వంక చూస్తూ
' చూడవే దాని కులుకు హెయిర్ కట్ తరవాత ఇంకా ఎక్కువైంది. దీన్ని ఎదో ఒకటి చేయాలి అప్పటివరకు మనకి నిద్ర రాదు' అని తెగ ఆలోచిస్తూ ఒక నిర్ణయానికి వస్తారు
దీప్తి కూడా ఇంటికి బయలుదేరబోతుండగా
దీప్తి ఫ్రెండ్స్ దీప్తి దగ్గరకి వచ్చి 'హాయ్ దీప్తి నువ్వు ఈ హెయిర్ కట్ లో సూపర్ గా ఉన్నావ్ సరే కానీ మేమందరం రేపు సాయంత్రం పార్ట్ ఎరేంజ్ చేసుకున్నాం అందరం గెట్ టు గెథెర్ అవుదామని నువ్వు కూడా వచ్చి జాయిన్ అవకూడదా' అని అడుగుతారు
'సరే రేపు వస్తాలే' అని తన జుట్టుని ఒక ఊపు ఊపి వెళ్ళిపోతుంది
అలా జుట్టుని ఒప్పందాన్ని చూసిన దీప్తి ఫ్రెండ్స్ కి అప్పటికప్పుడే కత్తెర పెట్టి ఆ జుట్టుని కురచగా ఎడా పెడా కత్తిరించేయాలన్న కోపం వస్తుంది కానీ తమాయించుకొని 'సరే రేపు కలుద్దాం' అని పైకి నవ్వుతూ 'రేపు నువ్వు ఈ జుట్టు తో కులుక్కుంటూ వస్తావు కదా అక్కడ చూసుకుందాం' అని లోపల అనుకొంటారు

దీప్తి హ్యాపీ గా లేయర్స్ గా కత్తిరించిన జుట్టుని చూసుకొంటూ ఇంటికి చేరగానే
దీప్తి వాళ్ళ అమ్మ దీప్తి ని చూసి గుర్తు పట్టదు ఎందుకంటే ముందు వైపు పొట్టిగా లేయర్స్ గా కత్తిరించిన జుట్టుని దీప్తి మొహాన్ని పూర్తిగా కప్పేసి ఉంటుంది
దీప్తి ని చూసి ఎవరో అనుకోని ఏంటమ్మా ఎవరు నువ్వు అని అడుగుతుండగా
దీప్తి చేత్తో మొహం మీద పడిన జుట్టుని పైకి ఎత్తి 'మమ్మీ' అని పిలుస్తుంది
అప్పడు దీప్తి వాళ్ళ అమ్మ దీప్తి ని గుర్తు పట్టి
'ఏంటే ఈ అవతారం నీ బంగారం లాంటి జుట్టుని ఇలా కత్తిరించేసుకొన్నావేంటే వెళ్ళేటప్పుడు పొడుగాటి జుట్టు తో వద్దన్నా వినకుండా విరబోసుకొని వెళ్ళావు ఇప్పుడేమో ఇలా జుట్టుని ఇష్టమొచ్చినట్లు కత్తిరించుకొని వచ్చావ్' అని దీప్తి జుట్టుని పట్టుకొని చూస్తూ అంటుంది
దీప్తి: పో మమ్మీ నేను కావాలని ఏమీ నా జుట్టుని కత్తిరించుకోలేదు
వాళ్ళమ్మ: మరి ఏంటి ఈ అవతారం
దీప్తి: ఏమీ లేదు మమ్మీ ఈ రోజు మా కాలేజీ లో ఫేర్వెల్ పార్టీ అన్నాను కదా అందులో ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అమిర్ మా కాలేజీ కి వచ్చి లేటెస్ట్ హెయిర్ కట్స్ చేసి చూపించారు. చాలా మంది స్టేజ్ ఎక్కి అతనితో హెయిర్ కట్ చేయించుకున్నారు మా క్లాస్ మెట్ వాళ్ళ మమ్మీస్ కూడా వాళ్ళ జుట్టుని కత్తిరించుకొని లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ చేయించుకున్నారు. మా ఫ్రెండ్స్ బలవంతం గా నన్ను స్టేజ్ ఎక్కించారు. అప్పుడు అతను నా జుట్టుని ఇలా కత్తిరించి ఇలా తయారు చేసాడు.
వాళ్ళమ్మ: నువ్వెందుకు ఒప్పుకున్నావే అయినా వాడు అలా అందరి ముందర నీ జుట్టుని కత్తిరిస్తుంటే నువ్వేం చేస్తున్నావే
దీప్తి: లేదమ్మా అంత మంది వాడిని నా జుట్టుని అందంగా కత్తిరించమని ఎంకరేజ్ చేశారు. అప్పుడు వాడు నా జుట్టుని రేజర్ తో ఇలా లేయర్స్ గా కత్తిరించాడు. నేను చేసేది ఏమీ లేక నా జుట్టుని వాడికి అప్పచెప్పి కత్తిరించుకొన్నాను. అంతా కట్ చేసిన తరవాత అందరూ నా హెయిర్ స్టైల్ ని తెగ మెచ్చుకొన్నారు. అంటూ జుట్లు లోకి వేళ్ళు పెట్టి పైకి ఎత్తుతూ జుట్టుని ఊపుతుంది
వాళ్ళ అమ్మ: అయినా అంత పొడుగు జుట్టుని ఇలా అడ్డ దిడ్డంగా కత్తిరించి పాడు చేస్తే బావుందని అందరూ మెచ్చుకొన్నారా
దీప్తి: అవునమ్మా ఇప్పుడిదే లేటెస్ట్ ఫాషన్. నిజంగా నా పేస్ కి ఎంత బాగా సూట్ అయిందో చూడు ఇదివరకు హీరోయిన్ కరిష్మా కపూర్ జుట్టు కూడా ఇలానే ఉండేది అంటూ తెగ మురిసిపోతుంది
వాళ్ళమ్మ: సరేలే ఏది ఏమైనా అందమైన నీ పొడుగు జుట్టు పోయింది ఇప్పుడు జడ వేసుకోవాలంటే ఇలానే ఈ జుట్టుతో
దీప్తి: పో మమ్మీ కొన్నాళ్ళు ఇలానే జుట్టుని విరబోసుకొని ఎంజాయ్ చేస్తాను ఇన్నాళ్లు జడ వేసుకొని బోర్ కొట్టింది
వాళ్ళమ్మ: సరే ఎదో ఒకటి తగలడు అలా జుట్టు విరబోసుకొని వెళ్ళొద్దే దిష్టి తగులుతుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పాను. వినకుండా జుట్టంతా విరబోసుకొని వెళ్ళావ్ చూడు ఏమైందో సరే వెళ్లి భోజనం చేసి పడుకో చాలా అలిసి పోయి వచ్చినట్లున్నావ్ అని భోజనం పెడుతుంది
దీప్తి భోజనం చేసి పడుకొని అలలు గా కత్తిరించిన జుట్టుని చూసుకొంటూ నిద్ర పోతుంది
నెక్స్ట్ డే ఈవెనింగ్ దీప్తి ఫ్రెండ్స్ ఫోన్ చేసి త్వరగా రావే అందరూ బయలుదేరారు అని చెప్తారు
దీప్తి వెంటనే హెడ్ బాత్ చేసి డ్రైయర్ తో జుట్టుని ఆరబెట్టుకొని దువ్వెనతో జుట్టుని అలా పై పై నే దువ్వేసి లూజ్ గా వదిలేసి జుట్టుని అటు ఇటు తిప్పుతూ అద్దం లో చూసుకొని తయారవుతుంటే
దీప్తి వాళ్ళమ్మ వచ్చి ఇప్పుడెక్కడికే తయారవుతున్నావ్ అని అడుగుతుంది
దీప్తి: మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోతున్నారమ్మా అందుకని ఈ రోజు పార్టీ ఏరెంజ్ చేశారు వెళ్లి వస్తాను
వాళ్ళమ్మ: ఆ పార్టీ లో కూడా హెయిర్ కట్ ప్రోగ్రాం ఉందా ఏంటి ఈ సారి మాత్రం కత్తెరని నీ జుట్టు మీద పెట్టనివాకు సరేనా
దీప్తి: అలానే మమ్మీ అంటూ న్యూ ఇయర్ పార్టీ కూడా ఉందమ్మా అందుకే బాగా లెట్ అవుతుంది ఈ రాత్రికి అక్కడే అందరూ పడుకొని రేపు పొద్దున్నే వచ్చేస్తాను నువ్వేమీ కంగారు పడకు అక్కడ ఈ రోజు రాత్రికి అందరం అక్కడే ఉంటాం అని బయలు దేరి పార్టీ జరిగే ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంది
అక్కడ అప్పటికే దీప్తి ఫ్రెండ్స్ అందరూ వచ్చి పిచ్చాపాటి మాట్లాడుకొంటూ
దీప్తి రావటం చూసి
దీప్తి జట్టునే చూస్తూ అదిగోనే వస్తుంది జుట్టుని ఎలా ఊపుకొంటూ వస్తుందో చూడండి ఈ రోజు దాని జుట్టుని మనం అనుకొన్న ప్లాన్ ప్రకారం చేయాలి అని గుస గుస లాడుకొని నవ్వుకొంటారు
దీప్తి కూడా వీళ్ళతో చేరి కబుర్లు మొదలు పెడుతుంది
వీళ్ళ ప్రోగామ్ లో మందు కొట్టే పని కూడా ఉంటుంది
మందు బాటిల్స్ చూడగానే నాకు అలవాటు లేదే అని దీప్తి అనగాగానే
ఆ మాకు మాత్రం అలవాటుంది రోజూ తాగేవాళ్ళలాగా కనిపిస్తున్నామా
ఎదో చివరి సారి కలిసి విడిపోతున్నాం గుర్తుండాలి అని ఇలా మందు పార్టీ ఏరెంజ్ చేసాం అందరూ అలవాటు లేకపోయినా తాగాల్సిందే అని బలవంత పెడతారు
సరే అని అందరూ కబుర్లు చెప్పుకొంటూ డ్రింక్స్ తాగుతూ రెచ్చిపోతూ ఉంటారు
అలా తాగుతూ రెచ్చిపోతూ మాట్లాడుకొంటూ ఉండగా దీప్తి ఫ్రెండ్స్ కావాలని టాపిక్ ని లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ మీద లేటెస్ట్ హెయిర్ కట్స్ మీదకి మళ్లిస్తారు
అందరూ నా హెయిర్ స్టైల్ బెస్ట్ లేదు లేదు నా జుట్టు అందరికన్నా సిల్కీ గా ఉంటుంది నాది మంచి జుట్టు నేను ఎలా హెయిర్ స్టైల్ చేసుకొన్నా చాలా బావుంటుంది అని రెచ్చి పోతూ మాట్లాడు కొంటారు
ఉన్న పది మంది కాస్తా రెండు గ్రూప్స్ గా విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేస్తూకొంటూ ఉంటారు
ఎప్పుడూ తాగే అలవాటు లేని దీప్తి రెండు పెగ్గులు వేసేసరికి వీరావేశం తో ఏమి మాట్లాడుతుందో కూడా తెలీకుండా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటుంది
అలా మాట్లాడుతూ లేదు లేదు నా జుట్టే అందరికన్నా స్టైల్ గా ఉంటుంది నిన్ననే కదా మన కాలేజీ ఫేర్వెల్ పార్టీ లో అమిర్ నాకు మంచి హెయిర్ కట్ చేసాడు. దాన్ని చూసి అందరూ తెగ మెచ్చుకొన్నారు కావాలంటే చూడండి అని తన జుట్టుని చేతులతో అటు ఇటు తిప్పుతూ అందరికి చూపిస్తుంది
అప్పుడు ఒక గ్రూప్ లోని అమ్మాయిలూ అబ్బాయిలు దీప్తి తో ఏకీభవించి అవును అందరికన్నా దీప్తి జుట్టే చాలా బావుంది చూడండి ఎలా లేయర్స్ గా కట్ చేసాడో చూడటానికి ఎంతో బావుంది చూస్తుంటేనే పట్టుకొని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అని దీప్తి జుట్టుని పట్టుకొని అంటారు
అప్పుడు అవతల గ్రూప్ వాళ్ళు కోపం తో వాళ్ళ గ్రూప్ లోని ఒక అమ్మాయిని ముందుకి తెచ్చి
చూడండి నిశిత జుట్టుని ఎంత బావుందో ఎంత పొడుగ్గా నల్లగా మెరిసిపోతూ ఉందొ అంటూ నిశిత జుట్టుని పట్టుకొని అందరికి చూపిస్తారు
అప్పుడు నిశిత తన పొడుగు జుట్టుని అలా పొగుడుతుంటే మురిసిపోతూ ఉంటుంది
అప్పుడు దీప్తి వైపు వాళ్ళు లేదు లేదు దీప్తి జుట్టే బావుంది అని వాదిస్తారు
అప్పుడు నిశిత వైపు వాళ్ళు మా నిశిత అయితే జుట్టు వున్నా బావుంటుంది జుట్టు లేక పోయినా బావుంటుంది మరి మీ దీప్తి అలా బావుంటుందా అని రెట్టిస్తారు
దీప్తి వైపు వాళ్ళు అవును మా దీప్తి కూడా జుట్టు ఉన్నా లేకపోయినా ఇంకా బావుంటుంది అసలు దీప్తి తల పైన జుట్టు లేకపోతే ఇంకా అందంగా కనిపిస్తుంది
అప్పుడు నిశిత వైపు వాళ్ళు ఏమీ కాదు మా నిషీతే గుండు లో అందంగా ఉంటుంది కావాలంటే బెట్ అని రెచ్చిపోతారు
అప్పుడు దీప్తి తాగిన మత్తులో 'అదేమీ కాదు నేనే గుండు లో అందంగా ఉంటాను కావాలంటే ప్రూవ్ చేసి చూపిస్తాను' అని రెచ్చిపోయి అంటుంది
సరే చూద్దాం ఎవరు గుండు లో బావుంటారో అని నిశిత వైపు వాళ్ళు అంటారు
ఎందుకంటే ఇంకొక వారం లో నిశిత ఎలానూ గుండు గీయించుకోబోతుంది అదే పని ఇప్పుడు కానిస్తే దీప్తి కి గుండు గొరగచ్చు కదా అని ప్లాన్.
నిశిత కూడా గుండు గీయించుకోడానికి రెడీ అయి వచ్చింది ఎందుకంటే నిశిత కి కూడా దీప్తి జుట్టు అంటే ఈర్ష ఎలా అయినా సరే దీప్తి కి గుండు కొట్టించాలి అని డిసైడ్ అయ్యారు
అప్పుడు నిశిత ఆవేశంగా అయితే నేను నా పొడుగు జుట్టుని ఇప్పుడే గుండు గీయించుకొని నా గుండు అందాన్ని చూపించడానికి నేను రెడీ మరి నువ్వు రెడీ నా అని అడుగుతుంది
అప్పుడు దీప్తి ఎం మాట్లాడుతున్నానో అని గమనించకుండా 'నువ్వెంటే గుండు గీయించుకొనేది నేను కూడా ఇప్పుడే మీ అందరిముందర గుండు గీయించుకొని నా గుండే నీ కన్నా అందంగా ఉందని వీళ్లందరి చేత చెప్పేస్తాను' అని అంటూ పిలవండి మంగళివాడిని ఇప్పుడే ఇక్కడే గుండు గీయించుకొంటాను అని గట్టిగా అరుస్తుంది
అప్పుడు దీప్తి ఫ్రెండ్స్ అమ్మయ్య మన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని నవ్వుకొంటూ ఒర్ నవీన్ నువ్వు వెళ్లి వెంటనే ఒక మంగలి వాడిని వెంట బెట్టుకొని తీసుకురా అని నవీన్ ని పంపిస్తారు
నవీన్ వెళ్లి ఒక పది నిమిషాలలో ఒక మంగలి వాడిని తీసుకొస్తాడు
వాడు రాగానే ఆడవాళ్లు కూడా తాగుతూ చిందులేస్తుంటే వీళ్ళకి మంగలి వాడితో ఏంపనబ్బా అని ఆలోచిస్తూ నుంచుంటాడు
అక్కడ ఉన్న పది మందిలో ఇద్దరే మగ అబ్బాయిలు ఉంటారు మిగతా ఎనిమిది మంది ఆడవాళ్లే కానీ వీళ్ళకి నాతో ఎం పని అని ఆలోచిస్తూ ఉండగా
హాయ్ నీ పేరు ఏమిటి అని ఒక అమ్మాయి అడుగుతుంది
అప్పుడు మంగలి వాడు నా పేరు సతీష్ 'ఎందుకు పిలిపించారు ఎం కావాలి' మేడం అని అడుగుతాడు
'హాయ్ సతీష్ మంగలి వాడిని ఎందుకు పిలుస్తారు మగ వాళ్ళైతే షేవింగ్ చేయటానికి లేదా హెయిర్ కట్ కి అదే ఆడవాళ్లయితే ఎందుకో చెప్పు చూద్దాం' అని ఒక అమ్మాయి వెక్కిరిస్తూ అంటుంది
సతీష్: ఏమో నాకేం తెలుసు ఎందుకు పిలుస్తారో
ఇంకొక అమ్మాయి: చ నువ్వెప్పుడూ ఆడవాళ్ళ జుట్టుని పట్టుకొని కత్తిరించలేదా
సతీష్: లేదమ్మా ఎదో చిన్న పిల్లలకి హెయిర్ కట్ చేస్తాను అంతే
ఇంకో అమ్మాయి: సరే కానీ ఆడవాళ్లు ఎందుకు మంగలి వాడిని పిలుస్తారు చెప్పు
సతీష్: ఏమో నమ్మా నాకు తెలీదు చెప్పండి
ఆ అమ్మాయి: పిచ్చివాడా ఆడవాళ్లు మంగలి వాడిని పిలిచారు అంటే గుండు గొరిగించుకోడానికి అని అర్ధం
సతీష్: ఓ అలాగా
దీప్తి: మరి నువ్వెప్పుడన్నా అమ్మాయిలకి గుండు గొరిగావా
సతీష్: లేదమ్మా చిన్న పిల్లలకి మాత్రం గీసాను పెద్ద ఆడ పిల్లలకి గీయలేదు
నిశిత: మరి మేము గీయించుకుంటాం అంటే గీస్తావా లేదా
సతీష్: కళ్ళు పెద్దవి చేసుకొని వీళ్ళు తాగి ఎదో మాట్లాడుతున్నారు అని అనుకోని పొందమ్మా మీరు గుండు గీయించుకోడం ఏంటి ఎదో మత్తు లో అంటున్నారు
దీప్తి: ఒరేయి పిచ్చి వాడా నిన్ను పిలిచింది అందుకే రా నాకు నున్నగా గుండు గీయాలి అంటూ మొహం మీద పడుతున్న జుట్టుని పక్కకి తోసుకుంటూ
సతీష్: పొందమ్మా బంగారం లాంటి జుట్టుని ఎవరైనా గుండు గొరిగించుకొంటారా
నిశిత: నువ్వు గీస్తావా లేదా లేకపోతే ఇంకావిరినైనా పిలిపించుకొని గీయించుకోవాలా
సతీష్: మనసులో ఆనందిస్తూ ఎప్పుడూ ఇంత అందమైన ఆడవాళ్ళకి గుండు గీయలేదు రాక రాక అవకాశం వస్తే వదులుకొని పిచ్చి వాడు ఎవడైనా ఉంటాడా అని అనుకోని ' లేదు మేడం గీస్తాను రండి ఎవరికీ గీయాలో అని తాను తెచ్చిన మంగలి పొది ని పక్కన పెట్టి నుంచుంటాడు
అప్పుడు నిశిత లేచి నుంచుని నాకు ఫస్ట్ నున్నగా గీసేయి అంటూ లేస్తుంది అలా లేస్తున్నప్పుడు తన పొడుగాటి జడ ముందుకి పడి వేళ్ళాడుతూ ఉంటుంది
ఆ జడ ని చూడగానే మంగలి వాడికి గుండె దడ పెరుగుతుంది
ఇంత అందమైన జడని ఎప్పుడు చూడలేదు అలాంటిది ఇప్పుడు ఆ జడ ని పట్టుకో బోతున్నాడు పట్టుకోవటమే కాదు ఏకంగా గుండు గీయబోతున్నాడు అని తెగ సంబర పడుతూ ఆ లావు జడనే చూస్తూ చొంగ కారుస్తూ ఉంటాడు
అప్పుడు దీప్తి లేచి ఊగుతూ నిశిత ని ఆపి లేదు నాకు ఫస్ట్ నున్నగా గీసి పారేయి అంటూ ముందుకు కదలబోతుంది
అప్పుడు దీప్తి లేయర్స్ గా కట్ చేసిన జుట్టు అంతా మొహం మీద పడి చాలా అందంగా కనిపిస్తూ జుట్టు అంతా లైట్స్ కాంతిలో జిగేల్ జిగేల్ మంటూ మెరిసిపోతూ కనిపిస్తుంది
అలా మెరిసిపోతూ ఒత్తుగా ఉన్న దీప్తి జుట్టుని చూడగానే మంగళివాడు లొట్టలేసుకొంటూ
ఈ రోజు నా పంట పండింది ఇంత అందమైన అమ్మాయిలకి ఉన్న అందమైన జుట్టుని నున్నగా గుండు గీయబోతున్నాను
నాది ఏమి భాగ్యం నా మంగలి కత్తిడి ఏమి భాగ్యం పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో అని మురిసిపోతూ ఎప్పుడెప్పుడు వీళ్ళ తలలని పట్టుకొందామా అని చూస్తుంటాడు
నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని కొట్టుకుంటే మిగతా వాళ్ళు ఉండండి అని వీళ్ళ పేర్లు రెండు చీటీలమీద రాసి ముందు ఎవరి పేరు వస్తే వాళ్లకి గుండు గీస్తాడు సరే నా అని డ్రా తీస్తారు
అప్పుడు ముందుగా నిశిత పేరు వస్తుంది
నిశిత ఎగిరి గంతేసి దీప్తిని వెక్కిరిస్తుంది
దీప్తి విచారంగా పేస్ పెట్టి సరేలే నువ్వే ముందు గుండు కొట్టించుకొని ఎంజాయ్ చేయి ఎలా అయినా చివరకి నెగ్గేది నేనే అందరూ నా గుండే చాలా బావుందని మెచ్చుకొంటారు అని అంటుంది
నిశిత సరేలే చూద్దాం అంటూ పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చొని తన పొడుగాటి జడని ముందుకు వేసుకొంటుంది
అప్పుడు అందరూ సతీష్ ని వెళ్లి దానికి నున్నగా గుండు గీయి అని అంటారు
సతీష్ కి ఒక్కసారిగా ఒళ్ళు జలదరించి తాను తెచ్చిన పెట్టె ని ఓపెన్ చేసి మంగలి కత్తిని బ్లెడ్ ప్యాకెట్ ని తీసుకొని కొత్త జెల్లెట్ బ్లెడ్ ని సోగానికి కట్ చేసి మంగలి కత్తితో వేసి కొంచెం నీళ్లు కావాలి అని అడుగుతాడు
ఒక అమ్మాయి లోపలకి వెళ్లి మగ్ తో నీళ్ళని తెచ్చి ఇస్తుంది
సతీష్ ఆ మగ్ ని అందుకొని ఒక చేత్తో నీళ్ళని నిశిత తల పైన చిలకరిస్తూ మధ్య మధ్యలో జుట్టుని చేత్తో తడుపుతూ నిశిత జుట్టు ని మొత్తం మెత్తగా అయ్యేటట్లు చేస్తాడు
అంత వరకు సతీష్ ఏ ఆడవాళ్ళకి గుండు గీయక పోవటం తో అంత పొడుగు జడని ఎలా గీయాలో తెలియక ఆ జడ ని నిశిత ముందు వైపు నుండి వెనక్కి తెచ్చి వీపు మీదుగా వేళ్ళాడదీసి మంగలి కత్తిని పట్టుకొని ఒక చేత్తో నిశిత తలని పైకి ఎత్తి వెనక నుంచొని మంగలి కత్తిని నిశిత నుదురు భాగం దగ్గర పెట్టి వెనక్కి మెల్లగా ఒక్క లాగు లాగుతాడు
అలా లాగినప్పుడు నీళ్లతో నానిన నిశిత మెత్తటి జుట్టు స్మూత్ గా మంగలి కత్తి ముందర తల నుండి వేరవుతూ ముందుకు జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు నిశిత నుదురు ప్రాంతమంతా అప్పటివరకు నల్లటి జుట్టుతో ఉన్నది కాస్తా తెల్లగా మారటం మొదలవుతుంది
అలా గీస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ తమ తమ ఫోన్లలో అంత వరకు జరిగిన తతంగమంతా వీడియోస్ ఫొటోస్ తీస్తూ ఉంటారు
నిశిత కి గుండు గీస్తున్నప్పుడు కూడా వీడియో లు తీస్తూ క్లోజ్ అప్ లో షూట్ చేస్తుంటారు
అప్పుడు మంగలి కత్తి నిశిత తల మీద కదులుతున్నప్పుడల్లా స్స్ స్స్ స్స్ స్స్ మని సౌండ్ వస్తుంటే నిశిత తల చిన్న చిన్నగా ఊగుతుంటే
ఆ సీన్ ని చూస్తున్న వాళ్ళు అంతా ఎంజాయ్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు
అలా రెండు నిమిషాలు గీసే సరికి నిశిత ముందు భాగం అంతా బోడి గా తయారై వెనక వైపు మాత్రం పొడుగాటి జడ మాత్రం కొంచెం జుట్టుతో తల నుండి వేళ్ళాడుతూ కనిపిస్తుంది
అప్పుడు మంగలి వాడు మళ్ళీ కొంచెం నీళ్ళని తీసుకొని ఆ జుట్టు పైన చల్లి మంగలి కత్తి లోని బ్లెడ్ ని తీసేసి మిగిలిన హాఫ్ బ్లెడ్ ని వేసి గీకడం మొదలు పెడతాడు
అలా గీస్తుంటే మంగలి కత్తి నిశిత మెడ మీదకి చేరగానే
నిశిత: అబ్బా ఎం గీకుతున్నావురా స్వర్గం కనిపిస్తుంది అలానే గ్రీకు ఆపొద్దు అంటూ ఎంకరేజ్ చేస్తుంది
అలా నిశిత ఎంకరేజ్ చేస్తుంటే మిగతా వాళ్లకి కూడా ఏదోలా అనిపించడం మొదలవుతుంది
నిశిత అలా ఎంకరేజ్ చేస్తుంటే మంగలి వాడికి కింద ఎదో అవుతున్నట్లు ఫీల్ అయి తట్టుకోలేక మంగలి కత్తిని పక్కన పెట్టి ఉండండి ఇప్పుడే వస్తాను అని పక్కన ఉన్న బాత్రూమ్ లోకి పరిగెడతాడు
ఏంటి మంగలి కత్తి కదలటం ఆగిపోయిందని నిశిత తల ఎత్తి పక్కకి చూస్తుంది
అలా చూస్తున్నప్పుడు నిశిత మొహం మీద నుండి కారుతున్న నీళ్లతో నుదురు మీద అక్కడక్కడా కొంచెం కొంచెం జుట్టు తో వెనక వైపు దట్టంగా జుట్టు తలనుండి తెగి పేరుకున్న ప్లేస్ నుండి వేళ్ళాడుతున్న బారు జడ తో సెక్సీ గా కనిపిస్తుంది
నిశిత: ఏంటే ఏమైంది గొరగడం ఆపేసాడు
దీప్తి: నీ బారు జడని గొరుగుతుంటే అలిసిపోయి నీరసమొచ్చి బాత్రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది అంత ఒత్తుగా పెంచావ్ నీ జడని
అందరూ నవ్వుతూ కొంచెం ఓపిక పెట్టావే మిగతాది కూడా గీస్తాడు అని నవ్వుతారు
నిశిత: లేదే నేను ఓర్చుకోలేక పోతున్నాను తొందరగా వచ్చి గీయమనండి అంటూ తొందర పెడుతుండగా
బాత్రూమ్ లో పని కానిచ్చుకొని వచ్చి మంగలి వాడు మంగలి కత్తిని తీసుకొని
నిశిత తలని ముందుకి వంచి వెనక గీయటం మొదలు పెడతాడు
అలా మంగలి కత్తి తల మీద నాట్యం చేయటం మొదలవగానే
నిశిత: సూపర్ రా అలా నే గీకు ఆపొద్దు నువ్వు ఆపుతోంటే నరకం కనిపిస్తుంది అంటూ మూలుగుతూ ఉంటుంది
నిశిత మూలుగుతో అంటున్న మాటలు వినేసరికి మంగలి వాడికి ఇంకా హుషారు ఎక్కువై నిశిత తలని పర పర మంటూ కసితో గీకుతుంటాడు, అలా గీకుతున్నాప్పుడు వెనక ఉన్న జడ మంగలి కత్తి నెత్తి మీద కదులుతున్న వెంటగే నిశిత తల కూడా కొంచెం కొంచెం గా ఊగటంతో జడ కూడా వెనక నుండి వేళ్ళాడుతూ ఊగుతూ ఎప్పుడెప్పుడు నేలని తాకుదామా అన్నట్లు కనిపిస్తుంది
మంగళివాడు కొంచెం కొంచెం గీకుతుంటే జడ కూడా నిశిత తల నుండి వేరవుతూ స్లో గా వీపు మీదనుండి కిందకి జారుతూ ఉంటుంది
అప్పుడు మంగలి వాడు నిశిత తలని ఇంకా ముందు వైపుకి కిందకి వంచి వెనక నేప్ దగ్గర కట్తతో నీళ్ళని తీసుకొని కొంచెం జుట్టుతో వేళ్ళాడుతున్న బరువైన జడ పై భాగాన జుట్టు తెగి వేళ్ళాడుతున్న ప్లేస్ లో చల్లి కత్తిని అక్కడ ఆనిస్తాడు
అలా మంగలి కత్తి అక్కడ ఆనించగానే నిశిత ఒక్కసారిగా వొణికి ఒరేయ్ చంపేస్తున్నావురా నన్ను అని మత్తులో ఏవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ 'అందరూ వినండి ఇలా నున్నగా గీయించుకొంటుంటే స్వర్గం లో ఉన్నట్లు ఉందే అసలు గుండు గీయించుకొంటుంటే ఇంత మజా ఉంటుందంటే ఎప్పుడో గీయించేసి ఉండేదాన్ని చాలా మిస్ అయ్యాను కావాలంటే మీరు కూడా గీయించుకొని ఈ ఆనందాన్ని పొందండి మిస్ కావొద్దు ఒరేయి సూపర్ గా గీకుతున్నావు రా అలానే కానీ' అంటూ అరుస్తుంది
మంగలి వాడు రెండు సార్లు నిశిత మెడ వెనుక గీయగానే అంత బరువైన పొడుగైన నల్లటి నీళ్లతో తడిసి మెరుస్తున్న జడ కాస్తా ధభీ మని నేలమీద పది దబ్ మంటూ సౌండ్ వస్తుంది
అప్పుడు నిశిత ఏంటా సౌండ్ అని వెనక్కి తిరిగి చూడటానికి ట్రై చేస్తుంది
అప్పుడు మంగలి వాడు నిశిత గుండుని చేత్తో గట్టిగా కదలకుండా పట్టుకొని కిందకి వొంగి నేల మీద జీవచ్ఛవం లా పడి ఉన్న నిశిత జడని చేతిలోకి తీసుకొని నిశిత కి ఇచ్చే మీ జడే కింద పడి అలా సౌండ్ వచ్చింది అని ఇస్తాడు
నిశిత ఆ బరువైన జడని తీసుకొని 'ఎంత ప్రేమగా పెంచానే నిన్ను ఈ రోజుతో నీకు నాకు ఋణం తీరిపోయింది అందుకే నువ్వు ఇలా నా తల మీదనుండి చేతిలోకి వచ్చావు' అని ముద్దు పెట్టుకొని పక్కకి విసిరేస్తుంది
అప్పుడు మంగలి వాడు నిశిత గుండు మీద మళ్ళీ నీళ్ళని చేతులతో రాసి నున్నగా వచ్చేటట్లు మళ్ళీ గీసి నుదురు మీద జుట్టుని కూడా గొరుగుతూ మంగలి కత్తితో నుదురు మొత్తం కనుబొమల వరకు గీస్తాడు అలానే రెండు చెంపల్ని కూడా కింద చుబుకం వరకు గీసి నున్నగా వచ్చేటట్లు చేస్తాడు
అలా నిశిత కి గుండు గొరగటం అయిపోగానే మంగలి కత్తి ని పక్కన పెట్టి నుంచుంటాడు
నిశిత: ఏంటి అప్పుడే గుండు గొరగడం అయిపోయిందా నాది అంత పొడుగు జడ కదా అప్పుడిగే గీసేశాడా అంటూ రెండు చేతులని గుండు పైన పెట్టుకొని హా గుండు గీకడం అయిపొయింది మళ్ళీ ఎప్పుడు ఇలా గీయించుకొంటానో అంటూ సంతోషిస్తూ లేస్తుంది
నిశిత స్టూల్ మీద నుండి లేవగానే దీప్తి పరిగెత్తుకుని వెళ్లి ఇప్పుడు నేను గీయించుకొంటాను అని స్టూల్ మీద కూర్చొంటుంది
అలా పరిగెత్తినప్పుడు దీప్తి జుట్టు గాల్లోకి ఎగురుతూ చూడ ముచ్చటగా ఉంటుంది
అసలే ఒత్తైన జుట్టు పైగా లేయర్స్ గా కత్తిరించిన జుట్టు అలలు అలలు గా ఎగురుతూ మొహం మీద పడుతూ చూస్తున్నవాళ్ళకి పిచ్చెక్కల్సిందే. అలాంటిది మంగలి వాడికి అంత అందమైన జుట్టుని నున్నగా గొరగమని స్టూల్ ఎక్కి కూర్చొనే సరికి ఆపుకోలేక మళ్ళీ బాత్రూమ్ లోకి పరిగెత్తి పని కానిచ్చుకొని వస్తాడు
అలా మంగలి వాడు వచ్చేసరికి దీప్తి తన జుట్టుని అంతా తల పైనుండి ఒక వైపుకి తెచ్చుకొని చేత్తో పట్టుకొని ఉంటుంది
అప్పుడు మంగలి వాడు దీప్తి తల పైన చేయి వేసి జుట్టు ని పట్టుకొని దీప్తి తల వెనుక వైపుగా వేస్తాడు అంత మెత్తని జుట్టుని పట్టుకోవటం మంగళివాడికి అదే ఫస్ట్ టైం నిశిత కి ఇంతకు ముందు గుండు గీశాడు కానీ జడ వేసుకొని ఉండటం వల్ల అంతగా ఎంజాయ్ చేయలేకపోయాడు
దీప్తి జుట్టు విరబోసుకొని ఉండటం తో జుట్టులోకి చేతులు పోనిచ్చి ఆ జుట్టు మెత్తదనాన్ని ఆస్వాదిస్తూ జుట్టుని మసాజ్ చేస్తున్నట్లు కెలుకుతూ ఉంటాడు అలా మంగలి వాడు జుట్టుని కెలుకుతూ నలుపుతుంతుంటే దీప్తి
ఆహా బలే హాయిగా ఉంది అంటూ జుట్టు మొత్తాన్ని వాడికి అప్పచెప్పి ఎంజాయ్ చేస్తుంటుంది
అలా కొంత సేపు దీప్తి జుట్టుని కెలికి నీళ్ళని తీసుకొని జుట్టు పైన చిలకరించి వేళ్ళతో మసాజ్ మొదలెడతాడు
అలా జుట్టుని మొత్తం నీళ్లతో తడిపి జుట్టుని కెలుకుతూ మెత్తగా అయ్యేటట్లు చేస్తాడు
అప్పుడు ముందు వైపు పొట్టిగా కత్తిరించిన దీప్తి జుట్టు నీళ్లతో తడిసి మొహం మీద అడ్డ దిడ్డంగా పడి మొహానికి అతుక్కొని సెక్సీగా కనిపిస్తుంది
అప్పుడు మంగలి వాడు మంగలి కత్తిని తీసుకొని బ్లెడ్ ని మార్చి దీప్తి తల పైన నడి మధ్యలో కత్తిని ఆనించి ముందుకి గీస్తాడు
అలా గీస్తున్నప్పుడు దీప్తి తల పైభాగాన ఉన్న జుట్టు తల నుండి వేరవుతూ కత్తి తో పాటు ముందుకు జరుగుతూ ఉంటుంది
అలా మంగలి కత్తిని నుదుటి వరకు తీసుకురాగానే చిన్న చిన్న లేయర్లుగా కత్తిరించిన జుట్టు దీప్తి కళ్ళ మీదుగా ముక్కు మీద పడి అక్కడి నుండి జారుతూ పెదాల మీద పడి నెమ్మదిగా ఒళ్ళోకి పడుతూ ఉంటుంది అలా తడిసిన జుట్టు పడుతున్నప్పుడు కొంచెం జుట్టు ముక్కు పైన కొంచెం జుట్టు పెదాల పైన అతుక్కొని సెక్సీ గా కనిపిస్తుంది
అలా రెండు మూడు సార్లు వెనక నుండి ముందుకి గీసే సరికి దీప్తి తల పైభాగం అంతా ఉన్న జుట్టు మెత్తగా తెగి ముందు వైపు నుండి వేళ్ళాడుతూ దీప్తి మొహాన్ని కప్పేసి వేళ్ళాడుతూ ఉంటుంది
అప్పుడు దీప్తి తలని పక్కకి తిప్పి పక్కన ఉన్న జుట్టుని గొరగడం మొదలు పెడతాడు
అప్పుడు పెద్ద పెద్ద లేయర్స్ గా కత్తిరించిన జుట్టు తల నుండి వేరవుతూ భుజాల మీదుగా పడుతూ నెమ్మదిగా కింద పడటం మొదలవుతుంది
అప్పుడు దీప్తి అవును నిశిత మంగలి కత్తి తల మీద నాట్య మాడుతుంటే నిజంగా స్వర్గం లో ఉన్నట్లు ఉంది అంటూ ఎంజాయ్ చేయటం మొదలవుతుంది
అలా మంగలి వాడు దీప్తి రెండు వైపులా గీసేసి తలని ఇంకా ముందుకి వంచి వెనక వైపు గీయటం మొదలు పెడతాడు
అలా మంగలి కత్తి నేప్ భాగానికి చేరగానే దీప్తి వణకడం మొదలు పెడుతుంది
అప్పుడు మంగళివాడు చేతిని గట్టిగా దీప్తి గుండు పైన వేసి కదలకుండా గట్టిగా పట్టుకొని మెడ అంతా గీస్తాడు అప్పుడు అక్కడి నుండి పొడుగాటి జుట్టు కుచ్చులు కుచ్చులు గా నేల రాలుతూ నేల అంతా జుట్టుతో నిండి పోయి నల్లగా కనిపిస్తుంది అలా నేల రాలిన జుట్టు అంతా మంగలి వాడి కాళ్ళ కింద పడి నలుగుతూ ఉంటుంది
మంగళివాడు ఆ జుట్టు కాళ్లతో తొక్కుతుంటుంటే వాడికి భలే మెత్తగా ఉండి ఎంజాయ్ చేస్తుంటాడు
అలా దీప్తి కి తల మొత్తం గొరిగి మళ్ళీ నీళ్ళని గుండు మీద జల్లి మళ్ళీ గీస్తాడు అలా మొత్తం గీసేసి
చేతి వేళ్ళతో నీళ్ళని తీసుకొని దీప్తి నుదురు దగ్గర, చెంపల దగ్గర, మెడ రెండు వైపులా రాసి నున్నగా గీస్తాడు
అలా మొత్తం గుండు గీసేసి పక్కన నుంచుంటాడు
అప్పుడు దీప్తి రెండు చేతులతో గుండుని పట్టుకొని చూసుకొని అబ్బా ఎంత స్మూత్ గా గీసాడో అని సంతోషిస్తూ
సూపర్ గా గీసావ్ నిజం గా నన్ను స్వర్గం వరకు తీసికెళ్ళావ్ చాలా థాంక్స్ అని స్టూల్ మీద నుండి లేస్తుంది
అంత వరకు నిశిత దీప్తి లకి గుండు గీయటం చూస్తున్న మిగతా ఫ్రెండ్స్ కి కూడా అలా గీయించుకొని ఆ అనుభవాన్ని రుచి చూడాలని అనిపిస్తుంది
కానీ ఎవరూ ధైర్యం చేయలేక కామ్ గా ఉండిపోతారు
అప్పుడు మంగలి వాడు తన పని అయిపోయిందనుకొని మంగలి కత్తిని తన పెట్టె లో పెడుతుండగా
ఒక అమ్మాయి ముందుకి వచ్చి
ఆగు నాకు కూడా గుండు గీసి వెళ్ళు అంటూ వెళ్లి స్టూల్ మీద కూర్చుంటుంది
అప్పుడు మంగలి వాడు నవ్వుకొంటూ చూస్తే అందరూ గుండు గీయించుకొనేవాళ్ళలాగా ఉన్నారు అని మనసులో నవ్వుకొంటూ
సరే అని ఆ అమ్మాయి పెట్టుకొని క్లిప్ ని తీసి పక్కన పడేసి జుట్టుని లూజ్ గా చేసి విరబోస్తాడు
ఆ అమ్మాయి పేరు శ్వేత. శ్వేత జుట్టు ఒత్తుగా ఉంటుంది కానీ పెద్ద పొడుగ్గా ఏమీ ఉండదు కొంచెం భుజాల కింద వరకు ఉంటుంది
అంత ఒత్తైన జుట్టుని చూసే సరికి మంగలి వాడికి దీని జుట్టుని చూస్తుంటే డైరెక్ట్ గా కత్తిని పెట్టి గోరాగాలనిపించడం లేదు వెరైటీ గా గుండు చేస్తాను. నేను ఎలా చేసినా అడిగే వాళ్ళు లేరు వీళ్లంతా తాగిన మత్తులో ఉన్నారు. అని రెండు చేతులని శ్వేత జుట్లులోకి పోనిచ్చి కెలుకుతూ మధ్య మధ్యలో జుట్టుని పట్టుకొని లాగుతూ ఉంటాడు అలా లాగుతున్నప్పుడు శ్వేత తల అటు ఇటు ఊగుతూ భలే ఉంటుంది
అలా చాలా సేపు చేసి తన పెట్టె లోంచి కత్తెరని తీసుకొని ఒక చేత్తో శ్వేత జుట్టుని అన్ని వైపులా సరి చేసి చేత్తో దువ్వినట్లు చేసి కత్తెరని ఆ జుట్టు లోకి దూర్చి కచక్ కచక్ కచక్ మంటూ ఆడిస్తాడు అలా కత్తెర కచక్ కచక్ మనగానే శ్వేత జుట్టు తల కుదుళ్ళ దగ్గర నుంచి జుట్టు తెగుతూ రాలటం మొదలవుతుంది అలా ఇష్టమొచ్చినట్లు అడ్డ దిడ్డం గా కత్తెరని శ్వేత జుట్టులోకి దూరుస్తూ కచక్ కచక్ కచక్ మంటూ ఆడించడం మొదలు పెడతాడు
అప్పుడు శ్వేత జుట్టు తల నుంచి తెగిపోతూ తెగిన చోట డిజైన్ లాగా ఏర్పడటం మొదలవుతుంది అలా చిన్న పిల్లలకి కత్తి తో బదులు కత్తెరతో తల అంతా అంట కత్తెర వేసి గుండు లాగా చేస్తారు అలా శ్వేత తల మీద ఉన్న ఒత్తైన జుట్టు అంతా దాదాపు గుండు లాగా గొరిగేస్తాడు
అప్పుడు నీళ్ళని తీసుకొని శ్వేత తల మీద పోసి మంగలి కత్తిని తీసుకొని గొరగడం మొదలు పెడతాడు అలా శ్వేత కి వెరైటీ గా గుండు గీసి పక్కన నుంచుంటాడు
అప్పుడు శ్వేతా అప్పుడే గుండు గీయటం అయిపోయిందా అని గుండు ని తడుముకొంటూ ఒంటి మీద పడిన జుట్టుని పక్కకి తోస్తూ స్టూల్ మీద నుండి లేచి
అబ్బా భలే ఉందే గుండు ఎంత హాయి గా ఉందొ నాకు వెరైటీ గా గీసాడే ఇలా చేయటం నాకు భలే నచ్చింది అంటూ నవ్వుతూ వెళ్లి పక్కన కూర్చొంటుంది
ఆ తరవాత ఉన్న మిగతా వాళ్ళల్లో నీరజ లేచి వచ్చి స్టూల్ మీద కూర్చొని తన లూజగా వేసిన జడని మంగలి వాడికి చూపిస్తూ
ఈ జడని కూడా నీ ఇష్టమొచ్చినట్లు కత్తిరించేసి శుభ్రంగా గుండు గొరిగేయి అని జడని పైకి ఎత్తి మంగలి వాడికి ఇస్తుంది
మంగలి వాడు ఆ జడని పట్టుకోగానే అది చాలా బరువుగా ఉన్నట్లు ఫీల్ అవుతాడు
ఆ జడని పెట్టుకొంటే వాడి పిడికిలి సరిపోదు అంత లావుగా ఉంది ఆ జడ
అప్పుడు మంగలి వాడు ఆ జడని అలా పైకి ఎత్తి ఎంత పొడుగుందో అని చూస్తాడు
ఆ జడ దాదాపు 40 అంగుళాలు పొడుగు ఉంటుంది అంత పొడుగు జడని పైగా ఒత్తుగా అంత లావుగా ఉన్న జడని టచ్ చేసి పట్టుకోవటం మొదటి సారి కావటం తో చేతులు కొంచెం వణుకు తాయి
నీరజ ఏంటి ఇంకా మొదలు పెట్టలేదు తొదరగా గొరగడం స్టార్ట్ చేయి అని గద్దిస్తుంది
అప్పుడు మంగలి వాడు ఆ జడని కిందకి జార విడిచి ఒక్క సారి నీరజ తల వైపు చూస్తాడు
నీరజ తన జుట్టుని మొదట చాలా లూజ్ గా ఉంచి భుజాల కింద వీపు భాగం నుంచి జుట్టుని పాయలు గా అల్లి భలే గా వేసుకొని వచ్చింది
తల దగ్గర నుండి వీపు కిందవరకూ ఉన్న జుట్టుని అల్లక అలానే ఉంచి అక్కడ నుండి జడ వేయటం తో ఆ జుట్టు అంతా చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ లైట్స్ వెలుగులో జుట్టు మిల మిల మంటూ మెరుస్తూ కనిపిస్తుంది
అప్పుడు మంగలి వాడు దీని జుట్టుని ఇంకో వెరైటీ లో గొరుగుతా అని
కత్తెరని తీసి నీరజ లూజగా ఉంచిన జుట్టు లోపలకి కత్తెరని పెట్టి కత్తిరించడం మొదలు పెడతారు
అలా కత్తెరని తన జుట్టు లోపలకి పెట్టి ఆడిస్తుండటం తో నీరజకి చక్కిలిగిలి పెట్టినట్లయి తలని అటు ఇటు కదిలిస్తుంది
అలా కత్తెరని జుట్టు లోపలకి పెట్టి కచక్ కచక్ కచక్ కచక్ మంటూ ఆడిస్తుంటే పైకి మాత్రం నీరజ జుట్టు ఏమీ కట్ అవనట్లు కనిపిస్తుంది కానీ తల లోపల మాత్రం కత్తెర జుట్టుని తినేసినట్లు కత్తిరించేస్తూ ఉంటుంది
అలా కట్ అయిన జుట్టు అక్కడే ఉండిపోవటం తో అలా అనిపిస్తుంది
అలా లోపల కత్తెరని పెట్టి చాలా సేపు ఆడించిన తరవాత కత్తెరని బయటకి తీసి పైన ఉన్న జుట్టు పైన పెట్టి ఆడిస్తాడు
అప్పుడు కత్తెర కసక్ కసక్ కసక్ మంటూ శబ్దం చేస్తూ జుట్టుని కత్తిరిస్తూ ఉంటుంది అలా రెండు వైపులా చేసే సరికి అంత బారు జడ కాస్తా ఒక్కసారి నీరజ తల నుంచి వేరై ధభీ మంటూ నేల మీద పడుతుంది
అప్పుడు మంగలి వాడు మంగలి కత్తి ని తీసుకొని బ్లెడ్ ని మార్చి నీరజ జుట్టుని నీళ్లతో తడపకుండానే గొరగడం మొదలు పెడతాడు
అలా గొరుగుతున్నప్పుడు అతని కాళ్ళ కింద నీరజ జడ పడి నలుగుతూ ఉంటుంది
అలా జుట్టుని తడపకుండా గొరుగుతుండటం తో నీరజకి కొంచెం మంట అనిపిస్తూ
అమ్మా అమ్మా అని మూలుగుతూ ఉంటుంది
కత్తి నెత్తి మీద కదులుతున్నప్పుడల్లా పొడి జుట్టు మొహం మీద పడుతూ ఒంటి మీదకి జారిపోతూ మెరుస్తూ ఉంటుంది
అలా మొత్తం నీరజ తలని నున్నగా గొరిగేసి మెడ చుట్టూ పడిన జుట్టుని చేతులతో తీసేసి పక్కన నుంచుంటాడు
నీరజ ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ స్టూల్ మీద నుండి లేవగానే
మిగతా వాళ్ళు కూడా వరుసగా స్టూల్ మీద కూర్చొని మంగలి వాడి చేత నున్నగా గుండ్లు గీయించేసుకొంటారు
వాళ్లందరికీ వివిధ రకాలుగా మంగలి వాడు గుండ్లు గీకి వాడి సరదాని తీర్చుకొంటాడు
అలా ఆ రాత్రి అక్కడ ఉన్న పధి మంది అమ్మాయిలకి నున్నగా గుండ్లు గీయటం తో ఆ స్టూల్ దగ్గర వీళ్ళ జుట్టు తో పెద్ద గుట్టలాగా ఏర్పడి అందులో మంగలి వాడి కాళ్ళు కనిపించకుండా ఉంటాయి
అప్పుడు మంగలి వాడు ఆ జుట్టుని తొక్కుకొంటూ అందులోంచి తన కాళ్ళని బయటకి తీసి తన పెట్టె ని సర్దుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు
అక్కడ ఉన్న ఇద్దరు అబ్బాయిలు పార్టీ మొదలవుతుండగానే వెళ్లిపోవడం తో
వీళ్ళందరూ తమ గుండ్లని తడుముకొంటూ ఇంకో రౌండ్ మొదలు పెట్టి అసలు బెట్ సంగతి మరిచి పోతారు
అలా అర్ధరాత్రి మూడింటి వరకు గొడవ చేసి అక్కడే నిద్ర పోతారు
పొద్దున్న పధి అవుతుండగా ఒక్కక్కొళ్ళు నెమ్మదిగా నిద్రలేచి ఒకళ్ళ గుండు ఒకళ్ళు చూసుకొని ఆచ్చర్యపోతారు
రాత్రి ఏంజరిగిందా అని గుర్తు తెచ్చుకొని అయ్యో తాగిన మత్తులో దీప్తికి నిశిత కి గుండు గీయించాలని అనుకోని వాళ్లకి గుండు కొట్టగానే తాము కూడా మంగలి వాడితో గుండు గీయించుకొన్నామని అనుకోని మొబైల్స్ ఓపెన్చేసి రాత్రి జరిగిన తతంగం అంతా చూసుకొని పక్కన పెద్ద కుప్పలాగా పడి ఉన్న తమ బంగారం లాంటి జుట్టుని చూసి ఏడుపొక్కటే తక్కువ
అప్పుడు దీప్తి నెమ్మదిగా నిద్ర లేచి తల కొంచెం దురదగా ఉండటం తో చేత్తో గోక్కోడానికి చేయిని తల పైన పెట్టుకొంటుంది అక్కడ పట్టులాంటి జుట్టు తగలసింది నున్నగా తగుల్తుంది దాంతో ఒక్క సారిగా రాత్రంతా ఎక్కిందంతా దిగి నిద్ర మత్తు వదిలి రెండు చేతులని తల పైన వేసుకొని చూసుకొంటే నున్నగా గుండు తగులుతుంది
అయ్యో నా అందమైన జుట్టు అంతా ఏమైంది ఏంటి ఈ గుండు అని వాళ్ళని అడుగుతూ చూస్తే అక్కడ అందరూ నున్నటి గుండ్లతో తల తల మెరుస్తూ కనిపిస్తారు పక్కన చూస్తే జుట్టు అంతా పెద్ద కుప్ప లాగా కనిపిస్తుంది
అప్పుడు దీప్తి ఏంటే ఏంజరిగింది అని అమాయకంగా అడుగుతుంది
ఏంజరిగిందా చూడు అంటూ మొబైల్ లో రికార్డు చేసిన వీడియోస్ అన్నే చూపిస్తారు అందులో దీప్తి వెళ్లి స్టూల్ మీద కూర్చొని గుండు గొరగమని మంగలి వాడికి జుట్టు ని అప్పచెప్పడం వాడు నున్నగా గుండు గొరగడం అంతా స్పష్టం గా కనిపిస్తుంది
ఆ వీడియో చూసిన దీప్తి నేనేనా అలా అడిగి మరీ గుండు గీయించుకొంది అంటూ ఏడవటం మొదలు పెడుతుంది
అప్పుడు అందరూ దీప్తి ని ఓదార్చి ఎందుకె ఏడుస్తావ్ మేము కూడా గుండు గీయించుకొన్నాం కదా
దీప్తి: అది కాదె మొన్న కాలేజీ లో హెయిర్ స్టైలిస్ట్ నా పొడుగాటి జుట్టుని లేయర్స్ గా కత్తిరించినందుకే మా మమ్మీ నన్ను తిట్టింది ఇప్పుడేమో ఏకంగా గుండు ని చూస్తే నన్ను ఇంట్లోకి రానివ్వదు ఏంచేయాలో అర్ధం కావటం లేదు
అప్పుడు నువ్వేమీ కంగారు పడకు అనవసరంగా ఎదో ఒకటి చెబుదాము లే పద ఇప్పటికే బాగా లెట్ అయింది నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టి వస్తాం పద అని రెడీ అయి అందరూ దీప్తి ఇంటికి వెళ్తారు
ముందు దీప్తి ఇంట్లోకి వెళ్లగానే దీప్తి వాళ్ళ అమ్మ దీప్తి ని చూసి నోటి మీద చేయి వేసుకొని ఏంటే ఈ అవతారం
మొన్న కాలేజీ కి వెళ్లి పొడుగాటి అందమైన జుట్టుని ఇష్టమొచ్చినట్లు ఎవడో వాడి చేత కత్తిరించుకొని వచ్చావ్
ఇప్పుడేమో ఏకంగా గుండు గీయించుకొని వచ్చావ్ ఏమైంది నీకు అని అరుస్తుంది
అప్పుడు మిగతా వాళ్ళు అందరూ లోపలకి వచ్చి
ఆంటీ మీరేమీ కొప్పుడొద్దు మేమందరం కావాలనే గుండు గీయించుకొన్నాం
కొత్త సంవచ్ఛరం కదా ఎదో ఒక మంచి పని చేయాలని ఇలా చేయించుకొన్నాం
దీప్తి వాళ్ళ అమ్మ మంచి పని కోసం అందమైన జుట్టుని గొరిగించుకొని ఇలా గుండు కొట్టించుకొంటారా ఇంతకీ మీరు గుండు గీయించుకోవాల్సిన మంచి పని ఏంటి అని కోపంగా అడుగుతుంది
అది కాదు ఆంటీ చాలా మంది కాన్సర్ పేషెంట్స్ జుట్టు లేక భాధ పడుతూ ఉన్నారు
వాళ్ళని సంతోష పెట్టడానికి మేమందరం గుండ్లు గీయించుకొని మా జుట్టుని వాళ్లకి విగ్గులు తాయారు చేసి ఇవ్వటానికి ప్లాన్ చేసాం
అందుకే మా అందమైన జుట్టుని త్యాగం చేసి ఇలా నున్నగా గుండు కొట్టించేసుకొన్నాం
అప్పుడు దీప్తి వాళ్ళ అమ్మ ఏమైనా ఇంత యంగ్ ఏజ్ లో ఉన్న పిల్లలు అసలే పెళ్లి కావలసిన వాళ్ళు అంత అందమైన జుట్టుని ఇలా గుండు గీయించుకోవటం తప్పు కదా మీకు ఏదైనా సహాయం చేయాలి అంటే వేరే విధం గా చేయొచ్చు కదా ఇలా అందరూ గుండ్లు గీయించుకొని సహాయం చేయటం ఏంటి అని అరుస్తుంది
వీళ్ళందరూ తెల్ల మొహాలు వేసుకొని అలా నుంచుని ఉండిపోతారు ఎప్పుడు తమ జుట్టు పెరుగుతుందా అని ఆలోచిస్తూ

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...