హెయిర్ కట్ సరదా -8
నెక్స్ట్ డే నేను సెలూన్ కి మామూలుగా వెళ్లి ఓపెన్ చేసి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ చాలా సేపు గడిపాను ఎంత సేపటికి నీరజ రాలేదు
అలా రెండు రోజులు నేను ఒక్కడినే సెలూన్ రన్ చేసి రూమ్ కి వచ్చేసాను నీరజ రెండు రోజులు ఎందుకు రాలేదో అర్ధం కాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు
మూడో రోజు యదావిధిగా సెలూన్ కి వెళ్లి ఓపెన్ చేసి ఎవరో కస్టమర్ వస్తే హెయిర్ కట్ చేసి పంపిస్తుండగా ఒక అమ్మాయి తల నిండుగా చున్నీని కప్పుకొని సెలూన్ లోకి వచ్చి డైరెక్ట్ గా టేబుల్ దగ్గరకి వెళ్లి సర్దటం మొదలు పెట్టింది
నేను ఎవరో అనుకొని 'ఏ అమ్మాయి ఎం కావాలి నీకు ఎవరు నువ్వు' అని గట్టిగా అడిగాను
అప్పుడు ఆ అమ్మాయి సిగ్గు పడుతూ మొహాన్ని కప్పేసిన ముసుగుని కొంచెం పైకి ఎత్తి 'నేనే కుమార్ నీరజని అయినా ఏంటి అలా అరిచావ్' అని అంది
నేను ఒక్కసారిగా స్టన్ అయిపోయి నీరజ వైపు చూసాను
ఓహ్ నువ్వా ఏంటా ముసుగు అని నవ్వాను
అప్పుడు నీరజ నెమ్మదిగా తల మీద ముసుగుని తీసింది
అంతే నా లో సన్నగా వణుకు మొదలయింది ఎందుకంటే నీరజ తల నున్నగా మెరిసిపోతూ కనిపించింది అక్కడ ఉండాల్సిన లేయర్స్ గా కట్ చేసిన జుట్టు ఏమీ లేకుండా బోడిగా ఉంది
'ఏంటి నీరజ ఈ అవతారం నీ బంగారం లాంటి జుట్టు ఏమైంది ఏమిటీ గుండు' అని ఆత్రంగా అడిగాను
నీరజ కొంచెం సిగ్గు పడుతూ కొంచెం భాధ పడుతూ 'ఏమీ లేదు కుమార్ మొన్న మా ఇంట్లో వాళ్ళు మొక్కు ఉందని చెప్పి గుడికి తీసికెళ్ళి అందరం గుండు గీయించుకొన్నారు అప్పుడు నాకు కూడా గుండు గీయించారు'
అదేంటి నాకసలు చెప్పలేదే
నీరజ: నాకే తెలీదు ఇంక నీకెలా చెప్పేది గుడికి వెళ్లెవరకూ నాకు గుండు కొట్టిస్తారని తెలీదు
మరి అంత అందమైన జుట్టు అంటే నీకు ప్రాణం కదా వద్దని చెప్పొచ్చు కదా
( నా భాధ ఏంటంటే నేను తనకి గుండు గీకాల్సిన అవకాశం పోయిందని )
నేను చెప్పాను కుమార్ వాళ్ళు వినలేదు గుండు గీయించుకోవాల్సిందే అని పట్టు బట్టి మంగలి ముందర కూర్చోబెట్టారు ఇంక తప్పక గుండు గీయించుకొన్నాను
అరె బలవంతంగా గుండు గీయించారన్నమాట
నీరజ: అవును కుమార్ అయినా మనం గుళ్లో గుండ్లు గీస్తున్నప్పుడు చూసిన దగ్గర నుండి నాకు గుండు గీయించుకొని ఆ కోరిక తీర్చుకోవాలని అనిపించింది అవకాశం దొరికితే నిన్నే అడుగుదామనుకొన్నాను ఈ లోపు నా సరదా ఇలా తీరింది' అని అంటూ తన నున్నటి గుండుని తడుముకొంటూ
అంతే ఆ మాటలకి నాకు గుండెలో ముళ్ళు గుచ్చుకొన్నట్లయింది 'అరె ఎంత మంచి అవకాశం జారీ పోయిందో ఎప్పటి నుండో దీని జుట్టుని నున్నగా గొరిగి గుండు గీయాలనుకొన్నాను ఆ అవకాశాన్ని ఎవడో గద్దలా తన్నుకొని పోయి వాడు గుండు గీకేసాడు' చ ఎంత దురదృష్టం నాది' అని మనసులో నన్ను నేనే తిట్టుకున్నాను
నేనిలా భాధ పడుతుండగా ఒకతను వయసు 28 ఉంటుంది సెలూన్ లోకి వస్తూ ఒకావిడను వెంటబెట్టుకొచ్చాడు ఆవిడ వయసు 24 లేదా 25 ఉండొచ్చు ఆయన వెనకాలే సిగ్గు పడుతూ వచ్చింది చూస్తూనే తెలుస్తుంది కొత్తగా పెళ్లయినట్లుంది అని ఇద్దరూ తెగ కులుక్కుంటూ లోపలకి వచ్చారు. అతనేమో ఆవిడకి నచ్చచెబుతున్నాడు ఆవిడేమో వద్దన్నట్లు తల అడ్డంగా ఊపుతూ ఉంది
ఆవిడ అతనికన్నా చాలా అందంగా ఉంది ముందునుండి చూస్తే హెయిర్ స్ట్రక్చర్ చాలా బావుంది ఎంత పొడుగుంటుందో ఈవిడ జుట్టు అని అనుకొనే లోపు
ఆవిడ ఉన్నట్లుండి అతని వైపు తిరిగింది అంతే నా భాధ అంతా పటాపంచలైపోయింది ఎందుకంటే ఆవిడ వేసుకొన్న జడ ఒత్తుగా ఉండి పిరుదుల పైన నాట్యమాడుతుంది జడ చివర జుట్టుని అల్లకుండా లూజగా వదిలేసి రబ్బర్ బ్యాండ్ పెట్టింది తల దగ్గర జుట్టుని అల్లకుండా లూజ్ గా కొంచెం వదిలేసి భుజాల దగ్గరనుండి జడని అల్లింది ఆ జడని చూడగానే నా మతి పోయింది అంత అందంగా ఉంది ఆ జడ. ఆ జడ కింద వీపు పూర్తిగా కనిపించే విధంగా వెరైటీ స్టైల్ లో వేసుకొన్న జాకెట్. నగ్నం గా ఉన్న ఆమె వీపు పైన నల్లటి ఒత్తైన జడ ని చూస్తుంటే నాకు ఆ భాగంలో కత్తెరని పెట్టి కచక్ కచక్ కచక్ కచక్ మని ఆడిస్తూ జడని కత్తిరించాలని పించింది. నేను ఆబగా ఆమె జడనే చూస్తూ అంతా మరిచిపోయాను
ఈ లోపు అతను నాదగ్గరికి వచ్చి 'ఈమె నా భార్య కొత్తగా పెళ్లయింది ఇంకా పాత కాలం లాగా పొడుగాటి జడ వేసుకొని తిరుగుతుంది తనకి హెయిర్ కట్ చేసి మోడరన్ గా తయారు చేయాలి' అని అన్నాడు. ఆవిడేమో వద్దండి వద్దండి అని గారాబాలు పోతూ అంది
అంతే నేను ఎగిరి గంతేసినంత పని చేసాను
అతను: 'లేదు సంధ్యా ఈ ఒక్క సారి నా మాట విను నీ జుట్టుని కత్తిరించుకొని మంచి హెయిర్ స్టైల్ ని ట్రై చేయి అది నీకు నప్పకపోతే ఇంకెప్పుడూ నిన్ను జుట్టు కత్తిరించుకోమని అడగను సరేనా'
ఆమె :ఓ సరే మీ ఇష్టం కానీ ఇంత పొడుగాటి జడని కత్తిరించుకోవాలంటే భాధగా ఉందండి
అతను:ఏమీ లేదు ఒక్క సారి కళ్ళు మూసుకో ఒక్క పావు క్షణం భాధ అనిపిస్తుంది తరవాత కొత్త హెయిర్ స్టైల్ లో నీ భాదని మరిచిపోతావు
అని తనతో అంటూ నావైపు తిరిగి తనకి మంచి హెయిర్ కట్ చేయండి అని తనని బార్బర్ చైర్ దగ్గరకి చేయిని పట్టుకొని తీసుకొచ్చి కుర్చీ ఎక్కించాడు
ఆవిడకి బార్బర్ చైర్ ఎక్కడం అదే ఫస్ట్ టైం అనుకొంటా తెగ సిగ్గు పడింది పైగా తన జడని జుట్టుని చూస్తుంటే ఇంతవరకు ఏ కత్తెర నాజుట్టుని తాకలేదనిపిస్తుంది. ఆహా ఏమి నా అదృష్టం ఇంత మంచి జడని పొడుగాటి జుట్టుని పైగా కొత్తగా పెళ్లి అయింది అందంగా ఉంది అలాంటి దాన్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు ఈరోజు నాకు పండగే అనుకొంటూ ఆవిడ జడని అందుకున్నాను
ఆ పొడుగాటి మెత్తటి జడని తనివితీరా సృసిస్తూ జడ పైభాగం నుండి జడ చివరి వరకు నా చేతితో నిమురుతూ ఉంటె ఆవిడ సిగ్గు పడిపోతూ ఉంది
అప్పుడు నేను ఆవిడ పైన వైట్ క్లాత్ ని కప్పి జడని బయటకి తీసి వెనక్కి వేస్తూ ఈ జడని విప్పకుండానే కత్తెరతో కత్తిరిస్తే ఎలా ఉంటుందో అన్న ఆలోచన వచ్చి కత్తెరని అందుకున్నాను
ఒక చేత్తో జడని పట్టుకొని కత్తెరని జడ చివరి దగ్గరనుండి పైకి ఒక ఆరు అంగుళాల దగ్గర పెట్టి అతనికి చూపించాను
అతను ఇంకొంచెం పైకి అని చెప్పగానే నేను కత్తెరని ఒక రెండు అంగుళాలు పైకి పెట్టి చూపించగానే
అతను ఇంకొంచెం పైకి అని తన వేలిని ఆమె భుజాల కిందుగా జడ మీద పెట్టి అక్కడి వరకు కత్తిరించి మంచిగా లేయర్స్ స్టెప్స్ గా వచ్చేటట్లు హెయిర్ స్టైల్ చేయమన్నాడు
సరే అని నేను కత్తెరని ఇంకా జడ పై వరకు జరిపి అతనికి చూపించగానే ఓకే అన్నట్లు నవ్వుతూ తల ఊపాడు
అంతే నెను కత్తెరకి పని చెప్పాను కత్తెర కసక్ కసక్ కసక్ కసక్ కసక్ కాసాక్ మంటూ స్మూత్ గా ఆ జడని కత్తిరించడం మొదలు పెట్టింది
జడ చాలా ఒత్తుగా ఉండటం తో కత్తిరించడం చాలా కష్టమనిపించింది కానీ కొత్త కత్తెర కావటం తో అంత వొత్తు జుట్టుని కూడా కత్తిరించి పడేసింది
అలా కత్తిరిస్తుండగా ఒక్కసారిగా ధభీ మని ఆమె జడ కాస్తా నేల మీద పడిపోయింది
అప్పుడు నేను ఆమె మిగిలిన జడని విప్పదీసి వాటర్ ని స్ప్రి చేసి చేతులతో కెలుకుతూ ఉండగా కొంచెం జుట్టు ఆమె భుజాల మీదుగా ముందుకు పడింది
అప్పుడు ఆమె తన జుట్టుని చూసుకొని
'ఏంటండీ మరీ ఇంత పొట్టిగా కత్తిరించమని చెప్పారు చూడండి ఎంత పొట్టిగా అయిపోయిందో నా జుట్టు' అని దీనంగా పేస్ పెట్టి ఆయన వైపు చూసింది
అతను :నేను చెప్పినట్లు హెయిర్ స్టైల్ చేయించుకో నీకు బాగా నప్పుతుంది
అని నావైపు చూసి మీరు కానివ్వండి అని అన్నాడు
అతను ఆమె జుట్టుని బాగా పొట్టిగా కత్తిరించాలని తన వేళ్ళని ఆమె జుట్టు పై భాగం వరకు పెట్టి నాకు చూపిస్తూ చిన్నగా చెప్పాడు
అంతే నేను సరే అని ఆమె జుట్టుని నాలుగు భాగాలుగా చేసి క్లిప్స్ పెట్టి అతను చూపించిన లెవెల్ వరకు కత్తెరని పెట్టి కచక్ కచక్ మంటూ ఆడిస్తూ కత్తిరించటం మొదలుపెట్టాను అప్పుడు ఆమె జుట్టు నాలుగు అంగుళాల మేర ఆమె తల నుండి వేరవుతూ నేల మీద రాలి పది పోతూ ఉంది
అలా రెండు నిమిషాలు అవగానే ఆమె వెనక వైపు పిరుదుల వరకు ఉండే జుట్టు మొత్తం భుజాల పైవరకు కత్తిరింపబడి ఉంది
అంత పొట్టిగా కత్తిరించిన ఆమె జుట్టుని చూస్తూ అతను కొంచెం ఓకే అన్నట్లు తల ఊపాడు
నేనసలే నీరజ గుండు గీయించుకొచ్చిందన్న దాంట్లో చిరాగా కోపంగా ఉన్నానేమో ఆ కసి అంతా ఈమె జుట్టు మీద చూపిస్తున్నట్లు కత్తిరించి పడేస్తున్నాను
ఆమె తల పైభాగం లోంచి మధ్య జుట్టుని తీసుకొని తల నుండి నాలుగు అంగుళాల మేర జుట్టు ఉంది మిగతా జుట్టుని తల వెనుక నేప్ కింద భాగం వరకు వచ్చేటట్లు లెవెల్ చూసుకొని కత్తెరతో రెండు స్నిప్స్ ఇచ్చాను అంతే అంత పొడుగు జుట్టు కాస్తా స్మూత్ గా తెగి ఆమె తల పైనుండి నుదుటి మీదుగా జారుతూ ఒళ్ళో పడి పోయింది అంత పొడుగు జుట్టు ఒకేసారి ధభీ మని ఒళ్ళో పడటం తో ఆమె ఉలిక్కి పడిపోయింది
అద్దం లో తన పేస్ ని చూస్తే ఆమె కళ్ళల్లో నీళ్లు రావటం గమనించాను
అలా కట్ చేసిన జుట్టుని వెనక వైపు వేయగానే మంచిగా స్టెప్స్ వచ్చినట్లై అందంగా కనిపించింది
వెంటనే ఆమె రెండు చెవుల వైపు జుట్టుని కూడా బుగ్గల వరకు లెవెల్ పెట్టి కట్ చేసాను అలా కట్ చేసి స్లో గా వెనక వైపు జుట్టుతో కలిసే టట్లు స్టెప్స్ లా వచ్చేటట్లు కత్తిరించాను
అలా కత్తిరించి ఆమె ముందు వైపుకి వెళ్లి ఆమె తలని రెండు చేతులతో పట్టుకొని పైకి ఎత్తి నుదుటి పైభాగం జుట్టుకి పెట్టిన క్లిప్ ని తీయగానే ఆమె జుట్టు ఆమె మొహం మీదుగా ముందుకి ఒళ్ళోకి వేళ్ళాడుతూ ఉంది
నా చేత్తో ఆమె జుట్టుని వేళ్ళతో పట్టుకొని ఆమె కనుబొమల వరకు లెవెల్ పెట్టి కత్తెరని తీసుకొని జుట్టు పైన పెట్టాను
నేను అలా కత్తెరని అంత వరకు పెట్టి కత్తిరించడం ఆమె అద్దం లో చూసి నోరు తెరిచి 'వద్దు' అని అనే లోపు నా కత్తెర ఆమె ముందు వైపు జుట్టుని కత్తిరించేసింది
ఆమె నోట్లో నుండి వద్దు అనే లోపు ఆమె ముందు వైపు జుట్టు ఆమె ఒళ్ళో ఉన్న ఆమె రెండు చేతుల పైన పడిపోయింది
ఆమె ఏడుపు పేస్ పెట్టి రెండు చేతులతో ఆ జుట్టుని తీసుకొని పైకి ఎత్తి చూసుకొంటూ వెక్కిళ్లు పెట్టడం మొదలు పెట్టింది
అతను మాత్రం ఆమె కి చేస్తున్న హెయిర్ కట్ ని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ కనిపించాడు
అప్పుడు నాకనిపించింది కావాలనే ఆమెని తీసుకొచ్చి ఆమెకి ఇష్టం లేకున్నా బలవంతంగా ఆమె పొడుగాటి జుట్టుని పొట్టిగా కత్తిరిస్తున్నాడని అర్థమైంది
అలా ఆమె జుట్టు మొత్తాన్ని కత్తిరించి తిన్నింగ్ సిజర్స్ తీసుకొని ఆమె జుట్టులోకి పోనిచ్చి కచక్ కచక్ కచక్ కచక్ మంటూ అన్ని వైపులా దూర్చి ఆడించడం మొదలు పెట్టాను
చాలా ఒత్తుగా ఉండటం వల్ల చాలా ఎక్కువ జుట్టు కత్తెరలో చిక్కుకొని ఆమె జుట్టుని పలచన చేయటం మొదలు అయింది
అలా చాలా సెపు చేసి కత్తెరని పక్కన పెట్టి పెద్ద పళ్ళున్న దువ్వెనని తీసుకొని దువ్వటం మొదలు పెట్టాను
తిన్నింగ్ సిజర్స్ తో కట్ అయి జుట్టులో ఉండిపోయిన జుట్టు అంతా దువ్వెనకి చిక్కుకొని ఉండలు ఉండలు గా రావటం మొదలయింది అలా దువ్వుతున్నాప్పుడు తెగిన జుట్టు అంతా నేల మీద రాలుతూ నేల అంతా నల్లగా ఆమె జుట్టుతో నిండిపోయింది
అప్పుడు ఆమె జుట్టు ని అంతా ముందు వైపుకి తెచ్చి ఆమె మొహం మీదుగా ఒళ్ళోకి పడేటట్లు చేస్తి దువ్వెనతో ముందు వైపుకి దువ్వటం మొదలు పెట్టాను
అప్పుడు తెగిన జుట్టు అంతా ఆమె ఒళ్ళోకి రాలుతూ ఆమె ఒడి అంతా నల్లటి జుట్టుతో నిండి పోయింది
ఆ జుట్టుని చూసే సరికి ఆమెకి ఏడుపు ఆపుకోవటం కష్టం అయిపొయింది
ఫైనల్ టచ్ ఇచ్చి ఆమెకి కప్పిన క్లాత్ ని తీసాను
అంత వరకు బారు జడ తో ఉన్న ఆమె ఇప్పుడు షార్ట్ బాబ్ కట్ తో ముందు వైపు ప్రిన్జ్ కట్ తో వెనక వైపు లేయర్స్ తో సెక్సీ గా ఉంది
అయితే జుట్టు మాత్రం చాలా తగ్గించడం వల్ల పొట్టిగా ఒత్తుగా కనిపిస్తూ ఉంది
నేను చీపిరితో కింద పడిన ఆమె జుట్టు మొత్తం ఊడుస్తూ అబ్బా ఎంత జుట్టు ఉందిరా బాబూ దీనికి ఇంత కత్తిరించిన ఇంకా ఆమె తల మీద చాలా జుట్టు ఉండిపోయింది అని అనుకొంటుండగా....
అతను నవ్వుతు ఆమె జుట్టుని తడుముతూ అంటూ ఇటు తిప్పి నా వైపు తిరిగి మెడ మీద జుట్టు ని స్మూత్ గా క్లిప్పర్ తో తీసేయండి అని చెప్పాడు
నాకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది వెంటనే క్లిప్పర్ ని అందుకొని 'వీడు నాకంటే హెయిర్ ఫెటిష్ లాగా ఉన్నాడు అందమైన భార్య ని తీసుకొచ్చి పొడుగాటి జుట్టుని పూర్తిగా గొరిగిస్తున్నాడు' అని సంతోష పడుతూ
ఆమె తలని ముందుకి వంచి క్లిప్పర్ ని ఆమె నేప్ భాగం లో ఆనించి పైకి జరుపుతుంటే ఆమె మెడ స్మూత్ గా అవుతూ తెల్లగా మెరిసిపోతుంది
క్లిప్పర్ వైబ్రేషన్స్ కి ఆమె ఒళ్ళు గగుర్పొడుస్తూ వనక సాగింది అలా క్లిప్పర్ తో ఆమె మెడ మీద జుట్టుని పూరిగా నున్నగా వచ్చేటట్లు గొరిగి 'మేడం కి వెనక వైపు అండర్ కట్ చేయమంటారా' అని ఆశగా అడిగాను
అంతే అతను నవ్వుతూ 'సరే అలాగే చేయండి' అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు
నేను ఆమె జుట్టుని కొంచెం కిందకి వదిలి మిగతా జుట్టుని పైకి ఎత్తిపెట్టి క్లిప్ ని పెట్టి క్లిప్పర్ ని జుట్టు కింద నుండి పైకి కదిలించాను
క్లిప్పర్ స్మూత్ గా జుట్టుని నరుక్కొంటూ పైకి కదులుతుంది అప్పుడు ఆమె జుట్టు జరా జరా మంటూ నెల మీద జారీ పడుతుంటే అతను నవ్వుతూ ఆ జుట్టు వంక కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు
అలా ఆమెకి అండర్ కట్ చేసి చేత్తో అండర్ కట్ చేసిన భాగాన్ని సృసిస్తూ స్మూత్ గా వచ్చిందో లేదో అని చూసి నీళ్ళని తీసుకొని అక్కడ రాసి మంగలి కత్తి ని తీసుకొని బ్లెడ్ ని మార్చి షేప్ చేస్తూ గొరగడం మొదలు పెట్టాను
మంగలి కత్తి ఆమె మెడ మీద గీకుతుంటే ఆమె తలని అటు ఇటు సిగ్గుతో ఊపుతూ ఎంజాయ్ చేయటం మొదలు పెట్టనుంది
అలా కొంత సేపు మంగలి కత్తితో గీసి ఆవిడకి హెయిర్ కట్ కంప్లీట్ చేసాను
అతను ఆ షార్ట్ హెయిర్ కట్ చూసి చాలా హ్యాపీ గా ఫీల్ అయి 'చాలా బాగా చేశారండి చాలా బావుంది లేక పోతే ఇదివరకు బారు జడ తో తిరుగుతుండేది ఇప్పుడు పోట్టి జుట్టుతో భలే ముద్దొస్తుంది' అని మెచ్చుకున్నాడు
ఆమె కళ్ళ నీళ్లు తుడుచుకొంటూ పొట్టిగా కత్తిరించేసిన జుట్టుని చేతులతో తడుముకొంటూ బార్బర్ కుర్చీ దిగింది
అతను నవ్వుతూ ఆమె వైపు చూసి 'చూడు ఇప్పుడు నువ్వు ఎంత సెక్సీ గా కనిపిస్తున్నావో' అని ఆమె జుట్టుని పట్టుకొని సృసిస్తూ
ఆమె ' ఛీ పోండి ఎం సెక్సీ నో నా అందమైన జుట్టు అంతా పాడు చేసి పెట్టారు చూడండి' అంటూ కుర్చీ చుట్టూ పడి ఉన్న జుట్టుని చూపిస్తూ
వాళ్లిద్దరూ వెళ్ళిపోగానే
నీరజ నాదగ్గరికి వచ్చి 'ఏంటి కుమార్ ఆవిడ బంగారం లాంటి జడని అలా కత్తిరించి పడేసావ్'
అతనే అడిగి అలా గొరగమన్నాడు అందుకే అలా చేసాను నేనేమి కావాలని చేయలేదు అయినా ఆవిడ హెయిర్ కట్ అతనికి చాలా బాగా నచ్చింది బాగా మెచ్చుకున్నాడు కూడా
నీరజ: అతనికి నచ్చింది కానీ ఆవిడకి నచ్చ లేదు చూసావా ఆవిడ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకొంటూ వెళ్ళింది
నేను: దానికి నేనేమి చేసేది
నీరజ: ఏమైనా మీ మగవాళ్ళకి ఆడవాళ్ళ అందమైన జుట్టుని అందవిహీనం గా కత్తిరిస్తే ఆనందం కదా
నేను: ఏమీ లేదు నీరజా అదో హెయిర్ ఫెటిష్ అంతే అయినా నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్లి గుండు గీయించేసుకొని వచ్చావు అసలు నీ గుండు అనుభవాలు ఏమీ చెప్పలేదు గుండు గీస్తుంటే భాధ పడ్డావా లేక హ్యాపీ గా ఫీల్ అయి ఎంజాయ్ చేసావా
నీరజ: ఛీ పో బాబు నాకు సిగ్గేస్తుంది
నేను: అబ్బో గీయించుకొనేటప్పుడు లేని సిగ్గు చెప్తుంటే వచ్చింది పర్లేదు చెప్పు నీ ఫీలింగ్స్
నీరజ: నిజంగా గుండు గీయించుకోడానికి మంగలి ముందర కూర్చొనే వరకు టెన్షన్ ఫీల్ అయ్యాను కానీ మంగలి వాడు చేతులని నా జుట్టులోకి పెట్టి కెలకడం మొదలు పెట్టగానే నన్ను నేను మరిచిపోయాను పైగా మంగలి కత్తి నా తల మీద పెట్టి గీకడం మొదలు పెట్టగానే సమ్మగా ఉండి స్వర్గంలోకి వెళ్ళిపోయినట్లయింది
కళ్ళు తెరిచి చూసేసరికి నా తల పైన ఉన్న జుట్టు అంతా నా ఒళ్ళో కి చేరి నిద్ర పోతున్నట్లుంది
అలా గుండు గీయటం అవగానే లేవగానే ఒళ్లోని నా జుట్టు మొత్తం మంగలి వాడి ముందర ధభీ మని పడింది
నేను అరె ఎంత మంచి అవకాశం జారీ పోయింది అని విచారంగా పేస్ పెట్టి నీరజ గుండు వైపు చూస్తుంటే
నీరజ: ఏంటి కుమార్ నేను గుండు గీయించుకొంటే నువ్వు పేస్ ఏదోలా పెట్టావ్
నేను: నా భాధ నీకేం తెలుసు నీరజా
నీరజ: నీకేం భాధ
నేను: అదే నువ్వు గుండు ఎవరితోనో గీయించేసుకొని వచ్చావ్
నీరజ: అయితే నీకేం భాధ
నేను: ఎందుకుండదు ఆరోజు నువ్వు టెంపుల్ లో చాలా మందికి గుండు గీకడం చూసి నిన్ను నువ్వు మరిచిపోయి ఆనందించావు అప్పుడు నీకు గుండు గీయించుకొంటే బావుంటుందని అనుకొంటావని అలా అనుకొని ఎప్పుడైనా నువ్వు నన్ను నీకు గుండు గీయమంటావని అనుకొన్నాను అలా అడిగితే నీకు గుండు గీసి నా సరదా తీర్చుకొందామనుకొన్నాను
నీరజ: పోనీలే ఇప్పుడేమైంది
నేను: ఏమైందని అంటావేంది బంగారం లాంటి నీ జుట్టుని గుండు గొరిగించేసుకొని వచ్చి
నీరజ: పోనీలే మళ్ళీ నా జుట్టు బాగా పెరగగానే నీ చేత మళ్ళీ గుండు గీయించుకొంటానులే ఏమీ భాధ పడకు
నేను:నిజంగా ... గీయించుకొంటావా
నీరజ: ఆ నిజంగా నాకు మళ్ళీ మళ్ళీ ఆ గుండు అనుభవం కావాలని పిస్తుంది అందుకే జుట్టు పెరగగానే నీ చేత గుండు గీయించుకొంటాను నిజం ప్రామిస్
అంతే నా భాధ అంతా పటా పంచలైపోయింది ఎప్పుడెప్పుడు నీరజ జుట్టు పెరుగుతుందా ఎప్పుడెప్పుడు తన జుట్టుని నా చేతికిచ్చి గుండు గీయమంటుందా అని ఎదురు చూస్తూ కాలం గడుపుతున్నాను
No comments:
Post a Comment