హెయిర్ కట్ సరదా -7
ఆవిడ: నేను నేను హెయిర్ కట్ చేయించుకొందామనుకొంటున్నాను మీ పార్లర్ కి రావాలా లేక ఇక్కడే చేయగలరా
నీరజ: పార్లర్ కి ఎందుకు మేడం ఇక్కడైనా చేయగలం
ఆవిడ: అయితే ఇప్పుడే చేయగలరా
నీరజ: ఓ సరే మేడం కుమార్ మేడం కి హెయిర్ కట్ నువ్వు చేసేయ్యవా ప్లీజ్
థాంక్స్ నీరజా ఛాన్స్ నాకిచ్చినందుకు అని మనసులో అనుకొని
నేను: ఓ తప్పకుండా మేడం గుండా లేక హెయిర్ కట్టా
ఆవిడ :సిగ్గు పడుతూ లేదు బాబు నాకు గుండు కాదు హెయిర్ కట్ అంతే
నేను: సరే మేడం వెళ్లి ఆ స్టూల్ మీద కూర్చోండి అని మేము తెచ్చిన వైట్ క్లాత్ ని తీసుకొని ఆవిడ మీద కప్పాను
ఆవిడ అదే మొదటి సారి అనుకొంటా హెయిర్ కట్ చేయించుకోవటం అదీ ఒక మగవాడు ఆవిడ జుట్టుని తాకడం కూడా అందుకని ఆవిడ తెగ మెలికలు తిరుగుతూ సిగ్గు పడిపోతుంది
నేను వైట్ క్లాత్ ని ఆవిడ చుట్టూ కప్పి అందులోంచి ఆవిడ వేసుకొన్న పాయల జడని బయటకి తీసాను
అది చాలా ఒత్తుగా ఉండి పట్టుకొంటే నా పిడికిలి సరిపోలేదు అంత లావుగా ఉంది జడ మరీ ఈ అమ్మాయిల అంత పొడుగు కాదు కానీ ఆవిడ నడుము పై వరకు ఉంది
నేను ఆవిడ వేసుకొన్న జడ పాయలని విప్పదీస్తూ 'మేడం మీకు ఏ హెయిర్ కట్ చేయమంటారు' అని అడిగాను
ఆవిడ: ఏదైనా నా పేస్ కి సూట్ అయ్యే హెయిర్ కట్ చేయి బాబూ కొంచెం మోడరన్ లుక్ ఉండాలి ఇలా జడ వేసుకొని వేసుకొని వేసుకొని బోర్ కొట్టింది మా వారు కూడా జుట్టుని కత్తిరించుకొని స్టైల్ గా ఉండొచ్చు కదా అని తిడుతున్నారు
నేను: ఓ అలాగే మేడం అంటూ ఆవిడ జడని పూర్తిగా విప్పేసి చేతులతో కెలుకుతూ జుట్టుని విరబోసాను
నేను అలా ఆవిడ జుట్టుని కెలుకుతూ ఉంటె ఆ నలుగురు అమ్మాయిలు లోపల నుండి శుభ్రం గా స్నానం చేసి తయారై వచ్చారు నిజంగా వాళ్ళు నున్నగా మెరిసిపోతున్న గుండ్లలో ఎంత అందంగా ఉన్నారో
వాళ్ళు వాళ్ళ గుండ్లని తడుముకొంటూ వచ్చి నిలబడి నేను ఆవిడ జుట్టుని కెలుకుతుంటే వింతగా చూసి ఆవిడ కూడా గుండు కొట్టించుకొంటుందేమో అన్న ఆశ తో ఎదురు చూస్తూ ఉన్నారు
నేను మేడం మీ జుట్టు చాలా బిరుసుగా ఉంది సమంగా మైంటైన్ చేయటం లేదు అనుకొంటాను
ఆవిడ: అవును బాబు ఈ మధ్య నాకు జుట్టు మీద శ్రద్ద తగ్గింది ఎదో జుట్టు ఉంది కాబట్టి జడ వేసుకొంటున్నాను చాలా సార్లు మీ పార్లర్ కి వచ్చి హెయిర్ కట్ చేపిద్దామని అనుకొన్నాను కానీ వీలవలేదు. మా వారు కూడా మొన్న వచ్చినప్పుడు నా జుట్టుని చూసి 'ఏంటి ఆ జడ ఏదైనా సెలూన్ కి వెళ్లి మంచిగా లేటెస్ట్ హెయిర్ కట్ చేయించుకొని అందం గా తయారవ్వొచ్చు కదా' అని తిట్టి వెళ్లారు. ఈ లోపు మీరు వచ్చారు అందుకె మంచిగా హెయిర్ కట్ చేపిద్దామని నిన్ను కత్తిరించమని అడిగాను
'సరే మేడం నేను హెయిర్ జెల్ తెచ్చాను అది ప్రస్తుతానికి అప్లై చేసి మసాజ్ చేస్తాను కొంచెం సాఫ్ట్ గా అవుతుంది మీ జుట్టు తర్వాత హెయిర్ కట్ చేస్తాను'
ఆవిడ: అలాగే
నేను హెయిర్ జెల్ తీసుకొని ఆవిడ జుట్టు కి అప్లై చేసి మస్సాజ్ చేయటం మొదలు పెట్టాను
అలా కొంత సేపు చేసే సరికి ఆవిడ జుట్టు సాఫ్ట్ గా తయారైంది
'మేడం మీకు ఏ హెయిర్ కట్ చేయమంటారు'
ఆవిడ: కొంచెం మోడరన్ లుక్ ఉండేటట్లు ఏ హెయిర్ కట్ అయినా పర్వాలేదు
నేను: మరి హెయిర్ షార్ట్ అయినా పరవాలేదా
ఆవిడ: షార్ట్ అంటే ఎంత షార్ట్
నేను: ఆవిడ మెడ వరకు చేతిని పెట్టి చూపించి 'ఇంత వరకు'
ఆవిడ తన చేతిని అక్కడ పేరుకొని చూసుకొని ' మరీ అంత పొట్టిగానా'
నేను: అవును మేడం
ఆవిడ: మరి అప్పుడు నేను జడ వేసుకోలేనేమో
నేను: మీరు ఇంకా పాతకాలం నాటి జడనే వేసుకోవాలని ఎందుకనుకొంటున్నారు. మీ వారు చెప్పినట్లు జుట్టుని పొట్టిగా కత్తిరించుకొని మోడరన్ గా ఉండొచ్చు కదా
ఆవిడ: మరీ అంత పొట్టిగా కాకుండా కొంచెం పొడుగు ఉంచితే మోడరన్ లుక్ రాదా
నేను: చేయొచ్చు మేడం కానీ అంత మోడరన్ లుక్ రాదు అప్పుడు కూడా మీరు జడ వేసుకోలేరు కావాలంటే పోనీ వేసుకోవచ్చు
ఆవిడ: మరీ పోనీ నా
నేను: అవును మేడం అలా పోనీ వేసుకొనే బదులు షార్ట్ గా కత్తిరించుకొని మోడరన్ గా ఉంటె ఆ ఫ్యాషన్ వేరు
ఆవిడ: అయితే ఎంత వరకు కత్తిరిస్తానంటావు
నేను: ఆవిడ మెడ వెనుక చేతిని పెట్టి చూపించి తరవాత రెండు చేతులని ఆవిడ చెవుల దగ్గర పెట్టి ఇంత వరకు అని చెప్పాను
ఆవిడ కొంచెం సేపు ఆలోచించి 'అలా చేస్తే బావుంటుందా'
నేను: దారిలోకి వచ్చింది పిట్ట అని మనసులో అనుకోని 'అవును మేడం మిమ్మల్ని మీరు గుర్తు పట్టలేరు'
ఆవిడ: సరే అయితే కత్తిరించడం మొదలు పెట్టు అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
ఇంక నేను విజృభించాను క్లిప్పర్ తేలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే క్లిప్పర్ ని ఈ పాటికి ఆవిడ మెడ దగ్గర నాట్యమాడించి ఉండే వాడిని పోనీలే అని తిన్నింగ్ సిజర్స్ తీసుకొని ఆవిడ జుట్టులోకి దూరుస్తూ అడ్డదిడ్డంగా కచక్ కచక్ కచక్ కచక్ మంటూ ఆడించడం మొదలు పెట్టాను
అలా నాలుగు సార్లు ఆడించే సరికి ఆవిడ ఒత్తైన జుట్టు కాస్తా అడ్డదిడ్డంగా తెగుతూ తిన్నింగ్ సిజర్స్ లో ఇరుక్కొని కత్తెర అంతా నిండి పోయింది ఒక్క సారి దువ్వెన ని తీసుకొని ఆవిడ తల మొదట్లోనుంచి కిందకి గట్టిగా ఆనించి దువ్వాను తిన్నింగ్ సిజర్స్ వల్ల తెగి జుట్టులో ఉండిపోయిన జుట్టు కాస్తా దువ్వెనతో చిక్కుకొని వచ్చేసింది
అప్పుడు దువ్వెనకి చిక్కుకొన్న జుట్టుని తీసి కింద పడేసాను అలాగే తిన్నింగ్ సిజర్స్ కి చిక్కుకొన్న జుట్టుని కూడా తీసి కింద పడేసాను
అలా తిన్నింగ్ సిజర్స్ ని ఆవిడ జుట్టు లో దూరుస్తూ దువ్వెనతో దువ్వుతూ చిక్కుకొన్న జుట్టుని తీసి కింద పడేస్తూ చాలా సార్లు చేసాను
అప్పటికే కింద ఉండలు ఉండలు గా ఆవిడ అందమైన నల్లటి జుట్టు కుచ్చులు కుచ్చులు గా కింద పడి ఉంది
ఆవిడ ఒత్తైన జుట్టు కాస్తా పలచన అవటం మొదలు పెట్టింది
అప్పుడు తిన్నింగ్ సిజర్స్ ని పక్కన పెట్టి నీళ్ళని ఆవిడ జుట్టుకి అప్లై చేసి దువ్వెనతో బాగా దువ్వి కత్తెరని తీసుకొని ఆవిడ తలని ముందు వైపుకి వంచి నేప్ భాగం లో కత్తెరని ఆనించి కసక్ కసక్ కసక్ మంటూ ఆడిస్తూ ఒక వైపు నుండి రెండవ వైపు కి కత్తెరని తీసుకెళ్ళాను
అంతే అంత వరకు వేళ్ళాడుతున్న నల్లటి జుట్టు కాస్తా నెల మీద టప టప మంటూ రాలి పోయింది అంత వరకు నల్లగా జుట్టుతో కప్పి ఉన్న ఆవిడ మెడ కాస్తా జుట్టు లేకుండా బోసిగా కనిపించ సాగింది
అప్పుడు కత్తెరని ఆవిడ చెవుల ముందు వైపు బుగ్గల పై వరకు పెట్టి ఆవిడ తలని కొంచెం వచ్చి కసక్ కసక్ మంటూ కత్తిరిస్తూ వెనక వైపు నేప్ భాగానికి లెవెల్ చేసాను
అలానే రెండవ వైపు కూడా చేసే సరికి పిల్లలకి చేసే బాబ్ కట్ మాదిరిగా తయారైంది ఆవిడ జుట్టు
అప్పుడు దువ్వెనని ఆవిడ జుట్టు లోకి దూర్చి పైకి ఎత్తి కత్తెరని ఆడించడం మొదలు పెట్టాను
కసక్ కాసాక్ కసక్ కాసాక్ కచక్ కాచాక్ కచక్ కాచాక్ మంటూంటే ఆవిడ జుట్టు అర అర అంగుళం తెగి ఆవిడ భుజాల మీద పడటం మొదలైంది
అలా కొంత సేపు చేసే సరికి ఆవిడ జుట్టు అటు లాంగ్ బాబ్ కాదు షార్ట్ బాబ్ కాదు బాయ్ కట్ కాకుండా మీడియం లెవెల్ లో ఉంది
నేను: మేడం మీ జుట్టుని ఇంకా తగ్గించమంటారా లేక ఇలాగే ఉంచి స్టైల్ చేసేయమంటారా
ఆవిడ: తన జుట్టుని చేతితో తడిమి చూసుకొని 'బాగా షార్ట్ అయిపోయినట్లుందే' అని కొంచెం భాధ పడింది
నేను: లేదు మేడం స్టైల్ చేస్తే మంచి లుక్ వస్తుంది చెప్పండి ఇంకా తగ్గించమంటారా
ఆవిడ: వద్దు వద్దు ఇప్పటికే నా జుట్టు బాగా పొట్టి అయిపొయింది ఇంక తగ్గించొద్దు ఇలానే ఉంచి స్టైల్ చేసేయి
నేను: సరే మేడం మీ ఇష్టం అని జుట్టుని స్టైల్ చేస్తూ అంతా లెవెల్ లో వచ్చేవరకు కత్తెరని కసక్ కసక్ మంటూ ఆడిస్తూంటే ఆవిడ జుట్టు ఇంకో రెండు అంగుళాలు పొడుగు తగ్గించాను
అలా ఆవిడ జుట్టుని స్టైల్ చేసి రెండు చేతులతో మసాజ్ లాగా చేసి 'మేడం మీ హెయిర్ కట్ అయిపొయింది మీరు మంచిగా ఫోటో తీసుకొని మీ వారికి పంపించండి మీ వారు మిమ్మల్ని గుర్తు పట్టరు' అని నవ్వాను
ఆవిడ నా నవ్వుకి దేభ్యం మొహం వేసుకొని వాళ్లకి నున్నగా గుండు గీయించినందుకు నాకు తగిన శాస్తే అయింది అని భాద పడింది
వెంటనే ఒక సెల్ఫీ తీసుకొని అప్పుడే వాళ్ళ ఆయనకి పంపించింది వాళ్ళ ఆయన చూసి ఎవరిదీ ఈ ఫోటో అని మెసేజ్ పెట్టాడు
తను ఒక వెర్రి నవ్వు నవ్వి 'గుర్తు పట్టలేదా నేనే ఎలా ఉన్నాను' అని మెసేజ్ పెట్టింది
అప్పుడు వాళ్ళాయన ' హెయిర్ స్టైల్ బాగా చేంజ్ చేసావ్ బానే ఉంది కానీ ఏంటి మరీ అంత పొట్టిగా జుట్టుని కత్తిరించేసుకొన్నావు' అని మెసేజ్ పెట్టాడు
తను 'ఎదో కొత్తగా ఉంటుందని ట్రై చేసాను అందుకే పొట్టిగా కత్తిరించుకొన్నాను ఎం బాలేదా ?' అని పెట్టింది
ఆయన: 'బానే వుంది కానీ మరీ జుట్టు పొట్టిగా అయిపోయినట్లుంది పోనీలే కొంచెం స్టైల్ గా ఉన్నావ్' అని రిప్లై ఇచ్చాడు
ఇంక సరోజ నేను అన్నీ సర్ది మేడం ఇచ్చిన డబ్బులని తీసుకొని బయలు దేరాము
బయటకి వచ్చి నీరజ స్కూటీ ని తీసి స్టార్ట్ చేసింది నేను ఎక్కి కూర్చో గానే స్టార్ట్ చేసింది
అలా ఇద్దరం ఆ ఊరి చివర నుండి వస్తుంటే ఎదో జాతర జరుగుతున్నట్లుంది
నేను: నీరజ ఎదో జాతర జరుగుతున్నట్లుంది వెళ్లి చూద్దామా
నీరజ: అబ్బా ఇప్పుడా
నేను: వెళదాం నీరజా చూడు చాలా మంది గుండు కొట్టించుకొని వస్తున్నారు ఒక్క సారి వెళ్లి చూద్దాం ఏంటో అది
నీరజ: ఇప్పుడే కదా నీ కళ్లెదుటే నాలుగు గుండ్లు గీసాను ఇంకా గుండు గుండు అని కలవరిస్తావేమిటి
నేను: నువ్వు గీసిన గుండ్లు వేరు ఈ గుండ్లు వేరు వెళ్లి చూస్తే నీకే తెలుస్తుంది
అక్కడకి వెళ్లి గుండ్లు గీయటం చూస్తే నీరజ కి హెయిర్ ఫిటిష్ ఇంకా బాగా పెరుగుతుందని నా ఆశ
నీరజ: సరే నీ ఇష్టం అని స్కూటీ ని అటు పొనిచ్చింది
అక్కడ ఎదో జాతర జరుగుతుంది ఒక చోట చాలా మంది లైన్లో నుంచొని ఉన్నారు అందరూ ఆడవాళ్లే జుట్లు విరబోసుకొని ఉన్నారు కొంతమంది పొడుగాటి జడలు వేసుకొని ఉన్నారు
ఏంటో చూద్దామని నీరజ స్కూటీ ని పక్కన ఆపి 'వెళ్లి చూద్దామా' అని అంది
నేను సరే ఆ లైన్ గుండ్లు గీయించుకోడానికని అనుకొన్నాను అక్కడినుండి గుండు గీయించుకొన్నవాళ్ళు గుండ్లని తడుముకొంటూ వస్తున్నారు నేను అనుకొన్నది నిజమే అనుకొని సంబర పడ్డాను
దీంతో నీరజకి గుండు అంటే ఇష్టమేర్పడితే ఇక్కడికి వచ్చి నేను గుండు గీయించుకొంటానని మొక్కుకొన్నాను
నేను నీరజ అక్కడకి వెళ్లి చూడగా
అక్కడ ఒక మంగలి వాడు ఒక ఆడావిడకి పర పర మంటూ ఫాస్ట్ గా గుండు గీస్తున్నాడు వాడు అలా ఫాస్ట్ గా గుండు గీయటాన్ని చూసి నీరజ స్టన్ అయిపొయింది ఎందుకంటే ఆవిడ జుట్టు పొడుగ్గా ఉండి నేలని టచ్ అవుతుంది అంత పొడుగు జుట్టుని ఆవిడ అలా గుండు గీయించుకొంటుంటే నీరజకి చాలా ఆచ్చర్య మేసింది
నీరజ: చూడు కుమార్ ఆవిడ జుట్టు ఎంత పొడుగ్గా ఉందొ ఎలా కూర్చొని నున్నగా గొరిగించుకొంటుందో లైన్లో ఉన్న వాళ్ళల్లో చాలామంది జుట్టు కూడా పొడుగ్గా అందంగా ఉండి వీళ్ళందరూ గుండు కొట్టించుకొంటారనుకొంటాను మనం కొంచెం సేపు ఉండి చూసి వెళదాం ఏమంటావు
నేను: నీ ఇష్టం నీరజ నీకిష్టమైనంత సేపు ఉందాం నీ సరదాని తీర్చుకో అని ఎంకరేజ్ చేసాను అలా చేసి నేను కూడా మంగలి కత్తి ఆవిడ జుట్టుని గొరుగుతుంటే చూసి ఆనందిస్తున్నాను
ఆవిడ గుండు పూర్తవగానే ఒక అమ్మాయి వెళ్లి వాడి ముందర కూర్చొంది
ఆ అమ్మాయి లూజ్ గా జడ వేసుకొని ఉంది ఆ జడ చాలా ఒత్తుగా పొడుగ్గా ఉంది
ఆ అమ్మాయి కూర్చోగానే మంగలి వాడు నీళ్ళని తల మీద కుమ్మరించి రెండు చేతులని ఆ జుట్టులోకి పోనిచ్చి కచ్చా బిచ్చ గా కెలికి పాత కాలం నాటి మంగలి కత్తిని తీసుకొని లెదర్ బెల్ట్ మీద అటు ఇటు చాలా సార్లు ఫాస్ట్ గా రాసి ఆ అమ్మాయి తల మీద మంగలి కత్తిని పెట్టి ముందుకి కసక్కు కసక్కు కసక్కు కసక్కు మంటూ స్టోర్క్స్ ఇస్తూ ఫాస్ట్ గా గీశాడు ఒక్క పావు క్షణం కూడా కాలేదు ఆ అమ్మాయి తల మధ్య భాగం అంతా తెల్లగా మారి జుట్టు అంతా తెగి వేళ్ళాడుతూ ఉంది
వాడు ఆ అమ్మాయి తలని అటు ఇటు మాటి మాటికీ తిప్పుతూ ఎడా పెడా గీసి పడేస్తున్నాను అలా ఇషమొచ్చినట్లు గీస్తుండటం తో ఆ అమ్మాయి తల మీద జుట్టు అడ్డ దిడ్డం గా తెగుతూ జడ తో వేళ్ళాడుతూ ఉంది
చివరికి ఆ అమ్మాయి తలని బాగా తన ఒళ్ళోకి ఒంచుకొని తెగిన జుట్టుని పక్కకి తోస్తూ తల వెనక భాగం లో గీకడం మొదలు పెట్టాడు
ఒక్క అర క్షణం లో ఆ అమ్మాయి పొడుగాటి జడ తల నుండి వేరై ధభీ మని నెల మీద పడి పోయింది
నిజంగా ఒకటిన్నర నిమిషంలో అంత పొడుగాటి జడని నున్నగా గొరిగి పడేసాడు
ఆ అమ్మాయి లేవగానే ఇంకొక ఆవిడ పొడుగాటి జుట్టుని విరబోసుకొని కూర్చొంది
మంగలి వాడు ఆవిడ జుట్టుని పైకి ఎత్తి పట్టుకొని కత్తెరని తీసుకొని కచక్ కచక్ కచక్ మంటూ ఎడా పెడా కత్తిరించి కత్తిరించిన జుట్టుని చేత్తో పక్కకి విసిరేస్తున్నాను
అలా ఒక నాలుగు సార్లు చేసేసరికి ఆవిడ పొడుగాటి జుట్టు కాస్తా పొట్టిగా అయిపోయింది అప్పుడు మంగలి వాడు నీళ్ళని ఆ జుట్టు పైన చిలకరించి రెండు చేతులతో రాసి మంగలి కత్తిని పెట్టి కసక్ కసక్ మంటూ ఫాస్ట్ గా గీకడం మొదలు పెట్టాడు
అలా గీస్తున్నప్పుడు తెగిన పొట్టి జుట్టు ఆవిడ ఒంటి మీద పడి చూడ్డానికి భలే ఉంది
ఒక నిమిషం లో ఆవిడ గుండు కార్యక్రమాన్ని పూర్తి చేసి కత్తిని పక్కన పెట్టాడు
మంగలి వాడి ఫాస్ట్ నెస్ ని చూసిన నాకు నీరజకి ముచ్చెమటలు పట్టాయి
అలా చాలామంది గుండ్లని గీకడాన్ని చూసే సరికి మమ్మల్ని మేము మరిచిపోయాము
టైం చూస్తే మేము అక్కడ నిలబడి రెండు గంటలు దాటింది ఆమ్మో చాలా టైం అయిపొయింది
ఇంక వెల్దామా అని అడిగాను
నీరజ: ఉండు కుమార్ ఇలా గుండ్లు గీయటము చూస్తుంటే నాలో ఎదో అవుతున్నట్లుంది హాయిగా ఉంది ఇంకొంచెం సేపు ఉండి చూసి వెల్దాము
నేను తెగ సంతోషిస్తూ నీ ఇష్టం అని అన్నాను
నీరజ అలా రెండు గంటల సేపు నిలబడి చాలా మంది కి గుండు గీకడాన్ని చూస్తూ ఆనందించి 'కుమార్ పద వెళదాం చాలా లేట్ అయింది ఆకలి కూడా వేస్తుంది' అని బయలుదేరింది
తను అలా చూస్తున్నంతసేపు లీనమైపోయి గుటకలు మింగుతూ చూస్తూ నే ఉంది అంటే తనకి హెయిర్ ఫెటిష్ స్టార్ట్ అయిందన్నమాట ఇంక తను నాకు గుండు చేయి అని అడగటమే లేట్ ఎప్పుడైనా అడుగుతుంది అనుకొన్నాను
ఇద్దరం ఒక హోటల్ కి వెళ్లి భోజనం చేసి సెలూన్ కి వచ్చి ఓపెన్ చేసి స్కూటీ కి తగిలించిన రెండు సంచులని లోపలకి తీసికెళ్ళాను
నీరజ: అదేంటి కుమార్ వాళ్ళ కి గొరిగిన జుట్టుని నువ్వు తెచ్చేసావు ఆవిడ ఈ జుట్టుని ఎవరికో ఇచ్చి పంపిస్తానని అంది కదా
నేను: అదేమీ లేదు నీరజ ఆవిడ ఊరికినే అలా అంది మొక్కు లేదు ఏమీ లేదు నువ్వు వాళ్లకి గుండు గీకడం లో లీనమైనటప్పుడు ఆవిడ ఫోన్ లో ఎవరితోనే మాట్లాడుతూ 'మొత్తానికి నేను అనుకొన్న పని అదే వీళ్ళకి గుండు గీయించడం ఈ రోజు అవుతుంది అప్పుడే ఇద్దరికీ నున్నగా గుండు గీసేశారు ఇంకా ఇద్దరికీ గీస్తున్నారు లేక పోతే నా ఎదుట అందమైన పొడుగాటి జుట్టుని విరబోసుకొని తిరుగుతున్నారు ఎప్పటినుండో వీళ్ళకి గుండు కొట్టిస్తే కానీ నా కసి చల్లారదు ఇప్పటికి ఎదో మొక్కు అని చెప్పి బలవంతంగా గుండు గీయిస్తున్నాను' అని మాట్లాడటం విన్నాను పైగా వాళ్లకి గొరిగి కింద పడిన జుట్టుని నేను సంచీల్లోకి ఎత్తుతుంటే నావైపు నవ్వుతూ చూసి తీసుకొని పో అన్నట్లు సైగ చేసింది
నీరజ: అయ్యో పాపం బలవంతంగా వాళ్ళ అందమైన జుట్టుని గుండు గొరిగించిందా ఎం తల్లి అది
నేను: ఆవిడ ఒరిజినల్ అమ్మ కాదు పిన్ని పైగా వాళ్ళ అందమైన జుట్టుని చూసి చూసి ఈర్ష అందుకే నున్నగా గుండు కొట్టించేసింది
నీరజ: పాపం కదా
నేను: మనం ఏంచేస్తాం అడిగింది మనం వెళ్లి గుండు గీసామ్ అంతే మనం కాకపోతే ఇంకొకరు తో గుండు గీయిస్తుంది
నీరజ: అవును ఆ మాట కూడా నిజమే అయినా అంత పొడుగాటి జుట్టుని ఆలా గుండు గీస్తుంటే ....
నేను: ఆ గీస్తుంటే
నీరజ: సిగ్గు పడుతూ .. గీస్తుంటే
నేను: ఆ చెప్పు నువ్వు ఎందుకు సిగ్గుపడతావు
నీరజ: అలా అంత పొడుగు జుట్టుని గుండు గీస్తుంటే మొదట్లో ఏమీ కాలేదు కానీ తరవాత నాకు ఎదో తెలియని గిలి స్టార్ట్ అయింది నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను అంత మెత్తటి జుట్టుని అలా కెలుకుతూ గుండు గీస్తుంటే ఎదో తెలియని మజా ని ఫీల్ అయ్యాను అలాగే సంతలో అంత మందికి ఆ మంగలి వాడు పర పర మంటూ గీస్తుంటే నా ఒళ్ళు జలదరించింది అలా చూస్తూ ఉంటె ఎదో తెలియని ఆనందాన్ని పొందాను
ఆ మాటలు వింటున్న నాకు ఎక్కడా లేని హుషారు వచ్చేసింది అంటే నీరజకి హెయిర్ ఫెటిష్ స్టార్ట్ అయిందన్నమాట
నేను: ఆ అలాగా
నీరజ: నిజంగా గుండు గీస్తుంటే వాళ్ళు అంత అందమైన పొడుగాటి జుట్టుని పోగొట్టుకొంటుంటే భాధ పడకుండా ఎంజాయ్ చేస్తూ గీయించుకొంటున్నారేంటి
నేను: అదే కదా గుండు లోని మజా అటు గీస్తున్నవాళ్ళకి ఇటు మంగలి కత్తితో నున్నగా గీయించుకొంటున్న వాళ్లకి ఇద్దరికీ సమ్మగా ఉండి ఎదో తెలియని హ్యాపీనెస్ ని ఫీల్ అవుతారు అందుకే ఆడవాళ్లు ఇంతే పొడుగాటి జుట్టునైనా సింపుల్ గా గుండు గీయించుకొంటూ ఆనందిస్తూ ఉంటారు
నీరజ: నిజంగా అవునులే చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది
నేను: ఏది ఏమైనా జీవితంలో ఒకసారైనా మంగలి కత్తి జుట్టుని గొరిగే ఛాన్స్ ఇస్తే ఆ రుచి ఏంటో తెలుస్తుంది అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది నీకేం తెలుస్తుంది నువ్వెప్పుడన్నా గుండు గీయించుకొన్నావా ఏంటి కనీసం నీ జుట్టుని కత్తిరించుకొని ఉంటె తెలిసేది అందులో ఉన్న మజా
నీరజ కొంచెం సిగ్గు పడుతూ అది కాదు కుమార్ నాది మరీ పొడుగు జుట్టు కదా ఎలా కత్తిరించుకొనేది
నేను: అందుకే నేను నీ పొడుగాటి జుట్టుని మంచిగా కత్తిరించి మంచి హెయిర్ స్టైల్ చేస్తాను అనేది నువ్వేమో వద్దు కత్తిరించొద్దు అంటావ్
ఏది ఏమైనా నీరజ దృష్టి అంతా హెయిర్ కట్ మీద గుండు మీద ఉందని నాకర్థమైంది
ఈ లోపు మేడం వచ్చి ఏంటి వెళ్లి గుండ్లు గీసి వచ్చారా అని అడిగింది
అవును మేడం అని ఇద్దరం అన్నాము
మేడం: సరే రేపటి నుండి మన సెలూన్ పనులు మొదలు పెడతారు కుమార్ నువ్వు ఎక్కడ ఏమేమి పెట్టించాలో వాళ్లకి చెప్పి దగ్గరుండి చూపించు నేను ఒక వారం రోజులు ఊరిలో ఉండను నేను వచ్చేసరికి మన సెలూన్ ఎక్సటెన్షన్ పని పూర్తిగా అయిపోవాలి సరేనా
నేను: అలానే మేడం
మేడం వెళ్ళిపోతూ వాళ్లకి నేను తరవాత పేమెంట్ అదీ చేస్తాను మీరు పనులన్నీ కానివ్వండి అని వెళ్ళిపోయింది
నేను పూర్తిగా సెలూన్ ఎక్సటెన్షన్ పనులలో ఉండి కావలసిన అన్నీ దగ్గరుండి పెట్టించి సీసీ కెమెరాలు కూడా పెట్టించాను. అందరికి కనబడేటట్లు ఒక నాలుగు పెట్టించి మిగతావి దాదాపు పది సీసీ కెమెరాలు ఎవరికీ కనిపించకుండా పెట్టించాను ఆ కెమెరాలు బార్బర్ చైర్ లో కూర్చొన్న వాళ్ళని అన్ని ఏంగిల్స్ లో కవర్ చేసేటట్లు కుర్చీ ఎదురుగా ఉన్న అద్దాల వెనకాల కూడా పెట్టించాను ఎందుకంటే జుట్టుని కట్ చేస్తున్నప్పుడు కానీ హెయిర్ మసాజ్ చేస్తున్నప్పుడు కానీ వాళ్ళ పేస్ లోని ఎక్సప్రెషన్స్ రికార్డు చేయటానికి ఈ సంగతి నా ఒక్కడికి తప్ప ఇంకెవరికి తెలీదు మేడం, నీరజ ఇద్దరూ నాలుగు సీసీ కెమెరాలు మాత్రమే సెలూన్ లో పెట్టారనుకొన్నారు. నాకు, నీరజకి ఫోన్ లు లేకపోవడం చూసి మేడం ఇదే పనిలో నన్ను నీరజని మంచి ఫోన్ కొనుక్కోమన్నారు అది తన గిఫ్ట్ గా అందుకని ఇద్దరం మంచి ఆండ్రాయిడ్ ఫోన్ లు కొనుక్కున్నాం నేను రహస్యంగా పెట్టిన సీసీ కెమెరాలని నా ఫోన్ కి కనెక్ట్ చేయించాను నేను ఫోన్ లో ఆన్ చేయగానే అవి వీడియో తీస్తూ నా ఫోన్ లో రికార్డు చేయటం మొదలు పెడతాయి.
ఈ హడావిడిలో నీరజ జుట్టు గురించి పూర్తిగా పట్టించుకోవడం మానేసాను
అలా సెలూన్ పనులన్నీ పూర్తవగానే మేడం వచ్చి చూసి చాలా బాగా కష్టపడ్డారు థాంక్స్ అని మెచ్చుకొంది
నీరజ కి మాత్రం రోజు రోజు కి హెయిర్ ఫెటిష్ ఎక్కువై ఎప్పుడు తన జుట్టు గురించి అడుగుతానా ఆశగా ఎదురు చూసింది చాలా సార్లు తన జుట్టు గురించి ప్రస్తావన తెచ్చింది కానీ నేను పట్టించుకోక పోయే సరికి తనకి ఇంకా పిచ్చెక్కిపోయింది
ఒక రోజు సెలూన్ లో మేమిద్దరమే ఉన్నాము
అప్పుడు తను నా దగ్గరకి వచ్చి
'కుమార్ ఇదివరకు మన సెలూన్ పనులన్నీ అయిపోయిన తరవాత నువ్వు నాకు హెయిర్ స్టైల్స్ వేసి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కట్స్ చేస్తానన్నావ్ మరిచిపోయావా' అంటూ తను పెట్టుకొచ్చిన జుట్టు ముడిని తడిమి చూసుకొంటూ
నేను : ఆ మరిచిపోయాను అని తను పెట్టుకొన్న జుట్టు ముడిని చూసి ఒక నవ్వు నవ్వి ఏంటా కొప్పు అలా పెట్టుకొన్నావ్ అని గట్టిగా నవ్వాను
నీరజ: ఏంటి బాగాలేదా అయినా ఎదో హడావిడిలో ఇలా జుట్టు ముడి పెట్టుకొని వచ్చేసాను బాలేపోతే చెప్పు అని జుట్టు ముడికి పెట్టుకొన్న క్లిప్ ని తీస్తుంటే
నేను: ఆ బానే ఉంది కానీ కొంచెం వెరైటీ గా పెట్టుకొని ఉంటె ఇంకా అందంగా ఉండేది అని తను కొప్పు కి పెట్టుకొన్న క్లిప్ ని అందుకొని తీసాను
అంతే తన జుట్టు ఉరకలు వేస్తూ తల పైనుండి వేళ్ళాడసాగింది
నేను సడెన్ గా అలా చేస్తానని ఊహించని నీరజ కొంచెం సిగ్గు పడి మొహం మీద పడుతున్న జుట్టుని వెనక్కి తోసుకుంది
నేను నా ఫోన్ లో సీసీ కెమెరాలని ఆన్ చేసి ఫస్ట్ నీరజ జుట్టు తో రికార్డింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యి
'నీరజ వెళ్లి కుర్చీలో కూర్చో నీకు మంచి హెయిర్ స్టైల్ చేస్తాను'
అని అనగానే నీరజ హుషారుగా లేచి వెళ్లి బార్బర్ చైర్ లో కూర్చొంది
నేను వెళ్లి నీరజ జుట్టుని చేతులతో కెలుకుతూ మనసులో మాత్రం ఎప్పుడు ఈ జుట్టుని నున్నగా గీస్తూ గుండు గీస్తానా అని ఆలోచిస్తూ ఉండగా
నీరజ: హెయిర్ స్టైల్ చేయటం కాదు కుమార్ ఏదైనా మంచి హెయిర్ కట్ చేయవా ఎక్కువ జుట్టు మాత్రం కత్తిరించొద్దు
ఆ మాటలకి నాకు ఎగిరి గంతేయాలని పించింది అంటే నీరజకి హెయిర్ ఫెటిష్ బాగా పెరిగిపోయిందన్నమాట అందుకే ఆడికి మరీ జుట్టుని కత్తిరించుకొంటుంది
అని వైట్ క్లాత్ ని అందుకొని నీరజ చుట్టూ కప్పి జుట్టుని రెండు చేతులతో కెలుకుతూ 'ఎక్కువ జుట్టుని కట్ చేయక పొతే మంచి లుక్ రాదే సరే ఎక్కువ లెంగ్త్ కట్ చేయకుండా లేయర్డ్ కట్ చేస్తాను సరేనా
నీరజ: సరే అలాగే చేయి అని తలని అప్పచెప్పింది
నేను వాటర్ బాటిల్ ని తీసుకొని నీళ్ళని స్ప్రి చేస్తూ జుట్టుని పైకి కిందకి ఆడిస్తూ తడపసాగాను నేను అలా చేస్తుంటే నీరజకి ఒళ్ళు పులకరించి ముసి ముసి నవ్వులు నవ్వటం మొదలుపెట్టింది
అలా కొంత సేపు నీరజ జుట్టుతో ఆడుకొని తల మధ్యలో పాపిడి తీసి జుట్టుని రెండు భాగాలుగా విడదీసి రెండు వైపులా వేసి రెండు చెవుల దగ్గర జుట్టుని ముందుకి వెనక్కి రెండు సెక్షన్స్ గా చేసి క్లిప్ పెట్టాను
అప్పుడు వెనక వైపు జుట్టుని రెండు భాగాలుగా చేసి రెండు భుజాల మీదుగా వచ్చేటట్లు జుట్టుని విరబోసి పెట్టాను
కత్తెరని తీసుకొని ఒక భుజం వైపు జుట్టుని చేతితో తీసుకొని వేళ్ళతో లెవెల్ చూస్తూ ముందు వైపు కత్తెరని నీరజ భుజం వరకు పెట్టి జుట్టుని వెనక్కి కింద వైపుకి కత్తిరించటం మొదలు పెట్టాను
కత్తెర మెల్లగా కసక్ కాసాక్ కసక్ కాసాక్ మంటూ శబ్దం చేస్తూ జుట్టుని మెత్తగా కత్తిరిస్తుంటే తెగిన తడి జుట్టు స్లో గా నా కాళ్ళ మీదుగా కిందకి రాలటం మొదలు పెట్టింది
అప్పుడు చూడాలి నీరజ పేస్ లోని ఎక్సప్రెషన్స్ ఒక వైపు జుట్టుని కత్తిరిస్తుంటే కలిగే ఆనందం ఒక వైపు అంత పొడుగాటి జుట్టు నాలుగు అయిదు అంగుళాలు ఒకే సారిగా తల నుండి వేరై కింద పడుతుంటే కలిగే భాధ చూడ్డానికి భలే అనిపించింది
అలా ఒక వైపు మంచి లేయర్స్ గా భుజం దగ్గర నుండి చిన్న లేయర్స్ పెట్టి వెనక్కి వెళ్ళేకొద్దే పొడుగు లేయర్స్ పెట్టి కత్తిరించాను
అలానే రెండవ భుజం పైన ఉన్న జుట్టుని కూడా తీసుకొని కచక్ కచక్ కచక్ కచక్ మంటూ కత్తిరించాను
అంత వరకు అంత పొడుగుజుట్టు కి కత్తెర వాసన తగలకుండా పెంచిందేమో జుట్టు మాత్రం నిగ నిగ లాడుతూ మెరిసిపోతుంది
కత్తెర జుట్టు పైన పెట్టి ఆడిస్తుంటే కత్తెర పళ్ళ మధ్య పట్టుకుచ్చు లాంటి జుట్టు పడి మెత్తెగా తెగి కింద పడిపోయింది
అప్పుడు నీరజ తల వంచి కింద తెగి పడిన జుట్టుని చూసుకొని
'ఏంటి కుమార్ చాలా ఎక్కువ కట్ చేసినట్లున్నావ్'
'లేదు నీరజ నీ జుట్టు లెంగ్త్ అంతే వుంచాను కావాలంటే చూడు' అని వెనక వైపు జుట్టుని పట్టుకొని ఎత్తి చూపించాను
'సరే సరే ఇంక లెంగ్త్ మాత్రం తగ్గించొద్దు' అని తల ముందుకి తిప్పింది
నేను ఎత్తి చూపించిన జుట్టు అప్పటికే షార్ట్ లెంగ్థ్స్ గా కత్తిరించడం తో పలచగా అయిపొయింది అంతకు ముందు నీరజ జుట్టుని పట్టుకోడానికి నా పిడికిలి సరిపోలేదు
ఇప్పుడేమో అది చాలా సన్నగా అయిపొయింది కానీ లేయర్స్ మాత్రం చూడటానికి ఎక్స్ల్లెంట్ గా ఉన్నాయి
నేను ఒక సైడ్ కి వచ్చి ముందు వైపు పెట్టిన క్లిప్ ని తీసి జుట్టుని లూజ్ చేసి జుట్టు అంతటిని ఎడమ వైపు నుండి కుడి వైపుకి తెస్తూ దువ్వాను
అలా ముందు వైపు జుట్టుని బాగా నాలుగు అయిదు సార్లు దువ్వి నీరజ మొహం పైన ఎడమ వైపు కి కుడి వైపుకి జుట్టుని పెట్టి అటు ఇటు తిప్పుతూ ఎటు వైపు ఫ్రిన్జ్స్ పెడితే బావుతుంటుందో అని చూస్తూ జుట్టు అంతటిని కుడి వైపుకి తెచ్చి దువ్వెనతో మళ్ళీ ఒక సారి దువ్వి వేళ్ళతో జుట్టుని పట్టుకొని చేతిని జుట్టు పైన జారుస్తూ వేళ్ళని నీరజ కుడి బుగ్గ పై వరకు తెచ్చి పట్టుకొని కత్తెరతో వేళ్ళ కింద వేళ్ళాడుతున్న పొడుగాటి జుట్టుని కసుక్కున కత్తిరించాను
నేను కత్తెరని అక్కడ పెట్టడం చూసి నీరజ 'ఆమ్మో అంత పైవరకూనా వద్దు' అని అనే లోపు కత్తెర పళ్ళల్లో ఉన్న జుట్టు కసుక్కున తెగి నీరజ ఒళ్ళో పడింది కత్తిరించగా మిగిలిన జుట్టు నీరజ మొహం మీద బుగ్గల వరకు ఉంది గాలికి ఎగురుతూ తన రెండు కళ్ళని కప్పేసింది
నీరజ: ఏంటి కుమార్ ముందు వైపు ఇంత మరీ పొట్టిగా కత్తిరించేసావు
నేను: నీకు లేయర్స్ కట్ తో పాటు ఫ్రిన్జ్ కట్ కూడా ఆడ్ చేసి చేస్తున్నాను కొంచెం ఓపిక పట్టు నువ్వే ఆచ్చర్యపోతావు
అంటూ ముందు వైపు వేళ్ళాడుతున్న జుట్టుని వేళ్ళతో తీసుకొని కత్తెరతో కసక్ కసక్ కసక్ మంటూ ఆడిస్తూ ఉంటె బుగ్గల వరకు ఉన్న జుట్టు కాస్తా కనుపాపలు వరకు వచ్చి వేళ్ళాడసాగింది
అప్పుడు జుట్టుని నీరజ నుదురు మీద పడిన జుట్టుని బాగా దువ్వి వాటర్ ని స్ప్రి చేసి కత్తెరని ఎడమ వైపు నుదురు పైభాగం లో పెట్టి కచక్ కాచ్క్ కచక్ కాచాక్ మంటూ ఆడిస్తూ కుడి వైపుకి తెస్తూ జుట్టుని కుడి కన్ను వరకు ఉంచి మిగతా జుట్టుని అంతా కత్తిరించేసాను
అప్పుడు నీరజ నుదురు మీద ఉన్న జుట్టు ఎడమ వైపు పొట్టిగా ఉండి కుడి వైపుకి వస్తున్నకొద్దీ పొడుగ్గా ఉండి కుడి కన్ను వరకు వేళ్ళాడుతూ వింత స్టైల్ లో ఉండి
అప్పుడు తన జుట్టుని మొత్తం కత్తెరతో లెవెల్ చేస్తూ కొంచెం కొంచెం కట్ చేస్తూ హెయిర్ కట్ ని ఫినిష్ చేసి రెండు చేతులతో మసాజ్ చేసి కప్పిన వైట్ క్లోత్ ని తీసాను
అప్పుడు నీరజ తన రెండుచేతులతో తన జుట్టుని సవరించుకొంటూ అద్దం లో చూసుకొని హెయిర్ కట్ బానేవుంది కానీ చాలా జుట్టుని కత్తిరించేసావ్ కుమార్ అని అంది
నేను ఒక వెర్రి నవ్వు నవ్వుతూ నువ్వు ఇంకా నీ జుట్టుని అప్పచెబితే గుండు కూడా గీసి గాని వదలను అని మనసులో అనుకొని ' సూపర్ గా ఉన్నావ్ నీరజా' అంటూ తన జుట్టులోకి చేతులు పెట్టి కెలుకుతూ వెనక వైపు ఉన్న జుట్టుని రెండుగా చేసి రెండు భుజాల మీదుగా ముందుకి వేసి సరి చేస్తూ నుదుటి మీద పడుతున్న జుట్టుని వేళ్ళతో సరి చేసాను
నేను అలా చేసే సరికి తాను కొంచెం సిగ్గు పడి కుర్చీ లోంచి నెమ్మదిగా కులుకుతూ కింద చిందర వందరగా పడి ఉన్న తన జుట్టుని చూసుకొంటూ దిగింది
అప్పటికే బాగా లెట్ అవటంతో ఇద్దరం సెలూన్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాము
నేను రూమ్ కి చేరుకొని 'అమ్మయ్య ఈ రోజు నా కోరిక లో కొంచెం భాగం తీరింది నీరజ తన జుట్టుని అప్పచెప్పి కత్తిరించమంది అదే జుట్టుని మళ్ళీ ఎప్పుడు అప్పచెప్పి గుండు గీయమంటుందో అని ఆలోచిస్తూ మంచం మీద వాలిపోయాను
నా హెయిర్ ఫెటిష్ కాదుకానీ పాపం నీరజ కి లేయర్ కట్ అని, ఫ్రిన్జ్ కట్ అని చెప్పి చాలా జుట్టుని కత్తిరించేసాను. ఇప్పుడు తను ఆ జుట్టుతో జడ ఎలా వేసుకొంటుంది జడ వేస్తె బావుండదు కదా ఏంచేస్తుందో చూద్దాం అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను
నెక్స్ట్ డే పొద్దున్నే సెలూన్ కి వెళ్ళగానే నీరజ వస్తూనే
నీరజ: ఏంటి కుమార్ నా జుట్టుని లేయర్స్ గా కట్ చేస్తానని చెప్పి ఇలా కత్తిరించేసావ్
నేను: అదేంటి నీరజ నిన్న నువ్వే చాలా బాగా కట్ చేసావ్ అని మెచ్చుకొన్నావు కదా ఇప్పుడేమైంది
నీరజ: చూడు నేను జడ వేసుకొంటే పాయల మధ్యలోంచి షార్ట్ గా కత్తిరించిన జుట్టు పైకి లేచి ఎలా కనిపిస్తుందో
అంటూ తన జడని ముందుకి వేసి చూపించింది
ఆ జడ పై వైపు లావుగా ఉండి చివరకి వచ్చేసరికి చాలా సన్నగా అయిపోయి ఉంది పైగా పాయల మధ్యలోంచి లేయర్స్ గా కత్తిరించిన జుట్టు పాయలలో కలవక పైకి వచ్చి అసహ్యంగా కనిపిస్తుంది
నేను: అలా లేయర్స్ గా కత్తిరించిన జుట్టుని జడ వేసుకోకూడదు నీరజ జడ వేసుకొంటే అలా నే కనిపిస్తుంది
నీరజ: అయితే అలా కనిపించకుండా ఉండాలంటే ఏంచేయాలి కుమార్
నేను: లేదు నీరజ షార్ట్ లేయర్స్ గా జుట్టుని కత్తిరిస్తే ఆ జుట్టు జడ లో కలవదు అందుకని ఈ హెయిర్ కట్ కి జుట్టుని జడ వేసుకోకూడదు
నీరజ: మరి ఇప్పుడేంచేయాలి
నేను: జడ వేసుకోకుండా జుట్టుని ఫ్రీ గా వదిలేయి అప్పుడు జుట్టు అలలు అలలు గా ఉండి స్టైల్ గా ఉంటుంది
నీరజ: ఎప్పుడూ నా జుట్టుని అలా విరబోసుకొని ఉండాలా అసలు జడ వేసుకోకూడదా
నేను: అవును
నీరజ: నేనెప్పుడూ జడ వేసుకొనే ఉంటాను కదా జుట్టుని అలా విరబోసుకొని ఎప్పుడూ ఉండను కదా
నేను: పోనీ ఇప్పటినుండి జుట్టుని వేయిరబోసుకొని ఉండు గాలికి జుట్టు అలా ఎగురుతూ ఉంటె అదో అందం
నీరజ: ఎం అందమో నాకు జుట్టుని అలా విరబోసుకుని తిరుగుతుంటే చెడ్డ చిరాకు
నేను: తప్పదు నీరజ జుట్టుని విరబోసుకొని ఉండాల్సిందే కానీ ఇప్పుడందరూ జుట్టుని జడ వేసుకొని తిరగటం లేదు అందరూ జుట్టుని ఫ్రీ గా వదిలేసి విరబోసుకొని ఉంటున్నారు ఇప్పుడు అదే ఫాషన్
నీరజ: అయితే నేను జడ వేసుకొనే మార్గం లేదా
నేను: లేదు నీరజా నీకు జుట్టుని విరబోసుకోవటం చిరాకయితే రబ్బర్ బ్యాండ్ ని పెట్టుకో లేకపోతే చిన్న క్లిప్ ని పెట్టేసుకొని జుట్టుని ఫ్రీగా వదిలేయి
నీరజ: ఆ ఆ మాట నిజమే
అంటూ వేసుకొన్న జడ ని విప్పేసి చిన్న క్లిప్ ని తీసి పెట్టుకోబోతుంటే
నేను: ఆ ఉండు నేను నీ జుట్టుని బాగా బ్రష్ చేసి క్లిప్ పెడతాను
అని నీరజ జుట్టుని అందుకొని బాగా బ్రష్ చేసి రెండు చెవుల దగ్గర నుండి జుట్టుని తీసుకొని వెనక వైపు క్లిప్ ని అందంగా పెట్టి
'ఆ ఇప్పుడు చూడు నీ జుట్టు ఎంత అందంగా ఉందొ ' అని చూపించాను
నీరజ: ఆ ఇప్పుడు బానే వుంది కానీ ఇలా ఎన్ని రోజులు కుమార్ జడ వేసుకోకుండా
నేను: ఓ రెండు నెలలు ఆగు నీరజ నీ జుట్టు బాగా పెరిగి మిగతా జుట్టులో కలిసిపోతుంది అప్పుడు జడ వేసుకోవటం మొదలు పెట్టొచ్చు
నీరజ; సరే అలాగే లే అంటూ సెలూన్ ని నీట్ గా సర్దటం మొదలు పెట్టింది
నేను నీరజ జుట్టుని చూస్తూ 'ఉండవే త్వరలో నీకు నున్నగా గుండు గీస్తాను అది కూడా నువ్వే అడిగి చేయించుకొనేలా చేస్తాను అని చిన్నగా మనసులో అనుకొని నవ్వుకొన్నాను
No comments:
Post a Comment