Monday, October 25, 2021

Katha Naika - Kesa Pisachi

 "కథా నాయిక - కేశ పిశాచి"

Author- Raja Rao
భారతి దేవి అసహనంగా అటూ ఇటూ పచార్లు చేస్తోంది...ఆమెకి కడుపు రగిలి పోతోంది..."ఎంత పని చేసింది ఇదీ..నా పరువు మొత్తాన్ని బజారు పాలు చేసింది...దీనికి ఎలాగైనా జీవితాంతం గుర్తుండేలా గుణపాటం చెప్పాలి" అప్పటికి ఆమె అలా అనుకోవడం పొద్దున్న నించి అది వందో సారి...
చిన్నాప్పటి నించీ తన మాట ఎప్పుడూ జవదాటని అంజలి అలా చెయ్యడం ఆమె తట్టుకోలేక పోతోంది...తన దగ్గరి నించి పారిపోవడమే కాక అంజలి తన మీద మీడియా ముందు ఎన్నో అవాకులు చవాకులు పేలింది...ఎలాగైనా ఆమె మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తోంది అంజలి పిన్ని భారతి దేవి...
ఇంతలో ఆమె ఫోన్ మోగింది...ఆమె అక్క పార్వతి దేవి ఫోన్ చేస్తోంది....భారతి దేవి అసహనం గా ఫోన్ తీసింది....అవతలి వైపు ఆమె అక్క ఏడుపు గొంతు తో మాట్లాడుతోంది....
"ఏంటి భారతి ఇదంతా....అంజలి ఎందుకు ఇలా చేస్తోంది....నాకు ఏంటో భయం వేస్తోంది....."అంది పార్వతి...
"అంతా నా ఖర్మ అక్కా...దానిని నా స్వంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నాను...కానీ అది నా గుండెల మీద తన్ని వెళ్లి పోయింది...పోనీలే నీ దగ్గరకి వచ్చింది అంట కదా..." అంది భారతి దేవి...
"హా...వచ్చింది ...కానీ దాని ప్రవర్తన చూస్తుంటే నాకు ఏదో భయంగా ఉంది భారతి....ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ దిగులుగా ఉంటోంది....ఏదన్నా గ్రహ దోషం ఏమో ...నీకు తెలిసిన మంచి మంత్రగాడు ఉన్నాడా?" అంది పార్వతి.....
ఆమె మాటలు విన్న భారతి దేవికి ఒక అద్భుతమైన ఆలోచన తట్టింది..."ఎస్....ఇలా చేస్తే అంజలి తిక్క కుదురుతుంది...." అనుకుని తన అక్కతో ఇలా అంది...
"ఆ ...ఉన్నాడు అక్కా...ఇక్కడే చెన్నై లో మంచి మంత్రగాడు ఒకాయన ఉన్నాడు...చాలా ఫేమస్...సినిమా వాళ్ళందరూ ఆయన భక్తులే...మనం ఒక సారి అంజలి ని ఆయన దగ్గరికి తీసుకేల్దాము..." తన ప్లేన్ ని ఎలా అమలు చేయాలో ఆలోచిస్తూ చెప్పింది భారతి దేవి....
"ప్లీజ్ భారతి...త్వరగా ఆయన్ని కలుద్దాము ...నాకు అంజలిని చూస్తుంటే ఏడుపు వస్తోంది.." అంది పార్వతి దేవి...
"అలాగే అక్కా...రేపే వెళ్దాము...మా ఇంటికి వచ్చేయి.."అంది భారతి దేవి...
మరుసటి రోజు వాళ్ళిద్దరూ మీనంబాకం లో ఉన్న భేతాళ శర్మ అనే మంత్ర గాడి దగ్గరకి వెళ్ళారు...
పార్వతి దేవి జరిగింది అంతా ఆయనికి చెప్పి పరిష్కారం అడిగింది....ఆయన దీర్ఘం గా ఆలోచించి....పార్వతి దేవి వంక తీక్షణం గా చూస్తూ చెప్పాడు....
"నీ బిడ్డ చాలా ప్రమాదం లో ఉంది....ఆమె ఒక అమావాస్య ఆదివారం నాడు తల విరబోసుకుని స్మశానం పక్క నించి వెళ్తున్నప్పుడు ఆమెని ఓ కేశ పిశాచి ఆవహించింది...అదే ఆమె చేత ఇలా చేయిస్తోంది..."
"మరి ఇప్పుడు నేను ఏమి చేయాలి స్వామీ..." వణుకుతున్న గొంతు తో అడిగింది పార్వతి దేవి....
భేతాళ శర్మ గడ్డం నిమురుకుంటూ కొంచెం సేపు ఆలోచించి చెప్పాడు...
"శక్తీ కి బలి ఇచ్చి హోమం చేయాలి...ఆమె తల మొత్తం నున్నగా గొరిగి ఆ జుట్టు తో కేశోమాత కి పూజ చేయాలి...అలా చేస్తే ఆమెకి పట్టిన పీడా విరగడ అవుతుంది.."
అది విన్న పార్వతి దేవి ఒక్క సారిగా షాక్ అయ్యింది....ఏంటి..అంజలి కి నున్నగా గుండు గీయాలా..
ఆమె ఆ మాటల్ని జీర్ణించుకోలేక పోతోంది...
"ఇంకా వేరే మార్గం ఏమీ లేదా స్వామీ.."దీనంగా అడిగింది....
ఆమె మాటలు విన్న వెంటనే భేతాళ శర్మ కోపంగా "ఉంటె...నేనే చెప్పే వాడిని కదా....ఇది తప్ప వేరే మార్గం ఏమీ లేదు..ఆలస్యం చేసిన కొద్దీ నీ బిడ్డ నీకు దూరం అవుతుంది...నీ ఇష్టం" అని అక్కడి నించి లేచాడు...
ఇంతలో భారతి దేవి కల్పించుకొని..."క్షమించండి స్వామీ...మీరు చెప్పినట్టే చేయిద్దాము...మా అక్కకి నేను నచ్చ చెప్తాను..."అని అంది...
అక్క చెల్లెళ్ళు ఇద్దరూ లేచి బయటికి వచ్చారు...
"ఇదేంటి భారతి...ఈయని ఇలా అంటాడు....అంజలి ది ఎంత అందమైన జుట్టు...దానిని మొత్తం గుండు గీయాలి అంటాడు ఏంటి ఈయన.." వణుకుతున్న గొంతు తో అడిగింది పార్వతి దేవి...
"తప్పదు అక్కా...ఈయన మామూలు స్వామి కాదు...చాలా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈయన దగ్గరికి వస్తుంటారు...ఆయన చెప్పినట్టు చేస్తే అంజలి మళ్ళీ మన మనిషి అవుతుంది...లేక పోతే ..." పూర్తి చేయకుండా ఆపేసింది భారతి దేవి....
"అసలు ఇలా చేయడానికి అంజలి ఒప్పుకుంటుందా.." అనుమానం గా అడిగింది పార్వతి దేవి....
"ఒప్పించాలి అక్కా....ఎలాగైనా నువ్వు దానిని ఒప్పించాలి...ముందే ఇదంతా చెప్పమాక...జస్ట్ పూజ అని చెప్పి దానిని స్వామి దగ్గరికి తీసుకేల్దాము...అక్కడికి వెళ్ళిన తరువాత బలవంతం గా అయినా ఆయన చెప్పినట్టు చేయించవచ్చు.." సలహా ఇచ్చింది భారతి దేవి...
పార్వత్ దేవి ఏమీ మాట్లాడకుండా తల ఊపింది...
********** *************** **************8
"ఏంటమ్మా నువ్వు చెప్పేది ...నాకు ఏమీ కాలేదు....ఇప్పుడు ఈ పూజలు అవీ ఏమీ వద్దు..."
తల్లి చెప్పిన మాట విని కోపంగా అంది అంజలి జుట్టుని బ్రష్ చేసుకుంటూ....నిన్ననే జుట్టుని లేయర్స్ ఉండేటట్టు స్టెప్ కట్ చేయించింది....రోజూ ఆయిల్ మస్సాజ్ చేస్తుంది కాబట్టి ఆమె జుట్టు పట్టు కుచ్చు లాగ మెరిసిపోతోంది...
"ప్లీజ్ అంజలి ...ఈ ఒక్క సారి నా కోసం రా...అంతా నీ మంచి కోసమే అమ్మా..." బ్రతిమాలింది పార్వతి దేవి...చాలా సేపు అలా బ్రతిమాలాక చివరికి పూజ కి రావడానికి ఒప్పుకుంది అంజలి...
భేతాళ శర్మ చెప్పినట్టుగా అమావాస్య రోజు అంజలి , ఆమె తల్లి పార్వతి దేవి, పిన్ని భారత్ దేవి ఆయన ఉండే చోటకి బయలుదేరారు...
వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ చాలా మంది ఉన్నారు....ఓ గంట సేపు ఎదురుచూసాక వాళ్లకి పిలుపు వచ్చింది....ముగ్గురూ లోపలి వెళ్ళారు...
పెద్ద గది లో ఓ మూల కూచుని వున్నాడు భేతాళ శర్మ...ఆయన పక్కనే ఓ పెద్ద శక్తీ విగ్రహం ఉంది...
అంజలికి ఎందుకో ఒళ్ళు జలదరించింది.....
పార్వతి దేవి, భారతి దేవి వెళ్లి ఆయన పాదాలకి నమస్కరించారు....అంజలి మాత్రం దూరంగా ఉంది పోయింది...
కొంచెం సేపు అయ్యాక గది మధ్యలో పెద్ద ముగ్గు వేసి అంజలి ని దాని మధ్యలో కూచోమన్నాడు భేతాళ శర్మ...కొంచెం సేపు తటపటాయించి అంజలి వెళ్లి ముగ్గు మధ్య లో కూచుంది....శర్మ పెద్దగా మంత్రాలు చదువుతూ కొంచెం సేపు పూజ చేసాడు....తరువాత లేచి నిలబడి ... అంజలి ని పక్కనే ఉన్న రాతి బల్ల మీద కూచోమన్నాడు...
"మళ్ళీ అక్కడ ఎందుకు " అసహనంగా అడిగింది అంజలి...
భేతాళ శర్మ కోపం గా భారతి దేవి వంక చూసాడు.....ఆమె, పార్వతి దేవి నచ్చచెప్పి అంజలిని ఆ బల్ల మీద కూచోబెట్టారు...ఇంతలో స్వామి శిష్యుడు ఒకడు పెద్ద బిందె తో పసుపు నీళ్ళు తెచ్చి అక్కడ పెట్టాడు...
"ఇక చివరి ఘట్టం..ఇప్పుడు ఈమెకి గుండు గీకుతాను..." అన్నాడు శర్మ...
అది విన్న అంజలి ఒక్క ఉదుటున పైకి లేచి నిలబడింది.....
"ఏంటి నీకేమన్నా పిచ్చా...నాకు గుండు ఏంటి" అంది కోపంగా..
శర్మ పెద్దగా నవ్వాడు..."ఏమిటి ఈమెకి చెప్పలేదా" అని భారతి దేవి వంక చూసాడు...
"చెప్తే ఇది ఇక్కడి దాక వచ్చేది కాదు స్వామి...చేసేది ఆమె మంచి కోసమే కాబట్టి ... బలవంతం గా అయినా చేయండి.."అంది....
స్వామీ సైగ చేయగానే ఆయన శిష్యులు ఇద్దరు వచ్చి అంజలి ని గట్టి గా పట్టుకుని బల్ల మీద కూచోబెట్టారు...అంజలి గింజు కుంటోంది...కానీ వాళ్ళు చాలా గట్టిగా ఆమెని పట్టుకున్నారు...
శర్మ బిందె లోని పసుపు నీళ్ళను ఆమె తల మీద కుమ్మరించాడు...తరువాత మంచి నీళ్ళు తెప్పించి మళ్ళీ ఆమె తల మీద పోసాడు....అంజలి తల అంతా బాగా తడిసిపోయింది...
శర్మ పక్కనే ఉన్న పెట్టె తెరిచి దాని లోనించి ఒక మంగలి కత్తి బయటికి తీసాడు....
దానిని చూడంగానే అంజలి శక్తినంతా కూడగట్టుకుని పారిపోవడానికి ప్రయత్నం చేసింది...కానీ ఆమె వాళ్ళ కావడం లేదు...శిష్యులు చాలా బలం గా ఉన్నారు....అంజలి తల్లి పక్కనే నిలబడి ఏడుస్తూ చూస్తోంది....ఆమెకి భాధగానే ఉంది కానీ...తప్పదు....
"పిన్నీ ప్లీజ్ ...నన్ను వదిలిపెట్టు....నీకు దణ్ణం పెడతా..." అంజలి ఏడుస్తూ అంది....ఆమెకి అర్ధం అయ్యింది...ఇదంతా తన పిన్ని వేసిన పథకం అని....
భారతి దేవి "తప్పదు అంజలి...నీ కోసమే ..నీ ఆరోగ్యం కోసమే .. ఆఫ్ట్రాల్ జుట్టు ఇంతలో వస్తుంది....బుద్ధిగా స్వామీ చెప్పినట్టు గుండు గీయించుకో " అంది...ఇప్పుడు ఆమెకి చాలా సంతోషం గా ఉంది....
శర్మ కత్తి తీసుకుని అంజలి పక్కన నిలబడ్డాడు...అంజలి తల అటూ ఇటూ ఊపుతూ గింజు కుంటోంది...
భారతి దేవి వచ్చి ఆమె తలని గట్టిగా పట్టుకుంది....శర్మ కత్తిని అంజలి తల మీద ఆనించాడు...
"సర్....సర్..."కత్తి కదలగానే ఒక పెద్ద పాయ తెగి ఆమె ఒల్లో పడింది....దానిని చూసిన అంజలికి ఏడుపు ఆగలేదు....ఆమె వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది.....ఆమె ఏడుపు విన్న భారతి దేవి కి మంచి సంగీతం వింటున్నట్టు ఉంది...
'సర్...సర్...సర్..."కత్తి ఆమె తల మీద వేగం గా కదులుతోంది...బాగా తడిసిన ఆమె వత్తు ఐన జుట్టు పాయలు పాయలు గా తెగి ఆమె ఒల్లో పడుతోంది.....
పది నిముషాల్లో అంజలి తల మొత్తం నున్నటి గుండు గా మారి పోయింది...
శర్మ మళ్ళీ మంత్రాలు చదువుతూ ఆమె గుండు మీద చేత్తో చాలా సేపు రాసాడు....
తరువాత ఆమె జుట్టునంతా ఒక పళ్ళెం లో పెట్టుకుని వెళ్లి దానితో కేశోమాతకి పూజ చేసాడు...
అంజలి తల నున్నగా చలిమిడి ముద్దలాగా మెరిసిపోతోంది....భారతి దేవి కళ్ళు అప్పటికి చల్లబడ్డాయి..

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...