Monday, September 6, 2021

Haircut sarada - 4

 హెయిర్ కట్ సరదా -4

నీరజ: చెప్పండి ఇక్కడ అన్నీ చేస్తాము హెయిర్ కట్ చేయాలా లేక ఫేషియల్ చేయాలా
ఆ అమ్మాయి: సిగ్గుపడుతూ ఆ అబ్బాయి వైపు చూసి 'నువ్వు చెప్పు' అని కులుక్కొంటూ
ఆ అబ్బాయి: మేడం మేము ఇద్దరం కాలేజీ లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కాలేజీ ఫేర్వెల్ పార్టీ కి ఒక ప్రోగ్రాం వేస్తున్నాము అందులో ఈ అమ్మాయి మోడరన్ అమ్మాయిగా యాక్ట్ చేయబోతుంది అందుకని ఈ అమ్మాయి ని మోడరన్ అమ్మాయి లాగా కనబడేటట్లు హెయిర్ కట్ చేయాలి ఎందుకంటే ఈ అమ్మాయి ది చాలా పొడుగు జుట్టు అందుకని ఈ అమ్మాయి పేస్ ని బట్టి హెయిర్ స్ట్రక్చర్ ని బట్టి మంచి హెయిర్ కట్ చేయాలి
నేను: వెంటనే ఆ అమ్మాయి వెనక వైపుకి వెళ్లి ఆ అమ్మాయి వేసుకొన్న జడని చూసాను అది చాలా లావుగా ఉండి పిరుదులు టచ్ అవుతూ వుంది అప్పుడు నేను ఆ జడని చేతిలోకి తీసుకొని ఆమె తలని నావైపుకి తిప్పుకొని జడ వైపు ఆ అమ్మాయి పేస్ వైపు మార్చి మార్చి చూస్తూ 'మోడరన్ గా కనబడాలి అంటున్నారు కాబట్టి జుట్టుని బాగా షార్ట్ చేస్తే గాని ఆ లుక్ రాదు'
ఆ అమ్మాయి: పర్లేదు అండి అసలే ఎండాకాలం కదా ఇంత జుట్టుని మైంటైన్ చేయటం కష్టం గా వుంది అసలు నేను షార్ట్ కట్ చేయించుకొందామనుకొంటున్నాను ఈలోపు ఈ ప్రోగ్రాం వచ్చింది
నేను: అయితే మీకు జుట్టుని చాలా పొట్టిగా కత్తిరించిన పర్లేదన్నమాట
ఆ అమ్మాయి: పర్లేదండి
ఆ అబ్బాయి: ఏ ఏంటి అంత పొడుగు జుట్టుని అంత పొట్టిగా కత్తిరించేసుకొంటావా
ఆ అమ్మాయి: అబ్బా చాలా చిరాగ్గా వుంది అందుకే పొట్టిగా కత్తిరించుకొందామనుకొన్నాను
నేను: అయినా మీ పేస్ కి షార్ట్ హెయిర్ అయితే మంచి లుక్ వస్తుందండి ఇంత బారు జడ తో చూడండి ఎలా వున్నారో అని ఆ అమ్మాయి తల పైన చేతులు పెట్టి జుట్టుని కెలుకుతూ
నేను అలా చేస్తుండే సరికి ఆ అమ్మాయి సిగ్గుపడిపోతూ తల దించుకొంది
నేను: సరే వెళ్లి ఆ కుర్చీలో కూర్చోండి నేను హెయిర్ కట్ గురించి వివరిస్తాను
సరే అని ఆ అమ్మాయి వెళ్లి బార్బర్ చైర్ ఎక్కి కూర్చొంది
ఆ అబ్బాయి వెళ్లి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొన్నాడు
ఇదంతా చూస్తున్న నీరజకి కొంచెం ఆత్రం గా వుంది నేను ఆ అమ్మాయి పొడుగు జడని ఎంత వరకు కత్తిరిస్తానా అని
నేను టేబుల్ దగ్గరకి వెళ్లి చూడగా ఎదురుగా క్లిప్పర్ కనిపించింది అప్పుడు నాకొక ఐడియా వచ్చింది అంత పొడుగు జుట్టుని ఈ క్లిప్పర్ తో గొరిగితే భలే మజా వస్తుంది కానీ ఈ అమ్మాయి క్లిప్పర్ తో గొరగడానికి ఒప్పుకుంటుందా అని డౌట్ వచ్చింది ఏది ఏమైనా సరే ఈ అమ్మాయి నేప్ ని నున్నగా వచ్చేటట్లు క్లిప్పర్ తో గొరిగి నా కోరిక తీర్చుకోవాలి అని మనసులో అనుకొని అమ్మాయి వెనక్కి వెళ్లి వైట్ క్లాత్ ని కప్పి జడని విప్పదీయటం మొదలు పెట్టాను అంత పొడుగు జుట్టు ఒత్తైన జుట్టు నీరజకి కూడా లేదు అబ్బా ఎంత అదృష్టం ఇంత పొడుగు జుట్టుని తెచ్చి నా చేతిలో పెట్టి పొట్టిగా కత్తిరించమని అడిగింది అని మనసులో సంతోష పడుతూ
నేను: మేడం మీకు మోడరన్ లుక్ రావాలంటే మీ జుట్టుని పొట్టిగా కత్తిరిస్తే సరిపోదు
ఆ అమ్మాయి: మరి ఇంకా ఏంచేయాలి
నేను: మీది చాలా ఒత్తైన జుట్టు ఇంత ఒత్తైన జుట్టుని షార్ట్ గా కత్తిరిస్తే పైకి ఎగదన్నినట్లై చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది
ఆ అమ్మాయి: మరి ఏంచేస్తే బావుంటుంది
నేను: ఆ అమ్మాయి తల వెనుక వైపు జుట్టుని పైకి ఎత్తిపట్టుకొని నేప్ భాగం లో ఒక చేతిని పెట్టి చూపిస్తూ ఇక్కడ అంతా క్లిప్పర్ తో షేవ్ చేసినట్లు చేస్తాను అలాగే చెంపల దగ్గర కూడా స్మూత్ గా వచ్చేటట్లు షార్ట్ గా బజ్ చేస్తాను అప్పుడు మీకు మంచి లుక్ వస్తుంది ఏమంటారు
నా మాటలకి ఆ అబ్బాయి మా ఇద్దరి దగ్గరకి వచ్చి
ఆ అబ్బాయి : మరీ అలా చేస్తే ఇంక జుట్టు పెరగాలంటే చాలా కష్టం
నేను: ఏముందండి కొన్ని సంవచ్చారాల కి అదే పెరుగుతుంది ఎలానూ సమ్మర్ కి చికాగ్గా ఉందంటున్నారు కదా నేను చెప్పినట్లు చేస్తే ఆ చికాకు ఏమీ ఉండదు పైగా గాలి వేస్తూ హాయిగా ఉంటుంది
ఆ అమ్మాయి: పర్లేదు అలానే చేయండి మరి వెనక చెంపల దగ్గర జుట్టుని పూర్తిగా తీసేస్తే బావుంటుందా
నేను: అలా జుట్టుని తీసేసినది మీరు కావాలని జుట్టు పైకి ఎత్తి చూస్తే కానీ తెలీదు
ఆ అమ్మాయి: మరి మిగతా జుట్టుని ఎంత వరకు కత్తిరిస్తారు
నేను: చేతులని ఆ అమ్మాయి మెడ మీద పెట్టి ఇంత వరకు జుట్టుని బజ్ చేస్తాను ఇక్కడ నుండి పైకి వెళ్లే కొద్దీ జుట్టు కొంచెం పొడుగ్గా ఉంచుతాను అలాగే సైడ్స్ కూడా ఆ తరవాత జుట్టుకి రెడ్ కలర్ తో షేడ్ వచ్చేటట్లు కలర్ వేస్తాను అప్పుడు మీకు మోడరన్ లుక్ వచ్చేస్తుంది
ఆ అమ్మాయి: మరి మిగతా జుట్టుని అంత వరకు కత్తిరిస్తే నేను పోనీ వేసుకోగలనా
నేను: లేదు మేడం మీరు ఇంక పోనీ వేసుకోలేరు కనీసం రబ్బర్ బ్యాండ్ కి కూడా మీ జుట్టు దొరకదు జస్ట్ అలా చేతులతో అనేసుకొంటే సరి
పోతుంది చాలా ఈజీ గా మైంటైన్ చేసుకోవచ్చు
ఆ అబ్బాయి: ఏ ఒక్క సారి ఆలోచించు ఒక్క సారి క్లిప్పర్ తల మీద కదిలిందంటే నీ జుట్టు మిగలదు ఆ తరవాత ఏడ్చినా ప్రయోజనం ఉండదు ఇంక లైఫ్ లాంగ్ అలా షార్ట్ బాబ్ కట్ తోనే ఉండాల్సి వస్తుంది
ఆ అమ్మాయి: పోనేలేద్దు జుట్టే కదా మళ్ళీ పెరుగుతుంది అసలే ఎండాకాలం అసలు ఈ పొడుగు జుట్టుని భరించలేక ఏదైనా గుడికి వెళ్లి గుండు గీయించేస్తే బావుణ్ణనిపిస్తుంది
ఆ అమ్మాయి: అలా అయితే శుభ్రంగా గొరిగేయండి
నేను ఆ మాటలకి ఇంకా సంతోషిస్తూ అయితే నేను ఈ అమ్మాయి జుట్టు మీద విజృంభించి నా కోరిక ని తీర్చేసుకోవచ్చు అని అనుకొంటూ ఆ అమ్మాయి జుట్టులోకి వేళ్ళు పెట్టి కెలకసాగాను
నేను అలా జుట్టుని కెలుకుతుంటే ఆ అమ్మాయి ఎదో లోకాలకి వెళ్ళిపోయినట్లయి ' ఇంక మీరు గొరగడం మొదలు పెట్టండి' అని తొందర పెట్టింది
మా కాన్వర్సేషన్ విన్న నీరజ కి మతి పోయింది
నేను ఆ అమ్మాయి తలని ముందువైపుకి వంచి వెనక వైపు స్టైలింగ్ కూంబ్ తో మెడ మీద పార్టిషన్ చేసి 'నీరజ ఆ క్లిప్స్ అందుకోవా' అని అన్నాను
అప్పుడు నీరజ హెయిర్ క్లిప్స్ ని ఇవ్వగానే వాటిని తీసుకొని పై జుట్టుకి క్లిప్ పెట్టి రెండు వైపుల జుట్టుని కూడా పార్టిషన్ చేసి పైకి ఎత్తి క్లిప్స్ పెట్టాను
అప్పుడు ఆ అమ్మాయి రెండు చెంపల దగ్గర నుండి వెనక వైపు నేప్ పై భాగం నుండి జుట్టు వేళ్ళాడుతూ కుర్చీ కిందవరకూ వేళ్ళాడుతూ ఉంది
నేను క్లిప్పర్ ని తీసుకొని ప్లగ్ ఆన్ చేయగానే అది జ్జ్ జ్జ్జ్ జ్జ్జ్ జ్జ్ జ్జ్ జ్జ్ మంటూ సౌండ్ చేయటం మొదలు పెట్టింది
నీరజకి నా చేతిలోని ఆన్ చేసిన క్లిప్పర్ ని, ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి నల్లటి పొడుగైన జుట్టుని చూసే సరికి ముచ్చెమటలు పోశాయి
ఆ అబ్బాయి కూడా నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉండిపోయాడు
ఆ అమ్మాయి మాత్రం ఎప్పుడెప్పుడు ఆ క్లిప్పర్ తన తల మీద పడి జుట్టుని గొరుగుతుందా అని ఆత్రంగా ఎదురుచూస్తున్నట్లు కనిపించింది
నేను: మేడం మొదలు పెడుతున్నాను మీకు ఓకే కదా లేదంటే ఇప్పుడే చెప్పండి మళ్ళీ ఇంత అందమైన జుట్టుని పాడు చేశానని ఏడుస్తారు ఒక సారి ఈ క్లిప్పర్ ఆనిస్తే మీ జుట్టుని స్మూత్ గా గొరిగేస్తుంది ఆ తర్వాత ఏమీ చేయలేము
ఆ అమ్మాయి: పర్లేదు మీరు కానివ్వండి
అంతే నేను క్లిప్పర్ ని ఆ అమ్మాయి భుజం పైనుండి ఆనించి పైకి మూవ్ చేయటం మొదలు పెట్టాను
అంతే క్లిప్పర్ స్మూత్ గా పైకి కదిలి జుట్టు మొదళ్ళని టచ్ అవగానే సౌండ్ మారి జుట్టుని నున్నగా గొరుగుతూ పైకి కదిలింది
అలా క్లిప్పర్ తన జుట్టుని గొరుగుతూ పైకి కదులుతుంటే ఆ అమ్మాయి ఆ ఆనందాన్ని చవి చూస్తున్నట్లు ఆ కళ్ళల్లో కనిపించింది
అలా రెండు మూడు సార్లు క్లిప్పర్ ని కింద నుండి పైకి మూవ్ చేయగానే ఆల్మోస్ట్ ఆ అమ్మాయి వెనక వైపు అప్పటి వరకు వేళ్ళాడుతున్న జుట్టు నేల మీద పడి ఉంది మెడ భాగం అంతా స్మూత్ గా తయారై ఉంది
నేను ఆ అమ్మాయి తల ని పక్కకి వంచి చెంప మీద క్లిప్పర్ ని ఆనించి పైకి మూవ్ చేసాను
ఆ క్లిప్పర్ చల్లగా తగలటం తో ఆ అమ్మాయి ఒక్క సారిగా వణికినట్లయింది ఒక నాలుగు సెకన్లలో ఆమె చెంపల దగ్గర జుట్టుని క్లిప్పర్ పూర్తిగా గొరిగేసింది
అప్పుడు అద్దంలో చూస్తే అంత వరకు పైకి ఎత్తిపెట్టిన జుట్టు తప్ప అన్ని వైపుల జుట్టు లేకుండా బోడిగా కనిపించింది
కుర్చీ చుట్టూ పొడుగాటి నల్లటి జుట్టు నా కాళ్ళ కింద పడి నలుగుతూ ఉంది
అప్పుడు నేను ఆ అమ్మాయి నెత్తి మీద పెట్టిన క్లిప్స్ ని తీసి జుట్టుని అన్ని వైపుల వేసి దువ్వెనతో దువ్వి కత్తెరని తీసుకొని చెవుల దగ్గరగా పాయింట్ ని పెట్టి జుట్టుని కసక్ కసక్ కసక్ కసక్ మంటూ కత్తెరని ఆడిస్తూ ఒక చెవి నుండి మెడ మీదుగా రెండవ చెవి వరకు కత్తెరని ఆడిస్తూ పోయాను
అంతే అంత వరకు పొడుగ్గా వేళ్ళాడుతున్న అంత జుట్టు టప టప టప టప మంటూ నేల రాలటం మొదలైయింది
అలా అంత పొడుగాటి జుట్టు నిర్జీవంగా నేల రాలుతుంటే నీరజకి కొంచెం జాలి వేసినట్లు పేస్ పెట్టింది
నాకు మాత్రం నా హెయిర్ ఫెటిష్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఆ అమ్మాయి జుట్టుని ఒక రకం గా అందవిహీనంగా కత్తిరించి పడేస్తున్నాను
అప్పుడు తిన్నింగ్ సిజర్స్ తీసుకొని మిగతా జుట్టుని మంచి షేప్ వచ్చేటట్లు చేసి ముందర జుట్టుని కొంచెంగా మొహం మీద పడేటట్లు ఫ్రిన్జ్ కట్ చేస్తి 'నీరజా హెయిర్ కట్ అయిపొయింది మంచిగా రెడ్ కలర్ షేడ్ వచ్చేటట్లు కలర్ వేయి' అని నేను చేతులు దులుపుకొంటూ మళ్ళీ ఆ అమ్మాయి పొట్టి జుట్టులోకి వేళ్ళు పెట్టి కెలుకుతూ జుట్టు పట్టుకొని తలని అటు ఇటు ఊపి వదిలేసాను
నీరజ: అలాగే కుమార్ అంటూ ఆ అమ్మాయికి రెడ్ కలర్ తో షేడ్ వచ్చేటట్లు చేస్తి వాటర్ తో వాష్ చేసి డ్రై చేసి స్టైలింగ్ చేసింది
అంతే అక్కడున్న వాళ్ళందరూ ఆ అమ్మాయి ని చూసి గుర్తు పట్టలేనంత మారిపోయింది అసలు ఇదివరకు అంత పొడుగు జుట్టు తో వచ్చింది ఈ అమ్మాయేనా అని అనుకొనేటట్లు మారిపోయింది
ఆ అబ్బాయి: చాలా బాగా చేశారండి కాకపోతే అంత పొడుగు జుట్టుని అలా కత్తిరిస్తుంటే కొంచెం భాధ వేసింది కానీ ఇప్పుడు చూస్తే మంచి మోడరన్ లుక్ వచ్చింది
ఆ అమ్మాయి: అవునండి చాలా బాగా ఉంది ఎదో పెద్ద బరువుని దించేసినట్లుంది తల అంతా చల్లటి గాలి తగులుతూ హాయి గా ఉంది ఈ సమ్మర్ అంతా హ్యాపీ గా గడిపేయొచ్చు అంటూ కుర్చీలోంచి కిందకి దిగి కింద నా కాళ్ళ కింద పడి నలిగి పోయి ఉన్న తన నల్లటి పొడుగాటి జుట్టుని చూసుకొంటూ ముందుకు వెళ్ళిపోయింది
నేను ఆ అమ్మాయి అలా వెళ్తున్నప్పుడు వెనక నుండి స్మూత్ గా బజ్ చేసిన మెడ ని చూసి ఇప్పటి వరకు ఇది బారు జడ తో కులుక్కుంటూ వచ్చింది ఇప్పుడు చూడు అసలు అక్కడ జుట్ట్టే లేదు ఎం అదృష్టం రా కుమార్ నీది ఇంక నీరజ జుట్టుని కూడా ఒక పట్టు పడితే గాని నా హెయిర్ ఫెటిష్ తీరదు అది ఎప్పటికి తన జుట్టుని నీ ఇష్టమొచ్చినట్లు కత్తిరించుకో అని అప్పచెబుతుందో ఏమో అని నవ్వుకొంటూ వెళ్లి సోఫాలో కూర్చున్నాను
నీరజ నేల మీద చిందర వందర గా పడిన జుట్టుని చీపురుతో చిమ్మి గుట్టలా చేసి రెండు చేతులతో ఎత్తుతూ 'కుమార్ చూడు ఈ జుట్టు ఎంత బరువుగా ఉందొ' అని నాకు చూపిస్తూ ఎట్టి పక్కనే ఉన్న డస్ట్ బిన్ లో పడేస్తూ 'పాపం చాలా అందమైన జుట్టు కావాలని పొట్టిగా కత్తిరించుకొంది' అని జాలి పడుతూ అంది
నేను: నీకేంటి అంత భాధ ఆ అమ్మాయికి ఇష్టమై అడిగి మరీ చేయించుకొంది
నీరజ: అది కాదు కుమార్ ఇదివరకు మన సెలూన్ కి చాలా మంది వచ్చి తమ పొడుగాటి జుట్టుని బాగా పొట్టిగా కత్తిరించమని అడిగేవాళ్ళు అప్పుడు నేను మేడం వాళ్లకి సర్ది చెప్పి జుట్టు పొడుగ్గా ఉంటేనే అందం అలాంటి దాన్ని పొట్టిగా కత్తిరించుకొని అందాన్ని ఎందుకు పాడుచేసుకొంటారు అంత పొడుగు జుట్టుని కత్తిరించాలంటే పావు క్షణం పట్టదు కానీ అది పెరగాలంటే సంవచ్చరాలు పడుతుంది అని సర్ది పంపించేవాళ్ళం. అలాంటిది ఈరోజు ఆ అమ్మాయి పొడుగు జుట్టుని కాస్తా అడిగిందని నువ్వు శుభ్రంగా బాయ్ కట్ లాగా గొరిగి పడేసావ్
నేను: అయినా ఇప్పుడు అంత పొడుగు జుట్టు ఏమీ ఫ్యాషన్ కాదు కావాలంటే టీవీ లో వచ్చే ఫ్యాషన్ ప్రోగ్రామ్స్ ని చూడు అందరూ లేటెస్ట్ గా బజ్ కట్స్, వన్ సైడ్ షేవ్ బాయ్ కట్ లేదా గుండు తో ఉంటున్నారు ఇప్పుడదే లేటెస్ట్ ఫ్యాషన్ పొడుగు జుట్టు పాతకాలం ఫాషన్
నీరజ: అంటే నా పొడుగు జుట్టు కూడా పాత ఫ్యాషనా
నేను: అవును ఎవరైనా అంత పొడుగు జుట్టుని వేసుకొని తిరుగుతారా ఏంటి
నీరజ: మొన్ననే కదా నా జుట్టు చాలా అందంగా ఉందని మెచ్చుకొన్నావ్
నేను: జుట్టు అందంగా నే ఉంది కానీ దాన్ని ఫాషన్ గా కత్తిరించుకొంటేనే మోడరన్ లుక్ వస్తుంది
నీరజ: అయితే నేను ఫ్యాషన్ గా లేనా ఈ పొడుగు జుట్టుతో
నేను: నీరజ నెమ్మది నెమ్మది గా నా దారిలోకి వస్తుందని మనసులో సంతోషిస్తూ 'అవును నీ జుట్టు తో అన్ని రకాల హెయిర్ స్టైల్స్ వేయటం అయిపోయిన తరవాత రోజుకో హెయిర్ కట్ చేసి చూపిస్తాను అప్పుడు తెలుస్తుంది నువ్వు ఆ హెయిర్ కట్స్ లో ఎంత అప్సరస లాగా ఉంటావో'
నీరజ: సిగ్గు పడుతూ ఆమ్మో హెయిర్ కట్ అంటే భయమేస్తుంది
నేను: ఎందుకు అంత భయపడతావ్ ఎంతో మంది తమ పొడుగాటి జుట్టుని మొక్కు అని చెప్పి నున్నగా గుండు గీయించేసుకోవటం లేదా వాళ్లకి తమ పొడుగాటి జుట్టు అంటే ఇషటం లేకనా
నీరజ: ఏమో బాబు నువ్వు గుండు అంటేనే నాకు ఒళ్ళు జలదరిస్తుంది
నేను: గుండు అంటే నీకెందుకు ఒళ్ళు జలదరిస్తుంది అలా పొడుగు జుట్టుని గుండు గీయించుకొంటుంటే ఉంటుంది అసలు మజా దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది
నీరజ : సిగ్గు పడుతూ పో కుమార్ నువ్వు మరీను అని తన పొడుగాటి జుట్టుని ముందుకి వేస్తుకొని చూసుకుంటూ
వచ్చి సోఫాలో నా పక్కన కూర్చొని ' ఆ అమ్మాయి అంత పొడుగు జుట్టుని నువ్వు అలా క్లిప్పర్ తో గొరిగేస్తుంటే నీకేమని పించలేదా'
నేను: ఏమనిపిస్తుంది మంచి హెయిర్ కట్ చేస్తున్నానని అనిపించింది
నీరజ: అది సరే అంత పొడుగు జుట్టుని అలా నిర్దాక్షిణ్యంగా ఆమె తల నుండి వేరు చేస్తూ అంట కత్తెర వేస్తుంటే కొంచెమైనా భాద అనిపించలేదా నాకైతే కళ్ళ వెంట నీళ్లొచ్చాయి తెలుసా
నేను: దానికి అంత భాధ పడతావేంటి నీరజ నువ్వు సెలూన్ లో పని చేస్తున్నావ్ అలా వచ్చిన ప్రతివాళ్ళకి హెయిర్ కట్ చేయకుండా పంపిస్తే ఇంక మన సెలూన్ కి ఎవరూ రారు తెలుసా అయినా ఆ అమ్మాయి ఆ హెయిర్ కట్ ని ఎంత ఎంజాయ్ చేసిందో తెలుసా అసలు క్లిప్పర్ తల మీద పడి కదులుతుంటే ఎదో స్వర్గంలో విహరిస్తున్నట్లు పేస్ పెట్టింది తెలుసా అదీ కాక అంత హెయిర్ కట్ అయిపోయిన తరవాత అద్దం లో చూసుకొని మోడరన్ లుక్ కి మురిసిపోయింది
నీరజ: అవును నిజమే అయినా నేనెందుకు భాధ పడాలి అయినా నువ్వు గొరిగింది నా జుట్టు కాదు కదా
ఉండేవే త్వరలో నీ జుట్టుని కూడా గొరిగి కానీ వదిలి పెట్టను అని అనుకోని ఒక నవ్వు నవ్వాను

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...