హెయిర్ కట్ సరదా -3
నీరజ కుర్చీ ఎక్కి కూర్చోగానే అమాంతం తన జడని అందుకొని విప్పడం మొదలు పెట్టాను
అలా జడ మొత్తం విప్పి జుట్టుని విరబోసి దువ్వెనతో జుట్టుని బాగా దువ్వి వాటర్ బాటిల్ ని తీసుకొని తన జుట్టుకి స్ప్రి చేసి మళ్ళీ జుట్టుని నీట్ గా దువ్వాను
అప్పుడు కత్తెరని తీసుకొని ఒక చేత్తో తన జుట్టుని దువ్వుతూ ఒక చేత్తో కత్తెరని తన జుట్టు చివర్ల దగ్గరగా పెడుతూ ఉండగా
నీరజ: కుమార్ మరీ ఎక్కువ కత్తిరించొద్దు
నేను: అలాగేలే కానీ నీ జుట్టు చివర్లు బాగా చిట్లి పోయి ఉన్నాయి కనీసదం ఒక మూడు అంగుళాలు కత్తిరిస్తే గాని అవి పోవే
నీరజ: ఆమ్మో మరీ మూడు అంగుళాలా
నేను: అవును అంత కంటే తక్కువ కత్తిరిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు అయినా మూడు అంగుళాలుగా తొందరగా పెరుగుతుందిలే
నీరజ: అయినా ఒకే సారి మూడు అంగుళాలు కత్తిరిస్తే జుట్టు పొడుగు బాగా తగ్గినట్లు కనిపిస్తుంది కుమార్
నేను: ఏమీ అలా కనిపించదు నీరజా ఒక సారి కత్తిరించుకొని చూడు
నీరజ: ఏమో బాబు నేను ఎప్పుడు నా జుట్టుని కత్తిరించుకోలేదు ఫస్ట్ టైం నా జుట్టుని నీ చేతిలో పెట్టాను నువ్వే ఫస్ట్ టైం కత్తిరిస్తున్నావు జాగ్రత్త
నేను: నువ్వేమీ బయపడకు
అంటూ కత్తెరని జుట్టు పైన పెట్టిన ప్లేస్ నుండి ఇంకొంచెం పైకి జరిపి కింద నుండి ఒక నాలుగు అంగుళాల పైన పెట్టి కసక్ కసక్ కసక్ కసక్ మంటూ కత్తెరని ఆడించాను అంతే ఒక నాలుగు అంగుళాల జుట్టు నీరజ తల నుండి వేరై కింద టప టప టప టప మంటూ జారీ పడిపోయింది
అప్పుడు నేను తన జుట్టుని మంచిగా యూ షేప్ లో వచ్చేటట్లు కత్తిరించి
నేను: నీరజ ఇప్పుడు చూడు నీ జుట్టు ఎంత అందంగా కనిపిస్తుందో అని అనగానే తాను కుర్చీ లోంచి దిగి అద్దంలో వెనక్కి తిరిగి నీట్ గా కత్తిరించిన తన జుట్టుని చూసుకొని
నీరజ: వావ్ సూపర్ గా ఉంది కుమార్ నిజంగా చాలా భయపడ్డాను అని అంది
నేను: మరి చెప్పానా నువ్వు అనవసరంగా భయపడ్డావు అని పైకి అంటూ కొన్ని రోజులు ఓపిక పట్టవే నీకు షార్ట్ బాబ్ కట్ చేసి పడేస్తాను అని మనసులో కసిగా అనుకొన్నాను
అలా ఆ రోజంతా ఏవేవో కబుర్లు చెప్పుకొంటూ రాత్రి అవగానే సెలూన్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాము
నెక్స్ట్ డే మార్నింగ్ మాలతి మేడం వస్తూ స్వీట్స్ తెచ్చి
మాలతి: ఏ కుమార్ నీరజా ఇలా రండి అని పిలిచి స్వీట్స్ ఇచ్చింది
నేను, నీరజ: ఏంటి మేడం విశేషం
మాలతి: నేను మూడు సంవచ్ఛరాలనుండి ట్రై చేస్తున్నాను మన సెలూన్ ని ఎక్సటెన్షన్ చేద్దామని కాలేదు నిన్ననే అన్ని అప్ప్రోవల్స్ వచ్చేసాయి బ్యాంకు మేనేజర్ కూడా లోన్ శాంక్షన్ చేసాడు తొందరలో పని మొదలు పెట్టొచ్చు
నేను నీరజ: గుడ్ న్యూస్ మేడం కంగ్రాట్యులేషన్స్
మాలతి: నేనే మీకు చెప్పాలి ఎందుకంటే కుమార్ జాయిన్ అయిన తరవాతే నా పనులన్నీ చక చక మంటూ అయిపోయాయి మీరిద్దరూ లేకపోతే నేను అన్నీ బయట పనులు చేసుకోలేను కదా మీరిద్దరూ ఉంది సెలూన్ ని జాగ్రత్తగా మైంటైన్ చేస్తున్నారు అందుకే నేను ఒక నిర్ణయం తీసుకొన్నాను
నేను నీరజ:: ఏంటి మేడం అది
మాలతి: కుమార్ నువ్వు కాలేజీ స్టార్ట్ అయితే ఏమ్చేస్తావ్ ఈ సెలూన్ లో పని చేయటం మానేసి వెళ్లి చదువుకొంటావా
నేను: లేదు మేడం కాలేజీ స్టార్ట్ అయినా కూడా నేను మీ దగ్గర పనిచేయటం మానేయను
మాలతి: మరి ఎలా చదువుకొంటావు
నేను: లేదు మేడం నాకు హెయిర్ స్టైల్స్ మీద హెయిర్ కట్స్ మీద బాగా ఇంటరెస్ట్ ఎక్కువ అందుకని మీ దగ్గరే పని చేస్తూ హెయిర్ కట్స్ లో మంచి ఎక్స్పర్ట్ అయి మంచి హెయిర్ స్టైలిస్ట్ అవుదామని అనుకొంటున్నాను డిగ్రీ ది ఏముంది ప్రైవేట్ గా నైనా కంప్లీట్ చేయొచ్చు కదా
మాలతి: గుడ్ మంచి నిర్ణయం డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మళ్ళీ ఎదో ఒక ఉద్యోగం గురించి వెతకాలి దాని బదులు నీ కిష్టమైన ఈ ఫీల్డ్ లో కాన్సంట్రేషన్ పెట్టి మంచి హెయిర్ స్టైలిస్ట్ అవ్వు నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఏమంటావు
నీరజ: మేడం చెప్పేది కరెక్ట్ కుమార్
నేను: నిజం మేడం మీరు చిప్పింది కరెక్ట్ అలానే చేస్తాను రేపే వెళ్లి కాలేజీ లో TC తీసుకొంటాను ప్రైవేట్ గా డిగ్రీ కంప్లీట్ చేస్తాను
మాలతి: గుడ్ మంచి డెసిషన్ సరే రేపు వచ్చి మన సెలూన్ ఎక్సటెన్షన్ ప్లాన్ గురించి చెప్తాను నువ్వే లీడ్ తీసుకొని చేయాలి సరేనా నీరజ నువ్వు కూడా కుమార్ కి సపోర్ట్ గా ఉండు సరేనా
నేను నీరజ: అలానే మేడం
వెంటనే మాలతి మేడం 'నాకు కొంచెం పని ఉంది మీరు సెలూన్ ని చూసుకోండి వీలయితే వస్తాను లేకపోతే రాను జాగ్రత్తగా లాక్ చేసి వెళ్ళండి' అని చెప్పి వెళ్ళిపోయింది
నేను వెంటనే నీరజ దగ్గరకి వెళ్లి నీరజ నాకొక హెల్ప్ చేయవా
నీరజ: చెప్పు కుమార్
నేను: మరి నేను అడిగిన తర్వాత నువ్వు కోప్పడకూడదు
నీరజ: నేనెందుకు కోప్పడతాను అడుగు పర్లేదు
నేను: నేను మంచి ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అవుదామనుకొంటున్నాను దానికి నీ హెల్ప్ కావాలి
నీరజ: సరే ఎం చేయాలి చెప్పు
నేను: నీకు నేను రోజూ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేస్తాను అందుకు నువ్వు ఒప్పుకోవాలి
నీరజ: ఓస్ అంతేనా ఇంకేదో అడుగుతావని భయపడ్డాను
నేను: ఇంకేమి అడుగుతాననుకొన్నావు
నీరజ: మొన్న ఆ అమ్మాయికి గుండు గీసినట్లు నాకు కూడా గీస్తానని అడుగుతావని భయపడ్డాను
నేను మనసులో 'అంటే నీకు ఆ అమ్మాయికి గుండు గీకడాన్ని చూసిన తరవాత నీకు కూడా అలా గీకించుకోవాలని అనిపిస్తుందన్నమాట' అని అనుకొని ‘లేదు నీరజ నీకు గుండు ఎందుకు గీకుతాను నీది చాలా అందమైన జుట్టు‘
నీరజ: అంటే నేను అడిగినా నాకు గుండు గీయవా
నేను ఆ మాట వినగానే షాక్ తిన్నాను
నేను: ఆ ఆ ఏంటి
నీరజ: సిగ్గు పడుతూ ఏమీ లేదులే
నేను: లేదు ఎదో గుండు గీకేవా అని అన్నట్లున్నావు
నీరజ: ఏమీ లేదు అని సిగ్గు పడుతూ పక్కకి తిరిగింది
నేను: చెప్పు నువ్వు ఒప్పుకొంటున్నావా లేదా
నీరజ: దేనికి………… 'గుండు'…………..కా అని గుండు అనే దాన్ని చాలా స్లో గా వినీ వినపించనట్లు అంది
నేను: ఆ ఏంటి
నీరజ: ఆహా ఏమీ లేదు అలాగేలే
నేను: అయితే ఇప్పుడు ఎవరూ లేరు కదా ఇప్పుడొక మంచి హెయిర్ స్టైల్ చేస్తాను నీ జుట్టు తో పద వెళ్లి కూర్చో
నీరజ: అబ్బా ఇప్పుడెందుకు కుమార్ రేపటి నుండి చేద్దువుగానిలే
నేను: ఒక్క పది నిమిషాలలో వేస్తాను పద చెప్తాను అని బలవంతం గా లేవదీసి కుర్చీ వైపుకి నడిపించి కూర్చోబెట్టాను
నేను తన జుట్టుతో అలా ఆడుకోవటం తనకి కూడా చాలా ఇష్టం గా ఉన్నట్లు అనిపించింది అందుకే నేను తన జుట్టుతో ఏంచేసినా ఏమనట్లేదు
నీరజ వెళ్లి కుర్చీలో కూర్చోగానే నేను తను పెట్టుకొచ్చిన కొప్పు మీద చేయి వేసి ఒక సారి గట్టిగా నొక్కి అబ్బా ఎంత పెద్దగా ఉంది నీ కొప్పు అని రెండు చేతులతో ఒకసారి గట్టిగా నొక్కి విప్పదీసాను అంతే ఒక్క సారిగా నీరజ జుట్టు జలపాతం లాగా కిందకి ఉరకలు వేస్తూ కుర్చీ వెనక నుండి వేళ్ళాడసాగింది నేను బ్రష్ ని తీసుకొని దువ్వుతూ తన జుట్టుని కుడి వైపు నుండి ఎడమ వైపుకి తెచ్చి మంచిగా దువ్వి సైడ్ జడ వేసాను జుట్టు చివర లూజ్ గా వదిలేసి చిన్న రబ్బర్ బ్యాండ్ ని పెట్టాను
అలా సైడ్ జడ వేసి తన జడని ఎడమ వైపు భుజం మీదుగా ముందుకి వేసి 'ఎలా ఉంది ఈ హెయిర్ స్టైల్' అని అడిగాను
తను సైడ్ జడ ని చూసి కళ్ళు పెద్దవి చేసుకొని అద్దం లో చూసుకొని
నీరజ: అబ్బా ఎంత బావుందో నేనెప్పుడూ ఇలా జడ వేసుకోలేదు పైగా నాకు తెలీదు ఇలా కూడా వేసుకోవచ్చని ఎలా తెలుసు నీకు ఇవన్నీ మొన్ననే కదా నువ్వు సెలూన్ లో జాయిన్ అయింది
నేను: ఇంటరెస్ట్ ఉంటె ఏదైనా చేయొచ్చు నాకు హెయిర్ స్టైల్స్ మీద హెయిర్ కట్స్ అన్నా ప్రాణం ఇష్టం కూడా ఇదేంటి నా మనసులో చాలా హెయిర్ స్టైల్స్ కి ఐడియాస్ ఉన్నాయి హెయిర్ స్టయల్సెకాదు హెయిర్ కట్స్ మీద కూడా కొత్త కొత్త ఐడియాస్ ఉన్నాయి ఇంత వరకు ఎవరూ చేయలేదు నువ్వు ఒప్పుకుంటే నీకు చేస్తాను
నీరజ: నిజంగా నువ్వు సూపర్ కుమార్ అలాగే కొత్త కొత్త హెయిర్ కట్స్ చేయించుకోవాలని ఉంది
నేను: ముందు నీకు నీజుట్టుతో అన్ని రకాల హెయిర్ స్టైల్స్ వేసి వీడియోస్ తీద్దాం తరవాత హెయిర్ కట్స్ మొదలు పెడతాను అవన్నీ మనం యు ట్యూబ్ లో పెడదాము మంచి లైక్స్ వస్తే డబ్బులు కూడా వస్తాయి ఏమంటావ్
నీరజ: నిజంగా సరే అయితే నేను రెడీ మరి వీడియోస్ తీయటం ఎలా
నేను: ఎలాగూ మేడం మన సెలూన్ ని ఎక్సటెన్షన్ చేద్దామనుకొంటున్నారు కదా అప్పుడు కామెరాన్ పెడతారు అందులో తీద్దాం
నీరజ: నువ్వు చాలా తెలివిగల వాడివి కుమార్ అని నవ్వింది
అంతలో సెలూన్ లోకి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వెంట బెట్టుకొని వచ్చాడు
ఇద్దరూ అదే ఫస్ట్ టైం అనుకొంటా ఒకేసారి ఒక సెలూన్ లోకి అడుగుపెట్టడం అందుకే తెగ సిగ్గుపడిపోతూ వచ్చారు
నీరజ: రండి సర్ రండి మేడం ఎం కావాలి
వాళ్లిద్దరూ సిగ్గుపడుతూ తలలు దించుకొన్నారు
No comments:
Post a Comment