Monday, September 6, 2021

Haircut sarada - 2

 హెయిర్ కట్ సరదా -2

నీరజ నేను ఒక్క సారిగా తెల్లమొహాలు వేసి ఆచ్చర్య పోయాము ఎందుకంటే అంత అందమైన అమ్మాయిని తీసుకొని గుండు గీయాలి అని అడిగితే మేమిద్దరం ఒక్కసారిగా స్టన్ అయిపోయి ఏమీ మాట్లాడలేదు
ఆవిడ రెట్టిస్తూ 'ఏంటి ఇక్కడ గుండు గీకుతారా లేదా' అని గట్టిగా అడిగింది
అప్పుడు నీరజ ఎందుకు చేయం మేడం పధమ్మా వెళ్లి ఆ కుర్చీలో కూర్చో అని కుర్చీని చూపించింది
ఆ అమ్మాయి కొంచెం విచారం పేస్ ని పెట్టుకొని వెళ్లి కుర్చీలో కూర్చొంది
ఆ అమ్మాయి అలా వెళ్తున్నప్పుడు నేను వెనుక నుండి చూస్తే నా మతి పోయింది ఎందుకంటే ఆ అమ్మాయి హెయిర్ స్ట్రక్చర్ చాలా బావుంది మంచి షేప్ లో పొడుగ్గా నడుము పై వరకు వేళ్ళాడుతూ ఉంది
అప్పుడు నీరజ నన్ను పక్కకి పిలిచి నేను ఎప్పుడు మంగలి కత్తితో గుండు చేయలేదు నువ్వు జాగ్రత్తగా చేయగలవా లేక మేడం వచ్చేవరకు ఆగుదామా అని అడిగింది
నా అదృశ్యం నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఈ రోజు దాన్ని మిస్ కాకూడని అని అనుకోని లోలోపల ఆనందిస్తూ
నువ్వేమీ వర్రీ కాకు నీరజ నేను జాగ్రత్తగా ఆ అమ్మాయికి గుండు గీకుతాను లే అని చెప్పగానే
నీరజ: చాలా థాంక్స్ కుమార్ అని మేడం మీరు వెళ్లి ఆ సోఫాలో కూర్చొంది అని దూరంగా ఉన్న సోఫాని చూపించింది
ఆవిడ వెళ్లి సోఫాలో కూర్చొని పక్కనే ఉన్న బుక్స్ ని చూడటం మొదలుపెట్టింది
ఆ అమ్మాయి అలా వెళ్లి బార్బర్ చైర్ ఎక్కి కూర్చోగానే నేను వైట్ క్లాత్ తీసుకొని ఆ అమ్మాయి చుట్టూ కప్పి ఆ అమ్మాయి జుట్టు మీద చేయి వేసి జుట్టుని కెలక సాగాను ఆ జుట్టు పట్టు కుచ్చు లాగా మెత్తగా ఉంది అసలు ఆ జుట్టుని వదల బుద్ది కాలేదు
అలా చాలా సేపు ఆ అమ్మాయి జుట్టుని కెలికి నెమ్మదిగా వాటర్ బాటిల్ తీసుకొంటూ ఈ అమ్మాయి చాలా యంగ్ గా ఉంది పైగా కాలేజీ కి వెళ్లే వయసు ఇంక జుట్టు కూడా చాలా పొడుగ్గా అందంగా ఉంది ఈవిడ ఎందుకు ఈ అమ్మాయికి గుండు కొట్టిస్తుందో అర్ధం కావటం లేదు అని ఆలోచిస్తూ నీళ్ళని ఆ అమ్మాయి జుట్టు పైన స్ప్రి చేస్తూ అనుకొంటుండగా
నీరజ నెమ్మదిగా ఆవిడ దగ్గరకి వెళ్లి మాటలు కలుపుతూ
నీరజ: మేడం మీరు కూడా ఏమైనా హెయిర్ కట్ చేయించుకొంటారా
ఆవిడ: లేదు నేనేమి హెయిర్ కట్ చేయించుకొని
నీరజ: ఆ అమ్మాయి మీ అమ్మాయా
ఆవిడ: అవును మా అమ్మాయే
నీరజ: చాలా అందంగా ఉంది పైగా తనది మంచి హెయిర్ చూడటానికి చాలా పొడుగ్గా ఉంది కూడా మంచి హెయిర్ కట్ చేయిన్చకుండా ఏకంగా గుండు గీయిస్తున్నారెందుకు చూస్తే తనది కాలేజీ కి వెళ్లే వయసు లాగా ఉంది ఇలా గుండు గీయిస్తే కాలేజీ కి ఎలా వెళ్తుంది
ఆవిడ: దీనికి గుండే తగిన శాస్తి అందుకే తీసుకొచ్చి మరీ గుండు గీయిస్తున్నాను
నీరజ: ఏంటండీ పాపం తగిన శాస్తి అంటూ మంచి జుట్టుని ఏకంగా గుండు గీయిస్తున్నారు ఇంకో సారి ఆలోచించుకోండి ఒక సారి మంగలి కత్తి తల పైన పెడితే మీరు మనసు మార్చుకొని ఆపమన్నా ఏమీ ప్రయోజనము ఉండదు
ఆవిడ: ఏమీ లేదు నున్నగా గుండు గీసేయండి దానికి అప్పుడు గాని దానికి బుద్ది రాదు అని కోపంగా అంది
నీరజ: అసలు ఏంచేసిందండి అంత కోప్పడుతున్నారు
ఆవిడ: ఈ మధ్య దీనికి చదువు మీద శ్రద్ద తగ్గిందండి కావలసినవన్నీ ఇస్తున్నాము మొన్ననే కాలేజీ లో జాయిన్ అయింది అప్పటి నుండి జుట్టు మీద శ్రద్ద ఎక్కువైపోయింది చదువు చంక నాకిపోయింది రోజుకొక స్టైల్ లో జుట్టుని స్టైల్ చేసుకొని కాలేజీ కి పోతుంది ఎప్పుడూ ఆ జుట్టుని ఏరకంగా వెరైటీ స్టైల్ వేద్దామా లేక జుట్టంతా విరబోసుకొని వెల్దామా అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ మధ్య నన్ను అసలు తన జుట్టుని పట్టుకొని జడ కూడా వేయనివ్వటం లేదు నేను చాలా పాతకాలం లాగా టైట్ గా నూనె రాసి జడ వేస్తానట రోజూ షాంపూ చేసుకొని జుట్టుని విరబోసుకొని కాలేజీ కి వద్దన్నా వెళ్తుంది వద్దే అంత పొడుగు జుట్టుని అలా విరబోసుకొని వెళ్తే అందరి దృష్టీ నీ జుట్టు మీద పడి దిష్టి తగులుతుంది అంటే వినటం లేదు పైగా ఈ మధ్య కసురుకొంటుంది కూడా.
నీరజ: అంత మాత్రానికి తీసుకొచ్చి ఏకంగా గుండు గీయిస్తారా
ఆవిడ: నీకు తెలీదమ్మా మొన్న జరిగిన 1st సెమిస్టర్ లో కనీసం ఒక్క సబ్జెక్టు లో కూడా పాస్ కాలేదు తెలుసా గుండె తరుక్కుపోతుంది అందుకే ఇలా గుండు గీయించేస్తే కాలేజీ కి ఏరకంగా హెయిర్ స్టైల్ చేసుకొని వెళ్తుందో చూస్తాను
నీరజ ఇంకేమీ మాట్లాడకుండా నా దగ్గరకి వచ్చి నిలబడింది
నేను ఈ లోపు ఆ అమ్మాయి జుట్టుని నీళ్లతో పూర్తిగా తడిపి మసాజ్ చేసి జుట్టుని మెత్తగా అయ్యేటట్లు చేసాను
నాకు కూడా అదే ఫస్ట్ టైం ఒక ఆడదానికి గుండు గీకడం పైగా అంత పొడుగు జుట్టుని గొరగడం అదే ఫస్ట్ టైం కావటం తో ఎలా మొదలు పెట్టాలో అర్ధం కాలేదు
ఇదివరకు టెంపుల్స్ లో గుండు గీకడం చూసాను వాళ్ళు ఆడవాళ్ళ పొడుగు జుట్టుని రెండు వైపులా ముడులు లాగా వేసి మంగలి కత్తిని తల మధ్యలో పెట్టి ముందు వైపుకి స్మూత్ గా గీకడం చూసాను కానీ ఈ అమ్మాయి బార్బర్ చైర్లో కూర్చొని ఉండటం తో అలా ముడులు వేసి గీకడం బావుండదు సర్లే ఇలా జుట్టుని లూజ్ గా ఉంచేసి స్లో గా గీకదానిట్కి ట్రై చేస్తాను అని పక్కనే ఉన్న మంగలి కత్తిని తీసుకొని
బ్లెడ్ ని సోగానికి కట్ చేసి అందులో పెట్టి నీరజ వైపు ఒక సారి ఆవిడ వైపు ఒక సారి చూసాను
అప్పుడు ఆ అమ్మాయి అద్దం లోంచి దిగాలు పేస్ వేసుకొని మంగలి కత్తి వైపే దీనంగా చూస్తూ భుజాల మీదుగా తడిసిన తన పొడుగాటి జుట్టుని చూసుకొంటుండగా ఆ అమ్మాయి కళ్ళల్లోంచి స్లో గా నీళ్లు కారటం మొదలు పెట్టాయి
నీరజ ఆవిడ తో అలా మాట్లాడుతుంటే ఆవిడ ఎక్కడ మనసు మార్చుకొని గుండు గీకడం ఆపమంటుందో అని కొంచెం భయపడ్డాను. కానీ ఆవిడ నా వైపు చూస్తూ గుండు గీకడం మొదలు పెట్టు అని కళ్ళతో సైగ చేసింది
దాంతో నాకు హుషారు ఎక్కువై ఆ అమ్మాయి తల పైన చేయి వేసి తలని ముందు వైపుకి వంచి నేను ఆ అమ్మాయి ముందు వైపుకి వెళ్లి కుర్చీని కొంచెం కిందకి వచ్చేటట్లు ప్రెస్ చేసాను అప్పుడు కుర్చీ స్లో గా కిందకి పుష్ అవుతూ ఆ అమ్మాయి తల నా పొట్ట దగ్గరకి వచ్చింది
అప్పుడు ఒక చేత్తో ఆ అమ్మాయి తలని గట్టిగా పట్టుకొని ఒక చేతిలోని మంగలి కత్తిని ఆ అమ్మాయి తల మధ్యలో పెట్టి ఆనించి సర్రున మందికి గీకాను అంతే జిల్లెట్ స్టైన్ లెస్ బ్లెడ్ అవటం తో అంత ఒత్తు జుట్టు కూడా స్మూత్ గా తల నుండి వేరు చేసి మంగలి కత్తి తో పాటు ముందుకి జరుగుతూ ఉంది మంగలి కత్తి జెర్కులకి ఆ అమ్మాయి తల స్లో గా కత్తి తో పాటు ఊగటం మొదలు పెట్టింది అలా రెండు మూడు జెర్కులు ఇచ్చేసరికి ఆ అమ్మాయి తల మధ్యలో అప్పటి వరకు జుట్టు తో నల్లగా కప్పబడి ఉన్న ప్లేస్ కాస్తా తెల్లగా మారటం మొదలు పెట్టింది
అప్పుడు ఆ తెల్లటి ప్లేస్ నుండి మంగలి కత్తిని ఒకేసారి ఆ అమ్మాయి నుదురు వరకు ఎకాఎకిన గీసాను అంతే ఆ అమ్మాయి తల మధ్యలో నుండి నుదురు వరకు తెల్లటి రహదారి ఏర్పడి తెగిన నల్లటి తడి జుట్టు ఆ అమ్మాయి మొహం మీదుగా పడి వెల్లడ సాగింది
అలా అంత పొడుగు జుట్టు తల నుండి వెరయి మొహం మీదుగా పడి వేళ్ళాడుతూ జుట్టు చివర్ల నుండి నీళ్లు కారుతుండటం అంత దగ్గర నుండి చూసే సరికి నన్ను నేను ఆపుకోవటం చాలా కష్టమైపోయింది
నాలో ఎదో అలజడి స్టార్ట్ అయింది అయినా తమాయించుకొని ఆ అమ్మాయికి గీకడం మొదలు పెట్టాను అలా తల మధ్య నుండి నుదురు వరకు ఉన్న జుట్టుని గీకే సరికి ఆ అమ్మాయి మొహం అంతా తెగిన జుట్టు తో కప్పేసి ఆమె ఒళ్ళంతా నల్లటి తడి జుట్టు తో నిండి పోయి ఉంది
అప్పుడు నేను ఆ అమ్మాయి పక్కకి వెళ్లి తలని పక్కకి వంచి కుడి వైపు చెవి దగ్గర గీకడం మొదలు పెట్టాను
అలా గీకుతున్నప్పుడు అక్కడ నుండి జుట్టు తెగి నా కాళ్ళ పాదాల మీద పడి చల్లగా తగిలింది నేను కదులుతూ రెండవ వైపుకి వెళ్తుండగా ఆ తడి జుట్టు నా పాదాల కింద పడి మెత్తగా అనిపించింది అలా రెండవ వైపు కూడా గీయగా అక్కడ నుండి కూడా జుట్టు రాలి నా పాదాల కింద పడి నలిగిపోతూ ఉంది అప్పుడు ఆ అమ్మాయి చెంపల ని కూడా పూర్తిగా నున్నగా వచ్చేటట్లు గీసి వెనక వైపుకి వెళ్లి ఆ అమ్మాయి తలని పైకి ఎత్తి తల మధ్య భాగం లో మంగలి కత్తిని పెట్టి వెనక్కి గీకడం మొదలు పెట్టాను అప్పుడు మంగలి కత్తి లో ని బ్లెడ్ కి పదును తగ్గడం తో ఇంకో సొగం కొత్త బ్లెడ్ ని మంగలి కత్తి లో పెట్టి 'ఎంత ఒత్తుగా ఉంది జుట్టు జిల్లెట్ బ్లెడ్ కూడా సరిపోలేదు కొత్తది మార్చాల్సి వచ్చింది' అని మనసులో అనుకోని మళ్ళీ గీకడం మొదలు పెట్టాను
అలా గీకుతున్నప్పుడు అప్పటి వరకు అక్కడ వేళ్ళాడుతున్న పొడుగాటి నల్లటి తడి జుట్టు కుర్చీ మీదుగా నా పాదాల మీద పడటం మొదలు పెట్టింది
అలా అంత పొడుగు జుట్టు నా పాదాల మీద పడి నా కాళ్ళ కింద నాలుగుతుండటం చూసిన నీరజకి ముచ్చెమటలు పోశాయి అలా నోరు వెళ్ళబెట్టుకొని చూస్తూ ఉంది పోయింది
నేను మాత్రం ఆ అమ్మాయి జుట్టుని కాళ్లతో తొక్కుతూ గుండు గీకుతూనే ఉన్నాను కొంచెం సేపటికి ఆ అమ్మాయి తల మీద జుట్టు అనేది లేకుండా అంతా బోడిగా తయారైంది
అప్పుడు షేవింగ్ క్రీమ్ తీసుకొని అప్లై చేసి మళ్ళీ గీకడం మొదలు పెట్టాను
అలా గీకేసారికి ఆ అమ్మాయి గుండు తల తల మంటూ మెరిసిపోసాగింది
నెమ్మదిగా కప్పిన వైట్ క్లాత్ ని తీసి అందులో పడి ఉన్న జుట్టుని కిందకి విదిల్చి ఆ అమ్మాయి మొహానికి అతుక్కున్న జుట్టుని తీసి పక్కన పడేసి పక్కన నుంచొన్నాను
అప్పుడు ఆ అమ్మాయి ఏడుపు మొహం తో రెండు చేతులని గుండు పైన వేసుకొని తడుముకొంటూ ఉండగా
ఆవిడ: ఇంక చాల్లే చూసుకొంది కుర్చీ లోంచి దిగు వెళదాం అని గద్దించింది
అప్పుడు ఆ అమ్మాయి తల దించుకొని నెమ్మదిగా కుర్చీలోంచి దిగి ఆవిడని ఫాలో అయింది
అలా వెల్తూ ఒక్క సారి వెనక్కి తిరిగి కుర్చీ కింద అంతా పడి ఉన్న తన పొడుగాటి నల్లటి జుట్టుని చూసుకునో దిగాలు పేస్ పెట్టి వెళ్ళిపోయింది.
అలా ఆ అమ్మాయికి గాట్లు పడకుండా నున్నగా గుండు గీకే సరికి నా మీద నాకు నమ్మకం వచ్చేసింది ఇంకా పూర్తి కాంఫిడెన్స్ తో ఎవరికైనా గుండు గీకొచ్చు లేదా హెయిర్ కట్ చేయొచ్చు అని అనుకొన్నాను
ఇంతలో నీరజ నా దగ్గరకి వచ్చి సిగ్గు పడుతూ బాగానే గుండు గీసావు ఆ అమ్మాయికి పాపం చూడు ఎంత అందమైన జుట్టో తనది ఎలా కింద పడి నలిగి పోయిందో పాపం అని చీపిరి ని తీసుకొని ఆ జుట్టుని చిమ్ముతూ జుత్తునంతటిని ఒక కుప్పలాగా చేర్చి రెండు చేతులతో ఎత్తి పట్టుకొని చెత్త బుట్ట లో వేస్తూ 'అబ్బా ఎంత బరువుగా ఉందొ' అని అంది
అప్పుడు నేను 'అవును నిజంగా ఆ అమ్మాయి జుట్టు చాలా పొడుగ్గా ఒత్తుగా ఉంది అందుకే రెండు బ్లేడ్స్ మార్చాల్సి వచ్చింది గుండు గీకడానికి' అని అంటూ వొంగి ఉన్న నీరజని చూసాను
అప్పుడు నీరజ లూజ్ గా వేసుకొన్న బారు జడ పక్కకి వొంగి నెల మీద జీరాడుతూ కనిపించింది
నేను కొంచెం చొరవ తీసుకొని 'ఏ నీరజా నువ్వెప్పుడన్న గుండు కొట్టించుకొన్నావా' అని అడిగాను
నీరజ కొంచెం కోపంగా పేస్ పెట్టి వెంటనే సిగ్గు పడుతూ 'లేదు అయినా ఎందుకలా అడిగావు'
నేను: ఏమీ లేదు ఊరికినే అడిగాను ఏమో ఎప్పుడైనా గుండు గీయించుకొన్నావేమో అని
నీరజ: అది సరే సడన్ గా ఎందుకలా అడిగావు
నేను: ఏమీ లేదు ఆడవాళ్ళకి మంగలి కత్తి తో గుండు గీస్తున్నప్పుడు చాలా హ్యాపీ గా ఫీల్ అయి ఎంతో అనుభూతి ని పొందుతారని ఎక్కడో చదివాను పైగా ఒక సారి నేను ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పడుచు ఆవిడ తన పొడుగాటి జడ ని మంగలి ముందర కూర్చొని మంగలి వాడి చేత జడ అంతా విప్పించుకొని గుండు గీయించుకొంది. మంగలి వాడు మంగలి కత్తి తో ఆమె తలని గొరుగుతుంటే అప్పుడు చూసాను ఆవిడ పేస్ లోని ఎక్సప్రెస్సన్స్ ని ఎంతో హ్యాపీగా పేస్ పెట్టి నవ్వుతూ గుండు కొట్టించుకొంది
నీరజ: నిజమా అంత పొడుగు జుట్టు పోతుంటే భాధ అనిపించలేదా
నేను: లేదు నీరజ తెగ ఖుషీ అవుతూ నున్నగా గొరిగించుకొని వాడి ముందర నుండి లేచింది
నీరజ: ఏమో బాబు నేను మాత్రం ఎప్పుడు గుండు గీయించుకోలేదు అంటూ ముందుకి పడుతున్న జడని విసురుగా వెనక్కి విసిరేసింది
అలా విసరడం తో ఆ పొడుగాటి జడ ఒక్క సారిగా నా ఫేసుని రాసుకొంటూ పోతుండగా
నేను గబుక్కున ఆ జడని పట్టుకొని ఒక్క గుంజు గుంజి నీరజని దగ్గరకి లాక్కొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి తమకంగా చూస్తూ
'ఈ జడని కూడా ఎప్పుడైనా అవకాశం దొరికితే షార్ట్ బాబ్ కట్ చేసేస్తాను లేదా గుండైనా గీసేస్తాను రెడీ గా ఉండు' అని మనసులో అనుకొంటూ ఉండగా
నీరజ: ఏంటి కుమార్ నువ్వు నా జడ ని పట్టుకొని అలా చూస్తుంటే నాకు ఎదో అవుతున్నట్లు గా ఉంది అని సిగ్గు పడుతూ తల దించుకొంది
నేను: నీరజా నీ జడ చాలా అందంగా ఉంది నీ జుట్టు చాలా పొడుగ్గా మెత్తగా ఉండి పట్టుకొంటే వదల బుద్ది కావటం లేదు అంటూ లూజ్ గా వేసుకొన్న జడ కింద నుండి నా చేతులని జుట్టులోకి పోనిచ్చి తెగ నలిపీస్తున్నాను
నేను తన జుట్టుని అలా నలుపుతుంటే తనకి ఎదో తెలియని మైకం కమ్ముకొన్నట్లు కాళ్ళని సొగం మూసి తన జుట్టుని మొత్తం నాకప్పగించి మూలగా సాగింది
నేను రెండో చేతిని కూడా నీరజ జుట్టులోకి పోనిస్తూ ఉండగా మేడం స్కూటీ సౌండ్ వినిపించింది
అంతే నీరజని వదిలేసి వెళ్లి సోఫా లో కూర్చొని టీవీ చూడటం మొదలు పెట్టాను
నీరజ కూడా ఏమీ జరగనట్లు తన జుట్టుని చేత్తో సరి చేసుకొని అద్దం లో చూసుకొని చిందర వందరగా పడిన ఆ అమ్మాయి జుట్టుని చీపురుతో ఎత్తుతూ డస్ట్ బిన్ లో పడేస్తూ ఉంది
అంతలో మాలతి మేడం లోపలకి వచ్చి 'ఎవరైనా కస్టమర్స్ వచ్చారా' అని అడిగింది
నీరజ: ఆ మేడం ఒకావిడ వాళ్ళ అమ్మాయిని వెంట బెట్టుకొని వచ్చింది
మాలతి: ఆ ఐ బ్రౌ షేపింగ్ కా
నీరజ: లేదు మేడం
మాలతి: మరి ఫేషియల్ కా
నీరజ: కాదు మేడం అదీ అదీ
మాలతి: ఓహో హెయిర్ కట్ కా
నీరజ: కాదు మేడం వాళ్ళ అమ్మాయికి గుండు గీయించడానికి తీసుకొచ్చింది
మాలతి: చిన్న పిల్లా
నీరజ: కాదు మేడం కాలేజీ కి వెళ్లే అమ్మాయి
మాలతి: అయ్యో అదేంటి అయినా నువ్వు ఇంత వరకు ఎవరికీ గుండు గీయలేదు కదా
నీరజ: అవును మేడం నేను ఇంత వరకు మంగలి కత్తిని పట్టుకోలేదు
మాలతి: మరి గుండు గీయకుండానే పంపించేసారా
నీరజ: లేదు మేడం మన కుమార్ ఆ అమ్మాయి కి నున్నగా గుండు గీసి పంపించాడు
మాలతి: గుడ్ అయినా అంత కాలేజీ కి వెళ్లే అమ్మాయి గుండు గీయించుకోడానికి ఎలా ఒప్పుకొంది ఏమైనా మొక్కా
కుమార్: లేదు మేడం ఆ అమ్మాయికి జుట్టు మీద ఉన్న శ్రద్ద చదువు మీద లేదట ఎప్పుడు చూసినా జుట్టుని ఏవిధంగా స్టైల్ చేసుకొని కాలేజీ కి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుందంట ఫోనులో కూడా ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ తో రక రకాల హెయిర్ స్టైల్స్ మీద రక రకాల జడల మీద ఎప్పుడూ కబుర్లంట ఈ మధ్య కాలేజీ కి ఎప్పుడు జుట్టుని విరబోసుకొని వెళ్ళటం మొదలు పెట్టిందట. అదేంటి అని వాళ్ళమ్మ అడిగితే ఇప్పుడు ఇదే లేటెస్ట్ స్టైల్ ఎవరూ జడలు వేసుకొని రావటం లేదు నేను ఒక్కదాన్నే అలా జడ వేసుకొని వెళ్తే అందరూ నవ్వుతారు అని తన పొడుగాటి జుట్టు అంతటిని విరబోసుకొని వెళ్తుందట. ఎంత చెప్పినా వినక బోయేసరికి వాళ్ళమ్మ ఇక్కడికి తీసుకొచ్చి నున్నగా గుండు గీసేయమంది
మాలతి: మరి ఆ అమ్మాయి ఒప్పుకొందా
నీరజ: ఎందుకు ఒప్పుకోదు మేడం 1st సెమిస్టరు లో కనీసం పాస్ అవలేదట అందుకే ఇలా గుండు గీయించేస్తే బాగా చదువుతుందని
మాలతి: ఈ కాలం అమ్మాయిలకి అందం మీద ఉన్న శ్రద్ద చదువు మీద పెట్టటం లేదు అందం మీద కూడా శ్రద్ద ఉండాలి అలాగే చదువు మీద కూడా కానీ ఇప్పటి వాళ్లకి ఎక్కడ లేటెస్ట్ హెయిర్ కట్ స్టైల్ కనపడినా వెంటనే అది మన పేస్ కి సూట్ అవుతుందా లేదా అని ఆలోచించకుండా ఆ హెయిర్ కట్ చేయించు కొనే వరకు నిద్ర పోరు సరేలే అయితే మంచిగా గుండు గీసి పంపించారన్నమాట
నీరజ: అవును మేడం
మాలతి: గుడ్ అయితే నేను లేకపోయినా మీరిద్దరూ ఉండి మన సెలూన్ ని రన్ చేయగలరన్నమాట
నీరజ / కుమార్: అవును మేడం
మాలతి: గుడ్ అయితే నేను ఇంక మన సెలూన్ ఎక్సటెన్షన్ పనుల మీద బయట తిరగొచ్చు అన్నమాట
నీరజ / కుమార్: అవును మేడం మీరు బయట పనులు చూసుకోండి మేడం సెలూన్ ని మేము బాగా చూసుకొంటాము మీకు చెడ్డ పేరు రానీయము మీరు నిచ్చినంత గా ఉండొచ్చు
మాలతి: థాంక్స్ నీరజ కుమార్
అని పక్కకి వెళ్లి ఏవో పనులు చూసుకొంటూ కూర్చొంది
నేను కూర్చొన్న సోఫా లోనే నీరజ కూడా వచ్చి పక్కన కూర్చొంటూ తన పొడుగాటి జడని ముందుకి వేసుకొని జుట్టుని సవర దీసుకొంటూ నా వైపు కైపుగా చూసి ఒక నవ్వు నవ్వింది
ఆ జడ ని చూడగానే నాకు పిచ్చెక్కిపోయి అవకాశం దొరికితే ఈ జడని కూడా కత్తిరించి నా సరదా తీర్చుకొంటాను అని మనసులో అనుకోని నీరజ వైపు చూసి ఒక నవ్వు నవ్వాను
ఇంతలో మాలతి మేడం కి ఫోన్ రావటం తో 'నాకు అర్జెంటు పని ఉంది లేట్ అవ్వొచ్చు నా గురించి ఎదురు చూడకుండా సెలూన్ క్లోజ్ చేసి వెళ్లిపోండి' అని చెప్పి గబా గబా బయటకి వెళ్లి స్కూటీ మీద వెళ్ళిపోయింది
అంతే నేను వెంటనే పక్కకి జరిగి నీరజ జడని అందుకొని లాక్కొంటూ 'ఏంటి నువ్వు ఎప్పుడు నీ జుట్టుని కత్తిరించుకోలేదా ఇంత పొడుగ్గా ఉంది' అని అన్నాను
నీరజ: లేదు నేనెప్పుడూ నా జుట్టుని కత్తిరించుకోలేదు కనీసం నా జుట్టు పైన కత్తెరని పెట్టలేదు
అప్పుడు నేను ఆ కత్తెరని నేను పెడతానుగా నీ జుట్టు మీద అని మనసులో అనుకొంటుండగా
నీరజ: ఏంటి ఆలోచిస్తున్నావు ఎం నా జడ బాగాలేదా
నేను: బానే ఉంది కానీ
నీరజ: కానీ ఏంటి
నేను: చూడు నీ జుట్టు చివర్లు ఎలా పాడైపోయి ఉందొ బాగా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి
నీరజ: ఉండని ఏమవుతుంది
నేను: చక్కగా ట్రిమ్ చేయించుకోవచ్చు కదా పైగా సెలూన్ లో పని చేస్తున్నావు
నీరజ: సెలూన్ లో పని చేస్తుంటే జుట్టుని కట్ చేసుకోవాలని ఉందా ఏంటి
నేను: అది కాదు వచ్చే కస్టమర్స్ నీ జుట్టుని చూసి ఈవిడే తన జుట్టుని మంచిగా మైంటైన్ చేయటం లేదు ఇంకా మనకి ఏమిచేస్తుంది అని అనుకొంటే
నీరజ: అవునా నిజంగా అలా అనుకొంటారా
నేను: అవును అనుకునేవాళ్లు ఉంటారు కదా
నీరజ: సరే అయితే ఏంచేయమంటావ్
నేను: ఎలాగూ మేడం లేదు కదా నీకు మంచి హెయిర్ కట్ చేయనా
నీరజ: ఆమ్మో వద్దు బాబూ అసలు నాకు జుట్టుని కత్తిరించుకోవటం ఇష్టం లేదు
నేను: పోనీ స్ప్లిట్ ఎండ్స్ కత్తిరిస్తాను
నీరజ: అబ్బా ఇప్పుడొద్దు కుమార్ అంటూ తన జడని లాక్కొంది
నేను మళ్ళీ తన జడని నా చేతిలోకి తీసుకొని జడ చివర్లని తనకి చూపిస్తూ చూడు ఎంత అసహ్యంగా ఉందొ పద వెళ్లి ఆ కుర్చీలో కూర్చో మంచి గా లెవెల్ వచ్చేటట్లు కట్ చేస్తాను అని బలవంతం గా లేవదీసాను
తాను కొంచెం సిగ్గు పడుతూ ఇప్పుడెందుకు కుమార్ అంటూనే బార్బర్ కుర్చీ వైపుకి నడిచి వెల్తూ తన జడని వెనక్కి విసిరి కొట్టింది
అప్పుడు ఆ జడ చివర్లు నా మొహానికి తగిలి చురుక్కుమనిపించింది
'కొన్ని రోజులు ఓపిక పట్టవే అలా విసరడానికి నీకంత పొడుగు జడ లేకుండా పొట్టిగా కత్తిరించి పడేస్తాను అప్పుడు ఎలా కులుక్కుంటావో చూస్తాను' అని మనసులో అనుకొంటూ నీరజ వెనకాలే ఊగుతున్న జడని చూస్తూ వెంట నడిచాను

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...