హెయిర్ కట్ సరదా -5
ఈ లోపు మేడం హడావిడిగా వచ్చి 'నేను చెప్పాను కదా మనకి లోన్ శాంక్షన్ అయిందని డాకుమెంట్స్ మీద సంతకాలు పెట్టాలి మీ ఇద్దరి పేర్లు నామినీ కింద ఇచ్చాను రేపు ఎలాగు మన సెలూన్ కి సెలవు కాబట్టి మీరిద్దరూ వెళ్లి సంతకాలు పెట్టి మిగతా పెండింగ్ వర్క్ ఏమనినా ఉంటె కంప్లీట్ చేసి వాళ్ళు చెక్ ఇస్తారు తీసుకురండి అన్నట్లు మరిచి పోయాను ఇందాక ఒక ఫోన్ వచ్చింది వాళ్ళ ఇంటికి వెళ్లి గుండు గీయాలంట ఎదో మొక్కట వెళ్ళటానికి కుదరక వాళ్ళందరూ ఇంటి దగ్గరే గుండు గీయించుకొని వాళ్ళ జుట్టుని ఎవరితోనో పంపిస్తారంట మీరు మన బ్యాంకు కి వెళ్లే దారిలోనే వాళ్ళ ఇల్లు అడ్రస్ మీకు మెసేజ్ పెడతాను రేపు బ్యాంకు కి వెళ్లి పని అయిపోయి వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ కార్యక్రమం పూర్తి చేసుకొని రండి వెళ్ళేటప్పుడు గుండు గీయటానికి కావలసినవన్నీ తీసికెళ్ళటం మరిచిపోవద్దు సరేనా' అని వాట్స్ అప్ లోంచి వాళ్ళ అడ్రస్ ఇచ్చింది
మేమిద్దరం ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని 'అలాగే మేడం మీరు చెప్పినట్లే చేస్తాము' అని అనగానే
'సరే నాకు పని ఉంది వెళ్తాను' అని ఫాస్ట్ గా వెళ్ళిపోయింది
'నీరజా మనం అక్కడికి రేపు ఎలా వెళదాం నాకు బైక్ లేదు పైగా నడపడం కూడా రాదు'
నీరజ: మన మేడం స్కూటీ తీసుకొని వెళదాం నేను రేపు పొద్దున్నే మేడం ఇంటికి వెళ్లి స్కూటీ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తాను నువ్వు రెడీ గా ఉండు నాకు డ్రైవింగ్ వచ్చులే నువ్వేమీ కంగారు పడక
'సరే నీరజ మరి రేపటికి ఏమేమి కావాలో ఇప్పుడే రెడీ చేయి'
నీరజ సరే అంటూ టేబుల్ దగ్గరకి వెళ్లి క్లిప్పర్, దువ్వెనలు, క్లిప్స్, వాటర్ స్ప్రి బాటిల్, కత్తెరలు, తీసుకొని నాకు చూపిస్తూ ఇవన్నీ చాలు కదా ఇంకేమైనా కావాలా అని అడిగింది
నేను: అసలైనది మరిచిపోయావు
నీరజ: అదేంటి
నేను: మనం వెళ్తున్నది దేని గురించి
నీరజ: గుండు గీయటానికి ఓహ్ సారీ మంగలి కత్తి కావాలి కదా అంటూ టేబుల్ మీద ఉన్న నాలుగు మంగలి కత్తులని తీసుకొని రెండు బ్లేడ్స్ ని తీసుకొంది
నేను: ఆ రెండు బ్లేడ్స్ ఎంసరిపోతాయి అక్కడ ఎంత మందికి గుండు కొట్టాలో ఏంటో మొత్తం బ్లెడ్ ప్యాకెట్ ని పెట్టు
నీరజ: అలాగే అని మొత్తం బ్లెడ్ ప్యాకెట్ ని కూడా బాగ్ లో పెట్టింది
ఇద్దరం సెలూన్ ని క్లోజ్ చేసి వెళ్తుండగా
నీరజ: రేపు పొద్దున్న తొమ్మిదింటికి ఇక్కడికి వచ్చేస్తాను లెట్ చేయకుండా రెడీ గా ఉండు లేకపోతె మేడం కోప్పడతారు
నేను: ఓహ్ అలాగే నీకన్నా ముందుటుంటాను అని రూమ్ కి వెళ్లాను
ఫ్రెష్ అయి భోజనం చేసి మంచం మీద వాలగానే కళ్ళల్లో నీరజ సిల్కీ జుట్టు గుర్తుకు వచ్చింది ఆ జుట్టుని ఎప్పుడు నా చేతిలో పెడుతుందా లేక ఏకంగా గుండు గీయమని అడిగితే బావుంటుంది అని ఆలోచిస్తూ రేపటి కార్యక్రమంలో ఆడవాళ్లు ఉంటె వాళ్లకి గుండు గీస్తుంటే నీరజ కి కూడా ఆ కోరిక కలిగితే బావుంటుంది ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు లేకపోతే ఊరిలో ఉన్న గుడికి తీసికెళ్ళి అక్కడ గుండ్లు గీసే సీన్స్ ని చూపించాలి అప్పుడు తనకి మొదలవుతుంది హెయిర్ ఫెటిష్ అని తెగ ఆలోచిస్తూ
ఒకవేళ రేపు అక్కడ ఆడవాళ్ళెవరూ లేకపోతే చ వెళ్లి వెస్ట్ అయినా ఆడవాళ్లయితేనే కదా మేడం కి ఫోన్ చేసి రమ్మనేది అదే మొగవాళ్ళైతే మేడం కి ఎందుకు ఫోన్ చేస్తారు మేడం అయినా ఎలా ఒప్పుకుంటుంది
తప్పకుండా ఆడవాళ్లే అయిఉంటారు చూద్దాం నా అదృష్టం ఎలా ఉందొ ఇప్పటి వరకు నా అదృష్టం నన్ను రోజూ వెంటాడుతూనే ఉంది అందుకే అందమైన ఆడవాళ్లు వచ్చి నాతో వాళ్ళ పొడుగు జుట్టుని కత్తిరించుకొన్నారు ఒకమ్మాయి కి అయితే ఏకంగా గుండు గీసాను అని ఆ అమ్మాయి గుండు గీసే సీన్ ని ఊహించుకొంటూ ఆ అమ్మాయి స్తానం లో నీరజ ని ఊహించుకొంటూ నిద్ర పోయాను
నెక్స్ట్ డే పొద్దున్నే తొందరగా నిద్ర లేచి రెడీ అయి తొమ్మిదింటికల్లా సెలూన్ దగ్గర వెయిట్ చేస్తుండగా
నీరజ స్కూటీ మీద వచ్చింది
నీరజ ని చూడగానే నాకు పిచ్చెక్కిపోయింది ఎందుకంటే తన పొడుగాటి జుట్టుని లూజ్ గా వదిలేసి విరబోసుకొని వచ్చింది తాను స్కూటీ మీద వస్తున్నప్పుడు ఆ జుట్టు గాలికి ఎగురుతూ నన్ను పిచ్చివాడిని చేసింది
స్కూటీని పక్కన ఆపి 'ఏంటి అలా నోరు వెళ్ళబెట్టుకొని చూస్తున్నావ్ రా వచ్చి ఎక్కు' అంది
'నీరజ నువ్వు ఈ రోజు భలే అందంగా ఉన్నావు'
నీరజ: సరేలే టైం అవుతుంది తొందరగా ఎక్కు అని స్కూటీ ని స్టార్ట్ చేసింది
అప్పుడు తన పొడుగాటి జుట్టుని వెనక నుండి ముందుకి వేసుకొని 'ఇప్పుడు ఎక్కు' అంది
నేను వెళ్లి స్కూటీ వెనక ఎక్కి కూర్చున్నాను
స్కూటీ స్టార్ట్ అవగానే వెళ్తూ దాదాపు ఊరి చివరకి చేరుకొని హై వే ఎక్కగానే నీరజ స్కూటీ ని స్పీడ్ ని పెంచింది
అప్పుడు గాలికి తన పొడుగాటి జుట్టు ముందు వైపునుండి వెనక్కి ఎగురుతూ నా మొహాన్ని కప్పేసి నాకు చక్కిలి గింతలు పెట్టటం మొదలయింది
తను అప్పుడే షాంపూ తో తల స్నానం చేసి జుట్టుని ఆరబెట్టుకొని వచ్చిందేమో జుట్టు నుండి మంచి షాంపూ వాసన నన్ను పిచ్చెక్కిస్తుంది
నెమ్మదిగా తన జుట్టుని పట్టుకొని నలపడం మొదలు పెడుతూ
నీరజా ఏంటి జుట్టుని విరబోసుకొని వచ్చావ్
నీరజ: ఎం బాలేదా
నేను: బావుంది ఊరికినే అడిగాను
నీరజ: ఏమీ లేదు పొద్దున్నే తల స్నానం చేసాను జడ వేసుకొనే టైం లేదు పైగా నాది పెద్ద జుట్టు కదా టైం పడుతుంది లేట్ అవుతుందని ఇలా జుట్టుని విరబోసుకొని వచ్చాను
నేను: అందుకే నేను చెప్పాను అంత పొడుగు జుట్టుని మంచిగా కత్తిరించుకొని స్టైల్ గా ఉండమని మైంటైన్ చేయటం కూడా ఈజీ
నీరజ: బాగా చెప్పావు ఇంత అందమైన పొడుగు జుట్టుని పొట్టిగా కత్తిరించుకొని తిరగమంటావా
నేను: ఏదైనా జుట్టుని స్టయిలీగా కత్తిరించుకొంటేనే దాని అందం అంత పొడుగు జుట్టు ఉంది ప్రయోజనం ఏముంది దాన్ని మంచిగా కత్తిరించుకొని అందంగా మలచుకొంటేనే ఎవరైనా చూసేది మెచ్చుకొనేది
నీరజ: అయితే ఇప్పుడు నా జుట్టు బాలేదన్నమాట
నేను: బావుంది దాన్ని అందంగా కత్తిరిస్తే ఇంకా బావుంటుంది నీకు నేను మంచి హెయిర్ కట్ చేస్తాలే
నీరజ : చూద్దాం లే
నేను: ఇప్పుడు మనం వెళ్లే వాళ్ళింట్లో ఆడవాళ్ళుంటారా
నీరజ: అక్కడ ఉండేది ఆడవాళ్లే మగ వాళ్ళెవరూ లేరు మేడం నాతో చప్పింధీ
వ్వావ్ సూపర్
నీరజ: అదేంటి అలా అరిచావ్
నేను: ఏదైనా ఆడవాళ్ళకి గుండు గీస్తుంటే మజా వస్తుందిలే
నీరజ: ఛీ కుమార్ ఆడవాళ్ళ అందమైన జుట్టుని అలా నున్నగా గొరుగుతుంటే నీకు భాద అనిపించకుండా మజా వస్తుందా
నేను: ఎదో వాళ్ళ మొక్కు వాళ్ళు గుండు గీయించుకొంటున్నారు అలా గీస్తున్నప్పుడు గీసే వాళ్లకి గీయించుకొనే వాళ్లకి మజా ఉంటుంది కావాలంటే అక్కడ గుండు గీసేటప్పుడు వాళ్ళ పేస్ లోని ఎక్సప్రెసిషన్స్ ని గమనించు అప్పుడు నువ్వే అంటావ్ కుమార్ నువ్వు చెప్పింది నిజం అని
నీరజ: అలాగేలే
అలా మాట్లాడుకుంటూ ఇద్దరం బ్యాంకు దగ్గరకి వెళ్లి పని కానిచ్చి వాళ్ళ ఇంటికి బయలు దేరాము
ఇంకా వాళ్ళ ఇల్లు పది కిలోమీటర్లు ఉండటం తో ఒక చోట టీ తాగుదామని ఆగాము
నీరజ స్కూటీ పార్క్ చేసి వచ్చేసరికి నేను టీ ఆర్డర్ ఇచ్చాను
నీరజ వస్తూ గాలికి చిందర వందరగా ఎగిరిన జుట్టుని సరిచేసుకొంటూ 'అబ్బా నా జుట్టు అంతా చిక్కు పడిపోయింది' ని వేళ్ళతో చిక్కుల్ని తీసుకొంటూ
నేను 'ఉండు నేను సెట్ చేస్తాను' అని బాగ్ లో ఉన్న బ్రష్ ని తీసుకొని తన జుట్టుని పట్టుకొని నెమ్మది నెమ్మది గా దువ్వుతూ చిక్కుల్ని తీసి తన జుట్టుని ఒక వైపు నుండి రెండవ వైపుకి తెచ్చి భుజం మీదుగా వేసి చెవుల వెనుక రెండు హెయిర్ పిన్స్ ని పెట్టి తన ముందు వైపుకి వెళ్లి జుట్టుని దువ్వెన తో దువ్వాను
అలా ముందువైపు జుట్టుని దువ్వుతుంటే తను కొంచెం సిగ్గు పడి ఏంటి కుమార్ మన సెలూన్ లో అయితే పర్లేదు కానీ ఇలా బయట నా జుట్టుని ఇలా చేస్తుంటే ఎవరైనా అనుకొంటారు'
నేను: ఏమీ పర్లేదులే మనిద్దరం హెయిర్ స్టయిలిష్ట్స్ మనకి సిగ్గు ఉండకూడదు అయినా నీకు ఈ హెయిర్ స్టైల్ బావుందా లేదా ఇప్పుడు నీ జుట్టు చిక్కులు పడదు
నీరజ: సూపర్ కుమార్ నీ ఐడియా కి ఇదో వెరైటీ స్టైల్ లో ఉంది
అంటూ స్కూటీ ని స్టార్ట్ చేసి తన ముందు వైపు వేళ్ళాడుతున్న జుట్టుని చూసుకొని మురిసిపోతూ
నేను ఎక్కగానే తను స్టార్ట్ చేసింది
అలా ఒక అరగంట కాగానే వాళ్ళిల్లు చేరుకున్నాము
అప్పటికే ఒకావిడ గుమ్మం ముందర మా గురించి ఎదురు చూస్తూ నిలబడింది
మమ్మల్ని చూసి ఒక నవ్వు నవ్వి లోపలకి వెళ్ళింది
మేము స్కూటీ ని పక్కన పార్క్ చేసి ఆ ఇంటిని పూర్తిగా పరీక్షించి చూస్తే కూడా పెద్ద బంగాళా లా ఉంది ఇంటి ముందర పెద్ద గార్డెన్ ఒక కార్ ఉంది. పక్కనే ఒక నాలుగు స్కూటీలు ఉన్నాయి
ఆ స్కూటీలని చూడగానే ఆ ఇంట్లో నలుగురు అమ్మాయిలు ఉండి ఉంటారని అనుకొన్నాను
లోపలకి వెళ్ళగానే అదో ఇంద్రభవనం లాగా ఉంది మమ్మల్ని చూసి ఇందాక బయట నిలబడిన ఆవిడ చూసి నవ్వి మమ్మల్ని సోఫాలో కూర్చోమని చెప్పి 'దివ్య... దేవి.... ఉమా.... భారతి..... తొందరగా రండి పార్లర్ నుండి వాళ్లొచ్చి వెయిట్ చేస్తున్నారు' అని గట్టిగా అరిచింది
ఆమె అరుపులకి లోపల నుండి వరుసగా నలుగురు అమ్మాయిలు పరిగెత్తుకుని వచ్చారు
No comments:
Post a Comment