Monday, September 6, 2021

Divya gundu katha -9

 దివ్య గుండు కథ -Part 9

సరోజిని నిద్ర లేచి చూసేసరికి దివ్య తన గుండు వీడియో ని చూస్తూ కనిపించింది.
' ఏంటి దివ్య ..ఏంటి ...నీకు ఆ వీడియో అంత బాగా నచ్చిందా?
' అవును సరోజిని... అవును .చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తోంది. చూస్తున్నంత సేపు నన్ను నేను మరచి పోతున్నాను.'
'గుండు గీస్తున్నప్పుడు నీ అనుభవాలు చెప్తాను అన్నావు కదా... చెప్పవా ప్లీజ్... '
' ఏంటి దివ్య పొద్దున్నే .. టైం పాడు లేదు. అయినా నీకు గుండు పిచ్చి పట్టింది ఏంటి ?'
'పోనీ అలాగే అనుకో చెప్పవా... ప్లీజ్ చెప్పవా.... ప్లీజ్....'
'ఉండు ఫ్రెష్ అయ్యొస్తాను కాఫీ తాగుతూ చెప్తాను'.
ఇద్దరూ కాఫీ తాగి సోఫా లో కూర్చోగానే సరోజిని చెప్పడం మొదలు పెట్టింది.
'నిజం చెప్పాలంటే నాకు గుండు గీయుంచుకోవాలని లేదు కానీ తప్పక వాడితో గుండు కొట్టించు కొన్నాను.'
'మొదట మంగలి వాడు మొదటిసారి నా జడను పట్టుకున్నప్పుడు, పట్టుకొని విప్పుతున్నప్పుడు నా ఒళ్ళంతా పులకరించింది. ఎందుకంటే ఆ మంగలి వాడే మొదటిసారి నా జుట్టుని తాకింది. వాడు తప్ప నా లైఫ్ లో నా జుట్టుని ఎవరు తాకలేదు. ఎవరూ నా జుట్టుని ముట్టుకోలేదు కూడా' .
'వాడు అలా నా జడను పట్టుకుని విప్పదీసి జుట్టు అంతటిని వెనక్కి వేసి ముందునుండి తన చేతులను నా మెడ మీద పెట్టి నెమ్మదిగా నా రెండు చెవులను టచ్ చేస్తూ వెనుక జుట్టులోకి పోనిచ్చి కెలుకుతూ ఉంటే...... నన్ను నేను మర్చిపోయాను.'
'అలాగే మంగలి వాడు నీళ్ళతో నా జుట్టుని తడిపి తడిపి మసాజ్ చేస్తుంటే నాకు స్వర్గం కనిపించింది'.
'అలాగే మంగలి వాడు మంగలి కత్తిని నా తలపై పెట్టి ముందువైపుకి గీస్తూ ఉన్నప్పుడు, నాకు చాలా హాయిగా, సమ్మగా అనిపించింది.'
'అలాగే మంగలి వాడు మంగలి కత్తి తో నా మెడ మీద జుట్టును గొరుగుతుంటే నాకు స్వర్గం కనిపించింది.'
'అలా గొరగడం అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం సేపు అలాగే గీస్తే బావున్ను కదా అనిపించింది.'
'ఏది ఏమైనా జీవితంలో ఒకసారైనా గుండు గీయించుకుని అనుభవిస్తేనే ఆ ఆనందం ఏంటో తెలుస్తోంది.'
"నీకు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది."
"మొదట్లో అయ్యో నా పొడుగాటి జడ వాడి కత్తికి బలి అవుతుంది అని బాధపడ్డాను కానీ...
"మంగలి కత్తి నా తల పైన నాట్యమాడడం ప్రారంభించి కసకసా మంటూ నా జుట్టుని గొరుగుతూ ఉంటే కలిగిన ఆనందం ముందర మొదట పడిన బాధని మరిచిపోయాను"
"సరోజిని.. నిజంగా గుండు గీయుంచుకుంటుంటే అంత బాగుంటుందా?"
"అవునే పిచ్చి దివ్య... అవును... లైఫ్ లో ఒక్కసారైనా ఆ అనుభవాన్ని పొందితే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. అయినా అది నీకు చెబితే అర్థం కాదులే. అది గుండు గీయుంచుకున్న వాళ్ళకే తెలుస్తుంది"
"అందుకే కదా ఈమధ్య పెళ్లయిన ఆడవాళ్ళు అందరూ మొక్కు అని చెప్పి గుండు గీయించేసుకుంటున్నారు. ఎందుకనుకున్నావు ఆ అనుభవం కోసమే"
"యూట్యూబ్లో చూడలేదా ఎంతోమంది అందమైన ఆడవాళ్ళు తమ పొడవాటి జుట్టుని సైతం లెక్కచేయకుండా గుండు చేయించుకుంటున్నారు కదా!"
"అందుకే నెట్ లో ఎక్కడ చూసినా ఆడవాళ్ళ హెడ్ షేవ్ వీడియో లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి"
"నిజానికి ఎక్కువమంది భర్తలే దగ్గరుండి తమ భార్యలకు గుండు గీయుస్తూ వీడియోలు తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారు. నువ్వు చూడలేదా అలాంటి వీడియోలు?"
"అలాంటి వీడియోలకి అలాంటి డిమాండ్ చాలా ఎక్కువ. అదే జుట్టు పొడవు బాగా ఉండి అందంగా ఉన్న ఆడవాళ్ళయితే చాలు ఆ వీడియోలు కి ఉన్న డిమాండ్ అసలు ఊహించలేము".
"ఇదంతా నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావా ?"
"నా బంధువుల లోనే చాలామంది ఏవేవో కారణాలు చెప్పి గుండు కొట్టించుకున్నారు. అందులో ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా వారందరి భర్తలు వాళ్ల భార్యలకి దగ్గరుండి గుండు గీయుస్తూ వీడియోలు తీసి 'హెడ్ షేవ్ బ్లాగ్' క్రియేట్ చేసి నెట్లో అప్లోడ్ చేశారు. వాటికి ఎన్ని లైక్స్ వచ్చాయో తెలుసా? లక్షల్లో వచ్చాయి అంటే నమ్ముతావా?"
"ఇదే ఇప్పటి ట్రెండ్ దివ్యా. అందుకని నా పొడుగాటి జడ పోయిందనే బాధ నాకు లేదు."
"అంతెందుకు మొన్నటికి మొన్న నా కజిన్ పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళింది అది అక్కడి నుండి ఒక వీడియో ని మా అందరికీ పంపించింది. అది చూసి మేము షాక్ అయిపోయాం."
"ఎందుకో తెలుసా?.. అది, వాళ్ళ ఆయన ఇద్దరూ వెళ్లి ఒక సెలూన్ లో కూర్చుని తన పొడవాటి జుట్టుని ఆల్మోస్ట్ గుండు లాగా క్లిప్పర్ తో గొరిగించుకుంటూ లైవ్ వీడియో పెట్టింది. అది చూసి మేము అందరం 'ఏంటి కొత్తగా పెళ్లయింది కదా ఎందుకు అలా జుట్టంతా పాడు చేసుకున్నావ్?' అని అడిగితే 'ఏదో సరదాకి ఏం చేయాలో తెలియక ఇద్దరం సెలూన్ కి వచ్చి ఈ పని చేసాం' అని చెప్పింది."
'అది చెప్పింది విన్నాక మాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు'
'అయితే గుండుకి అంత పవర్ ఉంటుందా సరోజిని'?
"అవును దివ్యా.."
'గుండు అందరికీ నప్పుతుందా సరోజనీ?'
'ఏం ఎందుకు అలా అడిగావు దివ్య ?'
"ఏమీ లేదు ..ఏమీ లేదు ..నువ్వేమో.. నువ్వేమో పొడుగాటి జుట్టుతో ఉన్నప్పుడు బాగున్నావు. అలాగే.. గుండు లోనూ క్యూట్ గా,అందంగా మెరుస్తూ ఉన్నావు'
"థాంక్స్. అయితే ?"
'ఏమీ లేదూ సరోజిని....అదీ ..అది ..అది... నేను.... నేను ... ఒక్కసారి ...ఒక్కసారి...'
'ఏంటో చెప్పు దివ్యా సిగ్గుపడతావు ఎందుకు ?'

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...