Monday, September 6, 2021

Divya gundu katha-8

 దివ్య గుండు కథ -Part 8

వీడియో స్టార్ట్ అయింది దివ్య అయితే చాలా ఎక్సైటింగ్ గా లీనమైపోయి చూస్తుంది.
వీడియో లో సరోజిని నీ తన జడ ని ముందుకు వేసుకొని మంచం చివర కూర్చుంది. దీపక్ ఆ జడ ఆ జడ చివర తల మొదటి వరకు వీడియోలో చూపిస్తూ తీశాడు.
" అబ్బా సరోజిని ...అబ్బా సరోజిని నీ జడ ఎంత బాగుందో!!... నీ జడ ఫోటోలో కంటే వీడియో లో ఇంకా సూపర్ గా ఉంది".
మంగలి వాడు సరోజినీ ముందర నిలబడి సరోజినీ జడ ని అందుకని నెమ్మదిగా విప్పటం మొదలు పెట్టాడు. అలా జడ అంత విప్పేసి జుట్టు నంతటిని వెనక్కి వేసి రెండు సరోజినీ రెండు చెవుల కిందగా పెట్టి జుట్టులోకి పోనిచ్చి కెలుకుతూ జుట్టంతా విరబోసాడు.
దీపక్ వీడియోలు తీయడం లో ఎక్స్పర్ట్ అనుకుంటా అందుకని ప్రతి మూమెంట్ ని కవర్ చేశాడు.
సరోజినీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా వీడియోలో లో క్లియర్ గా కనిపిస్తున్నాయి.
పక్కనున్న జగ్గు లో నుండి చేతితోనే నీళ్లను తీసుకుని సరోజినీ తలపై చల్లుతూ సరోజినీ జుట్టులోకి వేళ్ళు పెట్టి మసాజ్ చేయడం మొదలు పెట్టాడు. వాడు అలా మసాజ్ చేస్తూ ఉంటే నీళ్లు సరోజినీ జుట్టులో నుండి కారుతూ సరోజినీ బట్టలు తడిసిపోతున్నాయి.
"అమ్మ.... మీ జుట్టు చాలా ఒత్తుగా ఉందమ్మా... జగ్గు డు నీళ్లు అయిపోయాయి అయినా మీ జుట్టు మెత్తబడ్డ లేదు."
అని వెళ్లి ఇంకో జగ్గు నీళ్లు తీసుకొచ్చాడు. మళ్లీ నీళ్లను సరోజినీ తలపై చల్లుతూ సరోజిని జుట్టులోకి చేతులు పోనిచ్చి వేళ్ళతో తల వెనకాతల, బుగ్గల దగ్గర, చెవుల దగ్గర నీళ్ళతో మసాజ్ చేశాడు.
నిజానికి సరోజినీ జుట్టు నీళ్లతో తడిసి బాగా మెత్తబడింది కానీ మంగలి వాడు సరోజినీ జుట్టుని వదలకుండా ఇష్టం వచ్చినట్టు కెలుకుతూ తను సరదాని తీర్చుకుంటున్నాడు.మసాజ్ మధ్యలో సరోజిని తల వంచినప్పుడల్లా ఒక చేత్తో జుట్టు ని పట్టుకుని ఒక చేతిని గడ్డం కింద పెట్టి విసురుగా పైకి ఎత్తుతున్నాడు. దాంతో సరోజిని 'అమ్మా' అంటూ తలెత్తుతుంది. అలా తల ఎత్తగానే మంగలి వాడు సరోజిని కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ ఉంటాడు.
అలా ఒక 15 నిమిషాలు మంగలి వాడు సరోజినీ జుట్టుని మసాజ్ చేసి కెలికి కెలికి పెట్టి పక్కన ఉన్న మంగలి కత్తిని తీసుకున్నాడు.
సరోజినీ మాత్రం తన మొహం పై నుండి ముందుకు వేలాడుతున్న తడి జుట్టు సందుల్లో నుండి ఒక రకమైన భయం తో మంగలి కత్తిని చూస్తూ ఉంది.
మంగలి వాడు సగం బ్లేడ్ ని మంగలి కత్తి లో పెట్టి అస్త్రాన్ని రెడీ చేసి ఒక చేతిని సరోజినీ తలపై వేసి ముందుకు వంచి అస్త్రాన్ని తల మధ్యలో పెట్టి ముందు వైపుకు సర్ సర్ మంటూ ఒక్క లాగు లాగాడు. అస్త్రాన్ని నుదిటిపై మొదటి వరకు తీసుకొచ్చాడు. అప్పుడు సరోజినీ తలపైన మధ్యభాగం నుండి నుదుటి వరకు పాపిడి భాగంలో తెల్లటి దారి ఏర్పడింది.
ఆ భాగంలో అస్త్ర గొరిగిన జుట్టంతా నెట్టుకుంటూ సరోజినీ నుదిటి భాగం నుండి కిందకు వేలాడుతూ ఉంది.
మంగలి వాడు సరోజిని జుట్టుని ముడి వెయ్యకుండా గుండు గీస్తూ ఉండడంతో సరోజినీ తలనుండి వేరైన జుట్టు సరోజిని ఒంటిమీద గా జారుతూ మంగలివాడి కాళ్ళ మీద పడుతూ ఉంది.
'ఏంటమ్మా ...మీరు గుండు గీయించుకోవడం ఇదే మొదటిసారా?'
'అవునండి ఇంతకుముందెప్పుడూ గీయించుకో లేదు'
'అందుకేనేమో మీరు బాగా సిగ్గు పడి పోతున్నారు'
'మీ జుట్టు.... మీ జుట్టు చాలా ముద్దుగా, ఒత్తు గా నల్ల నల్లగా, పొడుగ్గా భలే అందంగా ఉండండి. పట్టుకుంటే వదల బుద్ధి కావడం లేదు'.
'ఇలాంటి జుట్టున్న తలను గొరకడం నాకు ఇదే ఫస్ట్ టైం అండి'.
'మీరు కదలకుండా కూర్చొండమ్మ.... మీ జుట్టుని బాగా తడిపి మెత్తగా చేశాను కదా... కత్తి తలపై పెట్టగానే కశక్ కశక్ మంటూ మంటూ కత్తి మీ జుట్టుని నున్నగా గొరుగుతూ పోతుంది. పైగా మీకు గొరిగినట్లు కూడా తెలియకుండా చాలా చాలా సమ్మగా ఉంటుంది'.
మంగలి వాడు కత్తితో సరోజినీ తలను గీకు తున్నప్పుడల్లా నల్లటి పొడవాటి పొడవాటి జుట్టంతా మంగళ వాడి కాళ్ల దగ్గర పడి నలిగి పోతుంది. సరోజినీ తల మొత్తం నున్నగా గీసేసి సరోజినీ ఒంటినిండా పడిన జుట్టుని చేతులతో తీసి కింద పడేశాడు. కింద చూస్తే సరోజినీ జుట్టు అంతా కుప్ప లాగా పడి ఉంది. వెంటనే సరోజిని తన రెండు చేతులను గుండు పైన పెట్టుకుని రుద్దుకొని సిగ్గుతో ఒక నవ్వు నవ్వింది. గుండు కొంచెం గరుగ్గా ఉండేసరికి ఫేస్ ఏదోలాగా పెట్టింది.
'ఇంకా అవలేదు అమ్మ... మీది చాలా ఒత్తయిన జుట్టు కదా ఇంకొక్కసారి కొత్త బ్లేడ్ వేసి రివర్స్ లో గీస్తే నున్నగా వచ్చి తల తల మని మెరుస్తూ ఉంటుంది' అంటూ లేస్తున్న సరోజిని ని కూర్చోబెట్టి చేతితో నీళ్లు తీసుకుని రెండు చేతులతో సరోజినీ గుండు ని మర్దనా చేసాడు.
పక్కన ఉన్న అస్త్రాన్ని తీసుకుని అందులో కొత్త బ్లేడు వేసి సరోజినీ తలను ముందువైపు కి బాగా వంచి అస్త్రాన్ని మెడ కిందుగా పెట్టి పైకి రివర్స్ లో గీకడం మొదలుపెట్టాడు. గీకిన చోటే మళ్లీ మళ్లీ నాలుగైదుసార్లు గీకడంతో గీకిన ప్రదేశమంతా నున్న గా వచ్చి ఎర్రగా మారిపోతూ ఉంది. మంగలి వాడు అలాగే గీకిన చోటే పదే పదే గీకుతూ ఉండడంతో..
" అబ్బా... అబ్బా మంట పుడుతుంది అండి"
' కొంచెం ఓర్చు కోండమ్మా కొత్త బ్లేడు వేసాను కదా అలాగే ఉంటుంది'
అంటూ తన పని తాను చేసుకుంటూ పోయాడు. అలా సరోజిని కి గుండు గీయడం పూర్తి చేశాడు.
దీపక్, సరోజినీ గుండు ని, కింద పడి ఉన్న సరోజినీ జుట్టుని క్లోజప్ లో వీడియో తీశాడు. అలాగే సరోజినీ మొహాన్ని కూడా వీడియో తీశాడు. అందులో సరోజిని రెండు కళ్ళలో నుండి కన్నీటి చుక్కలు బయటకు వస్తూ కనిపించాయి.
ఆ వీడియో చూస్తున్నంతసేపు దివ్య మాటిమాటికి 'అయ్యో... అయ్యో, 'పాపం.. పాపం', 'అయ్యో అయ్యో బంగారం లాంటి జుట్టు ని ఎలా గీసేస్తున్నాడో', 'అయ్యో నీ అందమైన జుట్టును చూడు వాడి కాళ్ళ కింద ఎలా నలిగిపోతుందో' అని అంటూనే ఉంది.
అప్పటికే దివ్య అదే వీడియో ని అయిదారు సార్లు చూసింది.
" సరోజినీ....సరోజినీ.... సూపర్ వీడియో... కానీ... కానీ...నీ అందమైన జుట్టు ని గుండు గీయటాన్ని చూస్తుంటే నాకు ఏదో లాగా అయిపోతుంది. నాకు.. నువ్వు గుండు గీయించుకున్నప్పుడు ఎలా ఫీలయ్యావో చెప్పవా... ప్లీజ్ ...తెలుసుకోవాలని ఉంది".
'దివ్య ... ఇప్పటికే టైం రెండు దాటింది రేపు చెప్తాను లే. ఇంక పడుకుందాం పద.. పద నాకు నిద్ర ముంచుకు వచ్చేస్తుంది."
"రేపటి వరకు ఆగాలా?"
సరే అని ఇద్దరూ పడుకున్నారు.
దివ్య కి మాత్రం నిద్ర పట్టడం లేదు. కళ్లు మూసుకుంటే చాలు మంగలి కత్తి దర్శనమిస్తోంది. తెగి పడుతున్న జుట్టే కనిపిస్తుంది.

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...