Monday, September 6, 2021

Divya gundu katha- 7

దివ్య గుండు కథ -Part 7
సరోజిని బాగా చనువు ఉన్న దానిలాగా గల గల గల మాట్లాడుతూ నాతోపాటు వంటింట్లోకి వచ్చేసింది
తన ఫ్రీనెస్ చూసి నాకు భలే ముచ్చటేసింది ఏదో బాగా పరిచయం ఉన్న దానిలాగా అన్ని మాట్లాడేస్తుంది. నాకైతే సరోజిని భలే నచ్చింది. దీపక్ బాత్రూమ్ నుంచి వచ్చి "హాయ్ సరోజిని ఏంటి అప్పుడే మొదలు పెట్టేసావా నీ వాగుడు. ఇది అంతే ఆఫీస్ లో కూడా లోడ లోడ అంటూ వాగుతూ ఉంటుంది" అని తన చేతిని సరోజినీ గుండు మీద వేసి రుద్దుతూ అన్నాడు. దీపక్ అలా గుండు ని స్పృశిస్తూ ఉంటే సరోజిని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంది.
" అవునండి వచ్చినప్పటినుండి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది".
నేను బ్రేక్ ఫాస్ట్ పెడుతుంటే 'దివ్య, దీపక్ మీ ఇద్దరూ వెళ్లి హాల్లో కూర్చుండి నేను తీసుకొచ్చి పెడతాను ఇద్దరూ వెళ్లి హాల్లో కూర్చోండి" అని మమ్మల్ని తోసేసింది.
సరే అని ఇద్దరం హాల్ లోకి వస్తూ వస్తూ, నేను సరోజినీ గుండుని మాటిమాటికీ చూడటాన్ని దీపక్ గమనించి ఒక చిరునవ్వు నవ్వాడు. హాలు లోకి వచ్చి సోఫా లో కూర్చోగానే 'ఏంటండీ సరోజిని గుండు గీయించుకుని ఉంది' అని అడిగే లోపల సరోజిని బ్రేక్ఫాస్ట్ పట్టుకొని వచ్చింది.
నేను సరోజిని గుండు గురించి అడుగుదామని చాలా ట్రై చేసాను కానీ మా మధ్య టాపిక్స్ జోక్స్ మీద ఉండడంతో నేను తన గుండుని మాత్రం చూస్తూ ఉండిపోయాను. ఉన్నట్టుండి సరోజినీ "దివ్య నీ జుట్టు చాలా బాగుంది సెక్సీ గా ఉంది" అని అంది.
నేను 'థాంక్స్' అని, అదే ఛాన్స్ అని "ఏంటి సరోజిని ఈ గుండు ఏంటి? ఏమైనా మొక్కా? ఇంత ఆఫీసులో పని చేస్తూ కూడా నువ్వు గుండు చేయించుకున్నావా? సిగ్గు అనిపించడం లేదా నీకు? "అని అడిగేసరికి
సరోజినీ, దీపక్ ఇద్దరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుని చిన్న చిన్నగా నవ్వుకున్నారు.
దీపక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సరోజినీ వైపు సైగ చేసి ' నాకు పని ఉంది నేను మధ్యాహ్నం భోజనానికి మాత్రం వస్తాను మీరు ఎంజాయ్ చెయ్యండి' అంటూ వెళ్లిపోయాడు.
'చెప్పు సరోజినీ చెప్పు ఎందుకు గుండు గీయించుకున్నారు? గుండు కొట్టించు కోక ముందు ఫోటోలు ఏమైనా ఉన్నాయా?' అని ఆత్రంగా అడిగేసరికి
' దివ్య ...దివ్య ....నాకు.... నాకు నీ కంటే పొడుగు జడ ఉండేది అది నడుము కింద వరకు ఒత్తుగా, నల్లగా నిగ నిగ లాడుతూ ఉండేది. వివరంగా చెప్పాలంటే మంచి కాఫీ పడాలి'
'ఇప్పుడే మంచి కాఫీ తెచ్చి ఇస్తాను' అని కాఫీ చేసి తెచ్చి ఇస్తూ ఇప్పుడు చెప్పు '
'దివ్య ...దివ్య మీకు నా గుండు గురించి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నట్టుంది. అసలు.. అసలు నా గుండు కి కారణం దీపక్ తెలుసా? దీపక్కే దగ్గరుండి నా రూమ్లో నాకు గుండు గీయించాడు
'నేను జుట్టుతో ఉన్నప్పటి ఫోటోలు అడిగావు కదా.. చాలా ఉన్నాయి... చాలా ఉన్నాయి చూపిస్తా ఉండు అంటూ తన బ్యాగ్ లో ని ట్యాబ్ని బయటికి తీసింది. ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి లాంగ్ హెయిర్ తో ఉన్న తో ఉన్న రకరకాల ఫోటోలను చూపిస్తు అసలు నన్ను కాలేజీ డేస్ లో నా అందమైన జుట్టు ని చూసి నన్ను హెయిర్ మోడల్.. లాంగ్ హెయిర్ మోడల్ అనేవాళ్ళు" అంటూ ట్యాబ్ని నాకు ఇచ్చింది.
నేను ఆ ఫోటోలలో ఉన్న సరోజిని పొడుగు జుట్టు ని చూసి, ఆ హెయిర్ స్ట్రక్చర్ ని చూసి నాకు మతి పోయింది. అంత అందంగా ఉంది ఆ జుట్టు. ఒక ఫోటోలో అయితే వదులుగా జడ వేసుకుని ఉంది ఆ జడ నల్లగా, ఒత్తు గా, బారుగా మిలమిలలాడుతూ, మెరుస్తూ తన పిరుదులను దాటి ఉంది.
నిజంగా చెప్పాలంటే తన జుట్టు ముందర నా జుట్టు ఎందుకు పనికి రాదు.
అబ్బా ..అబ్బా ....ఎంత బాగుందో నీ జడ చాలా పొడుగ్గా నల్లగా ఎంత అందంగా ఉందో... అబ్బా.... ఈ ఫోటోలో చూడు నీ హెయిర్, విరబోసిన జుట్టు ఎంత అందంగా ఉందో అయినా ఇంత అందమైన జుట్టు ని ఎందుకు గుండు గీయించుకున్నావు? అసలు దీపక్ దగ్గరుండి నీకు గుండు గీయుంచాడు అన్నావు కదా అలా ఎందుకు గీయుంచాడు?
అబ్బా .. అదంతా పెద్ద స్టోరీ వివరంగా చెప్తాను కానీ... ఆకలేస్తుంది.... పద వంట చేద్దాం ...అన్నం తిని తీరిగ్గా మాట్లాడుకుందాం అప్పుడు చెప్తా నా స్టోరీ.
మేము వంట చేస్తుండగా దీపక్ సరోజినీ కి ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు తను మాత్రం ఇవతల నుండి "అలాగే.. అలాగే... అలాగే..... అలాగే" అని ఫోన్ పెట్టేసింది.
"దివ్య.. దీపక్ ఈ రోజు దీపక్ ఈ రోజు ఇంటికి రాడు అంట. వాళ్ళ ఫ్రెండ్ కి ఎవరికో సీరియస్ గా ఉందంట. నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదట అందుకని నాకు చేసాడు.
సరే అని ఇద్దరం భోజనం చేసి బెడ్ రూం లో దూరి ఎసి వేసుకొని మంచం మీద కూర్చుని
"ఇప్పుడు చెప్పు సరోజినీ స్టోరీ" అని ఆత్రంగా తన గుండు వైపు చూశాను.
సరోజిని తన చేతిని గుండు పైన వేసుకొని రుద్దుకుంటూ "అబ్బా ...అబ్బా ఎంత హాయిగా ఉంది" అని మురుసుకుంది.
"ఏమీ లేదు దివ్య ఆఫీసులో సంవత్సరంలో ఒకసారి అందరం కలిసి ఒక సోషల్ ఆక్టివిటీ చేస్తూ ఉంటాం. ఈసారి మీటింగ్ పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తుంటే, నేను మన ఆఫీస్ తరఫున క్యాన్సర్ పేషెంట్స్ కి హెయిర్ డొనేట్ చేస్తే బాగుంటుంది కదా" అని సజెషన్ ఇచ్చాను. దానికి ఫస్ట్ దీపక్ చాలా మెచ్చుకున్నాడు.
'అవును నిజమే ... ఆఫీస్లో చాలామంది ఆడవాళ్లు ఉన్నారుకదా వాళ్ల జుట్టుని డొనేట్ చేస్తే చాలా బాగుంటుంది కదా ?"
అందరూ " అవును ...అవును" అని అని వాళ్లు ఎంత జుట్టుని కత్తిరించుకుంటారో చెప్పారు. నేను ఒక ఆరు అంగుళాల జుట్టుని ఇస్తాను అని చెప్పగానే దీపక్ ఒప్పుకోలేదు.
' ప్రపోజల్ పెట్టింది నువ్వే కాబట్టి నువ్వే కాబట్టి నువ్వు పూర్తి జుట్టుని డొనేట్ చేయాలి ఏమంటారు? ఏమంటారు?" అనగానే అందరూ "అవును... అవును...దీపక్ చెప్పేది కరక్టే సరోజిని నువ్వు పూర్తి జుట్టుని డొనేట్ చేస్తేనే మేము మా జుట్టుని డొనేట్ చేస్తాము. లేకపోతే చెయ్యము" అని అనగానే
సరే అని బలవంతంగా ఒప్పుకున్నాను అంతలో మేనేజర్ "ఆడవాళ్ళు సరే, మగవాళ్ళు కూడా వీలైతే హెల్ప్ చేయమని" అడిగాడు. దానికి అందరూ ఓకే అన్నారు.
అందరూ వాళ్ళు చెప్పినట్లు వాళ్ల వాళ్ల జుట్టుని వాళ్ల వాళ్ల జుట్టుని కత్తిరించు కొని తెచ్చి ఇచ్చారు నేను నా పూర్తి జుట్టుని ఇవ్వాలి కాబట్టి గుండు గీయించుకోవాలి నాకు ఎక్కడ నాకు ఎక్కడ గుండు గీయించుకోవాలో తెలియక దీపక్ సహాయం అడిగాను.
అందుకు దీపక్ సరే అన్నాడు నాకు బయట ఎక్కడ గుండు గీయుంచుకోవాలని లేదు ఎందుకంటే ఇంత అందమైన జుట్టు ని గుండు గీయమంటే అంటే 'ఎందుకు? ఏమిటి?' అని సవాలక్ష ప్రశ్నలు వేస్తారు అదీకాక నాకు చాలా సిగ్గు అనిపించింది బయట చేయించుకోవాలంటే.
అప్పుడు దీపక్ బాగా ఆలోచించి 'సరే ఒక పని చేద్దాం నీ రూమ్ లో ఎవరు ఉండరు కదా నేను ఒక మంగలి వాడిని దగ్గరుండి తీసుకొస్తాను మీ రూమ్ లోనే నీకు గుండు గీయుస్తాను సరేనా' అని అనేసరికి నేను 'ఓకే' అన్నాను.
నెక్స్ట్ డే ఆఫీసుకు సెలవు పెట్టి నన్ను రూమ్ లో రెడీగా ఉండమన్నాడు గీయించుకోడానికి.
"నేను వస్తూ మంగలి వాడిని తీసుకొస్తాను'. నేను సరే అని నెక్స్ట్ డే సెలవు పెట్టి రూము కి వెళ్లి ఆ రోజు రాత్రంతా నాకసలు నిద్ర పట్టలేదు.
అద్దంలో నా పొడుగాటి జుట్టుని చూసుకోవడం సరిపోయింది. రేపటికల్లా ఈ జుట్టు నా తల పైన ఉండదు కదా అని జుట్టు లేని నా తలను తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ ఏం చేస్తాం జుట్టంతా ఇస్తానని అందరి ముందు ఒప్పుకున్నాను కదా 'ఇక గుండు చేయించుకోవటం తప్పదు' అని నాలో నేను సర్దుకొని జుట్టుని తనివితీరా చివరిసారిగా తడుముకుంటూ చూసుకుంటూ రాత్రంతా గడిపాను.
నెక్స్ట్ డే పొద్దున 9 గంటలకు దీపక్ ఫోన్ చేసి సరోజినీ 'ఇంకొక గంటలో నేను ఒక మంగలి వాడితో మీ రూమ్ లో ఉంటాం నువ్వు రెడీగా ఉండు' అని ఫోన్ పెట్టేసాడు.
నాకు అప్పటి నుండి టెన్షన్ మొదలైంది చివరిసారిగా అంత పొడుగు జుట్టుతో తల స్నానం చేద్దామని బాత్రూం లోకి వెళ్లి తనివితీరా షాంపూ తో తలస్నానం చేసి బయటకు వచ్చి జుట్టు ఆరబెట్టుకుని చివరిసారిగా చిక్కులు లేకుండా దువ్వుకుని వదులుగా జడ వేసుకున్నాను.
అందంగా తయారై అద్దం ముందు నిలబడి చూసుకుంటూ 'ఏంటి సరోజిని ఇంత అందాన్ని పాడు చేసుకుంటున్నావ్ అయినా ఏదో పెళ్లి కి వెళ్తున్నట్టు తయారయ్యావ్ ఎందుకు? కొన్ని నిమిషాల లోపు నువ్వు గుండు గీయించుకోబోతున్నావు. గుండు కొట్టించు కోవడానికి ఇలా తయారవ్వాలా?' అని అనుకుంటుండగా దీపక్ వచ్చాడు.
దీపక్ వెనకాతలే మంగలి వాడు కూడా ఒక పెట్టి ని పట్టుకుని నా రూం లోకి వచ్చాడు. మంగలి వాడికి వయసు 30 - 35 మధ్య ఉంటుంది. దీపక్ వాడికి నా గుండు గురించి చెప్పి తీసుకు వచ్చాడు అనుకుంటా వాడు లోపలి వస్తూ నా ఎడమవైపు భుజంపై నుండి ముందుకి వేలాడుతున్న వదులుగా ఉన్న నా జడ ను చూసి నోరు వెళ్ళబెట్టాడు. నా అందమైన జడ ని చూడగానే వాడిలో ఏదో ఒక కసి మొదలై వాడి చూపులో తేడా వచ్చింది.
ఎప్పుడెప్పుడు నా జుట్టుని పట్టుకుని గొరిగేద్దామా అని ఆత్రంగా కళ్ళు ఆర్పకుండా నా జడ వైపే చూస్తూ ఉండిపోయాడు.
"దివ్య.. దివ్య.. మన మాటల్లో పడి టైమెంతయింది తో కూడా చూసుకోలేదు చూడు రాత్రి ఎనిమిది అయిపోయింది. భోజనం చేసిన తర్వాత మిగతా స్టోరీ చెబుతాను.
"సరోజినీ ప్లీజ్...ప్లీజ్ సరోజినీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఆపొద్దు. ఆపొద్దు ప్లీజ్... కంటిన్యూ ప్లీజ్ ...కంటిన్యూ'
'లేదు దివ్య నాకు బాగా ఆకలి వేస్తుంది అన్నం తిన్న తర్వాత మిగతాది చెప్తాను సరేనా?"
నేను బుంగమూతి పెట్టేసరికి...
' ఇప్పుడు నువ్వు నా మాట వింటే నా స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత నేను గుండు గీయించుకున్నప్పటి వీడియో నీకు చూపిస్తాను. లేదా నువ్వు అడిగినట్టు ఇప్పుడు స్టొరీ ని కంటిన్యూ చేస్తే నా వీడియో నీకు చూపించను. ఏం చేద్దాం?'
' ఏంటి... ఏంటి... నువ్వు గుండు కొట్టించుకున్నప్పటి వీడియో నా ? వావ్ ...వావ్... సూపర్.... సూపర్.... అయితే.... అయితే స్టోరీని స్టోరీని భోజనం తర్వాతే చెబుదువు గాని పద పద'
అని భోజనాన్ని పదినిమిషాల్లో ముగించేసి మళ్ళీ బెడ్ రూమ్ లో దూరాము.
నాకు సరోజిని స్టోరీని తొందరగా కంప్లీట్ చేసి వీడియో ని చూపిస్తే చూడాలని అనిపించింది.
'సరోజిని... సరోజిని ...తొందరగా స్టార్ట్ చెయ్యి
చెప్పు... చెప్పు... తర్వాత ఏం జరిగింది?'
'సరోజిని గుండు చేయించుకోవడానికి రెడీ నా ఎక్కడ కూర్చుని గీయుంచుకొంటావు?'
' ఏం పర్లేదు అండి నేల మీద కూర్చున్నా గుండు గీసేస్తాను లేదా ఆ మంచం చివర కూర్చున్నా గీసేస్తాను.'
" కింద వద్దులే సరోజిని ఆ మంచం మీద చివరగా కూర్చో"
'అలాగే' అని నేను జడను సవరించుకుంటూ, సిగ్గుపడుతూ, కులుకుతూ వెళ్లి మంచం చివర కూర్చున్నాను.
మంగలి వాడు ఆత్రంగా నా దగ్గరకు వచ్చి తను తెచ్చిన పెట్టెను మంచం మీద పెట్టి హఠాత్తుగా నా జడ ని పట్టుకున్నాడు.
నాకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది
వెంటనే దీపక్ 'ఒకసారి ఉండు' అని మంగలివాడితో అనేసరికి వాడు మంచి ఛాన్స్ మిస్ అయి పోతుందేమోనని దిగాలుగా ఫేస్ పెట్టాడు.
'ఏంటి దీపక్ ఏమైంది?'
' ఏంలేదు సరోజిని ....ఒకసారి గుండు గీసేస్తే మళ్ళీమళ్ళీ చూసుకోవడానికి ఇంత జుట్టు ఉండదు కదా! అందుకని ...అందుకని నిన్ను జుట్టు తో ఉన్నప్పుడు రకరకాల ఫోటోలు తీస్తాను. నీ తీపి జ్ఞాపకాలుగా ఉంచుకోవచ్చు కదా? ఏమంటావ్?'
'అవును దీపక్ ...అవును ...నిజమే' అలానే అని నేను రకరకాల ఫోజులు పెట్టేసరికి దీపక్ ఫోటోలు తీశాడు.
"అలాగే సరోజిని.... నీకు గుండు గీస్తున్నప్పుడు కూడా వీడియో ని తియ్యమంటావా ?"
' అలాగే దీపక్ ...నీ ఇష్టం'
' బాబు... ఇప్పుడు మొదలు పెట్టు. స్లో గా చెయ్యి. తొందర ఏమీ లేదు. గాటు పడకూడదు సరేనా...?'
"అలాగే నండి. మేడం గారు కదలకుండా ఉంటే ఐదు నిమిషాలలో నున్నగా గీసి పడేస్తాను."
అంటూ తను తెచ్చిన పెట్టెలో నుండి కత్తెర్లు, బ్లేడ్లు, మంగలి కత్తి బయటకు తీసి పెట్టాడు.
వాటిని చూడగానే వాటిని చూడగానే నా వెన్నులోంచి ఒణుకు స్టార్ట్ అయింది. 'అయినా ఐదు నిమిషాలలో ఇంత జుట్టుని గొరిగి పడేస్తాడా?' అని అనుకున్నాను.
అప్పటికే టైం 11 అవడంతో
' దివ్య అలా వాడు నాకు గుండు గీసేసాడు' అని స్టోరీ కంప్లీట్ చేసి 'ఇక పడుకుందాం' అంది.
'సరోజిని నువ్వు నన్ను చీట్ చేస్తున్నావ్.... వీడియో చూపిస్తాను అన్నావ్?'
' ఏంటి దివ్య నీకు ఇంకా గుర్తుందా అది మర్చిపోయావ్ ఏమో అని అనుకున్నాను నీకు రేపు చూపిస్తాలే'
'వద్దు వద్దు నాకు ఇప్పుడే చూడాలని చాలా ఆత్రంగా ఉంది ప్లీజ్ చూపించవా'

'సరే అలాగే లే ... దివ్య...నువ్వు వెళ్లి టీవీ ఆన్ చెయ్... టీవీకి కనెక్ట్ చేస్తాను' అంటూ ఫోన్ తీసుకుని "పిట్ట మన దారిలోకి ఇప్పుడే ఇప్పుడే వస్తుంది. ఇప్పుడే గుండు స్టోరీని ఆత్రంగా విన్నది. నువ్వేమీ కంగారు పడకు తనని నువ్వు అనుకున్న దారిలోకి తీసుకొస్తాను" అంటూ దీపక్ కి మెసేజ్ పెట్టింది. 

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...