Monday, September 6, 2021

Divya gundu katha-10

 దివ్య గుండు కథ -Part 10

"నేను కూడా గుండు గీయించుకుని ఉంటే ఎలా ఉంటానో అని"
"బానే ఉంటావ్ దివ్య..అసలు ఆడవారు ఎవరైనా జుట్టుతో కంటే జుట్టు లేకుండా ఉంటే వాళ్ల అందం ఇంకా పెరుగుతుంది తెలుసా? అయినా అసలు నువ్వెందుకు గుండు కొట్టించుకుంటావ్?"
" ఏమీ లేదు నువ్వు ఇంత చెప్పిన తర్వాత నాకు కూడా ఒకసారి గుండు చేయించుకోవాలని అనిపిస్తోంది."
"అయితే ఇంకెందుకు ఆలస్యం దీపక్ తో చెప్పి తో చెప్పి ఎక్కడికైనా వెళ్లి గుండు గీయించుకోవచ్చు కదా?"
" అమ్మో నాకు సిగ్గు బాబు"
" అలా సిగ్గుపడితే ఆ ముచ్చట ఎలా తీరుతుంది దివ్య? పోనీ ...దీపక్ తో నన్ను చెప్పమంటావా? "
"వద్దు వద్దు సరోజిని. ఏదో మంచి టైం చూసి నేనే అడుగుతాలే".
"సరే నీ ఇష్టం" అంటూ ఫోన్ తీసుకుని 'నీ పిట్ట గుండుకు రెడీ అయిపోయింది....కంగ్రాట్స్' అని అని దీపక్ కి మెసేజ్ పెట్టింది. వెంటనే దీపక్ 'చాలా థ్యాంక్స్ సరోజిని' అని మెసేజ్ పెట్టాడు.
"అయితే తొందరలో ఈ దివ్య ని గుండు లో చూస్తాం అన్నమాట
"ఛీ సరోజినీ....అలా అనకు నాకు సిగ్గేస్తుంది"
"ఇప్పుడు అలాగే అంటావులే దివ్య... తీరా గుండు గీయించుకున్న తర్వాత నేనే కరెక్ట్ అంటావ్" .
'వచ్చిన పని అయిపోయింది' అని మనసులో అనుకొని, దివ్య... మా వాళ్ళు ఇంకొక అరగంటలో వచ్చేస్తున్నారంట... నేను బయలుదేరుతాను దీపక్ కి చెప్పు' అంటూ బయలు దేరి వెళ్ళి పోయింది.
సరోజిని వెళ్ళిపోగానే దీపక్ ని 'నేను గుండు చేయించుకుంటాను అని' ఎలా అడగాలో ఆలోచిస్తూ కూర్చుంది దివ్య.
దీపక్ లోపలికి వస్తూనే 'దివ్య సరోజినీ వెళ్ళిపోయిందా?' అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ లోపలికి వచ్చాడు.
'అవునండి వాళ్ళ వాళ్ళు వచ్చారంట అందుకని వెళ్ళిపోయింది మీకు చెప్పమంది'
"సరేలే ... మీరిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటాను"
'అవునండి సరోజినీ నాకు బాగా నచ్చింది. తన విషయాలు చాలా చెప్పింది. నేను స్నానానికి వెళ్లి వస్తా కాఫీ ఏమైనా కావాలా?'
' వద్దులే ఆకలేస్తుంది నేను కూడా స్నానం చేసి వస్తాను భోజనం చేసి పడుకోవాలి'.
సరే అని దివ్య బాత్రూం లో దూరి తను పెట్టుకున్న జుట్టు ముడిని విప్పదీసి అద్దంలో చూసుకుంది. తన శరీర తత్వం ఏమో కానీ తన జుట్టు తొందరగానే తక్కువ టైంలో ఇది వరకు కంటే ఇంకా ఒత్తుగా పొడుగ్గా పెరిగింది. అప్పుడు అనుకుంది 'ఇంక నేను జడ వేసుకోవచ్చు' అని.
వేడినీళ్లతో శుభ్రంగా తలస్నానం చేసి తడి జుట్టుని నీ టవల్ తో తుడుచుకుంటూ బయటకు వచ్చి డైనింగ్ టేబుల్ మీద భోజనాలు పెట్టింది.
తను కావాలని తన జుట్టుని అలానే విరబోసి ఉంచి దీపక్ ముందర అటు ఇటు తిరుగుతు భోజనాలు పెట్టి, కూర్చుని భోజనం చేస్తుంటే
దివ్య జుట్టు మాటిమాటికీ ముందుకు పడుతూ ఉంటుంది. అలా జుట్టు ముందుకు పడుతునప్పుడల్లా దివ్య చేతితో జుట్టుని పైకి తోసుకుంటూ అన్నం తింటూ ఉంటుంది.
అది గమనించిన దీపక్ ..
" దివ్య నీ జుట్టు బాగా పెరిగినట్టు ఉంది కదా?"
" అవునండి .... నేను హెయిర్ కట్ చేయించుకున్న తర్వాత నా జుట్టు ఇంకా పొడుగ్గా ఒత్తు గా పెరిగింది."
దీపక్ ఏమీ మాట్లాడకుండా భోజనం చేసేసి బెడ్ రూం లోకి వెళ్లి డైరీ రాస్తూ కూర్చున్నాడు.
దివ్య అంతా సర్దేసి బెడ్రూమ్ లోకి వెల్లి మంచం మీద పడుకుంది.
దీపక్ రాయడము కంప్లీట్ చేసి వచ్చి నా పక్కన పడుకున్నాడు.
" ఏమండీ... ఏమండీ..." అంటూ ఆయన వైపు తిరిగి
" మీకు తెలుసా? సరోజినీ కి నాకంటే అందమైన జుట్టు ఉండేది.
ి చాలా పొడుగ్గా, ఒత్తుగా నల్లగా ఉండేది. తను ఒక వీడియో చూపించింది."
"అవును. నాకు తెలుసు. ఆ వీడియో తీసింది నేనే. తన గుండు వీడియోనా నువ్వు చూసింది?"
'అవునండి.'
"అది తీసింది నేనే."
'అవును... సరోజినీ చెప్పింది అండి. మీరే దగ్గరుండి తనకి గుండు గీయుంచారు అంట కదా?'
అని చెబుతుండగా
దీపక్ నా వైపు తిరిగి నా జుట్టులోకి చేతులు పోనిచ్చి గట్టిగా పట్టుకొని లాగుతూ దగ్గరికి తీసుకుని నా పెదవులను తన పెదవులతో మూసివేసి గట్టిగా హత్తుకున్నాడు.
మీకు తెలుసు కదా నా జుట్టుని ఎవరైనా పట్టుకుంటే చాలు నన్ను నేను మర్చిపోతాను. అంతే వెంటనే దీపక్ కి దగ్గరై పోయాను .
దీపక్ నన్ను ఆక్రమించుకొని నన్ను, నా జుట్టుని కుమ్మి కుమ్మి పెట్టేశాడు.
అలిసిపోయి దీపక్ పక్కన పడుకోగానే నేను దీపక్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి మగతగా...
'ఏవండీ ....మీకు సరోజినీ గుండు బాగా నచ్చిందా? లేక తను పొడుగు జుట్టుతో ఉంటే నచ్చిందా?"
' తను ఎలా ఉన్నా బాగుంటుంది దివ్య!'
' అబ్బా... చెప్పండి ప్లీజ్...'
"తను గుండు లోనే లోనే చాలా సెక్సీగా ఉంటుంది"
'ఏవండీ ...ఏవండీ... '
'ఊ'
' మరి.. మరి.. మరి... నేను కూడా.... నేను కూడా సరోజినీ లాగా నున్నగా గుండు గుండు కొట్టించుకోమంటారా?'
దీపక్ ఏమీ మాట్లాడక పోవడం తో, చూస్తే గుర్రు పెడుతూ నిద్రపోతున్నాడు.
సరోజినీ మాటలు దివ్య మీద బాగా పనిచేశాయి. దివ్య కళ్ళు మూసుకొని ఉంటే చాలు సరోజినీ గుండు, గుండు గీసిన వీడియో, గుండు గీసిన అస్త్ర, జుట్టుని గీకుతున్న మంగలి కత్తి, జారి కింద పడుతూ ఉన్న సరోజినీ నల్లటి పొడుగాటి జుట్టు.... మాటిమాటికి.... మాటిమాటికి కళ్ళల్లో మెదులుతున్నాయి.
సాయంత్రం అయ్యేసరికి ఎవరో తలుపు కొట్టడంతో వెళ్లి తలుపు తీస్తే పక్కన ఉండే ఆంటీ వచ్చింది.
ఆమెని చూసి నేను స్టన్నయిపోయాను. ఎందుకంటే పొద్దున్నే ఆమెను పొడుగాటి జడ లో చూశాను. ఇప్పుడేమో నున్నగా గా గుండు కొట్టించుకొని ఉంది.
'ఏంటండీ?... గుండు ఎప్పుడు గీయుంచుకున్నారు?
'రెండు గంటల క్రితమే మా వారు నన్ను తీసుకెళ్లి మా అత్తగారు మొక్కుని తీర్చారు.'
'మీది చాలా పొడుగాటి జడ కదండీ. ఎలా ఒప్పుకున్నారు ?'
'ఆయనకి వాళ్ళ అమ్మ మాట అంటే ప్రాణం. నా చేత బలవంతంగా ఒప్పించారు. మొదట మూడు కత్తెర్లు అని చెప్పి తీసుకెళ్లి మంగళివాడి ముందర కూర్చోబెట్టారు. వాడు మంగలి కత్తిని మంగలి కత్తిని నా జుట్టు పై పెట్టి రెండుసార్లు కసక్ కసక్..... కసక్ కసక్......అంటూ గీసేసరికి నాకు అప్పుడు అర్థమైంది నాకు గుండు గీయుస్తున్నారు
. ఇంక చేసేదేమీ లేక నా తలని అలాగే మంగలి వాడికి అప్పచెప్పి నున్నగా గుండు కొట్టించుకున్నాను.' అని చెప్పి ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోయింది.
నా ఎదురుగా ఇంకొక ఫ్రెష్ గుండు కనిపించేసరికి తట్టుకోవడం నా వల్ల కాలేదు.
ఈరోజు రాత్రికి ఎలా అయినా సరే దీపక్ దగ్గర గుండు కి పర్మిషన్ తీసుకోవాలి అని దివ్య నిశ్చయించుకుంది.
ఆరోజు రాత్రి దివ్య బాగా అందంగా తయారై జుట్టు విరబోసుకుని మల్లెపూలు పెట్టుకుని ముస్తాబై దీపక్ ఒడి లోకి చేరింది.
దీపక్ దివ్య ని ఆక్రమించుకుని మంచి రసపట్టులో ఉండగా
' ఏవండీ... ఏవండీ.. నేను ఒకటి అడుగుతాను కాదనకూడదు. కాదనరు గా?'
"అడుగు దివ్య ...ఎందుకు సిగ్గు?" అడుగు "
"ఏమీ లేదండి మొన్నీమధ్య సరోజిని గుండు చేయించుకుంది కదా అలాగే మన పక్క ఆంటీ కూడా ఈరోజు సాయంత్రమే గుండు కొట్టించుకొని వచ్చింది."
"ఎవరు? మన పక్కన ఆంటీనా? ఆ పొడుగు జడ ఆంటీ?"
"ఆ..అవునండి... ఆవిడ వాళ్ళ ఆయన దగ్గరుండి తీసుకెళ్లి వాళ్ల అమ్మగారి మొక్కు అంట. దగ్గరుండి ఆంటీ కి గుండు గీయించి తీసుకొచ్చారు."
'అయినా ఆమెది చాలా పొడుగు జడ కదా? గుండు కి ఎలా ఒప్పుకుంది?'
' ఆంటీ ఒప్పుకోలేదు'
'మరి?'
"3 కత్తెర లే అని చెప్పి తీసుకెళ్లి మంగలివాడి ముందర కూర్చోపెట్టి ఏకంగా గుండు గీయించారంట".
"సరే సరే అయితే ఇప్పుడేమంటావ్?"
' చూస్తుంటే... చూస్తుంటే వాళ్లు గుండ్లలో చాలా బాగున్నారండి... అందుకని... అందుకని... మీరు ఒప్పుకుంటే నేను కూడా.... నేను కూడా ఒకసారి.... ఒకసారి గుండు చేయించుకుంటాను అండి".
"అలాగే దివ్య ...అలాగే... నీ మాట నేనెప్పుడు కాదన్నాను? ఆరోజు మన హనీమూన్ లో నువ్వు నీ జడని కత్తిరించుకొంటాను అంటే కాదన్నానా?
నువ్వు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండు. నువ్వు ఏం చేసినా నాకు ఇష్టమే. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడైనా కాదన్నానా?"
"చాలా థ్యాంక్స్ అండీ ...మరి నాకు ఎక్కడ ఎప్పుడు చేయిస్తారు గుండు?
"కొన్ని రోజులు ఓపిక పట్టు దివ్య.. నేనే చెప్తాను".
"అలాగే దీపక్... అలాగే దీపక్. చాలా థాంక్స్ చాలా థాంక్స్" అంటూ ముద్దులు పెట్టేసింది.
దీపక్ అటువైపు తిరిగి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మనసులో 'పిచ్చి ముండ నేను అనుకున్నట్టుగానే గుండు గీయించుకుంటానని అని అడిగింది. వీలైనంత తొందరలో సరోజినీ లాగా దీనికి కూడా దగ్గరుండి గుండు గొరిగిస్తూ వీడియో తీయాలి'
దీపక్ ప్లాన్ తెలియని దివ్య మాత్రం తెగ సంతోష పడిపోతూ ఎంతో మంచి వాడు ఈయన అనుకుంటూ, మురిసిపోతూ తను పొందబోయే గుండు అనుభూతులను ఊహించు కుంటూ నిద్ర లోకి జారుకుంది.

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...