Monday, September 6, 2021

Divya gundu katha-11

 దివ్య గుండు కథ -Part 11

అలా ఒక పది రోజులు గడిచాయి. దివ్య కి అసహనం పెరిగిపోతోంది ఎందుకంటే దీపక్ అసలు తన గుండు గురించి ఏమీ మాట్లాడటం లేదు.
ఈ పది రోజుల్లో దివ్య సరోజినీ గుండు వీడియో ని వంద సార్లకు పైగా చూసి ఉంటుంది. ఇంకొక వారం రోజులు ఎదురుచూసి దీపక్ ని అడుగుదామని అనుకునేసరికి....
'దివ్య నువ్వు గుండు చేయించుకోవాలి అనుకున్నావ్ కదా? ఎక్కడ చేయించుకుంటావ్?ఏదైనా బ్యూటీ పార్లర్ లోనా? లేక ఏదైనా గుడికి వెళ్లి చేయించుకుంటావా? లేదా ఏదైనా మన ఇంటి దగ్గర ఉన్న సెలూన్ లో చేయించుకుంటావా?'
దివ్య సిగ్గు పడి పోయి.....
'టెంపుల్ లో అయితే హడావుడిగా పరపర మంటూ గీసేస్తారండి అదే బ్యూటీ పార్లర్ లో అయితే బాగానే ఉంటుంది కానీ గుండు చెయ్యమని అడగడానికి సిగ్గు గా ఉంటుంది. మరీ సెలూన్ అయితే అసహ్యంగా ఉంటుందండి. మగవాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు'
'మరైతే ఏం చేయమంటావ్?'
'ఎవరినైనా ఇంటి దగ్గరికి పిలిపిస్తే వాళ్ళ చేత చేయించుకుంటాను అండి. ఇంటి దగ్గర అయితే హడావిడి లేకుండా నెమ్మదిగా చేయించుకోవచ్చు'.
"అది నిజమే దివ్య.. అలాగే చేద్దాం ఎలాగూ నాలుగు రోజుల్లో నీ బర్త్ డే వస్తుంది కదా! మనం డిఫరెంట్ గా, బాగా సెలబ్రేట్ చేసుకుందాం... సరేనా?''
'అలాగేనండి మీ ఇష్టం'.
ఆ నాలుగు రోజులు నాలుగు క్షణాలుగా గడిచిపోతాయి దివ్యకి.
దివ్య బర్త్ డే రోజు రానే వచ్చింది.
దీపక్ నిద్రలేస్తూనే 'హ్యాపీ బర్త్డే దివ్య' అంటూ ఒక ముద్దు పెట్టి, "నేను చెప్పినట్టు మనం ఈరోజు ని డిఫరెంట్ గా, బాగా సెలబ్రేట్ చేసుకుందాం" అంటూ ఒక కొంటె నవ్వు నవ్వాడు.
దీపక్ బయటకు వెళుతూ "దివ్య నేను వచ్చేసరికి రెడీగా ఉండు. నేను వచ్చి నిన్ను సర్ప్రైజ్ చేస్తాను సరేనా" అంటు బయటకు హడావుడిగా వెళ్ళిపోయాడు.
దివ్య ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆ సర్ప్రైజ్ ఏంటో. నా బర్త్ డే కి అని కొత్త చీర, గిఫ్ట్ గా డైమండ్ నెక్లెస్ మొన్ననే కొని తెచ్చి ఇచ్చేశారు. మరి ఇంకేంటి సర్ప్రైజ్ అని ఆలోచిస్తూ....
దివ్య హుషారుగా బాత్రూంలోకి వెళ్లి షాంపూతో తలస్నానం చేసి దీపక్ కొన్న కొత్త చీరను కట్టుకుని
అద్దం ముందర కూర్చుని
తన పొడుగాటి ఒత్తయిన నల్లటి జుట్టుని చిక్కులు లేకుండా దువ్వుకుని వదులుగా జడ వేసుకుని అద్దంలో చూసుకుంది. జడ బానే ఉంది కానీ ఏదైనా స్పెషల్ హెయిర్ స్టైల్ వేసుకోవాలి అని జడ ని విప్పేసి నడి నెత్తి మీద కొప్పు లాగా పెట్టి అద్దంలో చూసుకొని అదికూడా నచ్చక
కొప్పు ని విప్పేసి జుట్టు ని వెనక్కి దువ్వుకుని హెయిర్ క్లిప్స్ పెట్టుకుంది.
అప్పుడు అద్దంలో చూసుకుంటే అది కూడా మామూలు హెయిర్ స్టైల్ లాగా అనిపించి నచ్చక హెయిర్ క్లిప్స్ ని తీసేసి జుట్టు అంతటిని ఒకవైపుకు తెచ్చుకుని సైడ్ జడ అల్లుకుని అద్దంలో చూసుకుంటే అదికూడా నచ్చక
ఈరోజు వెరైటీగా హెయిర్ స్టైల్ వేసుకుని డిఫరెంట్ గా కనిపించాలి అని ఆలోచిస్తుండగా
పక్కనే ఉన్న టీవీ లో ఏదో సినిమాలో రకుల్ ప్రీతిసింగ్ ఒక డిఫరెంట్ హెయిర్ స్టైల్ లో కనిపిస్తుంది. అదేంటంటే సొగం జుట్టుతో కొప్పు లాగా పెట్టుకుని మిగతా జుట్టుని ఫ్రీగా వెనకవైపు వదిలేసి ఉంది. ఆ హెయిర్ స్టైల్ దివ్య కి బాగా నచ్చడంతో...
'అబ్బా హెయిర్ స్టైల్ ఎంత బాగుందో.... చాలా వెరైటీగా ఉంది ఇదే ఫస్ట్ టైం ఇలాంటి హెయిర్ స్టైల్ ని చూడటం. ఈ హెయిర్ స్టైల్ ట్రై చేస్తాను" అని అనుకుంటూ...
ఒక చెవి నుంచి రెండవ చెవి చివరకు జుట్టుని వేరుచేసి జుట్టంతా పైకెత్తి మెలిపెట్టి బన్ను లాగా పెట్టింది. మిగతా వెనక వైపు జుట్టుని ఫ్రీగా వదిలేసి చిక్కులు లేకుండా దువ్వి ఒక ఆరు మూరల మల్లె పూల మాలని తీసుకుని తన జుట్టు చివరి వరకూ వచ్చేటట్టు మడతలు పెట్టి హెయిర్ పిన్స్ తో విరబోసిన జుట్టు లో తురుముకుని అందంగా తయారయింది.
అద్దంలో చూసుకుంటే తన అందం తనకే ఎంతో ముద్దొచ్చింది 'అబ్బా ఎంత అందంగా ఉన్నావే దివ్య... ఏమి హెయిర్ స్టైల్ ఏసావ్ సూపర్ గా ఉంది. చూస్తుంటే నాదిష్టే తగిలేటట్టు ఉంది' అనుకుంటూ తెగ మురిసిపోతూ ఉండగా దీపక్ వచ్చాడు.
దీపక్ వస్తూనే 'ఏంటి బర్త్ డే బేబీ గారు ఏం చేస్తున్నారు?' అనుకుంటూ వచ్చి
దివ్య హెయిర్ స్టైల్ ని చూసి ష్టన్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు.
'ఏంటండీ? ఏమైంది? అలా ఉండి పోయారు?'
'ఆ... ఏమీ లేదు దివ్య... ఏమీ లేదు... నీ అందాన్ని చూస్తూ ఉంటే, ఆ వెరైటీ హెయిర్ స్టైల్ చూస్తుంటే నాకు మతి పోతుంది. ఉండు.... హెయిర్ స్టైల్ చాలా బాగుంది కదా మంచి ఫోటోలు తీస్తాను'.
అంటూ ఇంట్లో ఉన్న అంటూ ఇంట్లో ఉన్న హై రిజల్యూషన్ వీడియో కెమెరా ని తీసుకొచ్చి దివ్య ని రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు, వీడియోలు తీయడం మొదలుపెట్టాడు.
దీపక్ ఉత్సాహం చూసి దివ్య కూడా రకరకాల యాంగిల్స్ లో పెట్టి ఫోజులు ఇచ్చింది.
కొంచెం వెనక్కి తిరిగి నుంచో వెనక వైపు నీ పొడుగాటి జుట్టుని వీడియో తీస్తాను' అంటూ "మళ్లీ తర్వాత నీ తల మీద ఇంత జుట్టు ఉండదు కదా" అంటూ నవ్వుతూ చిన్నగా అన్నాడు
దివ్యకి వినపడక 'ఏంటండీ ఏమంటున్నారు?'
"ఏం లేదులే.... నీ లాంగ్ హెయిర్ ని వీడియో తీస్తాను చూడటానికి చాలా బాగుంది అంటున్నాను అంతే ఏం లేదులే"
'సరేలెండి' అంటూ వెనక్కి తిరిగి తన పొడుగాటి జుట్టుని అటు ఇటు ఊపుతూ రెండు చేతులతో జుట్టుని పైకి ఎత్తి ఫేస్ ని కెమెరా వైపు తిప్పి సెక్సీగా ఫోజులు పెట్టింది.
తర్వాత ముందు వైపు తిరిగి వెనక విరబోసుకున్న జుట్టు ని ముందుకు వేసుకొని సెక్సీ గా చూసింది.
ఈ లోపు దీపక్ ఆర్డర్ చేసిన స్పెషల్ లంచ్ రాగానే ఇద్దరు లంచ్ చేసి చేతులు కడుక్కుంటూ ఉండగా...
"ఏవండీ నిన్న మీరు ఏదో సర్ప్రైజ్ అన్నారు కదా ఏంటది?"
"ఓ అదా... ఈ పాటికి వచ్చి ఉండాలే" అని అంటుండగా డోర్ బెల్ మోగింది.
"అదిగో వచ్చేసాడు.... నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి"
"ఎవరండీ వాడు? వాడు వచ్చి నాకు ఏమి సర్ప్రైజ్ ఇస్తాడు?"
"ఉండు చెప్తా" అంటూ దీపక్ వెళ్ళి తలుపు తీశాడు.
ఎదురుగా ఒకతను. చూస్తే కొంచెం నీట్ గానే ఉన్నాడు.
'సార్ కొంచెం లేట్ అయింది సార్'
"పర్వాలేదులే మంచి టైం కే వచ్చావు. రా... లోపలికి" అంటూ దీపక్ వాడిని లోపలికి తీసుకు వచ్చాడు.
అతనిని, అతని చేతిలోని పెట్టి ని చూడగానే దివ్యకి అతన్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది.
'ఇతన్ని ఎక్కడ చూశాను?' అని దివ్య ఆలోచిస్తుండగా...
"దివ్య... ఇతను మురళి. నేను చెప్పినట్లు నీకు సర్ప్రైజ్ ఇస్తాడు నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు సరేనా?
దీపక్ అలా అనగానే మురళికి అర్థమైపోయింది. 'దీపక్ ఈమె గురించే చెప్పి ఇంటికి రమ్మన్నాడు అని.'
'అయితే ఈ అందాల అప్సరస కేనా...నేను ఇప్పుడు గుండు కొట్టాల్సింది....ఈమె కే అన్నమాట ఇప్పుడు నేను నున్నగా గుండు గీయాల్సింది'.
'ఏంటో ఈయన మొన్నీమధ్య ఎవరో అందమైన అమ్మాయి కి నా చేత దగ్గరుండి గుండు గీయుంచాడు. నేను గుండు గీస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ వీడియో తీశాడు. అంత పొడుగు జుట్టు ఉన్న అమ్మాయికి గుండు గీయడం నా లైఫ్ లో ఫస్ట్ టైం. ఎంత మజా వచ్చిందో.... ఇంకా ఆ మెత్తటి జుట్టు స్పర్శని మర్చిపోలేదు. అప్పుడు అనుకున్నాను 'మళ్లీ ఇలాంటి పొడుగు జుట్టు ఉన్న ఇంకొక అమ్మాయి కి గుండు గీసే ఛాన్స్ వస్తే బావుణ్ణు అని' అలా అనుకున్నానో లేదో ఈ ముద్దుగుమ్మకి గుండు గీసే చాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ అందాల రాశికి గుండు గీయటానికి అని రమ్మన్నాడు. ఏమి అదృష్టం రా నీది... తంతే బూరెల బుట్టలో పడినట్టు ఉంది" అని లోలోపల సంతోషపడుతూ దివ్య వైపు చూశాడు.
దివ్య వైపు చూడగానే 'అబ్బా మతిపోగొట్టేసింది.. ఈ హెయిర్ స్టైల్ తో. ఇలాంటి హెయిర్ స్టైల్ నేను ఎక్కడ చూడలేదు. సొగం జుట్టుని కొప్పు లాగా పెట్టింది మిగతా జుట్టుని స్టైల్ గా వదిలేసింది. ఆ వదిలేసిన జుట్టు ఎంత పొడుగ్గా ఎంత అందంగా, ఒత్తు గా ఉందో!!!"
దివ్య జుట్టు ని చూస్తుంటే మురళికి ఎంత తొందరగా ఆ జుట్టు లోకి చేతులు పోనిచ్చి కెలుకుదామా అని ఆత్రంగా ఉంది.
దివ్యకి ఏమీ అర్థం కావడం లేదు. అతనిని ఎక్కడ చూసిందో ఇంకా గుర్తుకు రాలేదు.
ఈలోపు మురళి, తను తెచ్చిన పెట్టెలో నుండి గిఫ్ట్ పేపర్ తో నీట్ గా ప్యాక్ చేసిన ఒక గిఫ్ట్ బాక్స్ ని తీసి దీపక్ కి ఇస్తూ 'సార్ మీరు అడిగింది తెచ్చాను ఇదిగోండి' అని ఇచ్చాడు.
"థాంక్స్ మురళి.. థాంక్స్" అంటూ ఆ బాక్స్ ని అందుకని
'దివ్య..ఇదిగో నీ సర్ప్రైజ్' అంటూ గిఫ్ట్ ఇచ్చాడు.
దివ్య దాన్ని అందుకుని ఆత్రంగా ఓపెన్ చేస్తూ ఉంటే, మురళి, దీపక్ ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు.

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...