Monday, April 10, 2023

Okarikosam okaru

ఆ యువ జంట రాజేష్ మరియు సరిత లు పెళ్లి అయిన ఆరు నెలలోనే రెండవసారి తిరుపతికి వచ్చారు. మొదటిసారి పెళ్లి అయిన వారంలో వచ్చి కళ్యాణము చేయున్చుకున్నారు.ఆనందంగా ఇద్దరూ సంసారం చేస్తున్నారు.అమెది ఆడవాళ్ళు ఎంతగానో అసూయపడె లా పెద్ద జడ.ఒత్తు గా జుట్టు ఉంటుంది. ఆమె జడను ఎవరయినా పదే పదే వెనక్కు తిరిగి చూడాల్సిన్దె.అంత ఆకర్షణ ఉన్న జుట్టు అమెది. అసాధారణం గా ఆరు నెలలకు తిరుపతి కి రెండవసారి వచ్చిఇద్దరూ నున్నగా గుండు కొట్టించుకున్నారు. యాద్రుచికమో లేక మానసికమో తెలియదు కాని అప్పటినుండి వాళ్ళిద్దరూ శృంగార స్వర్గపు శిఖరాగ్రం చేరుకున్నారు. నున్నటి బోడి గుండు లతో శారీరకమ్గా ,మానసికమ్గానూ ఇంత గొప్ప ఆనందం ఉంటుందని వాళ్ళిద్దరూ అనుకున్నారో లేదో తెలియదు కాని ఇప్పుడు మాత్రం గాలి లో తేలియాడుతున్నారు.తల వెంట్రుకలు లేకపోయినా మధురమయిన తలపులే పొందుతున్నారు. వారి జోడి బోడి గుళ్ళ వెనుక కథ ఏంటో వాళ్ళ ద్వారానే విందాము. ఆమె నిర్ణయం. పెళ్లి అయిన తరువాత నూతన వధూ వరులుగా తిరుపతికి వెళ్ళాము, కళ్యాణం చేయించడానికి. ఆ సందర్బంగా నా భర్త రాజేష్ అన్నాడు.గతం లో నేను తిరుమల వచ్చిన ప్రతిసారీ స్వామి కి తలనీలాలు సమర్పించాను.ఈ సారి కూడా అదే చేద్దామనుకుంటున్నాను అని. స్వామి కి మీరు తలనీలాలు ఇవ్వడం లో నాకు అభ్యంతరం లేదు కానీ,ఇది సమయం కాదేమో ఆలోచించండి, మన నూతన జంట పరిచయం అయ్యేటప్పుడు గుండు తో ఉంటే బావుంటుందా అన్నాను. ఏమి అనుకున్నాడో తెలియదు కాని ఆ సంగతి ప్రస్తావించలేదు.కళ్యాణం చేయించుకొని వచ్చేసాము. తరువాత కాపురం పెట్టాము. అంతా సంతోషంగానే జరిగి పోతుంది,ఒకే ఒక చిన్న ఇబ్బంది తప్ప. రాజేష్ అప్పుడప్పుడూ నిద్రలో కలవరిస్తున్నాడు. కలవరించే విషయం నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టడం మొదలెట్టింది. అతని కలవరింపు ఇలా కొనసాగేది " నాది తప్పే స్వామీ.కొత్తగా పెళ్లి అయిందనే నెపము తో నీకు తలనీలాలు ఇవ్వకుండా తిరిగి రావడం.కొత్త పెళ్ళాం మొదటి సలహా కాదనలేక అలా చేసాను.త్వరలోనే ప్రాయశ్చిత్తం చేసుకుంటాము మమ్మలిని కనికరించండి". నాకు ఒకటి అర్ధమయింది.ఇతను మానసికంగా అలా ఫిక్స్ అయిపోయాడు.అది బయటకు చెప్పలేక మదనపడుతూ ఇలా కలవరం చెందుతున్నాడు.ఇది ఎక్కువ కాలం కొనసాగరాదు. అతను మనసు లో భయం పోగొట్టాలి. దీనికి పరిష్కారం నేనే ఆలోచించాను. ఒక రోజు తిరుపతి వెళ్దామని చెప్పాను.ఎందుకు ఇప్పుడు వెళ్ళాలని అనిపించింది అని అడిగాడు. క్రిందటి సారి నిన్ను స్వామికి తలనీలాలు ఇవ్వకుండా నిరోధించి తప్పు చేసాను.ఆ అపరాధభావం నన్ను వెంటాడుతుంది.అందుకే ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. ఎలా అని అడిగాడు ఉత్సాహంగా.నేను కూడా నీతో పాటు జుట్టు ఇస్తాను స్వామికి అన్నాను. మొత్తం జుట్టు ఇచ్చేస్తావా అన్నాడు ఆశ్చర్యముగా. అవును నీలాగే గుండు చెయుంచుకుంటాను అన్నాను. రాజేష్ మొహం సంతోషం తో వెలిగి పోయింది.అప్పటినుండి అతని ఆనందానికి అవధులు లేవు. నేను అనుకున్నట్టుగానే నా నిర్ణయం అతనిలో మార్పుకు కారణమయింది.అసలు రాత్రుళ్ళు నిద్ర మరచిపోయేలా చేస్తున్నాడు.నిజంగా అతని మనసు లోని భయం పోవడం వల్లనో లేక మరో కారణమో నాకు అర్ధం కాలేదు.ఆ రోజు నుండి నా జుట్టు తో అతను ఎన్ని విధాలుగా ఎంజాయ్ చేయగలదో అన్నివిధాలా చేస్తున్నాడు. అనుకున్నట్టే తిరుపతి వెళ్ళాము.అదే మొదటిసారి నాకు కళ్యాణ కట్ట కు వెళ్ళడము.రష్ ఎక్కువగానే ఉంది. అంత మంది ఆడవాళ్ళు గుండు చెయుంచుకొవడానికి ఉంటారని ఊహించలెదు. కొంతమంది ని చూసిన తరువాత అనుకున్నాను గుండు అంద విహీనము కాదని. అంతకు ముందు ఉన్న భయము తగ్గి గుండు పట్ల ఆసక్తి పెరిగింది. రాజేష్ దగ్గర ఉండి నా జుట్టు తడపడం లో సహకరించాడు. నేను కూడా చివరిసారి కాబట్టి అతనితో మసాజ్ చేయున్చుకున్నాను. నాకు గుండు గీస్తున్నప్పుడు తన్మయత్వంతో చూస్తూ స్నాప్ లు తీసాడు.ఒకటికి రెండు సార్లు తడిమి నున్నగా గీయించాడు.చూడపొతె నేను గుండు కొట్టించుకొవటమ్ అతనికి చాలా ఇష్టం లా ఉంది.నిజానికి నాకు కూడా గుండు గీస్తున్నప్పుడు ఏదో తెలియని హాయి అనిపించింది.శరీరము గాలిలో తెలియాడుతున్నట్లూ, తల మీద నుండి పెద్ద బరువును ఏదో చల్లని వస్తువుతో తొలిగిస్తున్నట్లూ అనిపించింది. తరువాత తను కూడా గొరిగించుకున్నాడు.నన్ను ఫోటో లు తీయమన్నాడు.నా రెండు చేతులతో గుండంతా తడిమించుకున్నాడు.అప్పుడు మొదలయింది నాలో ఏదో తెలియని తన్మయత్వం. నున్నటి గుండు ను తడుముకుంటూ కాటేజ్ కు వెళ్లి అద్దంలో చూసుకున్నాను .ఒకటే ఆశ్చర్యం.నున్నటి గుండ్రటి గుండు లో అందం పెరిగినట్టుగా గ్రహించాను. అలా నున్నటి తలను తడిమే కొద్దీ తెలిసింది దాని మహత్యము. ఇన్తవరకూ ఇలాంటి అనుభవము దక్కిన్చుకోనందుకు మొదటిసారిగా భాద పడ్డాను.నాకు తెలియకుండానే నా రెండు చెతులూ ఒక్క దానినే ఉంటె నా గుండు మీదికి రాజేష్ ఉంటే అతని నున్నటి గుండు మీదికీ వెళ్ళిపోతున్నాయి.ఇక రాజేష్ అయితే నా బొడి తలను అసలు వదలట్లేదు.అంతకు ముందు జుట్టు తో ఎంజాయ్ చేసేవాడు కాని గుండు ను మాత్రము గొప్ప అనుభూతి గా ఆస్వాదిస్తున్నాడు.అతనికి నేను గుండు చేయున్చుకున్న తరువాత చాలా చాలా నచ్చానని మాత్రము గ్రహించాను.నాకు కూడా బొడి గుండు గీయించడమువల్ల పొగుట్టుకున్నదెమీ లేదని ఒక గొప్ప రసానుభందము నా భర్త తో ఏర్పడిందని అర్ధమయింది. అతని ఆంతర్యము రాజేష్ అనే నేను ఒక హెయిర్ ఫెతిశిస్ట్ ను. సరిత ను చూసినప్పుడె అనుకున్నాను ఈమే నాకు సరి జోడి అని. పెళ్లి తరువాత తిరుమల వెళ్ళినప్పుడు నేను గుండు కొట్టించుకుంటానని చెప్పి ఆమె కు నా ఇష్టాన్ని మొదటిసారిగా తెలియపరిచాను. తరువాత మైండ్ గేమ్ ప్లే చేసి ఆమెను కూడా గుండు కొట్టించుకొవడానికి సిద్దపడెలా చేయాలని ప్లాన్ చేసాను. నేను అనుకున్నట్టే సరిత ఆలోచించింది. తను గుండు కొట్టించ్చుకుంటానని తెలియచెసినప్పుడు నా మనసు చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అప్పట్నుండి మా ఇద్దరికీ ప్రతీ క్షణమూ ఆమె జుట్టు స్వర్గ లోకపు విహారానికి తోడ్పడింది. ఆ రోజు, అదే మెమిద్దరమూ గుండు గీయున్చుకున్న రోజు మా జీవితములో ఒక గొప్ప మరుపు రాని రోజు. కళ్యాణ కట్ట కి వెళ్ళినప్పుడు సరిత టెన్షన్ గా కనిపించింది.అక్కడ ఉన్న చాలా మంది స్త్రీ లను చూసి రిలాక్స్ అయింది. ఆమె కంటె పెద్ద జడ ఉన్న వయసులో ఉన్న యువతులు గుండు చెయుంచుకొవడాన్ని ఆసక్తి గా చూసిన్ది. మనసు పూర్తి గా ఆమె గుండుకు సిద్దమయిందని తెలుస్తూనె ఉంది. తన జుట్టు ను నేను బాగా తడిపి మసాజ్ చేసాను. మంగలి ముందు కూర్చునె సరికి ఆమె నవ్వుతూ గుండు గీయడాన్ని ఆస్వాదించే స్తాయికి వొచ్చింది. నాకు మాత్రము ఆమెకు గుండు గీసిన కొన్ని నిమిషాలూ నా జీవితపు అత్యంత మధుర క్షణాలు. ఒక పక్క ఆమె మోహము లో కలుగుతున్న ఆనందాన్ని అనుభవిస్తూ, మంగలి కత్తి తో నల్లని ఆమె తలను తెల్లగా మారుస్తున్న మణికట్టు మాయాజాలాన్ని నా మనసు పొరలులొ నిక్షిప్తము చేసాను. గుండు గీకించుకొవడము పూర్తి అయిన తరువాత తన నున్నటి తలను రెండు చేతులతో సమ్పూర్నముగా ఆక్రమించి, చెవుల వరకూ పెదవులు విస్తరించిన పెద్ద నవ్వుతో సరిత లేచి నుంచున్న దృశ్యము ఎన్ని జన్మలు అయినా మరువలేను. ఇక మీదట మా జీవితము జోడు గుళ్ళ భోగమే అని గ్రహించాము మెమిద్దరమూ .

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...