Monday, April 10, 2023

Bumper offer

మాకు పెళ్లి అయి 25 సం లు త్వరలో పూర్తి అవుతున్నాయి.తక్కువ వయసులోనే పెళ్లి జరిగింది. రెండేళ్ళలోనే ఆడపిల్ల పుట్టడం ఇక చాలు అని ఆపరేషన్ చెయుంచుకొవడమ్ వెంట వెంటనె జరిగిపోయాయి. ఆ తరువాత అమ్మాయి చదువు,పెళ్లి బాద్యతలూ కూడా తీరిపోయాయి. ప్రస్తుతం మేమిద్దరం మిడ్ ఫార్టిస్ లో మా లైఫ్ ను సంతోషముగా మాకు తోచిన రీతిలో అనుభవిస్తున్నాము.ఇద్దరం వీక్ ఎండ్స్ కు దగ్గరలోని ప్రదేశాలు,ఫ్రెండ్స్ దగ్గరికి మరియు తరుచుగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళ్తున్నాము. మా పెళ్లి రజతోత్సవం రోజు అయిన మార్చ్ 18 న తిరుమల లో ఉండేటట్లు గా అన్ని యెర్పాట్లూ చేసుకున్నాము. తిరుమల యాత్ర చేస్తున్న సందర్బములో ఇంతకు ముందు వెళ్ళినప్పుడు జరిగిన సంగతులు గుర్తుకు వస్తున్నాయి. మేమిద్దరం మొదటిసారి మా అమ్మాయి పుట్టెంట్రుకులు తీయించడానికి తిరుపతి వెళ్ళాము. ఆమె తమ్ముడూ, నెనూ గుండు చెయుంచుకుంటానికి సిద్దమయ్యాము.కళ్యాణ కట్టకు వెళ్తున్నప్పుడు తను నెమ్మదిగా అంది నేను జుట్టు తీయిస్తే బావుంటానా అని. ఆమె జుట్టు వొత్తుగా నడుము వరకూ ఉంటుంది .నాకు ఆమె జుట్టు మీద మోజు తీరలేదు. నీవు జుట్టుతో చాల అందముగా ఉంటావు అన్నాను.ఆ తరువాత మా అమ్మాయితో పాటు మగవాళ్లిద్దరం గుండు కొట్టించుకోవడం తిరిగి రావడం జరిగిపోయాయి. తరువాత మూడు సం లకు తిరుపతి వెళ్ళినప్పుడు ఆమె గుండు కొట్టిస్తే చూడాలని కోరిక కలిగింది. ఈసారి ఆమె అడిగితె సంతోషముగా వొప్పుకున్దామని అనుకున్నాను.కాని నిరాశ పరిచింది. నా ప్రయత్నముగా,నీవు గుండు చేయిస్తే ఇలా ఉంటావు అని ఒకరిద్దరు ఆడవాళ్ళను చూపించాను కొండ మీద. రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను గుండు గీయుంచుకునే ముందు గుర్తు చేసాను క్రిందటి సారి నీవు కూడా తలనీలాలు ఇవ్వాలని ఆలోచన చేసావు కదా అని.అప్పుడెన్దుకొ అలా అనిపించింది అని ఊరుకుంది. నా ఒక్కడిదే గుండు అయింది.తల్లి కూతుళ్ళు ఇద్దరూ మూడు కత్తెరలుతొ సరి పెట్టడముతో నిరుత్సాహపడ్డాను. మూడవసారి అమ్మాయి పెళ్లి అయిన తరువాత కొత్త జంట తో వెళ్ళాము.ఎవ్వరమూ గుండు చేయున్చుకోలేదు. ఇది నాలుగోసారి.ఈ సారి కూడా నేను గుండు గీయుంచుకుంటానని చెప్పాను ఆమె మనసులో ఏముందో తెలుసుకుందామని. ఆమె నవ్వి ఊరుకుంది. ప్రయాణానికి ముందు రోజు ఇద్దరమూ ఇంటిలో టీ వీ చూస్తున్నాము.ఏదో ఛానల్ లో "బంపర్ ఆఫర్" అని తిరుమల మీద ఒక కార్యక్రమము వస్తుంది.ఆసక్తిగా చూస్తున్నాము. టీ టీ డి బోర్డు వారు భక్తులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారుట.తలనీలాలు సమర్పించిన వారికి 5 లడ్డులు కానుకగా ఇస్తారుట కాకపొతే ఆ జుట్టు స్త్రీలది అయి 31 అంగుళాల పొడవు ఉండాలిట.ఏప్రిల్ ఒకటో తెదీ నుండి అమలుచెస్తారుట.దానిమీద వారి కాలక్షేప కార్యక్రమం నడుస్తూన్ది. ఇంతలో ఆమె అంది 5 లడ్లు కానుకా ఇచ్చేదేదో 5 వేల రూపాయలు కానుకగా ఇస్తే సంతోషిస్తారు కదా అని. 5 వేల రూ లు కానుక ఇస్తే నీవు గుండుకు సిద్దమయిపొయెటట్టున్నావె అన్నాను కొంటెగా. ఇస్తే బంగారములాగా చెయుంచుకొనూ అంది నవ్వుతూ.నేను ఆమె వయిపు చుస్తూ అదేదో నేను ఇస్తాలే అన్నాను నర్మగర్భముగా. డబ్బు సిద్దం చేసుకో అంది నవ్వుతూ. ఆ రాత్రి ఆమె జుట్టు తో బాగా ఎంజాయ్ చేసాను.ఆమె కూడా జుట్టు విడదీసి నా వొళ్ళంతా పరిచి రేపటినుండి ఈ అవకాశము ఉండదు కదా అని అనడముతొ తన గుండు కార్యక్రమము ఖాయమని తెలిసిపోయింది.నాకు బంపర్ ఆఫర్ తగిలిందని సంతోషముతో ఆ రాత్రి స్వర్గము అనుభవించాను. తిరుమల లో మినీ కల్యాణకట్ట లైన్ లో ఉండగా అన్నాను.మనకేమి మొక్కు లేదు కదా,నేను చెయుంచుకుంటాను గుండు నీవు మూడు కత్తెర్లు ఇవ్వు చాలు లేదంటే కొంచెం జడ కత్తిరించుకో అని. ఏమి 5 వేల రూ లు మిగుల్చుకున్దామనా అని నవ్వింది. 5 వేలు ఏమిటి నా జీవితమే నీది, నీవు గుండు గీయున్చుకోకపోయినా నువ్వెంత అడిగితె అంత ఇస్తాను.కేవలం ఏదో మాట వరసకు అన్నదాన్ని నిజం చేయనక్కరలేదు అని చెప్పాను. ఇంతలో కౌంటర్ వచ్చింది.టోకెన్ తో పాటు బ్లేడ్ కూడా తీసుకుంది.లోపలకు వెళ్ళాము.ఇద్దరికీ పక్క పక్క నే వచ్చాయి.లైన్ లలో నిలబడ్డాము.జడ విప్పింది.నీళ్ళు జుట్టుమీద వేయమని చెప్పింది.నేను తల మీద నీళ్ళు చల్లుతుంటె ఆమె జుట్టు బాగా తడిసెటట్లు రెండు చేతులతో రుద్దుకుంది. తనే నాకంటె మంగలి ముందు కూర్చున్ది. అతను కూడా నీళ్ళతో మరోసారి జుట్టు తడిపి గుండు గీయడం మొదలు పెట్టాడు.నేను సంతోషముగా చూస్తున్నాను.ఆమె కూడా నవ్వుతూనె గీయుంచుకుంటున్ది. కేవలం 3 ని లలో నున్నగా గొరిగెసాడు.నేను ఆమె గుండును ఆప్యాయముగా తడిమాను.ఆమె కూడా నవ్వుతూ తన గుండు మీదనున్న నా చేతిపయిన ఆమె చేయి వేసింది.ఇద్దరి చెతులూ ఒక్కటిగా ఆమె గుండు ను తడిమాయి. తరువాత నేను కూడా గీయున్చుకున్నాను ఆమె వెనుక ఉండి నున్నగా చేయించి ఆనందించింది. దర్శనము అయిన తరువాత హుండీ దగ్గరకు వెళ్ళినప్పుడు అడిగింది 5 వేలు ఇవ్వమని.మా ఇద్దరి చేతులతో ఆ హుండీలొ వేయించింది. బయటకు వచ్చాక చెప్పింది.ఈ సారి తను గుండు చేయున్చుకోవాలని ముందే అనుకున్నానని.ఆ రోజు టీ వి చూస్తున్నప్పుడు సమయానుకూలముగా బయట పడ్డాననీ. మరోసారి మెమిద్దరమూ ఒకరి గుండు ఒకరు ఆప్యాయముగా తడుముకున్నాము. ఇది మాకు వివాహ రజతోత్సవ బంపర్ ఆఫర్.

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...