భార్య ఇష్టం
మోహన్ రూప ఇద్దరూ లవ్ చేసుకొని పెళ్లి చేసుకొని రెండు సంవత్సారాలు అవుతుంది
ఇద్దరూ చాలా అన్యోన్యంగా కాపురం చేస్తూ ఉంటారు రూప అంటే మోహన్ కి ఎక్కడలేని ప్రేమ అలాగే రూపకి కూడా
రూప అందం మోహన్ కి బాగా నచ్చి వెంట బడి లవ్ చేసాడు అదీ కాక రూప అందమైన జుట్టు అంటే మోహన్ కి చాలా ఇష్టం ఆ పొడుగైన అందమైన జుట్టే మోహన్ ని కట్టి పడేసింది అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకొన్నాడు
రూపకి కూడా మోహన్ అందం చదువు వుద్యోగం చూసి ఇష్టపడి లవ్ చేసి పెళ్లి చేసుకొంది. రూపకి ఎవరూ లేరు అందుకని మోహన్ రూప ని అపురూపంగా చూసుకొంటూ ఉంటాడు ఏది కావాలంటే అది చేస్తూ ఉంటాడు
రూపకి చిన్నప్పటినుండి బ్యూటీ కోర్స్ అంటే చాలా ఇష్టం కానీ వీలుపడక చేయలేదు తన ఫ్రెండ్స్ చేస్తుంటే వాళ్ళదగ్గరకి వెళ్లి వాళ్ళు చేసేవి అన్నీ చూస్తూ ఉండేది ఇంక. పెళ్లి అయిన తరవాత వాళ్ళ దగ్గరకి వెళ్ళటం కుదరక ఇంట్లోనే టీవీ లో వచ్చే అన్ని బ్యూటీ ప్రోగ్రామ్స్ ని చూస్తూ సంతోష పడుతూ ఉండేది
ఈ సంగతి తెలిసి మోహన్ రూప ని వెళ్లి బ్యూటీ కోర్స్ లో జాయిన్ అయి నీ ఇష్టాన్ని తీర్చుకో నాకేమీ అభ్యంతరం ఏమీ లేదు అని అనేవాడు కానీ రూపకి ఇంట్లోనే ఎదో ఒక పని తో సరిపోతూ చూద్దాం లే అని అనేది కానీ ఎప్పటికైనా మంచి హెయిర్ స్టైలిస్ట్ అవ్వాలని డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కట్స్ ని కనిపెట్టి చేయాలని ఉండేది అందుకని ఇంట్లో తీరిక ఉన్నప్పుడు తన జుట్టు తో రక రకాలైన హెయిర్ స్టయిల్స్ ని ట్రై చేస్తూ మొబైల్ లో వీడియో తీస్తూ ఒక ఆల్బం తయారు చేసింది
ఒక రోజు మోహన్ కి ఆ ఆల్బం ని చూపిస్తే మోహన్ ఆ హెయిర్ స్టయిల్స్ ని చూసి ఇందులో ఉంది నువ్వేనా ఎంత అందం గా ఉన్నావు అని తెగ మెచ్చుకొని ఇంకా ఎంకరేజ్ చేసేవాడు
అలా దాదాపు ఒక వంద హెయిర్ స్టైల్స్ ని వేసుకొని ఆల్బం కంప్లీట్ చేసి ఇంక హెయిర్ కట్స్ చేయాలి ఎలా అని ఆలోచిస్తూ ఉండగా
ఒక రోజు మోహన్ వాళ్ళ ఆఫీస్ లో ఒక మెయిల్ వస్తుంది అందులో ఆ సిటీ లో హెయిర్ స్టైల్స్ మీద సెమినార్ జరుగుతుంది వీళ్ళ ఆఫీస్ కి ఒక పది పాస్ లు వచ్చాయి ఎవరైనా ఇంటరెస్ట్ ఉండి వెళ్లాలనుకొంటే వచ్చి తీసుకోండి అని
వెంటనే మోహన్ రూప కి ఉన్న ఇంటరెస్ట్ గుర్తుకు వచ్చి వెళ్లి రెండు పాస్ లు తీసుకొని ఇంటికి వెళ్లి రూపాని సర్ప్రైజ్ చేయాలి అని ఇంటికి వెళ్లి
రూపా నీకొక సర్ప్రైజ్ ఏంటో చెప్పుకో అని ఊరిస్తాడు
రూప వెంటనే మనం మూవీ కి వెళ్తున్నాం లేదా మీకు ప్రమోషన్ వచ్చింది అంటూ చాలా చెప్తుంది
కానీ మోహన్ అవేవీ కాదు అనే సరికి రూప ప్లీజ్ మోహన్ చెప్పు అదేంటో అని గారాబంగా అడిగే సరికి
మోహన్: సరే అని రెండు పాస్ లని రూపకి ఇచ్చి రేపే ఆ హెయిర్ కట్ సెమినార్ రెడీ గా ఉండు నిన్ను తీసికెళ్తాను
రూప ఆ పాస్ లని తీసుకొని అబ్బా మంచి ఛాన్స్ మోహన్ థాంక్స్ ఆ లాట్ అంటూ ముద్దు పెట్టుకుంటుంది
నెక్స్ట్ డే రూప చక్కగా తల స్నానం చేసి జుట్టుని విరబోసుకొని జుట్టుని అంతా కుడి వైపు నుండి ఎడమ వైపుకి దువ్వి పిన్ పెట్టి సైడ్ లో ఒక గులాబీ పువ్వు ని పెట్టి రెడీ అవుతుంది
ఆ హెయిర్ స్టైల్ ని చూసే సరికి మోహన్ కి మతి పోతుంది సినిమా హీరోయిన్స్ కూడా పనికి రారనిపిస్తుంది
వెంటనే ఇద్దరూ బైక్ మీద ఆ హెయిర్ కట్స్ మీద జరిగే సెమినార్ కి వెళ్తారు
అది ఒక ఏసీ హాల్ చాలా పెద్దగా ఉంది నీట్ గా స్టేజి ముందర చైర్స్ వేసి ఉంటాయి వీళ్ళు వెళ్ళేటప్పటికే సెమినార్ స్టార్ట్ అయి స్టేజి మీద ఉన్న కుర్చీ లో ఒక ఆవిడ కూర్చొని ఉండగా ఆవిడ జుట్టుని హెయిర్ కట్ కి రెడీ చేస్తూ హెయిర్ స్టైలిస్ట్ మాట్లాడుతూ ఉంటాడు
వీళ్ళ పాస్ లు ముందు వరుసలోనే ఉండటం తో ఇద్దరూ వెళ్లి తమ తమ చైర్స్ లో కూర్చొంటుండగా అందరూ రూప విరబోసుకొని ఉన్న పొడుగైన జుట్టుని చూసి వ్వావ్ వాట్ ఆ బ్యూటీ ఫుల్ హెయిర్ ఎంత పొడుగ్గా ఉంది హెయిర్ స్టైల్ ఎంత బావుంది అని రూప జుట్టు వైపే చూస్తూ ఉంటారు
హెయిర్ స్టైలిస్ట్ కూడా రూప జుట్టుని చూసి ఒక్క సారి స్టన్ అవుతాడు మాటి మాటికీ రూప జుట్టుని చూస్తూ స్టేజి మీద కుర్చీ లో కూర్చొని ఉన్న ఆవిడకి వైట్ క్లాత్ కప్పి వాటర్ ని ఆవిడ జుట్టుకి స్ప్రి చేస్తూ 'ఇప్పుడు నేను మీకొక మంచి హెయిర్ కట్ చేసి చూపిస్తాను' అంటూ ఆవిడ జుట్టుని దువ్వి కత్తెరని తీసుకొని ఆవిడ జుట్టుని కొద్దీ కొద్దీ గా కత్తిరిస్తూ డిఫరెంట్ హెయిర్ కట్ చేసి చూపిస్తాడు వెంటనే ఆవిడకి కప్పిన వైట్ క్లాత్ ని తీసి దులిపే సరికి కట్ చేసిన ఆవిడ జుట్టు అంతా స్టేజి మీద చిందరవందరగా పడుతుంది వెంటనే ఆవిడ కుర్చీ లోంచి లేచి ముందుకి వెనక్కి తిరుగుతూ తన హెయిర్ కట్ ని అందరికి చూపిస్తూ స్టేజి దిగి వెళ్లి తన చైర్ లో కూర్చొంటుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ పక్కనే ఉన్న తన హెయిర్ మోడల్ ని పిలుస్తాడు
ఆ హెయిర్ మోడల్ తన జుట్టుని విరబోసుకొని హెయిర్ కట్ కి రెడీ గా ఉంటుంది హెయిర్ స్టైలిస్ట్ పిలవగానే నవ్వుకుంటూ వచ్చి స్టేజి మీద ఉన్న బార్బర్ చైర్ లో కూర్చొంటుంది
అలా కూర్చోగానే హెయిర్ స్టైలిస్ట్ మోడల్ జుట్టుని చేతి తో పట్టుకొని పైకి ఎత్తి అందరికి చూపిస్తూ ఇంత అందమైన జుట్టుని కత్తిరించి ఇంకా అందంగా ఎలా చేయొచ్చో చూపిస్తాను దీనికి ఒక రెండు నిమిషాలు చాలు అంటూ మోడల్ హెయిర్ ని పైకి ఎత్తిపట్టుకొని బ్రష్ తో దువ్వుతూ ఒక చేత్తో మోడల్ జుట్టుని తల నుండి మూడు అంగుళాల దూరంలో గట్టిగా పట్టుకొని కత్తెరని తీసుకొని పైన ఉన్న ఆరు అంగుళాల జుట్టుని పర పర మంటూ కట్ చేయటం మొదలు పెడతాడు అలా హెయిర్ స్టైలిస్ట్ కత్తెరని మోడల్ జుట్టు పైన పెట్టి కసక్ కసక్ మనిపిస్తుంటే పదునైన కత్తెర బ్లేడ్స్ మోడల్ జుట్టుని కచక్ కచక్ మంటూ కట్ చేస్తూ ఉంటుంది అప్పుడు మోడల్ జుట్టు కట్ అయి భుజాల మీద పడిపోతూ ఉంటుంది అలా మొత్తం కట్ చేయగానే హెయిర్ స్టైలిస్ట్ మోడల్ జుట్టు ని వదిలేసి రెండు చేతుల్తో జుట్టుని సరి చేస్తూ హెయిర్ కట్ అయిపొయింది అనగానే ఆ మోడల్ నవ్వుకొంటూ వంటి మీద పడిన జుట్టుని పక్కకి తోస్తూ లేచి నుంచొని అందరికీ తన హెయిర్ కట్ ని చూపిస్తుంది
అంత వరకు భుజాల కింద వరకు ఉన్న మోడల్ జుట్టు ఒక్క సారిగా మెడ పై వరకు ఉంది జుట్టు అంతా జిగ్ జాగ్ లాగా కట్ చేసినట్లు ఉంది అదో వింత హెయిర్ కట్ లాగా కనిపిస్తుంది
వెంటనే హెయిర్ స్టైలిస్ట్ మీలో ఎవరైనా వస్తే వాళ్లకి వాళ్ళ పేస్ కి తగ్గట్లు కొత్త హెయిర్ కట్ చేసి చూపిస్తాను అని పిలుస్తాడు
వెంటనే వెనక నుండి ఒక ఆవిడ లేచి నుంచోగానే అందరూ చప్పట్లు కొడతారు
అప్పుడు ఆవిడ నెమ్మదిగా స్టేజి మీదకి వచ్చి నుంచుంటుంది
వెంటనే హెయిర్ స్టైలిస్ట్ ఆవిడ వేసుకొన్న పాయల జడని పట్టుకొని ఆవిడని వెనక వైపుకి తిప్పి ఆ జడ ని అందరికి చూపిస్తూ ఈవిడ జడ చాలా బావుంది ఒత్తుగా ఉంది దీనిని ఇప్పుడు మంచి గా కట్ చేసి ఒక కొత్త హెయిర్ స్టైల్ చేస్తాను దాంతో ఈవిడ లుక్కే మారిపోతుంది ఆ హెయిర్ కట్ అయినా తరవాత ఇందాక స్టేజి మీదకి వచ్చింది ఈవిడేనా అని మీరు ఆచ్చర్య పోతారు అంటూ ఆ జడని పట్టుకొని ఆవిడని కుర్చీలో కూర్చోపెట్టి నెమ్మదిగా ఆవిడ వేసుకొన్న జడ పాయలని విప్పదీయటం స్టార్ట్ చేస్తాడు
హెయిర్ స్టైలిస్ట్ అలా జడ పాయలని విప్పదీస్తుంటే ఆవిడకి ఎదో తెలియని సిగ్గు తో తల దించుకొంటుండగా
హెయిర్ స్టైలిస్ట్ ఆవిడ జుట్టుని గట్టిగా పట్టుకొని తలని పైకి ఎత్తి మేడం డోన్'ట్ ఫీల్ షై అంటూ విప్పదీసి జుట్టుని రెండు చేతులతో సవరదీస్తూ మధ్య మధ్యలో జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ అంటాడు
దాంతో ఆవిడ ఇంకా సిగ్గు పడిపోతూ చిన్నగా ముసి ముసి నవ్వులు నవ్వుతుంది
హెయిర్ స్టైలిస్ట్ వైట్ క్లాత్ ని కప్పి ఆవిడ జుట్టుని నీళ్లతో తడిపి రేజర్ ని తీసుకొని ఆవిడ జుట్టుని పాయలు పాయలు గా విడదీసి పట్టుకొని రేజర్ తో గీయటం స్టార్ట్ చేస్తాడు అలా గీస్తుండటం తో ఆవిడ నల్లటి జుట్టు స్లో గా తెగుతూ ఆవిడ ఒళ్ళో ఉండలు ఉండలు గా పడటం స్టార్ట్ అవుతుంది
అలా అన్ని వైపులా జుట్టుని రేజర్ తో కట్ చేసి ఆవిడ ముందు వైపుకి వచ్చి ముందు భాగాన ఉన్న జుట్టుని పట్టుకొని ఒక సారి మళ్ళీ నీళ్లు చల్లి రేజర్ తో గీస్తూ ఆవిడ జుట్టుని నుదురు పై భాగం వరకు ఉండేటట్లు కట్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆవిడ ముందు వైపు ఉన్న పొడుగాటి జుట్టు అంతా పొట్టిగా కట్ అయి కళ్ళల్లో పడుతున్నట్లు వేళ్ళాడుతూ ఉంటుంది అలా కట్ అయి పోయిన జుట్టు ఆవిడ ఒళ్ళో పడుతుంది అలా అంత పొడుగైన జుట్టు ఒక్కసారిగా కట్ అయి తన ఒళ్ళో పడటం తో ఆవిడ నోట మాట రాక అలా తెగి పడిన జుట్టుని చూస్తూ ఉంటుంది
తరవాత హెయిర్ స్టైలిస్ట్ క్లిప్పర్ ని తీసుకొని ఆవిడ నుదురు పైన ఉన్న జుట్టుని కనుబొమల పై వరకు వచ్చేటట్లు నీట్ గా కట్ చేస్తాడు
అలా ఆవిడ హెయిర్ కట్ పూర్తి చేసి వైట్ క్లాత్ ని తీయగానే ఆవిడ లేచి నుంచొని ముందుకి వెనక్కి తిరిగి తన కొత్త హెయిర్ కట్ ని చూపిస్తుంది
అప్పుడు ఆవిడని చూసిన అందరూ ఇందాక ఈవిడేనా పాయల జడ వేసుకొని వచ్చింది అని వింతగా చూసి చప్పట్లు కొడతారు
ఇలా వీళ్ళకి హెయిర్ కట్ చేస్తూనే హెయిర్ స్టైలిస్ట్ మధ్య మధ్యలో రూపని మొహం పడుతున్న జుట్టుని రూప చేతుల్తో పైకి తోసుకోవటాన్ని చూస్తూనే ఉంటాడు అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ మనసులో 'ఎలాగైనా దీని జుట్టుని ఈరోజు కట్ చేసి తీరాల్సిందే' అంటూ అనుకొంటాడు
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ మాట్లాడుతూ 'ఈ రోజుల్లో ఆడవాళ్లు కొత్త హెయిర్ కట్స్ ని ఇష్టపడుతున్నారు లాంగ్ హెయిర్ కి నూకలు చెల్లిపోయాయి ఇప్పుడెవరూ పొడుగు జుట్టుని కానీ లేక పొడుగు జడలని కానీ ఇష్టపడట్లేదు చాలా సింపుల్ గా ఎంత పొడుగు జుట్టునైనా పొట్టిగా కట్ చేయించేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కట్ లతో కనబడుతున్నారు. అందుకని మీకు ఇప్పుడు అంత పొడుగు జుట్టు ఉన్న అమ్మాయికి షార్ట్ హెయిర్ కట్ చేసి చూపిస్తాను అంటూ పక్కనే ఉన్న హెయిర్ మోడల్ ని పిలుస్తాడు
వెనక నుండి ఒక హెయిర్ మోడల్ వచ్చి స్టేజి మీద నుంచుంటుంది
ఆ అమ్మాయి జుట్టు దాదాపు నడుము వరకు ఉంది చాలా అందంగా ఉంటుంది
హెయిర్ స్టైలిస్ట్ ఆ అమ్మాయి దగ్గరకి వచ్చి వెనక్కి తిప్పి ఆ అమ్మాయి పొడుగైన జుట్టుని అందరికి చూపిస్తూ
ఇలా ఇంత పొడుగైన జుట్టుని ఇలా విరబోసుకొని తిరగటం చాలా పాత ఫాషన్. ఈ జుట్టుని కత్తిరించి షార్ట్ కట్ చేసి చూపిస్తాను అంటూ ఆ అమ్మాయి జుట్టుని చేతుల్తో పైకి ఎత్తి చూపిస్తూ
ఆ మాటలకి అందరూ స్టన్ అయిపోయి అంత అందమైన పొడుగు జుట్టుని షార్ట్ గా కట్ చేస్తాడా అని కామ్ గా చూస్తూ ఉండిపోతారు
అప్పుడు ఆ అమ్మాయి నవ్వుకొంటూ వెళ్లి ఆ బార్బర్ చైర్ లో కూర్చొని తన పొడుగైన జుట్టుని ముందుకు వేసుకొని నవ్వుతుంది
హెయిర్ స్టైలిస్ట్ మోడల్ పైన క్లాత్ కప్పి పక్కన ఉన్న తిన్నింగ్ సిజర్స్ ని తీసుకొని అందరికి చూపిస్తూ 'దీంతో ఈ అమ్మాయి జుట్టుని కట్ చేసి ఒక కొత్త హెయిర్ స్టైల్ ని చేస్తాను అని ఆ అమ్మాయి తలని ఒక వైపుకి వొంచి చెవి దగ్గర ఉన్న జుట్టుని కిందకి దువ్వి తిన్నింగ్ సిజర్స్ ని ఆ అమ్మాయి జుట్టులోకి పెట్టి కచక్ కచక్ మంటూ ఆడించడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు ఆ తిన్నింగ్ సిజర్స్ ఒక రకమైన సౌండ్ చేస్తూ ఆ అమ్మాయి జుట్టుని జిగ్ జాగ్ లాగా కత్తిరిస్తూ ఉంటుంది అప్పుడు అక్కడ కట్ అయిన నల్లటి పొడుగాటి జుట్టు ఆమె భుజం మీదగా కిందకి పడుతూ ఉంటుంది
అలా హెయిర్ స్టైలిస్ట్ ఆమె తలని రెండవ వైపుకి వొంచి అక్కడ కూడా అలా కట్ చేస్తాడు అప్పుడు ఆమె జుట్టు రెండు చెంపల దగ్గర షార్ట్ గా కట్ అయి బాగా జుట్టు పెరిగిన బాయ్ లాగా కనిపిస్తుంది అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ ఆమె తలని ముందువైపుకి కిందకి వొంచి మీద మీద కత్తెరని పెట్టి కసక్ కసక్ కసక్ కసక్ మంటూ ఆడించడం స్టార్ట్ చేస్తాడు
అప్పుడు అంత వరకు పొడుగ్గా వేళ్ళాడుతున్న అందమైన జుట్టు అంత జిగ్ జాగ్ లాగా కట్ అవుతూ నెల మీద రాలుతూ ఉంటుంది
అలా ఆమె జుట్టు అంతా షార్ట్ గా కట్ చేసిన తరవాత ఆమె తల పైన ఉన్న జుట్టుని పైకి ఎత్తి పట్టుకొని కత్తెరని జుట్టులోకి దూర్చి కచక్ కచక్ కచక్ కచక్ మంటూ ఆడించడంతో అక్కడ ఉన్న జుట్టు కూడా కురచగా తయారై కట్ అయిన జుట్టు ఆమె మొహం మీద నుండి ఆమె ఒళ్ళో పడుతూ ఉంటుంది
అలా అందమైన జుట్టు అంతా ఒక్కసారిగా పొట్టిగా అయిపోయి ఆమె ఒంటి మీద పడుతుండటం చూస్తున్న వాళ్లకి ఒళ్ళు గగుర్పొడుస్తూ ఉండి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటారు
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ మామూలు కత్తెరని తీసుకొని ఆమె పొట్టి జుట్టుని రెండు వేళ్ళతో పెట్టుకొంటూ చక చక చక మంటూ కత్తిరించడం స్టార్ట్ చేస్తాడు అలా కొంత సేపు చేసి ఆమె చెవుల వెనకాల జుట్టుని చెంపల దగ్గర జుట్టుని జీరో సైజు లో కట్ చేసి మంచి షేప్ గా కట్ చేస్తాడు
అప్పుడు హెయిర్ జెల్ తీసుకొని ఆమె జుట్టుకి రాసి ఫంకీ స్టైల్ లో జుట్టుని సెట్ చేసి కప్పిన క్లాత్ ని తీస్తాడు
అప్పుడు ఆమె తన రెండు చేతులతో తన జుట్టుని తడుముకొంటూ నవ్వుతూ కుర్చీ లోంచి లేచి తన కొత్త హెయిర్ కట్ ని అటు ఇటు తిరుగుతూ అందరికీ చూపిస్తూ కింద నిర్జీవంగా పడి ఉన్న తన పొడుగాటి జుట్టుని చూసుకొంటూ నవ్వుతుంది
అప్పడు అందరూ చప్పట్లు కొట్టగానే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది
ఇలా హెయిర్ కట్ చేస్తూ హెయిర్ స్టైలిస్ట్ మాత్రం రూప ని రూప జుట్టుని అబ్సర్వ్ చేస్తూ నే ఉంటాడు
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ మాట్లాడుతూ ఇలా ఎవరైనా కొత్త హెయిర్ కట్ స్టైల్స్ ని క్రియేట్ చేయొచ్చు కాకపోతే కొంచెం ఇంటరెస్ట్ ఉండాలి అంతే
అని ఇప్పుడు మీలో ఎవరైనా స్టేజి మీదకి వస్తే ఇంకో కొత్త హెయిర్ కట్ ని చేసి చూపిస్తాను అని అంటాడు
అప్పుడు ఒక ఆవిడ వయసు 32 సంవత్సరాలు ఉంటుంది ఆవిడ నెమ్మదిగా స్టేజి మీదకి వస్తుంది
ఆవిడ జుట్టు ని జడ లాగా వేసుకొని అది దాదాపు నడుము వరకు వేళ్ళాడుతూ ఉంటుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ ఆవిడని వెనక్కి తిప్పి అందరకి ఆవిడ వేసుకొన్న జడని చూపిస్తూ
'చూడండి ఈవిడ జుట్టు పొడుగ్గా ఉండి దాదాపు నడుము వరకు ఉంది' అంటూ జడని పట్టుకొని చూపిస్తూ
కానీ ఈవిడ జుట్టు చాలా పలచగా ఉంది చూడటానికి ఏమీ బాగా లేదు ఇలాంటి జుట్టుని మంచిగా కట్ చేసి లేయర్స్ పెడితే ఆ లుక్కే మారిపోతుంది
అంటూ 'మేడం మీ జడని భుజాల పైవరకు కట్ చేసి మంచిగా లేయర్స్ పెడతాను మీకు ఓకే కదా' అని అడుగుతాడు
ఆమె సిగ్గుపడుతూ బావుంటుంది అంటే చేయండి నో ప్రాబ్లెమ్ అని వెళ్లి బార్బర్ చైర్ లో కూర్చొంటుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ ఆవిడ మీద వైట్ క్లాత్ కప్పి ఆమె జడని బయటకి తీసి కుర్చీని వెనక్కి తిప్పి అందరికీ చూపిస్తూ ఆవిడ జడని విప్పడం స్టార్ట్ చేస్తాడు
అలా ఆవిడ జడ మొత్తం విప్పదీసి దువ్వెనతో దువ్వుతూ కత్తెరని తీసుకొని ఆవిడ భుజాల వరకు పెట్టి జుట్టుని పర పర పర పర మంటూ రెండు క్షణాలలో కట్ చేసి పడేస్తాడు అప్పుడు అంత పొడుగు జుట్టు కాస్తా తెగి కుర్చీ చుట్టూ టప టప మంటూ పడిపోతుంది
ఒక్కసారిగా అంత పొడుగైన జుట్టు కాస్తా పొట్టిగా అయిపోవడంతో అందరూ స్టన్ అయిపోతారు
హెయిర్ స్టైలిస్ట్ మాత్రం రూపని అబ్సర్వ్ చేస్తూనే ఈవిడకి జుట్టుని కట్ చేస్తూ లేయర్స్ పెట్టి హెయిర్ కట్ కంప్లీట్ చేసి అందరికి చూపిస్తాడు
ఆ హెయిర్ కట్ ఆవిడకి చాలా బాగా సూట్ అయి అందరూ చప్పట్లు కొడతారు
దాంతో ఆవిడ ఇంకా సిగ్గు పడిపోతూ తన కొత్త హెయిర్ కట్ ని తడుముకొంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకొంటూ స్టేజి దిగి తన ప్లేస్ కి వెళ్లి కూర్చొంటుంది
ఇలా ఇన్ని రకాల హెయిర్ కట్స్ ని ఎదురుగా చేస్తుండటం చూస్తున్న రూప పట్టలేని ఆనందాన్ని ఫీల్ అవుతుంది
రూప ఆనందాన్ని చూస్తున్న మోహన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ మాట్లాడుతూ 'ఇప్పటివరకు చాలా హెయిర్ కట్స్ చేసి చూపించాను ఇంక చివరిగా ఒక్క హెయిర్ కట్ చేసి ప్రోగ్రాం ని ఎండ్ చేస్తాను ఇప్పుడు నేను చేసే హెయిర్ కట్ లేటెస్ట్ గా మొన్ననే వచ్చి బాగా ఫేమస్ అయింది బొంబాయి లో ఎక్కడ చూసినా అందరూ ఈ హెయిర్ కట్ చేయించుకొని తిరుగుతున్నారు. సో ఈ హెయిర్ కట్ కి మోడల్ గా నేనే మీలో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తాను సరేనా' అని అంటాడు
అందరూ 'సరే ' అని గట్టిగా అంటారు
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ అందరినీ చూస్తున్నట్లు ఆక్షన్ చేసి వేలితో రూపని చూపిస్తాడు
రూప ఎగిరి గంతేసినట్లయి మోహన్ వైపు చూస్తుంది
మోహన్ రూప పేస్ లోని ఆనందాన్ని చూసి వెళ్ళమన్నట్లు తల ఊపుతాడు
దాంతో రూప మొహం పై పడుతున్న జుట్టుని పైకి ఎగదోసుకొంటూ లేచి స్టేజ్ మీదకి వెళ్తుంది
ఎప్పుడెప్పుడు రూప జుట్టుని పట్టుకొని కట్ చేద్దామా అని ఆబగా ఎదురు చూస్తున్న హెయిర్ స్టైలిస్ట్ ఇప్పుడు ఆ జుట్టే తన ఎదురుగా వచ్చి నుంచొని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నట్లు అనిపిస్తుంది హెయిర్ స్టైలిస్ట్ కి
వెంటనే రూప దగ్గరకి వెళ్లి రూప జుట్టుని చేతిలోకి తీసుకొని
'వావ్ బ్యూటిఫుల్ హెయిర్ చాలా బాగా మైంటైన్ చేస్తున్నట్లున్నారు పైగా మీ హెయిర్ స్టైల్ చాలా బావుంది కానీ ఈ రోజుల్లో ఇంత పొడుగు జుట్టు ని ఎవరూ మైంటైన్ చేయటం లేదు' అని అనేసరికి
రూపకి ఇంకా ఆనందం వేస్తుంది
ఇంత అందమైన జుట్టుని కట్ చేసి కొత్తగా వచ్చిన హెయిర్ కట్ ని చేస్తాను ఓకే నా అని అడుగుతాడు
రూప: ఓకే మీ ఇష్టం అంటూ వెళ్లి బార్బర్ చైర్ లో కూర్చొంటుంది
హెయిర్ స్టైలిస్ట్ రూపకి వైట్ క్లాత్ ని కప్పుతుండగా
రూప: మీరు నా జుట్టుని అంతా కట్ చేసేసి షార్ట్ గా చేయరు కదా
హెయిర్ స్టైలిస్ట్: లేదు మీరు కావాలంటే ఈ లెంగ్త్ ని ఇలానే మైంటైన్ చేస్తాను పైగా నేను చేసే హెయిర్ కట్ బాగా అబ్సర్వ్ చేస్తే కానీ కనబడదు అదే స్పెషలిటీ ఈ హెయిర్ కట్ లో మరి మొదలు పెట్టనా
రూప: సరే అయితే స్టార్ట్ చేయండి
వెంటనే హెయిర్ స్టైలిస్ట్ రూప పెట్టుకొన్న గులాబీ పువ్వుని తీసి పక్కన పడేసి హెయిర్ పిన్స్ తీసి పక్కన పడేసి రూప జుట్టుని లూజ్ చేసి రెండు చేతులని ఆ జుట్టులోకి పోనిచ్చి కెలుకుతూ ఎంత సేపటినుండి ఎదురు చూస్తున్నాను ఈ అవకాశం కోసం అంటూ ఆనందిస్తూ రూప జుట్టుని శృతి మెత్తగా మర్దనా చేస్తాడు
ఆ మసాజ్ కి రూప స్వర్గంలో ఉన్నట్లు ఫీల్ అవుతుంది
అలా కొంత సేపు చేసిన తరవాత హెయిర్ స్టైలిస్ట్ స్టైలింగ్ కూంబ్ ని తీసుకొని రూప జుట్టుని కుడి చెవి పై వరకు పార్టిషన్ చేస్తూ మీద వరకు ఉన్న జుట్టుని అంతా ఒక వైపుకి పెట్టి క్లిప్ పెట్టి చెవి ముందు వైపునుండి వెనక వైపు వరకు ఉన్న జుట్టుని దువ్వెనతూ దువ్వతూ ఒక్క సారిగా క్లిప్పర్ ని తీసుకొని ఆన్ చేసి రూప చెంప మీద పెట్టి చెవి పై నుండి కదిలిస్తూ మీద వైపుకి మూవ్ చేస్తాడు
ఆ క్లిప్పర్ రూప జుట్టుని బజ్ చేసుకొంటూ వింతగా సౌండ్ చేస్తూ ముందు నుండి వెనక్కి మూవ్ అవుతుంది
తన తల పైన ఉన్నట్లుండి వైబ్రేషన్స్ ఫీల్ అవటం తో ఒక్క సారిగా రూప ఈ లోకం లోకి వచ్చి చూసుకొనే సరికి కుడి వైపు జుట్టు అంతా నున్నగా షేవ్ అయినట్లు అయి జుట్టు అంతా తన భుజాలమీద పడి ఉంటుంది
అలా హెయిర్ స్టైలిస్ట్ క్లిప్పర్ ని రెండు మూడు సార్లు రూప తల కుడి వైపు మూవ్ చేస్తూ వన్ సైడ్ షేవ్ చేస్తాడు
అప్పుడు రూపకి తన కుడి చెవి దగ్గర చల్లటి గాలి తగిలి అక్కడ తన అందమైన జుట్టు అంతా షేవ్ అయినట్లు తెలుసుకొని ఒక్క సారిగా షాక్ అవుతుంది కానీ ఏమీ చేయలేక కంట్లో నుండి వస్తున్న నీళ్ళని ఆపుకొంటూ తల ని హెయిర్ స్టైలిస్ట్ కి అప్పచెప్పి కూర్చొంటుంది
హెయిర్ స్టైలిస్ట్ రూప జుట్టు తో ఆడుకొంటూ తన హెయిర్ ఫెటిష్ ని తీర్చుకొని ఫైనల్ గా రూప జుట్టుని అంతా ముందు వైపుకి వేసి రెండు చేతులతో జుట్టుని సరి చేస్తూ మళ్ళీ కెలకడం మొదలు పెడతాడు
అలా కొంత సేపు చేసి రూప జుట్టుని వెనక్కి వేసి జుట్టుని సెట్ చేసి ' మీ హెయిర్ కట్ అయిపొయింది మీరన్నట్లు మీ హెయిర్ లెంగ్త్ ని అసలు తగ్గించ లేదు కావాలంటే చూసుకోండి అని జుట్టుని చూపిస్తాడు
ఆ మాటలకి రూపకి ఏడవాలో లేక నవ్వాలో తెలీక ఒక వింత నవ్వు నవ్వుతుంది
అలా నవ్వుతూ తన చేతిని కుడి చెవి పై భాగాన పెట్టుకొని చూస్తే అక్కడ జుట్టు ఏమీ లేకుండా స్మూత్ గా తగులుతుంది
హెయిర్ స్టైలిస్ట్ రూప ని అటు ఇటు తిప్పుతూ జుట్టుని పైకి ఎత్తి పట్టుకొని కుడి వైపు చేసిన వన్ సైడ్ షేవ్ ని చూపిస్తాడు
అందరూ రూప ధైర్యానికి మెచ్చుకొని చప్పట్లు కొడతారు
రూప సిగ్గుపడుతూ భాధ పడుతూ చైర్ పక్కన పడి ఉన్న తన జుట్టుని చూస్తూ స్టేజి దిగి మోహన్ దగ్గరకి వస్తుంది
రూపని ఆ హెయిర్ కట్ లో చూసిన మోహన్ పేస్ ని దీనంగా పెట్టి రూపని చూస్తూనే ఉంటాడు
అప్పుడు అందరూ రూప దగ్గరకి వచ్చి జుట్టుని తాకుతూ మీ హెయిర్ కట్ చాలా బావుంది ఇప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని తెగ పొగుడుతూ ఉంటారు
దాంతో రూప మోహన్ ఇద్దరూ ఆ పొగడ్తలకి ఉబ్బి తబ్బిబ్బయి పోతూ థాంక్స్ థాంక్స్ అని చెప్తూ నవ్వుతూ బయటకి వచ్చి ఇంటికి బయలుదేరతారు
ఇంటికి రాగానే రూప అద్దం ముందర నిలబడి తన జుట్టుని పక్కకి తోసి ఒక వైపు షేవ్ చేసిన ఏరియా ని చూస్తూ చేత్తో తడుముకొంటూ
'మోహన్ ఈ హెయిర్ కట్ నిజంగా చాలా కొత్తగా ఉంది కదా అందుకే అందరూ తెగ మెచ్చుకొన్నారు' అని అంటుంది
అప్పుడు మోహన్ రూప దగ్గరకి వచ్చి 'అవును రూపా ఇదేదో కొత్త హెయిర్ కట్ లాగా ఉంది అప్పుడప్పుడు టీవీ లో చూసాను ఇంకా కొన్ని రోజుల్లో మన ఊరిలో కూడా ఈ విధం గా వన్ సైడ్ షేవ్ చేసుకొని కనిపిస్తారేమో' అని అంటాడు
రూప: నాకు ఈ హెయిర్ కట్ నప్పిందా
మోహన్: బానే ఉంది కానీ ఒక సైడ్ పూర్తిగా అసలు జుట్టు అనేది లేకుండా షేవ్ చేసేసాడు ఏదైనా బావుంది చూడటానికి అంటూ దగ్గరకి తీసుకొంటాడు
అలా ఆరోజు తన కొత్త హెయిర్ కట్ ని చూసుకొంటూనే గడిపేస్తుంది రూప
నెక్స్ట్ డే మోహన్ ఆఫీస్ కి వెళ్ళగానే వెళ్లి శుభ్రంగా తల స్నానం చేసి వచ్చి జుట్టుని ఆరబెట్టుకొని జడ వేసుకోవటం ప్రారంభిస్తుంది
జడ పూర్తిగా అల్లుకొని అద్దం లో చూసుకొంటే ఒక సైడ్ బోడిగా కనిపిస్తూ ఎబ్బెట్టుగా కనిపిస్తుంది చూడటానికి ఆ జడ ఏమీ బాగాలేక 'ఈ హెయిర్ కట్ కి జడ వేసుకోకుండా ఎప్పుడూ విరబోసుకొని ఉండాలేమో' అని అనుకొంటూ వేసుకోన్న జడని విప్పదీసి జుట్టుని విరబోసి అలా లూజ్ గానే వదిలేస్తుంది అప్పుడు షేవ్ చేసిన సైడ్ పై జుట్టు తో కప్పబడి మామూలుగా కనిపిస్తుంది
అలా చూసుకొన్న ఇలా ఎన్నాళ్లు షేవ్ చేసిన ఏరియా ని కవర్ చేయాలో, ఎన్నాళ్ళు జుట్టుని ఇలా విరబోసుకొని తిరగాలో ఇంక జడ వేసుకోవటం ఎలా అని తెగ ఆలోచిస్తూ సాయంత్రం వరకు గడుపుతుంది
మోహన్ రాగానే టిఫన్ కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పుకొంటూ టీవీ ని ఆన్ చేస్తుంది
అలా అన్ని చానల్స్ తిప్పుతుండగా ఒక ఛానల్ లో హెయిర్ కట్ ప్రోగ్రాం వస్తూ ఉంటుంది
అప్పుడు రూప రిమోట్ కంట్రోల్ ని పక్కన పెట్టి ఆ ఛానెల్ లో చూపిస్తున్న హెయిర్ కట్ ని చూస్తూ ఉంటుంది
మోహన్ కూడా చూస్తూ ఏ రూపా ఈ హెయిర్ కట్ నిన్న నీకు చేసిన హెయిర్ కట్ లాగా ఉంది కదా అని అంటాడు
రూప: అవును మోహన్ అయితే ఆ హెయిర్ స్టైలిస్ట్ చెప్పింది నిజమే ఇప్పుడు ఈ హెయిర్ కట్ ఫాషన్ అనుకొంటా అంటూ టీవీ లో అమ్మాయికి చేస్తున్న హెయిర్ కట్ ని చూస్తూ అంటుంది
అప్పుడు టీవీ లో ఆ అమ్మాయి జుట్టుని కూడా ఒక వైపు పూర్తిగా క్లిప్పర్ తో నున్నగా వచ్చేటట్లు షేవ్ చేసి పొడుగైన జుట్టుని చెవుల కింద వరకు వచ్చేటట్లు పొట్టిగా కట్ చేస్తారు
అలా కట్ చేసినప్పుతూ ఆ అమ్మాయి అందం రెట్టింపైనట్లు అవుతుంది
ఆ తరవాత ఆ అమ్మాయి నేప్ భాగం అంతా కూడా క్లిప్పర్ తో నున్నగా గొరిగేసి ఎదో డిజైన్ లాగా కట్ చేస్తారు
హెయిర్ కట్ అంతా అయినా తరవాత ఆ అమ్మాయి హెయిర్ కట్ ని క్లోజ్ అప్ లో చూపిస్తే సూపర్ గా ఉంటుంది
ఆ హెయిర్ కట్ ని చూడగానే
మోహన్: నిజం గా ఈ హెయిర్ కట్ బావుంది రూపా కానీ నీకు పొడుగు జుట్టు ఉండటం తో అంత లుక్ రాలేదు ఆ హెయిర్ స్టైలిస్ట్ నీ జుట్టుని ఇలా కట్ చేయకుండా అలానే ఒక సైడ్ షేవ్ చేసి వదిలేశాడేంటి
రూప: లేదు మోహన్ నేనే నా జుట్టు పొడవుని తగ్గించొద్దని చెప్పను అందుకనే అసలు నా జుట్టుని కత్తిరించకుండా ఒక సైడ్ మాత్రం షేవ్ చేసి వదిలేసాడు
మోహన్: నువ్వు కూడా నీ పొడుగు జుట్టుని ఇలా ఈ అమ్మాయి లాగా కట్ చేయించుకొంటే ఇంకా సూపర్ గా ఉంటుందేమో
రూప: అదీ నిజమే మోహన్ ఇందాక జడ వేసుకొని చూస్తే ఏమీ బాగా లేక వేసుకొన్న జడ అంతా విప్పదీసి ఇలా జుట్టుని విరబోసుకొన్నాను అంటూ తన జుట్టుని చూపిస్తుంది
మోహన్: పోనీ ఆ అమ్మాయి లాగా నీ జుట్టుని నేను కత్తిరించనా
రూప: నీకు జుట్టు కత్తిరించటం తెలుసా
మోహన్: అదేమైనా బ్రహ్మ విద్యా నేర్చుకోటానికి కత్తెరని ఒక లెవెల్ లో పెట్టి కత్తిరిస్తూ పోవటమే అంతే వెరీ సింపుల్
రూప: సరే అయితే కానీ నీకు నా పొడుగు జుట్టు అంటే చాలా ఇష్టం కదా మరి పొట్టిగా ఎలా కత్తిరిస్తావ్
మోహన్: నీ ఇష్టమే నా ఇష్టం నీ ఆనందమే నా ఆనందం
రూప: సరే మోహన్ అయితే అలానే కానీ
వెంటనే మోహన్ వెళ్లి తన షేవింగ్ కిట్ లోంచి కత్తెరని తెచ్చి దువ్వెనతో రూప జుట్టుని మంచిగా దువ్వి కత్తెరని రూప చెవుల కిందుగా జుట్టు లో పెట్టి నెమ్మది నెమ్మది గా కత్తిరించటం స్టార్ట్ చేస్తాడు
అది చాలా చిన్న కత్తెర అవటం తో జుట్టు కొంచెం కొంచెం తెగుతూ తెగిన జుట్టు రూప భుజాల మీద నెమ్మదిగా పడటం స్టార్ట్ అవుతుంది
అలా ఒక 20 నిమిషాలు అయ్యేసరికి రూప పొడుగాటి జుట్టు కాస్తా పొట్టిగా తయారై భుజాల పై వరకు ఉంది అందంగా ఎగురుతూ ఉంటుంది
అలా రూప జుట్టు అంతా కత్తిరించిన తరవాత రూప లేచి వెళ్లి అద్దం లో చూసుకొని ఇప్పుడు నా పేస్ కి ఒక కొత్త లుక్ వచ్చింది మోహన్ అంటూ తిరిగి ఎలా వుంది అని అడుగుతుంది
మోహన్: నీ పొడుగు జుట్టు పోతే పోయింది కానీ నిజం గా నువ్వు ఈ హెయిర్ కట్ లో అప్సరస లాగా ఉన్నావు అంటూ ముద్దాడుతాడు
అలా రెండు నెలలు హాయి గా గడిచిన తరవాత ఒక రోజు మోహన్ తల్లితండ్రులు వీళ్ళని అర్జెంట్ గా ఊరికి రమ్మంటారు
సరే అని ఇద్దరూ వూరికి వెళ్ళగానే వాళ్ళు చెప్పినది వినగానే షాక్ అవుతారు ఎందుకంటే ఆ ఊళ్ళో జాతర జరుగుతూ ఉంటుంది ఆ జాతరలో వీళ్ళీద్దిరకి గుండు గీయిస్తామని మొక్కుకొన్నారంట
రూపకి ఏంచేయాలో అర్థంకాక మోహన్ వైపు జాలిగా జూస్తుంది
మోహన్ అయిష్టంగానే గుండుకి ఒప్పుకొని రూపని కూడా ఒప్పించడానికి ట్రై చేస్తాడు
కానీ రూప అందుకు ఒప్పుకోదు
మోహన్ తల్లితండ్రులు మోహన్ నీ భార్యని గుండు కి ఒప్పించే భాద్యతే నీదే రేపే మనం వెళ్లి మీ ఇద్దరి గుండు కార్యక్రమం కానిచ్చాలి అంతే అని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు
మోహన్ రూప ఉన్న రూమ్ లోకి వెళ్లి చూడగానే అక్కడ రూప తన బాబ్ కట్ గా కత్తిరించిన జుట్టుని అద్దం లో చూసుకొంటూ వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటుంది
మోహన్ రూప దగ్గరకి వెళ్లి
'ఏంటి రూపా ఇంత చిన్న విషయానికే ఏడవాలా గుండే కదా ఈ ఒక్కసారికి గీయించేసుకో మళ్ళీ రెండు మూడు నెలలలో నీ జుట్టు పెరిగి పోతుంది కదా' అంటాడు
రూప: ఒక్క సారైనా గుండు గుండే కదా ఎలా గీయించుకొను అలా గుండు తో రెండు మూడు నెలలు ఎలా తిరిగేది
మోహన్: అది కాదు రూప నీకు తెలుసుకదా నీ పొడుగైన జుట్టు అంటే నాకు ఎంత ఇష్టమో నీ కోరిక ప్రకారం బాబ్ కట్ గా కత్తిరించాను కదా పైగా ఆ హెయిర్ స్టైలిస్ట్ నీకు అర గుండు లాగా ఆల్రెడీ చేసేసాడు ఇంక మిగిలిన రెండవ వైపు కూడా గీయించేసుకొంటే సరి అంతే కదా పైగా ఆ అర గుండు దగ్గర జుట్టు పెరిగి చూడటానికి అసహ్యం గా ఉంది ఒక సారి పూర్తిగా నున్నగా గుండు గీయిస్తే ఒకే సారి నీజుట్టు అంతా పెరగటం స్టార్ట్ అవుతుంది ఆలోచించు
రూప: అంతే నంటావా మోహన్
మోహన్: అవును రూపా ఒక సారి మంగలి కత్తి పెట్టి నున్నగా గీయిస్తే జుట్టు ఒత్తుగా త్వరగా పెరుగుతుంది
రూప: సరే నీ ఇష్టం అని కళ్ళ నీళ్లు తుడుచుకొంటుంది
మోహన్ వెంటనే వెళ్లి రూప గుండు గీయించుకోడానికి ఒప్పుకొంది వాళ్లకి చెప్పగానే వాళ్ళు సంతోషిస్తారు మొక్కు తీరుతోందని
నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఆ జాతర జరిగే ప్లేస్ కి వెళ్లి చూడగానే అందరూ రోడ్ పక్కనే కొంత మంది నిలబడి కొంత మంది కూర్చొని గుండు గీయించుకొంటూ కనిపిస్తారు
చాలా మంది మంగలి వాళ్ళు మంగలి కత్తిని చేత్తో పట్టుకొని ఎవరైనా జుట్టు విరబోసుకొని కనిపిస్తే చాలు వాళ్ళ దగ్గరకి వెళ్లి గుండా గుండు గీయాలా అని అడుగుతున్నారు
అంతలో వీళ్ళని చూసి ఇద్దరు మంగలి వాళ్ళు వీళ్ళదగ్గరికి వచ్చి గుండా అని అడుగుతారు
మోహన్ తల్లి అవును అని చెప్పగానే బాబ్ కట్ చేయించుకొని కొంచెం సెక్సీ గా కనిపిస్తున్న రూపని చూడగానే వాళ్లిద్దరూ నేను చేస్తానంటే నేను చేస్తానని రూప జుట్టు పైన చేతులు వేస్తారు
అలా వాళ్ళు తనకి గుండు గీయటానికి కొట్టుకోవటం తో రూపకి కొంచెం కోపం వచ్చి 'ఏంటి మోహన్ ఇది మరీ వీళ్ళు ఇలా నాకు గుండు గీయటానికి ఇద్దరూ కొట్టుకొంటున్నారు'
మోహన్ వాళ్ళని సర్ది చెప్పి ఒకడిని పంపించేసి రెండవ వాడి కి ముందు నాకు గుండు గీసి ఆ తరవాతే ఈవిడకి గీయి అని చెప్పగానే
సరే అని మంగలి వాడు పర పర మంటూ రెండు నిమిషాలలో మోహన్ కి నున్నగా గుండు గీసేస్తాడు
వెంటనే చిన్నగా నవ్వుతూ రూప వైపు తిరిగి రూప జుట్టుని చేతులతో కెలుకుతూ నీళ్ళని చల్లి మర్దనా చేయటం స్టార్ట్ చేస్తాడు
అలా చేస్తున్నప్పుడు రూప చేయించుకున్న అర గుండు ని చూసి
ఏంటి మేడం ఒక వైపు జుట్టు అంతా షేవ్ చేసినట్లు ఉంది అని అడుగుతాడు
రూప సిగ్గు పడుతూ 'షేవ్ కాదు అదో రకమైన హెయిర్ కట్ ఈ మధ్యే చేయించుకున్నాను'
మంగలి వాడు ఆచ్చర్య పడుతూ ఆడవాళ్లు ఇలా సొగం గుండు లాగా చేయించుకొంటారా అని అంటూ చేతులని రూప జుట్టులో కి బాగా లోపాలకి పెట్టి మాడుని మర్దనా చేస్తుంటాడు
ఆ మర్దనా కి రూపకి పిచ్చెక్కి పోయినట్లవుతుంది
అలా కొంచెం సేపు రూప జుట్టుతో ఆడుకొని జుట్టు మెత్తగా అయిన తరవాత జుట్టుని ముడి వేయటానికి ట్రై చేస్తాడు కానీ రూప జుట్టు పొట్టిగా ఉండటం తో అలానే వదిలేసి మంగలి కత్తి ని తీసుకొని బ్లెడ్ ని మార్చి రూప తలని పట్టుకొని కిందకి వంచి మంగలి కత్తి ని రూప నడి నెత్తి మీద పెట్టి కసుక్కున ఒక్క లాగు ముందుకి రూప నుదురు వరకు లాగుతాడు దాంతో నీళ్లతో మెత్తగా నాని ఉన్న జుట్టు ఒక్కసారిగా రూప తల నుండి తెగి పక్కకి పడి వేళ్ళాడుతూ ఉంటుంది
అలా పాపిడి భాగమంతా తెల్లగా తయారై అక్కడ చల్లటి గాలి తగిలి రూపకి వణుకు పుట్టి నట్లవుతుంది
నెమ్మదిగా మంగలి వాడు ఆ తెల్లటి పాపిటని పెద్దగా చేస్తూ మంగలి కత్తి ని వెనక నుండు ముందుకి గీస్తూ మధ్య మధ్యలో జెర్క్స్ ఇస్తూ ఉంటాడు అప్పుడు రూప తల షేక్ అవుతున్నట్లు ఊగుతూ ఉంటుంది అలా ముందు వైపు గీయటం అయిపోతుంది అనగా రూప జుట్టు కళ్ళ ముందర నుండి ఒళ్ళోకి జారుతూ జల పాఠం లాగా పడుతూ మొహాన్ని కప్పేస్తూ ఉంటుంది
అలా పడుతున్న జుట్టు ని చూస్తూ బాధపడుతుండగా మంగలి కత్తి స్పర్శ ఆ భాదని మింగేస్తూ ఉంటుంది అలా మంగలి కత్తి తల మీద నాట్యమాడుతున్నప్పుడల్లా రూపకి స్వర్గం కనిపిస్తూ ఉంటుంది
అలా ముందు అంతా గీకేసి వెనక్కి వెళ్లి మెడ మీద గీయటం స్టార్ట్ చేస్తాడు
అలా మంగలి కత్తి మెడ మీద కదులుతుంటే చక్కిలి గింతలు పెట్టినట్లయి రూప ఎదో లోకం లో విహరిస్తూ ఉన్నట్లు పేస్ ని పెట్టి చిన్నగా నవ్వుకుంటూ ఆ హాయి ని అనుభవిస్తూ ఉంటుంది
అంతలో గుండు గీయటం అయిపోవటం తో మంగలి వాడు చేత్తో రూప గుండుని తడుముతూ భుజాల మీద పడిన జుట్టుని తీసి పక్కన పడేస్తూ రూప చెవులకి చిక్కుకున్న జుట్టుని తీస్తుండటం తో రూప ఈ లోకం లోకి వస్తుంది
అందరూ తన గుండు ని చూసి నవ్వటం చూసి ఒక్కసారిగా రెండు కళ్ళని చేతులతో మూసుకొని లేస్తుంది
అప్పుడు అందరూ ఇంటికి రాగానే రూప మోహన్ ఇద్దరూ వాళ్ళ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకొని ఇద్దరూ ఒకళ్ళ గుండుని ఒకళ్ళు తడుముకొంటూ
మోహన్: ఏంటి రూపా నువ్వు గుండు గీయించుకొనని మారాం చేసావ్ ఆ మంగలి వాడు కత్తిని నీ తల పైన పెట్టగానే అంతా మరిచిపోయి ఆనందిస్తూ గీయించుకొన్నావ్
రూప: అవును మోహన్ మంగలి వాడు నా జుట్టుని అలా నీళ్ల తో మసాజ్ చూస్తుంటేనే ఏదోలా అనిపించింది తరవాత మంగలి కత్తిని నా తల పైన పెట్టి గీస్తూ ఉంటె స్వర్గం లో ఉన్నట్లు అనిపించింది నిజంగా నన్ను నేను మరిచిపోయాను గుండు గీయించుకోవటంలో అంత ఆనందం ఉంటుందని అనుకోలేదు అది తెలిస్తే ఈపాటికి చాలా సార్లు గుండు గీయించుకొని ఉండేదానిని
మోహన్: నీకు గుండు గీస్తుంటే అంత బావుంది అని అనిపిస్తే అలా నే చేయించుకో నాకేమీ అభ్యంతరం ఏమీ లేదు లేదా మనం మన ఊరు వెళ్ళగానే ప్రతి ఆదివారం నీకు గుండు నేనే గీస్తాను అంటూ రూప గుండు పైన చేతులు వేసి నిమురుతూ ముద్దు పెట్టుకొంటారు
రూప: నిజంగా
మోహన్: అవును నీ ఇష్టమే నా ఇష్టం అందుకే నీకిష్టమైతే ప్రతి ఆదివారం నీకు గుండు గీస్తాను సరేనా
రూప: థాంక్స్ మోహన్ ఏ ఆడదైనా తన భార్య అందమైన జుట్టు తో ఉండాలి అని అనుకొంటాడు అదే భార్య గుండు గీయించుకొంటాను అంటే తెగ తిడతారు అలాంటిది నాకు ఇష్టమైందని నువ్వే నాకు గుండు గీస్తానంటున్నావు నేను ఎంత అదృష్టవంతురాలిని అంటూ మోహన్ గుండెల పై సిగ్గు పడుతూ తల ఆనించి పడుకొంటూ ఊరు వెళ్ళగానే ప్రతి ఆదివారం మోహన్ తనకి గుండు గీసే సీన్ ని ఊహించుకొంటూ మురిసి పోతూ ఉంటుంది
No comments:
Post a Comment