Wednesday, December 8, 2021

గుండు గీయించుకొంటానని బెట్

 గుండు గీయించుకొంటానని బెట్:1

స్వప్న, వినీత, రోజా ముగ్గురూ ఒకే ఆఫీస్ లో పనిచేస్తూ ఒకే అపార్ట్మెంట్ లో కలిసి ఉంటూ ఉంటారు
ముగ్గురూ చాలా అందం గా ఉంటారు చాలా చలాకీ గా ఉంటారు ఏది అనుకొంటే అది పూర్తయ్యే వరకు నిద్ర పట్టదు
స్వప్న, వినీత ల జుట్టు భుజాల వరకు ఉండి చూడటానికి క్యూట్ గా ఉంటుంది ఇద్దరూ అప్పుడప్పుడు పార్లర్ కి వెళ్లి జుట్టుని ట్రిమ్ చేయించుకొంటూ ఉంటారు అప్పుడు రోజా వాళ్ళతో పాటు సరదాగా వెళ్లి వాళ్ళు జుట్టుని ట్రిమ్ చేయించుకొటుంటే చూస్తూ ఉండేది కానీ ఎప్పుడు తన జుట్టు పైన కత్తెరని పెట్టనివ్వలేదు
రోజా జుట్టు నడుము కింద వరకు ఒత్తుగా ఉండి జడ వేసుకున్నప్పుడు ఆ జడ చూడటానికి లావుగా ఉండి నడుము పైన అటు ఇటు ఊగుతూ ఉంటుంది
స్వప్న వినీత చాలా సార్లు రోజాకి చెప్పారు జుట్టుని మంచి గా కత్తిరించుకొని మా లాగా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకోమని
కానీ రోజా నాకు ఇలా పొడుగు జడ వేసుకోవటమే ఇష్టం జుట్టుని కత్తిరించుకోవటం ఇష్టం లేదు అని చెప్పేది దాంతో నీ ఇష్టం ఈ రోజుల్లో ఎవరూ నీలాగా ఇంత పొడుగు జడని వేసుకోవటం చూడలేదు నీకెప్పుడు నీ జుట్టుని కత్తిరించుకొని కొత్త హెయిర్ స్టైల్ ని ట్రై చేయాలంటే చెప్పు పార్లర్ కి తీసికెళ్ళి దగ్గరుండి మంచి హెయిర్ కట్ చేయిస్తాం అని అంటారు. దానికి అలాగేలే కానీ నేను నా జుట్టుని కత్తిరించుకోవటం అంటూ జరగదులే అని చెప్పేది. అప్పుడు స్వప్న వినీత ఎలాగైనా రోజాని జుట్టు కత్తిరించుకొనేటట్లు చేయాలని ప్లాన్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు. ఒక రోజు రోజా పొద్దున్నే లేచి చక్కగా తల స్నానం చేసి బాల్కనీ లో పొడుగైన తడి జుట్టుని నీరెండ లో నిలబడి ఆరబెట్టు కొంటూ ఉంటుంది
అప్పుడే లేచిన స్వప్న వినీత ఇద్దరూ వెనక నుండి రోజా జుట్టుని చూస్తూ
'ఏంటే దీన్ని తొందరగా జుట్టుని కత్తిరించుకొనేటట్లు చేయాలి లేకపోతే చూడు అంత పొడుగు జుట్టుని విరబోసుకొని ఎలా కులుక్కొంటుందో' అని అనుకొంటారు
'అవును తొందరగా ఎదో ఒకటి చేయాలి రాజాని పొట్టి జుట్టు లో చూడాలని చాలా ఆత్రం గా ఉంది' అంటూ మాట్లాడుకొంటారు
వీళ్ళు లేచారని రోజా ఆరిన జుట్టుని ముందువైపుకి తెచ్చుకొని చేతులతో చిక్కులు తీసుకొంటూ లోపలకి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుంది
అలా పిచ్చా పాటి మాట్లాడుకొంటూ ఉండగా స్వప్న కి ఒక ఐడియా వస్తుంది ఏంటంటే రోజా బెట్ కడితే గెలవటం కోసం ఏమీ ఆలోచించకుండా చేసేస్తుంది
వెంటనే టాపిక్ ని మార్చి
స్వప్న: మొన్న మా ఫ్రెండ్ కిరణ్ ఉన్నాడు కదా వాడి గర్ల్ ఫ్రెండ్ నళిని ఉన్నట్టుండి సడన్ గా వాళ్ళ ఊరు వెళ్లి గుండు గీయించుకొని వచ్చింది అలా గుండు తో ఉన్న నళిని ని చూడగానే ఆ కిరణ్ గాడి పేస్ లో నెత్తురు చుక్క లేదు తెలుసా
రోజా: ఏముంది అందులో గుండు కొట్టించుకొంటే అంత భాద పడటం ఎందుకు ఏమైనా మొక్కేమో
స్వప్న: ఏమో మొక్కు సంగతి నాకు తెలీదు కానీ కిరణ్ గాడికి మాత్రం నళిని పొడుగు జడ అంటే ప్రాణం ఉన్నట్లుండి ఆ జడ లేక పోవడం తో పిచ్చెక్కిపోయాడు
వినీత: అంత పొడుగు జడని ఎలా గుండు గీయిన్చుకొందబ్బా కనీసం గుండు కొట్టించుకొనే ముందైనా కిరణ్ కి చెప్పి గుండు గీయించుకోవచ్చు కదా
స్వప్న: ఏమో సడన్ గా వాళ్ళ వూరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్లిందట బారు జడ తో వెళ్లి నున్నటి గుండు తో తిరిగి వచ్చి కిరణ్ దగ్గరకి వెళ్లి చూపించి అనుకోకుండా గుండు గీయించుకోవాల్సి వచ్చింది అందుకే చేయించుకున్నాను అని చెప్పిందంట
రోజా: దానికి కిరణ్ అంత బాధ పడటం ఎందుకే కొన్నాళ్ళకి మళ్ళా జుట్టు పెరుగుతుంది కదా
స్వప్న: అమ్మా ఎవరైనా కబుర్లు ఎన్నైనా చెప్తారు ఆ పనిని చేస్తుంటే తెలుస్తుంది బాదేంటో
వినీతకి స్వప్న ప్లాన్ అర్ధం అయి కొంటెగా నవ్వుతూ
వినీత: అవును నువ్వు చెప్పేది నిజం కబుర్లు చెప్పటం చాలా ఈజీ చేయాలంటేనే తెలుస్తుంది భాధ
రోజా జడ వేసుకోవం పూర్తి చేసి వేసుకొన్న వాలు జడని ముందుకు వేసుకొని చూసుకొంటూ
రోజా: ఎం భాదే నాకేమీ కనిపించటం లేదే సింపుల్ గుండే కదా
స్వప్న, వినీత : అయితే బెట్ నువ్వు గుండు గీయించుకొని చూపించు భాదేమీ లేదని అప్పుడు నమ్ముతాము
రోజా ఏమీ ఆలోచించకుండా సరే ఏంటి బెట్ అని అడుగుతుంది
ఆ మాట కోసమే కాచుకొని ఎదురు చూస్తున్న స్వప్న వినీత ఓరకంట చూసుకొంటూ పిట్టా వల్లో పడింది మామూలుగా రోజా జుట్టుని పొట్టిగా కత్తిరించడానికి ఒప్పిద్దామని అనుకొంటుండగా ఏకంగా గుండుకే ఒప్పుకుంది పిచ్చిది అని మనసులో అనుకొంటూ
నీ ఇష్టం నువ్వే చెప్పు బెట్ ఏంటో
రోజా: సరే నేను గుండు గీయించుకొని భాద ఏమీ లేదని నిరూపిస్తే రేపు మీ ఇద్దరికీ వచ్చే బోనస్ హైక్ డబ్బులు మొత్తం నాకే ఇవ్వాలి సరేనా
స్వప్న, వినీత: ఓస్ ఇంతేనా సరే అయితే ఒక కండిషన్
రోజా: ఏంటది
స్వప్న: నువ్వు ఏ టెంపుల్ కి కానీ, బ్యూటీ పార్లర్ కి కానీ వెళ్లకుండా ఒక మామూలు సెలూన్ కి వెళ్లి అడిగి గుండు గీయించుకోవాలి మేమూ నీ వంట వస్తాము కానీ ఏమీ మాట్లాడం ఎవరినీ ఏమీ అడగం సరేనా
రోజా: ఓస్ ఇంతేనా వెళ్లి గుండు అడిగి చేయించుకోవటం ఎంత పని ఏదైనా చిన్న బార్బర్ షాప్ కి వెళ్లి నున్నగా గుండు గీయమంటే ఐదు నిమిషాలలో పని కానిచ్చేస్తాడు
స్వప్న: మరి ఎప్పుడు నిరూపిస్తావు
రోజా: ముందు మీ పేపర్స్ ని రానివ్వండి ఆ రోజే నేను గుండు గీయించుకొంటాను
స్వప్న, వినీత: ఓకే అంటూ మనసులో తెగ సంతోషిస్తూ రాజాని నున్నటి గుండు లో ఊహించుకొంటూ ఉంటారు
రోజా మాత్రం ఇవేమీ పట్టనట్లు బెట్ లో తాను ఎలాఅయినా గెలవాలి అని అనుకొంటూ ఉంటుంది
అలా రెండు రోజులు గడవగానే వాళ్ళ ఆఫీస్ లో అందరికీ శాలరీ హైక్ పేపర్స్ ఇస్తారు
అందరూ ఇంటికి రాగానే స్వప్న, వినీత పేపర్స్ తీసి రోజాకి ఇస్తూ మేము ఈ పేపర్స్ ని ఇంకా ఓపెన్ చేసి చూడలేదు కానీ లాస్ట్ ఇయర్ కంటే చాలా పెరిగి ఉండొచ్చు ఇందులో ఎంత ఉన్నా అదంతా నీకే కావాలంటే చెక్ రాసి ఇస్తాం సరేనా
రోజా: ఆ పేపర్స్ ని అందుకొని ఓపెన్ చేసి చూడగానే స్వప్న కి 75000 బోనస్ 120000 శాలరీ హైక్ వినీతకి 80000 బోనస్ 125000 శాలరీ హైక్ ఉంటుంది వాటిని చూపిస్తూ నేను గుండు గీయించుకొంటే మీ ఇద్దరి హైక్ బోనస్ ఇస్తామన్నారు కదా నేను రెడీ గుండు గీయించుకోడానికి మీరు ఎప్పుడంటే అప్పుడే మీ కొత్త సేలరీస్ మీ అకౌంట్ లో క్రెడిట్ అవగానే నా అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించండి మొత్తం నాలుగు లక్షలు అని అంటుంది
పోతే పోయింది నాలుగు లక్షలు అంత అందమైన జుట్టుని గొరిగించుకొంటుంటే ఆ మాత్రం ఇవ్వాలి పాపమ్ అని అనుకొంటూ సరే అలానే
నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం మరి ఎప్పుడు ఎక్కడ గుండు గీయించుకొంటున్నావు ఏమైనా ప్లాన్ చేసావా
రోజా: మీరు ఇప్పుడంటే ఇప్పుడే వెళ్లి గుండు గీయించుకొంటాను ఇంత చిన్నదానికి ప్లాన్ చేయాలా ఏంటి అని తల ఎగరేస్తూ జడని చేత్తో తిప్పుతూ అంటుంది
స్వప్న, వినీత : సరే రేపు మార్నింగ్ చేయించుకో ఎలానూ మనకి సెలవ్ కదా అని పైకి అంటూ , అలా రోజా జడని తిప్పటం చూసి మనసులో ఇంకెంత సేపే కొన్ని గంటల్లో ఆ జడ నీ తల పైన ఉండదు అని అనుకొంటూ నవ్వుకొంటారు
ఆ రోజు రాత్రి పాడుకొంటూ ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా రోజా వెళ్లి తనకి గుండు గీయమని ఎలా అడిగి చేయించుకొంటుంటే చూస్తామా అని ఆలోచిస్తూ రోజా కి గుండు గీయటాన్ని ఊహించుకొంటూ నిద్ర పోతారు స్వప్న వినీత లు
రోజా మాత్రం రాత్రంతా తన పొడుగు జడని తడుముకొంటూ ఏంటి ఇంత అందమైన జడని నున్నగా గుండు గీయించుకొంటానని ఆలోచించకుండా బెట్ కాసాను అని భాధ పడుతూ చా నేను భాద పడుతున్నట్లు తెలిస్తే ఇంక నన్ను వీళ్ళు ఆదుకొంటారు పొతే పోనీ జుట్టే కదా బెట్ మాత్రం గెలవాలి ఆ నాలుగు లక్షలతో నాన్న వాళ్ళు చేసిన అప్పు ఒక్క సారిగా తీరిపోతుంది దాంతో వాళ్ళు హాయిగా ఉంటారు కొన్నాళ్ళాగితే నా జుట్టు పెరుగుతుంది అంత వరకు ఓపిక పట్టాలి అంతే కదా అని మనసుని సర్ది చెప్పుకొని రేపు మంగలి షాప్ కి వెళ్లి గుండు గీయమని ఎలా అడగాలా అని ఆలోచిస్తూ పడుకొంటుంది

పొద్దున్నే రోజా తొందరగా నిద్ర లేచి అద్దం ముందర నిలబడి చూసుకొంటుంటే ముందు నుండి వేళ్ళాడుతున్న అందమైన పొడుగాటి జడ కనిపిస్తుంది అప్పుడు గుర్తుకు వస్తుంది తాను ఈ రోజు బెట్ ప్రకారం గుండు గీయించుకోవాలి అని వెంటనే జడని చేతిలోకి తీసుకొని పైనుండి కింద వరకు జడని తడుముతూ నెమ్మదిగా జడ పాయాలని విప్పడం స్టార్ట్ చేస్తుంది
అలా జడ అంతా విప్ప దీసి లూజ్ గా అయిన జుట్టుని వెనక్కి వేసి రెండు చేతులని మెడ మీదుగా జుట్టు లోకి పోనిచ్చి జుట్టు అంతా పైకి ఎత్తి చూసుకోగానే తన పేస్ తనకే సెక్సీ గా కనిపించి చాలా అందం గా అనిపిస్తుంది ఇలాంటి సెక్సీ జుట్టుని కొంచెం సేపట్లో గుండు గీయించాలి చ అని భాదపడుతూ లేదు బెట్ ఎలా అయినా గెలిచి తీరాలి నేను బాధపడటం వీళ్ళు చూశారంటే అంతే సంగతులు నేను బెట్ ఓడిపోయినట్లు గేలి చేస్తారు వాళ్ళ ముందు నేను హ్యాపీ గా గుండు గీయించు కొంటున్నట్లు కనిపించాలి అని మనసులో అనుకోని తన జుట్టుని కుడి వైపు నుండి ఎడమ వైపుకి వేసుకొని ఎడమ వైపు నుండి కుడి వైపు కి వేసుకొని చూసుకొంటూ ఉంటుంది ఇంకొంచెస్పాట్లో వాళ్ళు లేస్తారు అని బాత్ రూమ్ లోకి వెళ్లి చివరి సారిగా ఇంత జుట్టు తో అని చెప్పి షాంపూ చేసుకొని తడి జుట్టు ని టవల్ తో తుడుచుకొంటూ బయటకి వచ్చేసరికి స్వప్న వినీత నిద్ర లేచి తడి జుట్టు తో ఉన్న రోజా ని చూసి
గుడ్ మార్నింగ్ ఏంటి గుండు గీయించుకోవటం లేదా శుభ్రం గా తల స్నానం చేసి వచ్చావ్ అని అంటారు
రోజా: ఏమీ లేదు బెట్ ప్రకారం గుండు గీయించుకోడానికి నేను ఎప్పుడైనా రెడీ ఎదో ఫ్రెష్ గా ఉంటుందని తల స్నానం చేసాను అంతే అని జుట్టుని ఆరబెట్టుకొంటుంది
స్వప్న: ఎలాగూ గుండు గీస్తున్నప్పుడు నీ జుట్టుని నీళ్లతో తడుపుతారు కదా మళ్ళా తల స్నానం చేయటం ఎందుకు
వినీత: పొనీలేవే ఇదే చివరి సారి కదా మళ్ళీ అంత పొడుగు జుట్టుతో స్నానం చేయాలంటే ఎన్ని సంవత్సారాలు పడుతుందో
స్వప్న: అవును అదీ నిజమే మరి ఎప్పుడు వెళ్లి గీయించుకొంటావు
రోజా: నేను రెడీ మీరు రెడీ అయితే ఇప్పుడే వెళదాం
స్వప్న, వినీత: నువ్వు ఓ అంటే ఇప్పుడే వెళ్లి ఒక రెండు నిమిషాలలో రెడీ అయిపోయి వస్తాం అంటూ ఇద్దరూ వెళ్లి ఫ్రెష్ అయి నవ్వుకొంటూ బాత్రూమ్ లోంచి వచ్చి మేము రెడీ పద వెళదాం అంటూ బయలు దేరుతారు
ఇంటికి తాళం పెట్టి ముగ్గురూ రోడ్ మీదకి వస్తారు
ముందు రోజా నడుస్తుంటే వెంక రోజా విరబోసుకున్న జుట్టు ని చూస్తూ వినీత స్వప్న నడుస్తుంటారు
రోజా అలా నడుస్తూ సందు చివర వున్న ఒక చిన్న మంగలి షాప్ ముందర ఆగి వెనక్కి తిరిగి స్వప్న వినీత వైపు చూసి ఇక్కడైతే మీకు ఓకే నా అని అడుగుతుంది
స్వప్న, వినీత: ఆ ఓకే
వెంటనే రోజా ఆ మంగలి షాప్ డోర్ దగ్గర నిలబడి చూడగానే చాలా మంది మగవాళ్ళు వెయిట్ చేస్తూ కనిపిస్తారు అది ఆదివారం కావటం తో చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ మూడు బార్బర్ చైర్స్ మాత్రమే ఉంటాయి ముగ్గురు బార్బర్లు వాళ్ళకి హెయిర్ కట్ చేస్తూ బిజీ గా ఉంటారు పక్కన ఉన్న చైర్స్ లో దాదాపు ఒక నలుగురు కూర్చొని ఉంటారు
ముగ్గురు అమ్మాయిలు ఒక మంగలి షాప్ కి రావటం చూసిన అక్కడి వాళ్ళందరూ వింతగా వీళ్ళ వైపు చూస్తారు
అలా అందరూ వీళ్ళనే చూస్తుండటం తో వీళ్ళ ముగ్గురికి ఎక్కడ లేని సిగ్గు వచ్చి తలలు దించు కొంటారు
వీళ్ళని చూసి మంగలి షాప్ ఓనర్ ఏంటమ్మా ఏంకావాలి అని అడుగుతారు
వీళ్ళు ఏమీ మాట్లాడక పోయేసరికి మంగలి వాడే హెయిర్ కట్ చేయాలా అని ఆత్రంగా అడుగుతాడు
అప్పుడు రోజా అవును అని తల ఊపుతుంది
అప్పుడు మంగలి వాడు ఒక అరగంట పడుతుంది వెయిట్ చేయండి అని చెప్పి తొందర తొందరగా ఒక ముగ్గురికి పని కానిస్తాడు
అలా ఖాళీ అయిన చైర్స్ ని చూపించి వీళ్ళని కూర్చో మంటాడు
వీళ్ళు ముగ్గురూ ఆ కుర్చీల్లో కూర్చొని అక్కడ కస్టమర్స్ కి చేస్తున్న హెయిర్ కట్ ని చూస్తూ ఉంటారు
ఇంతలో ఒక అతనికి షేవింగ్ అయి వెళ్లిపోయిన వెంటనే మంగలి వాడు మీరు రండి అని స్వప్న ని చూసి అంటాడు
స్వప్న పేస్ అదోలా పెట్టి నాకు కాదు అని రోజా వైపు చూపిస్తుంది
అప్పుడు రోజా లేచి నెమ్మదిగా బార్బర్ చైర్ లో కూర్చొని విరబోసుకొని వున్న జుట్టుని ముందుకి వేసుకొని కులుక్కుంటూ కూర్చొంటుంది
అప్పడు బార్బర్ రోజా జుట్టు లోకి చేతులు పెట్టి ఏ హెయిర్ కట్ చేయాలి మీ జుట్టు చాలా బావుంది పొడుగ్గా చివర్లు మాత్రం ఈవెన్ గా లేవు యూ షేప్ కట్ లేక వ్ షేప్ కట్ లేక బాబ్ కట్ చేయాలా అంటూ రోజా జుట్టుని కెలుకుతూ అంటాడు
అప్పుడు రోజా సిగ్గు పడుతూ లేదండి నాకు నాకు అంటూ నసుగుతుంది
చెప్పండి మీరెలా చెప్తే అలా కట్ చేస్తాను అంటూ దువ్వెనని చేతిలోకి తీసుకొని రోజా జుట్టుని దువ్వుతూ
రోజా: నాకు హెయిర్ కట్ కాదండి
బార్బర్: మరి ఏంటి హెడ్ మసాజ్ చేయాలా
రోజా: కాదండి నాకు నున్నగా గుండు గీయాలి
బార్బర్ కొంచెం స్టన్ అయి ఏంటి నిజం గా గుండు గీయాలా
రోజా: అవునండి నున్నగా గుండు గీసేయండి
బార్బర్: ఏంటమ్మా ఇంత మంచి జుట్టు పెట్టుకొని అలా నున్నగా గుండు గీసేయమంటున్నావ్ నిజంగా గుండు గీయించుకోడానికే వచ్చావా
రోజా: అవునండి మీరేమీ ఆలోచించకుండా గుండు గీయటం స్టార్ట్ చేయండి
ఈ మాటలు విన్న అక్కడి వాళ్లంతా నోరు వెళ్ళ బెట్టుకొని ఇంత అందమైన జుట్టు ని గుండు గీయించుకోడానికి వచ్చిందా అనుకొంటూ ఎలా అయినా ఈ అమ్మాయి గుండు గీయటం చూడాలి అని రోజా వైపే చూస్తూ ఉంటారు
బార్బర్: సరే అలాగే మేడం అంటూ దువ్వెన ని పక్కన పెట్టి కత్తెర ని తీసుకొని రోజా తలని పక్కకి వంచి చెంపల దగ్గర జుట్టు లోకి కత్తెరని పోనిచ్చి కసక్ కసక్ మంటూ కత్తిరిన్చడం స్టార్ట్ చేస్తాడు
అప్పుడు రోజా జుట్టు తల మోడళ్ల దాకా కట్ అయి జుట్టంతా భుజాల మీద పడటం స్టార్ట్ అవుతుంది
అప్పుడు రోజా: ఇలా వద్దండి ఒకే సారి రేజర్ తో గీయండి అంటుంది
బార్బర్ సరే అలానే మీ ఇష్టం మీ జుట్టు చాలా ఒత్తుగా ఉంది కదా అందుకే కత్తెరతో మొత్తం జుట్టు అంతా ఇలా కట్ చేసి తరవాత రేజర్ తో చేద్దాం అనుకొన్నాను మీరు ఎలా అంటే అలానే అంటూ కత్తెరని పక్కన పెట్టి వాటర్ బాటిల్ ని తీసుకొని రోజా జుట్టుని కొంచెం కొంచెం పైకి ఎత్తుతూ నీళ్ళని స్ప్రి చేయటం స్టార్ట్ చేస్తాడు
అలా రోజా జుట్టు మొత్తం నీళ్లతో తడిపి రెండు చేతులతో మర్దనా చేయటం మొదలు పెడతాడు
ఆ మర్దనాకి రోజా ఎంజాయ్ చేయటం గమనించిన స్వప్న వినీత లకి మైకం కమ్మినట్లవుతుంది
ఆలా మసాజ్ చేసి జుట్టు మెత్తగా అయిందని రేజర్ని తీసుకొని బ్లెడ్ మారుస్తూ 'మేడం గుండు గీయటం స్టార్ట్ చేస్తున్నాను ఒక్క సారి మళ్ళీ ఆలోచించుకోండి ఒక సారి కత్తి మీ తలమీద అనిందంటే మీరు ఆప మన్నా చేసేది ఏమీ ఉండదు
రోజా: పర్లేదు మీ పని స్టార్ట్ చేయండి అంటూ తల ఆడిస్తుంది
అప్పుడు మంగలి వాడు మంగలి కత్తిని రోజా తల పైన పెట్టి సర్రు సర్రు మంటూ రెండు లాగులు లాగుతాడు ఆ లాగుడుకో రోజా తల మీద జుట్టు స్మూత్ గా తెగుతూ జరా జరా మాతో నెల మీద రాలటం స్టార్ట్ అవుతుంది
అలా అంత పొడుగైన నల్లటి జుట్టు నెల రాలుతూ ఉంటె చూస్తున్న వాళ్లందరికీ నోట మాట రాక అలా చూస్తుండిపోతారు
వినీత స్వప్న కూడా రోజా కి గుండు గీయటాన్ని చూస్తూ ఆనందిస్తుంటే వాళ్లకి కూడా ఎదో తెలియని తీపి భాద కలగటం స్టార్ట్ అవుతుంది దాంతో వాళ్లిద్దరూ వాళ్ళ జుట్టుని చేతులతో తడుముకొంటూ ఉంటారు
మంగలి వాడు రోజా రెండు పక్కల వెనక వైపు గీసేసి ముందు వైపుకి వెళ్తాడు
అప్పుడు రోజా కూర్చొన్న కుర్చీ అంతా నల్లటి జుట్టు తో నిండి పోయి ఉంటుంది
మంగలి వాడు రోజా జుట్టుని ముందు వైపుకి తెచ్చి రోజా మొహం మీదుగా ఒళ్ళో పడేటట్లు వేస్తాడు
అలా చేసి రోజా తలని ముందుకి వంచి గీయటం స్టార్ట్ చేస్తాడు
స్మూత్ గా తెగక పోవటం తో రేజర్ లోని బ్లెడ్ ని తీసి పక్కన పడేసి కొత్త బ్లెడ్ కోసం చూస్తుంటాడు
అప్పుడు రోజా తల ఎత్తి ఏంటి సర్ ఏమైంది అని అడుగుతుంది
మంగలి వాడు: ఏమీ లేదు మీ జుట్టు చాలా ఒత్తుగా ఉంది కదా బ్లేడు తెగటం లేదు అందుకే కొత్త బ్లెడ్ మారుస్తున్నాను అని బ్లెడ్ మార్చి రోజా తల పైన చేయి వేసి వంచి మంగలి కత్తి ని తల పైన పెట్టి గీయటం స్టార్ట్ చేస్తాడు అప్పుడు రోజా జుట్టు స్మూత్ గా తెగుతూ రోజా వొళ్ళో జారీ పడటం మొదలవుతుంది
అలా ఒళ్ళో పడుతున్న బంగారం లాంటి జుట్టుని చూస్తున్న రోజా కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి వెంటనే కన్నీళ్ళని ఎవరూ చూడకుండా తుడుచుకొని గుండు గీయటాన్ని ఆస్వాదించటం మొదలు పెడుతుంది
అలా మొత్తం తల అంతా గొరిగేసిన తరవాత షేవింగ్ క్రీమ్ రోజా గుండు పైన రాసి మళ్ళీ ఒక సారి నున్నగా వచ్చేటట్లు గీస్తాడు
అలా గీయించుకొంటున్న రోజని చూసే సరికి స్వప్న వినీతలకి కూడా అలా కుర్చీలో కూర్చొని గుండు గీయించుకొంటే బావుణ్ణు అని పిస్తుంది
మొత్తం గుండు గీయటం అయిపోయిన తరవాత రోజా వొంటి మీద పడిన జుట్టుని తీస్తూ కుర్చీలో పడిన జుట్టుని రెండు చేతులతో ఎత్తి పక్కన ఉన్న డస్ట్ బిన్ లో పడేస్తాడు మంగలి వాడు
రోజా కుర్చీలోంచి నవ్వుతూ దిగి స్వప్న వినీత వైపు చూస్తుంది
అప్పుడు వాళ్ళు నువ్వే గెలిచావ్ బెట్ లో అని చేత్తో సిగ్నల్ ఇస్తారు
అప్పుడు మంగలి వాడు కింద కుప్ప లా గా పడిన రోజా జుట్టుని చీపురుతో ఎత్తి డస్ట్ బిన్ లో పడేస్తాడు
రోజా మంగలి వాడికి డబ్బులు ఇచ్చి నున్నగా ఉన్న గుండు ని తడుముకొంటూ బయటకి నడుస్తుంది
అలా అంత అందమైన అమ్మాయి ఒక మంగలి షాప్ కి వచ్చి తన పొడుగైన జుట్టుని నున్నగా గుండు కొట్టించుకొని నవ్వుకొంటూ వెళ్ళటం చూస్తున్న అక్కడి వాళ్లంతా ముక్కున వెళ్ళేసుకొంటారు
మంగలి వాడు మాత్రం తెగ సంతోష పడుతూ మొదటి సారి ఒక అమ్మయికి పొడుగైన జుట్టుని గుండు గీసాను అని హ్యాపీ ఫీల్ అవుతాడు
ఇంటికి రాగానే
స్వప్న వినీత రోజా గుండు పైన చేతులు వేసి తడిమి చూస్తూ చాలా బాగా చేసాడే స్మూత్ గా ఉంది అయినా నీకు ధైర్యం చాలా ఎక్కువ మేము బెట్ లో ఓడిపోయాము నీ అందమైన జుట్టుని వాడు అలా కత్తి పెట్టి పర పర మంటూ గీస్తుంటే మాకే చాలా భాద అనిపించింది
రోజా: ఎందుకె భాద రెండు మూడు సంవత్సారాలలో నా జుట్టు మళ్ళీ పెరుతుతుంది కదా అయినా మీ వాళ్ళ నేను గుండు గీస్తున్నప్పుడు కలిగే ఆనందాన్ని అనుభవించాను చాలా థాంక్స్ మీరు ఈ విధంగా బెట్ కట్టినందుకు
స్వప్న, వినీత రోజా మాటలకి ఆలోచనలో పడతారు నిజంగా గుండు గీస్తుంటే అంత హాయి ఉంటుందా నిజమేనేమో లేకపోతే వాడు అలా కత్తి పెట్టి గీస్తుంటే రోజా మోహంలో ఆ ఫీలింగ్స్ ని బట్టే చెప్పొచ్చు గీస్తుంటే స్వర్గం లో ఉన్నట్లు ఉంటుందని అని అనుకొంటూ నేను కూడా అలా గుండు గీయించుకొంటే ఎలా ఉంటుంది అని ఇద్దరూ ఆలోచిస్తుంటారు
వీళ్ళు ఆలోచనలో పడటం చూసిన రోజా పక్కకి తిరిగి నవ్వుకొంటూ నా ప్లాన్ లో పడ్డారు ఇద్దరూ వీళ్ళు తప్పకుండా గుంటూ కొట్టించుకొంటారు
అప్పుడు నేను చూసి ఆనందిస్తాను లేక పోతే నాకు గుండు కొట్టిస్తారా అదీ నన్నే వెళ్లి నాకు గుండు గీయండి అని అడిగి గీయించుకోవాలా
అని అనుకొంటూ వాళ్ళ వైపు చూసి ముసి ముసి నవ్వులు నవ్వుతుంది

ఆ రోజు నుండి రోజా తన గుండుని చేత్తో తడుముకొంటూ ఆ హా ఏమి హాయి గా ఉంది నిజం గా ఈ గుండు లో ఉన్నంత సుఖం ఆ పొడుగు జుట్టు లో లేదు అంటూ స్వప్న వినీత ల దగ్గర అంటూ గుండుని ఆస్వాదిస్తూ అంటూ ఉంటుంది
ఆ మాటలకి స్వప్న వినీతలకి గుండు మీద ఇష్టం ఇంకా పెరిగి పోతూ ఉంటుంది
పైగా రోజా పేస్ ఇదివరకు పొడుగు జుట్టు తో ఉన్న దానికంటే గుండులో అందం రెట్టింపైనట్లు గమనిస్తారు
రోజు రోజు కి రోజా గుండుని చూస్తున్న కొద్దీ తమ జుట్టు మీద అసహ్యం పెరిగి పోతూ ఎప్పుడెప్పుడు వెళ్లి రోజాలాగా నున్నగా గుండు గీయించేద్దామా అని అనుకొంటూ ఉంటారు
కానీ వెంటనే వెళ్లి గుండు గీయిస్తే రోజా ఏమైనా అనుకొంటుందని ఆగిపోతారు
అలా నెల రోజులు గడవగానే స్వప్న ఇంక ఆగలేక
వినీతతో రోజా గుండు చూస్తుంటే నా వాళ్ళ కావటం లేదే ఈ రోజే వెళ్లి నేను గుండు గీయించేసుకొంటాను అలా గుండు గీయించుకొని ఆ ఆనందాన్ని రుచి చూడాలి లేక పొతే నా మనసు మనసులో లేదే మరి నీ సంగతి ఏంటే
వినీత: నాకు కూడా అలానే అనిపిస్తుంది కానీ నాకు ధైర్యం రావటం లేదే
స్వప్న: సరే నీ ఇష్టం నేను మాత్రం ఇప్పుడే వెళ్లి గుండు గీయించేసుకొంటాను ఈ జుట్టు తో తెగ చిరాగ్గా ఉంది
వినీత: సరే నీ ఇష్టం నీ కు తోడుగా నేను వస్తాలే
స్వప్న: సరే పద రెడీ అవ్వు
వినీత: మరి గుండు ఎక్కడ గీయించుకోవాలనుకొంటున్నావు రోజా గీయించుకొన్న ఆ మంగలి షాప్ లోనా
స్వప్న: ఆమ్మో నాకు చచ్చేంత సిగ్గు అలా అందరి మగవాళ్ల మధ్యలో కూర్చొని గుండు గీయించుకోవాలంటే
వినీత: మరి ఎక్కడ లేక ఏదైనా గుడి లోకి వెళ్లి గీయిస్తావా
స్వప్న: గుడిలో అయితే బర బర మంటూ ఫాస్ట్ గా గేస్తారే
వినీత: మరి ఎక్కడ కొట్టించుకొంటావ్ ఆ మంగలి వాడు రోజాకి చాలా స్మూత్ గా గీశాడు కదా పోనీ అతనితోనే గీయించుకో
స్వప్న: వద్దే మనం ఎప్పుడూ వెళ్లే పార్లర్ కె వెళ్లి గీయించుకొంటాను
వినీత: అక్కడ కూడా మగ వాళ్ళే కదే
స్వప్న: మగ వాళ్ళైనా కొంచెం డీసెంట్ గా చేస్తారు పద పద వెళదాం టైం అవుతుంది అంటూ తన లూజ్ హెయిర్ ని బ్రష్ తో దువ్వుకొంటూ
వినీత : కొంచెం సేపు ఉండవ్ నేను జడ వేసుకొని వస్తాను అంటూ జుట్టు అంతా ఒక సైడ్ కి తెచ్చి ఒక వైపుకి జడ అల్లుకొని ముందుకి వేసుకొని పద ఇంక వెల్దాము అని బయలుదేరుతుంది
అలా ఇద్దరూ ఆటో చేసుకొని వాళ్ళు ఎప్పుడూ వెళ్లే పార్లర్ కి వెళ్తారు
వీళ్ళని చూసి హెయిర్ స్టైలిస్ట్ 'ఏంటి ఈ మధ్య అసలు రావటం మానేశారు చాలా రోజులైంది మీ జుట్టుని ట్రిమ్ చేసి' అంటాడు
స్వప్న: ఏమీ లేదు ఈ మధ్య టైం దొరకటం లేదు అందుకే రావటం లేదు అంటూ వెళ్లి బార్బర్ చైర్ లో కూర్చొంటుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ వచ్చి స్వప్న జుట్టుని పట్టుకొని అటు ఇటు ఊపుతూ 'జుట్టు బాగా పెరిగిందే స్ప్లిట్ ఎండ్స్ కూడా బాగా వచ్చాయి
ఈ సారి షార్ట్ బాబ్ కట్ ట్రై చేద్దాం ఏమంటారు' అని అడుగుతాడు
స్వప్న: షార్ట్ బాబ్ కట్ కాదు నాకు నాకు
హెయిర్ స్టైలిస్ట్: ఆ చెప్పండి
స్వప్న: నాకు నున్నగా గుండు చేయండి
హెయిర్ స్టైలిస్ట్ ఆచ్చర్యపడి ఏంటి మేడం నిజంగా గుండు గీయిస్తారా ఎం ఏమైంది ఇంత అందమైన జుట్టుని ఎందుకు గుండు గీయిస్తున్నారు
స్వప్న: ఏమీ లేదు ఊరికినే
హెయిర్ స్టైలిస్ట్: ఊరికినే ఎవరైనా గుండు గీయిస్తారా మేడం మీరు జోక్ చేస్తున్నారు
స్వప్న: లేదు నేను సీరియస్ గానే చెప్తున్నాను మీరు నాకు నున్నగా గుండు గీసేయండి
హెయిర్ స్టైలిస్ట్: నిజముగా అంటే గీస్తాను కానీ
స్వప్న: కానీ లేదు గీని లేదు నిచ్చింతగా నాకు గుండు కొట్టేయండి ఏమీ పర్లేదు ఐ అం హ్యాపీ
హెయిర్ స్టైలిస్ట్: సరే మీ ఇష్టం
అంటూ వైట్ క్లాత్ ని స్వప్న చుట్టూ కప్పి చేతులతో స్వప్న జుట్టుని చిక్కులు తీసి తలని ముందుకి వంచి జుట్టు అంతటిని ముందు వైపుకి తోస్తూ చేతులతో పక్కకి పడుతున్న జుట్టుని పైకి ఎత్తి ముందుకి పడేస్తూ ఉంటాడు
అలా స్వప్న జుట్టు అంతా తల పైనుండి మొహం మీదుగా పది వేళ్ళాడుతూ స్వప్న మొహాన్ని కప్పేస్తుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ ఒక కొత్త క్లిప్పర్ ని తీసుకొని జీరో సైజు లో పెట్టి మేడం మొదలు పెడుతున్నాను ఇంకో సారి ఆలోచించుకోండి
మొదలు పెట్టిన తరవాత గుండు వద్దు అని అనుకొన్నా ఏమీ చేయలేము
స్వప్న: పర్లేదు తొందరగా మొదలు పెట్టి చేయండి
హెయిర్ స్టైలిస్ట్ సరే అని క్లిప్పర్ ని ఆన్ చేసి స్వప్న నేప్ కింద పెట్టి పైకి జర్ జర్ స్ర్ర్ర్ర్ మంటూ పైకి పోనిస్తాడు ఆ క్లిప్పర్ వైబ్రేషన్స్ కి స్వప్న ఒళ్ళు ఒక్క సారిగా జలదరించి ఇదేంటి గుండు గీయ మంటే వీడు ఇంకోలాగా చేస్తున్నాడు మంగలి వాడు రోజాకి చేసినట్లు చేయటం లేదు కనీసం నీళ్లతో మసాజ్ కూడా చేయలేదు అనుకొంటూ ఉండగా
క్లిప్పర్ అప్పటికే స్వప్న వెనక భాగాన్ని పూర్తి గా తినేసినట్లు జుట్టు మొత్తాన్ని నున్నగా గొరిగేసి పైకి కదులుతూ ఉంటుంది
అక్కడ కట్ అయిన జుట్టు స్వప్న వెనక కుర్చీ మీద పడి కొంచెం కొంచెం నెల మీదకి రాలుతూ ఉంటుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ క్లిప్పర్ ని నేప్ భాగం నుండి స్వప్న నుదుటి వరకు ఒకే జర్క్ తో లాగిస్తాడు దాంతో తల మధ్య పాపిడి భాగం అంతా నున్నగా తయారయి కట్ అయిన పొడి జుట్టు స్వప్న ఒళ్ళకి పడటం స్టార్ట్ అవుతుంది
అలా మొత్తం క్లిప్పర్ తో స్వప్న తలని పూర్తి గా గొరిగేసి క్లిప్పర్ ని ఆఫ్ చేసి పక్కన పెడతాడు
ఆ క్లిప్పర్ వైబ్రేషన్స్ కి స్వప్న మాత్రం స్వర్గాన్ని రుచి చూస్తుంది పైగా క్లిప్పర్ అనుభవం మొదటి సారి అవటం తో మాట్లాడకుండా తల కదపకుండా కూర్చొంటుంది అలా రెండు నిమిషాలలోనే తన మొత్తం జుట్టు అంతా గొరిగేయటం కొంచెం నిరుచ్చాహం గా ఫీల్ అవుతుంది
అప్పడు హెయిర్ స్టైలిస్ట్ వాటర్ బాటిల్ ని తీసుకొని స్వప్న తల పైన స్ప్రి చేసి రెండు చేతులతో ఆయిల్ రాసి నట్లు రాస్తాడు
అలా రాయటం స్వప్నకి చాలా బాగా నచ్చి 'అబ్బా అబ్బా' అంటూ మూలుగుతూ ఉంటుంది
అలా మూలగటాన్ని చూస్తున్న వినీతకి గిలి స్టార్ట్ అవుతుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ మంగలి కత్తిని తీసుకొని బ్లెడ్ మార్చి స్వప్న కి గుండు గీయటం మొదలు పెడతాడు
అలా మంగలి కత్తి తలకి ఆనిస్తూ గీయటం స్టార్ట్ చేయగానే స్వప్న ఎక్కడికో వెళ్ళిపోతుంది
హెయిర్ స్టైలిస్ట్ నవ్వుకొంటూ స్వప్న చెంపలని చెవుల వెనుక మెడ కింద వరకూ గీసి ముందు వైపుకి వచ్చి స్వప్న నుదురు అంతా నున్నగా వచ్చేటట్లు గీస్తూ కనుబొమల వరకు మంగలి కత్తి తో నున్నగా గీస్తాడు
ఆ గీకుడుకి స్వప్న చిన్న చిన్న గా ముసి ముసి నవ్వులు నవ్వుతుంది
అలా స్వప్నకి గుండు గీయటం పూర్తి చేసి మీద పడి న జుట్టు అంతా చేత్తో పక్కకి తోస్తూ కప్పిన క్లాత్ ని తీసి
దులుపుతాడు
అప్పుడు స్వప్న రెండు చేతులతో గుండు ని తడుముకొంటూ అద్దం చూసుకొని మురిసిపోతుంది
అలా మురిసి పోవటాన్ని చూస్తున్న వినీత కి కూడా గుండు గీయించుకోవాలని అనిపిస్తుంది కానీ ధైర్యం చాలక కామ్ గా ఉండిపోతుంది
హెయిర్ స్టైలిస్ట్ వినీత వైపు చూసి నవ్వుతూ మేడం మీకు కూడా గుండేనా లేక హెయిర్ కట్ ఏమైనా చేయించుకొంటారా
వినీత: లేదు నేను ఊరికినే వచ్చాను అంతే అని సిగ్గు పడుతూ
స్వప్న మనీ పే చేసి పదవె అంటూ వినీతని అంటుంది
అప్పుడు ఇద్దరూ బయటకి వస్తూ ఉండగా
స్వప్న: పనిలో పని నువ్వు కూడా చేయించేసుకోవచ్చు కదే
వినీత: ఆమ్మో నాకు భయంగా ఉందే అందుకే గీయించుకోలేదు
స్వప్న: భయం ఎందుకె అసలు ఎంత మజా వచ్చిందో తెలుసా నేను మాటల్లో చెప్పలేను దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది అసలు ఆ క్లిప్పర్ మెడ మీద నాట్యం చేస్తుంటే ఉంది మజా అబ్బో సూపర్ అలానే మంగలి కత్తి తో చెంపలు మెడ మీద గీస్తుంటే స్వర్గం లో ఉన్నట్లనిపించింది
ఆ మాటలకి వినీతకి గుండు అంటే ఉన్న భయం కొంచెం కొంచెం తగ్గి తాను కూడా గుండు చేయించుకొంటే బావుండేది అని మనసులో అనిపించసాగింది
అలా మాట్లాడుకొంటుండగా ఇంటికి వచ్చి చూడగానే రోజా కనిపిస్తుంది
రోజా స్వప్న ని చూసి లోపల నవ్వుకొంటూ ఏంటే స్వప్నా ఈ గుండు ఏంటి ఇలా చెప్పా పెట్టకుండా నున్నగా గొరిగించేసావేంటే అని వెటకారంగా అంటుంది
స్వప్న: ఏమీ లేదే నీ గుండు నాకు చాలా బాగా నచ్చింది పైగా ఈ మధ్య నాకు డాండ్రఫ్ ఎక్కువైంది అందుకే గుండు గీయించేసా ఎం బాలేదా
రోజా: సూపర్ గా ఉందే నీ పేస్ కి కూడా చాలా బాగా నప్పింది అయినా గుండు లో ఉన్న హాయ్ ని అనుభవిస్తే నే కదా తిలిసేది
స్వప్న: అవునే నిజంగా ఇలా గుండు లో చాలా హాయ్ గా ఉంది అంటూ గుండు ని తడుముకొంటూ
వీళ్ళిద్దరూ అలా గుండు లోని హాయ్ ని పొగుడుతూ ఉంటె అప్పుడే వెళ్లి గుండు గీయించేసుకోవాలని అనిపిస్తుంది వినీతకి
అప్పుడు వినీత: ఏంటే నిజం గా అంత హాయ్ గా ఉందా గుండు లో
స్వప్న రోజా: అవునే నిజం గా హాయిగా ఉంది కావాలంటే ఒకసారి నువ్వు కూడా గుండు కొట్టించుకొని చూడు నీకే తెలుస్తుంది
వినీత: నేను కూడా అదే అనుకొంటున్నానే
స్వప్న: మరి నేను అక్కడే చెప్పాను కదే నువ్వు కూడా పనిలో పని గీయించేసుకోవే అని వినలేదు పైగా భయం అన్నావ్ ఇప్పుడేమో గీయించుకొంటే బావుండేది అని అంటున్నావ్
వినీత: నిజం గా నే భయం వేసిందే కానీ ఇప్పుడు మీ ఇద్దరినీ ఇలా గుండు లో చూస్తుంటే నాకు భయం పోయి ఇప్పటికిప్పుడే గుండు గీయించుకోవాలనిపిస్తుంది
రోజా: ఓ పని చేద్దాం ఇప్పుడే వెళ్లి గుండు గీయించేసుకో మేము కూడా నీకు తోడుగా వస్తాం
వినీత: వద్దే బాబు ఇప్పుడే కదా అక్కడి నుండి వచ్చాం వెంటనే వెళ్లి గుండు గీయించుకొంటే బావుండదు పైగా నవ్వుతాడు
స్వప్న: మరి ఏంచేద్దాం
రోజా: నేను చేయించు కొన్నాను కదా ఆ మంగలి షాప్ కి వెళ్లి చేయించుకో
వినీత: నీ అంత డేరింగ్ కాదు నేను అందరి మగ వాళ్ళ మధ్యలో కూర్చొని గుండు గీయించుకోడానికి
రోజా : పోనీ ఒక పని చేద్దాం అని అంటుంది సీరియస్ గా (మనసులో మాత్రం తెగ నవ్వుకొంటూ ఎందుకంటే తన ప్లాన్ లో సొగం పార్ట్ సక్సెస్ అయి మిగతా సొగం త్వరలో కంప్లీట్ అవుతోంది కాబట్టి )......

వెంటనే ఏంటి అది అని ఆత్రంగా అడుగుతారు స్వప్న వినీత
రోజా: మొన్న నాకు ఆ మంగలి వాడు చాలా బాగా చేసాడు కదా అతను గుండు గీస్తుంటే అసలు మంగలి కత్తి నా తల మీద ఎం చేస్తుందో అసలు నాకు తెలీలేదు అంత బాగా గీశాడు నీకు ఆ మంగలి షాప్ కి వెళ్లి గీయించుకోడానికి సిగ్గైతే అతన్నే మన ఇంటికి పిలిచి ఇక్కడే నీకు గుండు గీయమని అడుగుదాం ఎలా ఉంది ఐడియా
వినీత: సూపర్ గా ఉందే నీ ఐడియా కానీ ఎవరు వెళ్లి పిలుస్తారు నాకైతే చచ్చేంత సిగ్గు
రోజా: నాకైతే సిగ్గెమీ లేదు కావాలంటే నేనే వెళ్లి వెంటబెట్టుకొని తీసుకొస్తాను సరేనా
వినీత: థాంక్స్ రోజా వెంటనే వెళ్లి పిలుచుకొని రా
స్వప్న: దీనికి మన ఇద్దరి గుండ్లను చూసేసరికి గుండు మీద ఆత్రం పెరిగిపోయి ఇంక ఆగేటట్లు కనిపించడం లేదు వెంటనే వెళ్లి ఆ మంగలి వాడిని వెంట బెట్టుకొని రావే అని రోజా తో అంటుంది
రోజా: ఇదిగో ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను నువ్వు రెడీ గా ఉండు
అని బయటకి వెళ్లి మంగలి షాప్ వైపుకి నడుస్తుంది
అలా ఒక అరగంట గడిచినా రోజా రాక పోయే సరికి వినీతని ఆత్రం పెరిగి పోయి ఇంకా రాలేదేంటే ఆ మంగలి వాడు ఉన్నాడో లేడో ఒకవేళ లేక పోతే ఎలా అంటూ స్వప్న బుర్ర తినేస్తూ ఉంటుంది
స్వప్న: నువ్వు కొంచెం ఓపిక పట్టవే నాతో పాటు గుండు గీయించుకోమంటే నీలిగావ్ ఇప్పుడేమో గుండు కొట్టించుకోడానికి తొందర పడుతున్నావ్
అని అంటుండగా రోజా మంగలి వాడిని వెంట బెట్టుకొని వస్తుంది
ఆ మంగలి వాడిని వాడి చేతిలో మంగలి పెట్టె ని చూడగానే వినీత కి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొచ్చే తల దించుకొంటుంది
మంగలి వాడు స్వప్న రోజా ల గుండ్లని చూసి వీళ్ళకి నాతో పని లేదు అని అనుకోని వినీత వైపు చూసి ఏంటి మేడం పిలిచారు ఏంచేయాలి అని అడుగుతాడు
అప్పుడు వినీత రోజా వైపు చూసి కళ్ళతో ఏమీ చెప్పకుండా తీసుకొచ్చావా అని అడుగుతుంది
రోజా మాత్రం కావాలనే మంగలి వాడితో ఏమీ చెప్పకుండా కొంచెం పని ఉంది ఇంటికి వచ్చి చేస్తావా అని మాత్రం అడిగి తీసుకొచ్చింది ఎందుకంటే వీళ్ళిద్దరూ బెట్ లో నా చేత మంగలి వాడిని అడిగించి మరీ గుండు కొట్టించుకోమన్నారు ఇప్పుడు వినీత వాడిని అడిగి ఎలా గుండు కొట్టించుకొంటుందో చూడాలని మంగలి వాడికి ఏమీ చెప్పలేదు
అప్పుడు రోజా: అవునే పని ఉంది అని చెప్పి తీసుకొచ్చాను నువ్వే చెప్పు అని వినీతతో అంటుంది
వినీత సిగ్గుతో తల దించుకొని సైడ్ కి వేసుకొన్న జడ ని పట్టుకొని ఊపుతూ నాకు నాకు మీరు మీరు నాకు
రోజా మాత్రం వినీత అవస్థ చూసి లోపల తెగ సంతోషిస్తూ చూడు ఎలా నీళ్లు నములుతుందో లేకపోతే నన్నే వెళ్లి గుండు గీయమని అడగమంటారా ఇప్పుడు నువ్వు అడిగి మరీ గుండు కొట్టించుకో అని మనసులో గెంతులేస్తూ ఉంటుంది
మంగలి వాడు: చెప్పండి నేను ఏంచేయాలి
స్వప్న: చెప్పవే అంత సిగ్గు పడతావేంటి
వినీత: స్వప్న రోజా ల గుండ్లని చూపిస్తూ మీరు నాకు కూడా అలా నున్నగా గుండు గీయాలి అని తల దించుకొంటూ తన జడ ని చూపిస్తుంది
మంగలి వాడు : ఓస్ అంతేనా ఇంకేదో అని భయపడ్డాను ఒక్క పది నిమిషాలలో కానిచ్చేస్తాను రండి ఇలా వచ్చి కూర్చోండి అని నేల ని చూపిస్తాడు
వినీత: నేల మీద కాదు అని స్టూల్ ని తెచ్చి వేసి దానిపైన కూర్చోని జడ విప్పడం స్టార్ట్ చేయబోతుంది
రోజా: ఎందుకె జడ ని విప్పుతున్నావ్ అలా జడ తోనే గీయించుకో చాలా బావుంటుంది
వినీత: అలా జడ ఉండగా గుండు గీయటం కష్టమవుతుందేమోనే
మంగలి వాడు: ఏమీ లేదమ్మా మీరు ఎలా గీయమంటే అలా గీస్తాను జడ ఉన్నా కూడా మంగలి కత్తి స్మూత్ గా గీస్తుంది
వినీత: సరే అలానే కానివ్వండి అంటూ జడని పక్కి వేసి కూర్చోగానే
మంగలి వాడు : అమ్మా కొంచెం నీళ్లు ఉంటె ఇవ్వండి తలని తడపాలి లేకపోతే జుట్టు తెగదు
సరే అని వినీత వెళ్లి జగ్ తో నీళ్లు తెచ్చి ఇస్తుంది
ఆ నీళ్ళని ఒక చేత్తో తీసుకొని వినీత తల పైన జల్లుతూ మధ్య మధ్యలో వేళ్ళని ఆ జుట్టు లోకి పోనిచ్చి మాడుని అదుముతూ కెలుకుతూ జుట్టు అంతా తడిసేటట్లు చేసి చివరగా కొంచెం నీళ్లు తీసుకొని వినీత తలని వంచి వెనక భాగం లో జడని పైకి ఎత్తి కింద నుండి వేళ్ళని జుట్టులోకి పోనిస్తూ చిన్న చిన్నగా స్ట్రోక్స్ ఇస్స్తూ మర్దనా చేయటం మొదలు పెడతాడు
ఆ మసాజ్ కి వినీత కి ఎక్కడ లేని ఎప్పుడూ అనుభవించని సుఖాన్ని ఫీల్ అవుతుంది
అలా కొంచెం సేపు మసాజ్ చేసి మంగలి కత్తిని తీసుకొని బ్లెడ్ ని వేసి ఒక చేత్తో వినీత తలని గట్టిగా పట్టుకొని నుదురు దగ్గర కత్తి ని పెట్టి వెనక్కి సర్ర్ సర్ర్ర్ర్ర్ సర్ర్ర్ర్ర్ సర్ర్ర్ర్ర్ మంటూ ఒక్క సారి లాగుతాడు అలా లాగిన ప్రదేశం అంతా తెల్లగా మారి వినీత తల మధ్యలో ఒక రహదారిలాగా ఏర్పడి పక్క అంతా నల్లగా జుట్టు తో కనిపిస్తుంది అలా మంగలి వాడు వినీత నుదురు దగ్గర నుండి వెనక్కి కత్తిని జరుపుతూ స్టోర్క్స్ లాగా ఇస్తూ స్పీడ్ ని పెంచుతాడు దాంతో వినీత తల పైభాగం అంతా తెల్లగా తల తల లాడుతూ తల నుండి వెరయిన జుట్టు జడ వేసి ఉండటం తో పక్కకి పడి వేళ్ళాడుతూ వింతగా కనిపిస్తుంది
అలా మంగలి వాడు వినీత తలని పక్కకి వంచి ఒక చెంప వైపు నున్నగా గీసేసి తలని ముందుకి వంచి వెనక భాగం కూడా గీసేస్తాడు
అప్పుడు ఒక సైడ్ కి వేసుకొన్న వినీత జడ రెండవ చెంప దగ్గరనుండి వేళ్ళాడుతూ చూడ ముచ్చటగా ఉంటుంది
ఇదంతా కావాలని వీడియో తీస్తూ ఉంటుంది రోజా అలా జడ చెంపల దగ్గర నుండి వేలాడటం మిగతా తల అంతా బోడిగా ఉండటం తో వినీత మొహం అదో కొత్త స్టైల్ లో మొహం అంతా అక్కడక్కడా జుట్టుతో వేళ్ళాడుతూ ఉన్న జడ చాలా ఒత్తుగా ఉండటం పైగా వినీత పేస్ ఆ టైం లో గుండు ని ఆస్వాదిస్తూ ఉన్నట్లు కళ్ళని సొగం మూసి ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించడం తో రోజా క్లోజ్ అప్ లో వీడియో తీస్తూ తెగ ఆనందిస్తుంది
ఏంటి తల మీద కత్తి కదలటం లేదు అని ఈ లోకం లో కి వచ్చిన వినీత తల ఎత్తి పక్కకి చూస్తుంది
అప్పుడు అలా తల ఎత్తినప్పుడు వేళ్ళాడుతున్న ఒత్తైన జడ అటు ఇటు ఊగుతూ అక్కడ ఉన్న అందరిని మతి పోగొట్టిస్తుంది
మంగలి వాడు ఏమీ లేదమ్మా మీ జుట్టు చాలా ఒత్తుగా ఉంది కదా బ్లెడ్ తెగటం లేదు అందుకే కొత్త బ్లెడ్ మారుస్తున్నాను అంటూ బ్లెడ్ ని మార్చి
వినీత గుండు పైన చేయి వేసి గట్టిగా అదిమిపెట్టి పక్కకి వంచి మంగలి కత్తిని జడ వేళ్ళాడుతున్న ప్లేస్ లో పైన పెట్టి కిందకి గీయటం స్టార్ట్ చేస్తాడు
అలా గీస్తుంటే నెమ్మది నెమ్మదిగా జడ వినీత తల నుండి వేరవుతూ నెమ్మది నెమ్మది గా కిందకి జారటం మొదలవుతుంది
అలా జారుతూ ఒక్కసారిగా దబ్ మంటూ ఆ జడ వినీత ఒళ్ళో పడుతుంది
అలా ఒక్క సారిగా అంత బరువైన జడ ఉన్నట్లుండి ఒళ్ళో పడటం తో ఒక్క సారిగా వినీత ఉలిక్కిపడుతుంది
ఇదంతా వీడియో తీస్తున్న రోజా మాత్రం తెగ ఎంజాయ్ చేస్తుంది
అప్పుడు మంగలి వాడు మళ్ళీ ఒకసారి చేత్తో నీళ్ళని తీసుకొని వినీత గుండుకి అంతా రాసి మంగలి కత్తి తో నున్నగా వచ్చేటట్లు గీసి గుండు ని పట్టుకొని అటు ఇటు తిప్పుతూ రెండు చెంపల దగ్గర కూడా స్మూత్ గా గీస్తాడు అప్పుడు అలా గీస్తున్నప్పుడు వినీత పై పెదవి పైభాగాన కొంచెం నూనూగు జుట్టు ఉన్నట్లు గమనించి
'మేడం మీ చెంపల దగ్గర ఉన్న జుట్టుని పూర్తిగా గీసేశాను ఈ పెదవి పైన కూడా కొంచెం నూనూగు జుట్టు ఉన్నట్లుంది ఇలా గుండుతో ఉన్నప్పుడు అది అందరికి ఈజీ గా కనిపిస్తుంది మరి అక్కడ కూడా గీసేయమంటారా లేదా అలానే ఉంచేసుకొంటారా అని అడుగుతాడు
అలా మంగలి వాడు అడిగేసరికి వినీతకి ఎక్కడ లేని సిగ్గు వచ్చి మొహాన్ని పక్కనే తిప్పుకొంటుంది
రోజా: అవునే ఇప్పుడు అక్కడ నీ జుట్టు చాలా క్లియర్ గా కనిపిస్తుంది పనిలో పని ఒక సారి గీయించేసుకో చూడటాన్ని క్యూట్ గా ఉంటావ్
స్వప్న: అవునే మంగలి వాడైతే చాలా నీట్ గా గీస్తాడు మనకి అంత స్మూత్ గా రాదు
వినీత : ఏమీ మాట్లాడకుండా సిగ్గుతో తల ఊపుతుంది
మంగలి వాడు సరే అని జగ్ లో ఉన్న నీళ్ళని వేళ్ళతో తీసుకొని వినీత తలని పైకి ఎత్తి మూతి పైభాగాన వేళ్ళతో రాస్తాడు
అలా ఒక మగవాడు ఎప్పుడూ తాకని ప్లేస్ లో వేళ్ళతో అలా రాస్తుందే సరికి వినీతకి ఒంట్లో ఎదో అవటం మొదలవుతుంది
మంగలి వాడికి కూడా మొదటి సారి ఒక ఆడదానికి అలా చేస్తుండటం తో వాడికి కూడా కిందన తెలీకుండా ఎదో అవుతూ ఉంటుంది
అప్పుడు మంగలి కత్తి ని తీసుకొని వినీత పై పెదవి పైన ఉన్న జుట్టుని అంతా శుభ్రం గా గొరిగి మళ్ళీ ఒక సారి నీళ్ళని తీసుకొని చెంపలకి మీసం దగ్గరా రాసి మంగలి కత్తి తో మగ వాళ్లకి గడ్డం చేసినట్లు వినీత కి చేస్తాడు
నిజంగా వినీత ఆ అనుభవాన్ని జన్మలో మరిచి పోలేనట్లు ఫీల్ అయి ఎంజాయ్ చేస్తుంది
ఇలా వినీత మొహాన్ని అంతా గీకించుకోవటం స్వప్నకి చాలా బాగా నచ్చుతుంది
వినీత కి గీకడం పూర్తవాగానే స్టూల్ మీద నుండి లేవగానే స్వప్న ఆ స్టూల్ మీద కూర్చొని నాకు కూడా మొహం మీద నూనూగు జుట్టు ఉంది కొంచెం దాన్ని తీసేస్తారా అని మంగలి వాడిని అడుగుతుంది
మంగలి వాడు ఇంకా కొత్త ఉత్సాహం తో ఓ అలాగే అదెంత సేపు అంటూ నీళ్ళని తీసుకొని స్వప్న గడ్డానికి మీసం ఉందే ప్లేస్ లో చేత్తో రాస్తూ మగ వాళ్లకి చేసినట్లు చేత్తో రాసి మంగలి కత్తిని తీసుకొని వినీతకి కూడా నున్నగా వచ్చేటట్లు షేవ్ చేస్తాడు ఆ గీకుడుకి స్వప్న ఆవేశం కూడా చల్లారి అమ్మయ్య మొత్తానికి నేను కూడా గీయించేఉకోన్నాను ఎంత మజాగా ఉంది అని స్టూల్ మీద నుండి దిగుతుంది
వీళ్ళిద్దారూ అలా మొత్తం గీయించుకోవటం వీడియో తీసిన రోజా కి తన ప్లాన్ ఫుల్ సక్సెస్ అయి అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా వాళ్ళు గడ్డాలు మీసాలు కూడా గీయించుకొన్నారు పిచ్చి వాళ్ళు అని హ్యాపీ ఫీల్ అవుతుంది
మంగలి వాడు కింద పడిన వినీత జడని చేత్తో పైకి తీసి మేడం దీన్ని నేను తీసుకొని పోనా అని అడుగుతాడు
సరే తీసుకొని వెళ్ళు దాంతో మాకేంపని లేదు అని అనగానే
మంగలి వాడి మొహం వెలిగిపోతుంది ఎంత ఒత్తైన జడ దొరికింది ఇంత ఒత్తైన జడని నున్నగా గుండు గీస్తానని కలలో కూడా అనుకోలేదు
అని వెల్తూ మేడం మీకు ఎం చేయించుకోవాలన్న పిలవండి మేడం మీకు కావలసినవన్నీ ఇక్కడికే వచ్చి చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...