నా భార్య సరోజ జుట్టు కథ -3
ఎందుకు చేయించుకోరే భర్త తో గుండు గీయించుకొంటుంటే ఆ ఆనందమే వేరు
సరోజ: ఛీ పాడు అయినా ఈ సంగతి మీకెలా తెలుసు మీరెవరికైనా గుండు గీసారా
చ లేదు
సరోజ: మరి
నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడున్నాడు లే మేమిద్దరం అన్ని విషయాలు దాచుకోకుండా మాట్లాడుకొంటాము మొన్ననే వాళ్ళావిడ వాడిని అడిగి మరీ గుండు గీయించుకొందంట.
సరోజ: నిజంగా
నిజం సరూ...దాన్ని వాడు వీడియో కూడా తీసాడు అది నాకు చూపించాడు
సరోజ: ఛీ పోండి నేన్నమ్మను
ఒట్టు సరూ కావాలంటే ఆ వీడియో ని కాపీ చేసి తెచ్చి చూపిస్తాను సరేనా
సరోజ: ఆ సరేలెండి కానీ అంతలా అడిగి మరీ గుండు గీయించుకొందా
ఏమో తనకి ఎప్పటినుండో గుండు గీయించుకోవాలని కోరిక ఉందంట ఏదైనా గుళ్లో గీయించుకొందామంటే వాళ్ళు బర బర మంటూ గేసేస్తారు కోరిక సమంగా తీరదేమో అని ఆలోచించి వాడినే ఇంట్లో గుండు గీయమందంట. దాంతో వాడు ఎగిరి గంతేసి మరీ నున్నగా గీశాడు అలా గీస్తూ వీడియో కూడా తీసాడు. ఆవిడైతే ఎంత ఎంజాయ్ చేస్తూ గీయించుకొందో
సరోజ: చాల్లే మీరు మరీ వర్ణించక్కర్లేదు
అది కాదు సరూ నేను చూసింది చెప్తున్నాను పైగా తనది నీకన్నా పొడుగు జుట్టు చాలా అందం గా ఒత్తుగా నడుము కింద వరకు ఉంటుంది అలాంటి జుట్టుని గుండు గీకడం చూస్తుంటే ఎవరికీ నచ్చదు చెప్పు
సరోజ: అంటే మీకు కూడా గుండు గీయాలని బాగా అనిపిస్తుందన్నమాట
ఒక వేళ నువ్వు గుండు గీయమంటే ఆనందంగా గీస్తాను
సరోజ: సరేలే బాబూ నాకింక నిద్ర వస్తుంది
నేను ఏమీ మాట్లాడకుండా తన పొట్టి జుట్టులోకి చేతులు పోనిచ్చి తల ని నిమురుతూ మా ఫ్రెండ్ చూపించిన వీడియో ని గుర్తుకు తెచ్చుకొంటూ నిద్ర లోకి జారుకున్నాను
సరోజ : ఏవండీ పదండి అంటూ సరోజ తన పొడుగాటి జుట్టుని జడ వేసుకోకుండా దువ్వెనతో అలా దువ్వేసుకొని లూజ్ గా వదిలేసి పొడుగాటి జుత్తంతటినీ విరబోసుకొని నా దగ్గరకి వచ్చింది
ఆ పద అంటూ ఇద్దరం సెలూన్ కి బయలు దేరాము
సెలూన్ లోపలకి వెళ్ళగానే
సరోజ: మీరిక్కడ కూర్చోండి నేను వెళ్లి హెయిర్ కట్ చేయించుకొని వస్తాను అని బార్బర్ చైర్ దగ్గరకి వెళ్లి హుషారుగా ఎక్కి కూర్చొని హెయిర్ స్టైలిస్ట్ తో ఎదో చెప్పింది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ ఒక వైట్ క్లాత్ ని తీసుకొని సరోజ మీద కప్పి లోపల నుండి సరోజ జుట్టుని బయటకి తీసి చేతులతో కెలుకుతూ వాటర్ ని స్ప్రి చేసి జుట్టుని మర్దనా చేయటం మొదలు పెట్టాడు
నేను సరోజ జుట్టు వంక హెయిర్ స్టైలిస్ట్ వంక చూస్తూ ఉండిపోయాను
హెయిర్ స్టైలిస్ట్ సరోజ ముందు వైపుకి వచ్చి సరోజ తలని కింద కి వంచి వెనక ఉన్న జుట్టు ని అంతటిని ముందు మొహం మీదకి తెచ్చి దువ్వటం మొదలు పెట్టాడు
అప్పుడు సరోజ పొడుగాటి జుట్టు ఆమె మొహం మీదుగా ఆమె ఒళ్ళో పడి ఒడి అంతా నల్లగా జుట్టుతో నిండి పోయి ఉంది
హెయిర్ స్టైలిస్ట్ వెనక నుండి ముందుకి దువ్వెనతో జుట్టుని బాగా దువ్వుతూ ఒక చేత్తో జుట్టుని ఒడిసి పట్టుకొని రెండో చేత్తో దువ్వుతున్నాడు
సరోజని ఆ భంగిమ లో చూస్తుంటే నాకు ఎదో చేయాలనిపించింది కానీ ఆపుకొని కూర్చొని చూస్తున్నాను
అలా చాలా సార్లు దువ్వి పక్కనే ఉన్న రేజర్ ని తీసుకొని జుట్టుని ఆమె గెడ్డం కింద వరకు లెంగ్త్ చూసుకొని అక్కడ రేజర్ ని జుట్టు పైన పెట్టి గీయటం మొదలు పెట్టాడు
అలా గీస్తున్నప్పుడు సరోజ జుట్టు అడ్డ దిడ్డంగా కట్ అయిపోయి వాడి చేతిలోంచి కిందకి వేళ్ళాడుతూ ఉంది
నాకు ఆ సీన్ ని చూసే సరికి ముచ్చెమటలు పట్టేసాయి ఏంటి అంత అందమైన జుట్టుని అలా రేజర్ తో కట్ చేయించుకొంటూ పాడు చేసుకొంటుంది అని
నేను లేచి వెళ్లి అడుగుదామనుకొనే లోపు వాడు ఫాస్ట్ గా ఆమె జుట్టు పైన రేజర్ ని పెట్టి గీసేసరికి సరోజ జుట్టు మొత్తం ఆమె చుబుకం వరకు కట్ అయి మిగిలిన జుట్టు వాడి చేతిలో ఉంది
నేనింక చేసేదేమి లేక మళ్ళీ సోఫాలో కూర్చొని చూస్తుండిపోయాను
అప్పుడు వాడు సరోజ జుట్టుని తల కి అన్ని వైపులకీ వేసి ఒక వైపు నుండి రెండో వైపుకి జుట్టుని పట్టుకొని పైకి ఎత్తి రేజర్ తో గీయటం మొదలు పెట్టాడు
అసలు ఇదేమి అడిగింది వాడేమి చేస్తున్నాడు అని చూస్తుండిపోయాను
వాడు అలా గీస్తూ పోయేసరికి సరోజ పొడుగైన జుట్టు కాస్తా పొట్టిగా చింపిరి జుట్టు లా తయారైంది
అప్పుడు వాడు కత్తెరని తీసుకొని ఆమె జుట్టులోకి స్పీడ్ గా పోనిస్తూ కట్ చేయటం మొదలు పెట్టాడు
అలా చేస్తుంటే సరోజ జుట్టు కొంచెం కొంచెం కట్ అవుతూ నెల మీద చిందర వందరగా పడుతూ ఉంది
అలా కొంత సేపు చేసి హెయిర్ బ్రష్ తీసుకొని జుట్టుని దువ్వి కప్పిన వైట్ క్లాత్ ని తీసి హెయిర్ కట్ అయిపొయింది అని చెప్పాడు
అప్పుడు సరోజ తన రెండు చేతులని జుట్టు పైన పెట్టి అటు ఇటు తల ని తిప్పి ఎదురుగా ఉన్న అద్దం లో చూసుకొని మురిసిపోయింది
నేను తన జుట్టుని చూస్తే ఎదో చింపిరి జుట్టులాగా ఉంది జుట్టు అంతా ఆన్ ఈవెన్ గా కత్తిరించి ఉంది
తాను నా దగ్గరకి వస్తూ నవ్వుతూ ఎలావుందీ నా లేటెస్ట్ హెయిర్ కట్ అని అడిగింది
నాకు నోట మాట రాలేదు
నేను ఏమీ మాట్లాడకుండా కోపంగా ఇంటికి వచ్చాను
ఇంటికి రాగానే
సరోజ: ఏంటి నా హెయిర్ కట్ ఎలా వుంది అంటే ఏమీ మాట్లాడరేమి
నేను కోపంగా
నీ కసలు బుద్దుందా అంత మంచి జుట్టుని ఇలా కత్తిరించుకొని పాడు చేస్తూకొంటావా కనీసం నాకు ముందైనా చెప్పొచ్చు కదా అని గట్టిగా అరిచాను
నేను అరిచిన అరుపులకి నిద్రలో ఉన్న సరోజ ఉలిక్కిపడి లేచి
నన్ను తడుతూ ఏంటండీ ఏంటా అరుపులు ఎవరిని అరుస్తున్నారు అని నా మొహం పై తన మొహాన్ని పెట్టి నన్ను లేపింది
నేను నిద్రలోంచి లేచి ఎదురుగా ఉన్న సరోజ ని చూసి
ఏంటి ఇదంతా కలా అని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాను
సరోజ : ఏంటండీ పీడ కలేమైనా వచ్చిందా అలా అరిచారు అంటూ మంచినీళ్ళని ఇచ్చింది
నేను మంచినీళ్ళని తాగి మళ్ళీ పడుకొంటూ తన జుట్టు గురించే ఆలోచిస్తూ నిద్ర పోయాను
తన కోరిక ప్రకారం ఇద్దరం ఆ గుడి కి వెళ్ళాము
అక్కడ రూమ్ తీసుకొని తను ఫ్రెష్ అవగానే తను బయటకి వెళ్లి ఒక అయిదు నిమిషాలలో వచ్చింది
నేను ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను
తను వెంటనే ముసి ముసి నవ్వులు నవ్వుతూ సిగ్గుతో తల దించుకొంది
సరే అని నేను బాత్రూమ్ లోకి వెళ్లాను ఫ్రెష్ అవుదామని
ఒక పది నిమిషాలకి బయటకి వచ్చి చూస్తే రూమ్ లో ఒకతను ఒక మూల కూర్చొని తను తెచ్చిన మంగలి పెట్టి ని ఓపెన్ చేసి అందులోంచి కత్తెర రేజర్ ని తీసి పక్కన పెడుతున్నాడు
సరోజ వైపు చూస్తే తను తన పొడుగాటి జడ ని విప్పుతూ కనిపించింది
నాకు ఏమీ అర్ధం కాలేదు ఒక నిమిషం లో తన జడని పూర్తిగా విప్పేసి జుట్టుని విరబోసి రెండు చేతులతో వెనక నుండి జుట్టుని పైకి ఎత్తి వదిలింది
ఆ దృశాన్ని చూడగానే నాకు మతి పోయింది
అప్పుడు వెంటనే తను వెళ్లి వాడి ముందర కూర్చొని వాడితో ఎదో చిన్నగా నవ్వుతూ చెప్పింది
వాడు వెంటనే రెండు చేతులని సరోజ తల పైన వేసి తలని కిందకి వంచి వెనక వైపు వేళ్ళాడుతున్న పొడుగాటి జుట్టుని రెండుగా చేసి సరోజ భుజాల మీదుగా ముందుకి వేసి పక్కనే ఉన్న మగ్ లోంచి దోసిలితో నీళ్ళని తీసుకొని సరోజ జుట్టు మీద చిలకరించి వేళ్ళతో కెలకడం మొదలు పెట్టాడు
ఆ సంఘటన కి నాకు నోట మాట రాక నిచ్చేష్టుణ్ణయి అలా చూస్తుంది పోయాను
వాడు అలా నీళ్ళని మొత్తం సరోజ జుట్టు పైన పోస్తూ ఒక చేత్తో సరోజ తలని కదలకుండా పట్టుకొని రెండో చేతిని చెవి కిందుగా పెట్టి జుట్టులోకి పోనిచ్చి తలని రుద్దుతున్నాడు అలా రుద్ది ఆ జుట్టుని పైకి ఎత్తి రెండవ వైపుకి వేసి దోసిలితో నీళ్ళని తీసుకొని జుట్టు పైన పోసి కెలకడం మొదలు పెట్టాడు
అలా కొంత సేపు చేసి మళ్ళీ జుట్టుని అంతా రెండో వైపుకి తెచ్చి నీళ్ళని పోసి మర్దనా చేసాడు
అలా కొంత సేపు చేసి జుట్టుని అంతా ముందు వైపుకి మొహం మీదుగా వేసి నీళ్ళని తీసుకొని తన నేప్ భాగం లో పోసి అక్కడ మర్దనా చేయటం మొదలు పెట్టాడు
తనది చాలా పొడుగు జుట్టు పైగా ఒత్తుగా ఉండటం తో వాడి రెండు చేతులూ జుట్టు లోపల పెట్టి కెలుకుతూ ఉండటం తో నాకు వాడి చేతులు అసలు కనిపించడం లేదు పైకి మాత్రం తన జుట్టు మాత్రం ఊగుతూ కనిపించింది
తన మొహం కూడా అంతా జుట్టుతో కప్పేసి ఉండటం తో అంతా నల్లగా కనిపిస్తుంది
అలా వాడు తన జుట్టు తో ఆడుకొని ఒక్క సారిగా తన జుట్టుని పిడికిలితో గట్టిగా పట్టుకొని తలని పైకి ఎత్తి మొహం మీద పడుతున్న జుట్టుని పక్కకి తోసి తన గెడ్డాన్ని పట్టుకొని ఒక వైపుకి తిప్పి కుడి వైపు తడిసిన జుట్టుని వేళ్ళతో పట్టుకొని ముడి లాగా వేసాడు అప్పుడు అక్కడ ఒక పెద్ద సైజ్ బంతి లాగా ఉండి అక్కడ నుండి మిగిలిన జుట్టు తన ఒడి దాకా వేళ్ళాడుతూ ఉంది
అప్పుడు వాడు ఆ జుట్టు ముడిని గట్టిగా పట్టుకొని తలని రెండవ వైపుకి తిప్పాడు
అలా వాడు గట్టిగా జుట్టు ముడిని పట్టుకోవటం వల్ల సరోజ కి కొంచెం నొప్పి అనిపించి కళ్ళని చిట్లించి అబ్బా అని అంది
వాడు ఇదేమీ పట్టనట్లు రెండవ వైపు వేళ్ళాడుతున్న జుట్టుని కూడా గట్టిగా లాగి ముడి వేస్తాడు అపుడు చూస్తే సరోజ తల రెండు వైపులా రెండు పెద్ద బంతులు వెళ్ళాడుతున్నట్లు ఉండి ఆ ముడుల నుండి మిగిలిన జుట్టు వేళ్ళాడుతూ ఆ వేళ్ళాడుతున్న జుట్టు చివర్ల నుండి నీళ్లు కారుతూ ఆమె చీరని పూర్తిగా తడిపేసాయి
నేను పక్కకి వెళ్లి చూస్తే పూర్తిగా తడిసిన ఆమె జుట్టు మీదుగా నీళ్లు ఆమె మొహాన్ని తడిపేసి చుబుకం కిందుగా బొట్లు బొట్లు గా కారుతూ భలే అందం గా కనిపించింది
నేను ఎదో ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఏమీ మాట్లాడకుండా చొంగ కార్చుకొంటూ చూస్తూ ఉండిపోయాను
వాడు రెండు చేతులని టవల్ తో తుడుచుకొని పక్కనే ఉన్న రేజర్ ని తీసుకొని బ్లెడ్ ని ఆఫ్ చేసి అందులో పెట్టి కసక్ మంటూ మూసి రేజర్ ని రెడీ చేసాడు
ఆ రేజర్ వైపే ఆబగా చూస్తూ ఉండి సరోజ ఎప్పుడెప్పుడు అది తన జుట్టుని గొరుగుతుందా అని ఆశగా చూస్తూ ఉంది
వాడు చేతిని సరోజ తల పైన వేసి బాగా కిందకి వంచి రేజర్ ని సరోజ తల మధ్య భాగం లో పెట్టి ఆనించి కసుక్కున ఒక్క జెర్క్ ఇచ్చాడు
అంతే ఒక్క సారిగా నల్లగా ఉన్న తన తల మధ్య భాగంలో కొంచెం ప్లేస్ తెల్లగా మారి తెగిన జుట్టు మంగలి కత్తి ముందుకు నెట్టడం తో పక్కకి పడి వేలాడుతుంది
అంతే వాడు ఇంక ఆ తెల్లటి ప్లేస్ ని మంగలి కత్తితో గీస్తూ తల ముందు వైపు వరకు కసక్ కసక్ కసక్ కసక్ మంటూ జెర్క్స్ ఇస్స్తూ గీస్తుంటే
ఆ జెర్క్స్ కి సరోజ తల కూడా కొంచెం కొంచెం ఊగుతూ ఉంది
అలా మంగలి కత్తి జెర్క్ ఇచ్చినప్పుడల్లా సరోజ తల మీద తెల్లటి ప్లేస్ ఎక్కువవుతూ నల్లటి ప్లేస్ అంతా తెల్లగా మారుతూ కనిపిస్తుంది
అలా మంగలి కత్తి ముందుకి కదులుతున్నప్పుడల్లా తెగిన జుట్టు ముందు కి వస్తూ కొంచెం కొంచెం ఆమె మొహం మీద పడి వెళ్లాడటం ప్రారంభించింది.
అలా తడిసిన జుట్టు ఆమె మొహం మీద వెళ్ళాడుతుంటే నాకు పిచ్చెక్కిపోయింది
వాడు అలా తల పైభాగం అంతా గొరిగేసి తలని బాగా ముందుకి వంచి నేప్ భాగాన్ని గొరగడం మొదలుపెట్టాడు
అలా వాడు నేప్ భాగాన్ని గొరుగుతుంటే తను చక్కిలిగిలితో ఒక్కసారిగా వొణికింది
అప్పుడు వాడు ఒక చేత్తో ఒక వైపు వేళ్ళాడుతున్న జుట్టు ముడిని గట్టిగా పట్టుకొని కదలకుండా చేసాడు
అలా నేప్ భాగం అంతా గొరిగేసి సరోజ తలని పైకి ఎత్తి ఎడమ వైపుకి తిప్పాడు
అప్పుడు తనని చూస్తే వెనక వైపు పైభాగం అంతా తెల్లగా ఉండి రెండు చెవుల వైపు జుట్టు ఉండి రెండు ముడులు వేళ్ళాడుతూ ఆ ముడులని కప్పేస్తూ వేళ్ళాడుతున్న నల్లటి జుట్టు తో అదోలా ఉంది
అంత ఒత్తైన జుట్టుని గొరుగుతుండటం తో బ్లెడ్ పదును పోయి సమంగా తెగటం లేదో ఏమో వాడు మంగలి కత్తి లోని బ్లెడ్ ని తీసి పక్కన పడేసి కొత్త బ్లెడ్ ని వేస్తూ
మీ జుట్టు చాలా ఒత్తుగా ఉందండి అందుకే బ్లెడ్ మార్చాల్సి వచ్చింది ఇలాంటి జుట్టుకి కనీసం ఒక మూడు బ్లేడ్స్ అయినా పడతాయి
అంత ఒత్తుగా పొడుగ్గా ఉంది మీ జుట్టు అంటూ నవ్వుతూ అన్నాడు
వాడి మాటలకి సరోజ చిన్నగా నవ్వుతూ అవును నాది పొడుగు జుట్టు పైగా చాలా ఒత్తుగా ఉంటుంది
అప్పుడు వాడు సరోజ తలని మళ్ళీ పక్కకి తిప్పి కుడి చెవి దగ్గర ఉన్న జుట్టుని గొరగటం మొదలు పెట్టాడు
అలా కొంచెం సేపు కత్తితో గొరగగానే అక్కడనుండి వేళ్ళాడుతున్న పెద్ద జుట్టు ముడి టాప్ మని సరోజ వొళ్ళో పడింది
ఉన్నంట్లుంది అంత బరువైన జుట్టు ముడి ఒళ్ళో పడటం తో సరోజ ఒక్కసారిగా ఉలిక్కి పడింది
అలా అంత పెద్ద జుట్టు ముడి తన తల నుండి వేరయి ధభీ మని ఆమె ఒళ్ళో పడటం చూడగానే నా గుండె ఒక్కసారిగా గుభేల్మని గట్టిగా కొట్టుకోసాగింది
వాడు ఆమె అర గుండు మీద చేయిని వేసి రెండో పక్కకి తిప్పి అక్కడ గొరగడం మొదలు పెట్టాడు
అప్పుడు సరోజ మొహం నా వైపు తిరిగి ఉండటం తో ఆమె పేస్ లోని ఎక్సప్రెసిషన్స్ ని అబ్సర్వ్ చేస్తున్నాను
తను మంగలి కత్తి బర బర మంటూ జుట్టుని గీస్తుంటే తెగ ఆనందిస్తూ ఎదో లోకం లో విహరిస్తున్నట్లు పేస్ ని పెట్టి ఎంజాయ్ చేస్తుంది
మధ్య మధ్యలో అమ్మా అమ్మా అబ్బా అబ్బా అంటూ చిన్న చిన్నగా మూలుగుతూ కళ్ళని సొగం సొగం మూసుకొంటూ మధ్య మధ్యలో తెరుస్తూ సెక్సీ గా ఫోజ్ పెట్టి ఆనందాన్ని జుర్రుకొంటుంది
వాడు మంగలి కత్తితో పర పర మంటూ గీసే సరికి అక్కడి నుండి కూడా పెద్ద జుట్టు ముడి ఆమె తల నుండి వేరై ఆమె ఒళ్ళో ధభీ మని పడింది
మళ్ళీ తను ఒక్కసారిగా ఉలిక్కి పడి ఆ జుట్టు ముడిని చేత్తో తీసుకొని పైకి ఎత్తి పట్టుకొని ఉంది
మంగలి వాడు తన గుండు పైన చేయి వేసి బాగా కిందికి వంచి మెడ మీద చెంపల దగ్గర మళ్ళీ నీళ్ళని రాసి మంగలి కత్తితో ఒకసారి గీసి
తన ఒళ్ళో ఉన్న పెద్ద రెండు జుట్టు ముడులని చేతులతో తీసుకొని నావైపు చూపిస్తూ ఒక వెకిలి నవ్వు నవ్వాడు
అప్పుడు నేను ఒక్కసారిగా షాక్ తిన్నవాడినై గబుక్కున ఈ లోకం లోకి వచ్చి ఎదురుగా జరుగుతున్న గుండు కార్యక్రమాన్ని చూసి
ఒక్క సారిగా
సరోజా ఏంటి ఈ పని నువ్వు ఇలా గుండు గీయించుకొంటున్నావేంటి ప్లీజ్ నువ్వు అంత అందమైన జుట్టుని గుండు గీయించుకోవద్దు
నువ్వు గుండు కొట్టించుకోవద్దు ప్లీజ్ నువ్వు గుండు గీయించుకోవద్దు అని గట్టిగా అరిచాను
అప్పుడు తను తల ఎత్తి నా వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది
ఏంటి అలా నవ్వుతావు ఇలా చెప్పా పెట్టకుండా గుండు గీయించేసుకొన్నావెందుకు చెప్పు ఎందుకు గుండు గీయించుకొన్నావు చెప్పు ప్లీజ్ చెప్పు అని గట్టిగా బాధతో అరుస్తూనే ఉన్నాను
ఎవరో నన్ను గట్టిగా తట్టి లేపడం తో ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచి చూసే సరికి
ఎదురుగా షార్ట్ బాబ్ కట్ లో ఉన్న సరోజ కనిపించి
సరోజ : ఏంటండీ మళ్ళీ ఎదో కలవరిస్తున్నారు ఎవరు గుండు కొట్టించుకొంది గుండు గీయించేసుకొన్నావెందుకు చెప్పు అని గట్టిగా అరుస్తున్నారు
ఆబ్బె ఏమీ లేదే ఎదో కల అంతే
సరోజ : ఏంటి కల ఇందాకేమో నీ జుట్టంతా అలా కత్తిరించేసుకొన్నావేంటే అని అరిచారు ఇప్పుడేమో ఏంటి ఇలా గుండు గీయించేసుకొన్నావేంటే అని అరుస్తున్నారు
ఏమైందండీ మీకు ఈవేళ
ఏమీ లేదు ఎదో కల వచ్చింది అంతే
సరోజ : అదికాదండి ప్లీజ్ చెప్పండి నాకు కూడా చెప్పకూడనిదా అది
అది కాదె
సరోజ : ప్లీజ్ చెప్పండి
నువ్వు నువ్వు నీ జుట్టు అంతా సెలూన్ కి వెళ్లి పిచ్చి పిచ్చి గా కత్తిరించుకోన్నావట ఇంకోసారి టెంపుల్ కి వెళదామని అన్నావు
ఇద్దరం వెళ్ళగానే రూమ్ లోకి మంగలి వాడిని పిలిచి వాడి ఎదురుగా నీ పొడుగాటి జుట్టుని విరబోసుకొని కూర్చొని వాడితో నువ్వు నున్నగా గుండు కొట్టించుకొంటున్నట్లు కల వచ్చింది
అంటూ తన షార్ట్ బాబ్ కట్ చేసిన జుట్టుని నిమురుతూ చెప్పాను
సరోజ : ఛీ పాడు ఏమిటా కలలు నేను చెప్పాను కదా ఇక ముందు కత్తెరని కానీ కత్తిని కానీ నా జుట్టు పైన పెట్టనివ్వను అసలు సెలూన్ కి వెళ్ళను మీరేమీ కంగారు పడకండి అంతగా నా జుట్టుని కత్తిరించుకోవాలన్నా స్ప్లిట్ ఎండ్స్ తీయించుకోవాలన్నా అది మీ చేతే అడిగి మరీ చేయించుకొంటాను సరేనా అని నా పెదాలని తన పెదాలతో మూసి నన్ను గట్టిగా హత్తుకొంది
తను నన్ను అంత దగ్గరగా గట్టిగా హత్తుకోవటం తో ఆమె జుట్టు నుండి వస్తున్న కమ్మటి షాంపూ వాసన కొంచెం కొంచెం స్మెల్ చేస్తూ ఆమెని పెనవేసుకొని కొంత సేపటి వరకు తనని నిద్ర పోనీవలేదు
అలా చేస్తున్నా కూడా నాకు మా ఫ్రెండ్ చూపించిన హెడ్ షేవ్ వీడియో కళ్ళ ముందర మెదుల్తుంది
ఆ రాత్రంతా ఎదో మగతగా నిద్ర పోయి పొద్దున్నే లేచి ఆఫీస్ కి వెళ్లాను కానీ నా మనసు అంతా రాత్రి వచ్చిన కలల గురించే ఆలోచిస్తూ ఉన్నాను
అలా తెలీకుండా నేనొక హెయిర్ ఫెటిష్ అయిపోయాను
మా ఫ్రెండ్ ఎప్పుడొస్తాడా వాడిదగ్గర ఉన్న హెడ్ షేవ్ వీడియోని ఎప్పుడు కాపీ చేసుకొని ఇంటికి వెళ్లి సరోజ కి చూపిస్తే ఏమంటుందో అని తెగ ఆలోచిస్తూ ఫ్రెండ్ గురించి ఎదురు చూస్తూ కూర్చున్నాను
ఎలాగూ లాస్ట్ వీక్ కావటం తో ఆఫీస్ లో పని కూడా ఏమీ లేదు అందుకే ఫోన్ ఓపెన్ చేసి లాంగ్ హెయిర్ మీద నెట్ లో సెర్చ్ చేయటం మొదలు పెట్టాను
అలా చేస్తుంటే ఉన్నట్టుండి మంచి లేడీస్ హెడ్ షేవ్ వీడియోస్ సైట్ కనిపించింది
అది ఓపెన్ చేసి చూడటం మొదలు పెట్టాను
నాకు అదే ఫస్ట్ టైం అలాంటి హెడ్ షేవ్ వీడియోస్ చూడటం కాబట్టి ఆత్రం గా అన్నీ చూడటం మొదలు పెట్టాను
అందులో అన్నీ ఆడవాళ్ళకి గుండు గీసే వీడియోస్ ఉన్నాయి చాలామంది వాళ్ళ పొడుగాటి జుట్టుని మంగలి ముందర కూర్చొని నున్నగా గుండు గీయించుకొంటున్నారు
అది చూసే సరికి నాకు తట్టుకోవటం కొంచెం కష్టమైంది
ఆ వీడియోస్ అన్నీ నా ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకొని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి మై ఫేవరేట్ ఫోల్డర్ అని పేరు పెట్టి అందులో సేవ్ చేసాను
నాకు అన్ని వీడియోస్ లో రెండు వీడియోలు బాగా నచ్చాయి అందులో ఒక వీడియోలో ఒక కాలేజీ గర్ల్ తన పొడుగాటి జడని విప్పి మంగలి ముందర సిగ్గు పడుతూ కూర్చొంటుంది అప్పుడు మంగలి వాడు జుట్టుని నీళ్లతో తడిపి రెండు ముడులు వేసి మంగలి కత్తితో గీస్తాడు చివరికి ఆ రెండు ముడులు ఆమె ఒళ్ళో పడిపోతాయి. రెండో వీడియోలో ఒక అత్త కోడలిని తెచ్చి బలవంతం గా మంగలి ముందర కూర్చోపెట్టి గుండు గీయిస్తుంది
ఆ కోడలికి వయసు 26 కూడా ఉండవేమో ఒత్తైన జడ పిరుదులు దాటి ఉంది ఆమె ఏడుస్తూ వద్దు అత్తయ్య గుండు చేయించుకోను కావాలంటే కత్తెర్లు ఇస్తాను లేకపోతే నువ్వు ఎంత వరకు నా జడని కత్తిరించుకోమంటే అంతవరకు కత్తిరించుకొంటాను కానీ గుండు మాత్రం గీయించొద్దు అని బతిమిలాడుతున్నా వినకుండా ఆ అత్త ఆ కోడలి తల పట్టుకొని మంగలి ముందర వంచి మరీ నున్నగా గుండు గీయిస్తుంది
ఈ రెండు వీడియోస్ నాకు బాగా నచ్చి మాటి మాటికీ వీటినే చాలా సార్లు చూసాను
ఇంతలో మా ఫ్రెండ్ రాగానే ఇద్దరం బయటకి వెళ్లి టీ తాగుతూ వాడిని వాళ్ళ ఆవిడ హెడ్ షేవ్ వీడియో ని కాపీ చేసి ఇమ్మని అడిగాను
వాడు ఎందుకురా ఆల్రెడీ నువ్వు చూసావు కదా అని అంటే
లేదురా మా ఆవిడకి ఈ విషయం చెప్పాను తను నమ్మటం లేదు అందుకే వీడియో కాపీ చేసి తీసికెళ్ళి చూపిద్దామని అని అన్నాను
వాడు ఓ సరే అని వెంటనే బ్లూ టూత్ లో ఆ వీడియో ని నా ఫోన్ లో కాపీ చేసి
ఏంటిరా మీ ఆవిడ కూడా గుండు గీయించుకోవాలని అనుకొంటుందా ఏంటి అని నవ్వుతూ అన్నాడు
అదేమీ లేదురా
ఈ వీడియో చూస్తే తను కూడా తప్పకుండా గుండు గీయమని అడుగుతుంది రా రెడీ గా ఉండు తనకి గుండు గీయటానికి అని నవ్వాడు
నేను పోరా నువ్వు మరీను అని పైకి అని లోపల మాత్రం సరోజ ఈ వీడియో చూసి తనకి గుండు గీయమంటే బావుండును అని అనుకొన్నాను
No comments:
Post a Comment