నా భార్య సరోజ జుట్టు కథ -2
అప్పుడు సెలూన్ అంతా ఖాళీ గా ఉంది ఎవరూ కస్టమర్స్ లేరు
సరోజని చూడగానే హెయిర్ స్టైలిస్ట్ గుర్తు పట్టి
హెయిర్ స్టైలిస్ట్ :హాయ్ మాడం రండి ఏంటి ఇలా వచ్చారు మళ్ళీ స్ప్లిట్ ఎండ్స్ అని నవ్వుతూ అడిగాడు
అలా అడుగుతూ సరోజ ఒక్కత్తే వచ్చిందని గమనిస్తాడు
సరోజ : ఆ లేదండి హెయిర్ పాక్ వేయించుకొని హెయిర్ కట్ చేయించుకొందామని వచ్చాను
హెయిర్ స్టైలిస్ట్ :ఆ అలాగా రండి వచ్చి కూర్చోండి అని బార్బర్ చైర్ ని చూపిస్తాడు
సరోజ కొంచెం సిగ్గు పడుతూనే ఆ కుర్చీ ఎక్కి కూర్చొంటుంది
అలా కూర్చొంటున్నప్పుడు అక్కడ ఉన్న హెయిర్ స్టయిలిష్ట్స్ అందరూ సరోజని చూస్తూనే ఉంటారు
వాళ్ళందరూ అలా కళ్ళు అప్పగించి చూస్తుండటం తో కొంచెం షై ఫీలవుతుంది
హెయిర్ స్టైలిస్ట్ సరోజ మీద వైట్ క్లాత్ ని కప్పుతూ
హెయిర్ స్టైలిస్ట్ :చెప్పండి మేడం ఏ హెయిర్ కట్ చేయమంటారు అంటూ తన మెత్తటి జుట్టు లోకి చేతులు పోనిచ్చి కెలుకుతూ అంటాడు
అతను అలా జుట్టులోకి చేతులు పోనిచ్చి కెలుకుతుండటం తో ఒక్క సారిగా సరోజ ఈ లోకాన్ని మరిచిపోయి తన్మయత్వాన్ని ఆస్వాదిస్తూ ఏమీ జవాబు చెప్పదు
అప్పుడు ఆ హెయిర్ స్టైలిస్ట్ సరోజ జుట్టుని రెండు పిడికిళ్లతో గట్టిగా పట్టుకొని సరోజ తలని ఊపుతూ
హెయిర్ స్టైలిస్ట్ :చెప్పండి మేడం ఏ విధం గా కత్తిరించమంటారు
సరోజ : నాకు ఏ హెయిర్ కట్ బావుంటుందండీ
హెయిర్ స్టైలిస్ట్ :ఇదివరకే చెప్పాను కదా మేడం మీకు అన్ని షార్ట్ హెయిర్ కట్స్ చాలా బాగా సూట్ అవుతాయి మీ పేస్ కి మీ హెయిర్ స్ట్రక్చర్ కి
సరోజ : మరీ అంత షార్ట్ హెయిర్ కట్ అయితే బావుండదేమో నండి
హెయిర్ స్టైలిస్ట్ :లేదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి నప్పక పోతే ఒక నాలుగు నెలలు ఓపిక పడితే మళ్ళీ మీ జుట్టు పెరిగి నార్మల్ గా అయిపోతుంది అంటూ తలని వేళ్ళతో మర్దనా చేస్తాడు
అతను అలా వేళ్ళతో మర్దనా చేస్తుంటే సరోజ ఏమి మాట్లాడుతో తెలీకుండా తల ఊపుతూ
సరోజ : సరే అలానే కానివ్వండి
అని అనగానే
హెయిర్ స్టైలిస్ట్ ఉత్సాహంగా నాకు తెలుసు నిన్ను షార్ట్ హెయిర్ కట్ కి ఎలా ఒప్పించాలో ఈ రోజు దీని జుట్టుని మొత్తం గొరిగి షార్ట్ కట్ చేసి పంపిస్తాను అప్పుడు నువ్వు చచ్చినట్లు ప్రతి నెలా ఇక్కడికి వచ్చి నీ జుట్టుని ట్రిమ్ చేసుకోక తప్పదు అని మనసులో అనుకొని
పైకి మాత్రం
హెయిర్ స్టైలిస్ట్ :మీరు నిజంగా సూపర్ గా ఉంటారు మేడం షార్ట్ హెయిర్ కట్ లో
అని వాటర్ ని తీసుకొని సరోజ జుట్టుకి స్ప్రి చేస్తూ మధ్య మధ్య లో జుట్టుని పైకి ఎత్తి లోపల జుట్టుని కూడా నీళ్లతో తడపడం మొదలు పెడతాడు
అలా జుట్టు పైకి ఎత్తి లోపల జుట్టు ని నీళ్లతో తడుపుతుంటే సరోజ తల అంతా నీళ్లతో తడిసి చల్లగా అనిపిస్తుంది
అలా ఒక అయిదు నిమిషాలు నీళ్లతో సరోజ జుట్టుని తడిపి చేతులతో నిమురుచూ మధ్య మధ్యలో జుట్టు లోకి వేల్లుపెట్టి కెలుకుతూ జుట్టు మొత్తం మెత్తగా అయ్యేటట్లయి మసాజ్ చేస్తాడు
ఆ అనుభవం కోసమే నెల రోజుల నుండి ఎదురు చూడటం తో సరోజ కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది
హెయిర్ స్టైలిస్ట్ :మేడం మీకు షార్ట్ బాబ్ కట్ చేస్తాను అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయి
సరోజ : అవేంటి
హెయిర్ స్టైలిస్ట్ :ఒకటి మీ జుట్టు అంతా మెడ పై వరకు కత్తిరించి అంతా ఒక లెవల్ లో కట్ చేసి చేయటం రెండోది మీ జుట్టు అంతా మెడ పై వరకు కత్తిరించి రేజర్ తో ఆన్ ఈవెన్ గా కత్తిరించి వదిలేయటం
సరోజ : రెండింటిలో ఏది బావుంటుంది
హెయిర్ స్టైలిస్ట్ :రెండూ బావుంటాయి మీకు
సరోజ : మొదటిదే చేయండి ఎందుకంటే అంత షార్ట్ బాబ్ కట్ ఆనుతున్నారు కదా ఆన్ ఈవెన్ గా ఉంటె బావుండదేమో అసలే నేను ఫామిలీ టైపు కదా కాలేజీ స్టూడెంట్ ని కూడా కాదు చీరలు మాత్రమే కట్టుకుంటాను
హెయిర్ స్టైలిస్ట్ :సరే మీ ఇష్టం అయితే మీరు షార్ట్ బాబ్ కట్ కి రెడీఏనా
ఓ తొందరగా కత్తిరించడం మొదలు పెట్టండి ఆగలేకపోతున్నాను అని పైకి అనాలని మనసులో ఉన్నా పైకి మాత్రం సిగ్గు పడుతూ తల ఊపుతుంది
హెయిర్ స్టైలిస్ట్ :మీరు మామూలుగా పాపిడి ఎటు వైపు తీసుకొంటారు
సరోజ : ఎందుకలా అడుగుతున్నారు
హెయిర్ స్టైలిస్ట్ :ఏమీ లేదు మీరు కుడి వైపా లేక ఎడమ వైపా లేక అసలు పాపిడి తీసుకోకుండా అలానే వదిలేస్తారా
సరోజ : నాకర్థం కాలేదు
హెయిర్ స్టైలిస్ట్ :పాపిడిని ఎటు వైపు తీసుకొంటారో చెపితే దానికి అనుగుణంగా మీ జుట్టుని కత్తిరిస్తాను కుడి వైపు తీసుకొంటే ఎడమ వైపు జుట్టుని కొంచెం పొడుగ్గా ఉంచి కుడి వైపు షార్ట్ చేస్తాను అదే ఎడమ వైపు పాపిడి తీసుకొంటాను అంటే కుడి వైపు జుట్టుని కొంచెం పొడుగ్గా ఉంచి ఎడమ వైపు జుట్టుని షార్ట్ గా కత్తిరిస్తాను మీరు ఎటు వైపు తీసుకొన్నా బానే ఉంటుంది లేదా అసలు పాపిడి తీసుకోకుండా జుట్టుని అలానే ఫ్రీగా వదిలేస్తాను అంటే అన్ని వైపులా సమంగా కత్తిరిస్తాను మీ ఇష్టం
సరోజ : ఏమో నండి నాకేమీ తెలీదు
హెయిర్ స్టైలిస్ట్ :సరే మీ పేస్ కి ఎడమ వైపు అయితేనే బావుంటుంది సరేనా
ఆ అలాగే చేయండి మీ ఇష్టం
వెంటనే హెయిర్ స్టైలిస్ట్ సరోజ జుట్టుని బాగా దువ్వి ఎడమ వైపు పాపిడిని తీసి జుట్టుని చక్కగా దువ్వి క్లిప్పర్ ని అందుకొంటాడు
ఆ క్లిప్పర్ ని చూడగానే సరోజ కొంచెం భయపడుతుంది
హెయిర్ స్టైలిస్ట్ క్లిపెర్ని ఆన్ చేయగానే అది జ్ర్ర్ర్ జ్జ్ర్ జ్ర్ర్ర్ జ్జ్ర్ర్ర్ మంటూ సౌండ్ చేయటం మొదలు పెడుతుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ దువ్వెనని సరోజ తల పైనుండి దువ్వుకుంటూ భుజాల వరకు తెచ్చి ఆపి దువ్వెన కింద ఉన్న జుట్టు మీద క్లిప్పర్ ని ఆనించి స్మూత్ గా మూవ్ చేయటం మొదలు పెడతాడు
అప్పుడు క్లిప్పర్ స్మూత్ గా సరోజ జుట్టుని దువ్వెన లెవల్ లో కత్తిరించుఇకొంటూ పోతుంది
అలా ఒక వైపు జుట్టు మొత్తం కట్ అవగానే అప్పటి వరకు సరోజ తల మీద నుండి వేళ్ళాడుతున్న లేయర్స్ లాంటి పొడుగు జుట్టు కాస్తా జల జల మంటూ సరోజ భుజం మీదుగా హెయిర్ స్టైలిస్ట్ కాళ్ళ మీద పడుతూ వాడి షూస్ మీద పడి షూస్ ని కప్పేస్తూ ఉంటాయి
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ సరోజ తల పైన చేయి వేసి తలని కొంచెం పక్కకి తిప్పి మళ్ళీ దువ్వెనని తల పై నుండి దువ్వు కొంటూ ఇందాక కత్తిరించిన ప్లేస్ వరకు తెచ్చి అక్కడ క్లిప్పర్ ని జుట్టుని ఆనించి మూవ్ చేస్తూ ఉంటాడు
అప్పుడు సరోజ అద్దం లో చూసుకొంటే ఒక వైపు పొడుగాటి జుట్టు వేళ్ళాడుతూ రెండవ వైపు భుజాల పై వరకు నీట్ గా కత్తిరించిన జుట్టు కనిపిస్తుంది
కానీ తాను ఎదో లోకం లో ఉండటం తో తన పొడుగాటి జుట్టు మొత్తం వాడు కత్తిరించేస్తున్నాడు అని గ్రహించలేక పోతుంది
హెయిర్ స్టైలిస్ట్ ఒక రెండు నిమిషాలలో సరోజ పొడుగాటి జుట్టుని కాస్తా భుజాల పైవరకు కత్తిరించి నీళ్ళని స్ప్రి చేసి జుట్టుని మస్సాజ్ చేసి కత్తెరేని అందుకొని కచక్ కచక్ కచక్ కచక్ మంటూ ఆడించడం మొదలు పెడతాడు
అలా దువ్వెనని జుట్టులోకి దూర్చి దువ్వెన లో చిక్కుకొన్న జుట్టుని కత్తిరిస్తుంటే సరోజకి ఎక్కడా లేని ఆనందం కలిగి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది
హెయిర్ స్టైలిస్ట్ అలా కత్తిరిస్తుంటే సరోజ జుట్టు అర అర అంగుళం తెగుతూ కప్పిన వైట్ క్లాత్ అంతా చిందర వందరగా పడుతూ ఉంటుంది
అలా సరోజ మొత్తం జుట్టుని కత్తిరించి మంచి లెవల్ గా ఉండేటట్లు షేప్ తెస్తాడు
హెయిర్ స్టైలిస్ట్ :మేడం మీ నేప్ భాగం లో బాగా నూనూగు జుట్టు ఉంది అలాగే మీ చెంపల మీద కూడా ఉంది క్లిప్పర్ తో తీసేయమంటారా
సరోజ ఎదో లోకంలో ఉండటం తో అలాగే అన్నట్లు తల ఊపుతుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ సరోజ తల ని ముందుకి వంచి వెనక జుట్టుని దువ్వెనతో పైకి ఎత్తి క్లిప్పర్ ని నేప్ భాగం లో ఆనించి మూవ్ చేయటం మొదలు పెడతాడు
ఆ క్లిప్పర్ వైబ్రేషన్స్ సరోజ కి కొత్త కావటం తో కదలకుండా తల ని అప్పగించి నీ ఇష్టమొచ్చినట్లు గొరుక్కో అన్నట్లు కూర్చొని ఆ అమ్మా అబ్బా అబ్బా అంటూ స్లో గా మూలుగుతూ ఉంటుంది
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ వెనక మొత్తం గొరిగి ఒక సైడ్ కి వచ్చి సరోజ తలని పక్కకి వంచి చెంపల పైన ఉన్న జుట్టుని చేత్తో పైకి ఎత్తి క్లిప్పర్ ని దాదాపు సరోజ బుగ్గల కింద పెట్టి పైకి మూవ్ చేస్తూ చెంపల దగ్గర ఉన్న జుట్టుని పూర్తిగా గొరిగేస్తాడు
అలా రెండవ చెంప దగ్గర కూడా ఉన్న జుట్టుని పూర్తిగా గొరిగి క్లిప్పర్ ని పక్కన పెట్టి
చేత్తో సరోజ జుట్టుని సెట్ చేసి హెయిర్ జెల్ తీసుకొని జుట్టుకి రాసి మసాజ్ చేయటం మొదలు పెడతాడు
అలా ఒక పావు గంట చేసి డ్రైయర్ తో జుట్టుని ఆరబెట్టి బ్రష్ తీసుకొని సరోజ జుట్టుని సెట్ చేస్తాడు
నిజంగా ఆ షార్ట్ బాబ్ కట్ సరోజ కి బాగా సూట్ అవటం తో స్టన్నింగ్ బ్యూటీ లాగా కనిపిస్తుంది ఎవరైనా చూస్తే పెళ్లి అయిందంటే నమ్మరు ఎదో కాలేజీ స్టూడెంట్ లాగా కనిపిస్తుంది కాకపోతే అంత వరకు ఉన్న లేయర్స్ లాంటి పొడుగు జుట్టు కాస్తా పోయి ఎదో కొంచెం పొట్టి జుట్టు తల నుండి వెళ్ళాడుతున్నట్లు ఉంది అంతే
అప్పుడు హెయిర్ స్టైలిస్ట్ కప్పిన వైట్ క్లాత్ తీసి
హెయిర్ స్టైలిస్ట్ :మేడం మీ హెయిర్ కట్ అయిపొయింది చూసుకొని ఎలా ఉందొ చెప్పండి
అప్పుడు ఈ లోకం లోకి వస్తుంది సరోజ
ఎదురుగా ఉన్న అద్దం లో తన పేస్ ని చూసుకొని ఎవరీ అమ్మాయి అని ఆచ్చర్యపోతుంది
వెంటనే తన రెండు చేతులని జుట్టు మీద పెట్టుకొని చూస్తే ఆ జుట్టు దాదాపు భుజాలని తాకి తాకనట్లు పైకి ఉంది వేళ్ళాడుతూ ఉంటుంది
కిందకి చూస్తే అంత వరకు ఉన్న పొడుగు జుట్టు కాస్తా నేల మీద నిర్జీవం గా చిందర వందరగా పడి ఉంటుంది
కొంచెం భాద పడి పోనీలే జుట్టే కదా ఈ హెయిర్ కట్ చాలా బావుంది పైగా నా తల బాగా తేలిక పడినట్లు ఉంది
అని మనీ పే చేసి ఇంటికి బయలు దేరుతుంది
అలా నడుస్తూ వస్తున్నప్పుడు సరోజ షార్ట్ జుట్టు గాలికి ఎగురుతూ భలే ఉంటుంది అలా ఎగురుతూ మళ్ళీ దానంతట అదే సెట్ అయిపోతూ ఉంటుంది
అలా నెమ్మదిగా సరోజ ఇంటికి చేరుకొని శుభ్రంగా షాంపూ చేసి బయటకి వచ్చి జుట్టుని ఆరబెట్టుకొని ఒక్క సారి దువ్వెనతో దువ్వగానే జుట్టు అంతా సెట్ అయిపోయి నీట్ గా కనిపిస్తుంది
అబ్బా నిజంగా ఈ హెయిర్ కట్ చాలా హాయి గా ఉంది అదే పొడుగు జుట్టు అయితే ఇంత వరకు ఆరేది కాదు ఇప్పుడు చిటికలో ఆరిపోయింది అని మురిసిపోతూ ఉంటుంది
సోఫా లో కూర్చొని టీవీ చూస్తుంటే ఫ్యాన్ గాలికి సరోజ పొట్టి జుట్టు గాలికి ఎగురుతూ ఉంటుంది
అప్పుడు సరోజ ఎదో తెలియని హాయి ని ఫీల్ అవుతుంది దాంతో అబ్బా ఎంత రిలాక్స్ గా ఉంది తల మీద నుండి బరువు దించేసినట్లు హాయిగా ఉంది, ఈ హెయిర్ కట్ లో నన్ను చూసి ఆయన ఏమంటారో అని ఆలోచిస్తుండగా
తాను సెలూన్ కి వెళ్తున్నప్పుడు ఆయన చెప్పిన జాగ్రత్త అని చెప్తూ సెలూన్ కి వెళ్లి ఏవిధంగా కత్తిరించుకొని వస్తావో అనే మాట గుర్తుకు వస్తుంది
వెంటనే ఎదో తెలియని భయం వేసి
అవును నేనేంటి ఉన్నట్టుండి నా పొడుగైన జుట్టుని ఇలా అడిగి మరీ కత్తిరించుకొన్నాను
ఈ మధ్యనే కదా ఆయన నా జుట్టుని పట్టుకొని ఆడుకొంటూ ఆనందించడం మొదలు పెట్టాడు అలా ఆయన చేస్తుంటే నాకు కూడా ఎంతో హాయిని ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తున్నాను పైగా రోజూ రాత్రుళ్ళు నా జుట్టుని పట్టుకొని వదలటం లేదు
ఇప్పుడెలా నేనేమో ఇలా జుట్టుని పొట్టిగా కత్తిరించేసుకొన్నాను అని ఆలోచిస్తూ ఉండగా
ఏ సరూ అంటూ లోపలకి అడుగు పెట్టాను
ఎదురుగా ఎవరో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నట్లు ఉండటం తో పైగా నేను వెనక నుండి చూడటం తో ఆమె తల వెనక నుండి మాత్రమే నాకు కనిపిస్తుంది
నేను ఎవరు ఈవిడ సరోజ ఎక్కడుంది అని ఆవిడని చూసి కొంపదీసి సరోజ కాదుకదా అని తేరి పార చూసాను
చ సరోజ కాదు ఈవిడ ఎవరో ఎందుకంటే ఈవిడ జుట్టు షార్ట్ బాబ్ కట్ చేసి ఉంది సరోజ జుట్టు పొడుగ్గా ఉంటుంది ఈమధ్య జుట్టుని విరబోసుకొని ఉంటుంది కాబట్టి సరోజ కాదు
ఏ సరూ ఏ సరోజ అని అరుస్తూ హాల్ లోకి అడుగు పెట్టాను
నా అరుపులకి సరోజ సోఫా లోంచి లేచి నా వైపు తిరిగింది
నేను ఒక్క సారిగా స్టెన్ అయిపోయి సరోజ జుట్టు వైపే చూస్తూ ఉండిపోయాను
ఎందుకంటే నేను ఊహించని పరిణామం
సరోజ మెత్తటి పొడుగాటి జుట్టులో తురమాలని అప్పుడే కొని తెచ్చిన పది మూరల మల్లె పూల ప్యాకెట్ ని చూస్తూ సరోజ జుట్టుని చూస్తూ ఉన్నా
సరోజ: ఏవండీ ఏంటండీ నేనిక్కడే ఉన్నానండి ఎందుకలా అరుస్తున్నారు
అది కాదె నీ పొడుగాటి జుట్టు అంతా ఇదే ఏంటి ఈ విధంగా గొరిగించుకొచ్చావ్
సరోజ: ఏంటండీ ఆ మాటలు ఆడవాళ్ళని అలా గొరిగించుకొన్నావ్ అని అనకూడదు
మరి ఇంకేమంటారే ఏవిటీ హెయిర్ కట్ వెళ్ళేటప్పుడు బారెడు జుట్టు తో వెళ్ళావు కాదే ఇదేంటి మరీ ఇంత పొట్టిగా కత్తిరించుకొని వచ్చావ్
సరోజ: అది కాదండి
మరి నేను నువ్వు సెలూన్ కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త ఎలా కత్తిరిన్చుకొని వస్తావో అని హెచ్చరించాను కూడా
సరోజ: అవును కానీండి
మరి
సరోజ: నేను సెలూన్ కి హెయిర్ పాక్ వేయించుకొందామనే వెళ్ళానండి
అయితే వాడే బలవంతంగా నీ జుట్టుని మొత్తం గొరిగి ఇలా తయారు చేసి పంపించాడా
సరోజ: అది కాదండి
ఏంటి కాదు అసలు నువ్వు ఒప్పుకోకపోతే వాడు కత్తెరని నీ జుట్టు పైన ఎలా పెడతాడే పోనీ వాడు కత్తిరిస్తుంటే నువ్వు వద్దు అని ఆపొచ్చుకదా
సరోజ: లేదండి హెయిర్ పాక్ అయిపోగానే మేడం మీరు కొత్త హెయిర్ కట్ ని ట్రై చేయొచ్చు కదా అని అడిగాడు
ఆ అడిగితే మొన్నే కాదే నీ జుట్టుని లేయర్స్ గా కత్తిరించుకొన్నావ్
సరోజ: నేను కూడా అదే చెప్పనండి కాకపోతే వాడు ఈ లేయర్స్ కట్ చాలా పాతది లేటెస్ట్ హెయిర్ కట్ ని ట్రై చేయొచ్చు కదా అన్నాడు
పైగా మీలాగే వాడు కూడా వాడి చేతులని నా జుట్టులోకి పోనిచ్చి కెలుకుతూ మీ జుట్టు చాలా బావుంది మేడం ఒక్క సారి బాబ్ కట్ ట్రై చేయండి సూపర్ గా ఉంటారు మీ వయసు ఒక పది సంవచ్ఛరాలు తగ్గిపోయినట్లు కనిపిస్తారు అని అన్నాడు. అలా వాడు నా జుట్టులోకి వేళ్ళు పెట్టి కెలుకుతూ అనే సరికి నేను ఒళ్ళు మరిచిపోయి తలా ఊపి సరే అన్నాను
నేను సరే అంతంతో ఒక్క అర క్షణం లో నా పొడుగాటి జుట్టుని మొత్తము క్లిప్పర్ తో అలా అనే సరికి నా మొత్తం జుట్టు నేల రాలిపోయింది
నేను వద్దు అని చెబ్దామనుకొనే తోపులా నా జుట్టు మొత్తం నేల మీద పడి ఉంది ఇంక నేను ఏమీ అనలేక తల అప్పచెప్పి కూర్చున్నాను
వెంటనే వాడు నాకు ఈ హెయిర్ కట్ చేసేసాడు. అయినా ఈ హెయిర్ కట్ తో నా తల మీద ఉన్న భారం అంతా పోయినట్లు ఉండండి
నీ మొహం ఉన్న అందమైన జుట్టు మొత్తం గొరిగితే భారం తగ్గక ఇంకేమనిపిస్తుంది అయినా ఆడదానికి పొడుగాటి జుట్టే కదే అందం అలాంటిది
వెళ్లి పూర్తిగా గొరిగించుకొన్నావ్ ఇన్నాళ్లూ బానే ఉన్నావు కదే చక్కగా పొడుగాటి జుట్టుని మైంటైన్ చేసావ్ స్ప్లిట్ ఎండ్స్ ఉంటె వెళ్లి అర అంగుళం జుట్టుని కూడా కత్తిరించడానికి ఒప్పుకునే దానివి కాదు ఇప్పుడేంటి ఎప్పుడూ సెలూన్ కి వెళ్లి జుట్టుని కత్తిరించుకొందామా లేకి మసాజ్ చేయించుకొందామా అని వెంపర్లాడుతున్నావ్
సరోజ: అది కాదండి అని కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ మనం ఈ సెలూన్ కి వెళ్ళినప్పుడు అక్కడ మగ హెయిర్ స్టైలిస్ట్ మొదటి సారి నా జుట్టుని తాకినప్పుడు నా ఒళ్ళు జలదరించి ఎదో తెలియని మైకం కమ్మి స్వర్గం లోకి విహరిస్తున్నట్లు అనిపించిందండి
అప్పటినుండి ఎప్పుడెప్పుడు సెలూన్ కి వెల్దామా వాడి కి నా జుట్టుని అప్పగించి మసాజ్ కానీ హెయిర్ కట్ కానీ చేయించుకొందామా అని అనిపించేది
అలాగే మీరు రోజూ నా జుట్టుతో ఆడుకొంటూంటే నాకెంత హాయిగా ఉంటుందో తెలుసా ఇదివరకెప్పుడూ మీరు నా జుట్టుని కనీసం తాకనైనా తాకేవారు కాదు ఇప్పుడేమో రాత్రిళ్ళు నా జుట్టుని వదలటం లేదు
దాంతో నా పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది అందుకే వాడు నా జుట్టుని ఇలా కత్తిరిస్తున్నా నాకు కోపం రాక పోగా బాగా సంతోషం వేసింది
అని వెక్కిళ్లు పెట్టి ఏడిచింది
వెంటనే నేను వెళ్లి తన తల పైన చేయి వేసి
ఏ సరూ సారీ రా ఎదో ఉన్నట్లుండి నిన్ను ఇంత పొట్టి జుట్టు తో చూసే సరికి నాకు కోపం వచ్చేసి ఎదో వాగేశాను
చూడు ఎప్పుడూ తేని నేను ఈ రోజు నీ పొడుగాటి జుట్టు లో తురుముదామని పది మూరల మల్లె పూలు తెచ్చాను ఇంత పొట్టి జుట్టులో ఎలా పెట్టను అని అంటూ తన జుట్టు ని నిమరసాగాను
అప్పుడు తన జుట్టు ఎంతో మెత్తగా సాఫ్ట్ గా ఉండటంతో నా చేయి జుట్టు మీద నుండి జారిపోయింది
అప్పుడు మళ్ళీ నా చేతిని సరోజ తల పైన వేసి జుట్టుని నిమురుతుండటం తో
తను తల వంచుకొని నా వైపు జరిగింది
అప్పుడు తన పొట్టి జుట్టు మొహం మీద పడుతుండటం తో
నా రెండు చేతులని ఆమె రెండు బుగ్గల పైన వేసి ఆమె జుట్టుని పైకి ఎగదోసి పెట్టుకొన్నాను
అలా చేసినప్పుడు ఆమె చెంపల దగ్గర కూడా స్మూత్ గా తగలటం తో
రెండు చెంపల దగ్గర చూస్తే అక్కడ అంతా సాఫ్ట్ గా ఉండి చెవుల ముందు జుట్టుని కూడా పూర్తిగా షేవ్ చేసి నట్లు కనిపించింది
ఏంటి సరోజా ఇక్కడ ఇలా చేసాడు అని తన రెండు చెవుల దగ్గర వేళ్ళని పెట్టి చూపించాను
సరోజ:అదే నండి ఆరోజు మనం సెలూన్ లో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి కి వెనక వైపు క్లిప్పర్ పెట్టి గుండు లాగా చేసింది కదా
అలాంటి క్లిప్పర్ తో నా చెవుల దగ్గర ఇలా చేసాడు అందుకే ఇంత స్మూత్ గా ఉండి నా వెనక వైపు కూడా చేసాడండి అని వెనక్కి తిరిగి మీద వంచింది
అప్పుడు నేను తన మెడ మీద పడుతున్న జుట్టుని చేత్తో పైకి ఎత్తి చూసి నేప్ భాగం అంతా క్లిప్పర్ తో నున్నగా గొరిగేసి ఉంది
నేను వెంటనే చేతిని అక్కడ పెట్టి చూస్తే అంతా సాఫ్ట్ గా అనిపించింది
నేను అలా నా చేతిని అక్కడ పెట్టి రుద్దుతున్నప్పుడు
సరోజ చిన్నగా మూలుగుతూ ఆ అబ్బా మూ ఏంటండీ మీరు ఏంచేస్తున్నారు అని తలని అటు ఇటు తిప్పుతూ మూలగసాగింది
సరోజ అలా మూలుగుతూ ఉండటం తో తనని నా వైపుకు తిప్పుకొని పెదాలని అందుకొని బెడ్ పైన పడ్డాము
నా ఎద పైన పడుకొని నా కళ్ళల్లోకి చూస్తూ
సరోజ: ఏంటండీ నిను ఇలా జుట్టుని కత్తిరించుకొన్నానని మీకు భాధగా ఉందా
ఉండదా మరి నువ్వు ఇలా నా పైకి ఎక్కి పడుకొంటే నీ మెత్తటి జుట్టు అంతా నా మొహం మీద పడి కప్పేసేది అప్పుడు ఆ జుట్టులోంచి వచ్చే కమ్మటి షాంపూ స్మెల్ కి నన్ను నేను మరిచిపోయేవాడిని ఇప్పుడు చూడు అసలు నీ జుట్టు నన్ను తాకను కూడా తాకడం లేదు కనీసం నీ మొహాన్ని కూడా కప్పడం లేదు
సరోజ: సారి అండి ఇక ముందు నేను అసలు సెలూన్ వైపే వెళ్ళను ఇంక నా జుట్టు పై పరాయి వాడి చేయి పడనివ్వను అదీ కాక అసలు కత్తెరని పెట్టనివ్వను సరేనా
ఓ అలాగే మరి నీ జుట్టు బాగా పెరిగి మళ్ళీ స్ప్లిట్ ఎండ్స్ వస్తే ఏమ్చేస్తావ్
సరోజ: అప్పుడు కూడా వెళ్ళను
మరి నీ జుట్టు పాడైపోతుంది కదా
సరోజ: అలాంటప్పుడు నా జుట్టుని అప్పచెప్పి కత్తిరించుకోడానికి ఒకళ్ళు ఉన్నారు లెండి
ఎవరే వాడు అని కోపంగా అన్నాను
సరోజ: ఎందుకండీ అంత కోపం నేను ఇంక సెలూన్ కి వెళ్ళను అని చెప్పాను కదా
మరి వాడెవడే
సరోజ: మీరు మరీ నన్ను అనుమానించక్కర్లేదు లెండి నేనెవరికీ నా జుట్టు ని ఇంక అప్పచెప్పను. ఒక వేళ జుట్టుని కత్తిరించుకోవాలన్న లేదా స్ప్లిట్ ఎండ్స్ ని కత్తిరించుకోవాలన్నా నా జుట్టుని మీకప్పచెప్పి కత్తిరించామని అడుగుతాను ఇంక మిమ్మల్ని కాక ఇంకెవర్ని అడుగుతానండి
నేనడిగితే మీరు నా జుట్టుని కత్తిరించరా చెప్పండి అని తలని నా మొహం మీద వాల్చింది
సారి సరూ నిన్ను తిట్టినట్లు మాట్లాడాను కొంత కాలం నీ పొట్టి జుట్టుతో ఎంజాయ్ చేద్దాం. నాకు జుట్టు ని కత్తిరించడం రాక పోయినా పుస్తకాలు చదివి, లేదా వీడియోస్ చూసి నేర్చుకొని మరీ నువ్వడిగిన విధం గా నీ జుట్టుని కత్తిరిస్తాను ఒక వేళ నువ్వు గుండు గీయమన్నా జాగ్రత్తగా గీస్తాను సరేనా
సరోజ:అబ్బా ఏంటండీ మీరు మరీను ఎవరైనా భార్య అడిగి మరీ గుండు గీయించుకొంటుందా అని తన పెదాలతో నా పెదాలని మూసేసి గట్టిగా నన్ను హత్తుకుపోయింది
నేను తన తల వెనక భాగం లో చేతిని వేసి క్లిప్పర్ తో నున్నగా గొరిగిన ప్లేస్ లో చేతిని పెట్టి రుద్దుతూ ఉంటె మా ఫ్రెండ్ నిన్ననే చూపించిన వీడియో కళ్ళల్లో మెదిలింది
No comments:
Post a Comment