Wednesday, December 8, 2021

భార్య ను మార్చిన భర్త - పార్ట్ 3

 భార్య ను మార్చిన భర్త - పార్ట్ 3

'నేనేం అండి'
"ఎన్ని ఇంచెస్ డొనేట్ చేద్దామనుకుంటున్నారు?"
'లేదండి మొత్తం ఇచ్చేద్దాం అనుకుంటున్నాను'
కవితకు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అసలు అర్థం కావడం లేదు
"అసలు ఎందుకు మీరు అంత అందమైన పొడుగాటి జుట్టుని మొత్తాన్ని ఇచ్చేద్దాం అనుకుంటున్నారు?"
రవి అలా అడిగేసరికి కవితకి అప్పుడు అర్థమైంది ఆమె జుట్టు మొత్తానికి గుండు చేయించుకుంటుంది అని. కానీ చాలా ఆశ్చర్యం వేసింది అంత పొడుగాటి అందమైన ఒత్తైన జడ మొత్తాన్ని తీయించు కుంటుందా?
'ఏమీ లేదండి మొన్నీ మధ్య ఒక సారి ఒక హాస్పిటల్ కి వెళ్ళాను అక్కడ క్యాన్సర్ పేషెంట్స్ అందరూ జుట్టు లేకుండా దిగాలుగా ఉన్నారు వాళ్లను చూసి నాకు కొంత బాధ అనిపించింది కొంతలో కొంత నేనేమైనా హెల్ప్ చేయగలనేమో అని ఆలోచించాను అప్పుడు నా జుట్టు మొత్తాన్ని వాళ్లకి ఇస్తే ఎంతోకొంత సంతోషాన్ని ఇచ్చిన దాన్ని అవుతానని దుబాయ్ లో ఉంటున్న మా ఆయనకి చెప్పాను ఆయన వెంటనే ఒప్పుకొని సరే నీ ఇష్టం అన్నారు అందుకనే మిమ్మల్ని పిలిచాను'.
"ఓహో అలాగా చాలా మంచి పని చేస్తున్నారు అండి".
మాధవి జుట్టు మొత్తాన్ని ఇస్తున్నందుకు
కవితకు మాత్రం చాలా టెన్షన్ గా ఉండి నెర్వస్ ఫీల్ అవుతుంది.
ఎందుకంటే కవితకి ఇదే ఫస్ట్ టైం ఒక అందమైన ఆడదానికి గుండు గీయడాన్ని దగ్గరనుండి చూడడం అదే కాక అంత అందమైన ఒత్తైన నల్లటి పొడుగాటి జడ ని గుండు చేయడం అనేది కొద్దిసేపట్లో చూడబోతున్నది.
"ఏమిటి కవిత గారు అంత టెన్షన్ గా ఉన్నారు?"
'ఏమీ లేదండి మీరు అంత అందమైన జుట్టుని మొత్తాన్ని ఇచ్చేస్తానని అంటుంటే'
"ఓ అదా, అయినా నేను నా జుట్టు ని మొత్తాన్ని ఇచ్చేస్తూ గుండు గీయించుకుంటుంటే మీకు టెన్షన్ ఎందుకు?"
'ఎవరిదైనా అంత అందమైన పొడవైన ఒత్తైన జుట్టు కదండీ'
"అవును అనుకోండి... కానీ నాకు ఎప్పటి నుండో ఒక కోరిక... ఎప్పుడైనా ఒక్కసారైనా గుండు కొట్టించుకుని అందులోని ఆనందాన్ని ఆస్వాదించాలని. ఆ కోరిక ఇలా తీరబోతుంది అయినా జుట్టు ఏముందండి మళ్లీ పెరుగుతుంది కదా!"
'అది నిజమే అనుకోండి... కానీ... అంత అందమైన జుట్టుని ఒకేసారి తీయించుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి'
"అవును కవిత గారు మీరు చెప్పేది నిజమే అంత అందమైన జుట్టుని గుండు గీయించుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు తమ అందమైన జుట్టు ని డొనేట్ చేస్తున్నారు. అంతెందుకు నేనే ఎంతోమంది ఆడవాళ్లకు గుండు గీశాను" అన్నాడు రవి.
ఆ మాటలకు కవిత ఇంకా ఆశ్చర్యపోయింది.
"మాధవి గారు జనరల్ గా ఎవరైనా హెయిర్ డొనేట్ చేస్తున్నప్పుడు మేము వీడియో తీస్తాము మరి మీకు అభ్యంతరం లేకపోతే మీది కూడా వీడియో తీస్తాను ఏమంటారు?"
'తప్పకుండా అసలు నేనే అడుగుదామనుకున్నాను'
వెంటనే రవి హెయిర్ కిట్ లోనే వీడియో సెట్టింగ్ అంత తీసి హాల్లో అరేంజ్ చేశాడు.
"ఇక మొదలు పెడదామా మాధవి గారు"
'అలాగే తప్పకుండా' అంటూ ఒక చైర్ ని తీసుకువచ్చి హోల్ మధ్యలో కెమెరా ఎదురుగా వేసింది.
"కొంచెం జగ్గు తో వాటర్ ని ఇవ్వండి"
జగ్గు తో వాటర్ ని తెచ్చి రవి కి ఇచ్చి కుర్చీలో కూర్చుంది మాధవి.
రవి జగ్గు ని కింద పెట్టి మాధవి జడను అందుకున్నాడు.
కవిత మాత్రం కళ్లార్పకుండా నోరు వెళ్ళబెట్టి ఈ తతంగాన్ని అంతా చూస్తూ ఉంది
రవి మాధవి జడ పాయలను నెమ్మదినెమ్మదిగా విప్పుతూ జుట్టుని విరబోసి దువ్వెనతో నెమ్మదిగా దువ్వుతూ మాధవి నుదుటి దగ్గర మధ్య భాగం నుంచి వెనక వరకు పాపిడి తీసి నున్నగా దువ్వి జుట్టు ని రెండు వైపులకీ సమానంగా సర్ది రెండు వైపులా రెండు జడలను వేస్తూ....
"కవిత గారు ఏమనుకోకుండా ఆ వాటర్ ని ఆ వాటర్ బాటిల్ లో పోసి ఇస్తారా" అని అడిగాడు
'అలాగే రవి గారు' అంటూ కవిత వాటర్ ని వాటర్ బాటిల్ లో పోసి రవికి అందించింది.
రవి వాటర్ బాటిల్ తో వాటర్ ని మాధవి తల మీద స్ప్రే చేస్తూ చేతితో తలని అంటుతూ
"కవిత గారు ఏమీ అనుకోకుండా ఆ హెయిర్ కిట్ లో మంగలి కత్తి ఉంటుంది అది తీసుకుని ఆ పక్కనే ఉన్న ఒక హాఫ్ బ్లేడ్ ని అందులో వేసి ఇస్తారా"
అంటూ ఎలా వేయాలో వివరంగా చెప్పాడు.
"అలాగేనండి" అంటూ కవిత సిగ్గుపడుతూ హెయిర్ కిట్ లో ఉన్న మంగలి కత్తిని అందుకుంది
మంగలి కత్తి ని పట్టుకోగానే కవిత చేతులు వణికాయి అలా వణుకుతున్న చేతులతో నే పక్కనే ఉన్న ఆఫ్ బ్లేడ్ తీసుకుని మంగలి కత్తి లో పెట్టి
మంగలి కత్తి అటూ ఇటూ తిప్పి ఒక సారి చూసింది
'ఇప్పుడు ఈ కత్తి ఆ అందమైన జడలను గొరుగుతుంది అన్నమాట' అనుకుంటూ మంగలి కత్తిని రవికి అందించింది.
అప్పటికే రవి మాధవి జుట్టు మొత్తాన్ని నీళ్లతో నెమ్మదిగా తడిపి మర్దన చేయడం వల్ల మాధవి జుట్టు బాగా నాని మెత్తగా గా తయారయింది.
రవి మంగలి కత్తిని అందుకని
"మాధవి గారు మొదలు పెట్టమంటారా?"
అంటూ ఒక చేతిని మాధవి తలపై వేసి పైకి ఎత్తాడు
మాధవి కొంచెం సిగ్గుపడుతూ 'మొదలు పెట్టండి' అని చెప్పింది
రవి మంగలి కత్తిని మాధవి తల నుదుటి మీద మధ్య పాపిడి దగ్గర కత్తిని ఆనిస్తుండగా కవితకి ముచ్చెమటలు పోశాయి.
రవి మంగలి కత్తిని మాధవి నుదురు పైన మధ్య పాపడి దగ్గర పెట్టి వెనక పాపిడి వరకు కత్తిని పైకెత్త కుండా తలకి ఆనించే ఒక్క లాగు లాగాడు అలా లాగిన ప్రదేశంలోని జుట్టు నంతటిని
తెగ నరుక్కుంటూ మంగలి కత్తి స్మూత్ గా కదిలింది.
ఆ ప్రదేశం అంతా తెల్లగా కనిపించింది కవితకి
రవి మాధవి ఒక పక్కకు వచ్చి తలను వంచి మంగలి కత్తితో గీకుతూ ఉంటే మెత్తగా నాని ఉన్న జుట్టు మాధవి తలనుండి వేరవుతూ
మంగలి కత్తి తో పాటు ముందు వైపు జరుగుతూ ఉంది.
నెమ్మది నెమ్మదిగా మాధవి తల ఒక వైపు తెల్ల తెల్లగా మారుతుంది
అలా రవి మాధవి ఒకవైపు జుట్టు మొత్తాన్ని గొరిగేసి ఒక్కసారి ఆగాడు
అప్పుడు మాధవి ఒకవైపు జడ చెవి దగ్గర గొరగకుండా ఉన్న జుట్టు దగ్గరనుండి వేలాడుతూ ఉంది
"కవిత గారు ఏమనుకోకుండా వచ్చి ఈ జడ ని పట్టుకోరా లేకపోతే కింద పడిపోతుంది"
'అలాగేనండి' అంటూ వణుకుతున్న చేతులతో
కవితా జడను పట్టుకుంది ఆ జడ చాలా చల్లగా ఉండి మెత్తగా అనిపించింది కవిత కి.
కవిత అలా జడను పట్టుకోగానే రవి మంగలి కత్తితో మాధవి చెవి దగ్గర గొరిగేశాడు
అప్పుడు మాధవి ఒక సైడ్ జడ కవిత చేతిలోకి వచ్చేసింది.
కవిత ఆ జడను పైకి ఎత్తి పట్టుకొని పై నుంచి కింద వరకు చూసింది.
అలా చూసినప్పుడు ఆ జడ ఇదివరకు తనకు ఉన్న జడ కంటే పొడవుగా ఉంది అని అనుకుంది
ఈ లోపు రవి మాధవి రెండవవైపు తలని గొరగడం మొదలుపెట్టాడు.
మంగలి కత్తి గొరుగుతుంటే వస్తున్న కసక్ కసక్ మన్న శబ్దానికి కవిత ఈ లోకంలోకి వచ్చి మాధవి తలని గొరగడాన్ని చూడటంలో నిమగ్నమైపోయింది.
రవి అలా ఒక అయిదు నిమిషాలు గీకేసరికి మాధవి చాల రెండవవైపు కూడా తెల్లగా మారి తెగిన జుట్టు తో జడ చెవుల దగ్గర నుండి వేలాడుతూ ఉంది
"కవిత గారు ఈ జడను కూడా కొంచెం పట్టుకోరా కింద పడి పోతుందేమో"
కవిత ఒక చేత్తో ఒక జడ ని పట్టుకుని రెండో చేత్తో
మాధవి చెంప దగ్గర నుండి వేలాడుతున్న జడ ని పట్టుకుంది.
ఒక్క పావు క్షణంలో ఆ జడ కూడా మాధవి తల నుండి వేరయి కవిత చేతిలోకి వచ్చేసింది.
కవిత రెండు జడలను కలిపి పెట్టుకుంటే చాలా బరువుగా అనిపించింది
అంత పొడుగాటి జడ లను చూసి కవిత 'ఇలాంటి అందమైన జుట్టును కూడా డొనేట్ చేస్తారా?!!' అనుకుంటూ కవిత ఆ రెండు జడల ను చూస్తూ ఉండే లోపలే రవి మాధవి తలపైన మళ్లీ వాటర్ ని స్ప్రే చేసి ఇంకొకసారి గీకడం మొదలు పెట్టేసాడు.
కవిత మాధవి తలను చూస్తే
మాధవి తల ఇందాకటి కంటే ఇంకా తెల్లగా వచ్చి వచ్చి తళతళమని మెరిసిపోతూ ఉంది.
రవి మాధవికి గుండు కార్యక్రమాన్ని పూర్తి చేసి కవిత చేతిలో ఉన్న జడలను అడిగాడు.
కవిత ఆ రెండు జడలను వదల బుద్ధి కానట్టు పట్టుకుని ఉంది.
కవిత చేతిలోని ఆ జుట్టు ని తీసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి హెయిర్ కిట్ లో పెట్టుకున్నాడు.
"మాధవి గారు మీకు వీడియో ని తర్వాత ఫోన్లో పంపిస్తాను సరేనా?"
మాధవి తన నున్నటి గుండు ను రెండు చేతులతో రుద్దుకుంటూ 'అలాగేనండి' అంటూ సిగ్గు పడింది.
"కవిత గారు ఇంక బయలుదేరదామా?"
కవిత ఇంకా మాధవి గుండు ట్రాన్స్ లో ఉండడం వల్ల ఏమీ మాట్లాడడం లేదు
"ఏమండీ కవిత గారు మిమ్మల్నే వెళ్దామా?"
'అలాగే' అంటూ మాధవి గుండు ని చూస్తూ ముందుకు నడిచింది కవిత.
కారులో కూర్చుని ఉంది కానీ కవిత మనసంతా మాధవి గుండే కనిపిస్తుంది అసలు అంత పొడుగాటి జుత్తుని అలా డొనేట్ చేస్తారా ఎవరైనా అని ఆలోచిస్తూ ఉండగానే కవిత ఇళ్ళు వచ్చేసింది
రవి కవితను డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు.
కవిత జుట్టుని సవరించుకుంటూ నుదుటి మీద పడుతున్న జుట్టు ని పక్కకి నెట్టు కుంటూ సంతోషంగా ఇంట్లోకి వచ్చి అద్దం ముందు నిలబడి అందంగా కత్తిరించిన జుట్టుని అటుఇటు తిప్పుకుంటూ చూసుకుంటూ ఉంది
తన పొడుగాటి జుట్టు అక్కడక్కడా పొట్టి పొట్టి గా అక్కడ అక్కడ పొడుగ్గా వంకీలు తిరిగి అందంగా
కత్తిరించబడి ఉంది.
ఇదివరకు పొడుగాటి జడ లో ఉన్న కవిత అంటే ఎవరూ నమ్మరు అలా ఉంది కవిత.
అంత పొడుగాటి జడ పోయినందుకు కొంచెం బాధ
అనిపించినా ఈ కొత్త లుక్ సునీల్ కి నప్పితే అదే చాలు అనుకుంటూ సునీల్ గురించి ఎదురుచూస్తూ ఉంది.
రాత్రి 11 అయ్యింది అయినా సునీల్ ఇంకా రాలేదు.
సునీల్ గురించి ఎదురుచూస్తూ సోఫా లోనే నిద్ర పోయింది కవిత.
అర్ధరాత్రి దాటిన తర్వాత కాలింగ్ బెల్ మోగడం తో తలుపు తీసింది కవిత.
సునీల్ బాగా తాగి ఉండటంతో మత్తులో ఊగుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తీసుకు వచ్చారు.
సునీల్ ని బెడ్ రూమ్ లో పడుకోబెట్టి వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు.
సునీల్ ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ తాగలేదు
నా వల్లే సునీల్ ఇలా తాగి వచ్చాడని కవిత చాలా బాధపడింది.
తను చెప్పిన విధంగా ఎప్పుడో తను జుట్టు ని కత్తిరించుకొని ఉంటే బాగుండేది అని అనిపించింది
తెల్లవారగానే కవిత లేచి తలస్నానం చేసి కత్తిరించిన జుట్టుని బాగా ఆరబెట్టుకుని దువ్వుకుని
అందంగా తయారయింది.
సునీల్ నిద్ర లేవ బోతుండగా ...
కవిత సునీల్ దగ్గరకు వెళ్లి రెండు చేతులతో సునీల్ కళ్ళని మూసి 'హ్యాపీ బర్త్డే మై హబ్బీ'
అంటూ బర్త్డే విషెస్ చెప్పగా
సునీల్ కవిత రెండు చేతులను గట్టిగా తీసి ఎదురుగా ఉన్న కవితని చూస్తాడు
కత్తిరించిన కవిత జుట్టు కవిత మొహం మీదుగా సునీల్ మొహం మీదకి వేలాడుతూ ఉంది
అందువల్ల సునీల్ కవితను గుర్తుపట్టక ఎవరీ అమ్మాయి అనుకుని కళ్ళు నులుముకుంటూ చూస్తాడు.
ఎందుకంటే ఎల్లప్పుడూ కవిత వదులుగా వేసుకునే జడ తోనే సునీల్ కి కనిపిస్తూ ఉంటుంది.
సునీల్ కళ్ళు బాగా నలుపుని కవితని కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు.
"రేయ్ కవిత... నువ్వా ...నువ్వు... కవిత వే...నా...?" అంటూ ఆశ్చర్యంతో సంతోషకరమైన ఫేస్ ని పెట్టి
"ఏంటి ఉన్నట్టుండి ఇలా మారిపోయావు? నీ పొడుగు జడ ఏమైంది? అసలు నీ జుట్టుని ఎప్పుడు కత్తిరించుకొన్నావు? నేను ఎన్నిసార్లు అడిగినా కత్తిరించుకోలేదు కదా అలాంటిది ఈసారి అడగకుండానే ఎలా కత్తిరించుకొన్నావు?"
అంటూ కవిత జుట్టుని పట్టుకుని నలిపేస్తూ ముద్దులు పెట్టేశాడు.
సునీల్ ఆనందాన్ని చూసి, అడిగిన ప్రశ్నలను విని
సునీల్ తన జుట్టుని అలా నలిపేస్తూ ఉండడంతో కవిత కి చాలా సిగ్గు అనిపించి కళ్ళుమూసుకుంది.
కవిత అందంగా జుట్టుని కత్తిరించుకోవడం తో సునీల్ కి ఎక్కడలేని ఆనందం వేసి కవిత ని దగ్గరికి తీసుకుని కసితీరా మొహం నిండా, తల నిండా, జుట్టు నిండా ముద్దులు పెట్టేస్తున్నాడు.
సునీల్ ఇలా చేయడం ఇదే ఫస్ట్ టైం దాంతో కవితకి ఇంకా మూడ్ వచ్చేసింది.
నెమ్మదినెమ్మదిగా కవిత సునీల్ బాహువులలో ఇమిడి పోసాగింది.
సునీల్ రెచ్చిపోయి కవితకి ఎప్పుడూ ఇవ్వని సుఖాన్ని అందించాడు.
పెళ్లయిన తర్వాత కవితకి ఇంత సుఖాన్ని అనుభవించడం ఇదే ఫస్ట్ టైం.
దాదాపు మూడు గంటలు ఇద్దరు స్వర్గసుఖాలు లో విహరించి అలసిసొలసి సొమ్మసిల్లి పడిపోయారు.
రవి నెమ్మదిగా కవిత వైపు తిరిగి కవితని బాహువుల్లో గట్టిగా అదుముకుంటూ నలిగిపోయి ఉన్న కవిత జుట్టుని సవరిస్తూ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ...
గోముగా...
"కవిత నేను అసలు ఊహించలేదు నువ్వు నా బర్త్ డే కి ఇలాంటి గిఫ్ట్ ఇస్తావ్ అని
అసలు నేను ఎన్ని సార్లు అడిగాను నిన్ను జుట్టు కత్తిరించుకోమని అయినా నువ్వు వినలేదు అలాంటిది ఉన్నట్టుండి నువ్వే వెళ్లి కత్తిరించు కొన్నావా ఏమైంది నీకు?"
అంటూ చేతిని కవిత నుదురుపై జుట్టు మీద ఉంచి వెనక్కి నిమురుతూ వెనక వైపు జుట్టుని పిడికిలితో పట్టుకుని గట్టిగా లాగి అడిగాడు
రవి అలా జుట్టుని లాగడంతో
కవిత కళ్ళని సొగం మూసుకుని తీయగా 'అమ్మా' అని మూలిగింది.
'అయితే మీకు బాగా నచ్చిందా అండి నా హెయిర్ కట్?'
"నచ్చడమేమిటి? నీ జుట్టు ని చూస్తుంటే నాకు మూడ్ వచ్చేస్తుంది అసలు వదల బుద్ధి కావడం లేదు" అంటూ మొదలు పెట్ట పోయాడు.
'అబ్బా ఇంక చాలండి నా ఒళ్ళంతా నొప్పులు గా ఉంది' అంటూ సునీల్ ఒడిలోంచి గట్టిగా వదిలించుకుని బయటకు వచ్చింది కవిత.
"నేనే మీకు సర్ప్రైజ్ చేద్దామని మీ ఫ్రెండ్ రవి ఉన్నాడు కదా ఆ రవి మంగలి షాప్ కి నేనే వెళ్లి నా
జుట్టు ని కత్తిరించి నన్ను అందముగా తయారు చేయమని నేనే అడిగాను. రవి ఏమనుకున్నాడో ఏమిటో పాపం వెంటనే నా జుట్టు ని కత్తిరించి
నన్ను ఇంత అందంగా తయారు చేశాడు డబ్బులు కూడా తీసుకోలేదు. మీరు ఫోన్ చేసి థాంక్స్ చెప్పండి."
'అలాగే లే నేను ఫోన్ చేసి మాట్లాడతాను'
సునీల్ కి తాగిన మైకంలో రవితో మాట్లాడింది ఏమీ గుర్తు లేదు.
వెంటనే సునీల్ కి కాల్ చేసి 'చాలా థాంక్స్ రా మా ఆవిడకి హెయిర్ కట్ చేశావు కదా సూపర్ గా ఉంది చాలా థ్యాంక్స్'
"మనలో మనకి థాంక్స్ ఏమిటి రా నీకు నచ్చింది కదా హెయిర్ కట్ అది చాలు తనకి హెయిర్ కట్ చేస్తున్నప్పుడు వీడియో తీయ్ అన్నావు కదా అలాగే వీడియో తీశాను అది పంపిస్తాను నీకు సరేనా?"
అలా అనేసరికి సునీల్ కి ఇంకా ఆనందం అనిపించింది నిజంగా కవిత పొడుగు జుట్టుని కత్తిరిస్తున్నప్పుడు చూద్దాం అనుకున్నాడు
అది మిస్ అయిపోయిందే అన్న బాధ కొంచెం ఉంది ఇప్పుడు రవి మాటలతో ఆ బాధ కూడా పోయింది
రవి పంపిస్తున్న వీడియోని చూసి తన కోరిక తీర్చుకోవచ్చు అనుకున్నాడు.
కవిత లేచి వంటింట్లోకి వెళ్లగానే
సునీల్ లేవబోతుండగా రవి దగ్గర్నుంచి వీడియో వచ్చింది.
సునీల్ ఆ వీడియో ని చూడటం స్టార్ట్ చేశాడు

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...