Wednesday, December 8, 2021

భార్య ను మార్చిన భర్త - పార్ట్ 2

 భార్య ను మార్చిన భర్త - పార్ట్ 2

సాయంత్రం వరకు సునీల్ రాడు. సునీల్ వచ్చేసరికి
సర్ప్రైజ్ చేయాలని గబగబా రెడీ అయ్యి హడావిడిగా జుట్టుని కొప్పు గా పెట్టుకుని ఆటో
మాట్లాడుకుని రవి బ్యూటీ సెలూన్ కి వెళ్లి పోయింది.
రవి కస్టమర్స్ ఎవరూ లేక అపాయింట్మెంట్స్ ఏవీ లేకుండా ఖాళీగా ఉన్నాడు.
సింగిల్ గా కవిత రావడం చూసి కొంచెం ఆశ్చర్య పడ్డాడు.
"హలో రవి గారు నేను కవితని సునీల్ గారి భార్య ని గుర్తుపట్టారా?" అంటూ కొంచెం సిగ్గుతో అడిగింది
'అయ్యో మిమ్మల్ని ఎలా మర్చిపోతాను రండి రండి ఏంటి ఇలా వచ్చారు?'
కొంచెం ఇబ్బంది పడుతూనే సిగ్గుతో...
' ఏమీ లేదండి మా ఆయన సునీల్ ఎప్పటినుండో నా జడను కత్తిరించుకుని స్టైల్ గా తయారవ్వమని అడుగుతూ ఉంటాడు. కానీ నాకు జుట్టు కత్తిరించుకోవడం అంటే ఇష్టం లేదు అందుకని నేను ఎప్పుడూ ఒప్పుకోలేదు. రేపు ఆయన బర్తడే. నేను నా జుట్టు ని కత్తిరించు కొని కొత్త హెయిర్ స్టైల్ లో ఆయనకి కనపడి ఆయన కోరిక తీర్చాలని అనుకుంటున్నాను.
భర్త ఆనందమే కదండీ భార్యకి ఏదైనా. ఆయన సంతోషమే నా సంతోషం ఏమంటారు?'
"అవునండి కవిత గారు మీరు చెప్పింది నూరుపాళ్ళు నిజం. మొన్ననే చెబుదాం అనుకున్నాను మీరు హెయిర్ స్టైల్ మారిస్తే మీ అందం 100 రెట్లు పెరుగుతుంది. అయినా ఈ కాలంలో ఎవరూ అంత పొడవాటి జుట్టును మెయింటెన్ చేయడం లేదు. ఇంతకీ నన్ను ఏం చేయమంటారు?"
'నా జుట్టు ని కత్తిరించి నన్ను స్టైల్ గా, మోడరన్ గా తీర్చిదిద్దండి ప్లీజ్' అని అడిగింది కవిత.
కవిత అలా అడుగుతున్నప్పుడు ఆమె మాటలు తడబడడం, కొంచెం వణుకుతున్న స్వరం క్లియర్ గా కనిపించాయి రవికి.
రవి ఒక చిన్న నవ్వు నవ్వి,
" ఓ అలాగే కవిత గారు తప్పకుండా. మీరు వెళ్లి ఆ చైర్ లో కూర్చుని మీ జుట్టుని నాకు చెప్పండి చాలు మిగతా సంగతి నేను చూసుకుంటాను. మిమ్మల్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత నాది" అంటూ బార్బర్ చైర్ చూపించాడు.
కవిత బార్బర్ చైర్ మీద కూర్చోగానే ....
కవిత మీద వైట్ క్లాత్ ను కప్పి, పిచ్చిగా వేసుకున్న కవిత కొప్పు ని విప్పదీసి నోరు వెళ్ళబెట్టాడు.
ఎందుకంటే రవి ఎంతోమంది ఆడవాళ్లకు హెయిర్ కట్ చేసాడు ఎంతో మందికి ఉన్న పొడుగు జుట్లను కత్తిరించాడు. కానీ అవన్నీ కవిత జుట్టు ముందర దిగదుడుపే అనిపించింది.ఎందుకంటే కవిత జుట్టు చాలా పొడుగ్గా ఒత్తుగా నల్లగా మెత్తగా పట్టుకుచ్చులా గా ఉంది. పట్టుకుంటే జారిపోయే అంత సిల్కీగా ఉంది. కొంచెం సేపు రవి కవిత జుట్టుతో సరదా తీర్చుకుని ....
పక్కకు వెళ్లి సునీల్ కి కాల్ చేశాడు.
అదే సమయంలో సునీల్ బాధతో ఒక బార్ లో దూరి మందు కొడుతూ ఉన్నాడు.
మత్తుగా "ఏంట్రా రవి కాల్ చేసావు"? అని అడిగాడు.
'ఒరేయ్ సునీల్, నీ భార్య అదే కవిత నా సెలూన్ కి వచ్చింది. నీ బర్త్డే రోజున సర్ప్రైజ్ చేద్దామని తన జుట్టుని కత్తిరించి అందంగా తయారు చేయమని అడుగుతుంది. నేను తనకి లేయర్ బాబ్ కట్ చేద్దామని అనుకుంటున్నాను. నేప్ దగ్గర కూడా నున్నగా షేవ్ చేస్తే చాలా బాగుంటుంది. తనది చాలా పొడుగాటి జుట్టు కదా అంత జుట్టుని లేయర్స్ గా కత్తిరిస్తే నువ్వేమైనా అంటావేమో అని అడుగుతున్నాను ఏం చేయమంటావు?'
సునీల్ మత్తులో ఏం మాట్లాడుతున్నాడో తెలియటం లేదు
'తను ఒక సెలూన్ కి వెళ్లి బార్బర్ చైర్ ఎక్కి కూర్చొని నా జుట్టుని కత్తిరించండి' అని అడగడమే ఆనందాన్ని ఇస్తుంది. అయినా ఆ పొడుగాటి జుట్టు ని, జడను చూసి చూసి బోర్ కొట్టేసింది రా
నీ ఇష్టం వచ్చినట్టు కత్తిరించేసుకో' అని అంటూ
'ఒరేయ్ రవి, తను జుట్టు కత్తిరించుకుంటుంటే చూడాలని ఉంది... ఎలా?'
"ఇక్కడికి రా రా నేను కొంచెం సేపు వెయిట్ చేస్తాను'
"ఇప్పుడు నేను రావడం కుదరదు లేరా"
'మరి అయితే హెయిర్ కట్ చేస్తున్నప్పుడు వీడియో తీసి నీకు పంపిస్తా లే చూసి ఎంజాయ్ చేద్దువుగాని సరేనా?'
"ఆ పని చేయరా చాలు" అంటూ ఫోన్ పెట్టేసి మళ్లీ తాగడంలో నిమగ్నమైపోయాడు.
వెంటనే రవి సెలూన్ లో ఉన్న ఒక అమ్మాయిని పిలిచి కవితకు హెయిర్ కట్ చేయడాన్ని వీడియో తీయమని అన్నాడు.
రవి చెప్పినట్టే ఆ అమ్మాయి వీడియో తీసే ముందర కవితని "నేను ట్రైనింగ్ లో ఉన్నానండి హెయిర్ కట్స్ నేర్చుకుంటున్నాను మీకు హెయిర్ కట్ చేస్తున్నప్పుడు వీడియో తీసుకుంటాను నాకు ట్రైనింగ్ గా పనికి వస్తుంది" అని పర్మిషన్ అడిగింది
కవిత సిగ్గు పడుతూ తల ఆడించింది.
ఆ అమ్మాయి కవిత జుట్టుని, కవిత ఫేస్ ని కవర్ చేస్తూ వీడియో తీయడం మొదలు పెట్టింది.
రవి వాటర్ బాటిల్ తీసుకుని కవిత జుట్టుని పైకి ఎత్తుతూ తడుపుతూ ఉన్నాడు.
కవిత జీవితంలో ఒక పరాయి మగవాడు తన జుట్టుని పట్టుకుని అలా చేయడం అదే ఫస్ట్ టైం అందువల్ల కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యి సిగ్గుతో తలదించుకోగానే రవి తన పిడికిలితో కవిత జుట్టు ని పట్టుకొని పైకి ఎత్తాడు.
రవి అలా జుట్టు పట్టుకుని తల పైకి ఎత్తే సరికి కవిత ఏదో తెలియని సుఖాన్ని పొందింది.
అనుకోకుండా చిన్నగా 'అమ్మా' అంటూ తీయగా మూలిగింది.
రవి కవిత జుట్టుని పూర్తిగా తడిపి చిన్న చిన్నగా వేళ్లతో మసాజ్ లాగా చేసి, కవిత తలని బాగా ముందుకి ఒంచి మెడ దగ్గర నుండి కొంచెం పై వరకూ జుట్టు ని వేరు చేసి కింది భాగం జుట్టుని వదులుగా వదిలేసి పైభాగం జుట్టుని కవిత ముందు వైపుకు తెచ్చి మొహం మీద పడేటట్లు చేసి హెయిర్ క్లిప్ పెట్టాడు.
అప్పుడు కవిత మొహమంతా జుట్టు తో కప్పబడి కవితకి ఏమి కనిపించకుండా పోయింది.
రవి మరలా ఒకసారి వాటర్ బాటిల్ ని తీసుకుని కవిత వెనకవైపు వదులుగా ఉన్న జుట్టు మీద స్ప్రే చేసి బాగా తడిపి రెండు చేతులతో అక్కడ జుట్టుని సుతారంగా మెత్తగా మర్దనా చేసి మంగలి కత్తిని తీసుకొని ఒక చేతిని కవిత తలపై ఉంచి కదలకుండా గట్టిగా పట్టుకొని రెండో చేతితో మంగలి కత్తిని కవిత మెడ దగ్గర జుట్టుని వేరు చేసిన ప్రదేశంలో పెట్టి నెమ్మదిగా కిందకి గీకడం మొదలు పెట్టాడు.
మంగలి కత్తి మెడ మీద అని చల్లగా తగిలి సరికి కవిత ఒళ్ళు ఝల్లుమంది. జుట్టు బాగా తడిసి మెత్తగా నాని ఉన్నందువల్ల మంగలి కత్తి కవిత జుట్టుని మెత్తగా గొరుక్కుంటూ పోతుంది .
కవితకు మాత్రం తల వెనుక అసలు ఏమి జరుగుతుందో తెలియటం లేదు కానీ మంగలి కత్తి కదులుతున్నప్పుడల్లా 'సరక్ సరక్..జ్... జ్ కసక్ కసాక్.... జ్.... జ్.... సరక్.....కసక్' మంటూ శబ్దం మాత్రం వినిపిస్తుంది.
అలా కవిత మెడ అంతా నున్నగా గొరిగేసి కవిత తల వెనుక ఒక చెవి నుండి రెండవ చెవి వరకు జుట్టుని పైనుండి కిందకి వేరు చేసి కిందకి వేశాడు రవి.
క్లిప్పర్ ని తీసుకొని ఆన్ చేసి ఒక చేతిని కవిత తలపై ఉంచి తలను బాగా ముందువైపుకి ఒంచి క్లిప్పర్ ని మెడ కిందుగా పెట్టి కింద నుంచి పైకి జరుపుకుంటూ పోయాడు.
క్లిప్పర్ వైబ్రేషన్స్ కి కవిత ఒళ్ళంతా ఒక్కసారిగా జలదరించింది. క్లిప్పర్ మాత్రం ఆవురావురుమంటూ కవిత జుట్టుని గొరుక్కుంటూ పోయింది.
ఒక్క నిమిషం లో క్లిప్పర్ కవిత వెనకవైపు జుట్టును గొరికేసింది.
కవితకు మాత్రం తన తల వెనుక ఏమి జరుగుతుందో తెలియటం లేదు.
రవి కవిత ముందు వైపుకి వచ్చి ముందుకు వేసిన జుట్టుని చేతితో తీసుకుని మృదువుగా దువ్వుతూ కవిత గడ్డంపై చేతిని వేసి తలపైకెత్తి రేజర్ ని తీసుకుని కవిత జుట్టుపై ఆనించి గీకడం మొదలు పెట్టాడు
అలా గీకుతుంటే కవిత తల లయబద్దంగా ఊగసాగింది.
నెమ్మది నెమ్మది గా కవిత జుట్టు తెగతూ రవి చేతిలో నుండి కవిత ఒళ్లోకి వేలాడుతూ ఉంది.
అంతంత పెద్ద పాయలు తెగి వేలాడడం చూసి కవిత కళ్ళలో నుండి నీళ్ళు కారడం మొదలు పెట్టాయి.
రవి అలా ఒక పది నిమిషాలు కష్టపడిన తర్వాత కవిత జుట్టు మొత్తం రవి చేతిలోకి వచ్చేసింది.
రవి ఆ జట్టు మొత్తాన్ని కవిత ఒడిలో పడేసి కవిత కి మధ్య పాపిడి తీసి దువ్వాడు.
మొత్తమ్మీద రవి చాలా కష్టపడి ఒక అరగంట సేపు
కవిత జుట్టు తో కుస్తీ పట్టి కవిత ఫేస్ కి కొత్త లుక్ ని తీసుకు వచ్చాడు.
కవిత వెనకవైపు జుట్టు లేయర్స్ గా కత్తిరించి రింగులు తిప్పి ఉంది. ముందువైపు నుదుటిపైన కొంచెం జుట్టుని కనుబొమల వరకు కత్తిరించి ఫెదర్ కట్ లాగా చేసి ఉంది. ముందు వైపు రెండు వైపులా ఉన్న జుట్టు కొంచెం భుజాలపై వరకు కత్తిరించి ఉంది.
రవి తన రెండు చేతులను కవిత జుట్టు లో పెట్టి సవరిస్తూ జుట్టు ని సెట్ చేశాడు.
రవి అలా చేస్తుంటే కవితకి చక్కిలిగిలిగా, హాయిగా, సమ్మగా అనిపించి చిన్న చిన్నగా సిగ్గుతో నవ్వుతూ ఉంది.
రవి హెయిర్ కట్ చేస్తున్నంతసేపు కవిత సిగ్గు తో చచ్చి పోయి కళ్ళు మూసుకునే ఉంది.
"కవితా మేడం మీ హెయిర్ కట్ పూర్తయింది ఒక్కసారి చూసుకోండి ఎలా ఉన్నారో?"
కవిత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న అద్దంలో మొహాన్ని చూసుకొని నమ్మలేక పోయింది
ఎవరో సినిమా హీరోయిన్ కూర్చున్నట్టు ఉంది.
అలా చూసుకుంటూ రెండు చేతులతో జుట్టుని సవరించుకుంటూ కళ్ళ పైన పడుతున్న జుట్టు ని పక్కకి పెట్టు కుంటూ సిగ్గుతో ఒక చిరునవ్వు నవ్వింది. తన ఒళ్లో పడిఉన్న కత్తిరించిన పెద్దపెద్ద పాయల జుట్టును చూసి కొంచెం బాధ పడింది.
కుర్చీలోంచి దిగుతూ ఉంటే తల మీద భారం మొత్తం దించేసినట్టు ఉంది. అలా కుర్చీలో నుంచి దిగి వెనక్కి తిరిగి అద్దంలో వెనక వైపు జుట్టుని చూసుకుంది అక్కడ పొడుగ్గా వేలాడే బారు జడ ప్రదేశంలో పొడుగాటి జడ బదులు లేయర్స్ గా కత్తిరించిన జుట్టు వి షేపులో ఉంది. తన బంగారంలాంటి పొడవైన జుట్టు పోయినందుకు కొంచెం బాధ పడినా ఇప్పుడు తను కొత్త లుక్ లో కనిపిస్తుంది. 'ఈ హెయిర్ స్టైల్ లో నన్ను చూసి సునీల్ తప్పకుండా హ్యాపీగా ఫీల్ అవుతాడు అది చాలు నాకు' అని మనసులో అనుకుంటూ
"చాలా థ్యాంక్స్ రవి గారు మంచి హెయిర్ కట్ చేశారు అమౌంట్ ఎక్కడ పే చెయ్యాలి?" అని అడిగింది
'అయ్యో భలే వారే సునీల్ నా బెస్ట్ ఫ్రెండ్ అలాంటిది నీ దగ్గర డబ్బులు తీసుకోవడమా నో వే మీరు ఎప్పుడు ఏ సర్వీసెస్ కి వచ్చిన ఫ్రీ నే...
ఇంతకీ మీరు ఒంటరిగా వచ్చారు కదా ఇంటికి ఎలా వెళ్తున్నారు?'
"ఆటోలో వెళ్ళి పోతాను అండి"
'మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు రండి నేను మీ ఇంటి వైపు వెళ్తున్నాను చిన్న పని ఉంది అది చూసుకుని వెళ్ళి పోదాం'.
"మీకెందుకండీ శ్రమ"
'ఏమి పర్వాలేదండి మధ్యలో ఒక పది నిమిషాలు పని అంతే'
"సరే నండి మీ ఇష్టం" అనుకుంటూ జుట్టును సవరించుకుంది కవిత.
వెంటనే రవి కవిత కార్ లో బయలుదేరి వెళ్తుండగా...
'ఏమైనా షాపింగా అండి?'
"లేదండీ ఎవరో హెయిర్ డొనేట్ చేస్తామన్నారు అందుకని వెళ్లాలి"
అని చెబుతుండగా హెయిర్ డొనేట్ చేసే వాళ్ళ ఇల్లు వచ్చేసింది.
కారులో రవి చాలా ఫ్రీగా మాట్లాడటం వల్ల కవిత
కూడా షై ఫీలవకుండా ఫ్రీ గా మాట్లాడింది
"కార్ లోనే కూర్చుంటారా లేక లోపలికి వస్తారా?"
'కారు లోపల బోర్ అండి అసలు నాకు హెయిర్ డొనేషన్ అంటే ఏంటో తెలీదు లోపలికి వచ్చి అది ఏంటో చూడాలని ఉంది'
"సరే రండి" అంటూ హెయిర్ కిట్ పట్టుకుని రవి ముందు నడుస్తుంటే రవి వెనకాతల కవిత ఫాలో అయింది.
అది చాలా పెద్ద ఇల్లు బాగా ఉన్న వాళ్ళు లాగా ఉంది.
లోపలికి వెళ్ళగానే ఒక యంగ్ ఆంటీ ఎదురు వచ్చి నవ్వుతూ
"మీరేనా రవి?"
'అవునండి'
"రండి రండి నా పేరు మాధవి. మీ గురించే ఎదురుచూస్తూ ఉన్నాను" అంటూ లోపలికి తీసుకు వెళ్ళింది.
రవి, కవిత ఆవిడ వెనకాల నడుస్తూ
ఆవిడ నడుము కింద వరకు వేలాడుతు లయబద్దంగా ఊగుతున్న అందమైన జడను
చూస్తూ ఆమె వెనకాతల ఫాలో అయ్యారు.
మాధవి లోపలికి వెళ్లి హాల్లో సోఫా చూపించి కూర్చోమంది.
రవి, కవిత సోఫాలో కూర్చుని ఉండగా ఆమె లోపలికి వెళ్లి ముగ్గురికి కాఫీలు తీసుకు వచ్చింది.
రవి కాఫీ తాగుతూ...
"మాధవి గారు అన్నట్టు మర్చిపోయాను, ఈవిడ పేరు కవిత... ఈరోజే ఈవిడ మా కస్టమర్ అయ్యారు".
'అదేంటి?' అంది మాధవి
"ఇప్పుడే ఈమెకి హెయిర్ కట్ చేసి తీసుకొస్తున్నాను. ఈవిడది కూడా మీలాగే చాలా పొడుగైన జుట్టు. ఈవిడ హస్బెండ్ తనని హెయిర్ కట్ చేయించుకుని అందంగా తయారవమని ఎప్పటినుండో అడుగుతున్నాడు. అందుకని ఈవిడ ఈరోజు మా సెలూన్ కి వచ్చి తన జుట్టుని మంచిగా కత్తిరించి కొత్త లుక్ ఇవ్వమంటే ఇప్పుడే ఈవిడ కి హెయిర్ కట్ చేసి మీ దగ్గరకు బయలుదేరాము".
'వావ్ సూపర్ గా ఉందండి మీ హెయిర్ కట్... సినిమా హీరోయిన్ లాగా ఉన్నారు. రవి గారు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మీది కూడా చాలా పొడుగు జుట్టు అన్నమాట' అని మాధవి కవిత జుట్టుని మెచ్చుకో గానే..
కవితకు ఎక్కడ లేని సిగ్గు వచ్చి నుదిటి పైన పడుతున్న జుట్టుని పక్కకి జరుపుకుంది.
"మీరు అలా నుదిటి పైన జుట్టుని సవరించుకుంటూ ఉంటే చాలా సెక్సీ గా ఉన్నారండి" అంది మాధవి
'థాంక్స్ మాధవి గారు' అంటూ గింగిరాలు తిరిగింది కవిత.
"మాధవి గారు హెయిర్ డొనేట్ చేసేది ఎవరు?" అని అడిగాడు రవి

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...