Saturday, April 26, 2025

సుకేశిని ప్రియాంక

ఇది ఒక ఇద్దరు ఫెతిష్ స్త్రీల విచిత్ర అనుభవము.ఒకరేమో ప్రఖ్యాత ఫెతిష్ రైటర్.మరొకరేమో అదేపనిగా వొందలాది వివిధ కథలు బాగా చదివి న ఫెతిశర్.అనుకోని విధముగా ఇద్దరూ తిరుమల లో గుండు కొట్టించుకొవాలని తహతహ లాడుతున్నారు. అదెలాగో తెలుసుకోవాలని ఉంది కదూ. సహజమే కదా మన గుండు ప్రియులకు ఆడ వారి గుండు అనేసరికి రోమాలు నిక్కబరుచుకొవడము.. సరే చదవండి ఇక. ఆమె పేరు ప్రియాంక.హహ నవ్వుకుంటున్నారు కదా, తను నాకు తెలియక పోవడము ఎమిటీ అని. అవును మీకు తెలిసిన ప్రియాంకే తను. తనకు వయసు వొచ్చి ఫెతిశిసం గురించి గ్రహించిన రోజు నుండి ఇప్పటి వరకూ ఎన్నెన్నో ఫెతిష్ కథలు రాసింది.ఇంగ్లీష్ లో, తెలుగు లో మరియు తెలుగిన్లిష్ లలో ఎడా పెడా అడ్డముగా నిలువుగా పడుచు ఆడపిల్లలనుండి ఆంట్ ల వరకూ సవ్య సాచి లా గుండు లు కథలు కథలుగా గేసీసి మనల్ని ఎంతో అలరిస్తుంది కదా గత కొన్ని సంవత్సరాలుగా . ఆమె కథలు కోసము మనము ఎంతో ఎదురు చూస్తుంటాము కూడా .తన కు తానె గుండు గీసుకున్నట్టు కూడా కథల్లో రాసుకుంది తను కానీ గుండు మీద ఎంత ప్రేమ ఉన్నా తను మాత్రము నిజ జీవితములో చేయున్చులోవాలని ఎప్పుడూ అనుకోలేదు.అందరి మీదా గుండు గీతలు గీసే తను మాత్రము గుండు కొట్టించుకొక పొతే ఎలా? అది అసహజము కదూ. అనుకోని పరిస్తితులలో చివరికి గుండు గీయున్చుకోవాల్సిన స్తితి లో పడింది. ఎటూ గుండు ప్రేమికురాలు కనుక అదేదో ఇష్టము గానే చేయున్చుకుంటుంది అనుకొండి.అది తరువాత సంగతి. అసలు ఏమి జరిగిందో అని అనుకుంటున్నారా? నేనే చెప్పాలి కదా ఆ విషయము. ఒక రోజు "ప్రియుడు మీద ప్రతీకారము" అని ఒక కథ పొస్ట్ చేసి జనాలు బాగా రాసావ్ అని లయిక్ లు ఇస్తుంటే ఉబ్బిపొతూ ఆన్ లైన్ లో చాట్ లు చేస్తుంది. ఇంతలో సుకేశిని వొచ్చింది చాట్ లోకి. హ, అవును మీరు అనుకుంటున్నఆ సుకేశిని నే. ఎక్కడెక్కడో ఎవరెవరో రాసిన కథలు అన్నీ తిరిగి పోస్ట్ చేసి మనకు ఆ గుండు కథలు గుర్తు చేస్తుంది గా ఆమెనే. తను గురించి మీకు తెలియనిది ఒకటుంది మరి. అన్ని రకాల కథలూ మరియు పత్రికలూను తెగ చదువుతుంది అదే పనిగా ఎన్నో సంవత్సరాలనుండి . ముందే తెలుసుకుని పెట్టారో ఏమో ఆ పేరు సుకేశిని అని దానిని సార్ధకము చెస్తూ హెయిర్ ఫెతిశర్ గా ఎక్కడ చూసినా తనే హల్చల్ చేస్తుంది కదా, ఆమెనే. పలకరింపులు అయ్యాక ప్రియ అడిగింది నా స్టొరీ చదివావా అని. హ చదివా కానీ హారిక చేసిన పని నాకు నచలేదు అంది. అప్పటికి "లైక్" లు మరిగిన ప్రియ కు కోపము తన్నుకు వొచ్చింది. ఏమి హారిక గుండు గీయుంచుకుంటె నీకు ఎందుకు నచ్చలేదు అంది. అదే నేను చెప్పేది హెయిర్ ఫెతిశర్ అయిన ప్రియుడు ప్రియురాలి గుండు కోసము పరితపిస్తుంటాడు కదా, వాడి మీద కోపముతో వాడికి ఇష్టమయిన గుండు కొట్టించుకుంటే అది ప్రతీకారము ఎలా అవుతుంది అని రీసనింగ్ లాగింది. దానితో ఒక్కసారిగా ఉక్రోషము తన్నింది ప్రియకు. చదవడమూ, పాయింట్ లు లాగడమూ ఎవరన్నా చేయగలరు. రాస్తే తెలుస్తుంది అదెంత కష్టమో అని నిశ్టూరము ఆడింది. కష్టము అయితే కావొచ్చు కానీ అసాధ్యము కాదు కదా ప్రియా అంది సుకేశిని. నువ్ రాయి గుండు కథలు చూస్తా అని ఛాలెంజ్ విసిరింది ప్రియ. రాస్తే ఏమి ఇస్తావు? ఓకే. నువ్ ఒక నెల లో 3 గుండు కథలు రాయి. ఓ ఎస్ రాస్తాను తప్పకుండా. రాయలేకపోతే ఏమి చేస్తావు చెప్పు అంది ప్రజ్ఞ. సరే నువ్వే చెప్పు ఏమి చేయాలో. మనిద్దరికీ గుండు అంటే ఇష్టము కదా, 30 రోజులలో 3 కథలు రాసి పోస్ట్ చేసి అందరి మన్ననలూ పొందాలి అలా జరిగితే నేను గుండు చేయున్చుకుంటా,రాయలేకపోతే నువ్ గుండు గీయున్చుకోవాలి, రెడీ నా దానికి అంది. ఓకే నేను సిద్దమే. డేట్ కూడా నువ్వే ఫిక్స్ చేయి. సరే జూన్ 29 న మనిద్దరమూ తిరుమల లో కలుద్దాము.ఎవరో ఒకరు నున్నటి గుండు చేయున్చుకోవాలి ఆ రోజు. ఆ రోజే ఎందుకో తెలుసుకోవచ్చా అడిగింది సుకేశిని. నా "ఆత్మబంధు" బర్త్ డే ఆ రోజు నాకు స్పెషల్ లే అంది ప్రియ. సరే అని వోప్పుకుంది సుకేశిని. అలా ఇద్దరు గుండు ప్రేమిక స్త్రీ లు నున్నటి గుండు కు ఛాలెంజ్ విసురుకున్నారు. మరి ఎవరికీ గుండు అవుతుందో 30 రోజులు ఆగాలి మరి. * * * * సుకేశిని తన ఆలోచనలకు పదును పెడుతుంది. థీమ్ లు ఆలోచిస్తుంది కానీ పదాలలో ఇమడ్చలెకపొతున్ది. అలా కుస్తీ పడుతుండగా ఫ్రెండ్స్ లో నుంచి ఒకరు పోక్ చేసారు. ఎవరా అని చూడగా శ్రీ. అప్పుడు చూసిన్ద్ది పాత చాట్ లలో.అప్పటిలో జుట్టు కబుర్లు లో పెద్ద జుట్టు ఆడవాళ్ళ కు తెలుగులో పదో పరకో నున్నటి గుండులు గీసేసి మాయమయిపోయిన వాడు. కథలు బావున్నాయని లైక్ లు కొడితె సంతోషముతో పలకరించాడు.అప్పుడేమో పోస్ కొట్టి పట్టించుకోలా. సరే ప్రస్తుతానికి వొస్తే,సుకేశిని చురుకు బుర్ర పాదరసములా పనిచేసింది.హలో సర్ అని రెస్పాండ్ అయి కొత్త కథలు ఎమీ లేవా అని అడిగింది. ఊహూ రాయట్లేదు అన్నాడు శ్రీ. మీ కథల కోసము ఎదురు చూస్తుంటాను సర్ అనేసరికి పొంగి పోయాడు.నేను మీకు వీర అభిమానిని సర్ అంటూ ములగ చెట్టు ఎక్కించింది. ఎంత అయినా ఆడ అభిమాని కదా మెత్త బడి పోయాడు ఏవో పాత రాతలు ఉన్నాయి చదువు అని పోస్ట్ చేసాడు. సర్ నా కోసము కథలు రాయరా ప్లీజ్ అనేసరికి ఓకే అనేసాడు. ఒక ఆడపిల్ల గుండు కథ రెండు రోజుల్లో రాసి మెయిల్ చేసాడు. సుకేసిని ఆనందానికి అవధులు లేవు.ఎటూ శ్రీ పబ్లిక్ కోసము పోస్ట్ చేయను అన్నాడు.నెమ్మదిగా లైన్ లో పెడితే మన పేరు పెట్టేసుకోవొచ్చు అనుకుంది ఎంత అయినా తెలివి కలది కదా. సర్ స్టొరీ ని పోస్ట్ చేస్తా అన్దరూ చదువుతారు కదా. మీ అభిమానులు చాలా మంది ఉన్నారు అనేసరికి గురుడు ఉబ్బి తబ్బిబ్బు అయి సరే నీ పేరు తో పోస్ట్ చేసేయ్ అన్నాడు. ఒక కథ సుకేసిని ఖాతా లో పడింది అలా. శ్రీ ఏమో మళ్లీ తగల్లేదు.సుకు కి టెన్షన్ మొదలు అయింది గుండు తప్పేటట్లు లేదు అనుకుంది.పోనీలే మనము కూడా గుండు భోగము అనుభవించెద్దాము అని మానసికముగా సిద్దము అవుతుంది. అనుకోకుండా శ్రీ దొరికాడు ఒక రోజు. హలో సర్ ఇంకో స్టొరీ రాయరా నాకోసము అని అడిగేసింది. తప్పకుండా రాస్తా నువ్ ముందు సర్ , అండీ అంటము మానేసి ఫ్రండ్ గా చేసుకుంటే అన్నాడు. ఒక వారములో ఇంకో మంచి స్టొరీ "బాల్డ్ లవర్స్" రాసి మెయిల్ చేసాడు. హమ్మయ్య గురుడిని లైన్ లో అలానే ఉంచి ఇంకో కథ రాయిన్చేస్తే ప్రియాంక కు దగ్గర ఉండి నున్నగా గుడు కొట్టించి ఆనందిన్చవొచ్చు అని అనుకుంది. ఒక వారము గడిచింది శ్రీ దొరకలేదు టెన్షన్ గా ఉంది. ఇక గుండు ఖాయము లా ఉంది అని అనుకుంది. గుండు రూపము ఊహించడము మొదలు పెట్టింది. ఆ ఊహె పిచ్చి ఎక్కిస్తుంది కదా మనకు.ఇక చెప్పేది ఏముంది , గుండు కి రెడీ అవడము మొదలు అయింది. పనిలో పనిగా ప్రియ ను కూడా గుండు కు ఎలా వోప్పించాలా అని ఆలోచించడము మొదలెట్టింది. ఇంతలో ఒక అర్ధ రాత్రి అనుకోకుండా దొరికాడు. స్టొరీ రాయవా శ్రీ ప్లీజ్ అంది. రాస్తే నాకేమి ఇస్తావు అన్నడు శ్రీ. అసలే టెన్షన్ లో ఉంది ఎలాగో ఒకలా స్టొరీ సంపాదించాలి కదా. నీవు ఏమి అడిగితె అది ఇస్తా అనేసింది. గుడ్ నాకు కావలిసింది ఏంటో తరువాత అడుగుతానులె. మాట తప్పవు కదా అన్నాడు శ్రీ. అబ్బే మాట తప్పే దాన్ని కాదు నా ఇష్ట దయివము వెంకన్న మీద ప్రమాణము అంది సుకేశిని. ఓకే అని శ్రీ "సుకెసినీప్రియమ్" అని ఇంకో కథ రాసి ఇచ్చాడు. అలా సుకేశిని ప్రియను గెలిచింది.ఇక తనకు జూన్ 29 న గుండు చేయించడమే మిగిలింది. ఇంతలో శ్రీ చాట్ లో తగిలాడు. సుకూ నాకు ఇస్తాను అన్నది ఎప్పుడు ఇస్తావు మరి అన్నాడు. అడుగు ఏమి కావాలో అంది. మన లాంటి వాళ్ళకు ఏమి ఇష్టమో అదే ఇవ్వాలి మరి. ఏమి గురు దక్షిణ ఇవ్వాలి అంది ఒకింత సంసయముగా. నాకు కావాల్సింది గురు దక్షిణ కాదు, నీ గుండు దర్శనము అన్నాడు. ఇంటెలిజెంట్ అయిన సుకు వెంటనే గ్రహించింది తను ఇరుక్కున్నానని.ఇక డిసైడ్ అయిపొయింది గుండు మజా అనుభవించెయాలని. ఓకే శ్రీ ఎప్పుడు గుండు దర్శనము చేయించాలో నువ్వే చెప్పు అని. గుడ్ డియర్ జూన్ 29 నా పుట్టిన రోజు ఆరోజు నీ ఇష్ట దయివము వెంకన్న సన్నిధిలో ఈ శ్రీనివాసుడికి నీ జుట్టు సమర్పించుకో బాలా అన్నాడు. నాకు గుండు దర్శనము. నీకు దయివ దర్సనమూను ఆరోజు. అప్పుడు గ్రహించింది. ప్రియ చెప్పిన ఆత్మ బంధువు ఎవరో. అమ్మ శ్రినుగే ఇద్దరు ముద్దు గుమ్మలను మరింత అందాల బొమ్మలుగా చేయుస్తున్నావ్ అన్న మాట నీ పుట్టిన రోజు నాడు. నువ్ సామాన్యుడివి కాదురోయి అంది సుకేసిని.

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...