Saturday, May 11, 2024
Apoorva thyagam
"అపూర్వ త్యాగం"
"ఇప్పటికి నువ్వు పెట్టిన గడువు దాటి మూడు నెలలు అయింది...ఇంకా ఎన్ని రోజులు ఆగమంటావు...నా వల్ల కాదు..ఇస్తే నా డబ్బు మొత్తం వడ్డీ తో సహా ఇచ్చెయ్యి..లేదా...ఈ ఇల్లు నా పేరు మీద రాసివ్వు.." చాలా కటినంగా ఉంది కోటివీరయ్య గొంతు..
అతనో వడ్డీ వ్యాపారి...దయ అనే పదం అతనికి తెలీదు అనుకుంటారు అందరూ...చెప్పిన సమయానికి బాకీ తీర్చకపోతే..ఇంతకి అయినా తెగిస్తాడని అతనికి పేరు..ప్రస్తుతం అతను రమణ అనే చిరు వ్యాపారి ఇంట్లో ఉన్నాడు..
రమణ అతని దగ్గర రెండు సంవత్సాల క్రితం ఐదు లక్షలు అప్పు గా తీసుకున్నాడు..ఐదు రూపాయల వడ్డీకి..సంవత్సరం లో తిరిగి ఇస్తానని నోటు రాసి ఇచ్చాడు..కానీ అనుకోని విధంగా వ్యాపారం లో బాగా నష్టాలు రావడంతో ..వడ్డీ కడుతున్నాడు కానీ .. అసలు తిరిగి ఇవ్వలేకపోయాడు..
మూడు నెలల క్రితం ... ఇలాగే ఇంటికి మీదకి వస్తే...ఇంకో మూడు నెలలు ఆగండి..మొత్తం ఇచ్చేస్తాను.. అని గడువు పెంచుకున్నాడు రమణ...మూడు నెలలు గడిచిపోయాయి..కానీ రమణ కి డబ్బు సమకూరలేదు..
ఇప్పుడు మళ్ళీ ఇంటిమీదకి వచ్చాడు కోటివీరయ్య...అతనితో పాటు నలుగురు వస్తాదులు లాంటి మనుషులు...
రమణ ది తాతలు కట్టిన ఇల్లూ..చాలా పెద్దది..ఎంత లేదన్నా దాని మార్కెట్ విలువ యాభై లక్షలు దాకా ఉంటుంది...ఇప్పుడు తన బాకీ ఐదు లక్షల కోసం ఆ ఇంటిని రాసివ్వమంటున్నాడు కోటి వీరయ్య..చాలా అన్యాయమే..కానీ అతనికి ఎదురు చెప్పేది ఎవరు..రాజకీయంగా పలుకుబడి ఉంది..చట్టాన్ని తన చుట్టం లాగా వాడుకోగల సమర్ధుడు..
రమణకి ఏమి చేయాలో పాలు పోవడంలేదు..అతని పక్కనే నిలబడ్డ అతని భార్య ప్రగతి ది అదే పరిస్థితి...
కోటివీరయ్య విసురుగా లేచాడు..
"రాసిస్తే నీ ఇంటిని రాసివ్వు..లేదా..నా ఐదు లక్షలు ఇప్పుడే ఇవ్వు...ఇంకో మాట లేదు..ఇంకా ఆలస్యం చేస్తే..ఇంట్లో సామాన్లు అన్నీ బయటకి విసిరేసి..మిమ్మల్ని కూడా బయటికి నెడతా.."...చాలా క్రూరంగా ఉంది అతని భాష...అతను సైగ చేయగానే సామాన్లు బయటకి విసురుదాము అన్నట్టు రెడీ గా ఉన్నారు వస్తాదులు..
అప్పుడు నోరు తెరిచింది రమణ భార్య ప్రగతి..
"ఈ ఒక్క సారికి నా మాట వినండి కోటివీరయ్య గారూ..ఇంకొక్క నెల రోజులు గడువు ఇవ్వండి..నా తల తాకట్టు పెట్టి అయినా మీ అప్పు తీరుస్తాము" దీనంగా అడిగింది ఆమె..
ఆమె మాట విన్న కోటివీరయ్య పెద్దగా వికటాట్టహాసం చేసాడు..
"హుం..నీ తల ఎవడు తాకట్టు పెట్టుకుంటాడు...నీకంత నమ్మకం ఉంటే..నీ తల మీద ఉండే నీ పొడవైన జడని తాకట్టు పెట్టు" దాదాపు మోకాళ్ళ దాకా ఉన్న ఆమె జుట్టుని చూస్తూ అన్నాడు..ఆ రోజు తలంటి పోసుకున్న ఆమె జుట్టుని పైన ఒక బ్యాండ్ పెట్టి వదిలేసి ఉంది..వత్తుగా ఉండే ఆమె జుట్టు నల్లటి జలపాతం లాగే ఉంది ఆమె వీపు మీద..
అతని మాటలకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రమణ.."ఏమీ అక్కరలేదు..నెలలో ఇవ్వలేకపోతే ..ఈ ఇల్లు మీ పేరు మీద రాసేస్తా.." అన్నాడు పౌరుషం గా..
కానీ ప్రగతి అందుకు ఒప్పుకోలేదు..ఆ ఇంటిని ఎప్పటికీ అమ్మనని తన తల్లికి చేతిలో చేయి వేసి మాట ఇచ్చాడు రమణ...ఒక వేళ నెలలో డబ్బు అందకపోతే...ఇల్లు పోతుంది..
ఆమెకి తనకి పెళ్లి అప్పుడు తండ్రి రాసి ఇచ్చిన అర ఎకరం పొలం ఉంది...దానిని అమ్మి.. నెలలో బాకీ తీర్చేద్దామని ఆమె విశ్వాసం...కొత్తగా ఆంద్ర ప్రదేశ్ కి ఏర్పడబోయే రాజధాని కి దగ్గరలో ఉంది ఆమెకి తండ్రి ఇచ్చిన పొలము..ఇప్పుడు దానికి మంచి రేటు వచ్చింది అని అందరూ చెప్పుకుంటున్నారు..దానిని అమ్మితే ఎంత లేదన్నా పదిహేను లక్షలు వస్తాయి..బాకీ పోనూ మిగిలిన దానితో కొత్త వ్యాపారం మొదలు పెట్ట వచ్చని ఆమె ఆలోచన..
రమణ ని పక్కకి పిలిచి అదే మాట అతనితో చెప్పింది...ఆలోచించిన మీదట ఆమె చెప్పిందే సబబు అనిపించింది రమణకి...పొరబాటున ఇల్లు రాసి ఇస్తానని ఒప్పుకుంటే...నెల తరువాత తిమ్మిని బొమ్మి చేసి ఇంటిని స్వాధీనం చేసుకోగల దిట్ట కోటి వీరయ్య..
ఇప్పుడు పొలం బేరాలు బాగా చురుకుగా సాగుతున్నాయి కాబట్టి..బేరం పెడితే..పదిహేను రోజుల్లో అమ్మి...బాకీ తీర్చచ్చు..
"సరే..మీరు చెప్పినట్టే చేద్దాము...నా జడని మీకు తాకట్టు పెడతాము..ఒక వేళ నెలలో మీ బాకీ తీర్చలేక పోతే ..నా జడని మీకు ఇచ్చేస్తాను.." స్థిరంగా చెప్పింది ప్రగతి..ఎలాగైనా నెల లోపు తమకి పొలం అమ్మిన డబ్బు వచ్చేస్తుందని ఆమెకి గట్టి నమ్మకం..
"సరే..అలా ఆయిత ఈ ప్రామిసరీ నోటు మీద సంతకం పెట్టండి" ఆమె ముందు నోటు పెట్టాడు కోటివీరయ్య..
దాని మీద ఇలా రాసి ఉంది..
"రమణ అనే నేను కోటివీరయ్యకి బాకీ ఉన్న ఐదు లక్షల రూపాయలను వచ్చేనెల 15వ తేది లోగా తీర్చలేని పక్షంలో..నా భార్య తల మీద ఉన్న జుట్టు మొత్తాన్ని బాకీ నిమిత్తం ఇచ్చేస్తాను.."
దానిని చదివిన రమణ సంతకం పెట్టడానికి తట పటాయిస్తున్నాడు ... ప్రగతి ఏమీ పరవాలేదు పెట్టండి అన్నట్టు సైగ చేసింది..వణికే చేతితో నోటు మీద సంతకం పెట్టి కోటివీరయ్య కి ఇచ్చాడు రమణ..
దానికి తీసుకున్న అతను ప్రగతి జుట్టు వంకా అదోలా చూస్తూ బయటకి నడిచాడు..
వెంటనే తమ ఊరిలో ఉన్న బ్రోకరుకి ఒక అతనికి ఫోన్ చేసి..తన పొలం బేరం పెట్టమని చెప్పింది ప్రగతి..అతను వారం రోజుల్లో బేరం కుదురుస్తానని నమ్మకంగా చెప్పాడు..భార్యా భర్తలు ఇద్దరూ కాస్త రిలాక్స్ అయారు..
వారం గడిచింది..ప్రగతి బ్రోకరుకి ఫోన్ చేసింది..బేరాలు వస్తున్నాయి అని ఇంకో రెండు మూడు రోజులు ఆగితే..వాళ్ళు అనుకున్న రేటు వస్తుందని చెప్పాడు..వీలు అయితే ఇంకో రెండు లక్షలు ఎక్కువ కూడా రావచ్చని చెప్పాడు అతను..
అప్పుడు జరిగింది వాళ్ళని మానసికంగా క్రుంగ దీసే ఒక పరిణామం..రాజధాని ప్రాంతం లో భూముల క్రయ విక్రయాలని నెల రోజులు పాటు పూర్తిగా ఆపేస్తూ ఒక జీ.ఓ. పాస్ చేసింది ప్రభుత్వం..ఎట్టి పరిస్థితులలో ఎవరూ భూమిని అమ్మడానికి లేదా కొనడానికి వీలు లేదు..
ఊహించని ఈ పరిణామానికి రమణ, ప్రగతి కి దిమ్మ తిరిగింది..ఏదోలా చేసి కనీసం ఆ పొలం తాకట్టు పెట్టి అయినా కొంత డబ్బు తెద్దామని ప్రయత్నించారు..కానీ అందుకు కూడా వీలు లేదు అని చెప్పాడు బ్రోకరు..
ఏమీ చేయలేని పరిస్థితి...రోజులు గడిచి పోతున్నాయి..28వ రోజు ఫోన్ చేసాడు కోటివీరయ్య..అతనకి ఏమీ చెప్పలేక ఫోన్ తీయలేదు రమణ..
ఖచ్చితంగా 30 వ రోజున పొద్దున్నే వచ్చేసాడు కోటివీరయ్య..ఎప్పటి లానే అతని వెంట నలుగురు వస్తాదులు..ఈ సారి ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు అతని వెంట..అతని చేతిలో మంగలి కత్తి ఉంది..
"ఏమండి దొర గారూ .. డబ్బు ఇస్తున్నారా ఈ రోజు అయినా.." వ్యంగం గా అడిగాడు కోటి వీరయ్య.
రమణ ఏమీ మాట్లాడ లేక తల దించుకున్నాడు..
"నాకు తెలుసు నువ్వు తీర్చలేవు అని..సరే అయినదేదో అయింది..నెల క్రితం నోటులో రాసినట్టు నీ భార్య జుట్టుని ఇచ్చెయ్యి..బాకీ జమ చేసావు అని వదిలేస్తాను" అతని గొంతులో అదో రకమైన ఆనందం..
రమణ అతని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలాడు..అతనిని ఒక్క విసురున తన్నాడు కోటి వీరయ్య..లేచి మళ్ళీ అతనిని తన్నబోయాడు...పరుగున వచ్చి అడ్డం పడింది ప్రగతి..
"వద్దు సార్..ఆయనని వదిలేయండి..నా జుట్టుని తీసేసుకోండి.." రెండు చేతులు జోడించి వేడుకున్నట్టుగా అడిగింది ప్రగతి...
"అదీ తెలివి అంటే..ఇందాకే ఆ మాట చెప్పి ఉంటే...నీ మొగుడు తన్నులు తినేవాడు కాదు కదా... సరే...రా..నీ జుట్టుని ఇచ్చెయ్యి.." అని ఆమె చేతిని పట్టుకుని గది మధ్యలో కూచోపెట్టాడు కోటి వీరయ్య.
రమణ నిస్సహాయంగా ఆమెనే చూస్తున్నాడు..
"ఒక్క క్షణం సార్.." అని కోటి వీరయ్య ని అడిగి..భర్త వైపు తిరిగి "మీరు బయటకి వెళ్ళండి ప్లీజ్..నాకు ఏమీ కాదు..నా జుట్టుని ఇవ్వగానే లోపలకి వద్దురు గానే..దయ చేసి వెళ్ళండి ప్లీజ్" అంది ప్రగతి...
వస్తాదులు రమణని లాక్కుంటూ బయటకి తీసుకు వెళ్ళారు..
కోటి వీరయ్య వెంట వచ్చిన మంగలి ప్రగతి దగ్గరకి నడిచాడు...కోటి వీరయ్య ఆమె జడని గబా గబా విప్పేసాడు...
ఒక వస్తాడు వాళ్ళ బాత్ రూం లోకి వెళ్లి బకెట్ నిండా నీళ్ళు తెచ్చి ఆమె పక్కన పెట్టాడు..
ప్రగతి తల వంచుకుని కూచుంది...మంగలి ఆమె జుట్టుని ఎడమ చేతితో పట్టుకుని..కుడి చేతితో నీళ్ళు పోసి ..తడపడం మొదలు పెట్టాడు..కోటి వీరయ్య ఎదురుగా ఉన్న కుర్చీలో కూచుని ఆమె వంకే తదేకంగా చూస్తున్నాడు..
మంగలి ఆమె జుట్టుని మొత్తం బాగా తడిపెసాడు..చలి కాలం కావడంతో ఆమె చిన్నగా వణుకుతోంది..
ప్రగతి కి లోపల నించి ధుక్కం తన్నుకు వస్తోంది..తన పొడవాటి జుట్టు అంటే ఎంతో ఇష్టం ఆమెకి ..ఎంతో జాగ్రత్తగా పోషణ చేస్తుంది దానికి ప్రతి రోజూ ఆమె...వారానికి ఒక సారి హెన్నా, కోడి గుడ్డు సోన మొదలైనవి పెట్టి..చాలా మురిపెం గా పెంచుకుంది ఆ జుట్టుని..ఒక్క సారి కూడా కత్తేరని తాకించలేదు ఆమె జుట్టుకి..
ఆమె భర్త రమణకి కూడా ఆమె జుట్టు అంటే ఎంతో ఇష్టం...ప్రతి రోజూ దానిని దువ్వి ఆడుకుంటూ ఉంటాడు..అలాంటిది ఆ జుట్టు ఈ రోజు మొత్తంగా పోతోంది..
ప్రగతి కాళ్ళ వెంబడి ఆగకుండా నీళ్ళు వస్తున్నాయి..అది చూసిన కోటి వీరయ్యకి ఇంకా సంతోషం గా ఉంది..
"కానీ రంగన్నా..నీ పని మొదలు పెట్టు.." మంగలితో అన్నాడు కోటి వీరయ్య..
మంగలి పక్కన పెట్టిన కత్తిని కుడి చేతిలోకి తీసుకున్నాడు...సరిగ్గా ఆమె నడి నెత్తి మీద కత్తిని ఆనించి మెల్లగా ముందుకు కదిపాడు..
"సర్..సర్.." రెండు సార్లు గీయగానే తెల్లటి ఆమె తల భాగం బయట పడింది...
"సర్..సర్..సర్..సర్..."రంగన్న చేతిలోని కత్తి కదులుతోంది...కొద్ది కొద్దిగా తెగిన జుట్టు ఆమె ఒళ్లో పడుతోంది..కోటి వీరయ్య కళ్ళల్లో పైశాచిక ఆనందం కనిపిస్తోంది..
ఐదు నిముషాలలో ఆమె తల ముందు భాగం అంతా బోడి అయిపొయింది..
"వదలండి..దయచేసి వదలండి..ప్లీజ్...ప్లీజ్.." వస్తాదులని విడిపించుకుని లోపలి పరిగెత్తుకుని వచ్చాడు రమణ..భార్య తలని చూసిన అతనికి కూడా ఏడుపు తన్నుకు వచ్చింది..
సగం జుట్టు ఆమె ఒళ్లో ఉంది...ముందు వైపు తల నున్నగా మెరుస్తోంది..
ఏడుస్తూనే అతని వైపు చూసి .. బయటికి వెళ్లి పొమ్మని వేడుకుంది ప్రగతి...
రంగన్న ఆమె తలని బాగా వంచి వెనక వైపు గీయడం మొదలు పెట్టాడు..
వస్తాదులు మళ్ళీ రమణని బయటకి ఈడ్చుకుని వెళ్ళారు..
కోటి వీరయ్య లేచి వచ్చి ప్రగతి పక్కనే నిలబడి ... రంగన్న ఆమె జుట్టుని గీకడాన్ని ఆసక్తి గా గమనిస్తున్నాడు..
ప్రగతి వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది..
పది నిముషాలలో ఆమె తల మొత్తం బోడి అయి పోయింది...
రంగన్న మళ్ళీ ఒక సారి ఆమె గుండుని తడిపి గీసాడు..గుండు నున్నగా మెరుస్తోంది..
రంగన్న ఆమె ఒళ్లో పడిన జుట్టుని జాగ్రత్త గా తీసి ఒక కవర్ లో వేసి .. కోటి వీరయ్య కి ఇచ్చాడు..
దానిని అందుకున్న కోటి వీరన్న తన బాగ్ లో పెట్టుకుని..రమణ రాసిచ్చిన నోటు ని చించి ప్రగతి ఒళ్లో పడేసాడు..తరువాత అదో రకమైన విజయ గర్వం తో బయటకి నడిచాడు...
లోపలి వచ్చిన రమణ నున్నటి గుండు తో ఉన్న భార్యని హత్తుకుని ఏడుస్తూ ఉండిపోయాడు..
Subscribe to:
Post Comments (Atom)
Navya-10th
It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...
-
Title: Family Females Trapped TO Headshave Author: Saravanan Subramani Barber Kumar visited the hair merchant (Wig maker) Mr. Balu who is ...
-
This is the haircut story of a married women Sheetal. Sheetal got married recently 6 months back and she's is leading a very happy mar...
-
"Hey anitha.............ente ala unav?? emaindhi??" Emi ledhe sowji.........So cheppu ela unnav?? enti sangatulu?? nee job trail...
No comments:
Post a Comment