Saturday, July 29, 2023
RAVI & PUJA 2
అప్పటికే అక్క నేను వెళదాం అని డిసైడ్ అయ్యే సరికి వెంటనే లాక్ వేసి వెళ్ళిపోయాము అక్కడ నుండి. పొద్దునే అక్క కాల్ చేసింది "ఒసేయ్ పూజ, కాస్త కిందకి రావే. ఇవ్వాళ రోజు వచ్చే పని ఆవిడ రాలేదు తను కూడా ఇంటికి వెళ్ళింది అంట. కాస్త హెల్ప్ చేద్దువు గాని అని ".
నేనేమో అప్పుడే నిద్ర లేచాను తన కాల్ తోనే. సరే అని వెంటనే బ్రష్ అండ్ ఫేస్ వాష్ చేసుకొని కిందకి వెళ్ళిపోయాను. అప్పటికే అక్కడ అంత ఊడ్చుకుంటూ ఉండింది. నిన్న నైట్ హెయిర్ కట్స్ తరువాత దానిని ఏమి ఊడవకుండా వెళ్ళిపోయాము. సో ఆ జుట్టు అంత అక్కడే ఉంది పోయింది. నేను వెళ్ళగానే 'హమ్మయ్య పూజ వచ్చేసావా. థాంక్స్ రా, కాల్ చెయ్యగానే వచ్చినందుకు".
అబ్బా అంత అవసరం లేదు లే అక్క నువ్వు మరీను. నేను కూడా ఆ పక్కనే ఉన్న సామాన్లు అన్ని సర్దేశాను. టవల్స్ అవి నీట్ గా సర్దేశాను.మొత్తం సర్దేసే టైం కి రాత్రి వచ్చిన అమ్మాయిలు వచ్చారు. లోపలకి వచ్చేసి 'రెడీ ఏ కదా అంది మీరు?'.
అక్క - హా రెడీ ఏ అంది. గుండు చేయాల్సిన వాళ్ళని తీసుకొని వచ్చేయండి ఇక్కడకి అని అంది.
అప్పుడు పక్కన ఉన్న అమ్మాయి నవ్వుతూ 'హయ్యో మీకు ఇంకా అర్ధం కాలేదా? ఆ గుండు గోరగాల్సింది ఎవరికో కాదు అంది. మా ఇద్దరికే నున్నగా గోరగాలి'.
అక్క నా వంక చూసింది. ఇద్దరం షాక్ అయ్యాము. అదేంటి అమ్మాయిలు అది కూడా నా వయసు ఉంటది వాళ్లకి కూడా. వీళ్ళకేం పోయాకాలం అనిపించింది నాకు మనసులో.
అక్క మెల్లగా అడిగింది "అదేంటి మీకు నున్నటి బోడి గుండు ఆ? ఎందుకని అలాగా?"
దానికి అందులో రాత్రి మాట్లాడిన అమ్మాయి చెప్పడం మొదలు పెట్టింది "నా పేరు సంజన, తనేమో ప్రియ. మేము ఇద్దరం ఇక్కడే బి.టెక్ చేస్తున్నాం. మాకు మా జుట్టు అంటే చాలా చాలా ఇష్టమే. కాకపోతే ఇక్కడికి రెండు గల్లీల అవతల మా ఫ్రెండ్ ఒకామె ఉంటది" అని ఆపేసింది.
అక్క ఆపుకోలేక 'అయితే దానికి మీ గుండు కి సంబంధం ఏంటి' అని అడిగింది.
వెంటనే ప్రియ అందుకొని 'అయితే తాను మా ఇద్దరకీ బెస్ట్ ఫ్రెండ్ కాలేజీ మొత్తం మీద. మేము ఎప్పుడు ఒక్క గ్యాంగ్ లాగా తిరుగుతూ ఉండే వాళ్ళం. అయితే కొన్ని రోజుల క్రితమే తెల్సింది తనకి కాన్సర్ ఉంది అని. కాకపోతే మొదట్లోనే తెలియడం వలన తనకి ఎలాంటి ప్రమాదం లేదు కాకపోతే కీమోథెరఫీ చేయించుకుంటే అంత బాగా అవుతుంది అని. అనుకున్నట్టు గానే కీమోథెరఫీ మొదలు అయ్యింది. కొద్ది రోజులు తనకి బానే ఉంది కానీ డోస్ లు పెరిగే కొద్ది తన తల మీద జుట్టు మొత్తం రాలిపోవడం మొదలు అయ్యింది. కానీ అది ఉండేకొద్దీ విపరీతం అయిపోయింది. ఇక చేసేదేమి లేక రెండు రోజుల క్రితమే తనకి గుండు చేపించేసాము. కాస్త ఇబ్బంది పడకుండా ఉంటుంది అని. అయితే మేము ఎప్పుడు ఒకరికి జడలు వేసుకోవడం అలవాటు అయ్యే సరికి నిన్న అనుకోకుండా మేము ఇద్దరం వేసుకోవడం చూసి తను చాలా బాధ పడింది'.
ఈ లోపు సంజన మెల్లగా అందుకొని 'సరే అని తిరిగి ఇంటికి వెళ్లేప్పుడు మీ పార్లర్ లైన్ లోనే వెళ్తూ ఉండగా సడన్ గా అనిపించింది మేము కూడా ఎందుకు గుండు గొరిగించకూడదు అని. మేము ఇద్దరం ఒక రెండు నిమిషాలు ఆలోచించుకొని ఈ జుట్టు మాకేమి ముఖ్యం కాదు తన కంటే అని డిసైడ్ అయ్యాము. అప్పుడే మీ పార్లర్ చూసి మీ దెగ్గరికి వచ్చాము'
అక్క మరియు నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాళ్ళ ఫ్రెండ్ పరిస్థితి అలోచించి మరియు వీళ్ళ ఫ్రెండ్ షిప్ చూసి ఆనందం తో కూడిన కన్నీరు కూడా.
అక్క వెంటనే - 'మిమ్మల్ని చూస్తూ ఉంటె నాకు చాలా ఆనందం గా ఉంది. సరే ఒక రెండు నిమిషాలు కూర్చోండి అని చెప్పింది'.
ఆ అమ్మాయిలు వాళ్లకి ఉన్న స్కార్ఫ్లు తీసేసారు. నాకు ఒక్క సారి వాళ్ళ జుట్టు చూస్తే షాక్ అనిపించింది. ఇద్దరికీ చాలా ఒత్తు అయినా జుట్టు. వాళ్ళ జడలు లావు చూస్తేనే అర్ధం అయిపోతుంది వాళ్ళ జుట్టు ఎంత మంచిగా ఉంది అనేది. సంజన ది ఏమో తన జడ ని నా పిడికిలితో మూస్తే నా వేళ్ళు రెండు అంటుకోవడం లేదు అంత లావు ఉంది తన జడ. తన నడుము వరకు ఉంది ఆ అనకొండ లాంటి జడ. ప్రియ ది ఏమో పొట్టి జుట్టు ఏ కానీ మాంచి సిల్కీ జుట్టు. తనది కూడా చాలా బావుంది జుట్టు అయితే.
అక్క వెంటనే వాళ్ళని అడిగింది "ఎలా గోరగాలి గుండు మీకు?"
ప్రియ వెంటనే - "ఎలా అంటే? అందులో కూడా వెరైటీ గా ఉంటాయా ఏంటి?"
అక్క నవ్వుతూ వెరైటీ అని కాదు నా ఉద్దేశం. అంటే గుడిలో గొరుగుతారు కదా రెండు ముడులు గా వేసి అలా చేయాలా లేక జుట్టు మొత్తం పొట్టిగా కత్తెరించేసి కత్తెరతో ఆ తర్వాత నున్నగా చేయడం. లేదు అంటే ట్రిమ్మర్ తో ముందుగా జుట్టు మొత్తం గొరిగేసి ఆ తర్వాత బ్లేడ్ తో నున్నగా చేయడం లేకపోతే జడలోనే ఉంచి జుట్టు తడిపి మంగలి కత్తి తో లేకపోతే లూస్ గా వదిలేసి మంగలి కత్తి తో తడి జుట్టుని అలా కాదు అన్నా కూడా మంగలి కత్తి తోనే జుట్టు తడపకుండా గొరగడం.
సంజన అక్క ని ఆపుతూ - వామ్మో ఇన్ని వెరైటీ లలో గుండు గొరుగుతారా? సరే మీరు రెడీ చేసుకుంటూ ఉండండి ఈ లోపు మేము డిసైడ్ అవుతాము.
వాళ్ళ ఇద్దరు చర్చలో పడిపోయారు. నేను ఒక చెవి అటు వేసి వింటూ ఉన్నాను. అక్క ఏమో ఈ లోపు కత్తెర లని తీసుకోవడం మరియు మంగలి కత్తి ని ట్రిమ్మర్ లని చూసుకుంటూ ఉంది.
సంజన - "ఒసేయ్ ప్రియ? భలే ఉన్నాయి ఆప్షన్స్ అయితే మాత్రం. నాకు లూస్ జుట్టు ని సగం జుట్టు తడిపి ఇంకొక సగం ఏమో తడపకుండా గొరిగించుకుందాం అని ఉంది".
ప్రియ ఆ మాట షాక్ అయినట్టు "అయినా అదేమీ పిచ్చి కోరికని నీకు"
సంజన - ఒసేయ్ పిచ్చి మొద్దు. గుండు ఎమన్నా రోజు చేపించుకునేదా ఏంటి? జీవితం లో అసలు చేపించుకుంటాను అనే అనుకోలేదు. అలాంటిది చూపిద్దాం అని డిసైడ్ అయ్యాక మనకి నచ్చినట్టు గొరిగించుకుంటే పోతుంది కానీ ఇక్కడ కూడా ఏదో తిరుమల గుండు లాగా చేపించుకోడం ఎందుకు. ఛాయిస్ మనదే కదా సో మనం దీనిని కూడా ఎంజాయ్ చేస్తూ చేపించుకుందామె.
ప్రియ కి ఆ ఐడియా భలే అనిపించింది "అవునే సుమీ. ఈ విషయం నేను ఎప్పుడు ఆలోచించలేదు కానీ చాలా బావుందే".
సంజన వెంటనే అలా అయితే నువ్వు కూడా అలానే చేపించుకుంటావా మరి?
ప్రియ దానికి - "ఆశ దోస అప్పడం వడ" ఎమన్నా కాదు. నువ్వు మాత్రం నీకు నచ్చినట్టు గొరిగించుకుంటే నేను మాత్రం నీకు నచ్చినట్టే చేపించాలా ఏంటి. పోవే"
సంజన - "అబ్బా సరే లేవే తల్లి నీకు నచ్చినట్టే గొరిగించుకో. నేనేదో ఊరికే అడిగాను ఇద్దరం సేమ్ గానే చేపించుకుందాం ఏమో అని. సరే ఇంతకీ నువ్వు ఎలా గొరిగిస్తావే"
ప్రియ ఒక రెండు నిమిషాలు అలోచించి "నేను జడలోనే జుట్టు మెత్తగా తడిపి నున్నగా గొరిగించుకుంటానే".
ఇది అంత విని నేను మరియు ఇద్దరం ఆశ్చర్య పోయాం. అక్కడ వాళ్ళ వంక చూసి అప్పటి వరకు జరిగింది విననట్టు "సో ఎలా చేద్దాం అని అనుకుంటున్నారు?"
ప్రియ వెంటనే లేచి - నాది ఎలాగూ పొట్టి జుట్టు ఏ కాబట్టి నాకు ఇలానే జడ ని మంచిగా తడిపి నున్నగా గొరిగేసేయండి. దీనిది పొడవు జుట్టు మరియు టైం పడుతుంది కాబట్టి దానికి నా తర్వాత ఒక సగం లూస్ హెయిర్ ని తడపకుండా గోరగండి ఇంకొక సగాన్ని బాగా తడిపి గీయాలి. కాసేపు ఉంటె నేను నా మనసు మార్చేసుకుంటానేమో గుండు గొరిగించుకోకుండా అందుకే ముందు నాకు. అక్క బ్లేడ్ లు చూసుకోలేదు అనుకుంట అయిపోయాయి అని.
ఆ తర్వాత ఏమయ్యిందో నీకు గుర్తుంది కదా మన ఇద్దరి మధ్య.
రవి కి చిన్నోడు అయితే గాలిలో తేలుతున్నాడు. పూజ చెప్పిన మొత్తం కాళ్ళ ముందే కదులుతున్నట్టు అనిపించింది వాడికి.
ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియాలి అంటే ఇంకొక భాగం కోసం ఎదురు చూడాల్సిందే మిత్రులారా.
Subscribe to:
Post Comments (Atom)
Temple of vows
The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...
-
Title: Family Females Trapped TO Headshave Author: Saravanan Subramani Barber Kumar visited the hair merchant (Wig maker) Mr. Balu who is ...
-
This is the haircut story of a married women Sheetal. Sheetal got married recently 6 months back and she's is leading a very happy mar...
-
"Hey anitha.............ente ala unav?? emaindhi??" Emi ledhe sowji.........So cheppu ela unnav?? enti sangatulu?? nee job trail...
No comments:
Post a Comment