Monday, June 5, 2023

మంగలి షాప్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు PART -3

రమ్య ది మాంచి ఉంగరాల జుట్టు కాకపోతే అంత పొడవు ఉండదు. భుజాల కిందకు నడుముకి పైకి ఉండే ఒత్తు అయినా జుట్టు. తాను ఎప్పుడు దానిని పోనీ స్టైల్ లో మైంటైన్ చేస్తూ ఉంటది. రమ్య మంగలి కుర్చీలో కూర్చొని వెనుక మధు మరియు దివ్య బోడి గుండుల సరసం చూస్తూ ఉంది. తాను కూడా ఎపుడు ఎప్పుడు వాళ్ళని జాయిన్ అవుతానా అని ఎదురు చూస్తూ ఉంది. మంగలి గుడ్డ ని దులిపి రమ్య మీద వేసాడు. రమ్య మెడ కి చుట్టడానికి తన పోనీ ని పైకి ఎత్తి ఆ జుట్టు ని గుడ్డ మీద నుండి వెనుకకు వేసి ఆ గుడ్డ ని ముడి వేసాడు. రమ్య ఏమో తలని అటు ఇటు తిప్పుకుంటూ చూసుకుంటుంది తన జుట్టు ని చివరి సారి. ఇంత వరకు ఎప్పుడు రమ్య గుండు చేపించలేదు ఊహ వచ్చిన దెగ్గర నుండి. తన జుట్టు పొత్తిది అయినా కూడా మంచిగా ఒత్తు గా ఉంటుంది. అందుకే తన జుట్టు ని వదులుకోడానికి కొంచెం ఆలోచించుకుంటుంది కానీ దివ్య ని మధు ని చూసాక ఎలా అయినా చేపించెయ్యాలని డిసైడ్ అయిపోయింది. మంగళోడు ఈ లోపు మెల్లగా వచ్చి పాపిటలో వేలుపెట్టాడు. రమ్య కి ఏదో తెలియని ఒక ఝుమ్ మంది ఒక్కసారి గా. చల్లటి గాలి తగిలింది మంగళోడు వేలు పెట్టిన ప్రదేశం లో. ఆ ప్రదేశం లో జుట్టు మెల్లగా జారుకుంటూ పక్కకు జారింది. అప్పుడు అర్ధం అయ్యింది అది వేలు కాదు మంగలి కత్తి అని. మంగళోడు మెల్లగా పాపిటలో మాత్రమే గ్ర్ర్ర్ర్ గ్ర్ర్ర్ర్ర్ర్ర్ గ్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ మంటూ గీకేస్తన్నాడు. ఏదో ఒక చిన్న రోడ్ లాగ చేస్తున్నాడు. రమ్య మనసులో అనుకుంది "బహుశా తర్వాత దాని నుండి మొదలు పెడతాడేమో అని". నేను పక్కనుండే మొత్తం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. భలే ఉంది రమ్య అలా. ఈ లోపు మంగలోడికి ఫోన్ వచ్చింది. అయితే మాట్లాడుకుంటూ బయటకి వెళ్ళాడు. వెంటనే దివ్య మరియు మధు రమ్య పక్కకి వచ్చి. దివ్య - "ఒసేయ్ రమ్య.నీకు భలే మొదలెట్టాడే మంగళోడు". మధు - "నిజమేనా. భలే ఉంది ఇలా రమ్య ని చూస్తూ ఉంటె. ఒక చిన్న గీత లాగ ఉంది పాపిట మధ్యలో". రమ్య సిగ్గు పడుతూ "ఒసేయ్ వాడు మొదలు పెట్టినపుడు నేనేదో వేలు పెట్టాడేమో అని అనుకున్నానే. నేను ఇంకా గొరగడం మొదలు పెట్టలేదు అనుకున్నాను. ఆ చల్లటి గాలి తగిలాక కానీ తెల్సింది వాడు మొదలెట్టాడు అని". నేను - "సూపర్ ఉన్నారు అంది రమ్య గారు మీరు అలా. నేను ఎప్పుడు ఇలా గుండు గొరగడం చూడలేదు అంది. మధు గారు మీకు చేసింది కూడా చాలా వెరైటీ గా ఉంది అంది". మధు - "థాంక్స్ అంది. నిజం గా మీ ఎంకరేజ్మెంట్ వల్లనే మా నెత్తి మీద ఉండాల్సిన జుట్టు ఆ చెత్త బుట్టలో ఉంది." నేను - "హహ. అలా ఏమి లేదు అంది. పాపం దివ్య ఒక్కతే చేపించుకుంటే ఏమి బావుంటుంది అని" దివ్య - " థాంక్ యు అండి." ఈ లోపు మంగళోడు లోపలకి హడావిడి గా వచ్చి మంగలి కత్తి ని అక్కడ పడేసి "అమ్మ నేను ఒక అరగంట లో వస్తాను" అని చెప్పి బయలుదేరుతున్నాడు. రమ్య ఒక్క సారి గా షాక్ అయ్యి "ఎక్కడికి వెళ్తున్నారు అన్న? అయినా ఇలా అరగంట వెయిట్ చేయాలా?" మంగళోడు - "మా ఆవిడకి నొప్పులు వస్తున్నాయి అంట అమ్మ. అర్జెంటు గా హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి అంట. ఏమి అనుకోకండి. మీరు ఉంటాను అంటే షాప్ కట్టేయకుండా వెళ్తాను అని అంటదు. రమ్య ఇక చేసేది ఏమి లేక ఉంటాను అని తలా ఊపుతుంది. మంగళోడు వాడి సరుగులో నుండి డబ్బులు తీసుకొని హడావిడి గా వెళ్ళిపోయాడు. ముగ్గురు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉన్నారు. రమ్య - "ఒసేయ్ ఇంతే ఇలా అయ్యింది. అనవసరం గా గుండు అని కూర్చున్నాను. ఇప్పుడు ఇలా వదిలెయ్యలేను అలా అని ఇంకొక గంట ఆగలేను" దివ్య - "ఇంకేమి చెయ్యగలమే మనము. సరే మరి వెళ్ళిపోయి వాడు వచ్చాక వద్దామా?" రమ్య - "అబ్బా మల్లి ఎవడు వస్తాడే బాబు. నాకు ఇప్పుడే గుండు కావాలి". మధు - "సరే మరి వేరే చోటికి వెళ్లి గొరిగిద్దామా?" రమ్య - "ఏదో ఒకటి ఆలోచించండి అని తల పట్టుకొని కూర్చుంది." మధు ఎందుకో సడన్ గా నా వంక చూసి "మీరు చేస్తారా అండి అని అడిగింది" నేను ఒక్క సారి గా షాక్ తిన్నాను. నేను ఏంటి గుండు చేయడం ఏంటి. చూద్దాం అనుకోని వచ్చిన నాకు ఇలాంటి అవకాశమా? నేను వచ్చా రాదా అని కూడా ఆలోచించకుండా "హా చేస్తాను అండి. కాకపోతే నేనెపుడు చేయలేదు" రమ్య కి అప్పటికే చిరాకు వచ్చేసి "మీరు గాట్లు పడకుండా గీయండి. ఎంత టైం పట్టిన పర్లేదు. సరే నా?" నేను ఆనందం తో హాయిగా లేచి నుంచొని మంగలి కత్తి ని చేతిలోకి తీసుకున్నాను.నా చెయ్యి వణుకుతూ ఉంది. పక్కన నుండి దివ్య "ఏమి భయ పడకుండా గీకండి అండి" అంటూ ఎంకరేజ్ చేస్తుంది. ఇక నాకు ధైర్యం వచ్చేసింది. ఏది అయితే అది అవుతుంది గుండు గొరిగేద్దాం అనుకోని మంగళోడు వదిలేసినా ప్రదేశం లో మంగలి కత్తి ని పెట్టి "శ్రీక్ శ్రీక్ శ్రీక్" అని గీకడం మొదలు పెట్టాను. అలా డ్రై హెయిర్ తో గొరగడం చాలా కష్టం అని అర్ధం అయ్యింది. ఒక రెండు సార్లు అలా అనే సరికే ఒక రెండు గాట్లు పడ్డాయి. వెంటనే రమ్య "హమ్మా మెల్లగా గోరగండి బాస్" అని అనింది. ఈ లోపు మధు మంగలోడి స్ప్రే బాటిల్ తీసుకొని తల అంత స్ప్రే చేసింది. నేనేమో మంగళోడు ఎలా మసాజ్ చేసాడో అది గుర్తుకి తెచ్చుకొని మసాజ్ చేయడం మొదలు పెట్టాను. అలా మసాజ్ చేస్తూ ఉంటె రమ్య కి గాట్లు వాళ్ళ వచ్చిన నొప్పి మొత్తం పోయి హాయిగా అనుభవిస్తూ ఉంది. తల మొత్తం మెత్తగా తడిసింది అప్పుడు నేను మల్లి చేతిలోకి మంగలి కత్తి ని తీసుకొని గొరగడం స్టార్ట్ చేశాను. కుడి వైపు పాపిట మధ్య భాగం నుండి చెంపల దాకా మెల్లగా గోరుకుతున్నాను. మొదట కొంచెం మెల్లగా చేసిన కూడా ఇప్పుడు ఫాస్ట్ నెస్ పెరిగింది. ఒక రెండు నిమిషాలలో కుడి వైపు ఉండే జుట్టు అంత రమ్య భుజాల మీద వేలాడుతూ ఉంది. శ్రీక్ శ్రీక్ శ్రీక్ అంటూ ఎడమ వైపు కూడా గోరుకుంటూ పోతున్నాను. రమ్య ముందు భాగం అంత నున్నగా అయిపోయింది. తన జుట్టు మొత్తం రెండు భుజాల మీద వేలాడుతూ ఉంది. కాసేపు ఆపాను. ఈ లోపు దివ్య మరియు మధు వచ్చి నున్నగా వస్తుందో లేదో అని స్మూత్ నెస్ ని చెక్ చేయడానికి వచ్చారు. మధు మెల్లగా రమ్య వెనుక వేసుకున్న పోనీ కి పెట్టిన రబ్బర్ బ్యాండ్ ని తీసేసింది. అంతే అప్పటి వరకు భుజాల మీద వేలాడుతున్న జుట్టు మొత్తం రమ్య వడిలోకి వచ్చి పడింది. రమ్య - అది చూసి "వా సూపర్ కదా రా దివ్య?" దివ్య - "హ సెక్సీ గా ఉన్నవే ఇలా జట్టు మొత్తం నీ వడిలో అండ్ సగం జట్టు వెనుక నీ తల మీద అండ్ ముందర భాగం మొత్తం నున్నగా" రమ్య - ప్లీజ్ మిగతాది కూడా ఫాస్ట్ గా గొరిగేయ్యరా? నేను నవ్వుతు "ఓహ్ ఎస్!! రెండే నిముషాలు చాలు" దివ్య - "గురువు గారు ఆరి తేరిపోయారే గుండు లు గొరగడం లో అని నా వంక చూసి కన్ను కొట్టి నవ్వింది. నేను కూడా పెద్దగా నవ్వాను. నవ్వి వెనుకకు వెళ్లి వెనుక ఉన్న జుట్టు ని మెల్లగా గొరగడం మొదలు పెట్టాను. ఈ లోపు మధు వచ్చి ఒక్క నిమిషం అని కరెక్ట్ గా జుట్టు పడే ప్లేస్ లో కూర్చుంది." నాకు ఆశ్చర్యం వేసింది. సరే అని నేను ముందు వైపుకి వెళ్లి రమ్య తల ని నా పొట్టకి ఆనించి వెనుకకు గొరగడం మొదలు పెట్టాను. అలా గొరుగుతూ ఉంటె రమ్య తల నుండి వేరు అయినా జుట్టు మొత్తం వెనుక కూర్చున్న మధు గుండు మీద పడుతుంది. మధు మెల్లగా ఆ జుట్టు ని తన గుండు కి రుద్దుకుంటూ ఆనందిస్తుంది. రమ్య ఏమో వడిలో ఉన్న జుట్టుతో ఆడుకుంటూ నేను గీసే గుండు ని ఎంజాయ్ చేస్తుంది. రెండే నిమిషాలలో రమ్య గుండు నున్నగా గొరిగేసాను. మల్లి నీళ్లు పోసి నున్నగా గొరిగేసాను. అయిపోయింది అండి మీ గుండు రమ్య గారు. ఒక సరి మీ చేతులతో మీరే చూసుకోండి అని తన మెడకు ఉన్న గుద్దని తీసేసాను. రమ్య మెల్లగా ఆశ్చర్యం తో తన గుండు ని తడుముకుంటూ ఉంది. వెంటనే మధు దివ్య ఇద్దరు తోడు అయ్యి ఆ గుండు ని ఎంజాయ్ చేసారు. రమ్య - థాంక్ యు సో మచ్ అండి. మీరు లేకపోతే నేను లైఫ్ లో ఇంత ఎంజాయిమెంట్ ని మిస్ అయ్యే దానినో అంటూ నా గుండు మీద ఒక కిస్ ఇచ్చింది. మధు కూడా నా వంక చూస్తూ నా దెగ్గరకు వచ్చి "నిజం గానే మీ వల్లనే నాకు ఈ గుండు మరియు ఆ జుట్టు పడే అనుభవం. థాంక్ యు సో మచ్ అండి అని నా బుగ్గ మీద కిస్ ఇచ్చింది. సరే అని ముగ్గురు వెళ్ళిపోతూ "మంగలి వాడి దానిలో ఒక అయిదు వందల నోట్ పెట్టబోతే నేను చెప్పను. వంద ఎహ్ అండి బాబు. మీరు మరి ఎక్కువ ఇస్తున్నారు" "ఒసేయ్ మనం పార్లర్ కి వెళ్తే ఈజీ గా ఫైవ్ హండ్రెడ్ అయ్యేదేమో కదా. బట్ ఇంత థ్రిల్ ఉండేది కాదేమో కదా అని మధు, రమ్య ఒక్క సరే అన్నారు" నేను మాత్రం అక్కడే పాపం మంగళోడు వచ్చేంత వరకు ఉందాము అని డిసైడ్ అయ్యి అక్కడే నుంచొని ఆ ముగ్గురు ముద్దు గుమ్మలని చూస్తూ ఉన్నాను. ఈ లోపు దివ్య వెనుకకు వచ్చి "థాంక్ యు సో మచ్ మిస్టర్. నేను భయం తో వచ్చాను గుండు ఏంటి ఎలా అని? నువ్వు అలా అనడం వల్లనే ఆ ఇద్దరు ఒప్పుకున్నారు" అంటూ నాకు లిప్ తో లిప్ కిస్ ఇచ్చింది. అలా ఒకరి గుండు కోసం అని వచ్చి... ముగ్గురు ముద్దుగుమ్మలు నున్నగా గొరిగించుకొని వెళ్లారు. ఇది నేను చుసిన మరియు చేసిన గుండు కథ -

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...