Monday, April 10, 2023

Balavanthamga Gundu

"ఏయ్...ఏమి చేస్తున్నావు...నువ్వు ఎవరు.నేను ఎక్కడ వున్నాను.?" కోపం గా అడిగింది శాలిని...ఆమె ఒక చెక్క కుర్చీలో కూచుని వుంది...ఆమె రెండు చేతులూ కుర్చీకి తాడుతో కట్టేసి వున్నాయి... "హం ....అంతేలే..నేను కనీసం గుర్తు కూడా లేనన్న మాట...ఎందుకు గుర్తు వుంటాను లే..నీ అవసరం తీరి పోయింది కదా..నన్ను పిచ్చివాడిని చేసి జైలు కి పంపించావు ...గుర్తులేనా.."ఆమె దగ్గరకి వస్తూ కోపం గా అడిగాడు రాహుల్.. "రాహుల్..రాహుల్..నువ్వా....నన్ను ఇక్కడికి ఎలా తీసుకువచ్చావు..ఎందుకు ఇలా బందించావు..." ఆవేశంగా అంది శాలిని.. "ఎందుకా..నా పగ చల్లార్చుకోవడానికి...నా జీవితాన్ని నాశనం చేసావు కదా.." రాహుల్ మాటలు తడబడుతున్నాయి... అసలు ఏమి జరిగిందంటే... రాహుల్ ఒక పెద్ద కంపెనీ లో పనిచేస్తాడు...శాలిని ఒక సూపర్ బజార్ లో సేల్స్ గర్ల్ గా పనిచేసేది...రాహుల్ ప్రతి నెలా అక్కడికి సరుకుల కోసం వెళ్ళేవాడు...శాలిని అతనిని బాగా ఆకట్టుకుంది...ఆమె లావాటి పొడవు జడ అతనిని కట్టి పడేసింది..నిదానంగా రాహుల్ ఆమెతో పరిచయం పెంచుకొని..చివరికి ఆమెని ప్రపోజ్ చేసాడు...రాహుల్ ని కాదనడానికి ఏమీ లేదు...మంచి అందగాడు..పెద్ద జీతం..దాంతో శాలిని వెంటనే ఒప్పుకుంది...తల్లి తండ్రులను ఎదురించి..ఆమెని పెళ్లి చేసుకున్నాడు రాహుల్... ఒక సంవత్సరం పాటు వాళ్ళు లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసారు...అప్పుడు శాలిని కి ఒక పెద్ద కోటీశ్వరుడు పరిచయమయ్యాడు..ఆమెకి రాహుల్ మీద మొహం మొత్తింది...ఎలాగైనా రాహుల్ ని వదిలించుకుని ఆ కోటీస్వరునితో వెళ్లి పోవాలని ప్లాన్ చేసి...రాహుల్ మీద గృహ హింస చట్టం కింద కేస్ పెట్టింది..దాంతో రాహుల్ కి రెండు ఏళ్ళ జైలు శిక్ష పడింది... ఇప్పుడు అతను జైలు నుంచి విడుదల అయ్యి వచ్చాడు..శాలిని వాళ్ళ ఫ్లాట్ కి వెళ్లి నిద్ర పోతున్న ఆమెని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చి తన ఫ్లాట్ లో బంధించాడు... "నన్ను వదిలి పెట్టు..."శాలిని గట్టిగా అరిచింది.... "వదిలిపెడతా..నాకు నీతో ఎం పని లేదు..కానీ నీకు బుద్ది చెప్పి వదిలిపెడతా.."క్రూరంగా నవ్వుతూ అన్నాడు రాహుల్... "ఏం చేస్తావు నన్ను.."భయంగా అడిగింది..శాలిని... "నీ అందమైన పొడవాటి జుట్టు ని చూసుకునే కదా నీ గర్వం.ఇప్పుడు దానిని నున్నగా గొరిగి..నిన్ను వదిలి పెట్టేస్తాను.."నవ్వుతూ చెప్పాడు రాహుల్.. "ప్లీజ్ వద్దు...ఆ పని మాత్రం చేయద్దు..నీ కాళ్ళు పట్టుకుంటా..."ఏడుస్తూ అంది శాలిని... "నా జీవితాన్ని...నాశనం చేసినప్పుడు గుర్తుకు రాలేదా ఈ ఏడుపు.." అని..జేబు లోనించి మంగలి కత్తిని బయటికి తీసాడు రాహుల్.. శాలిని వెనక నిలబడి ఆమె జుట్టుని విరబోసాడు...శాలిని గిన్జుకుంటోంది...రాహుల్ ఆమె తలని తన పొట్ట కి అదిమి పెట్టి ఆమె తల మీద కత్తి ని ఆనించాడు... సర్....సర్..సర్...కత్తి ఆమె తల మీద వేగంగా కదులుతోంది...ఆమె జుట్టు కొంచెం కొంచెం తెగి నెల మీద పడుతోంది..ఐదు నిముషాల్లో ఆమె ముందు వైపు జుట్టు మొత్తం నెల మీద వుంది...ఆమె ఏడుస్తూ గిన్జుకుంటూ వుంది..రాహుల్ కసిగా ఆమె జుట్టుని గీకుతున్నాడు..పది నిముషాల్లో ఆమె పూర్తి గా బోడి ఐపోయింది... "ఇప్పుడు పో..'' రాహుల్ ఆమె కట్టలు విప్పి అన్నాడు...శాలిని ఏడుస్తూ బయటికి నడిచింది...

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...