నా పేరు నేహా… నేను 3rd ఇయర్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ని. నాకు ఉన్న ఒక పెద్ద ప్రాబ్లమ్ కేవలం నా జుట్టు. నా జుట్టు పొడవు దాదాపు నా నడుము కింద వరకు ఉంటుంది. అంత పెద్ద జుట్టు ఉండటమే నా ప్రాబ్లమ్. అసలు నా మొత్తం రోజులో 4 గంటల సమయం నా జుట్టు తోనే వెస్ట్ అయ్యేది. మరి ఇంత ఇబ్బంది పడుతూ ఎందుకు అంత జుట్టు మెయింటైన్ చేస్తున్నావ్ కట్ చేయిస్తే అయిపోతుంది కదా అని అనుకుంటున్నారు కదా.
నేను చాలా సార్లు అలానే అనుకున్న కానీ మా అమ్మ అస్సలు ఒప్పుకునేది కాదు. ఇంకా ఎలా అయినా మా అమ్మని నా హెయిర్ కట్ కి ఒప్పించి చిన్నగా కట్ చేయిద్దాం అనుకున్న. కానీ అమ్మని ఎలా ఒప్పించాలో అర్థం అవకా సరయిన సమయం కోసం వైట్ చేస్తూ ఉన్న.
ఆ రోజు శనివారం. కాలేజి బస్ స్టాప్ లో ఇంటికి వెళ్ళడానికి బస్ కోసం వైట్ చేస్తూ నిల్చున్న. ఇంతలో నా జూనియర్ శ్రావణి షార్ట్ Boy హెయిర్ కట్ తో వచ్చి పలకరించింది. "Hi అక్క" అని దానికి బదులుగా
నేను: Hi శ్రావణి ఏంటి జుట్టు ఇలా మరి ఇంత చిన్నగా కట్ చేయించావ్ అని ఆడిగాను ఆగలేక
నిజానికి శ్రావణిది మంచి పొడవు జుట్టు చాలా ఒత్తుగా ఉండేది.
శ్రావణి: అక్క నా హెయిర్ కాన్సర్ పేషన్ట్స్ కి డొనేట్ చేసాను.
నేను: ఏంటి జుట్టుని డోనేట్ చేసావా! అంటూ కాస్త కన్ఫ్యూజ్ గా అడిగాను.
శ్రావణి: హా అక్క అవును డోనేట్ చేసాను. నిజానికి మెంటేనేన్స్ చేయటం చాలా ఇబ్బందిగా వుండే అక్క... చాలా రోజుల నుండి కట్ చేయిద్దాం అనుకుంటే తిరుపతిలో మొక్కు ఉంది కదా వెళ్ళినప్పుడు ఎలాగో గుండు కొట్టించాలి అప్పటి వరకు ఓపిక పట్టు అంటూ అమ్మ 2 నెలల నుండి అపుతూ వస్తుంది. ఇంకా ఒక రోజు ఫేస్బుక్లో హెయిర్ డొనేషన్ పోస్ట్ చూసాను. వెంటనే అమ్మతో నా వల్ల అవటంలేదు అమ్మ ఇప్పుడు నా జుట్టు కట్ చేసి డోనేట్ చేస్తాను. ఆ తరవాత ఎప్పుడు తిరుపతి వెళ్తే అప్పుడు ఎలాగో గుండు కోటించుకుంటా అని చెప్పి అమ్మని ఒప్పించి ఇంకా నెక్స్ట్ డే వాళ్లకి కాల్ చేస్తే వల్లకి సంబందించిన ఒక అతను వచ్చి ప్రాసెస్ కంప్లీట్ చేసాడు అక్క…
నేను: అవునా మంచి పని చేశావ్ శ్రావణి… ఇంతకీ ఈ హెయిర్ డొనేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది.
శ్రావణి: అక్క నేను వలకి కాల్ చేసి ముందు నా హెయిర్ ఫిక్స్ సెండ్ చేసి 14 inch ఇద్దాం అనుకుంటున్న అని చెప్పా. వాళ్ళు సరే మేడం ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారూ అంటే నేను నెక్స్ట్ డే రమ్మని లొకేషన్ సెండ్ చేస.
నెక్స్ట్ డే పొద్దున ఒక సారి కాల్ చేసి 10 వరకు వచ్చాడు. వచ్చాక నేను 14 inch డోనేట్ చేస్తా అని చెప్పి మాటల మధ్యలో నా తిరుపతి మొక్కు గురించి కూడా చెప్పాను.
ఇంకా అప్పుడు అతను ఎలాగో కొన్ని రోజుల్లో గుండు కొట్టించుకుంటా అంటున్నారు కదా మేడం. మీరూ ఇంకా కొంచెం జుట్టు ఇవ్వడానికి సరే అంటే మీకు మంచి బాయ్ కట్ చేస్తా. తిరుపతి వెళ్లే వరకు బాయ్ కట్ తో ఉండి వెళ్ళాక గుండు తీయించండి అని అన్నాడు.
ఇంకా నాకు కూడా ఎలాగో ఇస్తున్నాం కదా కాస్త ఎక్కువ డొనేట్ చేస్తే ఏమవుతుంది అని ఇంకా బాయ్ కట్ కి ఒప్పుకున్న అక్క.
నేను: హో గుడ్ శ్రావణి మంచి పని చేసావు. అయిన బాయ్ కట్ లో కూడా చాలా బాగున్నావ్ ని ఫేస్కి బాగా సెట్ అయింది. అన్నట్టు మరి తిరుపతి ఎప్పుడు వెళ్తున్నారు?
శ్రావణి: ఏమో అక్క ఈ దసరా బ్రహ్మోత్సవాల టైంలో వెళ్లే ప్లాన్లో ఉంన్నాం. అదే జరిగితే దసరా తరవాత ఈ జుట్టు కూడా ఉండదు. బోడి గుండు అయిపోతాను అంటూ నవ్వింది.
అలా ఇద్దరు నవ్వుతుండగా ఇంతలో బస్ వస్తుంది. సరే శ్రావణి మళ్ళీ కలుద్దాం అంటూ నేను బస్ ఎక్కి శ్రావణి బాయ్ కట్ గురించే ఆలోచిస్తూ కూర్చున్న ఇంతలో నాకు ఒక ఆలోచన వచ్చింది.
సోమవారం నా Birthday ఆ రోజు నేను ఏది అడిగిన అమ్మ వద్దు అనదు ఆ రోజు అమ్మని ఒప్పించి శ్రావణి లాగా హెయిర్ డోనేట్ చేస్తే Birthday రోజు ఒక మంచి పని చేసినట్టు ఉంటుంది. ఇంకా నేను అనుకున్నట్టుగా జుట్టు కూడా కట్ చేయించవచ్చు అని అనుకోని అనుకున్నదే పనిగా ప్లాన్ ఫిక్స్ చేసుకొని శ్రావణికి హెయిర్ డోనేషన్ వాళ్ళ నెంబర్ సెండ్ చేయమని టెక్స్ట్ చేసాను. వెంటనే శ్రావణి వాళ్లకి సంబందించిన Facebook Page లింక్ తో పాటు వాలా నెంబర్ కూడా సెండ్ చేసింది.
నేను వెంటనే వాళ్లకి సంబందించిన లింక్ ఓపెన్ చూసాను. వలలో చాలా మంది నున్నగా గుండు తీయించి మరీ వల్ల జుట్టుని డొనేట్ చేశారు. ఆ ఫేజ్లో శ్రావణి ఫిక్స్ కూడా ఉన్నాయి. చాలా మంది యంగ్ అమ్మాయిలు, అలాగే కొంత మంది అంటీలు వాలతో పాటు వాల కుతుర్లకి కూడా గుండు తీయించి జుట్టును డొనేట్ చేశారు. ఇంకా అలా ఆ పేజీ మొత్తం చూసి శ్రావణి ఇచ్చిన నంబర్కి కాల్ చేసాను.
నేను: హలో… i am నేహా నా హెయిర్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాను.
రవి: హలో మేడం… నేను రవి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు మేడం. మీకు మా గుంరించి ఎలా తెలుసు.
నేను: నా ఫ్రెండ్ శ్రావణి చెప్పుంది. రీసెంట్గా తను కూడా డోనేట్ చేసింది అండ్ నేను ఉండేది ఇక్కడే హైదరాబాద్లో అండి.
రవి: హో హో శ్రావణి గారు చెప్పారా. తిరుపతిలో గుండు కొట్టించాలి అని బాయ్ కట్ వరకు డోనేట్ చేసింది. ఎలా తిరుపతి వెళ్లి వచ్చారా మేడం వాళ్ళు.
నేను: లేదు అంది ఇంకా 2 నెలల టైం పడుతుంది అన్నారు.
రవి: అవునా మేడం సరే సరే. ఇంతకీ మీరు ఇప్పుడు డోనేట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఎంత డోనేట్ చేద్దాం అనుకుంటున్నారు?
నేను: monday నా Birthday ఉంది ఇంకా ఆ రోజు డోనేట్ చేద్దాం అనుకుంటున్న అండి. ఎంత అంటే నిజానికి కొంచెం చిన్నగానే చేయిద్దాం అనుకుంటున్న అండి.
రవి: అవునా సరే మేడం ఒక సారి మీ హెయిర్ పిక్ సెండ్ ఎంత వరకు అనుకుంటున్నారో కాస్త క్లియర్గా చెప్పండి.
ఇంకా వెంటనే నా నడుము కింద వరకు ఒత్తుగా ఉన్న నా హెయిర్ పిక్ సెండ్ చేసి. భుజాల వరకు అని చెప్పాను. అది చూసిన రవి మళ్ళీ కాల్ చేసి.
రవి: మేడం అంత పొడవాటి జుట్టు మీ భుజాల వరకు డోనేట్ చేద్దాం అనుకుంటున్నారా మేడం.
నేను: హా అవును అండి.
రవి: మేడం మీరు ఇంతకు ముందు ఎప్పుడు అయిన స్కల్ఫ్ క్లీన్ అదే గుండు ఏమయినా చేయించారా?
నేను: లేదు అండి. చిన్నపుడు ఎప్పుడో చేయించా మళ్ళీ నాకు ఓహో తెలిసినక ఎప్పుడు చేయించలేదు. ఎందుకలా అడుగుతున్నారు?
రవి: ఏం లేదు మేడం 8 to 10 years కి ఒక సారి ఎవరైనా గుండు చేయించి స్కల్ఫ్ క్లీన్ చేయించాలి. లేదంటే హెయిర్ ప్రోబ్లేమ్స్ వస్తాయి ఎలాగో bob వరకు డోనేట్ చేస్తున్నారు కదా అదేదో మొత్తం గుండు తీయించేయండి?
నాకు ఒక్క క్షణం నోటా మాట రాలేదు రవికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఒక సారి నిజంగానే గుండు కొట్టించుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా వచింది. ఇంతలోనే రవి మళ్ళీ మాట్లాడుతూ.
రవి: మేడం మీరు ఒక సారి కూడా గుండు తీయించలేదు అంటున్నారు కాబట్టి చెప్తున్న నా అంచనా కరెక్ట్ అయితే మీకు లాస్ట్ 6 months నుండి చుండ్రుతో పాటు జుట్టు కూడా ఊడిపోతూ ప్రాబ్లెమ్ అవుతుంది అనుకుంటా!
నాకు ఉన్న ప్రోబ్లేమ్స్ అన్ని ఎవరో చెప్పునట్టు రవి చెప్పే సరికి నాకు ఏమి అర్థం కాలేదు.
నేను: హా అవును రవి. అందుకే కట్ చేయిద్దాం అనుకున్న దానికంటే డోనేట్ చేస్తే ఇంకొకరికి ఉపయోగపడుతుంది అని డొనేట్ చెయ్యాలి అనుకున్న.
రవి: అదే మేడం చాలా మందికి మీ వయసులో ఇలాంటి ప్రోబ్లేమ్స్ ఉంటాయి. మీరు మీ 10th లేక ఇంటర్ టైంలో ఒక సారి గుండు కొట్టించుకొని ఉంటే ఈ ప్రోబ్లేమ్స్ ఉండేవి కావు. అందుకే మన సైడ్ తక్కువ కానీ ఆంధ్ర సైడ్ 10th ఇంటర్ టైంలో అమ్మాయికి తప్పనిసరిగా ఒక సారి గుండు కొట్టిస్తారు అందుకే వాల జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా 10th ఆ టైంలో గుండు కట్టించుకున్న వాల జుట్టు ఒక సారి గమనించండి తేడా మీకే తెలుస్తుంది. నన్ను అడిగితే ఇంకా లేట్ చేయకుండా ఎప్పుడైనా గుండు కొట్టిస్తే మీ జుట్టు ఇంకొకరికి ఉపయోగపడుతుంది అలాగే మీకు ఈ ప్రాబ్లమ్ పోతుంది ఒక సారి ఆలోచించండి మేడం.
నేను: అదే అండి. నేను నా లైఫ్లో ఎప్పుడు గుండు చేయించాలి అని అనుకోలేదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను ఒక సారి ఆలోచిస్తా
రవి: సరే మేడం బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. ఇంతకీ monday ఏ టైంకి రావాలి.
నేను: monday పొద్దున కాల్ చేసి నేను టైం చెప్తాను అండి.
అని కాల్ కట్ చేసి ఫేస్బుక్ ఓపెన్ చేసి 10th టైంలో గుండు కట్టించుకున్న ఫ్రెండ్స్ ప్రొఫైల్ ఓపెన్ చేసి వాల జుట్టు గమనించ అందరివి చాలా లావుగా ఒత్తుగా ఉంది. ఇంకా మెల్లగా నాలోపల గుండు కొట్టిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన బలపడుతూ ఉంది. అలా కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళాను.
ఇంటికి వెళ్లి సరికి "Breaking News" కరోనా కేసులు పెరగటం వల్ల 3 నెలల పాటు సంపూర్ణ "Lockdown"
ఇంట్లో అమ్మ నేను నాన్న ముగ్గురం ఉన్నాం ఆ రోజు రాత్రి తిని పడుకొని రాత్రి అంతా రవి చెప్పినట్టు గుండు కొట్టిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచిస్తూ పడుకున్న.
తెల్లవారి ఆదివారం Lockdown వల్ల ఎటు వెళ్ళాక ఇంట్లోనే ఉన్న. మైండ్ అంత ఒకటే ఆలోచన అమ్మ జుట్టు డోనేట్ చేస్తా అంటే ఏముంటుంది. ఒక వేళ డోనేట్ చేయడానికి ఒప్పుకున్న గుండు కొట్టించి డొనేట్ చేస్తా అంటే ఏమంటుందో అని ఆలోచిస్తూ కూర్చున్న. అలా ఆ రోజు సాయంత్రానికి ఒక నిర్ణయానికి వచ్చా.
నేను ఎలాగో ముందు కట్ చేయిద్దాం అనే కదా అనుకున్న. ముందు మందికి గుండు అని చెప్పి చూస్తా ఒప్పుకుంటే గుండు కొట్టిస్తా లేదు అంటే కట్ చేయించుకుని హెయిర్ ప్రోబ్లేమ్స్ తగ్గకపోతే గుండు సంగతి ఆలోచిద్దాం అని అనుకున్న.
ఆ రోజు నైట్ గడిచింది. రాత్రి 12 గంటలకి అందరూ విషెస్ చెప్పారు. ఉదయం 6 గంటలకే లేసి స్నానం చేసి రెడి అయ్యి దేవుడికి దండం పెట్టుకొని అమ్మ నాన్నల ఆశీర్వాదం తీసుకున్న. నాన్న నాకు చాలా సపోర్ట్ అమ్మ కూడా మంచి మూడ్ లో ఉంది ఇంకా అదే సరైన సమయం అని నాన్నతో.
నేను: నాన్న… మా ఫ్రెండ్స్ అందరం Birthday రోజు వీలకి జుట్టు డొనేట్ చేద్దాం అనుకున్నాం. నేను కూడా ఈ రోజు నా జుట్టు వీలకి డోనేట్ చేద్దాం అనుకుంటున్న అంటూ పేజీ open చేసి నాన్నకి చూపిస్తున్న.
నాన్న కాసేపు వాళ్ళ పేజీ చూసి మంచి పనే కదా అమ్మ హ్యాపీగా ఇవ్వు ఏంటే నీ కూతురు జుట్టు డోనేట్ చేస్తాను అంటుంది ఏమంటావ్ అని అమ్మని అడిగాడు.
అమ్మ ముందు అవసరమా ఇప్పుడు అన్నట్టు మాట్లాడిన చివరికి ఒప్పుకుని.
అమ్మ: సరే… ఇంకా నీ ఇష్టమే… ఇప్పుడు డొనేషన్ అంటే ఎంత జుట్టు ఇవ్వాలి.
నేను: అమ్మ 14 inchs కంటే ఎక్కువ ఉండాలి. చాలా మంది మొత్తం గుండు కొట్టించి కూడా జుట్టుని డోనేట్ చేస్తున్నారు అని Page open చేసి అమ్మకి చూపించా
చాలా మంది గుండు కొట్టించి జుట్టుని డోనేట్ చేయడం చూసి అమ్మ కొంచెం షాక్ అయింది. కాసేపు ఆ పేజీ అంత చూసి
అమ్మ: మరి నువ్వు ఎంత ఇద్దాం అనుకుంటున్నవే.
నేను: అది అమ్మ… నేను నా భుజాల వరకు ఇద్దాం అనుకున్న. కానీ నిన్న పార్లర్ అక్కకి అడిగితే ఎలాగో షార్ట్ చేయిస్తున్నావ్ కదా అదేదో ఒక సారి గుండు కొట్టించు హెయిర్ ప్రోబ్లేమ్స్ అన్ని పోతాయి. ఎలాగో లోక్డౌన్ కదా ఇది అయ్యే లోపల మళ్ళీ జుట్టు వస్తుంది అని అన్నది అదే గుండు కొట్టించేసేయ్యల అని ఆలోచిస్తున్న అన్న మెల్లగా
అమ్మ: ఏంటి గుండు కొట్టిస్తావా నీకు ఏమయినా బుద్ది ఉందా ఈ వయసులో గుండు కొట్టించుకుంటా అంటున్నావు అంటూ అరవడం మొదలుపెట్టింది.
నాన్న: అబ్బా దాని Birthday రోజు కూడా ఏంటే ఇది. అయిన ఆ వయసులో నువ్వు ఒక సారి గుండు కొట్టించుకుంటే ఈ రోజు నీ జుట్టు ఇలా ఉండేది కాదు.
ఇప్పుడు గుండు చేయిస్తే ఏమవుతుంది. ఒక 3 నెలల్లో మళ్ళీ వస్తుంది. పోయిన సారి గుండు కొట్టించిన మీ చెల్లి జుట్టుకి నీ జుట్టుకి ఒక తేడా చూడు ఒక సారి.
అంటూ కోపమయ్యాడు ఇంకా అమ్మ కూడా నాన్న మాటలకి కొంచెం ఆలోచనలో పడింది. నాన్న నాతో నీకు నిజంగా ఇబ్బందిగా ఉండి చేయిస్తా అంటే చేయించుకో అమ్మ మళ్ళీ కాలేజి అయ్యాక జుట్టు ప్రోబ్లేమ్స్ పెరిగినా అప్పుడు గుండు చేయించలేవు అని నా గుండుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గత రెండు రోజుల నుండి నాలో ఉన్న ప్రశ్నలకు అన్నింటికీ నాన్న "గుండు కొట్టించుకో" అన్న ఒక్క మాటతో జవాబు ఇచ్చాడు.
ఇంకా నేను ఆలస్యం చేయకుండా రవికి కాల్ చేసి రమ్మన్నాను. ఈ లోపు నేను అమ్మకి కూడా నచ్చచెప్పి ఎప్పుడు చేయించకపోతే కాలేజి తరవాత పెళ్లి టైంలో ఏదైనా ప్రాబ్లెమ్ అయితే ఏం చేయలేము అని చెప్పి చివరికి నా గుండుకి అమ్మ నుండి కూడా గ్రీన్ సిగ్నల్ తీసుకున్న.
రవి సరిగ్గా 1 గంటలో ఇంటికి వచ్చేసాడు. వచ్చాక టీ అది తాగి 15 నిమిషాల్లో ఫార్మాలిటీలు అన్ని పూర్తిచేసి
రవి: ఏంటి నేహా గారు ఫైనల్గా ఎంత జుట్టు డోనేట్ చేద్దాం అనుకుంటున్నారు.
నేను అమ్మ వంకచూసి నవ్వుతూ అమ్మ నువ్వే చెప్పు ఎంత అని అడుగుతున్నాడు అని నవ్వా.
అమ్మ: బాబు రవి తనకి ఒకసారి మొత్తం నున్నగా గుండు కొట్టొద్దం అనుకుంటున్నాం. నున్నగా గుండు గీకేసి ఆ జుట్టుని క్యాన్సర్ రోజులకు ఇచ్చేయు బాబు అంటుంది.
రవి: మంచి నిర్ణయం ఆంటీ… 3 నెలలు అయితే జుట్టు మళ్ళీ వస్తుంది నేను కూడా తనకి గుండు కోటించమనే చెప్పాను. ఇంతకీ ఎక్కడ చెయ్యాలి.
నేహా: నీ ఇష్టం రవి ఇక్కడ చేస్తా అంటే ఇక్కడ చెయ్యి.
రవి: సరే అయితే ఎక్కడ ఒక స్టూల్ వేసుకొని కూర్చో. అలాగే ఒక దాంట్లో కొన్ని వాటర్ తీస్కరండి.
నేను లోపలికి వెళ్ళి చివరిసారిగా నా జుట్టుని అద్దంలో చూసుకొని ఒక మాగ్ లో వాటర్ తీసుకొని హాల్ లోకి వచ్చా.
రవి తన సమన్లు అన్ని టీ పై పైన సెట్ చేసుకొని నాకోసం వైట్ చేస్తున్నాడు. నేను మాగ్ ఆ టేబుల్ పైన పెట్టి రవి వంక చూస్తూ నిల్చున్న నేను అప్పటికే జడ వేసుకొని ఉన్న. నా జుట్టుని రవి ఒక సారి గమనించి ఇంకా స్టార్ట్ చేద్దాం అంటూ చైర్ సెట్ చేసి కూర్చోమన్నాడు.
నేను కాస్త టెన్షన్ గానే భయపడుతూ కూర్చుని అమ్మ వంక చూస్తున్న. అమ్మ కూడా నన్ను చూసి చిన్నగా నవ్వింది. రవి ఇంకా నా జాడ చేతిలోకి తీసుకొని మెడ భాగంలో గట్టిగా ఒక రబ్బర్ వేసాడు. నేను ఏమి మాట్లాడకుండా అలానే కూర్చున్న రవి ఒక చేతిలో కత్తెర పట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్న అంటూ కత్తెర ఆడించి తలలో పెట్టి కుదుళ్ల నుండి కట్ చేయటం స్టార్ట్ చేసాడు. అది చూసి నాకు మా అక్క కూతురి పుట్టువెంట్రుకలు గుర్తుకు వచ్చాయి. అలానే ఇష్టం వచ్చినట్టు కుదుళ్ల నుండి జుట్టు అంత కట్ చేస్తున్నాడు. చిన్న చిన్న జుట్టు అంతా నా ఫేస్ పైన పడుతుంది. నేను నా ఫేస్ ఎలా వుందో చూసుకుందాం అని అటు ఇటు చూసిన పక్కన ఎక్కడ అద్దం లేదు నేను కానీ గమ్మున కూర్చొని కట్ చేయించుకుంటున్న. రవి దాదాపు నా పైన జుట్టు అంత కట్ చేస్తూ అమ్మతో మాట్లాడటం స్టార్ట్ చేసాడు.
రవి: ఆంటీ నేహకి ఇదే పుట్టువెంట్రుకల తరవాత ఇదే మొదటి గుండు ఆ.
అమ్మ: అవును బాబు. రెండు మూడు సార్లు తిరుపతి వెళ్ళాం కానీ అప్పటికే పెద్దది అయ్యే సరికి ఇంకా చేయించలేదు.
రవి: అవునా అదే అదే ఆంటీ తల చాలా పాడైంది. మీరు కూడా ఎప్పటి వరకు ఎప్పుడు గుండు కొట్టించలేద.
అమ్మ: లేదు రవి అలా ఎపుడు అనుకోలేదు.
రవి: అయ్యో ఆంటీ… మనం ప్రతి 8 నుండి 10 సంవత్సరాలకి ఒక సారి గుండు కొట్టించి తల క్లీన్ చేయించాలి. పాపతో పాటు మీరు చేయించండి పనిలో పని అంటూ
నా జుట్టు కట్ చేస్తు అన్నాడు. రవి ఆ మాట అనగానే వెంటనే నాన్న కూడా అదే మాట అన్నాడు.
నాన్న: జుట్టు అంతా అలా రాలిపోతున్న ఎందుకు మొండి దానిల అలానే ఉంచుకుంటావు పనిలో పని ఆ బాబు చెపినట్టు నున్నగా గుండు కొట్టించు. మళ్ళీ మంచి ఒత్తైన జుట్టు వస్తుంది. అంటూ అన్నాడు
నేను వల మాటలు వింటూ అమ్మ మొహం చూసా అమ్మకి కూడా గుండు ఇష్టం ఉన్నట్టు ఆమె మొహంలో అర్థం అయింది. నాన్న అలా అన్నాక రవి అమ్మతో
రవి: ఆంటీ ఇది మంచి టైం ఎప్పుడు గుండు గోరిగించేసుకుంటే ఈ లోక్డౌన్ అయ్యే వరకు మీకు మంచి జుట్టు వస్తుంది అవకాశాన్ని వదులుకోకండి అంటూ
నా జుట్టు మొత్తం కట్ చేసి జాడ నా ఒడిలో వేసాడు. నేను నా తల పైన చెయ్యి పెట్టుకొని చూస్తున్న చాలా వింతగా చిన్న చిన్న జుట్టు అంతా నా చేతికి తగులుతుంది. నేను నవ్వుతూ నా జాడ పట్టుకున్న రవి ఇంకా నా తల పైన నీళ్లు పోసి తడపటం స్టార్ట్ చేసాడు. అలా తడిపి ఎదో క్రీమ్ లాంటిది నా తలకి పెడుతూ అమ్మ వంక చూస్తూ "ఏంటి ఆంటీ గుండుకి రెడీనే కదా" అంటూ అడిగాడు దానికి అమ్మ సరే అన్నట్టు నవ్వి తల ఊపింది. నేను షాక్ అయ్యాను కట్ చేస్తాను అంటేనే అరిచే అమ్మ గుండుకి ఎలా ఒప్పుకుందా అని. అమ్మ అలా సరే అనగానే రవి నా తల మొత్తం బాగా క్రీమ్ రాసి "నేహా మీ తల బాగా నానాలి అయితేనే గుండు నున్నగా వస్తుంది" అని నన్ను లేపి పక్కకు పంపి అమ్మని పిలిచాడు అమ్మ నవ్వుతూ వచ్చి కూర్చుంది.
నేను పక్కన నిల్చున్న. నా తల అంత క్రీమ్ ఉంది. నా ప్లేస్లో అమ్మ కూర్చుంది. అమ్మ కూర్చోగానే రవి అమ్మ జాడ పైన మెడ దగ్గర ఒక రబ్బర్ వేసి ఆంటీ గుండుకి రెడి కదా అంటూ జాడ అంతా కట్ చేయటం స్టార్ట్ చేసాడు. అలా కట్ చేసిన అమ్మ జడను నా జడను సోఫా పైన పాముల పరిచాడు. అమ్మ బాబ్ కట్ లో ఉంది. ఇంకా రవి అమ్మ తల ఏమి తడపకుండా కత్తిలో బ్లేడ్ మార్చి అమ్మ ముందు నిల్చొని గీకడం స్టార్ట్ చేసాడు. అమ్మ గమ్మున నవ్వుతూ చైర్ పైన కూర్చొని రవి ఎలా చెప్పితే అలా చేస్తూ గుండు కొట్టించుకుంటుంది. అలా ఒక 5 min లో అమ్మ జుట్టు అంత కింద పడిపోయింది. అమ్మ గుండు అయిపోయింది నేను అమ్మ చూసి నవ్వుతున్న అమ్మ కాస్త కోపంగా నన్ను చూసి తన గుండు పైన చెయ్యి వేసుకొని చూసి నవ్వుతుంది. ఇంతలో రవి మెల్లగా అమ్మ తలపైన కూడా క్రీమ్ రాయటం స్టార్ట్ చేసాడు. అలా తల అంత క్రీమ్ రాసి మళ్ళీ నున్నగా గీకడం స్టార్ట్ చేసాడు. ఆ తరవాత ఒక 10 minలో అమ్మ ఉండు నున్నగా చేసి అక్కడ ఉన్న ఒక పాత బట్టతో అక్కడ అక్కడ ఉన్న క్రీమ్, జుట్టు అంత క్లీన్ చేసి అమ్మని లేసి వెళ్లి గుండు చూసుకోమన్నాడు. అమ్మ నవ్వుతూ గుండు రుద్దుకుంటూ లేసి బెడ్రూమ్ లోకి వెళ్ళింది. నేను అమ్మ వంకే చూస్తున్నాను. రవి అమ్మ ఇంకా మీదే వచ్చి కూర్చోండి అని నన్ను పిలిచాడు. నేను వచ్చి కూర్చొని అమ్మ ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా తను ఎలా ఫీల్ అవుతుందా అని ఎదురుచూస్తూ కూర్చున్న. రవి నా తల పైన లైట్గా నీళ్లు పోసి మళ్ళీ ఒక సారి తల అంత మసాజ్ చేసి కత్తి తీసుకొని నా తల పైన పెట్టాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ అని ఎదురుచూస్తున్న ఆ కత్తి స్పర్శ తగలగానే నా కళ్ళు ముసుకుపోయాయి. కేవలం కథ శబ్దం మాత్రమే నా చెవులకి వినిపిస్తుంది అలా కళ్ళు మూసుకొని నా గుండుకి ఆస్వాదిస్తూ కూర్చున్న ఇంకా మెల్లగా రవి పైన వెనక గీకి సైడ్స్ గీకడం స్టార్ట్ చేసాడు. నేను అలానే మాట్లాగకుండా కూర్చొని మెల్లగా కళ్ళు తెరిచాను. అమ్మ గుండు తో నా ముందు నిలపడింది నాన్న అమ్మ గుండు అంతా రబ్ చేస్తూ చూస్తున్నాడు. ఇంతలో అమ్మ నా వైపు చూసింది అప్పటికి నా గుండె అంత అయింది. రవి చెంపలపైన, నుదిటి దగ్గర, మెడ దగ్గర గీసి బట్ట తీసుకొని ఒక సారి క్లీన్గ క్లీన్ చేసి గుండు రుద్దుతూ లేవమన్నాడు. నేను లేసి గుండు రబ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళి అద్దం ముందు నా గుండె చూసుకుంటూ ఉండిపోయాను…
ఇది ఫ్రెండ్స్ నా గుండు కథ. నిజంగా జరిగిన సంఘటనకి కొన్ని కల్పితాలు జోడించి ఈ కథను రాసాను. కాస్త పెద్దగా అయిన ఓపికతో చివరివరకు చదివిన మీకు నా కృతజ్ఞతలు.
No comments:
Post a Comment