వినీత హెయిర్ కట్
సంతోష్ ఒక చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ లో చిన్న జాబ్ చేస్తూ ఉంటాడు నెలకు ఏడు వేలు జీతం అన్ని ఖర్చులు పోను నెలకు రెండు వేలు మిగిల్చి ఏదో చిట్ కడుతూ సేవ్ చేసూ ఉంటాడు. ఎప్పటికైనా చిన్న బిజినెస్ చేయాలని ప్లాన్
సంతోష్ ఉంటున్న రూం సందు చివర ఒక ఫ్యామిలీ సలూన్ ఉంది అందులోనే సంతోష్ ఎప్పుడూ హెయిర్ కట్, షేవింగ్ చేయించు కుంటూ ఉంటాడు. ఆ సలూన్ కి జెంట్స్ లేడీస్ అందరూ వచ్చి హెయిర్ కట్స్ అవీ చేయించు కొంటూ ఉంటారు. అందులో పని చేసే ఒక అమ్మాయి పేరు వినీత సంతోష్ కి పరిచయం అవుతుంది. వినీత కి తల్లి తండ్రులు లేరు చుట్టాలు చాలా మంది ఉన్నా అనాధ లా పెరుగుతుంది ఎవరూ దగ్గరకు రానీయలేదు ఎందుకంటే పెళ్లి చేయాల్సి వస్తుందని. అందువల్ల ఎవేరికీ భారం కాకూడదని ఈ సెలూన్ లో హేల్పెర్ గా జాయిన్ అవుతుంది. నెలకి ఆరు వేలు జీతం. సంతోష్ ఉండే కాంపౌండ్ లోనే ఒక రూం అద్దెకి తీసుకొని ఉంటుంది. అన్ని ఖర్చులు పోను నెలకు వెయ్యు రూపాయలు సేవ్ చేస్తుంది. వినీత కి డిగ్రీ లేక పోవటం తో ఎక్కడా జాబ్స్ రాక ఇలా సెలూన్ లో సెటిల్ అయిపోతుంది. ఎప్పటికైనా లోన్ తీసుకొని మంచి గా పార్లర్ పెట్టాలని తాపత్రయం
వినీత చూడటానికి చాలా బావుంటుంది పెద్ద జడ. చాలా చలాకీ గా ఉంటుంది అందుకని సెలూన్ కి వచ్చే వాళ్ళందరూ వినీతని చక్కగా పలకరిస్తూ వెళ్ళేటప్పుడు టిప్స్ అవీ ఇస్తూ ఉంటారు
సంతోష్, వినీతా ఒకే కాంపౌండ్ లో ఉన్నా కూడా ఎక్కువగా కలిసే వాళ్ళు కాదు. ఈ మధ్యే పరిచయం అయిన తరవాత తెలిసింది ఇద్దరూ ఒకే కాంపౌండ్ లో ఉంటున్నారని అప్పటి నుండి ఇద్దరి మధ్య స్నేహం పెరిగి ప్రతి ఆదివారం ఒకళ్ళ రూం లో టైం స్పెండ్ చేసే వారు. ఇద్దరూ కలిసి టైం దొరికి నప్పుడల్లా సినిమాలకి షాపింగ్స్ వెళ్ళటం చేసే వాళ్ళు. అలా వాల్లిదరూ క్లోజ్ గా మూవ్ అవటం స్టార్ట్ అయి ఒకల్లంటే ఒకళ్ళకి ఇష్టం ఏర్పడుతుంది. అలా కొన్ని నెలలు అయిన తరవాత ఇద్దరూ సంతోష్ రూం లో భోజనం చేసి పిచ్చా పాటి మాట్లాడు కొంటూ......
సంతోష్: ఈ చిన్న జాబ్ చేసి చేసి బోర్ కొడుతుంది వినీత ఏదైనా స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకొంటున్నాను ఇప్పటివరకు నేను నాలుగు లక్షలు సేవ్ చేసాను ఏదైనా లోన్ తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకొంటున్నాను ఏమంటావ్
వినీత: మంచి ఆలోచన సంతోష్ నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను ఎంత కాలం ఇలా సెలూన్ లో హేల్పెర్ గా పనిచేస్తాను ఎదుగూ బొదుగూ లేదు నేను కూడా దాదాపు రెండు లక్షలు సేవ్ చేసాను. పోనీ ఇద్దరం కలిసి ఏదైనా స్టార్ట్ చేద్దామా
సంతోష్: సూపర్ అయితే నీ మీద నాకు నా మీద నీకు నమ్మకం కలగాలి కదా
వినీత: నా మీద నీ అభిప్రాయం ఏంటి
సంతోష్: నీ మీద నాకు మంచి అభిప్రాయం ఉంది మరి నా మీద
వినీత: నాకు కూడా నువ్వంటే ఇష్టమే ఇద్దరం పెళ్లి చేసుకొందాం ఏమంటావ్
సంతోష్: నేనే నిన్ను అడుగుదా మని అనుకొన్నాను మళ్ళా నువ్వు ఏమనుకొంతావో అని అడగలేదు
వినీత: సిగ్గుపడుతూ మరి నేను అంత అందగత్తెను కాను కదా
సంతోష్: నీ కేమి తక్కువ చలాకీ గా ఉంటావ్ చూడటానికి బానే ఉంటావ్ నీ అందానికేం తక్కువ పైగా నీ పొడుగైన ఈ జడ నన్ను కట్టి పడేసింది
అంటూ వినీత జడని చేతిలోకి తీసికొని ముద్దు పెట్టుకొంటాడు
వినీత: అది సరే మరి ఎం బిజినెస్ స్టార్ట్ చేద్దాం
సంతోష్: కిరాణా కొట్టు పెడితే ఎలా ఉంటుంది
వినీత: దాంట్లో మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది సంతోష్ నేను ఎలాగో సెలూన్ లో పని చేస్తున్నాను కదా అక్కడ చూస్తున్నాను కదా వాళ్లకి ఖర్చు తక్కువ రాబడి ఎక్కువ నేలయ్యేసరికి అన్ని ఖర్చులు పోను పది వేలవరకూ మిగుల్తాయి పోనీ మనం కూడా చిన్న బ్యూటి పార్లర్ లాంటిది పెడితే ఎలా ఉంటుంది.
సంతోష్: బానే ఉంది నీకు బ్యూటి సర్వీసెస్ చేయటం వచ్చా
వినీత: ఐడియా ఉంది కానీ ఎప్పుడూ చేయలేదు రెండు సంవత్చరాల క్రితం బ్యూటి కోర్స్ చేసాను ఒకటి రెండు నెలలు ట్రై చేస్తే చాలు మరి నీకు ఏమైనా ఐడియా ఉందా అందులో
సంతోష్: నేను జాబ్ లో జాయిన్ అవ్వక ముందు బ్యూటి కోర్స్ చేసాను అయితే చివర్లో హెయిర్ కట్స్ నేర్చుకొనే టైం లో ఈ జాబ్ వచ్చింది వెంటనే జాయిన్ అయిపోయాను ప్రాక్టీసు చేస్తే మేనజ్ చేయగలను
వినీత: అయితే ఒక పని చేద్దాం నెక్స్ట్ వీక్ నుండి ఇద్దరం మంచి సెలూన్ ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ అయి హెయిర్ కట్స్ ని నేర్చుకొని ఒక చిన్న సెలూన్ ఓపెన్ చేద్దాం ఎలా ఉంది ఐడియా
సంతోష్: వావ్ సూపర్ అలాగే ముందు నువ్వు జాయిన్ అవ్వు నేను నెమ్మదిగా నీ దగ్గర నేర్చుకొంటాను
వినీత: సరే
అని వినీత ఒక సెలూన్ ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ అయి బ్యూటి కోర్స్, హెయిర్ కట్స్ నేర్చుకొంటుంది ఇంటికి రాగానే సంతోష్ కి అక్కడ క్లాస్ లో జరిగిన లెసన్స్ ని ఎక్ష్ప్లైన్ చేసేది అలా నవీన్ కూడా బ్యూటి కోర్స్ నేర్చుకొంటాడు. ఒక రోజు వినీత వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ లో హెయిర్ కట్స్ నేర్పించటం స్టార్ట్ చేస్తారు
అప్పుడు ఇంటికి వచ్చి సంతోష్ కి హెయిర్ కట్స్ ని ఎక్ష్ప్లైన్ చేసి చెప్తూ ఉంటుంది అలా అన్ని రకాలైన హెయిర్ కట్స్ ని నేర్చుకొని లాస్ట్ డే నాడు ట్రైనింగ్ సెంటర్ నుండి హెయిర్ కట్స్ ఉన్న వీడియో లెసన్స్ ని కొని ఇంటికి తెచ్చి సంతోష్ కి ఇచ్చి
వినీత: సంతోష్ నువ్వు ఈ హెయిర్ కట్ వీడియోస్ ని చూడు నీకు హెయిర్ కట్స్ మీద ఒక ఐడియా ఒస్తుంది
సంతోష్: అలాగే
అని ఇంటరెస్ట్ గా రోజూ ఆ హెయిర్ కట్ వీడియోస్ ని చూస్తూ తను కూడా హెయిర్ కట్స్ చేయగలను అనే ధైర్యం వస్తుంది
సంతోష్: వినీత నాకు హెయిర్ కట్స్ మీద ఫుల్ కాన్ఫిడెన్సు వచ్చింది కాని సలూన్ కి వచ్చే కస్టమర్స్ మీద ఫస్ట్ ప్రయత్నించాలంటే కొంచెం భయం గా ఉంది
వినీత: అలాగే ఉంటుంది కానీ భయపడితే ఎలా నీ మీద నాకు నమ్మక ముంది పోనీ ఒక పని చేయి రోజూ రాత్రి నా హెయిర్ తో ఒక హెయిర్ కట్ చేయి నీకు కాన్ఫిడెన్సు ఒస్తుంది
సంతోష్: ఐడియా బానే ఉంది కానీ నీది చాలా లాంగ్ హెయిర్ కదా
వినీత: ఐతే ఏముంది ఫస్ట్ యు షేప్ నెక్స్ట్ వి షేప్ అలా అన్ని రకాల హెయిర్ కట్స్ ని ట్రై చేయి
సంతోష్: సంతోషంగా అలాగే
వినీత: మరి ఈ రోజు నుండే మొదలు పెడదామా
సంతోష్: అలాగే మరి ఈ రోజు ఎం కట్ చేయను నీకు
వినీత: యు కట్ చేసి చూపించు అలాగే నువ్వు నా హెయిర్ కట్ చేస్తున్నప్పుడు నీ ఫోన్ లో వీడియో షూట్ చేయి ఎందుకంటే నా హెయిర్ కట్ అయిపోయిన తరవాత ఆ వీడియో చూసి నువ్వు ఎక్కడైనా తప్పు చేస్తే చూసి తెలుసుకొని కరెక్ట్ చేసుకోవచ్చు
సంతోష్: సరే అయనా నా దగ్గర మంచి వీడియో కేమెర ఉంది దాంతో షూట్ చేస్తాను
వినీత: ఓ గుడ్ సరే అలానే కానీ
ఆ రోజు సాయంత్రం వినీత మంచిగా షాంపూ చేసుకొని జుట్టంతా లూజ్ గా విరబోసుకొని సంతోష్ రూం కి వచ్చి
వినీత: హెయిర్ కట్ కి నేను రెడీ మరి నువ్వు రెడీ నా
సంతోష్: ఆ నేను కూడా రెడీ నే నిన్ననే వెళ్లి హెయిర్ కట్ కి కావలిసినవి అన్నీ తెచ్చాను అని రేజర్లు, బ్లేడ్లు, కత్తెర్లు, క్లిప్పేర్, వాటర్ స్ప్రి, దువ్వెనలు బ్రష్ లు అన్నీ చూపిస్తాడు
వినీత: వాటిని చూసి సూపర్ ఇంకెందుకు ఆలస్యం హెయిర్ కట్ స్టార్ట్ చేయి అని పక్కన ఉన్న టేబుల్ మీద కూర్చుంటుంది
వెంటనీ సంతోష్ వైట్ టవల్ తీసుకొని వినీత చుట్టూ కప్పి అందులోనుండి జుట్టుని బయటకి తీసి వాటర్ ని స్ప్రి చేసి బ్రష్ తో దువ్వుతాడు
అలా సంతోష్ వినీత జుట్టుని తాకి అలా చేయగానే వినీత కి ఏదోలా అయిపోయినట్లు అనిపిస్తుంది అదే స్తితి లో సంతోష్ కూడా ఉంటాడు ఎందుకంటే అంత వరకు సంతోష్ ఎవరి జుట్టుని అలా తాకలేదు అలా చేయలేదు పైగా అంత అందమైన పొడుగాటి జుట్టు చూడగానే ఏదో మైకం లాగా అనిపిస్తుంది
అలా కొంచెం సేపు వినీత జుట్టుతో ఆడుకుంటుంటే ఏదో తెలియని ఆనందం గా ఉండటం తో చాలా సేపు వినీత జుట్టు తో ఆదుకొంటాడు సంతోష్. సంతోష్ అలా చేయటం వినీత కి కూడా చాలా హాయి గా ఉండటం తో ఏమీ మాట్లాడక ఇంకా కొంచెం సేపు అలా చేస్తే బావుండు అని అనుకొంటూ ఉంటుంది.
అలా పావు గంట వినీత జుట్టుతో ఆడుకొని ' ఇంక నీకు హైర్ కట్ స్టార్ట్ చేసేదా' అని అడుగుతాడు
వినీత: ఊ అలాగే స్టార్ట్ చేయి చాలా జాగ్రత్త గా కట్ చేయి అసలే నాది పొడుగు జుట్టు
సంతోష్: అలాగే లే అని వీడియో కెమెరా ని ఆన్ చేస్తాడు
కత్తెరని దువ్వెన ని తీసుకొని 'ఇప్పుడు నీ హెయిర్ ని u షేప్ లో కట్ చేస్తాను' అని వినీత జుట్టుని మంచిగా దువ్వి కత్తెర తో చివర్ల ఒక అంగుళం మేర కట్ చేసి మంచిగా చివర్ల u షేప్ లో కట్ చేస్తాడు
సంతోష్: హాయ్ నీ u షేప్ హెయిర్ కట్ అయిపోయింది లేచి అద్దంలో చూసుకో
వినీత లేచి ఎదురుగా ఉన్న అద్దం లో తన హెయిర్ ని చూసుకొని వ్వావ్ చాలా బాగా కట్ చేసావ్.
వినీత: సరే ఇప్పుడు v షేప్ లో నా హెయిర్ ని కట్ చేయి అని వెళ్లి స్టూల్ మీద కూర్చుంటుంది
సరే అని సంతోష్ మళ్ళా వాటర్ ని వినీత జుట్టు మీద స్ప్రై చేసి మంచి గా దువ్వి కత్తెరని తీసుకొని ఒక రెండు అంగుళాల మేర చివర్ల దగ్గర కత్తిరించి పక్కనుండి పైకి వీ షేప్ లో వచ్చేలాగా కట్ చేస్తాడు అప్పడు వినీత జుట్టు కొంచెం ఎక్కువ కట్ ఈ నెల మీద పడుతుంది కానీ జుట్టు షేప్ మాత్రం మంచిగా v ఆకారం లో ఉండి చూడటానికి చాలా బావుంటుంది
సంతోష్: హాయ్ నీ వీ హెయిర్ కట్ అయిపోయింది వెళ్లి చూసుకో
వినీత వెంటనే లేచి అద్దం లో చూసుకొని సూపర్ సంతోష్ నిజంగా చాలా బాగా చేసావ్ ఇంక నువ్వు సెలూన్ లో హెయిర్ కట్స్ ని స్టార్ట్ చేయొచ్చు
సంతోష్: ఈ రెండు మామూలు హెయిర్ కట్స్ వినీత ఎవరైనా చేయొచ్చు కానీ ఇప్పుడందరూ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ కట్స్ ని అడుగుతున్నారు కదా
వినీత: ఆ మాటా నిజమే నేను రోజూ చూస్తున్నాను కదా మా సెలూన్ లో ఆడవాళ్ళందరూ కొత్త కొత్త హెయిర్ కట్స్ ని అడిగి చేయించు కొంటున్నారు. నేను తెచ్చిన హెయిర్ కట్ వీడియోస్ లో లేటెస్ట్ హెయిర్ కట్స్ అన్నీ ఉన్నాయి కదా అందులోంచి మంచి గా ఉన్న లేటెస్ట్ కట్స్ ని నా హెయిర్ మీద ట్రయ్ చెయ్ ఏముంది అందులో
సంతోష్: అలా చేయొచ్చు కానీ
వినీత: కానీ ఏమైనా ప్రాబ్లమా
సంతోష్: ఆ హెయిర్ కట్స్ అన్నీ నీ జూతు మీద ట్రయ్ చేయొచ్చు కానీ నీది చాలా లాంగ్ హెయిర్ కదా
వినీత: అయితే
సంతోష్: ఎం లేదు ఆ హెయిర్ కట్స్ కి చాలా జుట్టు ని కట్ చేయాల్సి వస్తుంది అసలే నీది చాలా పొడుగైన జుట్టు అంత పొడుగైన జుట్టుని కట్ చేయాలంటే చాలా భాధ గా ఉంది
వినీత: అదీ నిజమే నేను ఆ సంగతి ఆలోచించ లేదు. పోనీలే సంతోష్ నా జుట్టుది ఏముంది కొన్ని నెలలు ఆగితే మళ్లీ పెరుగుతుంది కదా ఈ లోపు మనం సెలూన్ పెట్టి మంచి గా సెటిల్ ఈ పోవచ్చు కదా. నేను కూడా డిఫరెంట్ హెయిర్ కట్ లో కొన్ని రోజులు ఎంజాయ్ చేస్తాను. చిన్నప్పటి నుండి ఇలా ఎప్పుడూ బారు జడనే వేసుకొంటూ వస్తున్నాను
సంతోష్: అలా అయితే సరే వినీత నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ నీ పొడుగాటి నల్లని ఒత్తయిన జుట్టు అంటే నాకు చల్ల ఇష్టం అందుకే దాన్ని కట్ చేయాలంటే మనసు రావటం లేదు
వినీత: అలా అంటే ఎలా పోనీ రేపు మా సెలూన్ లో నేను ఈ జడని కట్ చేయించుకొని మంచిగా లేటెస్ట్ హెయిర్ కట్ ని చేయమంటాను నువ్వు దగ్గరుండి చూసి నేర్చుకో
సంతోష్: ఆ వద్దు వద్దు నేనే కట్ చేస్తానులే అయినా ఎవరికో నీ హెయిర్ ని కట్ చేసే ఛాన్స్ ఎందుకిస్తాను
వినీత: అయితే నీకు నా హెయిర్ కట్ చేయాలంటే చాలా ఇష్టం గా ఉందన్న మాట
సంతోష్: అవును వినీత మొదటి సారి నీ జుట్టుని కత్తెర తో కట్ చేస్తున్నపుడు నీకు మంచి గా షార్ట్ బాబ్ కట్ చేస్తే బావుణ్ణు అని అనిపించింది అయినా నీ ఫేస్ కి షార్ట్ బాబ్ కట్ చాలా బాగా నప్పుతుంది
వినీత: అబ్బో గుడ్ అప్పుడే క్లైంట్స్ కి సలహాలు కూడా ఇస్తున్నారు సూపర్
సంతోష్: ఏదో మీ దయ నువ్వు నిజం గా నీ అందమైన జుట్టుని త్యాగం చేయక పోతే నేను ఎలా నేర్చుకొనే వాడిని
వినీత: ఇంకా ఎం నేర్చుకొన్నావ్ అసలైన మోడెర్న్ హెయిర్ కట్స్ చేయాలి నువ్వు
సంతోష్: అవును నిజమే కానీ నాకు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి రేపు మనం బ్యాంక్ కి వెళ్లి లోన్ మిగతా పనులు అన్నీ చూడాలి అవన్నీ అయిపోయిన తరవాత మనం మన సెలూన్ ఓపెన్ చేసే లోపు ఆ మోడెర్న్ హెయిర్ కట్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తాను సరేనా
వినీత: సరే అలాగే
ఆ నెస్ట్ డే ఇద్దరూ కల్సి బ్యాంక్ లోన్ మిగతా పనులన్నీ ఒక రెండు వారాలలో పూర్తి చేసి సెలూన్ కి కావలసిన పరికరాలన్నిటిని ఆర్డర్ ఇచ్చి ఒక మంచి ముహూర్తం చూసి దాటే ఫిక్స్ చేస్తారు. అదే రోజు ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించు కొంటారు
అలా అన్ని పనులూ అయిపోయి సెలూన్ ఓపెనింగ్ కి ఇంకా ఒక పది రోజులు ఉందనగా ఇద్దరూ రిలాక్స్ గా రూం లో కూర్చొని మాట్లాడుకొంటుండగా వాళ్ళ టాపిక్ హెయిర్ కట్స్ మీదకి వెళ్తుంది
వినీత: సంతోష్ ఇంకా పది రోజులు కూడా లేదు కదా మన సెలూన్ ఓపెనింగ్ కి మరి ఎప్పుడు లేటెస్ట్ హెయిర్ కట్స్ మీద ప్రాక్టీస్ చేస్తావ్
సంతోష్: అవును నేనేమీ మరిచి పోలేదు. మేడం గారు తన అందమైన జుట్టుని ఎప్పుడు అప్పచెప్తే అప్పుడే హెయిర్ కట్ ని మొదలు పెడతాను అని వినీత విరబోసుకున్న జుట్టుని అందుకొని చూస్తూ అంటాడు
వినీత: ఈ జుట్టంతా నీదే నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో కావలిసిన విధం గా కట్ చేసుకో కానీ అంద విహీనంగా మాత్రం కట్ చేయొద్దు ఎందుకంటే మనిద్దరం లైఫ్ లో సెటిల్ అవడానికి నా అందమైన జుట్టుని త్యాగం చేస్తున్నాను
సంతోష్: అలాగే వినీత నిజంగా నీ పొడుగైన జుట్టు అంటే నాకు ప్రాణం చాలా జాగ్రత్త గా కట్ చేస్తాను లే. ఒక సారి మన సెలూన్ కి మంచి పేరు వచ్చి లైఫ్ లో సెటిల్ అయిపోతే అంతే చాలు.
వినీత: సరే ఇంక నాకు హెయిర్ కట్ స్టార్ట్ చేస్తావా
సంతోష్: అలాగే ఇప్పుడు నీకు లాయర్ కట్ చేస్తాను అని వీడియో కెమెరా ని ఆన్ చేస్తాడు
వెంటనే వినీత వెళ్లి స్టూల్ మీద కూర్చోగానే సంతోష్ వాటర్ ని వినీత జుట్టు పై స్ప్రై చేసి దువ్వెనతో దువ్వి వినీత జుట్టుని లెటర్స్ గా కట్ చేస్తాడు ఫైనల్ గా హెయిర్ ని సెట్ చేసి చూపిస్తాడు
వినీత : గుడ్ చాలా బాగా చేసావ్ వాట్ నెస్ట్
సంతోష్: మొష్రుమ్ కట్
వినీత: సరే స్టార్ట్ చేయి అని తన జుట్టుని ఒక్క సారి చేతుల్తో పట్టుకొని అద్దం లో చూసుకొని ఈ రోజు తో ఇంతటి అందమైన జుట్టు తో రుణం తీరిపోతుంది మళ్ళా పెరగటానికి ఎన్ని రోజులు పడుతుందో అని నిట్టూరుస్తూ వచ్చి స్టూల్ మీద కూర్చొంటుంది
వెంటనే సంతోష్ వినీత తల మీద వాటర్ స్ప్రై చేసి హెయిర్ కట్ స్టార్ట్ చేస్తున్నాను అని అనగానే
వినీత: ఊ అని తల ఊపుతుంది
అప్పడు సంతోష్ దువ్వెన ని తీసుకొని వినీత జుట్టంతా తల నాలుగు వైపులా వచ్చేటట్లు దువ్వి వినీత ఎడమ చెవి పై భాగం దగ్గర కత్తెరని పెట్టి కచక్ కచక్ కచక్ కాచాక్ కాచాక్ మని పిస్తూ కత్తెరని కుడి చెవి వరకు తెస్తూ జుట్టుని కత్తిరిస్తాడు అప్పుడు అలా కట్ అయిన జుట్టంతా నెమ్మదిగా వినీత భుజాల మీదుగా నెల మీద పడిపోతుంది వెంఠనే సంతోష్ వినీత ముందు వైపుకి వచ్చి ముందర ఉన్న జుట్టంతా దువ్వి చెవుల వరకు కట్ చేసిన జుట్టుకి సమానం గా ఉండేటట్లు కసక్ కసక్ కసక్ మని కట్ చేస్తాడు ఆ తరవాత మంచిగా అంతా లెవెల్ గా కట్ చేసి మష్రూమ్ కట్ అయిపోయింది అని అద్దం చూపిస్తాడు
వినీత అద్దం లో తన మొహాన్ని చూసుకొని కొంచెం బాధపడి పైకి మాత్రం వ్వావ్ సూపర్ గా ఉంది
సంతోష్: ఇప్పుడు బోయ్ కట్ చేసి చూపిస్తాను
వినీత: మరీ నాకు బోయ్ కట్ అంటే బావుండదేమో సంతోష్
సంతోష్: లేదు వినీత మన సెలూన్ కి ఎవరైనా వచ్చి బోయ్ కట్ అంటే చేయాలి కదా పైగా మనం ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం. రోజూ నిన్ను నేనే కదా చూసేది ఇదే లాస్ట్ హెయిర్ కట్ నీకు ఇంక నువ్వు నీ జుట్టు పెరిగేదాకా హెయిర్ కట్ చేసుకోవద్దు సరేనా
వినీత: అయిష్టంగా సరే నీ ఇష్టం అని స్టూల్ మీద కూర్చుంటుంది
వెంటనే సంతోష్ వాటర్ బాటిల్ ని తీసికొని వినీత తల మీద స్ప్రై చేసి దువ్వెనతో దువ్వి ఒక సైడ్ పాపిడి తీసి తలని కిందకి వంచి కత్తెరని తీసుకొని మెడ దగ్గర ఉన్న జుట్టులోకి దువ్వెన ని పోనిచ్చి కత్తెర తో కచక్ కచక్ మని మెగా వాళ్ళ లాగా హెయిర్ ని కట్ చేస్తూ మగ వాళ్ళ లాగా వినీత జుట్టుని మొత్తం కట్ చేస్తాడు అలా కట్ చేసినప్పుడు వినీత జుట్టంతా చిన్న చిన్న గా కట్ అయి వినీత ఒళ్ళంతా పడుతుంది. వెంటనే రేజర్ ని తీసుకొని మెడ చెవుల దగ్గర మంచిగా నీళ్లతో తడిపి నెమ్మది నెమ్మది గా గీకుతాడు ఆ గీకుడుకి ఈ లోకాన్ని మర్చి పోతుంది వినీత. అలా బోయ్ కట్ కంప్లీట్ చేసి
సంతోష్ అద్దాన్ని చూపిస్తాడు
అద్దం లో తన మొహాన్ని చూసుకో గానే ఏడుపు వచ్చేస్తుంది.
సంతోష్: ఏ వినీత ఏంటి హెయిర్ కట్ బాగా చేయ లేదా
వినీత: లేదు సంతోష్ బాగానే చేసావ్ నా అందమైన జుట్టు అంతా ఇలా అయిపోయినందుకు చాలా భాద వేసింది అంతే పోనీలే నీకు బోయ్ కట్ చేయటం కూడా బాగా వచ్చేసింది అది చాలు నాకు
సంతోష్: చాలా థాంక్స్ వినీత నా ప్రాక్టీకల్స్ నీ అందమైన జుట్టు మీద చేయాల్సి వచ్చింది నేను నీకు ఎంతో రుణ పడి ఉంటాను
అలా ఇద్దరూ ఒకళ్ళ గురించి ఒకళ్ళు సహాయపడుకుంటూ సెలూన్ ఓపెన్ చేసి పెళ్లి కూడా చేసుకొని సెలూన్ ని సిటీ లోని ఒక పెద్ద సెలూన్ గా పేరు వచ్చేటట్లు చేస్తారు
ఇప్పుడు చాలా మంది అసిస్టెంట్స్ ని పెట్టుకొని సెలూన్ ని రన్ చేస్తూ ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు
ఇప్పుడు వినీత కి మళ్ళా తన జుట్టు మోకాళ్ళ వరకు పెరిగి పెద్ద జడని మైంటైన్ చేస్తుంది అప్పుడప్పు సంతోష్ చేసిన హెయిర్ కట్ వీడియోస్ ని చూస్తూ పాత రోజులని గుర్తు తెచ్చుకొంటూ ఉంటారు
అలా సంతోష్ వినీత ల కాపురం చక్కగా జరిగిపోతూ కొన్ని సంవత్సారాలకి ఒక అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయి కి మూడు సంవత్సారాలు వచ్చే సరికి మొదటి సారి గుండు చేయించడానికి ట్రైన్ లో తమిళనాడు లో ఉన్న ఫెమస్ అమ్మన్ గుడికి వెళ్తూ ఉంటారు. వీళ్ళ ఎదురు బెర్త్ లో ఒక నూతన జంట వాళ్ళ పెద్ద వాళ్ళతో అదే గుడి కి వెళ్తూ ఉంటారు. ఆ అమ్మాయి చాలా విచారంగా ఉండటం వినీత గమనిస్తుంది
వినీత: హాయ్ నాపేరు వినీత మీ పేరు
ఆ అమ్మాయి: హాయ్ నా పేరు గంగ
వినీత: ఏంటి చాలా డల్ గా ఉన్నారు ఏమైనా ప్రాబ్లమా
గంగ : ఎం లేదు అని విచారంగా ఫేస్ పెట్టి తన పొడవాటి నల్లటి జడని ముందుకు వేసుకొని చూసుకొంటూ అంటుంది
వినీత: అబ్బా మీ జడ చాలా బావుంది పొడుగ్గా ఒత్తుగా నల్లగా ఉంది
గంగ: హమ్
వినీత: నేను మీ జడని అంత గా మెచ్చు కొంటె మీరు హ్యాపీ గా ఫీల్ అవకుండా అలా నిట్టూరిస్తారేంటి
గంగ: ఇంకా కొంత సేపే ఈ జడ నాతో ఉండేది
వినీత: ఎం ఏమైంది
గంగ: వీళ్ళందరూ ఆ గుడి కి తీసికెళ్ళి గుండు కొట్టిస్తారట
వినీత: ఎందుకు
గంగ: అది వాళ్ళ ఆచారమంట
వినీత: నీకు ఇష్టం లేదని చెప్పొచ్చు కదా
గంగ: ఎంత చెప్పినా వినిపించు కోవట్లేదు.
వినీత: పోనీ మీ ఆయనకి చెప్పి ఒప్పించొచ్చు కదా
గంగ: ఆయనకి కూడా నేను గుండు గీయించు కోవాలనే ఉంది
వినీత: పోనీలే ఈ ఒక్క సారికి గుండు చేయించుకో గుండే కదా
గంగ: చూడండీ నా జడని ఎంత పొడుగ్గా ఉందొ ఇంత జడ ని ఎలా గుండు గీయించు కోమంటారు? మళ్ళా ఇంత జడ పెరగాలంటే కనీసం పది సంవత్సారాలు పడుతుంది
అని తన జడని వినీత కి చూపిస్తూ అంటుంది
వినీత ఆ జడని పట్టుకొని చూస్తూ ' అవును నిజమే ఇంత అందమైన జడని గుండు చేయించాలంటే చాలా భాధ కలుగుతుంది'
వినీత: ఏమైనా తప్పదు కదా భాధ పడకుండా గుండు గీయించు కోవటానికి మెంటల్ గా ప్రిపేర్ అవ్వు. నువ్వు గుండు లో కూడా అందం గా ఉంటావ్ లే
గంగ: అలాగే అని చిన్నగా తల ఊపుతుంది
ఈ లోపు వీళ్ళు దిగాల్సిన వూరు రావటం తో అందరూ దిగి ఒకే టెంపో మాట్లాడుకొని గుడి దగ్గరకి వెళ్తారు
అక్కడ ఉత్సావాలు జరుగుతుండటం తో ఆ గుడి చుట్టూ చాలా షాపులతో కిట కిట లాడుతూ ఉంటుంది ఎక్కడ చూసినా డేరాలు వేసి 'ఇక్కడ గుండ్లు గీయబడును' అని బ్యానర్స్ రాసి ఉంటాయి. అక్కడకి వెళ్లి చాలా మంది గుండ్లు చేయించు కొంటూ ఉంటారు. అలా అప్ప్పుడే చేయించుకున్న నున్నటి గుండ్లతో చాలా మంది వీళ్ళకి కనిపిస్తారు. అప్పుడు వినీత వాళ్ళ ని పరిశీలిస్తే ఎక్కువ మంది ఆడ వాళ్లే నున్నటి గుండ్లతో కనిపిస్తారు. గంగ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఆ డేరాల వైపు వెళ్ళటం చూసి వినీత ' సంతోష్ మనం కూడా ఈ గంగ వాళ్లతో వెళదాం' అని అంటుంది
సంతోష్: సరే అలాగే కానీ అయినా మన అమ్మయికి కూడా గుండు కొట్టించాలికదా
వినీత: అవును కానీ గంగ కి వాళ్ళు బలవంతం గా గుండు గీయిస్తున్నారు. ఇందాకే అంతా చెప్పుకొని ఏడ్చింది. గుండు గీసేటప్పుడు దగ్గరుండి ధైర్యం చెబుదామని అంతే
సంతోష్: అలాగా పాపం ఆ అమ్మాయి జడ చూసావా ఎంత బావుందో అలాంటి పెద్ద జడని గుండు గీయిస్తున్నారా
వినీత: అవును పాపం గంగ కి ఆ జడ అంటే చాలా ఇష్టం వొద్దని ఎంత మొత్తుకున్నా వినిపించు కోకుండా గుండు గీయిస్తున్నారు.
సంతోష్: మరి గంగ వాళ్ళ ఆయన వాళ్ళకి ఏదో సర్ది చెప్పి గుండు కొట్టించ కుండా ఆపొచ్చు కదా
వినీత: ఆయనకి కూడా గంగ కి గుండు గీయించడమంటే ఇష్టమంట. అందుకే దగ్గరుండి గంగ కి గుండు కొట్టించడానికి తీసుకొచ్చాడు
సంతోష్: అదేం కోరిక వాడికి మంచి అందమైన పెళ్ళానికి గుండు కొట్టిస్తున్నాడు అసలు వాడికి ఆ పొడుగైన జడ విలువ తెలీదేమో మళ్ళా అంత అందమైన జడ పెరగాలంటే కనీసం పది సంవత్సారాలైనా వెయిట్ చేయాలి
వినీత: అవును మళ్లీ అంత జుట్టు పెరగాలంటే చాలా టైం పడుతుంది అయినా చూడు గంగ మొగుడు ఎంత సంతోషం గా ఉన్నాడో పెళ్ళానికి గుండు కొట్టిస్తున్నందుకు
సంతోష్: అవును హెయిర్ ఫెటిష్ ఉన్నట్టు ఉంది అందుకే గుండ్లు గీసేటప్పుడు అలా అందరి వైపు చూస్తున్నాడు
వినీత: హెయిర్ ఫెటిష్ అంటే
సంతోష్ : ఏమీ లేదు ఆడవాళ్ళ పొడుగు జుట్టుని కట్ చేస్తున్నా లేక గుండు గీస్తున్నా చూసే వాళ్ళని హెయిర్ ఫెటిష్ అంటారు
వినీత: అలా చూస్తే ఏమొస్తుంది
సంతోష్: అలా చూస్తూ ఉంటే ఎవరైనా హెయిర్ ఫెటిష్ గా మారతారు పొడుగు జడ ఉన్న వాళ్ళని చూసినా, లేక పొడుగు జుట్టు ని కట్ చేయటం చూస్తున్నా లేక అందమైన ఆడవాళ్ళకి గుండు గీయటం చూస్తే తెలియని ఆనందాన్ని ఫీల్ అవుతారు
వినీత: నిజంగా
సంతోష్: అవును నీ జడని చూసి నేను కూడా అలానే ఫీల్ అయ్యాను మొదటి సారి నీకు హెయిర్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం నీ జుట్టు ని తాకి దువ్వుతూ కత్తెర తో కట్ చేస్తున్నప్పుడు నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను తెలుసా
వినీత: నిజంగా కానీ నాకు అప్పుడు నువ్వు నా జుట్టు లోకి నీ చేతులు పెట్టి మసాజ్ లాగా చేసావు కదా అప్పుడు మళ్ళా నాకు బోయ్ కట్ చేసి రేజర్ తో మీద మీద గీకుతున్నప్పుడు నన్ను నేను మరిచి పోయాను
సంతోష్: దాన్నే హెయిర్ ఫెటిష్ అంటారు
వినీత: ఆహా అలాగా అయితే మనం కూడా హెయిర్ ఫిటిషలేనా
సంతోష్: తప్పకుండా నువ్వు వెళ్లి కొంచెం సేపు ఆ ఆడవాళ్ళకి గుండు గీయటం చూడు నీకే తెలుస్తుంది
వినీత: సరే అలాగే చూస్తాను చూద్దాం ఏమవుతుందో
అంటూ గంగ వైపు చూడగా అక్కడ గంగ జడ ని వాళ్ళ ఆయన పట్టుకొని జడని విప్పుతూ కనిపిస్తాడు
వినీత: సంతోష్ పద పద గంగ కి గుండు గీసే టైం అయింది దగ్గరుండి చూడాలి
సంతోష్: నువ్వు వెళ్ళు నేను మన అమ్మాయికి అక్కడ గుండు కొట్టించి తీసుకు వస్తాను అక్కడ ఎవరూ లేరు ఖాళీ గా ఉంది మన పని వెంటనే అయిపోతుంది ఈలోగా నువ్వు గంగ కి గుండు గీయటం చూస్తూ ఎంజాయ్ చేయి సరేనా
వినీత: అలాగే మీరు వెళ్లి అమ్మాయికి గుండు కొట్టించి తీసుకొని రండి ఈ లోపు గంగ కి గుండు చేయటం చూస్తూ హెయిర్ ఫెటిష్ అంటే ఏంటో తెలుసు కొంటాను
గంగ వినీత ని చూసి ఏడుపు మొహం పెట్టి వాళ్ళ ఆయనతో 'ప్లీజ్ అండి నాకు గుండు కొట్టించొద్దు' అని అంటుంది. వాళ్ళ ఆయన గంగ మాటలని పట్టించుకోకుండా జడని పూర్తిగా విప్పి 'వెళ్లి కూర్చో' అంటాడు
వినీత: గంగా ఎం భాధ పడకు జుట్టుది ఏముంది మళ్ళా పెరుగుతుంది వెళ్లి కదల కుండా కూర్చొని గుండు గీయించుకో మేమందరం ఉన్నాం కదా
అని గంగ తల పైన చేయి వేసి జుట్టంతా నిమురుతూ ' అబ్బా ఎంత మెత్తగా ఉంది గంగ జుట్టు' అని అనుకొంటూ ఏదో తెలియని అనుభూతిని పొందుతుంది
ఇంక గంగ చేసేది ఏమీ లేక లైన్ లో నుంచుంటుంది
గంగ ముందర ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ వయసు 30 ఉంటుంది ఆవిడ జుట్టు విరబోసుకొని తన టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది
ఆవిడని చూడగానే వినీత ఇంత అందమైన ఆడవాళ్లు కూడా గుండు గీయించు కొంటారా అని ఆవిడ జుట్టుని చూసి ఆచ్చర్య పోతుంది ఎందుకంటే ఆవిడ జుట్టు ఒత్తుగా పిరుదులు దాటి ఉంటుంది
మంగలి వాడు కూర్చొని ఉన్న ఒక అమ్మాయికి గుండు గీయటం పూర్తి చేసి ఈవిడ వైపు చూస్తాడు
వెంటనే ఈవిడ వెళ్లి మంగలి వాడి ముందర కూర్చో గానే మంగళివాడు ఈవిడ జుట్టుని రెండు భాగాలుగా విడదీసి నీళ్ళని చిలకరించి చేతులని జుట్టులోకి పోనిచ్చి ఫస్ట్ గా మర్దనా చేయటం స్టార్ట్ చేస్తాడు అలా చేస్తున్నప్పుడు ఆవిడ ఫేస్ లో ని ఫీలింగ్స్ ని వినీత అబ్సర్వ్ చేస్తుంది ఆవిడ కాళ్ళని సొగం మూసుకొని ఆ మర్దనా ని ఆనందిస్తూ ఉంటుంది
అలా మర్దనా చేసి ఆవిడ జుట్టంతా మెత్తగా అయిన తరవాత రెండు వైపులా రెండు పెద్ద ముడులు లాగా వేసి తలని ముందుకి వంచి కత్తి ని తీసుకొని తల మధ్య భాగంలో పెట్టి ముందుకి సర్ సర్ర్ సర్ర్ మని గీస్తాడు అలా గీయగానే ఆవిడ తల మధ్య భాగం లోని జుట్టు అంత స్మూత్ గా తెగి ఆవిడ మొహం మీదుగా కింద కి వేళ్ళాడుతూ ఉంటుంది అలా కొంత సేపు గీసి ఆమె తలని ఎడమ వైపుకి తిప్పి కుడి వైపు కూడా నున్నగా వచ్చేటట్లు గీస్తాడు అప్పుడు అక్కడ ఉన్న పేద సైజ్ ముడి ఆమె తల నుండి వేరయి నెమ్మదిగా ఆమె ఒళ్ళో జారీ పడుతుంది అప్పుడు ఆమె తలని కుడి వైపుకి తిప్పి ఎడమ వైపున గీయటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆమె మొహం వినీతకి స్పష్టం గా కనిపిస్తుంది ఆమె అలా గుండు గీయటాన్ని చాలా హ్యాపీ గా ఫీల్ అవుతున్నట్లు గమనిస్తుంది. ఇంతలో మంగలి వాడు ఆమె చెంపల దగ్గర గీస్తుంటే ఆమె చిన్నగా మూలుగుతూ నవ్వుతున్నట్లు వినీత గమనిస్తుంది. ఆవిడ ఫీలింగ్స్ చూసిన వినీత కి ఒంట్లో ఏదో తెలియని గిలి స్టార్ట్ అవుతుంది వెంటనే తన చేతిని విరబోసుకొని ఉన్న తన జుట్టు లోకి పోనిచ్చుకొని జుట్టుని సవరించు కొంటుంది, ఇంతలో మంగలి వాడు ఆవిడకి గుండు గీయటం పూర్తి చేసి గంగ వైపు చూస్తాడు
గంగ మంగలి వాడి ని చూసి ఏమీ మాట్లాడ కుండా నుంచుని ఉంటుంది
మంగలి వాడు ' అమ్మా మీకు కత్తెరలా' అని అడుగుతాడు. అప్పుడు గంగ వాళ్ళ ఆయన కాదు గుండు గీయాలి అని గంగని కూర్చో మంటాడు
మంగలి వాడు అమ్మా కూర్చోండి అని చేయి పట్టుకొని గంగ ని కూర్చో పెడతాడు
మంగలి వాడు: అమ్మా కొంచెం ముందుకు జరిగి కూర్చోండి అంటూ గంగ జుట్టుని పట్టుకొని ముందుకు లాక్కోడానికి ట్రై చేస్తాడు
వెంటనే గంగ తన జుట్టుని మంగలి వాడి చేతిలో నుండి లాక్కొంటూ ' ప్లీజ్ నాకు గుండు గీయించొద్దు' అంటూ ఏడుస్తూ అంటుంది
ఆవిడ అలానే అంటుంది మీరు గుండు గీకడం స్టార్ట్ చేయండి అని గంగ వాళ్ళ వాళ్ళు గంగ వాళ్ళ ఆయన అంటారు
వెంటనే మంగలి వాడు గంగ తల పైన చేయి వేసి జుట్టుని అందుకొని ముందుకు వేసి రెండు భాగాలుగా చేసి నీళ్లు తీసుకొని గంగ జుట్టు పై చల్లి జుట్టులో చేతులు పెట్టి మర్దనా చేయటం స్టార్ట్ చేస్తూ ' మీ జుట్టు చాలా వొత్తు గా ఉండి పొడుగ్గా ఉంది. ఎందుకు గుండు కొట్టిస్తున్నారు' అని అడుగుతాడు
అప్పుడు గంగ ఏడుస్తూ నాకు గుండు వద్దంటున్నా బలవంతం గా గీయిస్తున్నారు కొత్త పెళ్లి కూతురుకి ఇక్కడ గుండు కొట్టించటం వాళ్ళ ఆచారమంట అంటూ ఏడుస్తుంది
మంగలి వాడు: ఆహా అలాగా అయినా ఇంత పెద్ద జుట్టు ఉన్న కొత్త పెళ్లి కూతురుకి ఎవరైనా గుండు గీయిస్తారా కొంత కాలమాగినాక గుండు గీయిస్తే బావుండేది కదా అయినా మీ ఆయనకి చెప్పొచ్చు కదా
గంగ: మా ఆయనకి కూడా నాకు గుండు కొట్టించాలని ఉంది అసలు ఆయనే దగ్గరుండి గుండు గీయిస్తున్నాడు అని గంగ భర్త వైపు చూస్తుంది
అప్పుడు గంగ భర్త ఆతృతగా ఎప్పుడెప్పుడు గంగ తల మీద మంగలి కత్తి నాట్య మాడుతుందా అని కళ్ళార్ప కుండా చూస్తూ ఉంటాడు
అది చూసిన మంగలి వాడు 'పోనీలే అమ్మా గుండే కదా మళ్లీ రేపీపాటికి జుట్టు పెరిగి పోతుంది అయినా ఇంత అందమైన జుట్టుని గుండు గీకాలంటే నాకే భాద గా ఉంది' అని అంటూ గంగ జుట్టుని రెండు భాగాలుగా చేసి రెండు ముడులుగా వేస్తాడు. అలా వేసిన రెండు ముడులూ గంగ తల రెండు వైపులా నుండి వేళ్ళాడుతూ భుజాలని తాకుతూ ఉంటాయి
మంగలి వాడు మంగలి కత్తి ని తీసుకొని సొగం బ్లేడ్ ని అందులో పెట్టి గంగ తలని ఒక చేత్తో పట్టుకొని ముందుకి వంచి కత్తిని గంగ తల మధ్య భాగం లో పెట్టి సర్ర్ సర్ర్ సర్ర్ మని ముందుకి గీస్తాడు వెంటనే గంగ తల మధ్య భాగం లోని జుట్టు అంతా స్మూత్ గా తెగుతూ గంగ మొహం మీద నుండి వేళ్ళాడుతూ ఉంటుంది. అలా తెగిన జుట్టు వెళ్లాడటం చూసిన వినీత కి ఒంట్లో ఏదో తెలియని ఆనందం కలిగి కళ్ళు ఆర్ప కుండా దృష్టాంతా మంగలి కత్తి మీదే ఉంటుంది
మంగలి వాడు గంగ తల ని ఎడమ వైపుకి తిప్పి కుడి వైపున గీయటం స్టార్ట్ చేస్తాడు అలా కొంత సేపు గీసిన తరవాత అక్కడ వేళ్ళాడుతున్న పెద్ద బంతి సైజ్ లాంటి జుట్టు ముడి నెమ్మదిగా జారుతూ గంగ ఒళ్ళో టపా మని పడుతుంది. వెంటనే మంగళివాడు గంగ తలని కుడి వైపుకి తిప్పి ఎడమ వైపు గీకడం స్టార్ట్ చేస్తాడు అప్పుడు గంగ మొహం వినీతకి స్పష్టం గా కనిపిస్తూ ఉంటుంది అలా గీకుతున్నప్పుడు గంగ ఫేస్ లోని ఎక్సప్రెషన్స్ వినీత అబ్సర్వ్ చేస్తుంది అంత వరకు గుండు వద్దు వద్దు అని ఏడ్చిన గంగ మంగలి కత్తి తల మీద నాట్య మాడుతుంటే ఏమీ మాట్లాడకుండా గీకడాన్ని ఆస్వాదిస్తూ మధ్య మధ్య లో కళ్ళు మూసుకొని చిన్న చిన్న గా నవ్వుతూ స్వర్గం లో ఉన్నట్లు కనిపిస్తుంది. గంగని అలా చూసిన వినీతకి హెయిర్ ఫెటిష్ ఎక్కువై ఆపుకోలేక తన రెండు చేతులను తన జుట్టు లోకి పోనిచ్చు కొని తడుము కొంటూ 'నేను కూడా అలా చేయించుకొని ఆ అనుభవాన్ని అనుభవిస్తే బావుంటుంది' అని మనసులో అనుకొంటూ గంగ కి గుండు కీయటాన్ని చూస్తుంది
మంగలి వాడు గంగ కి కుడి వైపున పూర్తిగా చేయగానే అక్కడ ఉన్న పెద్ద జుట్టు ముడి కూడా గంగ ఒళ్ళో టపా మని పడుతుంది. అప్పుడు గంగ ఆ రెండు ముడులని చేతులతో తీసుకొని ' ఇంత అందమైన జుట్టుని గుండు చేయించు కొంటానని ఎప్పుడూ అనుకోలేదు అని కొంచెం భాధ పడుతుండగా
మంగలి వాడు గంగ మెడ మీద గీకడం స్టార్ట్ చేస్తాడు ఆ గీకుడికి గంగ కి చక్కిలి గిలి పెట్టినట్లయి బాధని అంతా మరిచి పోయి ఆనందిస్తూ ఉంటుంది
మంగలి వాడు గంగ తలని మళ్లీ ఒక సారి నున్నగా వచ్చే టట్లు గీసి 'అమ్మా మీకు గుండు గీయటం అయిపోయింది ఇంక లేవోచ్చు' అని అనగానే
ఆ మాటలకు గంగ ఈ లోకం లోకి వచ్చి అప్పుడే గుండు గీయటం అయిపోయిందా ఇంకొంచెం సేపు గీస్తే బావుండు అని అనుకొంటూ చేతులతో గుండు ని తడుము కొంటూ కింద పడి ఉన్న తన రెండు పెద్ద జుట్టు ముడులని ఆఖరి సారి చూసుకొంటూ అక్కడి నుండి లేస్తుంది.
అలా ఆనందం తో లేస్తున్న గంగ ని చూసిన వినీత ఇంక ఆప్పుకోలేక తను కూడా గుండు గీయించుకోవాలని నిర్ణయించు కొంటుంది కానీ సంతోష్ ఏమంటాడో అని అనుకొంటుండగా
సంతోష్ అమ్మాయి కి పక్కనే ఉన్న మంగలి తో గుండు కొట్టించి తీసుకొని వస్తూ కనిపిస్తాడు
సంతోష్ వినీత దగ్గరికి వచ్చి 'నువ్వు గంగ కి గుండు గీయటం చూసే పని లో బిజీ గా ఉన్నావ్ అందుకే నేను వెళ్లి మన అమ్మాయి కి గుండు కొట్టించి తీసుకొచ్చాను. ఎలా ఉంది గంగ గుండు కార్యక్రమం బాగా ఎంజాయ్ చేసావా'
వినీత: అవును సంతోష్ మొదట గంగ గుండు వద్దని ఎంత ఏడ్చిందో కదా ఒక్క సారి ఆ మంగలి కత్తి తలపై పెట్టి మంగలి వాడు అలా గీయటం స్టార్ట్ చేసాడో లేదో గంగ ఏడుపు ఆపేసి గుండు గీయటాన్ని ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న గా నవ్వుతూ ఎంజాయ్ చేసింది'
సంతోష్: నువ్వు ఎలా ఫీల్ అయ్యావ్
వినీత: నేను కూడా చాలా ఎంజాయ్ చేసాను అంత పెద్ద జుట్టుని గుండు గీయటం చూడటం ఇదే ఫస్ట్ టైం కదా నాకు ఏదోలా అయిపోయింది
సంతోష్: అదే హెయిర్ ఫెటిష్ అంటే ఇంక నువ్వు కూడా హెయిర్ ఫెటిష్ అయిపోయినట్లే
వినీత: సంతోష్ సంతోష్
సంతోష్: ఆ చెప్పు ఏంటి
వినీత: మరి ఎం లేదు మరి
సంతోష్: ఆ పర్లేదు తొందరగా చెప్పు మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి
వినీత: నాకు కూడా గంగ లాగా గుండు గీయించుకోవాలనిపిస్తుంది నువ్వు ఒప్పుకుంటే
సంతోష్: మనకి ఏమీ మొక్కు లేదు కదా అయినా ఇప్పుడిప్పుడే కదా నీకు జుట్టు పెరిగి నడుము వరకు వచ్చింది ఇప్పుడు ఇంత అందమైన జుట్టుని గీయించు కొంటావా
వినీత: జుట్టుది ఏముంది సంతోష్ మళ్ళా పెరుగుతుంది కదా. అయినా చూడు ఇక్కడ ఎంత మంది అందమైన ఆడవాళ్లు వాళ్ళ పొడుగు జుట్టును గుండు చేయిన్చు కొంటున్నారా అయినా గంగ ది కూడా నాకన్నా పెద్ద జడ ఇప్పుడు గుండు గీయించు కోలేదా
సంతోష్: అవుననుకో కానీ
వినీత: అయినా నువ్వే కదా నాకు లేని హెయిర్ ఫెటిష్ గురించి చెప్పావ్
సంతోష్ మనసులో ఎప్పటి నుండో వినీత కి గుండు చేయాలని కోరిక ఉంటుంది కానీ వినీత ని అడిగితే ఏమంటుందో అని భయపడి ఇంత వరకు అడగలేదు. ఆ కోరిక అలానే ఉండిపోయింది. ఇప్పుడు వినీతే నేను గుండు గీయించుకొంటాను అని అడిగే సరికి సంతోష్ ఆనందాన్ని పట్టలేక పైకి మాత్రం ఇష్టం లేనట్లు ఫేస్ పెట్టి
సంతోష్: అది నిజమానుకో కానీ
వినీత: మరి నీకేంటి ప్రాబ్లమ్
అలా వినీత గట్టిగా అడిగే సరికి సంతోష్ లోపల తెగ ఆనందిస్తూ తన కోరిక నెరవేరే టైం ఒచ్చిందనుకొని ఇప్పుడే ఒప్పుకొంటే తన ఛాన్స్ మిస్ అయిపొతుందెమో అని ఆలోచిస్తూ కామ్ గా ఉంటాడు
వినీత: ఏంటి సంతోష్ ఏమీ మాట్లాడవు
సంతోష్:అది కాదు వినీత గంగ కైతే మొక్కు ఉండి అందుకని గుండు కొట్టించారు మరి నీకు మొక్కు ఏమీ లేదు కదా
వినీత: అవును కానీ ఒక్క సారి అలా నా జుట్టుని మసాజ్ చేయించు కొని మంగలి కత్తి తో గీయించు కోవాలని సరదా గా ఉంది. అలా గీస్తున్నప్పుడు గంగ అంతకు ముందు ఒక ఆవిడ పెట్టిన ఫేస్ ఫీలింగ్స్ ని ఇంకా మరిచి పోలేక పోతున్నాను ఈ ఒక్క సారికి ఒప్పుకో సంతోష్ ప్లీజ్
సంతోష్: సరే నీ ఇష్టం కానీ ఇక్కడ వద్దు
వినీత: మరి ఎక్కడ గీయించుకొను?
సంతోష్: నీ లాగే నాకు కూడా హెయిర్ ఫెటిష్ ఉంది ఇందాక మన అమ్మాయి కి గుండు గీయించే ముందు ఒక 30 సంవత్సారాల ఆవిడకి గుండు గీయటం చూసాను ఆ మంగలి వాడు ఆవిడ పొడుగైన ఒత్తైన నల్లటి జుట్టుని నీళ్లతో తడిపి మసాజ్ చేస్తూ ఆడుకున్నాడు చాలా సేపు. అప్పుడు వాడి మొహం లో ఆనందాన్ని చూడాలి అలాగే మంగలి వాడు కత్తి ని తీసుకొని ఆవిడ తలని పట్టుకొని నున్నగా గీకుతున్నప్పుడు వాడు చిన్న చిన్న గా నవ్వుతూ ఎంజాయ్ చేయటం చూసేసరికి నాకు కూడా అలా ఎవరికైనా గుండు గీస్తే బావుండు అని అనిపించింది. ఇప్పుడు నువ్వే గుండు గీయించు కొంటానంటున్నావ్ కదా ఆ గీసేదేదో నేనే నీకు గీసేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను ఏమంటావ్?
వినీత: అమ్మ దొంగా నీకు ఇలాంటి కోరిక కూడా ఉందా అసలు నువ్వే నాకు గుండు గీస్తానంటే ఇంకేంకావాలి అలాగే నీ ఇష్టం నీ కోరిక నా కోరికా తీరతాయి
సంతోష్: సూపర్ అయితే ఇక్కడ నువ్వు గుండు గీయించు కోవద్దు ఇంటికెళ్ళగానే నేనే నీకు ఇక్కడి లాగా గుండు గీస్తాను సరేనా
వినీత: అలాగే పద తొందరగా ఇంటికి వెళ్లి నీ చేత గుండు గీయించు కొని తల పైన ఉన్న ఈ భారాన్ని తొలగించు కోవాలి అంటూ తన జుట్టుని ముందుకి వేసుకొని సంతోష్ కి చూపిస్తుంది
వాళ్ళ మాటలు విన్న మంగలి వాడు వినీత కి గుండు గీసే మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందని భాద పడుతూ విచారంగా ఫేస్ పెట్టి వినీత జుట్టు వైపు చూస్తూ ఉంటాడు
సంతోష్: సరే పద నాకు కూడా చాలా ఆతృతగా ఉంది ఎప్పుడెప్పుడు నీకు గుండు గిద్దామా అని
వినీత నవ్వు కొంటూ తనకి గుండు గీసే కార్యక్రమాన్ని ఊహించు కొంటూ నవ్వుకొంటూ నడుస్తుంది
అలా వాళ్ళు నెస్ట్ డే ఇంటికి చేరగానే
వినీత: సంతోష్ ముహూర్తం ఎప్పుడు పెట్టావ్
సంతోష్: దేనికి
వినీత: బుంగ మూతి పెట్టి ..... అప్పుడు మరిచి పోయావా నా గుండు సంగతి
సంతోష్: అబ్బే లేదు సాయంత్రమే నీకు గుండు రెడీ గా ఉండు నీ కు గుండు గీసేసి నీ కోరిక తీరుస్తాను
వినీత: నవ్వుతూ థాంక్స్ సంతోష్
సంతోష్: నేను బయటకి వెళ్లి నీ గుండు కి కావలసిన రేజర్ బ్లేడ్స్ తీసుకొస్తాను అని బయటకి వెళ్లి పోతాడు
వినీత తన పొడుగైన జుట్టుని ముందుకి వేసుకొని అద్దం లో చూసుకొని గుండు గీయించు కొంటె ఎలా ఉంటానో అని ఊహించు కొంటూ గుండు గీస్తున్నప్పుడు కలిగే హాయి ని ఆనందాన్ని ఊహించు కొంటూ మంచం మీద పడుకొని కలలు కంటూ నిద్ర పోతుంది
మధ్యలో సడన్ గా మెలుకువ వచ్చి అయ్యో ఇంకా స్నానం చేయలేదే అనుకొంటూ బాత్రూం లోకి వెళ్లి ఇదే లాస్ట్ టైం ఇంత జుట్టుతో స్నానం చేయటం అని అనుకొంటూ మంచిగా షాంపూ తో స్నానం చేసి వచ్చి అద్దం ముందర నుంచుని చిక్కులు తీసుకొంటూ డ్రైయర్ తో జుట్టుని ఆరబెట్టు కొని లూజ్ గా జడ వేసుకొని తయారవుతఁడగా సంతోష్ వచ్చి
'నీ గుండుకి కావలసినవి అన్నీ తీసుకొచ్చాను ఇంకా నీకు గుండు కొట్టటమే లేట్ అని తెచ్చిన బ్లేడ్స్ ప్యాకెట్ రేజర్ క్లిప్పర్ అన్నీ చూపిస్తాడు
వినీత: క్లిప్పర్ ఎందుకు నాకు క్లిప్పర్ తో గుండు చేయొద్దు రేజర్ తో చేయి
సంతోష్: అలాగే ఎందుకైనా మంచిదని తెచ్చాను తొందరగా అన్నం పెట్టు అని వినీత వైపు చూసి ఎలాగూ గుండు గీయించుకో బోతున్నావ్ కదా ఇంత మంచి గా జడ ఎందుకు వేసుకొన్నావ్
వినీత: ఏమీ లేదు ఇదే లాస్ట్ టైం కదా ఇంత జుట్టు తో జడ వేసుకునేది నువ్వు గుండు గీసేసిన తరవాత నేను ఎలాగూ ఇలా జడ వేసుకోడానికి జుట్టు ఉండదు కదా అందుకే చివరిసారి గా జడ వేసుకొని చూసుకున్నాను
వెంటనే ఇద్దరూ భోజనం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకొని టైం నాలుగవగానే
వినీత: ఇంక నీదే ఆలస్యం నేను రెడీ గుండు కి అని సంతోష్ ని తొందర పెడుతుంది
సంతోష్: నేను కూడా నువ్వు ఎప్పుడు రెడీ అంటావా అని ఎదురు చూస్తున్నాను అని వినీత ని అద్దం ఎదురుగా స్టూల్ వేసి కూర్చో మంటాడు
వినీత వెంటనే ఆ స్టూల్ మీద కూర్చోగానే సంతోష్ వీడియో కెమెరాని రెడీ చేసి ఎదురుగా పెట్టి ఆన్ చేసి వినీత జడని చేతిలోకి తీసుకొని విప్పుతూ ఇంత అందమైన జుట్టుని గుండు గీస్తుంటే ఉంటుంది మజా అని నవ్వుతూ జడ అంతా విప్పి జుట్టుని విరబోసి నీళ్ల ని జుట్టు మీద స్ప్రై చేసి చేతుల్తో మస్సాజ్ చేయటం స్టార్ట్ చేస్తాడు ఆ మసాజ్ కి వినీత అన్నీ మరిచిపోతుంది అలా కొంచెం సేపు మసాజ్ చేసి వినీత జుట్టుని రెండు భాగాలుగా చేసి రెండు వైపులా రెండు ముడులు లాగా వేసి మంగలి కత్తి ని తీసుకొని హాఫ్ బ్లేడ్ ని అందులో పెట్టి
'వినీత రెడీ నా గుండు గీయటం స్టార్ట్ చేస్తున్నాను' అని అంటాడు
ఆ మాటలకి వినీత ఈ లోకం లోకి వచ్చి 'తొందర గా గీకడం స్టార్ట్ చేయి సంతోష్ నేను ఆగ లేక పోతున్నాను ' అని అంటుంది వినీత
వెంటనే సంతోష్ వినీత ముందు వైపుకి వచ్చి వినీత తలని ముందుకి వంచి కత్తి ని వినీత తల మధ్య భాగం లో పెట్టి సర్ర్ సర్ర్ సర్ర్ మని ముందుకి గీస్తాడు ఆ మంగలి కత్తి స్మూత్ గా వినీత జుట్టుని తల నుండి వేరు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది అలా తల నుండి వెరయిన వినీత జుట్టు వినీత మొహం మీద నుండి వేళ్ళాడుతూ ఉంటుంది
వినీత: అబ్బా సూపర్ గా ఉంది సంతోష్ ఇంత ఆనందం నేను ఎప్పుడూ రుచి చూడ లేదు అంటూ మూలుగు తూ ఉంటుంది
అలా వినీత తల పై భాగం అంతా గీసేసి వినీత తలని పక్కకి తిప్పి ఎడమ వైపు పూర్తిగా గేస్తాడు అప్పుడు అక్కడి నుండి వేళ్ళాడుతున్న పెద్ద జుట్టు ముడి వినీత తల నుండి వెరయి నెమ్మదిగా వినీత భుజాల మీదుగా ఒళ్ళో జారీ పడుతుంది. ఆ ముడిని వినీత చేతుల్తో తీసుకొని చోసుకొంటూ ఉండగా
సంతోష్ వినీత కుడి వైపుకూడా నున్నగా గీస్తాడు అప్పుడు అక్కడ ఉన్న జుట్టు ముడి కూడా నెమ్మదిగా వినీత ఒళ్ళో పడి. పోతుంది దాన్ని కూడా వినీత చేతుల్తో తీసుకొని రెంటినీ పట్టుకొని 'అబ్బా ఎంత బరువుగా ఉంది నా జుట్టు ఇంత కాలం ఇంత బరువుని మోస్తూ వచ్చానా' అని మనసులో అనుకొంటూ ఉండగా
సంతోష్ కత్తి తో వినీత చెంపల దగ్గర గీయటం స్టార్ట్ చేస్తాడు అలా గీస్తూ మగ వాళ్ళకి షేవింగ్ చేస్తున్నట్లు వినీతకి కూడా చేస్తాడు అలా చేయటం వినీతకి ఏదో తెలియని మైకం కమ్మినట్లువుతుంది
వెంటనే వినీత తలని ముందువైపుకి పూర్తిగా వంచి మీద మీద గీకడం స్టార్ట్ చేస్తాడు
అలా మీద మీద గీకుతుంటే వినీత కంట్రోల్ చేసుకోలేక
'సంతోష్ స్వర్గం లో ఉన్నట్లు ఉంది ఇంకొంచెం సేపు అక్కడే స్మూత్ గా వచ్చే టట్లు గీకు' అంటూ మూలుగుతూ అంటుంది
ఆ మాటలు విన్న సంతోష్ తెగ రెచ్చి పోయి గీకుతూ వినీత తల అంతా స్మూత్ గా వచ్చే టట్లు మళ్ళా ఒక సారి గీసి
'వినీత నీ కు గుండు కొట్టటం అయిపోయింది లేచి అద్దం లో చూసుకో'
అనగానే 'అప్పుడే గుండు గీయటం అయిపోయిందా' అని అనుకొంటూ నెమ్మదిగా స్టూల్ మీద నుండి లేచి రెండు జుట్టు ముడులని చేతుల్తో పట్టుకొని అద్దం లో చూసుకొంటుంది.
అద్దం లో తల తల లాడుతున్న నున్నటి బోడి గుండుని చేతిలో ఉన్న పెద్ద జుట్టు ముడులని చూసి ముసి ముసి గా నవ్వు కొని
సంతోష్ నిజంగా గుండు గీయించుకొంటూ ఉంటే తెలియని ఆనందంగా ఉంది అందుకే నేమో ఆడ వాళ్ళందరూ ఇలా గుండు గీయించు కొంటూ ఉంటారేమో
సంతోష్: అదేమీ కాదు వినీత కొంత మంది మాత్రం నిజం గా మొక్కు ఉంది గీయించు కొంటారు. నీ లాంటి హెయిర్ ఫెటిష్ లు మాత్రం కావాలని ఏదో వంక తో గుండు గీయించు కొని సరదా తీర్చు కొంటారు. పోనీలే ఏదో ఒకటి మొత్తానికి నీ కోరిక నా సరదా ఇవ్వాల్టి తో తీరిపోయాయి
వినీత: అవును సంతోష్ అంటూ గుండు ని తడుముకొంటూ అద్దం లో చూసుకొని మురిసిపోతూ ఉంటుంది
No comments:
Post a Comment