మొదటి అనుభవం లో నేర్చుకున్న పాఠాలు మాత్రం చాలా వరకు పనికి వచ్చాయి. ఆ తరువాత నుండి ఎవరు అన్న పిల్లలని తీసుకొని వస్తే ఇంకా జాగ్రత్త గా చూసి చేయడం అనేది మొదలు పెట్టాను. అలా బాగా చేయడం అలవాటు అయ్యింది. ఒక రెండు నెలలలో అన్న కి కూడా నా మీద ఇంకా నమ్మకం పెరిగింది. వర్షాకాలం మొదలు అయ్యింది. ఇంకా మాకు వచ్చేయి బేరాలు కొంచెం తగ్గాయి కానీ ఇంటికి రమ్మనే పిలుపులు పెరిగాయి. అన్న కి అలా తిరుగుడు అంటే చిరాకు సో ఆ పని నాకు పడింది. ఇళ్ళకి వెళ్లి మరి ఆ పిల్లలకి కటింగ్ అంటే చాలా కష్టం మరియు చిరాకు. కాకపోతే ఫుడ్ పెడుతుంది అదే కాబట్టి ఇంకా నాకు ఇంకొక ఆలోచన లేదు.
అలా ఉండగా ఒక రోజు ఒక ఇంటి నుండి ఫోన్ వచ్చింది. నన్ను ఇంటికి రమ్మని ఎవరికో గుండు చెయ్యాలి అని. మొదటి గుండు తర్వాత వచ్చిన పిలుపు ఇదే మళ్ళీ. వర్షం బానే పడుతూ ఉంది. నా స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఒక రెండు అంతస్తుల డాబా. నేను బండి ఆపి గ్రౌండ్ ఫ్లోర్ లో బెల్ కొట్టాను. లోపల నుండి ఒక మధ్య వయసు ఉన్న ఆవిడ బయటకు వచ్చింది. నన్ను చూసి ఒక్క నిమిషం ఎం మాట్లాడలేదు. అదే అంది ఫోన్ చేసారు కదా ఎవరికో గుండు కోసం అని. ఆవిడ ఒక లుక్ ఇచ్చి లోపలకి వెళ్లి ఎవరినో పిలిచింది "ఒసేయ్ బిందు... బిందు..." అని పిలిచింది.
"హా అమ్మ" అని లోపల నుండి ఒక పద్దెనిమిదేళ్ల అమ్మాయి టవల్ తో తలా తుడుచుకుంటూ బయటకి వచ్చింది.
"ఏంటి అమ్మ?" పిలిచావు.
"ఇంకా జుట్టు ఆరలేదా? మంగళోడు వచ్చాడు. నాన్న గారు పిలిపించారు అంట. నువ్వు రెడీ అంటే ఆయన పని ఆయన చేసుకొని వెళ్తాడు త్వరగా.
అమ్మ ముందర సింధు ని చేపించుకోమను ప్లీజ్. నేను ఒక వీడియో ప్లాన్ చేసుకుంటున్నాను లాంగ్ హెయిర్ తో లాస్ట్ వీడియో అని. సో దానిని పిలువు అని చెప్పి లోపలకి వెళ్ళింది బిందు.
"ఒసేయ్ సింధు... ఎక్కడున్నావే?"
"అబ్బా. ఎందుకు అమ్మ అలా అరుస్తున్నావు? వస్తున్నాను కదా. ఏంటి నీ గొడవ?"
ఇదిగో మంగలి అబ్బాయి వచ్చాడు. ఆ గుండు లు ఏదో చేపించేస్తే ఆ అబ్బాయిని పంపించ వచ్చు.
"అమ్మ. ఏంటీ? మంగలి అబ్బాయి తో గుండు ఆ? అయినా నాన్న ని నేను పార్లర్ అమ్మాయిని పంపించమని చెప్పాను కదా. వీడిని పంపించాడు ఏంటి?
"వర్షం పడుతుంది కదే. ఈ టైం లో సగం షాప్ లే తెరవడం లేదు ఇంకా ఆ పార్లర్ ఆవిడ ఏమి తెరిచి ఉంటది. ఎవరో ఒకరే. ముందర అయితే ఆ గుండు పని అయిపోతే మనం ప్రశాంతం గా మిగతా పనులు చేసుకోవచ్చు. అసలుకే సాయంత్రం షాపింగ్ కి వెళ్ళాలి.
"అమ్మా నువ్వెంటే ఇలా తయారు అయ్యావు. సరే లే ఏది అయితే ఏముంది లే. చివరకి గుండే కదా మిగిలేది" అని నా వంక చూసి "బాబు గుండు బానే గీస్తావు కదా? అలవాటు ఉందా అసలు లేక మొదటి సారా?"
"అయ్యో మీకు అలాంటి భయం ఎం లేదు అంది. ఇప్పటికి చాలానే గుండెలు గీకాను. ఒక్క గాటు కూడా పడకుండా గీకుతాను అంది. మీరేమి భయ పడాల్సిన అవసరం ఏమి లేదు" అని చెప్పాను.
సరే అలా అయితే ఒక రెండు నిమిషాలు ఆగు. ఈ లోపల ఎక్కడ అనేది డిసైడ్ చెయ్యండి అని వాళ్ళ అమ్మకి చెప్పి లోపలకి వెళ్ళింది సింధు.
బాబు ఎక్కడ చేస్తావు?
"మీ ఇష్టం అమ్మ... నాకు ఎక్కడ అయినా పర్లేదు అని చెప్పాను. సరే అలా అయితే లోపల చేస్తావా అనే లోపల బిందు వచ్చి లోపల పవర్ లేదు వీడియో తీయడానికి లైటింగ్ సరిగ్గా రాదూ అమ్మ. వెనక పక్క ఉన్న గార్డెన్ లో చేపిద్దాం అని చెప్పింది.
"ఒసేయ్ బిందు నీది వీడియో అయిపోయిందా?"
"హా అయిపోయింది అమ్మ"
"సరే అలా అయితే ఈ అబ్బాయిని తీసుకొని గార్డెన్ లో చూడండి ఎక్కడ అని ఈ లోపు నేను వస్తాను అని చెప్పి అమ్మ లోపలకి వెళ్ళింది.
నేను బిందు ఇద్దరం కలిసి వెనక గార్డెన్ ప్రదేశం లోకి వెళ్ళాము. నన్ను అడిగింది వీడియో ఎటు బాగా వస్తుంది అని. నాకు తెలీదు అండి అని చెప్పాను. సరే అని నన్ను నుంచోబెట్టి కాసేపు అలా అలా చూసి ఒక ప్లేస్ లో లైటింగ్ బాగా వస్తుంది అని ఫిక్స్ అయ్యి అక్కడ డిసైడ్ చేసింది. నేను నా జెర్కిన్ లో నుండి మంగలి కత్తి మరియు ఒక కత్తెర ఒక బ్లేడ్ ప్యాకెట్ బయటకి తీసాను.
ఈలోపు సింధు బయటకి వచ్చింది. ఫుల్ పోష్ డ్రెస్ లో రెడీ అయ్యింది. బిందు చూసి "ఒసేయ్ అక్క ఏందే ఇది ఏదో పెళ్ళికి రెడీ అయినట్టు రెడీ అయ్యావు. గుండు కోసం ఇంత రెడీ అవ్వడం అవసరమా?"
సింధు వెంటనే - అబ్బో ఎవరు చెప్తున్నారో చూడు. మొహం చూసుకోవే. నువ్వేమో నీ బర్త్ డే అప్పుడు తీసుకున్న డ్రెస్ వేసుకుంటే లేదు నేను మాత్రం ఇలా రెడీ అయితే వచ్చిందా ఏంటి?
ఈ లోపు లోపల నుండి అమ్మ మంచిగా చీర కట్టుకొని వచ్చింది. చీర కొంగు సరి చేసుకుంటూ "ఒసేయ్ ఆపండి ఇద్దరు" అందరం మంచిగా రెడీ అయ్యే చేపించుకుంటున్నాం లే.
ముగ్గురు పక్కన పక్కనే నుంచొని నా చేతిలో మొబైల్ పెట్టి పిక్స్ అడిగారు. ఒక ఇరవై పిక్స్ వరకు తీసాను. అయినా కానీ ఇంకా దిగుతూనే ఉన్నారు. జుట్టు ని కొప్పులు లాగా పెట్టుకొని మల్లి లూస్ హెయిర్ తో అలా ఎన్ని హెయిర్ స్టైల్స్ ఉంటే అన్నిటిలోను. మధ్య మధ్యలో బూమేరాంగ్ లు కూడా. ఒక ఇరవై నిమిషాల వరకు వాళ్ళ ఫోటో సెషన్ నడుస్తూనే ఉంది. నన్ను బిందు చూసి నాకు బోర్ కొడుతోంది అని అర్ధం అయ్యింది తనకి. వెంటనే "ఒసేయ్ ఇంక చాలు లేవే. అసలు పని మొదలు పెడితే ఇతనిని పంపించేయ వచ్చు".
ముందర ఎవరు అని వాళ్ళ అమ్మ అడిగింది "వెంటనే సింధు బిందు ని ముందుకి తోసింది. బిందు ఒక్క లుక్ సింధు వంక చూసి "అయినా పది నిమిషాలలో తేడా ఉండేది ఏముంది లే" అని నా ముందరకి వచ్చింది.
నేను వాళ్ళ అమ్మ వంక చూసి "అమ్మ ఒక స్టూల్ తీసుకోండి" అని చెప్పాను. వాళ్ళ అమ్మ స్టూల్ తీసుకొని వచ్చి నా ముందర వేసింది. సింధు ఏమో తన చేతిలోని మొబైల్ తో మొత్తం రికార్డు చేస్తుంది. బిందు ఏమో తన చేతిలోని మొబైల్ తో సెల్ఫీ కెమెరా ఆన్ చేసి ఇంస్టాగ్రామ్ లైవ్ పెట్టింది.
"హాయ్ గైస్. గెస్ వాట్... టుడే ఐ యాం గోయింగ్ తో షేవ్ ఆఫ్ థిస్ బ్యూటిఫుల్ హెయిర్... ఊహూ... ఎలాంగ్ విత్ మీ మై సిస్టర్ సింధు అండ్ మై మామ్ ఇస్ ఆల్సో గోయింగ్ తో షేవ్ థేయిర్ హెడ్స్... అండ్ నౌ హియర్ కమ్స్ అవర్ బార్బర్ ఫర్ ది డే" అని పౌసె లో పెట్టి (నీ నేమ్ ఏంటి అని నన్ను అడిగింది). వెంకీ అని చెప్పాను.
సో నౌ హియర్ కమ్స్ అవర్ బార్బర్ అఫ్ ది డే... మిస్టర్ వెంకీ... విల్ బి బ్యాక్ గైస్. ప్లీజ్ బి అవైలబుల్ అని చెప్పి వీడియో ఆపేసింది.
వెంకీ ఇంక మీరు మొదలు పెట్టండి అని వాళ్ళ అక్క చెప్పింది.
నేను బిందు కొప్పులో చేతులు పెట్టి "ఎలా చెయ్యమంటారు అండి?" అని అడిగాను. వెంటనే సింధు దానికి రెండు జెడలు వేసి గొరగండి అని చెప్పింది. బిందు సింధు వంక చూసి "అలా అయితే నాకు నచ్చినట్టు నీకు గొరిగిస్తాను. ఓకే నా?"
సింధు - సరే లేవే. ఏది అయినా గుండే కదా. నీకు నచ్చినట్టు గొరిగించుకో పోవే.
వెంటనే నేను బిందు కొప్పు లాగా ఉన్న జుట్టుని ముడి విప్పాను. అంతే వీపు మీద ఆమె జుట్టు పరచుకుంది. చాలా ఒత్తు గా ఉన్న జుట్టు. తన జుట్టు చూస్తే అనుపమ పరమేశ్వరన్ జుట్టు గుర్తొస్తుంది. అచ్చం అలానే ఉంది బిందు జుట్టు కూడా. చాలా ఒత్తుగా వంకీలు తిరిగి ఉంది. చేతులు లోపలకి పెట్టి చిక్కులు తీస్తూ ఉంటే నాకు చాలా కష్టం అనిపించింది. కానీ మెల్లగా వేళ్ళతో మధ్య పాపిట తీసి జుట్టుని రెండు భాగాలుగా చేశాను. బ్యాండ్ ల కోసం వెతుకుంటుంటే సింధు వచ్చి దానికి బ్యాండ్ లు ఎందుకు మీరు మరీను అని "జుట్టు లో నుండే ఒక పాయ తీసుకొని పిలక లాగా కట్టేసింది అనుకో ". రెండు పక్కల రెండు పిలకలు లాగా వేసేసింది.
బిందు మళ్ళీ ఇంస్టాగ్రామ్ లైవ్ ఆన్ చేసి "హలో ఆల్... సి మై పోనీటైల్స్... థిస్ ఇస్ గోయింగ్ టు బి అమేజింగ్ అని" తన పోనీటైల్ జుట్టు ని మీసం లాగా పెట్టుకొని పోజ్ ఇస్తుంది. నేను తల తడుపుదాం అనుకున్న కానీ బిందు ఉన్న మూడ్ కి తల తడిపించుకుంటది అనే ఉద్దేశం నాకు అయితే లేదు. ఇంక సరే అని మంగలి కత్తిని చేతిలోకి తీసుకున్నాను. దానినే చూపిస్తుంది బిందు "హియర్ ఇస్ ది థింగ్ విత్ విచ్ వెంకీ ఇస్ గోయింగ్ తో షేవ్ మై హెడ్... నౌ హి ఇస్ గోయింగ్ తో ఇన్సర్ట్ ది హాఫ్ బ్లేడ్... వో ఓ మై గాడ్... లైఫ్ లో ఫస్ట్ టైం ఇలా మంగలి కత్తి చూడడం. దట్ టూ ఇంత దెగ్గరగా..."
నేను జాగ్రత్తగా బ్లేడ్ ని అస్త్ర లో దూర్చి పక్కనే ఉన్న చెక్కకి అలా అదిమి చూసాను. బిందు "గైస్ ఐ గెస్ ఇట్స్ ది టైం టు షేవ్. లాస్ట్ టైం లుక్ ఎట్ మై హెయిర్ మై డార్లింగ్స్ అని చెప్పి నా వంక చూసింది". నేను సింధు వంక చూస్తున్నాను. సింధు ఏమో మొత్తం రికార్డు చేస్తుంది. వాళ్ళ అమ్మ ఏమో ఎవరికో వీడియో కాల్ చేసి మరి చూపిస్తుంది.
నేను బిందు నుదురు భాగం దెగ్గర నా ఎడమ చెయ్యి పెట్టి పాపిట మధ్యలో పెట్టాను... బిందు తన మొబైల్ ని దెగ్గరికి తెచ్చి "గైస్" అని అనింది. మెల్లగా గొరుగుడు స్టార్ట్ చేశాను. తడపలేదు కదా... "పర్ పర్" మనే శబ్దం అయితే వస్తుంది. ఆ శబ్దానికి తగ్గట్టు గానే బిందు పాపిట దెగ్గర ఉన్న వెంట్రుకలు వేరు అవుతూ వస్తున్నాయి. బిందు ఏమో కళ్ళు మూసుకొని కూర్చుంది. సింధు అయితే అంతే నోరు వెళ్ళబెట్టి మరి చూస్తుంది. అలా గొరుగుకుంటూ పాపిట నుండి మీద వరకు పాపిట భాగం వరకే గొరిగేసాను. ఏదో ఒక నల్లటి ఎడారిని చీల్చుకుంటూ తెల్లటి రాదారి పడినట్టు ఉంది గొరిగిన ప్రదేశం.
బిందు అంతే షాక్ లో ఉంది. లైవ్ కెమెరా లో తన పేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఏమి రావడం లేదు. ఒక్క నిమిషం గుండే ఆగినంత పని చేసినట్టు అనిపించి నోరుకి చెయ్యి అడ్డు పెట్టుకొని "గైస్ - ఐ థింక్ థిస్ ఇస్ క్రేజీ... ఐ యామ్ గోయింగ్ తో టచ్ మై షెవుడ్ ప్లేస్"... నిన్నటి వరకు నా పాపిట ఉండేది ఇప్పుడు అక్కడ తెల్లటి ఎడారి ఉంది అని చెప్పి రెండు వేళ్ళతో టచ్ చేసి "గైస్ యు వోంట్ బిలీవ్ ఇట్... వాట్ ఎన్ అమేజింగ్ ఫీలింగ్. ఐ యాం లవ్వింగ్ థిస్" అనగానే వెంటనే సింధు వచ్చి ఆ ప్రదేశాన్ని తాకి "ఒసేయ్ బిందు భలే నున్నగా ఉందే... నువ్వు చెప్పిన దానికంటే ఇంక అద్భుతం గా ఉంది అనుకో.
సింధు మళ్ళీ మెల్లగా వెనక్కి వెళ్ళింది. నేను మెల్లగా బిందు ఎడమ వైపు వెనుక భాగం లో గొరగడం మొదలు పెట్టాను. అలా గీకుతూ మెడ దెగ్గరికి వెళ్ళేప్పటికీ బిందు "గైస్ సీరియస్లీ వాట్ ఎన్ అమేజింగ్ ఫీలింగ్... మెడ మీద గీకుతూ ఉంటే చక్కిలి గింతలు వస్తున్నాయి అనుకోండి" అని నవ్వుతూ ఉంది. అలా రెండు నిమిషాలలో నున్నగా గొరిగేసాను ఎడమ భాగం మొత్తం. సగం గుండు లో ఉన్న బిందు ని చూసి సింధు అయితే పడి పడి నవ్వింది అనుకో. బిందు కి కూడా భలే కామెడీ గా అనిపించింది అలా తనని తానూ చూసుకొని.
అలా అయిదు నిమిషాలలో బిందు గుండు నున్నగా గొరిగేసాను. బిందు నన్ను కిందకి వంగమని చెప్పి తన గుండు పక్కనే నా మొహం వచ్చే లాగా పెట్టి... కుడి చేతితో విక్టరీ సింబల్ లాగా పెట్టి ఒక సెల్ఫీ కూడా తీసుకుంది. వాళ్ళ అక్క సింధు కూడా వచ్చింది. ముగ్గురం సెల్ఫీ దిగాం. ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని బిందు తన గుండుని చూసుకోడమే సరిపోతుంది అనుకో. ఈ లోపు పైన పోర్షన్ లో వుండే ఆవిడ వాళ్ళ పిలుచుకుంటూ వచ్చింది... ఆంటీ? ఆంటీ? అని.
బిందు వాళ్ళ అమ్మ "హా పెరట్లో ఉన్నాము సుజాత. ఇటు వచ్చేసెయ్యి అని చెప్పింది. ఆవిడ వచ్చే సరికి బిందు తన రెండు పిలకలు చేతిలో పట్టుకొని ఫోటో దిగుతూ ఉంది. సుజాత బిందు ని చూసి కొంచెం షాక్ అయ్యి నా వంక చూసి "బాబు నువ్వు రంగన్న షాప్ లో పని చేస్తావు కదా? నీకోసమే ఎదురు చూస్తున్నాను బాబు" అని అడిగేసరికి బిందు, సింధు మరియు వాళ్ళ అమ్మ ముగ్గురు షాక్.
నేను ఆవిడతో మీరా ఫోన్ చేసింది. నాకు ఈ అడ్రస్ చెప్పారు కానీ పైన పోర్షన్ ఆ లేక కింద పోర్షన్ ఆ అనేది చెప్పలేదు అండి. నేను రాగానే ఈ పెద్దావిడ మంగళోడా అని అడిగేసరికి వీల్లేనేమో పిలిచారు అని అనుకున్నాను అండి. సారీ అండి అని బిందు, సింధు వంక చూడగానే.
ఇద్దరు పగలబడి నవ్వడం మొదలు పెట్టారు. సారీ ఎందుకు అండి. మేము ఎలాగూ గుండులు చేపిద్దాం అనే డిసైడ్ అయ్యాం. మీరు కాకపోతే ఇంకొకరు ఎవరితో అయినా చేపించే వాళ్ళం. అందులో మీరు బాధ పడాల్సింది ఏమి లేదు. ఛిల్ అవ్వండి అని చెప్పారు.
సుజాత బిందు ని చూసి దెగ్గరికి వెళ్లి గుండు మీద చేతులు వేసి రుద్దుతూ "భలే ఉంది బిందు నీ గుండు. అంతే ఒత్తు అయినా జుట్టు పోయింది అనే బాధ కూడా అనిపించకుండా వుండే లాగా క్యూట్ గా ఉన్నావు". థాంక్స్ అక్క. నాకు నేను గుండు లు భలే నచ్చాను అక్క. నాకు నేనే క్యూట్ గా అనిపిస్తున్నాను అని బిందు తన చేతులతో తన బుగ్గ ని పట్టుకొని "చొ క్యూట్" అని చెప్పుకుంది.
నాకు అది చూస్తే భలే అనిపించింది. సింధు ని అడిగాను "మేడం... మీకోసం వచ్చే మంగలి కోసం ఆగుతారా లేక నన్నే చేసెయ్యమంటారా?"
అతనితోనే గుండు చేపించారా లేదా అనేది మూడవ భాగం లో చూడాల్సిందే...
సింధు ఏమో వాళ్ళ అమ్మ వంక చూసింది. వాళ్ళ అమ్మ "పునాది నువ్వు వేసాక ఇల్లు మాత్రం ఎవరితోనో కట్టించుకోడం ఎందుకు లే బాబు".
మాకు కావాల్సింది "గుండు". అది ఎవరు చేస్తే ఏంది. గాట్లు పడకుండా నున్నగా గుండు చేస్తే చాలు బాబు. ఏమంటావ్ సింధు?
బిందు తన గుండు మీద రుద్దుకుంటూ "అమ్మ నా గుండు భలే నున్నగా ఉంది కదా నే..."
సుజాత చేతులతో మళ్ళీ చెక్ చేసి "బిందు... నిజం గానే నీ గుండు భలే ఉందే..."
నేను వాళ్ళని చూస్తూ "నెక్స్ట్ ఎవరో వచ్చి కూర్చుంటే గుండు చేస్తాను..." అని అనగానే సింధు వచ్చి కూర్చుంటుందేమో అనుకున్నాను కానీ ఈ లోపల చైర్ లో ఎవరో కూర్చుండి పోయారు. ఎవరా అని చూస్తే వాళ్ళ అమ్మ. బాబు ముందర నాకు గుండు చేసెయ్యి బాబు నాకు ఇంట్లో సర్దుకునే పనులు ఉన్నాయి. అందుకని చెప్పించుకొని నేను వెళ్తాను ఆ తర్వాత సింధు కి చేద్దువు గాని.
సరే అని ఇంక మొదలు పెట్టే ముందర ఆంటీ జుట్టు చూసాను. ఆవిడ ఇద్దరు ఆడ పిల్లల తల్లి లాగానే లేదు అసలు. మన తెలుగు సినిమా లలో ప్రగతి లాగానే ఉన్నారు ఆవిడని చూస్తే. మొహం లోనే కాదు జుట్టు లో కూడా ఆవిడది అలానే ఉంది. పొడవాటి కురులు నడుము కిందకు ఉన్నాయి. బాగా మైంటైన్ చేస్తుంది అనుకుంట. ఆవిడ జుట్టు మొత్తం జడ లో ఉంది.
ఈ లోపు బిందు వచ్చి "అమ్మ నీ గుండుని ఎలా చేపిద్దాము?"
సింధు ఈ లోపు వచ్చి "అమ్మ నీది ఇలానే జడ లోనే గీపించేద్దాం మా...""
"ఒసేయ్ నా గుండు ఏమో కానీ మీ కోరికలని తీర్చుకుంటున్నారు గా..."
ఇద్దరు నవ్వుకుంటూ ఉన్నారు. నేను మంగలి కత్తి లో నుండి బ్లేడ్ మార్చి కొత్త బ్లేడ్ వేసాను. ఇక మన బిందు గురుంచి తెల్సిందే కదా లైవ్ ఆన్ చేసి "గైస్ గెస్ వాట్... మై మామ్ ఐస్ గోయింగ్ తో గెట్ హర్ లాంగ్ హెయిర్ షేవ్డ్ నౌ... సి హర్... ఆల్సో డూ కామెంట్ ఆన్ మై ఫ్రెష్లీ షేవ్డ్ బాల్డ్ హెడ్ గైస్..."
నేను మొదలు పెట్టేనా అమ్మ అని అడిగాను... హా బాబు... మొదలు పెట్టు. కాకపోతే కొంచెం మెల్లగా గాట్లు ఏమి పడకుండా నున్నగా ఉండే లాగా గొరుగు బాబు. నేను స్ప్రే బాటిల్ తీసుకొని నుదురు దెగ్గర మాత్రమే తడిపాను మొత్తం తడపకుండా. సింధు కి ఏదో కాల్ వచ్చింది అని అక్కడ నుండి లోపలకి వెళ్ళింది. బిందు ఏమో తన ఇంస్టాగ్రామ్ లైవ్ లో బిజీ అయ్యి పక్కకి వెళ్ళిపోయింది. ఇంకా సుజాత నేను మరియు ఆ పెద్దావిడ మాత్రమే ఉన్నాను.
పెద్దావిడ మాత్రం కళ్ళు గట్టిగ మూసుకొని బిగపట్టుకొని మరీ కూర్చుంది. ఆవిడ జుట్టుని చూసి సుజాత "ఆంటీ చివరి సారి జడ మంచిగా వేసుకొని గీకించుకోవచ్చు కదా జడ లోనే... అవునే సుజాత బాగా చెప్పావు. బాబు ఈ మొబైల్ తీసుకొని సుజాత జడ వేయడం రికార్డు చెయ్యి బాబు అని చెప్పారు. నాకు భలే వింతగా అనిపించింది... అందరికి ఈ వీడియో ల మరియు ఫోటో ల పిచ్చి ఏంటో అని.
సుజాత చాలా చాకిచక్యం తో జడ వేస్తుంది. ఆవిడ జాడలు వేయడం లో స్పెషలిస్ట్ అని అప్పుడే తెలిసింది. అయితే ముందర నార్మల్ జడ వేస్తుందేమో అనుకున్నాను కానీ తర్వాత అర్ధం అయ్యింది ఏంటి అంటే ఆవిడ ఫిష్ టైల్ బ్రైడ్ వేసింది. నేను షాక్ అయ్యాను ఆవిడ వేసే విధానం చూసి... ఆవిడ వేస్తునప్పుడే తాను ముడి లాగా పెట్టుకున్న జుట్టు లూస్ అయ్యి ముందర అలా వాలింది. అనుకోకుండా నా చేతిలోని ఫోన్ లో స్లో మోషన్ లో ఆన్ అయ్యి అది రికార్డు అయ్యింది. నేను షాక్ అయ్యాను ఆవిడ జుట్టు చూసి... తనది చాలా ఒత్తు అయినా జుట్టు బహుశా పిరుదుల మీద వరకు ఉండే జుట్టు అనుకుంట.
వేయగానే ఇంకా ఫోన్ తాను తీసుకొంది. "సుజాత ఇదేంటి ఫిష్ టైల్ బ్రైడ్ వేశావు.
అదా "మీరు చాలా సార్లు అన్నారు కదా ఆంటీ. ఫిష్ టైల్ బావుంటది అని. మీరు ఎప్పుడు వేసుకోలేదు అని మొన్ననే మాటలలో మధ్యలో బిందు చెప్పింది. సరే మల్లి ఇంత జుట్టు ఎప్పటికి వస్తుందో తెలీదు కదా అందుకే ఆంటీ ఫిష్ టైల్ వేసాను. ఇప్పుడు అయితే నన్ను, ఫిష్ టైల్ బ్రైడ్ ని ఎప్పటికి మర్చిపోలేరు.
"హహ... థాంక్ యు సుజాత"... అబ్బా ఎంత బావుందోనే. మంచిగా వీడియోస్ తో పాటు ఫొటోస్ కూడా తియ్యవా...
అయ్యో మీరు మల్లి చెప్పాలా ఆంటీ. నేను ఉన్నాను కదా. మంచిగా అన్ని యాంగిల్స్ నుండి కవర్ చేస్తాను లెండి. మీరు ఎం ఆలోచించకండి. హాయిగా రిలాక్స్ అవుతూ నున్నగా గొరిగించుకోండి మీకెందుకు. మీరు మొదలు పెట్టండి అని నాకు సైగ చేసింది. నేను ఆ పెద్దావిడ వెనకకి వెళ్లి "మొదలు పెడుతున్నాను..."
"ఆవిడ మాత్రం తన రెండు చేతులు ఫిష్ టైల్ బ్రైడ్ మీదనే ఉన్నాయి. గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని మొదలు పెట్టేసేయ్యి బాబు" అని చెప్పింది.
నేను స్ప్రేయర్ తో నుదురు దెగ్గర మాత్రమే వాటర్ ని స్ప్రే చేసి మంగలి కత్తిని తీసుకొని మెల్లగా గొరుగుడు మొదలు పెట్టాను.
ఆ మంగలి కత్తి స్పర్శ పడేంత వరకు ఆవిడ ఊపిరి బిగబట్టి మరీ ఉన్నట్టు అనిపించింది. సుజాత అయితే దెగ్గరికి వచ్చేసి వీడియో తీస్తూ ఉంది. అలా మెల్లగా వెనక్కి గొరుగుతూ ఉన్నాను. ఆవిడ తల మీద ఉన్న వెంట్రుకలకి విముక్తి కలిగినట్టు ఆ జడ మీదకి వాలుతున్నాయి. నా మనసులో మాట చదివింది ఏమో సుజాత "ఆంటీ - మీ జుట్టు ఇన్ని రోజులు మీ తల మీద ఉండి ఉండి ఇప్పుడే కొంచెం రిలాక్స్ అవుతున్నట్టు ఉన్నాయి తెగిన వెంట్రుకల వరకు".
ముగ్గురం నవ్వుకున్నాం. నేను ముందర భాగం గొరగడం ఐపోవస్తు ఉన్నప్పుడు. ఆవిడ నాతో బాబు ఒక నిమిషం అని చెప్పి సుజాత ని పిలిచి అలా సగం గొరిగిన గుండు ని చూసుకుంది. ఆ వేరు అయిన జుట్టు మొత్తం కిందకి రాలలేదు కదా ఎలా ఉందొ తెల్సుకుందాం అని చెప్పింది".
ఇంకా నేను మొదలెట్టేనా అన్నట్టు సైగ చేయగానే కానివ్వు అన్నట్టు చెప్పింది. ఈ లోపు సుజాత ఒక ప్రశ్న అడిగింది ఆవిడని "ఆంటీ - మీది ఇదేనా మొదటి సరి గుండు చేయించడం?"
"హహహ... ఎందుకు సుజాత అలా అడిగావు?"
"అంటే చాలా నెర్వస్ గా ఉంటే?"
"అదా... నాకు ఎందుకో గుండు చేపించేప్పుడు కాళ్ళు చేతులు ఆడవు. ఆ మొదట స్పర్శ తర్వాత కొంచెం రిలాక్స్ అవుతున్న సుజాత. అందుకే అలా నెర్వస్ గా అనిపించి ఉండొచ్చు నేను".
"ఓహ్ అవునా... అలా అయితే మీరు అంతక ముందర చేపించి నట్టు ఉన్నారే?"
"చేపించడమేంటి సుజాత... పెళ్లి అయ్యాక ఇది నాలుగో సరి గుండు చేపించడం..."
సుజాత మరియు నేను షాక్ అయ్యాం ఆవిడ మాట వినే సరికి. "ఏంటి ఆంటీ మీరు చెప్తుంది. మూడు సార్లు గుండు అయ్యాక కూడా ఇంత పొడవు జుట్టు ఉందా మీకు?"
"ఆంటీ నవ్వి - అంటే పెళ్లి అయిన రెండో రోజునే గుండు అయ్యింది అమ్మ. ఆ తర్వాత సింధు కి పుట్టు వెంట్రుకల అప్పుడు... మూడోదేమో ఒక ఆరు సంవత్సరాల క్రితం అయింది అమ్మ. కానీ అనుకోని గుండు లే అది".
"ఆంటీ ఏంటి? మీరు చెప్పేది అసలు. పెళ్లి అయిన రెండో రోజు గుండు ఏంటి? మళ్ళీనేమో అనుకోని గుండు ఏంటి ఆంటీ? మీరు చెప్పేది వింటుంటే అర్జెంటు గా తెలుసుకోవాలని ఉంది... అసలు ఏమైందో మొత్తం సరిగ్గా చెప్పండి ఆంటీ"
మొదటి గుండు సంగతి అయితే - నాది మీ అంకుల్ ది లవ్ మ్యారేజ్ అమ్మ.
"వావ్... మీరెప్పుడు చెప్పనే లేదు ఆంటీ. మీది ఆ రోజుల్లోనే లవ్ మ్యారేజ్ ఆ?"
"హా అవును అమ్మ. నాకు అప్పట్లో నీకు ఉన్నంత జుట్టు ఉండేది. మాది చాలా పెద్ద కుటుంబం పైగా ఉమ్మడి కుటుంభం అమ్మ. అంకుల్ వాళ్ళది ఏమో న్యూక్లియర్ ఫామిలీ అందులోను మా అత్తయ్య మామయ్య లది కూడా లవ్ మ్యారేజ్. కాకపోతే వాళ్ళ పెళ్లి అప్పుడు ఎవరు ఒప్పుకోలేదు అందుకే విడిగా కాపురం పెట్టేసి బ్రతుకుతున్నారు. అందుకే వాళ్లకి బంధువులు తక్కువ. నాకు ఆయన నచ్చారు. ఆయనకి కూడా నేను అన్నా నా జుట్టు అన్నా పిచ్చి ప్రేమ. కాకపోతే అస్సలు బయట పడే వారికే కాదు ఆయన మాత్రం. నన్ను చూస్తారు అంట కానీ నాకు మాత్రం తెలిసేది కాదు. నేనేమో పిచ్చి దాని లాగా ఆయన కోసం ఎదురు చూపులు కాలేజీ కి రాకపోయినా కొంచెం లేట్ అయినా సరే.
రెండు సంవత్సరాలు అలానే నడిచింది. ఒక రోజు ఏదో ప్రాజెక్ట్ పని మీద అని ఆయనతో బయటకి వెళ్లాల్సిన పని పడింది. ఆ రోజు మొత్తం ఆయనతోనే. ఆయన చూపించిన ప్రేమ నన్ను ఇంకా కట్టి పడేసింది. ఆయన కళ్ళలోని ఆప్యాయతకి నేను ఫిదా ఐపోయాను. ఆ తరువాత రోజు నా బర్త్డే. ఆ విషయం నా ఫ్రెండ్స్ లోనే చాలా తక్కువ మందికి మాత్రమే తెల్సు. అలాంటిది ఆ రోజు సాయంత్రం నాకు తెలీకుండానే ఫ్రెండ్స్ అందరిని కలిపించి అందరి మధ్యలో కేక్ కట్ చేశాను. మా ఫామిలీ తో కాకుండా మొదటి సారి ఆలా ఫ్రెండ్స్ మధ్యలో బర్త్డే చేసుకోడం.
"ఆంటీ - నేను కూడా మీ లవ్ స్టోరీ కి ఫిదా ఐపోయాను ఆంటీ. అంకుల్ మాత్రం రచ్చ అనుకోండి. తరువాత?"
"ఆ రోజు పార్టీ అయిపోయాక ఇంటికి వెళ్ళెప్పుడే ప్రపోస్ చేసేసాను అంకుల్ కి. ఆయనకి షాక్ నేను ప్రపోస్ చేసే సరికి. కాకపోతే ఆయన ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేసాడు అంతే. నాకు ఏమి అనుకోవాలో అర్ధం కాలేదు. నేను ఏమి అడగాలో తెలియలేదు కూడా. ఆ తర్వాత నా పుట్టిన రోజు అనే కానీ మనసు మనసులో లేదు. తనకి నేనంటే ఇష్టం లేదేమో అని చాలా ఆందోళన మరియు బాధ పడ్డాను. కానీ నా పుట్టిన రోజు సాయంత్రం ఆయన దెగ్గర నుండి ఒక చిన్న కార్డు వచ్చింది - 'హ్యాపీ బర్త్డే డియర్... ప్రేమతో నీ' అని అంకుల్ పేరు రాసి ఉంది. నేను ఈ రోజుకి కూడా మర్చిపోలేను ఆ రోజు ఎంత ఆనందపడ్డానో.
"వావ్ ఆంటీ. ఎమన్నా రొమాంటిక్ గా ఉందా మీ లవ్ స్టోరీ... ఆ తర్వాత ఏమైంది ఆంటీ?"
"మనసులు అయితే కలిసాయి కానీ మనుషులు మాత్రం కలవడానికి ఇంట్లో పెద్దల అనుమతి దొరకలేదు. లేచిపోయి పెళ్లి చేసుకుందామా అంటే అంకుల్ కి అలా చేసుకోడం ఇష్టం లేదు. ఎందుకు అంటే మా అత్తయ్య మామయ్య వాళ్ళది చూసారు కదా.ఏది అయినా ఇంట్లో వాళ్ళని ఒప్పించాకనే అని ఫిక్స్ అయ్యారు. మా ఇంటికి వచ్చి డైరెక్ట్ గ ఒక్కటే మాట చెప్పారు - నేను రెండు సంవత్సరాలు మీ ముందరకి రాను... నాకంటూ ఒక ఉద్యోగం మరియు అర్హత సంపాదించుకున్న తర్వాతనే మీ ముందరకి వస్తాను. అప్పుడు మీరు ఒప్పుకున్నా లేకపోయినా తనని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. మా ఇంట్లో వాళ్ళు అంత షాక్. ఆయన బొంద లే ఆయన సాధించలేరు అని అనుకోని వదిలేసారు.
కరెక్ట్ గా రెండు సంవత్సరాల తర్వాత అదే రోజున వచ్చి ఇంట్లో అడిగేసరికి ఎవరికీ మాటలు లేవు. అంతే ఇంకేం మాట్లాడకుండా ఇద్దరికీ ఇచ్చి పెళ్లి నిశ్చయించారు.
"అరేయ్ వాహ్!!! మమ్మీ డాడీ లో ఈ యాంగిల్ ఉంది అనే సంగతి మాకు తెలియదే" అని వెనుక నుండి వాయిస్ వచ్చేసరికి. ఎవరా అని చూస్తే బోడి గుండు బిందు మరియు పొడవు జుట్టు సింధు ఇద్దరు వింటూనే ఉన్నారు.
"ఊరుకొండే... మీరు ఆయన ముందర చెప్పకండి. మళ్ళా నన్ను అంటారు"
"అమ్మ మేమేమి చెప్పాము లే కానీ... ఆ తర్వాత ఏమైంది?"
"పెళ్లి చేసుకొని మొదటి రాత్రి గడిచింది. తర్వాత రోజున ప్రయాణం అన్నారు. ఎక్కడికి ఏంటి అనేది నాకు చెప్పలేదు".
"స్నానం చేసి టిఫిన్ తిన్నాక తీరిక గా అడిగాను. అప్పుడు చెప్పారు తిరుమల ప్రయాణం గురుంచి..."
"నేను, ఆయన, ఆయన చెల్లి రేఖ - మేము ముగ్గురం మాత్రమే వెళ్తున్నాం అంట".
"అదేంది అని ఆయనని అడిగితే... మన పెళ్లి సక్రమం గా జరిగితే తిరుమల వస్తాను అని మొక్కుకున్నానే మనం ఇద్దరమే. అయితే రేఖ కి కూడా ఎగ్జామ్స్ అయ్యాయి కదా దర్శనం చేసుకుంటాను అని చెప్పింది. సరే మళ్ళీ అది వెళ్ళాలి అన్నా కూడా ఇబ్బందే కదా అని మనకి తోడు అన్నట్టు తీసుకొని వెళ్తున్నాం అంతే. ఆ రోజు మధ్యాహ్నం ట్రైన్ లో బయలుదేరాము ముగ్గురం కలిసి. నాకు అయితే ఏదో హనీమూన్ ట్రిప్ కి వెళ్తున్నట్టు ఫీల్ వచ్చింది అనుకోండి.
అక్కడ దిగేసి కొండ పైకి వెళ్లి రూమ్ లో దిగే సరికి మధ్యాహ్నం అయ్యింది. భోజనం తీసుకొని రావడానికి వెళ్లిన అంకుల్ వచ్చేసారు. తినేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నాను. నిద్రలో ఉండగానే నాకు ఒక పీడకల వచ్చింది.
నేను ఆంటీ కి గుండు గొరిగే వాడిని ఆపి మరి ఆవిడ చెప్తున్నది వింటున్నాను. సుజాత, బిందు మరియు సింధులు ముగ్గురు చెవులు నిక్కపొడుచుకొని మరి వింటున్నారు.
అందరూ కలిసి ఒకే సారి "ఏంటి ఆ కల?"
"నేను బెడ్ మీదనే ఉన్నాను అంట. ఏదో శబ్దం వస్తున్నట్టు అనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచి చూసే సరికి ఏదో శబ్దం వస్తూ ఉంది. శ్రీక్ శ్రీక్ అని వినపడుతుంది. ఇదేంటి ఇలా ఉంది ఈ శబ్దం అని మెల్లగా చూసాను పక్కకి. అక్కడ దూరం లో ఎవరో ఇద్దరు కూర్చున్నట్టు ఉంది. ఒకరికి ఒకరు ఎదురుగ కూర్చొని. నేను కళ్ళని చేతులతో రుద్దుకుంటూ లేచి వెళ్లి చూసాను. అంతే నేను షాక్ అనుకో. అక్కడ ఒక అతను తెల్లటి బట్టలలో ఉన్నాడు, పంచె మరియు షర్ట్ తో. ఎదురు గా రేఖ ఉంది. తల అంతా తడుపుకొని కొంచెం గొరిగిన గుండు తో ఉంది. నన్ను చూసి రేఖ నవ్వింది అలా వేలాడుతున్న జుట్టుతోనే. వెనక నుండి అంకుల్ వచ్చారు స్నానం చేసి. నేను చూసి షాక్ అయ్యాను - తెల్లటి గుండు, మీసం లేకుండా ఉన్నారు ఆయన. మొదటి సారి ఆయనని మీసాలు లేకుండా చూడడం అదే.
"అందరం ఒక్క సారె. వాట్?" అని అన్నాము నాతో కలిపి.
"దీనికే షాక్ అయితే ఎలా? నేను కల అన్నాను కదా. అది కల కాదు. నిజం గానే జరుగుతూ ఉంది. నాకు కల లాగా అనిపించింది ఆ సన్నివేశం.
ఒక్క నిమిషం ఆగి - ఏంటండీ ఇది అని అడిగాను? అప్పుడు మా ఆయన నవ్వాడు, రేఖ ఏమో అరా గుండు లో నా వంక చూసి 'నాకు ఒక మొక్కు ఉంది వదిన అందుకే మీతో పాటు వచ్చాను. ఇదిగో ఇలా తీర్చుకుంటున్నాను అని తల మీద రుద్దుకుంటూ చెప్పింది'. అలా చూస్తూ ఉండగానే భుజాలు దిగే జుట్టు ఉన్న రేఖ కాస్త నున్నటి బోడి గుండు లో పైకి లేచింది.
నేను నవ్వుకుంటూ రేఖ గుండు ని రుద్దాను. భలే అందం గా అలాంటి నున్నటి బోడి గుండు లో ఉంది.
"సరేనే నువ్వు వెళ్లి మూడు కత్తెర్లు వేయించుకో అని చెప్పాడు మీ అంకుల్..."
నేను మెల్లగా వెళ్లి కూర్చొని అప్పుడే గొరిగిన రేఖ జుట్టు ని చూస్తూ తల దించుకొని ఉన్నాను. అప్పుడే నా జుట్టు మొత్తం ఒక్కటే జడ లో ఉంది. మల్లెపూలు పెట్టుకొని ఉండే అవి కూడా అలానే ఉన్నాయి తలలో. మంగలి నా తల మీద చెయ్యి పెట్టి మెల్లగా ఇంకొంచెం కిందకి వంచాడు. గోవింద నమ స్మరణ చేసుకోమని చెప్పాడు. నేను దణ్ణం పెట్టుకొని 'గోవిందా గోవిందా...' అని అన్నాను. ఈ లోపు ఏదో తెలియని ఒక స్పర్శ నా తలకి తాకింది. నేను అయిపోయింది అనుకోని తల పైకి లేపి మా ఆయన వంక చూసే సరికి నవ్వుతు ఉన్నారు. నాకు ఒక నిమిషం అర్ధం కాలేదు. అప్పుడు రీవైన్డ్ లో వేసుకుంటే తెల్సింది మంగలోడి చేతిలో కత్తెర కాదు ఉంది మంగలి కత్తి అని. వెంటనే నా చెయ్యి తల మీద చల్లగా గాలి తగులుతున్న ప్రదేశం లో పెట్టాను. అర్ధం అయ్యింది మీ అంకుల్ నాకు కూడా గుండు కొట్టించడానికే డిసైడ్ అయ్యారు అని... ఇంకా చేసేది ఏమి లేదు. నాకు తెలియకుండానే నా కళ్ళలో నుండి నీళ్లు వచ్చేసాయి. మంగలి తన పని తానూ చేసుకుంటూ పోయాడు. పదిహేను సంవత్సరాలు జాగ్రత్త గా పెంచుకుంటూ మరియు కాపాడుకుంటూ వస్తున్న నా నాగుపాము లాంటి జడ ని ఈ మంగలి కత్తి కి బలి ఇవ్వాల్సి వస్తుంది అని అసలు అనుకోలేదు. అలా నా జడ ని నిర్జీవం లా చూసుకుంటాను అని అసలు అనుకొనే లేదు.
ఆ తర్వాత అడిగితే అప్పుడు చెప్తున్నారు చాలు కబురు చల్లగా. మా పెళ్లి ఇంట్లో వాళ్ళ సమక్షం లో మంచిగా అయితే గుండు చేపించుకుంటాం అని మొక్కుకున్నారు అంట. ఇంట్లో అందరికి తెల్సు నా గురుంచి నాకు తప్ప. ఎలా చెప్పాలా చూపించాలా అని చాలా ఆలోచించారు అంట... నేను నిద్రవేయడం ఆయనకీ కలిసి ఒచ్చింది. అలా నా మొదటి గుండు అయ్యింది.
అప్పటికే అర గుండు అయిన ఆంటీ తన తల మీద చేతులు పెట్టుకొని "బాబు నువ్వెంటి ఇంకా అరగుండు లోనే వదిలేసావు... మిగతాది కూడా కంప్లీట్ చేస్తే నేను చెప్పిన స్టోరీ లో విధం గానే నా ఇప్పటి జడ కూడా నిర్జీవం గా అయిపోతుంది. అప్పుడు ఎలాగూ ఆడుకోడానికి కుదరలేదు ఇప్పుడు అయిన సరే దీనితో ఆదుకోవాలి అని చెప్పింది. నేను ఇంకా ఆలస్యం చెయ్యకుండా పెద్దావిడ జడని పర పర మని గొరిగేసి ఆవిడ చేతిలో పెట్టేసాను. నున్నగా అయిందో లేదో ముగ్గురు ముద్దుగుమ్మలు చూసి కన్ ఫార్మ్ చేసాకనే ఆంటీ లేవలేదు పైకి.
ఆవిడ లేస్తూ తన ఫిష్ టైల్ బ్రైడ్ ని చేతులో పట్టుకుంది. బిందు ఎప్పటి లాగానే తన ఇంస్టాగ్రామ్ లో వాళ్ళ మమ్మీ ని చూపిస్తూ "గైస్ - వెల్కమ్ మై మామ్ టు ది బాల్డ్ క్లబ్. హియర్ ఐస్ హర్ ఫ్రెషల్లీ షెవుడ్ హెడ్ అండ్ హర్ రీసెంట్ లీ గాన్ హెయిర్" అని ఆ ఫిష్ టైల్ బ్రైడ్ ని చూపిస్తుంది.
అలా ఆంటీ గుండు తో పాటు ఆవిడ మొదటి అనుభవం అనే అంఖం ముగిసింది... తరువాత ఏమి జరుగుతుందో తెల్సు కోవాలి అంటే నెక్స్ట్ భాగం కోసం ఆగాల్సిందే.

No comments:
Post a Comment