Monday, October 25, 2021

Kotha kodali gundu (Author: Kavitha Bharadwaj garu)

 

అసూయతో కొత్త కోడలికి గుండు



అనసూయ ఇంట్లో అంతా అనసూయాదే పెత్తనం.  వాళ్ళ ఆయన అనసూయ ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు ఎం చేయమంటే అది చేస్తాడు అనసూయంటే చాలా భయం ఎదురు చెప్పి ఒక్క మాట కూడా మాట్లాడడు. పెళ్లీడు వచ్చిన  ఒక్కగానొక్క కొడుకు రాజేష్ కి కూడా అమ్మ అంటే చాలా భయం ఎదురు చెప్పడు. ఎందుకంటే అనసూయ వైపు వాళ్ళ ఆదిపత్యం ఎక్కువ పైగా చాలా అస్తి కూడా ఇచ్చారు
పెళ్లీడు వచ్చిన  కొడుకు రాజేష్ ఉన్నా తన అందం మీద మమకారం పోలేదు అనసూయకి.  నెల కోసారి బ్యూటి పార్లర్ కి వెళ్లి  ఐ బ్రోస్ షేప్ చేయించు కోవటం, జుట్టుకి హెన్న పెట్ట్టించుకొని జుట్టుకి స్ప్లిట్ ఎంద్స్ కట్ చేయించు కోవటం అలాంటివి చేసేది.  అనసూయ చూడటానికి బానే ఉంటుంది జుట్టు మాత్రం ఒత్తు గా ఉంది భుజాల పై వరకు మాత్రమె ఉంటుంది చిన్నప్పటి నుండి అనసుయాది పొట్టి జుట్టే.  అందుకని ఎవరికైనా పొడుగు జుట్టు ఉన్న వాళ్ళని చూస్తె చాలా అసూయ తనకి అంత పొడుగు జుట్టు లేదని.
అనసూయ కొడుకు రాజేష్ ఎవరినో ప్రేమించానని చెప్తే ఆ అమ్మాయి వాళ్లకి బాగా ఆస్తి ఉందని పెళ్ళికి ఒప్పుకొని ఈ మధ్యే పెళ్లి చేసి కొత్త కోడలు సీత ని  ఇంటికి తీసుకొస్తుంది.
అంత వరకు సీత ని అనసూయ అంతగా అబ్సర్వ్ చేయదు ఎందుకంటే పెళ్లి హడావిడి లో తను అందరిలో ఇంకా అందం గా కనపడాలనే తాపత్రయంతో ఎవరినీ పట్టించు కోక తన అందాన్ని పెంచుకోవటం లో నిమగ్నమై ఉంటుంది
సీత చాలా అందం గా ఉంటుంది పైగా తన జుట్టు ఒత్తుగా పొడుగ్గా నిగ నిగ లాడుతూ జడ వేసుకొంటే అది సీత నడుము వరకు వచ్చి నడుస్తూ ఉంటె అటు ఇటు ఊగుతూ చూడ ముచ్చట గా ఉంటుంది
నెక్స్ట్ డే సీత పొద్దున్నే లేచి తల స్నానం చేసి జుట్టు ని విరబోసుకొని హాల్ లోకి వస్తుంది అక్కడ కాఫీ తాగుతూ ఉన్న అనసూయ అప్పుడు సీత ని జాగ్రత్త గా పరిశీలిస్తుంది.  అప్పుడు అనసూయ కంట్లో సీత విరబోసుకొని ఉన్న పొడవైన జుట్టు పడుతుంది. అంత పొడుగ్గా ఉన్న జుట్టుని చూడగానే అనసూయకి వెంటనే అసూయ మొదలవుతుంది ఎంత పొడుగ్గా ఉంది దీని జుట్టు చా నాకు లేదు అంత అందమైన జుట్టు అని మనసులో భాద పడిపోతూ ఉంటుంది కాని పైకి మాత్రం ఏమీ అనలేక కామ్ గా ఉంటుంది
అలా వారం వారం సీత తల స్నానం చేసి తడిసిన జుట్టు ఆరాటం కోసం విరబోసుకోన్నప్పుడల్లా అనసూయ భాద తో రగిలి పోతూ ఉంటుంది.
ఒక రోజు సీత తల స్నానం చేసి రాగానే అనసూయకి ఆ అందమైన జుట్టుని ఒక సారి పట్టు కోవాలని అనిపించి
సీతా ఇలారా నేను మంచిగా జడ వేస్తాను అని పిలుస్తుంది
వెంటనే సీత అలాగే అత్తయ్యా అని జుట్టుని అనసూయకి అప్పగిస్తుంది
అనసూయ సీత జుట్టుని పట్టుకొని దువ్వుతూ  అబ్బ ఎంత మెత్తగా ఉంది అని అనుకొంటూ జడ వేస్తూ అసూయతో రగిలి పోతూ నాకు లేని ఇంత అందం దీనికి ఎందుకు అని అనుకొంటూ ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ జడ ని వేయటం పూర్తీ చేసి జడ చివర చిన్న క్లిప్ ని పెట్టి ఇంక చూసుకో ఎలా ఉందొ నీ జడ అని జడని సీత ముందు వైపుకి వేసి అంటుంది
సీత ఆ జడ ని చూసి చాలా బాగా వేసారు అత్తయ్యా అని సంతోషించి లేచి వెళ్లి పోతుంది
అలా సీత వెళ్ళేటప్పుడు సీత పొడుగాటి జడ అటు ఇటు ఊగుతూ ఉండటం చూసిన అనసూయ ఇంక లాభం లేదు ఏదో ఒకటి చేయాలి ఈ జడని అని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది
ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తుండగా
మనం అందరం రేపు స్వామి గుడికి వెళ్తున్నాం రాజేష్ పెళ్లి అయితే కొత్త దంపతులని తీసికోస్తానని మొక్కు కున్నాను అని అంటుంది అనసూయ
అందరూ సరే అని పొద్దున్నే బయలుదేరతారు అక్కడికి చేరుకోడానికి ఒక నాలుగు గంటలు పడుతుంది
అప్పుడు అనసూయ అందరినీ అక్కడ గుండ్లు గీసే ప్లేస్ కి తీసికేల్తుంది
అప్పుడు రాజేష్ ఇక్కడికి ఎందుకమ్మా అని అడగగానే
మొక్కు ఉందని చెప్పను కదరా నోరు మూసుకొని రా అని కోపం గా అంటుంది
ఇంక ఎవేరూ ఏమీ మాట్లాడకుండా అనసూయని ఫాలో చేస్తూ గుండ్లు గీసే గది లోకి వెళ్తారు
అక్కడ ఉన్న కౌంటర్ లో రెండు టొకెన్స్ గుండుకి అని చెప్పి టోకెన్లు తీసుకొంటుంది అనసూయ
అందరూ నెమ్మదిగా అక్కడ ఉన్న మంగలి వాడి దగ్గరికి వెళ్తారు
అప్పుడు రాజేష్ నువ్వు వెళ్లి కూర్చో అని గదమాయిస్తుంది అనసూయ
ఏమీ మాట్లాడకుండా రాజేష్ వెళ్లి ఆ మంగలి వాడి ముందర కూర్చొంటాడు
అప్పుడు  అనసూయ హాఫ్ బ్లేడ్ ని మంగలి వాడికి ఇచ్చి గుండు అని అంటుంది
మంగలి వాడు ఆ బ్లేడ్ ని తీసికొని రేజర్ లో పెట్టి రాజేష్ కి గుండు గీయటం కంప్లీట్ చేసి అనసూయ వైపు చూస్తాడు
వెంటనే అనసూయ ఇంకొక బ్లేడ్ కూడా మంగలి వాడికి ఇచ్చి గుండు అని అంటుంది
మంగలివాడు సరే కూర్చోమ్మ అని అనసూయతో అంటాడు
అనసూయ: నాకు కాదు ఈ అమ్మాయికి  అని సీత ని చూపిస్తుంది
సీత ఆచ్చర్యం గా పేస్ పెట్టి నాకు గుండు ఏంటి అత్తయ్యా నేనేమీ మొక్కు కోలేదు అని అనగానే
అనసూయ కోపంగా పేస్ పెట్టి నువ్వు మొక్కుకోలేదు నేనే మొక్కుకున్నాను వెళ్లి కూర్చొని గుండు గీయించుకో అని అంటుంది
అప్పుడు అనసూయ భర్త 'ఎంటే ఇది నువ్వు ఎప్పుడు మొక్కుకోన్నావే నాకు చెప్పనే లేదు అయినా కొత్తగా పెళ్లి అయిన అమ్మాయికి ఎవరైనా గుండు కొట్టిస్తారా అమ్మాయి జుట్టు చూడు పొడుగ్గా ఉండి ఎంత బావుందో కావాలంటే ఇదు కత్తెర్లను ఇవ్వమను సరిపోతుంది కాని గుండు బావుండదే అని చెప్పగానే
అనసోయ కళ్ళు ఎర్ర చేసి నువ్వు నోరుమూసు కోవయ్యా పెద్ద చెప్పొచ్చావ్ అని గదమాయిస్తుంది
ఎ సీతా ముందు వెళ్లి అక్కడ కూర్చో అని సీత వైపు చూసి అంటుంది అనసూయ
సీత వెంటనే కళ్ళ వెంట నీళ్ళతో రాజేష్ వైపు చూస్తుంది.  రాజేష్ ఏమీ మాట్లాడలేక తల కిందకి దించుకొని 'అమ్మా కొత్తగా పెళ్లి అయింది కదే సీత గుండు తో తిరిగితే బావుండదే పోనీ కొన్నాళ్ళయిన తరవాత కావాలంటే గుండు గీయించు కొంటుందిలే అని అనగానే
అనసూయ: ఎంటిరోయ్ పెళ్లి అయి పెళ్ళాం పక్కన ఉంటె నీకు మాటలు వస్తున్నాయ్ నన్నెప్పుడైనా ఇలా ఎదిరించి మాట్లాడావా నోరు మూసుకొని నీ పెళ్ళాన్ని వెళ్లి కూర్చొని గుండు గీయిన్చుకోమను

రాజేష్: ఏమీ చేయలేక సీత వైపు చూసి వెళ్లి కూర్చో అన్నట్లు సైగ చేస్తాడు
సీత: అదికాదు అత్తయ్యా నాది అసలే పెద్ద జుట్టు గుండు గీయించు కొంటె మళ్ళా ఇంత జుట్టు పెరగాలంటే చాలా సంవత్చారాలు పడుతుంది అయినా నాకు గుండు చేయించుకోవటం ఇష్టం లేదు కావాలంటే నా జుట్టు చివర్ల మీరు ఎంత వరకు చెబితే అంత వరకు కత్తిరించు కొంటాను
అనసూయ: సీతా చెప్తున్నాను కదా మొక్కు కొన్నానని ఇంక మాట్లాడకుండా వెళ్లి కూర్చో అని సీత చేయి పట్టుకొని మంగలి వాడి ముందర కూర్చో పెడుతుంది
మంగలి వాడు: అమ్మా అమ్మాయికి గుండేనా లేక కత్తేర్లా అని అడుగుతాడు
అనసూయ: కత్తెర్లు కాదు పూర్తిగా గుండు గీయాలి
మంగలి వాడు: అలాగే అని సీత తో అమ్మా మీరు కొంచెం ముందుకి జరిగి కూర్చోండి
సీత ఏమీ మాట్లాడకుండా ప్లీజ్ అత్తయ్యా నాకు గుండు గీయించొద్దు ప్లీజ్ అని ఏడుస్తుంది
మంగలి వాడు సీత తల మీద చేయి వేసి సీత జడని అందుకొని ముందుకి వేసి జడ ని విప్పడం స్టార్ట్ చేస్తాడు
సీత: ప్లీజ్ అత్తయ్యా గుండు వద్దు ప్లీజ్
ఎవరూ సీత మాటని వినరు
మంగలి వాడు సీత జుట్టుని విరబోసి నీళ్ళు తీసుకొని సీత జుట్టు పై పోసి రెండు చేతులతో మర్దనా చేయటం స్టార్ట్ చేస్తాడు అలా కొంచెం సేపు చేసి రెండు వైపులా రెండు ముడులు లాగా వేసి చేతులను టవల్ తో తుడుచుకొని అనసూయ ఇచ్చిన బ్లేడ్ ని రేజర్ లో పెడుతుంటాడు
అలా బ్లేడ్ ని రేజర్ లో పెట్టటం చూసిన సీత అనసూయ వైపు చూసి
'అత్తయ్యా ప్లీజ్ నాకు గుండు వద్దు చేయొద్దని చెప్పండి ప్లీజ్ అని ఏడుస్తూ అంటుంది
అనసూయ వెంటనే మంగలి వాడితో ఇంకా ఎంత సేపయ్యా త్వరగా గుండు గీయటం స్టార్ట్ చేయి మాకు టైం అవుతుంది అని తొందర పెడుతుంది
మంగలి వాడు: వెంటనే సీత జుట్టు ముడిని పట్టుకొని ముందుకి లాక్కొని సీత తలని ముందుకి వంచి కత్తిని సీత తల వెనక భాగం లో పెట్టి స్ర్ర్ర్ర్ స్ర్ర్ర్ర్ శ్ర్ర్ర్ స్ర్ర్ర్ర్ సర్ర్ మని ముందుకి గీయగానే మంగలి కత్తి మెత్తగా సీత జుట్టుని తల నుండి వేరు చేస్తూ ముందుకి కదులుతుంది అప్పుడు సీత తల పై అప్పటి వరకు నల్లగా ఉన్న ప్లేస్ నెమ్మది నెమ్మది గా వైట్ గా మారటం చూసి అనసూయ అసూయ కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది
మంగలి వాడు సీత మెడ వెనుక కూడా నున్నగా గేసేసిన తరవాత సీత తల ని పైకి ఎత్తి కుడి వైపు గీయటం స్టార్ట్ చేస్తాడు అలా గీస్తుండగా సీత కుడి వైపు ఉన్న జుట్టు ముడి తల నుండు వేరై సీత వొళ్ళో టపీ మని పడుతుంది, వెంటనే మంగలి వాడు సీత ఎడమ వైపు కూడా నున్నగా గీస్తాడు అప్పుడు ఎడమ వైపు ఉన్న జుట్టు ముడి కూడా నెమ్మదిగా జారుతూ సీత వొళ్ళో పడిపోతుంది
అలా పడి ఉన్న రెండు పెద్ద ముడులనూ చూసిన సీత కి కళ్ళల్లో నుండి నీళ్ళు ఆగకుండా వస్తాయి
మంగలి వాడు నీళ్ళని మళ్ళా సీత తల ఫై చల్లి ఇంకొక సారి నున్నగా వచ్చేటట్లు నీట్ గా గీస్తాడు
అలా గీసి అమ్మా మీకు గుండు గీయటం అయిపొఇన్ది ఇంక మీరు లేవొచ్చు అని సీత తో అంటూ సీత వొళ్ళో ఉన్న రెండు జుట్టు ముడులనూ తీసి పక్కన పెడతాడు
వాటిని చూస్తూ సీత దుఖం ఆపుకోలేక నెమ్మదిగా మంగలి వాడి ముందర నుండి లేచి నున్చుంటుంది

అమ్మయ్య ఇప్పటికి నా మొక్కు పూర్తయింది ఇంక పదండి అని అంటూ ఇంక ఈ రోజు నుండి ఇంట్లో నాకే పొడుగు జుట్టు ఉంది.  మళ్ళా దీనికి నా అంత జుట్టు పెరగగానే మళ్ళీ తీసికొచ్చి గుండు కొట్టిస్తాను దీని జుట్టు భుజాలు దాటకుండా ఉండేటట్లు చూస్తాను  అని  మనసులో తెగ సంతోష పడి పోతుంది అనసూయ

No comments:

Post a Comment

Temple of vows

The Temple of Vows The Shree Vithala Mandir stood majestic against the amber sky, its stone spires piercing the horizon. Meera led the way, ...