Monday, September 6, 2021

Divya Gundu katha - 5

 దివ్య గుండు కథ -Part 5

రెండు రోజుల తర్వాత ఆయన ఆఫీసుకు వెళ్ళి పోగానే నేను షూటింగ్ స్పాట్ కి వెళ్లాను. డైరెక్టర్ నన్ను చూసి నవ్వుతూ " ఏంటి దివ్య హెయిర్ కట్ కి రెడీనా?"
నేను కొంచెం ఆలోచనలో పడ్డాను.
" ఎలాగూ ఆయనకి పొట్టి జుట్టు అంటే ఇష్టం కదా... కాబట్టి నా జుట్టుని పొట్టిగా కత్తిరించుకుంటే ఎలా ఉంటుందో" అని అనుకున్నాను.
'ఏంటి ఆలోచిస్తున్నావ్?"
" ఏమీ లేదు... ఏమీ లేదు నేను షార్ట్ హెయిర్ కట్ లో ఎలా ఉంటానో అని ఆలోచిస్తున్నా"
వెంటనే హెయిర్ స్టైలిస్ట్
" మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు మేడం. మీ ఫేస్ కి అసలు షార్ట్ హెయిర్ కట్టే నప్పుతుంది. నా మాట విని హెయిర్ ని పొట్టిగా కత్తిరించుకోండి. అప్పుడు మీ ఆయన అసలు మిమ్మల్ని వదలనే వదలడు."
నేను కొంచెం తటపటాయిస్తుంటే
డైరెక్టర్ "ఇంకెందుకు ఆలస్యం హెయిర్ కటింగ్ మొదలుపెడదాం".
అంటూ బలవంతంగా నన్ను బార్బర్ చైర్ ఎక్కించారు.
హెయిర్ స్టైలిస్ట్ చాలా కసితో ఉన్నట్టున్నాడు నా జుట్టు ని బాగా పొట్టిగా కత్తిరించడానికి
నేను బార్బర్ చైర్ ఎక్కి కూర్చోగానే అమాంతం నా జుట్టు పట్టుకుని కసిగా నవ్వుతూ నలపసాగాడు.
మెడ వరకు చేతి ని పెట్టి "ఇంత వరకు కట్ చేద్దాం. కట్ చేసి షార్ట్ బాబ్ కట్ చేద్దాం" అని అనగానే వెంటనే డైరెక్టర్ "రడిీ యాక్షన్ కెమెరా" అని అన్నాడు.
హెయిర్ స్టైలిస్ట్ వెంటనే నా మీద వైట్ క్లాత్ కప్పి నా జుట్టు మీద వాటర్ స్ప్రే చేసి జుట్టు అంతా బాగా తడిపి కత్తెర ని చేతిలోకి తీసుకుని నా మెడ దగ్గర జుట్టు మీద పెట్టి కత్తిరించడానికి రెడీ అయ్యాడు.
నేను వెంటనే నేను వెంటనే నా చేతితో వాడి చేతిని పట్టుకుని ఆపేశాను.
" వద్దు....వద్దు.... నా జుట్టుని.... నా జుట్టుని పొట్టిగా కత్తిరించ వద్దు. నాకిష్టం లేదు ....నాకిష్టం లేదు.... సారీ ....సారీ....' అంటూ బార్బర్ చైర్ దిగి బయటకు వచ్చేసాను.
వెనక్కి తిరిగి చూడకుండా ఆటో ఎక్కి ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే దీపక్ ఫోన్ చేసి ఫోన్ చేసి "దివ్య.... అలా చేసావు ఏంటి దివ్య ? అందరూ అప్సెట్ అయిపోయారు తెలుసా?"
" సారీ దీపక్.... సారీ.... ఎందుకో అలా జుట్టుని కత్తిరించు కోవాలి అని అనిపించలేదు. ప్లీజ్ ...సారీ.. ప్లీజ్... సారీ...".
"ఏంటి దివ్య.... నువ్వు మరీను .... హెయిర్ స్టైలిస్ట్ చెప్పాడు కదా ... నువ్వు షార్ట్ హెయిర్ కట్ లో సూపర్ గా ఉంటావని. అయినా ఎందుకంత భయం? అయినా జుట్టు మళ్లీ పెరుగుతుంది కదా? మీ ఆయనకి కూడా షార్ట్ హెయిర్ కట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పావు కదా?"
"సరే దీపక్ .. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఆయన దగ్గర్నుంచి కాల్ వస్తుంది" అని ఫోన్ కట్ చేసి ఆయన కాల్ ని ఎటెండ్ చేశాను.
ఆయన "దివ్య ఈరోజు మా ఫ్రెండ్ పార్టీ ఉంది. నేను వచ్చేసరికి రెడీ అయి ఉండు వెళ్దాం." అని ఫోన్ కట్ చేశాడు.
నేను సాయంత్రం అయ్యేసరికి చక్కగా ముస్తాబు అయ్యి జుట్టంతా నీట్ గా దువ్వుకుని జుట్టు అంతటిని ఒకవైపు తెచ్చి హెయిర్ క్లిప్ పెట్టి కుడి భుజం ముందువైపు వేసుకుని అద్దంలో చూసుకుంటే సూపర్ గా ఉన్నాను.
అలా చూసుకుంటుండగా, ఆయన వచ్చి "రెడీ అయ్యావా దివ్య ? పద పద..."
అంటూ హడావిడిగా బయలుదేరదీశాడు .
అది చాలా హైక్లాస్ పార్టీ. అందరూ బాగా ఉన్న వాళ్ళే అని వాళ్లని చూస్తుంటేనే తెలుస్తోంది.
అక్కడకి దాదాపు 30 మంది ఆడవాళ్ళు వచ్చారు. అందులో ఏ ఒక్క ఆడదానికి జుట్టు భుజాన్ని దాటలేదు. కొంతమందైతే బాయ్ కట్ లో ఉన్నారు. మిగతా అందరూ షార్ట్ బాబ్ కట్ లో జుట్టు కత్తిరించుకొని ఉన్నారు. ఆ జుట్టు వాళ్ల చెవుల కింద వరకు మాత్రమే ఉంది. చాలా కొంతమందికి మాత్రమే జుట్టు భుజాలు టచ్ అవుతున్నాయి.
ఈయన వాళ్లకి నన్ను పరిచయం చేస్తూ ఆడవాళ్ళ వైపు చూస్తూ చొంగ కారుస్తూ దొంగ చూపులు చూస్తున్నాడు.
అప్పుడు నాకు అర్థమైంది ఈయనకి పొట్టి జుట్టు అంటే ఇష్టమని.
నన్ను పరిచయం చేసిన వారందరూ నన్ను చూసి, నా పొడవాటి జుట్టును చూసి నోరు వెల్లపెడుతూ "ఏంటి ఇంకా ఈ కాలంలో ఇంత లాంగ్ హెయిర్ మెయింటెన్ చేస్తున్నారా? ఇంత లాంగ్ హెయిర్ చాలా ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడంతా పొట్టి జుట్టే ఫ్యాషన్. ఇప్పుడు చాలా లేటెస్ట్ హెయిర్ కట్స్ అంటే బాబ్ కట్, ఫ్రెంచ్ కట్, లేయర్ కట్, అండర్ కట్ ఇవి ఇప్పటి ఫ్యాషన్.
లేటెస్ట్ గా హెడ్ షేవ్ కూడా చేయించుకుంటున్నారు" అంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు.
వాళ్లు అలా అంటుంటే నాకు చాలా సిగ్గుగా అనిపించింది.
అప్పుడు అనుకున్నాను ఊరు చిన్నదే కానీ ఫ్యాషన్ కి, లేటెస్ట్ హెయిర్ కట్స్ కి చాలా అడ్వాన్స్ గా ఉన్నారని అర్థమైంది.
ఇంటికి రాగానే యధావిధిగా ఆయన డైలీ డైరీ రాశి మంచం మీదకి చేరాడు
నేను దగ్గరకు చేరి ఏదో అడగబోతుండగా ఆయన "దివ్య... పార్టీ ఎలా ఉంది? అందరూ ఎలా ఉన్నారు?
"పార్టీ బానే ఉంది కానీ... కానీ.... ఆడవాళ్ళు ఏంటండీ అలా ఉన్నారు?"
"అదంతా మోడరన్ స్టైల్స్".
"ఏం మోడరన్ స్టైల్స్ అండి? వాళ్ళ జుట్టు చూశారా? అసలు ఒక్క ఆడదానికి బెత్తెడు జుట్టు లేదు"
"అదంతా లేటెస్ట్ ఫ్యాషన్ దివ్య"
"అంటే మీకు వాళ్ల హెయిర్ స్టైల్స్ బాగా నచ్చాయి అన్నమాట"
"వాళ్లకేం బానే ఉన్నారుగా అందంగా"
"అంటే నేను బాలేనా నా హెయిర్ స్టైల్ బాలేదా?"
అంటూ ఆయన పై చేతులు వేసి జుట్టుతో ఆయన మొహం మీద విసురుతూ బుజ్జి గా అడిగాను.
ఆయన నా జుట్టుని పక్కకు విసిరి అటు తిరిగి పడుకున్నాడు.
నేను స్లో గా "ఏవండీ ....ఏ వం డీ.... నేను కూడా వాళ్ళ లాగా పొట్టిగా జుట్టుని కత్తిరించుకోవాలా? చెప్పండి.... చెప్పండి... "అలా కత్తిరించు కుంటే మీకు ఇష్టమేనా ?"
నా మాటలకి ఆయనలో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి ఏమి జవాబు చెప్పక ముద్దులు పెడుతూ ఆక్రమించుకున్నాడు. ఒక అరగంట సేపు నన్ను, నా జుట్టుని నలిపి నలిపి వదిలిపెట్టాడు.
నెక్స్ట్ డే ఆయన ఆఫీసుకి వెళ్ళగానే డైరెక్టర్ కి ఫోన్ చేసి "సారీ అండి ఆరోజు... ఆరోజు ఎందుకో తెలియకుండా అలా చేశాను. హెయిర్ ప్లే వీడియో చేద్దామంటే ఐయామ్ రెడీ రమ్మంటే ఇప్పుడే వస్తాను" అని అనగానే డైరెక్టర్ "ఏం పర్లేదు దివ్య.... ఏం పర్లేదు. దివ్య వచ్చేయ్ వీడియో స్టార్ట్ చేద్దాం అందరం ఇక్కడే ఉన్నాం వచ్చేయ్". ఆ మాట విని నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను. వెంటనే తయారై వాళ్ల దగ్గరికి వెళ్లి పోయాను.
నేను వెళ్ళగానే నేను వెళ్ళగానే నాకు మేకప్ వేసి హెయిర్ లూజుగా వదిలేసి ఒక డ్రస్ ఇచ్చి వేసుకొని రమ్మన్నారు. నేను అది వేసుకుని రాగానే
'దివ్య బెడ్ రూమ్ లో షూటింగ్. మంచం మీద నువ్వు ఉంటే మీ బాయ్ ఫ్రెండ్ నీతో కబుర్లు చెబుతూ జుట్టుతో ఆడుకుంటూ ఉంటాడు అది అది సీన్. నువ్వు కొంచెం సెక్సీగా ఫోజులు పెట్టాలి"
అని "రెడీ కెమెరా యాక్షన్"
అంటూ షూటింగ్ మొదలు పెట్టాడు.
మేమిద్దరం మంచం మీద కబుర్లు చెప్పుకుంటూ ఉన్నట్టుండి నేను నా రెండు చేతులను బద్ధకంగా పైకెత్తి విరుచుకుంటూ సెక్సీ గా ఫోజ్ పెట్టాను పెట్టాను.
నా ఫోజ్ కి వాడు రెచ్చిపోయి నా జుట్టులోకి చేతులు పెట్టి దెగ్గరికి తీసుకుంటుండగా
డైరెక్టర్ గట్టిగా "కట్.... కట్" అన్నాడు.
అందరూ ఏమైందా అని వింతగా చూస్తున్నారు డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి "దివ్య.... దివ్య... ఏంటి మీ చంకలో హెయిర్ ఏంటి? మీరు షేవ్ చేసుకోరా?"
అని అడిగేసరికి నాకు సిగ్గు అనిపించింది.
స్లీవ్ లెస్ జాకెట్ అవడంతో నా చంకలు క్లియర్ గా కనిపిస్తున్నాయి.
నాకెప్పుడు అక్కడ హెయిర్ ని షేవ్ చేసుకోవాలని తెలియదు. చేసుకోలేదు కూడా.
వెంటనే డైరెక్టర్ హెయిర్ స్టైలిస్ట్ తో దివ్యకి రెండు చంకల దగ్గర జుట్టుని నీట్ గా షేవ్ చెయ్ తర్వాత షూటింగ్ మొదలు పెడదాం" అని బయటకి వెళ్ళిపోయాడు.
హెయిర్ స్టైలిస్ట్ మంగలి కత్తిని రెడీ చేసి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చోమన్నాడు.
నాకేమో చచ్చేంత సిగ్గుగా ఉంది ఒక మగవాడితో ఎలా చంకలు గీయించుకునేది ఏమైనా అంటే డైరెక్టర్ తిడతాడేమో అని భయం.
అందుకని నోరు మూసుకుని వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ మీద కూర్చున్నాను.

No comments:

Post a Comment

Navya-10th

It was just after Sankranthi. Navya sat on her bed, arms folded, eyes stubbornly fixed on the floor as her mother packed her clothes into a ...