దివ్య గుండు కథ -Part 1
ఎలా ఉన్నారు నా ఫ్రెండ్ లైఫ్ లో జరిగిన దానిని వివరంగా కథగా రాశాను బోర్ కొడితే చెప్పండి ఆపేస్తాను. మరి కథలోకి వెళ్దామా....
'హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దివ్య నేను చాలా అందంగా ఉంటాను. నాది చాలా అందమైన జడ అది ఒత్తు గా నల్లగా నిగనిగలాడుతూ నా పిర్రల కింద వరకు వేలాడుతూ ఉండేది. ఇప్పుడది లేదు లెండి ఎందుకో తెలుసుకోవాలంటే నా గతం లోకి వెళ్లాలి.
అవి నేను డిగ్రీ చదివే రోజులు నా శ్రద్ధ అంతా చదువు మీద కాకుండా అందంగా తయారవడం మీద, రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకోవడం ఎలా అనే ఉండేది. అందువల్ల నా చదువంతా దొబ్బింది. అన్ని సబ్జెక్టుల్లో చాలా తక్కువ మార్కులు వచ్చేవి అమ్మానాన్నలు చాలా రకాలుగా తిట్టేవాళ్ళు. ఒక్కొక్కసారి నా జుట్టంతా నున్నగా గొరిగించి గుండు చేయిస్తాము అనేవాళ్ళు.
ఆ రోజు అన్నం తినకుండా పడుకున్నాను. తర్వాత రోజు యధావిధిగా బాత్రూంలోకి వెళ్లి గంటసేపు షాంపూతో తలారా స్నానం చేసి బయటకు వచ్చి టవల్ తో తడి జుట్టుని తుడుచుకుంటూ చేతులతో చిక్కులు తీసుకుంటూ బయటికి వచ్చాను
నాన్న ఒకటే తిట్లు
"ఏంటే ఇంత సేపు స్నానం చేస్తావ్ నాకు ఆఫీసుకు టైం అయిపోయింది" అంటూ బాత్ రూం లోకి వెళ్ళిపోయాడు నేను ఏమీ పట్టించుకోకుండా చిక్కులు పడిన తడి జుట్టును చిక్కుల తీసుకుంటూ నా రూం లో కి వెళ్ళిపోయాను
అలా నా రూమ్ లోకి వెళ్ళిపోయి హెయిర్ డ్రయ్యర్ తో జుట్టు ని ఆరబెట్టుకుని హెయిర్ స్టైల్ వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా అమ్మ నా రూమ్ లోకి వచ్చింది
అమ్మ నా దగ్గరకు వచ్చి " ఏంటమ్మా దివ్య ఇలా చేస్తున్నావ్ నాన్నగారు చూడు ఎంత బాధ పడుతున్నారు చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అయితే మంచి మంచి సంబంధాలు వస్తాయి హాయిగా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు కదా లైఫ్ అంతా
అప్పుడు కావాలంటే రకరకాలుగా తయారవ్వచ్చు అందంగా ...
నా మాట విని ఆ పోయిన సబ్జక్ట్స్ అన్ని కంప్లీట్ చెయ్యమ్మా"
అని చెప్పి వెళ్ళిపోయింది అమ్మ
నేను అవేమీ పట్టించుకోకుండా ఏం హెయిర్ స్టైల్ వేసుకోవాలని ఆలోచిస్తూ జుట్టు అంత బాగ దువుృ కొని లూస్ గా జడ వేసుకుని కాలేజీ కి బయల్దేరాను కాలేజీలో మా ఫ్రెండ్స్ నా జుట్టు ని చూసి ఎప్పుడు ఏడ్చేవాళ్ళు కానీ ఏం అనేవాళ్ళు కాదు వాళ్లకు అంత పొడుగాటి జడ అందమైన జుట్టు లేదని ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాళ్ళు అవి నేను పట్టించుకునే దాన్ని కాదు
ఆ సమయంలో అనుకోకుండా దీపక్ అనే స్టూడెంట్ పరిచయమయ్యాడు వాడికి నా జుట్టు అంటే బాగా ఇష్టం ఎప్పుడూ నా జుట్టుని చూస్తూ ఉండేవాడు నెమ్మది గా నాతో పరిచయం పెంచుకుని ఎక్కువగా జుట్టు గురించి మాట్లాడేవాడు అప్పుడప్పుడు నా జడ ని తాగడానికి ట్రై చేసేవాడు
అప్పుడు నాకు అర్థమైంది వాడికి హెయిర్ ఫెటిష్ ఉందని.
నేను కూడా వాడు నా జుట్టు ని టచ్ చేసి ఆనందిస్తుంటే సంతోషించే దాన్ని
అలా అలా ఇద్దరి మధ్య బాగా స్నేహం పెరిగి, వాడి రూం కి నేను వెళ్తూ ఉండేదానిని. అప్పుడు వాడు నా జుట్టు తో ఆడుకోవడం రకరకాల హెయిర్ స్టైల్స్ వేయడం చేసేవాడు. నాకది బాగా నచ్చింది అందుకని ఎప్పుడూ వారించలేదు అప్పుడప్పుడు నా జుట్టుని రకరకాల యాంగిల్స్ లో వీడియోలు కూడా తీసేవాడు.
అలా ఒకరోజు వాడి రూం నుంచి ఇంటికి రాగానే మా నాన్నగారు ఆఫీస్ నుండి వస్తూ ఒక అతని వెంట పెట్టుకుని వచ్చారు ఆఫీసులోని కొలీగ్ ఏమో అని అనుకున్నాను
వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నాం గా అమ్మ నన్ను పిలిచి కాఫీ తీసుకెళ్లి ఇవ్వమని
"సరే" అని పెళ్లి వాళ్ళకి ఇచ్చాను.
ఇచ్చి వెనక్కి వెళ్ళి పోతుంటే నాన్నగారు "దివ్య కూర్చో" అన్నారు
నేను వెంటనే పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాను
"ఏవండీ దీనికి అసలు చదువు వంట పట్టడం లేదండి ఎంతసేపు అందంగా జడ వేసుకుందామా ఏ రకంగా తయారు అవుదామా ఏ రకంగా జడ వేసుకుందామా అని ఆలోచిస్తూ ఉంటుంది చదువు మీద ధ్యాస లేదు అందుకని అన్ని సబ్జెక్టులు కూడా పోయాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత చెప్పినా వినడం లేదు ఏం చేయమంటారు చెప్పండి?"
దానికి ఆయన "ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేసేయండి అప్పుడు అన్నీ అవే సర్దుకుంటాయి".
"అవునండి మీరు చెప్పేది నిజమే కానీ దీన్ని ఎవరు చేసుకుంటారండి చదువు లేదు పని పాట కూడా రాదు"
"ఎందుకని అలా అంటారు అమ్మాయి చాలా చక్కగా ఉంది మంచి కలరు, పొడుగాటి ఒత్తయిన నల్లటి జడ ఎవరైనా కళ్ళకద్దుకుని చేసుకుంటారు మీరు ఓకే అంటే నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు మంచి జాబ్ ఉంది అయితే ఏంటంటే వాడికి అమ్మా నాన్న లేరు ఒక్కడే ఉంటాడు బంధువులు కూడా నాకు తెలిసి ఎవరూ లేనట్టే మీరు ఓకే అంటే మాట్లాడుతాను...
అన్నట్టు ఉండండి అబ్బాయి ఫోటో ఉండాలి నా దగ్గర
" ఆ ఇదిగోండి"
'అబ్బాయి చాలా బాగున్నాడు అండి కట్నం ఎంత లో ఉండొచ్చు ?'
'అబ్బాయి ఏమి తీసుకోడు అండి నాకు తెలిసి చాలా మంచివాడు అయితే ఏకాకిగా పెరగడంతో ముక్కోపి గా ఉంటాడు అంతే ఏ దుర్గుణాలు లేవు
అమ్మాయి కి కూడా ఫోటో చూపించండి ఓకే అంటే రేపు మాట్లాడుతాను"
"అమ్మాయిది ఏముంటది దాని మొహం దానికేం తెలుసు బలవంతంగానే కట్టబెట్టడం"
" దీంతో వేగలేక చస్తున్నాను. రేపు వెళ్లి మాట్లాడండి ఈ సండే కి పెళ్లిచూపులు కానిచ్చేద్దాం వీలైనంత తొందరలో ముహూర్తాలు పెట్టి పెళ్లి చేసేద్దాం "
"సరేనండి ఉంటాను ఆపైన కనుక్కొని ఏ విషయం చెబుతాను"
నేను వెంటనే కోపంగా ఫోన్ తీసుకుని బయటకు వచ్చేసాను వెంటనే దీపక్ రూమ్కి వెళ్లి పోయాను.
"ఏంటి దివ్య ఇలా ఉన్నావ్ ఏమైంది" అని నా తల పైన చేయి వేసి జుట్టు నిమురుతూ అడిగాడు
"ఏం లేదు దీపక్ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు ఏం చేయాలో అర్థం కావడంలేదు"
"చక్కగా పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు కదా నీ ఇష్టం వచ్చినట్టు".
అంటూ నాజడ ని అందుకున్నాడు నెమ్మదిగా నా జడ ని విప్పడం మొదలు పెట్టాడు అలా జడ అంతా విప్పేసి జుట్టు తో ఆడుకోవడం మొదలు పెట్టాడు నేను నా బాధంతా మర్చిపోయి హ్యాపీ గా ఫీల్ అవుతున్నాను.
నెమ్మదిగా తన చేతిని నా మెడ కింద పెట్టి జుట్టులోకి పోనిచ్చి కెలకడం మొదలుపెట్టాడు నేను ఏదో తెలియని ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను వాడు అలా నా జుట్టుని కెలుకుతుంటే నన్ను నేను మర్చిపోయాను
వాడు అలా నా జుట్టు ని నొక్కుతూ నలుపుతూ గట్టిగా హత్తుకొని నన్ను స్వర్గంలో తీసుకెళ్ళాడు.
నా జుట్టు వీక్నెస్ తెలుసుకున్నట్టు ఉన్నాడు అందుకే జుట్టుతో ఆడుకుంటూ తను నన్ను పెళ్లికి ఒప్పించాడు అలా ఏవో కబుర్లు చెబుతూ..
"నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉంటాడు వాడు ఈమధ్య ఒక కొత్త షార్ట్ ఫిలిం స్టార్ట్ చేశాడు. అది లాంగ్ హెయిర్ మీద ఇప్పటికే దాదాపు సగం ఫిలిం పూర్తి అయిపోయింది ఇంకొక లాంగ్ హెయిర్ అమ్మాయి గురించి ఎదురు చూస్తున్నాడు.
నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను తీసుకెళ్తాను యాక్ట్ చేస్తావా డబ్బులు కూడా ఇస్తాడు"
"అమ్మో ఫిల్మ్ లో నా భయం బాబు నాన్న కి తెలిస్తే కొడతాడు"
" ఏ దివ్య ఇదేమీ బ్లూ ఫిలిం కాదు యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి కదా అందమైన అమ్మాయిలు తమ లాంగ్ హెయిర్ ని స్టైలింగ్ చేసుకోవడం జడ వేసుకోవడం అలాంటివి అన్నమాట "
"అలాగా ఓ అయితే ఓకే "
"ఇప్పుడే కాల్ చేస్తాను" అని ఫోన్ లో నన్ను నా జుట్టుని రకరకాలుగా ఫోటోలు తీసి వాడికి పంపించాడు వెంటనే కాల్ చేసి "అరేయ్ ఎలా ఉంది ఈ అమ్మాయి ఓకేనా నీ మూవీ కి"?
వాడు వెంటనే "తీసుకురా ఒకసారి ట్రై చేద్దాం" అన్నాడు.
నన్ను బైక్ మీద ఎక్కించుకుని వాళ్ళ ఫ్రెండ్ రూం కి తీసుకెళ్ళాడు అక్కడినుండి కారులో వాళ్ల స్టూడియో కి వెళ్ళాం.
అక్కడ నాకు మేకప్ వేసి "మేడం మీరు ఈ దువ్వెనతో జడ అంతా విప్పుకొని జుట్టంతా దువ్వుకుంటూ సెక్సీగా ఫోజులు ఇవ్వాలి తర్వాత నీట్ గా జడ వేసుకుని కెమెరా వైపు తిరిగి నిలబడాలి అప్పుడు మీ ఫ్రెండ్ వచ్చి మీజడ విప్పేసి జుట్టు నిమురుతూ ఉంటాడు అప్పుడు మీరు కెమెరావైపు అప్పుడప్పుడు చూస్తూ సెక్సీగా ఫోజులు పెట్టాలి" అని చెప్పి..
నా ఫ్రెండ్ తో
"ఒరేయ్ నువ్వు దివ్య జడ వేసుకోగానే నువ్వు దగ్గరికి వెళ్లి నెమ్మదిగా జడ ని విప్పుతూ స్లో గా జుట్టు లోకి చేతులు పోనిచ్చి స్లో గా మసాజ్ చేస్తావ్ ఆ తర్వాత జుట్టు అంతటినీ తలపైన కొప్పు లాగా వేస్తావు ఆ కొప్పు ని పట్టుకొని వూపుతూ వాసన చూస్తూ విప్పు తావు ఆ తర్వాత జుట్టు అంతటిని తన మొహం మీదకు వేసి ఈ రెండు చేతులను ఆమె చెవుల దగ్గర పెట్టి జుట్టుని పైకి ఎత్తుతూ ఆమె నుదురు మీద బుగ్గలమీద ముద్దులు పెడతావు అప్పుడు ఆమె సెక్సీగా ఫోజులు పెట్టి నెమ్మదినెమ్మదిగా మూలుగుతూ ఉంటుంది ఇదే సీన్ ఆర్ యూ రెడీ" అనగానే
ఇద్దరం "OK " అన్నాము.
నేను ok అన్నాను కానీ కెమెరా ని చూడగానే నాకు టెన్షన్ మొదలైంది.
వాళ్ళు ఇచ్చిన దువ్వెన తీసుకుని అద్దం ముందు నిలబడి నా జడ ని విప్పి దువ్వడం స్టార్ట్ చేశాను మధ్య మధ్యలో కెమెరా వైపు చూస్తూ సెక్సీగా ఫోజులు పెట్టాను.
అలా జుట్టుని దువ్వుకుని జుట్టు అంతటిని ఒకవైపు తెచ్చాను ఒకసారి జుట్టుని చేతులతో సవరించుకొని జుట్టుని రెండోవైపు విసిరాను వెంటనే జుట్టు నంతటిని వెనక వైపు వేసి నా రెండు చేతుల్ని మెడ వెనుక పెట్టి జుట్టు నంతటిని పైకి ఎత్తి సెక్సీగా ఫోజులు పెట్టాను వెంటనే జుట్టుని నంతటిని దువ్వెనతో దువ్వుతూ మూడు పాయలుగా చేసి జడ వేసుకోవడం మొదలుపెట్టాను.
చక్కగా జడ వేసుకుని చివర ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి జడ ని ముందుకు వేసుకొని కెమెరా వైపు తిరిగి సెక్సీగా కళ్ళని సగం మూసి కెమెరా వైపు చూసాను.
వెంటనే దీపక్ నా దగ్గరకు వచ్చి నా జడ ని అందుకున్నాడు
నా జడ మొదటి నుండి చివరి వరకు స్పృశిస్తూ నెమ్మదిగా విప్పడం మొదలుపెట్టాడు. జుట్టు ని నలుపుతూ మధ్య మధ్యలో వేళ్ళతో నా జుట్టుని పట్టుకొని లాగుతూ ఎంజాయ్ చెయ్యడం మొదలు పెట్టాడు.
అప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు అబ్బాయిలు కూడా
"అలా కాదు ఇలా"
"ఇలా కాదు అలా"
అని నా జుట్టు పట్టుకుని అటు ఇటు తిప్పుతూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ చెప్పారు.
నాకేమో చచ్చేంత సిగ్గుగా అనిపించింది అంత మంది మగవాళ్ళు నా జుట్టు ని పట్టుకుని ఆడుకుంటుంటే సిగ్గుతో తల దించుకున్నాను అప్పుడు దీపక్ తన చేత్తో నా తల పైన జుట్టుని పట్టుకొని వెనక్కి ఒక్క లాగు లాగాడు
వెంటనే "అమ్మా" అని మూలిగి తల పైకెత్తాను.
అలా ఒక అరగంట సేపు నా జుట్టు తో ఆడుకుని వీడియో కంప్లీట్ చేశారు.
అప్పుడు ఆ వీడియో డైరెక్ట్ చేస్తున్న అతను దగ్గరకొచ్చి
"దివ్య ఈ వీడియో అంతటినీ ఎడిట్ చేస్తే ఒక 15 నిమిషాలు వస్తుంది నేను శాంపిల్ గా దీనిని యూట్యూబ్ లో, ఇంస్టాగ్రామ్ లో, టిక్ టాక్ లో పెడతాను రెస్పాన్స్ ని బట్టి మనం వీడియోస్ చేద్దాం సరేనా" అని అన్నాడు
వెంటనే దీపక్ "ఏమంటావ్ దివ్య"
నేను వెంటనే " సరే మీ ఇష్టం " అన్నాను సిగ్గుతో.
వెంటనే డైరెక్టర్ ..."దివ్య మీకు అందమైన జుట్టు ఉంది కానీ బాగా మెయింటైన్ చేయడం లేదు అనుకుంటా జుట్టు అంతా లెవెల్ గా లేదు పైగా మెడ అంతా జుట్టుతో అసహ్యంగా ఉంది నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మీరు ఏదైనా మంచిసెలూన్ కి వెళ్లి జుట్టుని లెవెల్ గా కత్తిరించు కొని మెడ కూడా నున్నగా గీయించుకుని రండి లేదా ఇష్టమైతే ఇక్కడే ఆ పని చేస్తూ వీడియో తీద్దాం ఏమంటారు ?"
నేను సిగ్గుతో తల దించుకుని "అలాగే నీ ఇష్టం" అని అన్నాను.
అప్పుడు దీపక్ "అయితే ఎల్లుండి పెట్టుకుందామా ఈ ప్రోగ్రాం" అని అడిగాడు
"అలాగే" అని ఒప్పుకున్నాను
"అలా అయితే సరే ఎల్లుండి వచ్చేటప్పుడు మంచిగా తలస్నానంచేసి రండి మీకు మెడ ని షేవ్ చేస్తున్నప్పుడు జుట్టుని కట్ చేసేటప్పుడు వీడియో తీద్దాం" అని ....
"ఈరోజు రాత్రికి మీకు ఎడిట్ చేసిన వీడియో పంపిస్తాను చూసి ఎలా ఉందో చెప్పండి" అన్నాడు
నేను "సరే" అని జడ వేసుకుని, దీపక్ నేను బయలుదేరాము.
ఇంటికి వెళ్లగానే అమ్మానాన్నలకు పెళ్లికి ఓకే అని చెప్పేసాను దానికి వాళ్ళు చాలా సంతోషపడ్డారు.
వెంటనే నేను ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి ఫోన్ పట్టుకుని నా రూం లోకి వెళ్లి మంచం మీద వాలిపోయాను. అలా ఫోన్ చూస్తూ ఉండగా వాళ్లు మాట్లాడిన యూట్యూబ్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో అప్లోడ్ చేస్తామన్న మాటలు గుర్తుకొచ్చాయి.
వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి "లాంగ్ హెయిర్ ప్లే" అని సెర్చ్ చేశాను వెంటనే అందమైన అమ్మాయిలతో చాలా వీడియోలు కనిపించాయి అందరూ పొడుగాటి జుట్టు తో కనిపించారు అందులోంచి ఒక వీడియో ని ఓపెన్ చేసి చూసాను. అందులో ఒక అమ్మాయి తన పొడవాటి జుట్టుని అటు ఇటు తిప్పుతూ కనిపించింది వెనక నుండి ఒకతను వచ్చి జుట్టుతో ఆడుకుంటూ కనిపించాడు.
అప్పుడు అమ్మాయి సిగ్గుపడుతూ కులుకుతూ ఉంది. ఆ వీడియో అంతా కొంచెం సెక్సీగా ఉన్న కూడా చాలా బాగుంది అనుకున్నాను నా వీడియో కూడా ఇలాగే ఉంటుందేమో అని అలా చాల వీడియోలు చూశాను.
అలా చూస్తుండగా "హెయిర్ కట్ మోడల్స్" అని ఒక వీడియో కనిపించింది ఓపెన్ చేసి చూశాను అందులో ఒక అమ్మాయి పొడుగాటి జుట్టుని, ఒకతను వచ్చి మంచి స్టైల్ గా కత్తిరించడం మొదలుపెట్టాడు.
అప్పుడు ఆమె పొడుగాటి జుట్టు కాస్త కొంచెం కొంచెంగా, నెమ్మది నెమ్మదిగా ఆమె ఒళ్లో పడుతూ నేల మీదకి పడిపోతూ వాడి కాళ్ళ కింద నలిగిపోతూ కనిపించింది.
వీడియో అయిపోయేటప్పటికి, పిరుదులు దాటి ఉన్న ఆమె జుట్టు కాస్త పొట్టిగా భుజాల వరకు కత్తిరించి ఉంది. పొట్టి జుట్టులో ఆమె ఇంకా సెక్సీగా ఉంది.
ఆ పక్కనే ఉన్న బాయ్ ఫ్రెండ్ లేక హస్బెండ్ అనుకుంటా ఆమె దగ్గరకు వచ్చి ఆ పొట్టి జుట్టు ని పట్టుకుని చూస్తూ "చాలా బాగుంది" అని మెచ్చుకున్నాడు.
ఆమె సిగ్గుపడుతూ బార్బర్ చైర్ దిగి నిర్జీవంగా నేల మీద పడి ఉన్న అందమైన తన పొడుగాటి జుట్టుని చూసి దీనంగా ఫేస్ పెట్టింది వెంటనే అద్దంలో పొట్టి జుట్టు తో ఉన్న తన మొహాన్ని చూసుకొని హ్యాపీ గా ఫీల్ అయింది.
ఈ లోపు దీపక్ దగ్గర్నుంచి ఒక వీడియో వచ్చింది ఆత్రంగా అది ఓపెన్ చేసి చూసాను అది నా వీడియో నే ఎడిట్ చేసి పంపించారు. ఒక 15 నిమిషాలు వీడియో చాలా ఎక్సలెంట్ గా ఉంది అది చూస్తూ ఉండగా ఒక మెసేజ్ వచ్చింది.
"దివ్య వీడియో ఎలా ఉంది? నాకైతే భలే నచ్చింది మా వాడు అడుగుతున్నాడు నిన్ను nape shave చేయించుకో మన్నారు కదా అలాగే హెయిర్ కట్ కూడా ఎక్కడ చేయించుకుంటారు అని, నిన్న మనం వెళ్ళిన ప్లేస్ కి వెళ్తే అక్కడ వాళ్ళే చేస్తారు అంట నీకు ఓకే అయితే.
నువ్వు సరే అంటే రేపు వెళ్దాం ఏమంటావ్ చెప్పు"
ఆ మెసేజ్ చదవగానే నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది ఎందుకంటే నేనెప్పుడూ nape shave చేసుకోలేదు అలాగే హెయిర్ కట్ కూడా చేయించుకోలేదు ఏం చేయాలో అర్థం కాలేదు.
ఒకవైపు చేయించుకోవాలని ఉంది ఇంకోవైపు అమ్మానాన్నలు తిడతారు అనిపిస్తుంది. ఇంతవరకు దీపక్ తప్ప నా జుట్టుని ఎవరూ, ఏ మగవాడు తాకలేదు అలాంటిది అంత మంది మగవాళ్ళు నా జుట్టుతో ఆడుకోవడం నాకు భలే సరదాగా అనిపించింది మొత్తానికి ధైర్యం చేసి 'సరే' అని మెసేజ్ పెట్టాను.
ఆ రాత్రంతా ఒకటే కలలు వాడు నా జుట్టు ని బాగా కత్తిరించి మంచి హెయిర్ స్టైల్ చేసి హీరోయిన్ లాగా తయారు చేశారట
నేను చాలా రకాల రకరకాల హెయిర్ మోడల్ గా చేశానట
హెయిర్ మోడల్ అడ్వర్టైజ్ మెంట్స్ లో చేశానట అలా కలలు కంటూ నిద్రపోయాను
పొద్దున్నే లేవగానే అమ్మానాన్నలు నవ్వుకుంటూ నా దగ్గరకు వచ్చి
"ఆ అబ్బాయి నిన్ను చూసుకోవడానికి వస్తాడంట ఎల్లుండి అందుకని ఎల్లుండి కల్లా నువ్వు అందంగా తయారయ్యి ఉండు అబ్బాయి వచ్చి నిన్ను చూసుకుంటాడు తనకు నచ్చితే వెంటనే పెళ్లి చేస్తాం నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది మాకు అన్ని బాధ్యతలు తీరిపోతాయి సరేనా"
నేను సిగ్గుతో తలవంచుకుని "మీ ఇష్టం" అన్నాను
మా అమ్మ నా దగ్గరికి వచ్చి నా తల మీద చెయ్యి వేసి నిమురుతూ "ఏదైనా పార్లర్కి వెళ్లి ఫేస్ ప్యాక్ వేయించుకుని జుట్టుకి హెన్నా పెట్టించుకుని మంచిగా తయారై రా" అని నాన్న పరసు లో నుంచి డబ్బులు తీసి ఇచ్చింది
నేను తీసుకుని 'అలాగే లేమ్మా' అని అంటూ లేచి బాత్ రూం లోకి వెళ్ళాను
బాత్రూంలోకి వెళ్లి జడ అంతా విప్పదీసి జుట్టులోకి చేతులు పోనిచ్చి జుట్టును పైకి ఎత్తి అటు ఇటు చూసుకున్నాను జుట్టు చివర్లను చూస్తే స్పిట్ఎన్డ్స్ తో అసహ్యంగా ఉంది మెడ మీద కూడా నూనూగు జుట్టుతో అసహ్యంగా ఉంది అప్పుడు వాళ్ళు చెప్పింది నిజమే అనిపించింది వెంటనే ఫ్రెష్ అయిపోయి వాళ్ల దగ్గరికి వెళ్లడానికి రెడీ అయ్యాను
"అమ్మ నేను పార్లర్కి వెళ్లి వస్తాను"
" అలాగే జాగ్రత్తగా వెళ్ళిరా ఫస్ట్ టైం పార్లర్ కి వెళ్తున్నావ్ ఫేషియల్ చేయించుకొని జుట్టుకి ఆయిల్ మసాజ్ పెట్టించుకుని రా వాళ్లు ఎన్ని రకాలుగా చెప్పినా జుట్టు మాత్రం కత్తిరించ వద్దు అసలే నీది అందమైన జుట్టు అంత పొడుగు జుట్టు కత్తిరించి పాడుచేసుకోవద్దు"
" అలాగే లే అమ్మ నేను జుట్టుని కత్తిరించుకోను"
అని చెప్పి హడావిడిగా సందు చివర వరకు వెళ్లేసరికి అక్కడ దీపక్ నా గురించి ఎదురు చూస్తున్నాడు వెంటనే అటు ఇటు చూసి ఎవరైనా చూస్తున్నారేమోనని
ఎవరూ చూడకుండా దీపక్ బండి ఎక్కి కూర్చున్నాను 10 నిమిషాలలో దీపక్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాము
అప్పటికే వాళ్లు మా గురించి వెయిట్ చేస్తున్నారు "రండి రండి మీ గురించి వెయిటింగ్, హెయిర్ స్టైలిస్ట్ కూడా వచ్చేశాడు"
"హెయిర్ స్టైలిస్ట్" అనే మాట వినగానే నాకు ఒక రకమైన దడ మొదలైంది వెంటనే నా చెయ్యి తల వెనుక భాగాన మెడ మీద ఉన్న జుట్టు మీదకి వెళ్ళింది
నెమ్మదిగా వెళ్ళి బార్బర్ చైర్ మీద కూర్చున్నాను హెయిర్ స్టైలిస్ట్ నా దగ్గరకు వచ్చి నా జడనీ అందుకుని "బ్యూటిఫుల్ హెయిర్ చాలా చక్కగా ఒత్తుగా నల్లగా చాలా అందంగా ఉంది జుట్టు ని చూస్తుంటే ఏమీ మెయింటైన్ చేయడం లేదనిపిస్తోంది" అంటూ
నా జడ ని విప్ప సాగాడు అలా జడ అంతా విప్పేసి దువ్వెన తో జుట్టు జుట్టుని దువ్వుతూ
" ఫస్ట్ మెడ మీద జుట్టుని క్లీన్ గా షేవ్ చేస్తాను ఆ తర్వాత జుట్టు ని లెవెల్ గా కట్ చేస్తాను"
అంటూ నా తలను ముందుకు వంచి తల వెనుక భాగంలో మెడ మీద నుంచి పైకి 4 అంగుళాల మేర జుట్టుని సపరేట్ చేసి కిందకి వదిలేసి పై జుట్టు ని పైకెత్తి నా నడి నెత్తి మీద కొప్పులా గా పెట్టాడు.
అప్పుడు వాటర్ బాటిల్ తీసుకుని నా మెడ మీద జుట్టు మీద స్ప్రే చేశాడు అప్పుడు నాకు ఒళ్ళంతా జలదరించింది
వెంటనే మంగలి కత్తిని తీసుకుని జిల్లెట్ బ్లేడ్ వేసి ఒక చేతిని నా కొప్పు మీద వేసి గట్టిగా పట్టుకొని మంగలి కత్తిని నా మెడ జుట్టు మీద ఆనించి కిందకి కసుక్కున లాగాడు అలా పైనుండి కిందకి చాలాసార్లు గీసాడు అలాగే రెండు చెవులు కింద నుంచి మెడ వరకు నున్నగా గీసేసాడు.
వెంటనే కొప్పు ని విప్పదీసి జుట్టుని బాగా దువ్వి జుట్టు చివర్ల వాటర్ స్ప్రే చేసి కత్తెర ని చేతిలోకి తీసుకున్నాడు
నేను భయపడి "ఏవండీ ఎక్కువ జుట్టు కత్తిరించి వద్దు" అని అన్నాను
"అలాగే మేడం కానీ మీ జుట్టు చివర్లు చాలా పాడైపోయి ఉంది ఒక నాలుగు అంగుళాలు వరకు కట్ చేస్తాను అప్పుడు బాగుంటుంది" అంటూ కత్తెర ని 4 అంగుళాల మేర జుట్టు పై వరకు ఉంచి కచ్ కచ్ మంటూ కత్తిరించేశారు.
అలా నా హెయిర్ కట్ కంప్లీట్ చేసి "మేడం మీ హెయిర్ కట్ అయిపోయింది ఫ్రంట్ హెయిర్ కొంచెం కట్ చేయమంటారా ? చూడటానికి చాలా బాగుంటుంది"
"వద్దండి ముందు జుట్టు అస్సలు కత్తిరించి వద్దు" అంటూ కుర్చీలోంచి కిందకి దిగాను.
వెంటనే ఎదురుగా ఉన్న అద్దంలో వెనకవైపు జుట్టుని చూసుకున్నాను అది నడుము పై వరకు ఉండి మంచి లెవెల్ గా కట్ చేసి ఉంది వెంటనే రెండు చేతులను నా మెడ మీద పెట్టి చూసుకుంటే అక్కడ చాలా స్మూత్ గా నున్నగా గొరిగేసి ఉంది .
అక్కడ జుట్టుని పైకి ఎత్తి అద్దంలో చూసుకున్నాను అక్కడ చాలా భాగం వరకు నున్నగా గొరిగేసి ఉంది. కుర్చీ వెనకాతల చూస్తే నా పొడుగాటి జుట్టు నిర్జీవంగా నేల మీద కుప్పలాగా పడి ఉంది.
అప్పుడు నేను వాళ్ళతో
"మీరు నా మెడ మీద చాలా జుట్టుని గీసి పడేసారు"
" లేదు మేడం మీ మెడ అంతా నూనూగు జుట్టుతో చాలా అసహ్యంగా ఉంది అందుకే అంత వరకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు మీ లుక్ చాలా బాగుంది"
"మీ హెయిర్ కట్ వీడియో ని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాం నా అంచనాలు బట్టి మంచి రెస్పాన్స్ వస్తోంది మీరు హెయిర్ మోడల్ గా అయిపోతారు"
నేను 'అలాగే' అంటూ నున్నటి మెడ మీద చేయి వేసుకుని రుద్దుకుంటు 'దీపక్ వెళ్దామా'
అంటూ బయలుదేరాం.
నన్ను మా సందు చివర దించేసి దీపక్ వెళ్ళిపోయాడు.
నేను నెమ్మదిగా ఇంట్లోకి వెళ్లి 'అమ్మ ఆకలి వేస్తుంది అన్నం పెట్ట వే' అని అనగానే
అమ్మ వంటింట్లో నుండి వచ్చి అన్నం పెడుతూ నేను నా జుట్టుని కత్తిరించు కున్నాను ఏమోనని నా జడ వైపు చూస్తూ ఉంది
'లేదమ్మా నేను జుట్టుని కత్తిరించు కోలేదు చివర్లో మాత్రం కొద్దిగా స్పిట్ఎన్డ్స్ కత్తిరించుకున్నాను అంతే'
అంటూ నా పొడుగాటి జడ ని ముందుకు వేసుకొని చూపించాను
ఆ రోజు ఆదివారం ఒకటే హడావిడి చేస్తుంది అమ్మ ఎందుకంటే ఆ రోజే నాకు పెళ్లి చూపులు అతను వచ్చి నన్ను చూసుకుంటాడు అంట నేను వెళ్లి తలారా స్నానం చేసి తడి జుట్టు ని ఆరబెట్టుకుని చిక్కులు తీసుకొని దువ్వెనతో నెమ్మది నెమ్మదిగా జుట్టుని దువ్వుకుంటూ వదులుగా జడ వేసుకున్నాను.
అమ్మ నాలుగు మూరల మల్లె పూలు తీసుకుని వచ్చి నా జడ లో పెట్టింది నేను మంచి చీర కట్టుకొని ముస్తాబయ్యే సరికి పెళ్ళికొడుకు వచ్చేశాడు.
నేను నా జడనీ ముందుకు వేసుకుని ప్లేట్ లో కాఫీలు తీసుకొనివచ్చి ఇచ్చాను. చూడటానికి అబ్బాయి చాలా బాగానే ఉన్నాడు నాకైతే బాగా నచ్చాడు.
అలా వంగి కాఫీ ఇస్తుంటే నా పొడుగాటి జడ అతని మొహాన్ని టచ్ చేసుకుంటూ అతని ఒడిలో పడింది. అతను నా జడ అందాన్ని పట్టించుకోకుండా కాఫీ కప్పుని అందుకుని ఒక చేత్తో నా జడ ని వెనక్కి విసిరాడు. అప్పుడు అతని ఫేసులో ఏ ఎక్స్ప్రెషన్స్ లేవు.
ఇదేంటి ఎవరైనా అందమైన ఆడపిల్ల జడ తగిలితే ఆనందిస్తారు కదా వీడేంటి అసలు
గురుడు లో చలనమే లేదు పప్పు శుద్ధ లా ఉన్నాడు అయినా ఏం పర్వాలేదు రేపు పెళ్లి అయిన తర్వాత వీడిని నా జడతో కట్టి పడేస్తాను నా జుట్టుని పట్టుకొని తిరిగేలా చేస్తాను.
అంటూ వదులుగా ఉన్న జుట్టుని చెవుల వెనక వైపు వేసుకుంటూ ఆయన్ని కొంటెగా చూసాను.
ఆయన నన్ను చూస్తూ, మా అమ్మానాన్నలతో 'అమ్మాయి నాకు నచ్చింది' అని చెప్పాడు పక్కనే ఉన్న బ్రాహ్మణుడు 'శుభం వచ్చే నెలలో మంచి ముహూర్తం ఉంది పెట్టమంటారా?' అని అడిగాడు
నాన్నగారు, అమ్మ, అబ్బాయి సరే అన్నారు వెంటనే పెళ్లి డేట్ ఫిక్సయింది
అమ్మానాన్నలకు అయితే ఒకటే ఆనందం నా పెళ్లి ఫిక్స్ అయిందని
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మేము భోజనం చేసి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్లిపోయాం నేను ఫోన్ పట్టుకుని బెడ్ మీద వాలిపోయాను అప్పటికే ఫోన్ లో చాలా మెసేజ్లు వచ్చాయి. అన్ని నా 'హెయిర్ కట్ వీడియో' గురించే అందరూ తెగ మెచ్చుకుంటూ కామెంట్లు పెట్టారు.
కొంతమంది లేయర్ కట్ చేస్తే బాగుంటుంది అని కొంతమంది ఫ్రెంట్ కట్ చేయించమని
కొంతమంది బాయ్ కట్ చేయించమని
ఇంకొంతమంది అయితే ఏకంగా గుండు కొట్టించుకుంటే సూపర్ గా ఉంటావని
మెసేజ్ లు పెట్టారు.
అన్ని మెసేజ్ లు చదివి చివరగా దీపక్ పంపించిన యూట్యూబ్ వీడియో లింక్ ని ఓపెన్ చేశాను అది నా హెయిర్ కట్ వీడియో సూపర్ గా ఉంది 50 వేలకు పైగా లైక్ లు వచ్చాయి.
లైట్ ఆర్పి ఫోన్ పక్కన పెట్టి కళ్ళు మూసుకున్నాను అప్పటివరకు చూసిన వీడియో నే నా కళ్ళల్లో మెదులుతుంది.
మాట మాటికి మంగలి కత్తి నా మెడ ని తాకి నున్నగా గోరిగే క్షణాలే గుర్తుకొస్తున్నాయి పక్కకు తిరిగి విరబోసిన జుట్టును పైకి ఎత్తి చేత్తో నా నున్నటి మెడ ని రుద్దుకుంటూ నిద్ర లోకి జారుకున్నా.
వాళ్లు నన్ను పెట్టి రకరకాలుగా చాలా వీడియోలు తీశారట.
అలాగే నాకు రకరకాల హెయిర్ కట్స్ చేస్తూ వీడియోలు తీశారట .....అన్ని వీడియోలు కి మంచి రెస్పాన్స్ వచ్చిందంట.
ఎక్కువమంది నాకు 'బాయ్ కట్' చేస్తుంటే చూడాలని ఉంది. మా కోరిక తీర్చండి అని రిక్వెస్ట్ చేశారు.
నేనెంత ఒప్పుకోకపోయినా దీపక్ తో సహా అందరూ నన్ను బాయ్ కట్ కి ఒప్పించి బార్బర్ చైర్ మీద కూర్చోపెట్టారు.
మిగతాది నెక్స్ట్ పార్ట్ లో అంతవరకు సెలవు
No comments:
Post a Comment